Aata Kadara Shiva Full Song By Tanikella Bharani | Lord Shiva Songs | Telugu Devotional Song

  Рет қаралды 6,395,049

Rose Telugu Movies

Rose Telugu Movies

7 жыл бұрын

Aata Kadara Shiva Full Song By Tanikella Bharani
Subscribe For More Telugu Movies: goo.gl/V65dIk
Subscribe For More Telugu Video Songs: goo.gl/69Sf19
Subscribe For More Tamil Movies: goo.gl/JpllP2
Subscribe For More Latest Movie Trailers: goo.gl/9vtXj4
Subscribe For More Telugu Poems : goo.gl/MIA0A0
Like us on Facebook: / rosetelugumovie1
Like us on Facebook: / rosetelugumovie
మరిన్ని తెలుగు సినిమాల కొరకు : goo.gl/V65dIk
మరిన్ని తెలుగు సినిమా పాటల కొరకు : goo.gl/69Sf19
మరిన్ని తమిళ్ సినిమాల కొరకు : goo.gl/JpllP2
మరిన్ని తెలుగు పద్యాల కొరకు : goo.gl/MIA0A0
మరిన్ని సరికొత్త తెలుగు సినిమా ట్రైలర్ ల కొరకు : goo.gl/9vtXj4
పేస్ బుక్ లో లైక్ చేయండి : / rosetelugumovie

Пікірлер: 2 100
@user-ge4cj9jl2g
@user-ge4cj9jl2g 3 ай бұрын
ఈ పాట వినాలంటే పోయిన జన్మ పుణ్యం ఉండాలి గురువుగారు 2024 మేలో చూస్తే ధన్యులు ఒక్కసారి లైక్ చేయండి🙏🙏🙏🙏🙏👏👁
@sashiy1152
@sashiy1152 3 жыл бұрын
జీవితంలో అన్నీ కోల్పోయిన నా లాంటి వారికి మీరిచ్చిన యీ జ్ఞానం మృతసంజీవిని మీకు శతకోటి వందనాలు
@revanthkandregula7775
@revanthkandregula7775 Жыл бұрын
Anni kolpoledhu gaa😊,all the best
@gadiparthisriharirao.6224
@gadiparthisriharirao.6224 Жыл бұрын
😮😮
@kurichedu999
@kurichedu999 8 ай бұрын
Miru jivitam lo yemi kolpoledu Niki aaa parameswarudu yevaru yelati varo teliyaparichadu ante Inka ieppati nunchi super ga vunttundi mi life
@RJGunreddy
@RJGunreddy 2 жыл бұрын
భరణి గారు emotions చాలా నిండుగా వ్యక్తపరుస్తారు, అది మహా గొప్ప భావన 👌మన తెలుగు జాతికి వన్నె తెచ్చిన ఒక గొప్ప మనిషి 🙏💐
@shivatej9070
@shivatej9070 3 жыл бұрын
హిందువులు ఇకనైన మేలుకోండి మనం మన హిందు ధర్మం కోసం పోరుడుదాం మన హిందు ధర్మం గోప్పతనము మన పిల్లలకు తేలియచేప్పుదాం మన సంప్రదాయలు పిల్లలకు నేరుపుదాం అలాగే కులం పై ఉన్న ప్రేమను మన హిందు ధర్మంపై చూపుదాం హిందు ధర్మంలో పుట్టిన ప్రతి ఒకరిని గౌరవిద్దాం కులం పేరుతో ఎవరిని హేలన చేయద్దు 🕉🕉🕉🕉🚩🚩🚩🕉🕉🕉
@padmajarampelli907
@padmajarampelli907 3 жыл бұрын
Bharani sir shara namassulu padmaja rampelli
@voonakodandarao2005
@voonakodandarao2005 Жыл бұрын
Abuse according to caste is not at all correct.
@avinashreddypakala5178
@avinashreddypakala5178 Жыл бұрын
Hindu dharmame endhuku bhoomi meedha puttina prathee okkarini gauraviddham.
@BRAMU-ng3zo
@BRAMU-ng3zo Жыл бұрын
ఆట గదరా శివా...ఆట గద కేశవా... ఆట గదరా శివా...ఆట గద కేశవా... ఆట గదరా శివా...ఆట గద కేశవా... ఆట గదరా నీకు అమ్మ తోడు ఆట గదరా శివా...ఆట గద కేశవా... ఆట గదరా శివా...ఆట గద కేశవా... ఆట గదరా నీకు అమ్మ తోడు ఆట గదరా శివా...ఆట గద కేశవ... ఆట గద గణపతిని తిరిగి బతికించేవు... కళ్ళు మూయుట మొదటి ఆట నీకు....(2) ఆట గద మాయకే మాంగళ్యమును గట్టి(2) కామ దహనము సయ్యాట నీకు... || ఆట గదరా శివా...ఆట గద కేశవా...|| ఆట బ్రహ్మ కు సృష్టి ..అంతమే నీ దృష్టి ..విష్ణు మాయలు కూడ ఆట నీకు..(2) ఆట చదువుల తల్లి...ఆట బంగరువల్లి...(2) ఆట గద శ్రీ చక్ర సంచారిణి.... ||ఆట గదరా శివా....ఆట గద కేశవా....|| ఆట గదరా నీకు ఆది శంకర బోధ... ఆట గద అద్వైత సిద్ధాంతము...(2) ఆట గదరా నీకు చతురంగ ఖేలనము...(2) జీవులే పావులై ఆట నీకు..... || ఆట గదరా శివా....ఆట గద కేశవా... || ఆట గదరా నీకు సాలీడు బూడిదై.... ఆట గద శ్రీకాళహస్తి నీకు... ఆట గదరా నీకు పడగ పగిలిన పాము... ఆట గద శ్రీకాళహస్తి నీకు.... ఆట గదరా హతమైన గజరాజు... ఆట గద శ్రీకాళహస్తి నీకు.... ఆట గదరా నీకు అడవిలో లింగమా....(2) ఆట గదరా నీకు కోయ కన్ను.... || ఆట గదరా శివా....ఆట గద కేశవా....|| ఆట గదరా నీకు కీటకమ్ములు కూడ పక్షులకు ఆహారమైనయపుడు...(2) ఆట గదరా నీకు పక్షి అండాలకై...(2) సర్పాలు వృక్షాలబాకువేళ.... || ఆట గదరా శివా....ఆట గద కేశవా....|| ఆట గదరా నీకు పాము పడగలపైన గురిజూసి విసిరేటి గద్ద గోరు....(2) ఆట గదరా నీకు ఆయువుడిగిన పక్షి...(2) మేనిపై వేలాది కీటకాలు.... || ఆట గదరా శివా....ఆట గద కేశవా....|| ఆట గదరా నీకు అమృతాభిషేకమ్ము... ఆట గదరా నీకు బూదిపూత....(2) ఆట గదరా నీకు పాశాణమున జలము..(2) ఆట గద జలధిలో అగ్ని కీల... || ఆట గదరా శివా....ఆట గద కేశవా....|| ఆట గదరా శివా...ఆట గద కేశవ... రెండు రూపాలైన ఒకటె నీవు...(2) ఆట గదరా నీకు అన్నపూర్ణప్రియ...(2) ఆకలికి భిక్షాటనాటనీకు... || ఆట గదరా శివా....ఆట గద కేశవా....|| ఆట గద జనానాలు...ఆట గద మరణాలు... మధ్యలో ప్రణయాలు ఆట నీకు...(2) ఆట గద పంతాలు..ఆట గద సొంతాలు(2) ఆట గద అంతాలు ఆట నీకు..... || ఆట గదరా శివా....ఆట గద కేశవా....|| ఆట గదరా నలుపు...ఆట గదరా తెలుపు... నలుపు తెలుపుల గెలుపు ఆట నీకు...(2) ఆట గదరా మన్ను...ఆట గదరా మిన్ను..(2) మిధ్యలో ఉంచి ఆడేవు నన్ను... || ఆట గదరా శివా....ఆట గద కేశవా....|| ఆట గదరా నీవు అచ్చించు భక్తులను అష్టకష్టాలపాల్ జేతువీవు..(2) ఆట గదరా నిన్ను వేధించు దుష్టులకు ...(2) వరమిచ్చి మురిసేవు ఆట నీకు... || ఆట గదరా శివా....ఆట గద కేశవా....|| ఆట గదరా నీకు వరదహస్తము నుండి కనకంబు కన్నీరు కలిసి జారు...(2) ఆట గదరా నీరు అభయ హస్తములోన..(2) ఆత్మ ఆనంద లోకాల తేలు... || ఆట గదరా శివా....ఆట గద కేశవా....||
@lakshmidivotional
@lakshmidivotional 8 ай бұрын
మంచిగా లిరిక్స్ ఇచ్చారు కృతజ్ఞతలు 🙏
@malothyeshvanth5621
@malothyeshvanth5621 4 ай бұрын
👏👏
@madhayyatandila3112
@madhayyatandila3112 4 ай бұрын
🙏
@kvenkatesh6209
@kvenkatesh6209 3 жыл бұрын
సినిమాలొ విలను ...నిజ జీవితంలో మనసున్న మహనుభావులు మీ లాంటి వారూ ఉన్నంత వరకు..హిందూ సమాజానికి ఆని ముత్యాలు 🙏🙏🙏🙏🙏🙏🙏🌻🌻🌻🌻🌻🌻
@childrensgameschannel6074
@childrensgameschannel6074 3 жыл бұрын
మీలాంటి శివ భక్తులు ఉత్తమ పండితులు సినీ పరిశ్రమ లో కూడా ఉండటం మా తెలుగు ప్రజలు అదృష్టం. మీ సింప్లిసిటీ ఎవరికీ ఉండదు సార్.
@Kamaniyamramaniyam
@Kamaniyamramaniyam 3 жыл бұрын
🙏🙏 మీరు నిండు నూరేళ్లు ఉండాలి. ఇలాగే మమ్మల్ని సంస్కారం దిశగా ఉత్తేజింజేయాలి.
@mahen8992
@mahen8992 3 жыл бұрын
🙏🏿
@nagamaheshjanigarla2181
@nagamaheshjanigarla2181 2 жыл бұрын
Gatha oka samvatsara kalam lo papam ani oka gayapadina janthuvuni Leda thindileni ne thoti manishini chusindi gurthunte reply ivvandi. Samskaram is gone long back only naadi naku na nanannana
@ravipatiseshagirirao4922
@ravipatiseshagirirao4922 2 жыл бұрын
ఓం నమ శివాయ నమో నమః హర హర మహాదేవ శంభో శివ శంకరా హరా హరా మహాదేవ శంభో శివ శంకరా హరా హరా మహాదేవ శంభో శివ శంకరా హరా హరా మహాదేవ శంభో శివ శంకరా హరా హరా మహాదేవ శంభో శివ శంకరా హరా హరా మహాదేవ శంభో శివ శంకరా హరా హరా మహాదేవ శంభో శివ శంకరా హరా హరా మహాదేవ శంభో శివ శంకరా హరా హరా మహాదేవ శంభో శివ శంకరా హరా హరా మహాదేవ శంభో శివ శంకరా హరా హరా మహాదేవ శంభో శివ శంకరా హరా హరా మహాదేవ శంభో శివ శంకరా హరా హరా మహాదేవ శంభో శివ శంకరా హరా హరా మహాదేవ శంభో శివ శంకరా హరా హరా మహాదేవ శంభో శివ శంకరా హరా హరా మహాదేవ శంభో శివ శంకరా హరా హరా మహాదేవ శంభో శివ శంకరా హరా హరా మహాదేవ శంభో శివ శంకరా హరా హరా మహాదేవ శంభో శివ శంకరా హరా హరా మహాదేవ శంభో శివ శంకరా హరా హరా మహాదేవ శంభో శివ శంకరా ఓం నమ శివాయ నమో నమః ఓం శివాయ నమః 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🌹🌹🌹🌹🌹🌹🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🌹🌹🌹🌹🌹🌹🌹🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🌹🌹🌹🌹🌹🌹🌹🙏🏻🙏🏻🙏🏻🙏🏻
@naraharigoud3480
@naraharigoud3480 3 жыл бұрын
తనికెళ్ళ భరణి గారికి శతకోటి పాదాభివందనాలు...ఆట కదరా శివా ఎన్నిమార్లు విన్నా తనివితీరదు
@veerannagoudshivudu3885
@veerannagoudshivudu3885 3 жыл бұрын
భరణి గారు మీకు మీ పాదాలకు నమస్కారం నాకు ఇద్దరు పిల్లలు ఉన్నారు ఆడపిల్లలు వారికి పెళ్లి చేసి బాధ్యతలు తీరిన తర్వాత నేను మీ పాదాల దగ్గరికి వస్తా నాకు ఏది అక్కరలేదు ఈ భూమ్మీద భగవంతుని మార్గం నలక్షము ss గౌడ్
@megadanagireddy2259
@megadanagireddy2259 2 жыл бұрын
Q
@luckylucky7015
@luckylucky7015 3 жыл бұрын
తనికెళ్ళ భరణి గారు ఒక అద్బుతం ఒక శక్తి హిందూ సంప్రదాయం ఒక అద్బుతం ఓం నమః శివాయ ఓం నమః శివాయ
@sarampallysrinivasreddy5377
@sarampallysrinivasreddy5377 3 жыл бұрын
Om namah shivaya hara hara mahadev shanboshankara om namah shivaya om namo Sri arunachaleshwaraya.namaha.om.nammah.shivaya
@ksubbaraju9312
@ksubbaraju9312 3 жыл бұрын
@@sarampallysrinivasreddy5377 Lo qpqqq
@gajulanaresh4270
@gajulanaresh4270 2 жыл бұрын
Placed
@eswararao3586
@eswararao3586 Жыл бұрын
🙏🙏🙏🙏🙏
@kilapartimahesh7878
@kilapartimahesh7878 Жыл бұрын
🙏🙏🙏🙏🙏
@narasimhamurthyk1238
@narasimhamurthyk1238 2 жыл бұрын
తనికెళ్ల భరణి గారు మీ పాట వింటే మనసు ఎంతో సంతోషంగా ఉంది. శివయ్య ఎదురుగా నిలబడి ఉన్నట్లుగా ఉంది. మీరే శివయ్యగా కనిపిస్తున్నారు. మీ పాదాలకు శతకోటి వందనాలు.
@KyabarsiLakshmi
@KyabarsiLakshmi 5 ай бұрын
@sreenivasuluperam1557
@sreenivasuluperam1557 3 жыл бұрын
ఎన్ని జన్మల పుణ్యం చేసుకున్నానో ఈ పాట విన్నందుకు నేను భరణిగారికి శతకోటి పాదాభివందనంలు
@harikrishnapilla9860
@harikrishnapilla9860 3 жыл бұрын
Asslrrya
@sandeepsmily6419
@sandeepsmily6419 3 жыл бұрын
S
@gandlaramakrishna4814
@gandlaramakrishna4814 Жыл бұрын
@@sandeepsmily6419 69vy5
@chalaknl
@chalaknl Жыл бұрын
​@@harikrishnapilla9860 wqqqq
@chalaknl
@chalaknl Жыл бұрын
1
@lakshmireddy5416
@lakshmireddy5416 4 жыл бұрын
భరణి గారు మీలో ఈ తత్వం ఉన్నందుకు చాలా సంతోషం ప్రస్తుత రాజకీయ పరిస్థితులలో మన తెలుగు భాషకు తెలుగు సంస్కృతికి గ్రహణం పట్టింది మీలాంటి మేధావులు ముందుకు వచ్చి తెలుగు భాషను సంస్కృతిని కాపాడాలి చివరకు ఈ శంకర తత్వమే శాశ్వతమైనది
@tejaswivarma26
@tejaswivarma26 Жыл бұрын
పొడుగాటి ఉత్పలమాల పద్యం చదువుతున్నంతసేపు ఊపిరి పీల్చుకోవటం మర్చిపోయారు చంటి గారూ..తర్వాత కూడ వెంటనే మాట్లాడారు సార్...అమ్మో....నాకు ఊపిరాడలేదండి...(ఆట కదరా శివా) లో తక్కువ అక్షరాలతో ఎక్కువ ప్రాధాన్యత కలిగిన మాటలను రాశారు భరణి గారూ...శుభాభినందనలు
@arunakumarikachiraju
@arunakumarikachiraju 11 ай бұрын
తనికెళ్ళ భరణి గారికి శతకోటి పాదాభివందనాలు ఉత్పలమాల పద్యం చాలా చక్కగా పాడారు ఆ శివకేశవులు మీలోనే ఉన్నారు అన్నంత భావన నాకు కలిగింది మీరు నిండు నూరేళ్లు ఆ శివకేశవుల ఆశీర్వాదములతో ఆరోగ్యంగా సంతోషము పరిపూర్ణముగా ఉండాలని ఆ దేవుని మనసారా వేడుకొనుచూ మీ పాదచరణములకు 🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹
@kumudinidevigopireddy6533
@kumudinidevigopireddy6533 5 жыл бұрын
ఎన్ని సార్లు విన్నా తనివి తీరదు కదా శివయ్యా శివయ్యా శివయ్యా శివయ్యా సర్వం నీవే కదయ్యా🙏🙏🙏 జై తెలుగు తల్లి 🙏🙏🙏 ఆట గదరా శివా ఆట గద కేశవా ఆట గదరా శివా ఆట గద కేశవా ఆట గదరా నీకు అమ్మ తోడు ఆట గదరా శివా ఆట గద కేశవా ఆట గదరా శివా ఆట గద కేశవా ఆట గదరా నీకు అమ్మ తోడు ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం కేశవాయ నమః ఓం కేశవాయ నమః ఓం కేశవాయ నమః 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏 🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️ 🌿🌿🌿🌿🌿🌿🌿🌿🌿🌿🌿 Really it's heart touching song sung by తనికెళ్ళ భరణి గారు....... మీకు నా హృదయ పూర్వక ధన్యవాదాలు 🌷🙏🌷
@kadavasrikanth5357
@kadavasrikanth5357 5 жыл бұрын
Hi mam
@himamshureddy7447
@himamshureddy7447 4 жыл бұрын
@@kadavasrikanth5357 super
@jayaprakashponakanti3994
@jayaprakashponakanti3994 4 жыл бұрын
Hi
@ashokartch6790
@ashokartch6790 4 жыл бұрын
om namashivaya
@rachana6147
@rachana6147 4 жыл бұрын
👏👏👏👏🙏🙏🙏🙏⚘👏👏👏
@padalamanohar5981
@padalamanohar5981 2 жыл бұрын
ఎన్ని సార్లు విన్నా ఇంకా వినాలనిపిస్తుంది . మీరొక మేధావి ధన్యవాదములు 👌👌👌👌👌
@sahithgottiparthi8598
@sahithgottiparthi8598 3 жыл бұрын
Specially నా లైఫ్ కి మీలాంటి వ్యక్తిని చూడటం అదృష్టం... మీరు సకల కళా వల్లభుడు
@ratnamalaklspv1162
@ratnamalaklspv1162 3 жыл бұрын
ఆహా ఎంత బాగా చెప్పారు భరణి గారు పద్యం పులకరించిపోయాము విని. ఆ భగవంతుడు నూరేళ్ల ఆయుష్షు ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ🙏🙏🙏🙏🙏
@syamaladevichenna2939
@syamaladevichenna2939 3 жыл бұрын
మీకు శత.కోటి కోటి నమస్కారములు.నేనునిజంగా మేమందరం చాలా అదృష్టవంతులము మీలాంటి వారు ఈపృథివి మీద తెలుగు భాషను నిలిపారు.
@akanasatyanarayana2279
@akanasatyanarayana2279 3 жыл бұрын
తనికెళ్ళ భరణి గారికి నా హృదయపూర్వక పదాభి వందనాలు
@naraharimanjula9247
@naraharimanjula9247 Жыл бұрын
శివుడి ఆట లో అందరూ ఆయన చెప్పిన విధంగా నడవల్సీందే నని భరణి గారు బాగా చెప్పారు 🙏🙏🙏
@anasijyothio2828
@anasijyothio2828 Жыл бұрын
అద్భుతమైన మీ గళం, మీ పద్య ధార కు శిరసా నమామి 🙏🙏💐💐💐
@suribabuvalluru3897
@suribabuvalluru3897 5 жыл бұрын
భరణి గారు ఆట అడు కున్నవ్ మా మనసులతో ధన్యవాదములు
@MrCm5949
@MrCm5949 5 жыл бұрын
Great
@devichandrika706
@devichandrika706 5 жыл бұрын
.shrivenkatesamshtishrinivadam
@dorababud8266
@dorababud8266 4 жыл бұрын
Kkkkkk
@ramaraoimmadi7166
@ramaraoimmadi7166 4 жыл бұрын
9505325001
@maruthaiveeranraju1756
@maruthaiveeranraju1756 2 жыл бұрын
👍🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@burravenumadhav
@burravenumadhav 4 жыл бұрын
తనికెళ్ళ భరణి ఒక మేధావి, మహా జ్ఞాని . ఆయనికి ఇవే న జోహార్లు.
@M251.
@M251. 4 жыл бұрын
జోహార్లు అనకూడదు. ఆయనింక జీవించే ఉన్నారు
@venkataapparao2370
@venkataapparao2370 3 жыл бұрын
దయ చేసి తెలుగు భాష మీద పట్టు సాధించాలి.జోహార్ ఆన కూడ దు
@devanandreddys4318
@devanandreddys4318 3 жыл бұрын
అత్యుత్తమ ఆధ్యాత్మిక జ్ఞానము కొరకు ENERGY CREATOR DIVINE అనే KZbin channel లోని ఏడు తెలుగు video లలో చాలా వివరంగా చెప్పారు.🙏
@padmavathi6279
@padmavathi6279 3 жыл бұрын
Q
@ganeshreddy7938
@ganeshreddy7938 2 жыл бұрын
ప్లీజ్ బ్రో ఎడిట్ చేయండి జోహార్లు అనకూడదు
@bandiravinder9064
@bandiravinder9064 3 жыл бұрын
తనికెళ్ల భరణి గారికి,,, శతకోరి వందనాలు. అంత శివ మయం,,, ఓం నమో శివాయ. మీలాంటి పుణ్య వంతుల వలనె ఈ లోకము ధర్మం, న్యాయం, మంచి, చెడు అనే నైతిక వీలువలు ఉంటున్నాయి అంటె మీలాంటి ధర్మ మూర్తుల వలనె, మీరు, మీ కుటుంబసభ్యులు, మిమ్మల్ని అభిమాని0చే అభిమానులు నిండు నూరేల్లు ఉండాలని అ శివయ్య ను వేడుకొంటున్నాను. ఓం నమో శివాయ. 🙏🙏
@satyanarayanab854
@satyanarayanab854 3 жыл бұрын
న్యాయం,ధర్మం,ఇంకా కొద్దిగా అయినా ఉన్నదంటే భరణి గారు లాంటి వారు ఉండబట్టే ,,హిందుత్వం బ్రతకాలని కోరుకుంటూ,,రాయ పల్లి సత్య నారాయణ
@tammalianjaneyulu36
@tammalianjaneyulu36 Жыл бұрын
అద్భుతమైన భక్తిరస గీతం మాకు వినిపించినందుకు మీకు శతకోటి నమస్సుమాంజలి
@madhusudhankampasati8169
@madhusudhankampasati8169 3 жыл бұрын
సృష్టి ధర్మాన్ని అలా భక్తి పారవశ్యం తొ మనస్సులని పవిత్రంచేశారు. 🙏🌹🙏
@devanandreddys4318
@devanandreddys4318 3 жыл бұрын
అత్యుత్తమ ఆధ్యాత్మిక జ్ఞానము కొరకు ENERGY CREATOR DIVINE అనే KZbin channel లోని ఏడు తెలుగు video లలో చాలా వివరంగా చెప్పారు.🙏
@madhusudhankampasati8169
@madhusudhankampasati8169 3 жыл бұрын
@@devanandreddys4318 ధన్యవాదములు ఆండీ అచానల్ తప్పకుండా ‌చూస్తాను. 🙏🌹🙏
@maruthiyeddanapudi595
@maruthiyeddanapudi595 3 жыл бұрын
ఆట గద రా మమ్ములను ఆకట్టుకుంది. ఎన్ని సార్లు విన్నా తనివితీరడంలేదు. మనసుకు నచ్చింది. వందనములు
@manjuladevi1257
@manjuladevi1257 3 жыл бұрын
Super 🐰 bharani garu
@madhavilatha3199
@madhavilatha3199 4 ай бұрын
తనికెళ్ళ భరణి గారికీ శతకోటి పాదాభివందనాలు
@sathyanarayanavatnala5300
@sathyanarayanavatnala5300 4 жыл бұрын
భరణి గారు, మీ పాదాలకు శతకోటి వందనాలు.
@jonnalagaddavinodkumar1403
@jonnalagaddavinodkumar1403 5 жыл бұрын
ఇంకా మీలాంటి వారు ఉండటం మా అదృష్టం.. హిందు సాంప్రదాయలు మీలాంటి వారి వాళ్ళే బ్రతికి ఉన్నాయి..🙏🙏🙏🙏💐💐
@anuradhach6564
@anuradhach6564 5 жыл бұрын
E1156 . And .tens
@abbasabbas2586
@abbasabbas2586 5 жыл бұрын
Good
@revathireddy9779
@revathireddy9779 5 жыл бұрын
Avunu sir nijam
@chandakaraju7869
@chandakaraju7869 5 жыл бұрын
Jonnalagadda Vinod Kumar
@e.venkatappae.venkatappa6964
@e.venkatappae.venkatappa6964 4 жыл бұрын
Wp . . 🏠🏠🏡🏢😊😁😂😂😃😃🐶🐩🐱🔰🔰💄👞👟🏠🏡🏢🏣🔝🔙dd
@narukulasriramakrishna7981
@narukulasriramakrishna7981 11 ай бұрын
Om namah shivaya 🙏🙏🙏🌹🌹🌹🙏
@kothoorchakrapanigoud584
@kothoorchakrapanigoud584 4 жыл бұрын
హిందు ధర్మం కోసం పనిచేసే మీకు పాదాభివందనం. జై హింద్ జై శ్రీరామ్
@bhageswararao3874
@bhageswararao3874 3 жыл бұрын
Ī
@eswarrao3707
@eswarrao3707 5 жыл бұрын
గురువుగారికి నా పాదాభివందనం.. భగవంతుడు మీకు ఆయువు, ఆరోగ్యం ఇవ్వుగాక..
@maddelasrikanth4387
@maddelasrikanth4387 5 жыл бұрын
నాలోన శివుడు గలడు పాట కూడా చాలా బాగుంటది మీది
@yashwanthsooryamekala3730
@yashwanthsooryamekala3730 4 жыл бұрын
అవును
@RamuMuppavaram
@RamuMuppavaram 3 жыл бұрын
ఆట గదరా శివా ఆట గద కేశవ ఆటగదరా శివ ఆటగద కేశవ ఆటగదరా నీకు అమ్మతోడు ఆట గదరా శివా ఆట గద కేశవ. అద్భుతం మహా అద్భుతం తనికెళ్ల భరణి గారు మీరు ఇలాగే మరెన్నో పాటలు పాడి రాసి అందరికీ అందించాలని కోరుకుంటున్నాము🙏🙏🙏🙏🙏
@prabhavathi59
@prabhavathi59 3 жыл бұрын
రెస్పెక్ట్ భరణిగారు యువర్ ఆధ్యాత్మిక స్పీచ్ ఈజీ వెరీ నైస్ మీరు సినీ ఫీల్డ్ కన్నా ఒక ఆధ్యాతిమిక గురువులాగావస్తే మీ ప్రవచనాలు అందరు డవలప్ అవుతారని తలుస్తాము jaigidaari
@radhakrishnayadavalli5246
@radhakrishnayadavalli5246 3 жыл бұрын
వినయ విజ్ఞాన సంపన్నులైన శ్రీ తనికెళ్ల భరణి గారికి నా హృదయపూర్వక ధన్యవాదములు
@devendrakaranam7820
@devendrakaranam7820 3 жыл бұрын
Jai, guru, jai
@ammulu5791
@ammulu5791 3 жыл бұрын
మిలాంటి వాళ్లు ఉండటం మా అదృష్టం. ధన్యవాదాలు
@user-wu2ll1bs1h
@user-wu2ll1bs1h 12 күн бұрын
నా భారత దేశం సంస్కృతి సాంప్రదాయం మానవ విలువలు నా సనాతన ధర్మం ఎంతో గొప్పది ❤❤❤
@gogubalasaidulu4748
@gogubalasaidulu4748 3 жыл бұрын
Om namashivaya తనికెళ్ల భరణి గారు సూపర్ గా పాడారు🙏🙏🙏🙏🙏🙏🐅
@devayadhav1234
@devayadhav1234 3 жыл бұрын
హాయ్ తనికెలా భరణి సార్ గారు మీ తెలుగు సాహిత్యం మాలాంటి తెలుగు విద్యార్థులకు మార్గo మీరు సాహిత్యం లో వర్ణ విధానం ఆనాటి కవులకు సమానం మీ లాంటి వాళ్ళు ఉన్నత వరకు తెలుగు సాహిత్యం ఉంటది
@satyam7991
@satyam7991 5 жыл бұрын
భరణీ గారికి సవినయంతో నమస్కారం
@harigopalswamy4795
@harigopalswamy4795 3 жыл бұрын
Dhanvadalu guruwgariki om namashivaya Sambho sankra
@deviprasunakattabandla
@deviprasunakattabandla 3 жыл бұрын
Listening this song n'th time with the same feeling. ప్రతిసారీ తెలియకుండానే కళ్ళలో నీళ్ళు తిరుగుతాయి. తనికెళ్ళ భరణి గారు🙏
@murtykantipudi2591
@murtykantipudi2591 3 жыл бұрын
Thanku Bharani garu 🙏
@KiranKumar-kb8mw
@KiranKumar-kb8mw 2 жыл бұрын
అవును
@vanithajanagam1331
@vanithajanagam1331 Жыл бұрын
Theliyakundane kannellu vasthunnai sir super song
@leelamohan9675
@leelamohan9675 9 ай бұрын
Nijame anna garu aa paatalo artham ,nija jeevitham ala undhi
@srikanthgampa4952
@srikanthgampa4952 5 жыл бұрын
ధన్యవాదాలు శతకోటి నమస్కారాలు తనికెళ్ల భరణి గారు ఇంకా మీలాంటి వాళ్ళు ఉన్నారు మా అదృష్టం...
@murthygoteti515
@murthygoteti515 Жыл бұрын
Tanikella Baranigariki na Namaskaralu
@learners5991
@learners5991 5 жыл бұрын
ఓం నమః శివాయ శతకోటి వందనాలు భరణిగారికి
@maheshmahender8838
@maheshmahender8838 4 жыл бұрын
Om Nama Shivaya🙏
@chandrashekarreddyshekarre5111
@chandrashekarreddyshekarre5111 4 жыл бұрын
భరణి గారు ఏమిచ్చి మీ రుణం తీర్చుకోలం నీ గళం తో శివుని లీలలు చూపించారు
@manjumeka4142
@manjumeka4142 3 жыл бұрын
@@chandrashekarreddyshekarre5111 p
@user-sk9gn5ep4v
@user-sk9gn5ep4v 3 жыл бұрын
రాములమ్మ నుంచి ఆ
@user-sk9gn5ep4v
@user-sk9gn5ep4v 3 жыл бұрын
రాములమ్మ కూడా
@ghantasalanarasimhamurthyc5751
@ghantasalanarasimhamurthyc5751 4 жыл бұрын
అద్భుతః! నమోనమః భరణీగారూ! నరసింహ మూర్తి ఘంటసాల
@garlapatianjaneyulu7061
@garlapatianjaneyulu7061 4 жыл бұрын
సార్ మీకు మా మనస్పూర్తిగా నమస్సులు మీ పాటలు నేను రోజు వీలు ఉన్నప్పుడు రెండు సార్లు తప్పకుండా వింటాను నేను ఎంతో బిజి లో ఉన్నప్పటికినీ నామన్స్సును ప్రశాంత లో ఉంచుతాను మీరెన్ను ఇంకా పాటలు పాడాలని కొరతను
@VijayaLakshmi-cj6bq
@VijayaLakshmi-cj6bq 5 жыл бұрын
అయ్యా మీ పాదాలకు శతకోటి వందనాలు మీరు ఇలాంటి ప్రోగ్రామ్స్ ఇవ్వాలి అంటే మేము ఎవరిని కాంటాక్ట్ చేయాలి దయచేసి తెలియ చేయగలరు
@whitlamurali6837
@whitlamurali6837 5 жыл бұрын
GGirls
@devanandreddys4318
@devanandreddys4318 3 жыл бұрын
అత్యుత్తమ ఆధ్యాత్మిక జ్ఞానము కొరకు ENERGY CREATOR DIVINE అనే KZbin channel లోని ఏడు తెలుగు video లలో చాలా వివరంగా చెప్పారు.
@obulareddyboreddy2542
@obulareddyboreddy2542 3 жыл бұрын
Very interesting because deeply meaning appears in this song
@rajubalireddy3470
@rajubalireddy3470 Жыл бұрын
I want more real gurus to teach truth 🙏.
@satyaprasad37
@satyaprasad37 Жыл бұрын
Really Excellant Singing of Shiva Stuti by Sri.Bharani garu 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@yashwanthsooryamekala3730
@yashwanthsooryamekala3730 4 жыл бұрын
బహుముఖ ప్రజ్ఞాశాలి తనికెళ్ళ భరణి గారు..
@reddyroyal2560
@reddyroyal2560 4 жыл бұрын
ఇలాంటివన్నీ కావాలి మరిన్ని ... ఓం నమశ్శివాయ మీకు ధన్యవాదాలు
@varmarajuvr2832
@varmarajuvr2832 Жыл бұрын
ఆహా ఆహా ఏమి పద్యం ఏమి పద్యం ఏమి పద్యం జై తెలుగు తల్లి
@tiramdasulakshminaraya3023
@tiramdasulakshminaraya3023 3 жыл бұрын
మీ లాంటి గురువు లు తెలుగు నేలపై వున్న ఆణిముత్యం
@satyamgollapalli6480
@satyamgollapalli6480 6 жыл бұрын
ఓం నమః శివాయ నిజమైన ఆట మనిషి జీవితం 🙏🙏🙏🙏
@LaxmanLaxman-ci1uf
@LaxmanLaxman-ci1uf 5 жыл бұрын
Satyam Gollapalli Very good to see you all
@purnapatakamudi203
@purnapatakamudi203 4 жыл бұрын
À
@purnapatakamudi203
@purnapatakamudi203 4 жыл бұрын
Attaa Om Namah Shivaya mantra Shiva mein
@prabhakark49
@prabhakark49 3 жыл бұрын
@@LaxmanLaxman-ci1ufby
@sreenivas5132
@sreenivas5132 2 жыл бұрын
ఈ స్రుష్ఠియే అయన అట
@saanvignanavishorts6142
@saanvignanavishorts6142 5 жыл бұрын
కళ్ళల్లో neellosthunnayi sir... Hatsoff.... ఆట.... కదరా శివా🙏🙏 ఆటగద కేశవ🙏🙏
@abhiramjagadeesh14
@abhiramjagadeesh14 3 жыл бұрын
2:29 ఆట గదా మాయ(ఆది పరాశక్తి) కె మాంగళ్యమును గట్టి కామ దహనమును చేయు సయ్యాట నీకు wow what a wonderfull lyrics 🙏🙏🙏🙏
@gajjasrinivas3234
@gajjasrinivas3234 4 жыл бұрын
తనికెళ్ళ భరణి గారికి శతకోటి వందనాలు
@palakani2911
@palakani2911 5 жыл бұрын
అద్భుత సాహిత్య పదాల అల్లిక మహాద్భుతం అందరికి ఆమోదయోగ్యమైన రీతిలో అద్భుతంగా గానం మధురం చేస్తున్న శ్రీ తణికెళ్ళ భరణి గారు మీకు ధన్యవాదాలు మీరు అద్భుతంగా రాశారు ఇంత మంచి పాటలు మాకు అందించిన చక్రవర్తి శ్రీ భరణి గారు మీకు పాదాభివదనాలు తెలియచేస్తున్నాను
@shankarchiluveri1867
@shankarchiluveri1867 4 жыл бұрын
Om namasivaya
@palakani2911
@palakani2911 4 жыл бұрын
@@shankarchiluveri1867 ఓం నమః శివాయ శంభో శంకర హర హర మహాదేవ 🙏🙏🙏🙏🙏
@venkataramakrishnappa9581
@venkataramakrishnappa9581 3 жыл бұрын
🙏🙏🙏🙏🙏
@palakani2911
@palakani2911 2 жыл бұрын
@@venkataramakrishnappa9581 🙏🙏🙏🙏🙏
@palakani2911
@palakani2911 2 жыл бұрын
@@venkataramakrishnappa9581 kzbin.info/www/bejne/m2OvgqmJeK6rmq8
@nagendraprasad9979
@nagendraprasad9979 4 жыл бұрын
ఒక్క సారి మీ పాదాలకి సాష్టాంగ నమస్కారం చేయాలని ఉంది...,,
@bhavanasiramaiah2576
@bhavanasiramaiah2576 4 жыл бұрын
జీవిత సత్యాలను ఇంత సరళముగ బోధించిన మీకు ధన్యవాదములు భరణి గారు
@yramgopalreddy
@yramgopalreddy 3 жыл бұрын
నేను ప్రతి శివరాత్రి కి తప్పకుండా వినే పాట సర్. తనికెళ్ళ భరణి గారు మంచి పాట పాడారు
@Viswamnethi
@Viswamnethi 4 жыл бұрын
హర హర శివ శివ శంభో శంకర....జీవిత సత్యం చెప్పారు శ్రీ తనికెళ్ల భరణి గారు
@tekkalavenkataramana5744
@tekkalavenkataramana5744 3 жыл бұрын
Ome Namah sivaya ome Namah sivaya ome Namah sivaya
@appalaswamy8660
@appalaswamy8660 4 жыл бұрын
🕉🥥🙏🙏🙏ఓం నమశ్శివాయ హరహరమహదేవ మీ ఆటకాధర గానం ఎంతో అద్భుతమైనదీ మనిషి శివమహిమలొ తేలిపోతుంది ధన్యవాదాలు మహోన్నత మైన గానం తనికిల్లా భరని గారికి ఓంనమశ్శివాయ
@srinumunangi397
@srinumunangi397 3 жыл бұрын
ఓం నఃశివాయ....భరణి గారు మీకు వందనాలు.
@gundeboinasaikrishna3033
@gundeboinasaikrishna3033 3 жыл бұрын
దన్యవాదములు సార్ మీకు వందనములు
@namburimanideep4509
@namburimanideep4509 6 жыл бұрын
ఓం హర హర మహాదేవ శంభో శంకర తనికెళ్ళ భరణి ధన్యవాదాలు
@goldeneye5041
@goldeneye5041 5 жыл бұрын
భరణి గారు తేనెలొలుకు తెలుగు పద్యం మీ నోట విెంటుంటే మనోల్లాసంతొ తన్మయత్వావానికి లోనయ్యాము మీకు పదాభి వందనం
@ramakrishnakomaravolu699
@ramakrishnakomaravolu699 3 жыл бұрын
🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@rajyalakshmilolla661
@rajyalakshmilolla661 Жыл бұрын
Adhbhutham Bharanigaru
@anjaneyulukadali1667
@anjaneyulukadali1667 3 жыл бұрын
నేను హిందూ దేశంలో పుట్టిడం ఓకవరం నేను హిందువు గా పుట్టిడంమరోకవరం నా కుమరో జన్మ అంటు ఉంటే హిందూవు గా పుటలనికోరు కుంటునా, జై శ్రీరామ్
@Mangalyam3
@Mangalyam3 4 жыл бұрын
ఆ మహాదేవుని ఆశీస్సులు తో మీరు మాలాంటి వారికీ ఇంకా జ్ఞాన బోధ చేస్తారని ఆ పరమాత్ముని ప్రార్థిస్తున్నాను
@ammannimachavolu8434
@ammannimachavolu8434 5 жыл бұрын
ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ భరణి గారు మీకు మా నమస్కారములు మీ పాటలు మా గుండె లకు హత్తుకున్నాయి. మీకు మా దన్యవాదాలు.
@nagarajumaruboyina977
@nagarajumaruboyina977 3 жыл бұрын
🙏🙏🙏🙏🙏🌺🌺🌺🌺🌺🌼🌼🌼🌼🌼🌹🌹🌹🌹🌹🌹🌿🌿🌿🌿🌿
@nagarajumaruboyina977
@nagarajumaruboyina977 3 жыл бұрын
Supre
@vvsvenugopal3133
@vvsvenugopal3133 4 жыл бұрын
జీవితంలో మనిషికి పాపాలు పుణ్యమా అని బంధువులు అని భ్రమ మాయ నుంచి తప్పించడం ఆ శివుడే మనకు అంతరాత్మ
@sobhasobhayeramala6403
@sobhasobhayeramala6403 Жыл бұрын
ఓం నమఃశివాయ 🙏ధన్యవాదములు గురువుగారు
@jsrayudu6046
@jsrayudu6046 4 жыл бұрын
తనికెళ్ళ భరణి గారి ని ఒక మంచి కామెడీ నటుడే అనుకున్నాము ఇంత మంచి పాటలు కూడా పాడుతారు అని ఇప్పుడే తెలిసింది
@ShanmukhaTV
@ShanmukhaTV 4 жыл бұрын
ఎన్ని సార్లు విన్నా తనివి తీరదు కదా శివయ్యా శివయ్యా శివయ్యా శివయ్యా సర్వం నీవే కదయ్యా🙏🙏🙏
@kmahesh8130
@kmahesh8130 5 жыл бұрын
ఓం నమః శివాయ. బరణి బాబాయ్ నువ్వు సూపర్
@jyothinaidu4728
@jyothinaidu4728 5 жыл бұрын
Super sar
@arlcreations4663
@arlcreations4663 2 жыл бұрын
Nenu enni saarlu vinnanooo no words only 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@VenkatRamana-mp6zp
@VenkatRamana-mp6zp Күн бұрын
Om Namah Shivaya 🔱🔔🕉🙇‍♂️🙇‍♂️🙏🙏🙏
@kalalisayagoud921
@kalalisayagoud921 5 жыл бұрын
సూపర్ భారీనీ గారు. అ ట గా ద రా . శీ వ. ఓమ్ నమశ్శివాయ.
@deepikak7122
@deepikak7122 5 жыл бұрын
పాదాభివందనాలు గురువుగారు మీకు.... శివభక్తిలో మిమ్మల్ని గురువుగారు భావిస్తున్నాను తెలియకుండానే మీకు ఏకలవ్య శిస్యురాలినైపోయాను 🙏🙏🙏🙏🙏🙏🙏
@ShanmukhaTV
@ShanmukhaTV 4 жыл бұрын
మిత్రులకు అందరికి ముందుగా మహాశివరాత్రి శుభాకాంక్షలు 💐🙏🏻👍🏻👌🏻
@gopalboini2073
@gopalboini2073 3 жыл бұрын
Omnamashivaya omnamashivaya omnamashivaya omnamashivaya omnamashivaya omnamashivaya omnamashivaya omnamashivaya omnamashivaya omnamashivaya omnamashivaya omnamashivaya omnamashivaya omnamashivaya omnamashivaya omnamashivaya omnamashivaya omnamashivaya omnamashivaya omnamashivaya omnamashivaya omnamashivaya omnamashivaya omnamashivaya omnamashivaya omnamashivaya omnamashivaya omnamashivaya omnamashivaya omnamashivaya omnamashivaya omnamashivaya omnamashivaya omnamashivaya omnamashivaya omnamashivaya omnamashivaya omnamashivaya omnamashivaya omnamashivaya omnamashivaya omnamashivaya omnamashivaya omnamashivaya omnamashivaya omnamashivaya omnamashivaya omnamashivaya omnamashivaya omnamashivaya omnamashivaya omnamashivaya omnamashivaya omnamashivaya omnamashivaya omnamashivaya omnamashivaya omnamashivaya omnamashivaya omnamashivaya omnamashivaya omnamashivaya omnamashivaya omnamashivaya omnamashivaya omnamashivaya omnamashivaya omnamashivaya omnamashivaya omnamashivaya omnamashivaya omnamashivaya
@prasannakohil17
@prasannakohil17 5 жыл бұрын
Me lanttii great persons ma generation ki chala avasaram sir
@vambaravellihimagigr2312
@vambaravellihimagigr2312 5 жыл бұрын
చాలా బాగుంది సార్ . మీ ఈ పాట ద్వారా మమ్మల్ని పులకింప చేసినందుకు చాలా సంతోషం.ఓం నమః శ్శివాయ...
@jewelleryport9195
@jewelleryport9195 2 жыл бұрын
⁸³and the Kalyan Patalu
@umapathi869
@umapathi869 3 жыл бұрын
Excellent meaning Depth of devotion song.the taste of your song Delicious than honey.more songs we expect from you sir Your are not thanikela Bharani You are shiva Bharani Arunachala Shiva 🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@vasanthibathala1840
@vasanthibathala1840 3 жыл бұрын
పోతన గారి పద్యాలు తెలుగు భాషకి ప్రాణం పోశాయి.ఆయన పద్యాలు మధురాతి మధురం. జై తెలుగు తల్లి❤️❤️🙏🙏🙏🙏🙏
@msrinivasgoud5830
@msrinivasgoud5830 3 жыл бұрын
అద్భుతం మహా అద్భుతంగా పడారు 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@chkoti366
@chkoti366 6 жыл бұрын
ఉద్దరేదాత్మనాత్మానం...అవును...నన్ను నేనే ఉద్ధరించుకోవాలి
@swathidabbagatla2687
@swathidabbagatla2687 Жыл бұрын
Cinema lo meeru Common person. But mee Songs, me bhakthi chushaka nenu meeku పెద్ద అభిమాని ni Song 👌👌👌👌👌
@matamaparna14
@matamaparna14 Жыл бұрын
Meeru maa aanimuthyam bharanigaaru Meeru lekundaa shivathathvam leduuu
@roopachary6002
@roopachary6002 4 жыл бұрын
దీనికి కూడా dislikes కొడతారా....ఎం మనుషుల్లా రా మీరు. ...🙏
@kothoorchakrapanigoud584
@kothoorchakrapanigoud584 4 жыл бұрын
వుంటారు కదా కొందరు గొర్రె బిడ్డలు
@kallamnagamalleswari7130
@kallamnagamalleswari7130 3 жыл бұрын
@@kothoorchakrapanigoud584 ata gathers excellent
@arraramulu2828
@arraramulu2828 3 жыл бұрын
Vandanalu.Barani gariki
@prasannaveturi8438
@prasannaveturi8438 3 жыл бұрын
@@kothoorchakrapanigoud584 👊
@devanandreddys4318
@devanandreddys4318 3 жыл бұрын
అత్యుత్తమ ఆధ్యాత్మిక జ్ఞానము కొరకు ENERGY CREATOR DIVINE అనే KZbin channel లోని ఏడు తెలుగు video లలో చాలా వివరంగా చెప్పారు.🙏
@mohanmartyn8310
@mohanmartyn8310 3 жыл бұрын
Om namah శివాయనమః 🤝🏼 🤝🏼 🤝🏼 🤝🏼 🤝🏼
@m.bhagvanmadigatla4640
@m.bhagvanmadigatla4640 2 жыл бұрын
తనికెళ్ళ భరణి గార్కి శతకోటి వందనాలు ,ఎన్ని సార్లు విన్న మళ్లీ మళ్లీ అదే వినాలనిపిస్తుంది
@prakashreddytoom3807
@prakashreddytoom3807 4 жыл бұрын
AAta gadhara Shivaa Very good song.about Lord shiva.
@venu653
@venu653 3 жыл бұрын
అద్బుతము భరణి గారు 🙏🙏
IQ Level: 10000
00:10
Younes Zarou
Рет қаралды 6 МЛН
New model rc bird unboxing and testing
00:10
Ruhul Shorts
Рет қаралды 31 МЛН
НЫСАНА КОНЦЕРТ 2024
2:26:34
Нысана театры
Рет қаралды 1,2 МЛН
Harivarsanam
4:56
Suresh Bhat
Рет қаралды 78 МЛН
Sri Chaganti  speeches pravachanam latest
22:18
Vedanta
Рет қаралды 323 М.
НРАВИТСЯ ЭТОТ ФОРМАТ??
0:37
МЯТНАЯ ФАНТА
Рет қаралды 8 МЛН
БАТЯ И ЗОМБИ АПОКАЛИПСИС , МИРУ КОНЕЦ?
20:52
BATEK_OFFICIAL
Рет қаралды 3,6 МЛН
The cat chose the right one 🥰🥳😸
0:32
Ben Meryem
Рет қаралды 46 МЛН
这是王子儿子吗
0:27
落魄的王子
Рет қаралды 4,1 МЛН