ఇంత మంచి పాట మనకు అందించిన చరణ్ అర్జున్ అన్న కు ఒక లైక్ 👌👌
@Prameela-yv1oh3 жыл бұрын
Is aaa great brother 🌹🌹
@gouthamidayyala9820 Жыл бұрын
I miss you Nanna i miss you Nanna rip Nanna please
@Lovelyvikram578 Жыл бұрын
Thankyou thankyou thankyou
@thirupathishivaratrithrupa7956 Жыл бұрын
Ma Amma Na vayasulo chanipoyedhi Ma Nanna Na prapancham i love you Nanna🙏🙏🙏🙏
@sidhuvakita2108 Жыл бұрын
nijam ga anna eelanty Pata na life lo ekada vinalaedhu and a movie lo kuda vinaledhu annaiah miru padina ee Pata life long charithra lo nilichipothundhi annaiahlu
@mortharajesh36464 жыл бұрын
నిజంగా నాన్నని లవ్ చేస్తున్నారా ఐతే ఒక like
@srijakiran-22312 жыл бұрын
Miru chepadaniki ardame ledandi e lokam lo nanna ni love cheyani manishi antu untada
@neelavathineela5813 Жыл бұрын
Like kosam Ela father ni love chesthy like cheyandi anadam crct kaadu... E srusti lo yevariki ayina తండ్రి ante love untundi.....
@kirankumarbellapu2694 Жыл бұрын
Ante like cheyyakapothe love cheyyanatta
@kamalabellamkonkda7002 Жыл бұрын
ఏ నువ్వు చేయట్లేదు మీ నాన్న నీ నువ్వు
@prasadp99572 жыл бұрын
మా అమ్మ కూడా నా చిన్నతనం లోనే 2 ఏళ్ళ వయసు లో చనిపోయింది.. అప్పటి నుండీ మా నాన్న నలుగురు పిల్లలు ను పెంచారు.. బందువులు ఎవరూ కూడా సహాయం చేయలేదు... కానీ మా నాన్న కష్టం దేవుడి దయ వలన నేను బాగా చదువుకొని మంచి స్థాయికి వచ్చి ఈ రోజున 5 అంకెల జీతం కీ వచ్చాను కాని మా నాన్న నా ఉద్యోగం వచ్చినా 2 ఏళ్లు మాత్రమె బ్రతుకి ఉన్నాడు... ఇప్పడు డబ్బు ఉంది అప్పుడు లేదు.. కాని ఇప్పుడు నాన్న లేరు... తల్లి తండ్రుల ప్రేమ గొప్పది
@varunjcbpiduguralla9734 Жыл бұрын
so sad
@bairisrinivas6687 Жыл бұрын
మి నాన్న గారి ఆశయాన్ని కొనసాగించు
@anilkumargorinka7081 Жыл бұрын
😢🙏
@nanianve827 Жыл бұрын
😭😭😭😭😭😭😭😭😭 పాట కి కన్నీళ్లు రలే కానీ నువ్వు పెట్టిన msg నన్ను కంట తడి పెట్టించింది బ్రో తల్లి తండ్రి లేని జీవితం ఎంత నరకమో అది 😭😭😭😭😭
@srilathatelagamalla2512 Жыл бұрын
🙏🙏
@sreekanthnayak46414 жыл бұрын
నాన్న ఉన్నపుడు విలువ తెలియదు తేలుసుకునే సమయానికి నాన్న మన దగ్గర ఉండడు మిస్ U నాన్న 😭😭😭
@kiranmadhira20623 жыл бұрын
😭😭😭
@pubgloverpubglover40993 жыл бұрын
😭😭 I miss you Nanna
@pasupulakarunasai14503 жыл бұрын
😭😭😭😭😭 I really miss u nanna yenni janmalu yettina nee ruman teerchokolenu
@tholujangaiah87723 жыл бұрын
It's true bro
@sriramkrishna39893 жыл бұрын
😭😭😭😭
@raghavendraraghu18065 жыл бұрын
నాన్నని ప్రేమించే వారికి 🙏 నాన్న కు ప్రేమతో.....
@tataraoalamanda47465 жыл бұрын
Very very good song. I love na Nana.
@ajaymudhiraj53345 жыл бұрын
Love you nanna
@kishorekumar-iv7ot5 жыл бұрын
Love you so much my daddy
@kasutiitaa44105 жыл бұрын
Ma nanna chanipoyaru nannu yentho premaga chusadu.yeppudu ma nanna memories nalone untayi.thanks nanna
@SammannaSammanana5 жыл бұрын
Love u so much nana
@eedaradayakumar972 жыл бұрын
రోజుకు ఒక్కసారి ఐనా ఈ పాట వింటూనే ఉంటా.. గుడి ఉన్నా ప్రతి చోట దేవుడు ఉంటాడు.. కానీ గుడి లేని ఒకే ఒక్క దేవుడు నాన్న 💕. Love you నాన్న and Miss u 😭😭
@anandkumarnalamala353711 ай бұрын
Inka Manama elanti songs vini brathakatamaee anna
@kadaligangadharam137710 ай бұрын
Super
@errollamohanreddy82118 ай бұрын
Super song
@madavedisujith13174 ай бұрын
100%
@MoulaliNPP4 жыл бұрын
నాన్న క్యారెక్టర్ చేసిన అన్నకు నా ధన్యవాదాలు
@fanofpspk15673 жыл бұрын
మన కుటుంబం లో ఏ స్వార్థం లేని వ్యక్తి నాన్న ఒక్కడే
@ajaybarigela51042 жыл бұрын
Super
@gouthamiavula1235 Жыл бұрын
Correct ❤
@madavedisujith13174 ай бұрын
ఇదే నిజం 🤝🤝
@gudimenarayana6531 Жыл бұрын
అన్న ఇ పాట విన్నాతసేపు నా కన్నీళ్లు ఆగడం లేదు ఏమో తెలియదు అన్న 💞🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻😭😭😭
@fanofpspk15673 жыл бұрын
తన కుటుంబం ఆనందం కోసం తన ఆనందాన్ని వదులుకుని వ్యక్తి నాన్న (దేవుడు)
@vijayachandrajakkoju75335 жыл бұрын
వయసు పెరిగి, ఒంట్లో శక్తి లేకపోయినా, తన బిడ్డల కోసం నిరంతరం పాటు పడుతున్న నాన్నలకు ప్రేమతో, ... ఈ ప్రియమైన పాట అంకితం.😍💗
@madavedisujith13175 жыл бұрын
చాలా బాగా చెప్పారు 👌👌 బ్రదర్.. ధన్యవాదములు మీకు 💐💐
@ChitramRaina5 жыл бұрын
Super
@vcm..69294 жыл бұрын
Super
@janibashakhanp31024 жыл бұрын
Super
@sankatisaikiran28504 жыл бұрын
@@madavedisujith1317 o
@KORRASIMHADRI-t3h Жыл бұрын
తళ్లితండ్రులు విలువల్ని కళ్లకు కట్టినట్లు చూపించే ప్రయత్నం చేసినా మీకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతున్నాను...🙏🙏🙏
@sadaramchetan63063 жыл бұрын
అమ్మానాన్నల రుణం ఎన్ని జన్మలెత్తినాతీరనిది పాఠచాలాఅద్భుతంగా ఉంది అన్న🙏🙏🙏👌👌👌
@uglifts39565 жыл бұрын
నాన్న ఉన్నపుడు విలువ తెలియదు తెలుసుకునే సమయానికి నాన్న మన దగ్గర. ఉండడు
@sureshmallula40395 жыл бұрын
Super song thanks Anna
@jayasrisuman88025 жыл бұрын
Avunu lenapude value telustundi rvaridaina
@NVVS275 жыл бұрын
😭
@ganeshmuchakarla49215 жыл бұрын
😢😢😢😢
@deviramadevirama84585 жыл бұрын
Wondreful
@srbctpg6277 Жыл бұрын
హృదయాన్ని కదిలించారు నాన్న విలువ ఏమిటో అర్థం గా చెప్పారు మీకు ధన్యవాదాలు
@sweetycreations87504 жыл бұрын
కన్నీళ్లు ఆపడం ఎంత కష్టం అని e video chusaka telisindhi🙏🙏🙏🙏🙏🙏🙏😍
@reddymallaramu40153 жыл бұрын
😢😢
@vamsinimmagadda36813 жыл бұрын
😓
@KiranKiran-ng5wz3 жыл бұрын
Avunu bro
@dgokaridgokari28845 жыл бұрын
తాను పొందలేని ఆనందాన్ని తన బిడ్డలకు అందించి మురిసె వాడు నాన్న. హ్యాట్సాఫ్.
@venkatvenkat-dd3is5 жыл бұрын
Nice song. Love you dad
@nazeerahammed97925 жыл бұрын
dgokari dgoka
@sudhasri73495 жыл бұрын
Nana song superb
@peddinenivenkteswarlu13195 жыл бұрын
Pc
@jeevaangalakurthi97235 жыл бұрын
చాల చక్కగా చెప్పారు
@daivaprasadpittala2157 Жыл бұрын
ఈరోజుకీ నాన్న అంటే.. ఏమిచ్చాడు.? ఏం చేశాడు అని నిలదీసే దౌర్భాగ్యులు ఎంతమందో.. వారికి విలువ తెలియని ఒక సంపద నాన్నే..🙏🙏
@madavedisujith13174 ай бұрын
100% నిజం ✌️👍🤝🤝
@sirigiribabu67395 жыл бұрын
అన్న పాట చాలా బాగుంది నాన్న ఎంత కష్టం కన్నులకు కనిపించేట్టు చాలా చక్కగా చెప్పారు మా నాన్న ను ఎప్పటికి మర్చిపోను నా హీరో మా నాన్న
@anjaneyulukanugula80645 жыл бұрын
నాన్నను మించిన శక్తి ఈ భూమిపై లేదు.... Miss you dad 😢😢😢
@rameshkottala76325 жыл бұрын
మూర్ఖులు వాల్లు
@avengersgowtham99005 жыл бұрын
Yes I'm messing in my dad
@naresh.nnaresh58294 жыл бұрын
Sorry bro
@jafarvali933211 ай бұрын
వీలు. వైనా. పాట కు. మన సుకు.హత్తుకునే.హావభావలను..చిత్రికరించిన.దర్శకుడు..హృదయం.మరియు..కంటినిండా.కన్నీళ్లు .పెట్టెంచిన..పట
@Mahesh198935 жыл бұрын
ప్రపంచాన్ని జయించిన నాన్న, పిల్లల ముందు ఓడిపోతాడు,, ఆ ఓటమిలో ఆనందాన్ని వెతుక్కుంటూ ఉంటాడు...
@ja9784 жыл бұрын
I love my dad my life ever green hero my dad miss U nana
@kotagiripandu11824 жыл бұрын
@@ja978 no
@kotagiripandu11824 жыл бұрын
Good
@manikindisalueswaraiah19774 жыл бұрын
Nijame bro
@m.shekharmsk97954 жыл бұрын
Yes bro u love thise song
@sumanmangalapally31394 жыл бұрын
జీవితాన్ని దారపొసిన వ్యక్తి గురించి ఇంత చిన్న పాటలో వివరించిన నీకు నా హృదయ పూర్వకం వందనం 🙏
@bhim_warrior_manu_3 жыл бұрын
kzbin.info/www/bejne/rX3dYp57g8d_b8U
@Lucky-qg9kt Жыл бұрын
Supppperbbb
@manojkumarmummareddy82692 жыл бұрын
ఇష్టంగా గుండెలపై తన్నించుకుంటాడు కష్టాన్నే తను మోస్తూ నిను పెంచుకుంటాడు తను చేరని తీరాలే నిను చేర్చాలనుకుంటాడు తనకందని ఆనందం… నీకందితె చాలనుకుంటాడు ఏమిచ్చావని ఏమిచ్చావని నిందించకురా నాన్నను ఈ భూమ్మీద ఏ సిరినించునురా తానిచ్చిన ఈ జన్మను ఇష్టంగా గుండెకు తన్నించుకుంటాడు కష్టాన్నే తను మోస్తూ నిను పెంచుకుంటాడు ఏదైనా గాయం అవగానే అమ్మ అనడం సహజం ఆ గాయం మానే మందుకొనే నాన్ననసలు గుర్తించం ఏదైనా గాయం అవగానే అమ్మ అనడం సహజం ఆ గాయం మానే మందుకొనే నాన్ననసలు గుర్తించం నువు నింగిన ఎగిరే గాలిపటం నిన్నెగరేసేదే అమ్మరా మీ ఇద్దరికీ ఆధారమయి కనిపించని దారం నాన్న తను ఎక్కుతు ఆపిన ఆ తుది మెట్టే నీ తొలి అడుగుర కన్నా నువ్వెంతెత్తెదిగిన నీ వెనక ఘనమైన పునాదే నాన్న ఏమిచ్చావని ఏమిచ్చావని నిందించకురా నాన్నను ఈ భూమ్మీద ఏ సిరినించునురా తానిచ్చిన ఈ జన్మను నీ గెలుపును పదిమందికి తెలిపి పులకించే పసి హృదయం ఓటమి నిను ఒంటరి చేస్తున్నా ఓదార్చే తొలి నేస్తం నీ గెలుపును పదిమందికి తెలిపి పులకించే పసి హృదయం ఓటమి నిను ఒంటరి చేస్తున్నా ఓదార్చే తొలి నేస్తం నీ గెలుపును పదిమందికి తెలిపి పులకించే పసి హృదయం ఓటమి నిను ఒంటరి చేస్తున్నా ఓదార్చే తొలి నేస్తం తన రెక్కలు ముక్కలు చేసుకొని నిను చెక్కెనురా శిల్పంగా తను విత్తనమేసి పెంచాడు ఎదగాలి నువే వృక్షంగా నువ్విచ్చిందే తిరిగొస్తది నాన్నకు ప్రేమను ఇవ్వర కన్నా ఇది గుర్తుంచుకొని జీవించు నువ్ రేపింకొకడికి నాన్న ఏమిచ్చావని ఏమిచ్చావని నిందించకురా నాన్నను ఏమిచ్చావని ఏమిచ్చావని నిందించకురా నాన్నను ఈ భూమ్మీద ఏ సిరినించునురా తానిచ్చిన ఈ జన్మను ఈ భూమ్మీద ఏ సిరినించునురా తానిచ్చిన ఈ జన్మను చేరని తీరాలే నిను చేర్చాలనుకుంటాడు తనకందని ఆనందం నీకందితే చాలనుకుంటాడు ఏమిచ్చావని ఏమిచ్చావని నిందించకురా నాన్నను ఈ భూమ్మీద ఏ సిరినించునురా తానిచ్చిన ఈ జన్మను ఇష్టంగా గుండెలపై తన్నించుకుంటాడు కష్టాన్నే తను మోస్తూ నిను పెంచుకుంటాడు
@nagajyothik77042 жыл бұрын
ఎవరైనా పాట టైప్ చేయకుండా ఉంటారా?? అనుకున్నా. చాలా కామెంట్స్ తర్వాత ... దొరికింది. థాంక్స్🤝
@juneedakula5511 Жыл бұрын
ఈ కథ రాసిన పాడిన వారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను
అన్న కన్నిలు పెట్టిస్తున్న వు ఈ పాట నా ఒక్కనికి కాదు world hit
@ykavindarful3 жыл бұрын
ఈ పాట వింటున్న ప్రతిసారి మా నాన్న ఆవేదనను, ఆలోచనలను అర్థం చేసుకోలేక చనిపోయాక కన్నీరు కారుస్తున్నా కానీ బ్రతికుండగా ఆయన ఆవేదనని అర్ధంచేసుకోలేక పోయా మిస్ యూ నాన్న...😭😭😭
@mdabdulrafi8217 Жыл бұрын
నాన్న పాట పాడిన గాయకుడికి రచయితకు సంగీత దర్శకుడికివందనాలు
@muralimohangondhi19803 жыл бұрын
నా చిన్నతనంలోనే మా తండ్రి గారు కాలం చేశారు.... ఈ పాట వింటున్న ఎంతసేపు నా హృదయం బరువుతో ఉన్నది.... ప్రేమతో నాన్నకు ఐ లవ్ యూ......
@srinivasraokundarapu99594 жыл бұрын
ఆటోలో టిఫిన్ ఇచ్చి కిందపడి bye bye చెప్పాడు సూపర్ కొరియోగ్రాఫర్
@dommatisanthoshkumar3843 жыл бұрын
అవును
@bhim_warrior_manu_3 жыл бұрын
kzbin.info/www/bejne/rX3dYp57g8d_b8U
@kanugantiramya73792 жыл бұрын
నాన్ స్టాప్ గా ఏడ్చాను అన్న😭😭😭 మా నాన్న గుర్తొచ్చాడు లవ్ యు డాడ్
@SkumarSkumar-lp3vo4 жыл бұрын
మాటల్లేవ్ మాట్లాడుకోవడం లేదు మనసును పిండేసింది అన్న మీ పాట సూపర్ మా నాన్న గుర్తొస్తున్నాడు కన్నీళ్లు ఆపుకోలేక పోతున్నాను ఐ మిస్ యు డాడీ
@kavetimahalakshmi39523 жыл бұрын
Yes
@rakeshbellampalli3635 жыл бұрын
ఈ రోజే మా నాన్నతో సెల్ఫీ దిగుతా అన్నా... చాలా థాంక్స్
@rrrtv7823 жыл бұрын
,
@Andeswamy-u1g2 жыл бұрын
ఈ పాట మా పెద్ద నాయిన కోసం రోజు వింటున్నా, మాకు ఎన్ని కష్టాలు వచ్చిన తట్టుకొని ముందు ఉండేలా చేసిన ఒక గొప్ప వక్తి ...ఇప్పుడు నువ్వు లేని లోకం ఎటు చూసినా దిగులుగానే ఉంది, పెద్ద నాయిన...😥😥😥
@skshydavali59265 жыл бұрын
ఊహ తెలియక ముందే నాన్న చనిపోతే ఊహ వచ్చాక నాన్న గుర్తుకు వస్తే ఆబాథ ఎలా ఉంటాదో తెలుసు నాకు & మన కొందరి frd కి కాబట్టి నాన్న ఉన్నప్పుడే అయన విలువని గుర్తించండి నాన్న ని మిస్ chesukunnavallam కాబట్టి cheptunnam కాబట్టి కొందరు frd అర్ధం చేసుకోండి 😢😢
@shaikahmadbasha31705 жыл бұрын
Sk Shydavali yes pro
@naithampadma13195 жыл бұрын
Manchiga essays
@naithampadma13195 жыл бұрын
Super bro
@raghavapavith29475 жыл бұрын
Don't.worry tamudu niku kuda good life ostadi mi daddy mi son lo chusuko All the best tammudu
@gaddamidhimanohar704 жыл бұрын
ఆ బాధ ఎలా ఉంటుందో నాకు కూడా తెలుసు బ్రో...😢😢😢
@basasairam56715 жыл бұрын
హృదయాన్ని తలపించే పాట నాన్న అంటే చిన్న విషయం కాదు సూపర్ సాంగ్
@Kothintla-kl9hb13 күн бұрын
ఈపాట పాటకు పని చేసిన అందరికి కృతజ్ఞతలు 👌👌👌🙏🙏🙏🙏🙏
@VasuGummidi-i8p8 күн бұрын
2:14 2:14 2:15 2:15 2:16 2:16 4:52 4:52
@guntojugayathri24234 жыл бұрын
నాన్న లేని జీవితం చాల దారుణంగా ఉంటుంది. మా నాన్న దూరం అయ్యాకే మాకు తెలిసింది....ఇ పాట విన్న అందరికీ నేను ఒకటే చెఫ్ఫాలి అనుకుంటున్న. నాన్న ఉన్నప్పుడే నాన్నని చూసుకోండి తరువాత చాల కృ౦గిపోవలసి వస్తుంది.చాలా ధన్యవాదాలు అండి ఈ పాట రాసిన వారికి ,పాడిన వారికి ,ఈ విడియేలో చేసిన వారికి. నాన్న అమ్మ మీరు మాను౦డి దూరం అయ్యి సంవత్సరం అయ్యింది కాని మీరు పంచిన ప్రేమానురాగం మాతో ఎల్లప్పుడూ ఉంటాయి మిస్ యూ అమ్మనాన్న అని నేను ఎప్పుడు అనను ఎందుకంటే నా నీడై మీరు ఉన్నారు. లవ్ యు అమ్మనాన్న❤❤
@sai_sai223 жыл бұрын
Ela chanipoyaaru gayathri
@pubgloverpubglover40993 жыл бұрын
Hii akka maa nanaa kuda chanipoyadu😭😭😭😭 nanaa lekuntee chala badaga untadhi
@saidevalla3503 жыл бұрын
Yes
@ashajyothi27473 жыл бұрын
Ma amma chachipoyundhi sis recentga😭😭😭😭😭😭😭nenu asalu sariga chusukoledhu ammani😭😭😭😭😭😭😭epudu telustundi aa pain naku😭😭😭😭😭epudu ఎంత adchina upayogam లేదు nenu chala papini sis😭😭😭
@kirankumarbellapu26943 жыл бұрын
@@ashajyothi2747manishi brathikunnappudu viluva theliyadu viluva thelusukune time ki aa manishi manatho undadu
@rkgoudndk5 жыл бұрын
అన్న మీ లాగా సమాజానికి కనువిప్పు కలిగించే మహానుభావులు కావాలి అన్న
@kpolineni Жыл бұрын
Ee song choosi rojuki oka saari edchukovadamu alavaatu ayindi.
@bhoomigaridhamodar90495 жыл бұрын
పాట వింటుంటే మా నాన్న గుర్తొచ్చాడు, మిస్ యూ బాపు... పాట రాసిన వారికీ ధన్యవాదాలు.
@dubbakaramana29525 жыл бұрын
Bapu ane pilupulo pranam untadi, ❤️
@pawansharukh86575 жыл бұрын
Ilove dady
@aekulaanjaneluyu73355 жыл бұрын
Pp
@madavedisujith13175 жыл бұрын
పాటలోని ఆంతర్యం (భావం)..ఆలా ఉంది మరి...
@krishnatejasandyapogu27145 жыл бұрын
మా నాన్నను గుర్తు చేసినందుకు మీకు థాంక్స్
@zphslankalakoderu3 ай бұрын
చాలా బాగుంది చాలా అర్ధవంతంగా రాగయుక్తంగా పాడారు మీ టీంకు ప్రత్యేక అభినందనలు సార్ ❤❤❤❤💐💐💐🙏🙏🙏🙏
@vijayg86384 жыл бұрын
కృతజ్ఞతలు .ఈ పాట రాసిన ,పాడిన అన్నయ్యలకి శత కోటి వందనాలు
@kaluvalapallimohanarao72985 жыл бұрын
Super emotional song...super భయ్యా😭😭😭దయచేసి నాన్నతో సెల్ఫీ తీసుకోండి వున్నప్పుడె
@mohammedhymadh61915 жыл бұрын
Ok
@nandagopalkokkal544210 ай бұрын
ఈ పాట విన్న తర్వాత మాటలు రావడం లేదు, ఆ సమయంలో ఆటోమేటిక్‌గా కన్నీళ్లు కారుతున్నాయి
@naresh76134 жыл бұрын
ప్రతి వాడికి మొట్టమొదటి హీరో నాన్న అయితే ఎంత బాగుంటుంది నిజానికి మన జీవితంలో నాన్నే మొదటి హీరో ఎందుకంటే మనకోసం ప్రతిదీ కష్టపడి అందించేవాడు నాన్న పై ఇంత మంచి పాట అందించిన మీకు మీ నాన్నకి థాంక్స్ అన్న
@maheshgoggilla63454 жыл бұрын
దేవుని ప్రేమ నాన్న ప్రేమ అంత తొందరగా అర్థం కావు ఈ పాట రాసిన వారికి పాట పాడిన వారికి కృతజ్ఞతలు
@rajuammula12793 жыл бұрын
P0ppl LP lllll
@gangadharpuppala3327 Жыл бұрын
నాన్న ఉన్నప్పుడు తెలియ లేదు తన విలువ 😢😢 మిస్ యూ నాన్న
@balajikoppula1625 Жыл бұрын
😢😢😢😢😢😢😢
@srujanmacharla2554 жыл бұрын
ఈ పాట రాసినా అన్న నీకు పాదాభివదనాలు
@molugurisaidulu63253 жыл бұрын
𝒮𝓊𝓅𝓅𝑒𝓇 𝓈𝓊𝓅𝑒𝓇 𝒶𝓃𝓃𝒶
@kailashgaming29753 жыл бұрын
Bro nuv free fire ply.. Haa
@kailashgaming29753 жыл бұрын
1165127334
@vinodbhaigaming36883 жыл бұрын
1719345995 UID
@bhim_warrior_manu_3 жыл бұрын
kzbin.info/www/bejne/rX3dYp57g8d_b8U
@rajumemories39014 жыл бұрын
అందరి నాన్న లు ఒకేలా ఉండరు.......? ఈ వీడియో లో ఉన్నలాగ మా నాన్న నాతో ఉంటే ఎంత బాగుంటుంది
O gaayakuda e geyam tho gundeku gaayam chesaavu ra... Praanam petti paadaavuraaa..... Em feel undi nee gonthulo... Superb
@vinaykumar39084 жыл бұрын
Exactly 💯 💯
@kurvaanandu19185 жыл бұрын
నాన్న ఉన్నపుడు తెలీదు ఆయన విలువ... నాన్న మన దూరమయ్యాక తెలుస్తుంది ఆయన విలువ...🙏🙏🙏 I LOVE MY DAD ...💕💕💕 I MISS YOU DAD ...😢😢😢 MY DAD IS MY HERO....💪💪💪
@sreedharreddysree64424 жыл бұрын
Nijame kadaa broo
@mdnazeer7384 жыл бұрын
Nijam bro eppudu entha edchina kanapadadu
@durgasiddanthapu85244 жыл бұрын
Aunu bro nanna Leni lotu annatiki teeradu
@mohanputhi Жыл бұрын
సూపర్ అన్న మా నాన్న ని గుర్తుకి తెచ్చావు thanks anna
@Jaisriram-gg1xy4 жыл бұрын
నిజంగా ఎవరి కైనా నాన్న బతికి యుండఁగా తెలియదు అతని కష్టం విలువ నిజంగా నాన్న ను ప్రేమించే వారికి ఈ పాట హంకితం ఐ లవ్ యు నాన్న
@bhim_warrior_manu_3 жыл бұрын
kzbin.info/www/bejne/rX3dYp57g8d_b8U
@chinnaranikummari44153 жыл бұрын
Ilove dad
@NuzvidTECHEXP Жыл бұрын
ఈ పాట చూసినా... విన్నా... మనసుని తట్టి లేపటం ఖాయం... కన్నీరు రావటం కూడా ఖాయం 😞😞
@ShaikAllavuddin-lr5vg Жыл бұрын
తల్లితండ్రుల రుణం మనం ఎప్పటికీ తీర్చకొలేము అందుకని వాళ్ళని జాగ్రత్తగా చూసుకోని కొంత రుణం ఐన తీర్చుకుందాం
@madhusudhanreddydubbareddy62803 жыл бұрын
పాట రాసిన వాళ్లకు పాడిన వాళ్లకు సంగీతం కూర్చిన వారికి అందరికి పాదాలకు నమస్కారం
@arunadeeshna63624 жыл бұрын
మా జీవితాల్లో నాన్న ఒక శాపం.... గాయాలే మిగిల్చిన గతం.... కస్టాల కొలిమిలోకి నెట్టిన జ్నాపకం.... మోసానికి నిలువెత్తు నిదర్శనం.... ఈ పాట విన్నాక😔😔😔 మరొక జన్మలో అయిన ఈలంటి ఒక తండ్రికి బిడ్డగ పుట్టించమని ఆ దేవున్ని ప్రార్ధిస్థున్నా 🙏🙏🙏
@maheshpc50254 жыл бұрын
Brother nuvvina manchi nanna avithavu kada
@arunadeeshna63624 жыл бұрын
@@maheshpc5025 Mr Mahesh I am female, just I shared my pain wt I faced, father fraud ayithe children fraud avaru, please don't ask this kind of question to anyone🙏
@maheshpc50254 жыл бұрын
Nenu cheppedi entante meeru pain paddaru kabatte mee pillalaki good parents ayyutaruga annanu anthe thappa enkemiledu
@pawankalyanfan76304 жыл бұрын
@@maheshpc5025 Thanu negetive way lo Alochinchindi mi matala ni.
@Jaisriram-gg1xy4 жыл бұрын
బ్రో ఎందుకు బాధ పడతావు నీకు నాన్న లేని లోటు నీ పిల్లలకు రానివ్వకు
@bayakatifiroozkhan9721 Жыл бұрын
అందరికీ ఇలాంటి నాన్నలే ఉంటారా కొంతమందికి ఉండరు ఇలాంటి నాన్నలు ఉన్న వారు అదృష్టవంతులు.
@bonthakrishna76972 жыл бұрын
ఏమిచ్చినా మా నాన్న రుణం తీర్చుకోలేను ఇంటికి పెద్దదిక్కు కోలిపోతే ఎంత బాధగా ఉంటుందో నాకు బాగా తెలుసు వచ్చింది అందరికీ దయచేసి ఒకటే విన్నపం తండ్రి మనని ఎంత గబ్బు చేసిన ఎంత ఏడిపించిన మనం మన నాన్నను చాలా జాగ్రత్తగా అందరం చూసుకుందాం నాన్న లేకపోతే జీవితం లేదు ఐ మిస్ యు నాన్న లవ్ యు నాన్న 😭😭😭😭😭
@gujjulavenkatesh26413 жыл бұрын
ఐ లవ్ యూ నాన్న నీ మనసుని ఎప్పుడైనా బాధ పెట్టి ఉంటే నన్ను క్షమించు నాన్న...,
@darurujames5075 Жыл бұрын
అద్భుతమైన సందేశం ఇచ్చారు. నేనుకూడా నాన లేనివాడిని. కానీ నాన అన్న పదం వింటే మనసు చలించిపోతుంది. నాకు నాన ఉంటే ఎంతబాగావుండేది అనిపిస్తుంది. కాని నేడు నేను తండ్రిగా చాలా భాధానుభవిస్తున్నాను.47 సంత్సరాలకు 100 సంత్సరాల బాధ అనుభవిస్తున్నాను.
@rajkumarnani98485 жыл бұрын
Dislike చేసిన 179 మంది అమ్మా నాన్నలని వదిలేసిన కొడుకులు ,కూతుళ్లు అయి ఉంటారు చీ చీ
@sureshp45945 жыл бұрын
Don't t think like this, Do you know some parents behave like animals at their kids as raping and selling... May be those people disliked
@sulochana33154 жыл бұрын
Rajkumar Nani
@harshavardhanreddy58844 жыл бұрын
సూపర్ బ్రదర్ కరెక్ట్ గా చెప్పావు..
@rajkumarnani98484 жыл бұрын
@@sureshp4594 నువ్వు చెప్పినదాన్ని బట్టి ఈ వీడియో కి 678 dislikes వచ్చాయి అంటే 678 మంది రేప్ కి గురి అయ్యారు అంటారా?? లేక 678 మంది అమ్మబడ్డారు అంటారా??
@rajkumarnani98484 жыл бұрын
@@harshavardhanreddy5884 థాంక్స్ బ్రదర్
@jangamsivashankar19832 жыл бұрын
Hat's off to Charan Arjun and team, నాన్న అంటే ఏమిటో తెలిపే గర్వకారణంగా ఈ పాటను వ్రాసి పాడినందుకు చాలా కృతజ్ఞతలు!🙏 ఈ పాటతో ప్రతి కొడుకు హృదయంలో నాన్న పై ప్రేరణను నింపారు, నాన్న విలువను తెలియజేశారు.
@sangamshivakumar296810 ай бұрын
ఈ పాట రాసిన వారికీ పాదాభివందనం
@battusathyam71712 жыл бұрын
కన్నీళ్ళు పెట్టిస్తున్నవ్ అన్న పాట విన్నప్పుడల్లా నా గుండె తరుక్కుపోతుంది సూపర్ భయ్యా మీకు హాట్సాఫ్
@hari2makefrds2 жыл бұрын
నాన్న..... పేరు కి రెండు అక్షరాలే కానీ ఆయన చూపించే ప్రేమ రెండు జన్మలకు సరిపడే విధంగా ఉంటుంది మిస్ యూ నాన్న
@khajarahamatulla84533 жыл бұрын
ఇటువంటి పాటను కూడా dis లైక్ చేస్తారా వాళ్లకు నాన్న లేడా సూపర్ song
@manjunathsegu17943 жыл бұрын
I don't know how many time's I listen this song since a long...but today Iam not able to control my emotions...feeling different..song having a magical word's with magical music.....
@praaveenkumar5388 Жыл бұрын
నాన్న ఉన్నపుడే ప్రేమగా చూసుకోండి. మా నాన్న చనిపోయి 22years అవుతుంది. అమ్మ అని ప్రేమతో ఎవరినైనా పిలువచ్చు. కానీ నాన్న అని నాన్న ను తప్ప బయటివారిని పిలువలేము.
@srikarasc20055 жыл бұрын
E song antha oka level aithe last lo valla nanna names tho titles veyadam inko level...👌 ❤️❤️❤️❤️
@shyamsunder-jl8oy5 жыл бұрын
S correct
@krisyofficial9541 Жыл бұрын
Excellent brothers manchi song ichinanduku thanks meetho Kalisi panicheyalani undi
@kakmca5 жыл бұрын
ఉదయాన్నే computer on చేసిన వెంటనే ఈ పాట చూశాను. పాట చాలా బాగుంది.
@dhuryodhanasagar78024 жыл бұрын
నాన్న పంచె ప్రేమకోసం ఎంత చెప్పినా తక్కువే ప్రతి కొడుక్కి నాన్నే మెగా హీరో
@vasudevrao63062 жыл бұрын
చాలా కాలం తరువాత నాన్న gurthukuvachadu
@lovidasspujari82894 жыл бұрын
Bro నిజంగా ఏడిప్పించవ్ ఈ song తో..ఒక ఏక్సిడెంట్ లో నాన్నని కోల్పోయిన నేను ,నా కళ్ళ ఎదుటనే. .
@nunekiran9405 жыл бұрын
నాకు నాన్న లేడు ఐ మిస్ యు నాన్న
@muraligoud97934 жыл бұрын
Ledu anukonu bro nitho untadu eppuduuuuu...
@manojkumar-sv6tr4 жыл бұрын
Don't worry brother same nakuda MA Nanna ledu
@ganeshlakkam84264 жыл бұрын
Badhaaa padakaku brother sorry
@kallavenkatesh354 жыл бұрын
Naku kuda maa nanna ledu
@sunilpadala26504 жыл бұрын
Naaku kuda
@sukanyad365011 ай бұрын
Bro e patatho edipinchesav bro .. malli ma nanna ni gurthuku chesi thnx bro
@sankusaisriram93544 жыл бұрын
Literally no words , I cried 😢 listening to this.
@nlinganna5313 жыл бұрын
We can't control the tears while watching this video, if we really loves our Father, thank you very much to Our Beloved Charan Arjun Anna and BVM.🙏🙏🙏👏👏💐💐💕
@ThontaShankarАй бұрын
Supar anna🎉
@rameshbandela5051 Жыл бұрын
మా ముగ్గురు అన్నదమ్ములను పెంచి పోషించిన మా బాపుకు శతకోటి పాదాభివందనం చేస్తున్నాను 🙏🙏🙏🙏🙏 ఈపాట రాసిన పాడినా వారికి వందనాలు 🙏🙏
@mukkapallipraveen1869 Жыл бұрын
❤
@shreekanthravan21875 жыл бұрын
This song changed my Life..., thank you so much..............,
@charymama3372 жыл бұрын
నాన్నా ఎంబట పడి పడి నా చేతిని ఇడవకుండ మంచి చెప్పి చెప్పి బదనాం అయితనే ఉంటాడు నాన్నా!! అట్ల నాకో మంచి భవిష్యత్తును ఇచ్చి నాకు దూరమైపోయిన తర్వాత ఎంత లెంకులాడినా కానీ కండ్లల్లకెంచి ఆగని నీళ్ళే తప్ప నాన్న నా ఎంబట పడెతందుకు లేకపాయె కనవడకపాయె దూరమైపాయె...🙏🕉️
@narsyadhurs54684 жыл бұрын
తన జీవితాన్ని ఖర్చుపెట్టి మన జీవితాన్ని నిర్మించే పిచ్చి నిర్మాత నాన్న.. అందుకే నాన్న ఎప్పుడూ ఓడిపోతాడు...😭😭😭ఆ ఓటమి లో కూడా మన ఆనందం వెతికి సంతోషపడతాడు నాన్న 🙏🙏 love you naanna ❤️❤️ forever and ever 🙏🙏🙏
@ArUnKuMaR-hz3tv3 жыл бұрын
Super words bro
@ArUnKuMaR-hz3tv3 жыл бұрын
Love u bro
@begumpetrameshroy91234 жыл бұрын
Maa nanna poyi 13 years aindi kanisam oka photo kuda ledu anna ❤️I love You nanna ❤️😭but I miss you nanna😭🙏 always my dady my god 🙏
@bjpkaryakartha23513 жыл бұрын
Badhapadaku bro chandha mama rupam lo ne vente unntadu
@मैहूंहिन्दू3 жыл бұрын
@@bjpkaryakartha2351 S...
@thirumalravula221 Жыл бұрын
మనకు ఎంత కష్టం ఐనా.. కన్న వాళ్ళను మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ ఇబ్బంది పెట్టకండి...
@srinukanurisrinukanuri49723 жыл бұрын
ఏ స్వార్థం లేకుండా తన కుటుంబం కోసం తన పిల్లల కోసం నిరంతరం అను నిత్యం తన ప్రాణానికి ప్రాణం అయిన పిల్లల కోసం నిరంతరం కస్టపడే ఒకే ఒక్క ప్రాణి నాన్న
@venkeym98352 жыл бұрын
ఈ సాంగ్ విన్నాక ఎంత అప్పుకున్న నా కన్నీళ్లు ఆగలేదు సార్ ఈ సాంగ్ రాసినవలకు నా శతకోటి 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏 సార్ నా 28 సంవత్సరాల జీవితంలో ఇంత బాధ అనుభవించటం ఫాస్ట్ లైమ్ నా లైఫ్ లో ఫాస్ట్ టైమ్ చాలా మార్పు తీసుకువచ్చింది ఈ సాంగ్ థాంక్స్ సార్🙏🙏🙏🙏🙏
@venkatking91709 ай бұрын
నాన్న పోయిన తర్వాత క్షణం నుంచి నాన్న అనే పదం శాశ్వతం గా మన నుంచి దూరం అయిపోతుంది 😭😭😭😭😭😭నాన్న i❤️u నాన్న
@yerukondaramesh67782 жыл бұрын
భూమిపై స్వార్దం లేని కార్మికుడు, ఫలితం ఆశించకుండా పనిచేసే కర్షకుడు, నాన్న. I love you
@fashionworld7575 жыл бұрын
Eelanti songs ee generation ki chala avasaram, respect to the parents 👪
@swamyyelagandula7553 Жыл бұрын
నాన్న ఉన్నప్పుడు ఆ విలువ తెలియదు నాన్న దూరం అయ్యాక నాన్న విలువ తెలుస్తుంది
@lakshmi27165 жыл бұрын
Super song brother i will really crying this song lyrics super brother
@hyd11632 жыл бұрын
నాన్న ఉంటే దేవుడు నీతో ఉన్నట్టే... Miss you nanna...
@kirankumar-ui9jw Жыл бұрын
No words.....nanna gurunche entha cheppina thakkuvey.🙏🙏
@srinukanurisrinukanuri49723 жыл бұрын
ఈ పాట వింటున్నప్పుడు నేను చాలా ఎమోషనల్ గా ఫీల్ అయ్యాను నిజంగా ఈ పాట రాసిన వారికి పాడిన వారికి నా పాదాభివందనాలు ఈపాట లో నాన్న క్యారేక్టర్ చేసిన అన్నకు
@msyamsundar93155 жыл бұрын
సూపర్ అన్న పాట మా నాన్నగారు కొడుకు గా పుట్టిన బిడ్డ నేను చాలా ఇష్టం అంటున్న హీరో
@nagarajudursheti3493 Жыл бұрын
అమ్మ తోడు......... ఈ ది చుసినపుడల.... నిన్ను చంపేద్దాం అన్న కసి....... కానీ.... నువ్వు గ్రేట్....అందులో నువ్ ఒక అమ్మకి కొడుకు వి గ్రేట్.......... 🙏🏻🕉️🌹
@nimmalaraghavendra87975 жыл бұрын
It's true...every father is a hardcore... and spend his whole life for their children only....every one should realise our father is a one of the most marvolous gift in the world.....