ఎన్.టి.ఆర్ లోని అణువణువు నటిస్తుంది.. హాలీవుడ్ లో కూడా ఇలాంటి నటుడు లేడు ||

  Рет қаралды 171,221

Vishwamitra TV

Vishwamitra TV

Күн бұрын

Пікірлер: 315
@garikipatisrinivasapranay
@garikipatisrinivasapranay Ай бұрын
ఎంత అద్భుతంగా విశ్లేషషించారు సోదరి.
@ramanaa5425
@ramanaa5425 Ай бұрын
నా అభిమాన నటుడు గురించి ఇంత బాగా వివరించినందుకు ధన్యవాదములు madam గారు హీరో అంటే the one and only ఎన్టీఆర్ 🙏🙏💐💐
@indlamurinarasimharao9880
@indlamurinarasimharao9880 Жыл бұрын
Jyoti Madam Excellent, emotional analysis. ఒక గొప్ప నటుడి లో ఉన్న హావ భావాలను చాలా బాగా మంచి మంచి మాట లతో వ్యక్తీకరణ చేశారు.
@seshagiriraopochiraju7021
@seshagiriraopochiraju7021 Ай бұрын
ఎంతో చక్కగా వివరంగా యుగపురుషుడు రామారావు గారి గురించి చెప్పి గొప్ప విశ్లేషణ చేసినారు‌ మీ ప్రసంగం అద్భుతంగా ఉంది మాడమ్
@Subbu888-wm9xw
@Subbu888-wm9xw Ай бұрын
@@seshagiriraopochiraju7021 yes correct good message for india hundred p sathyam that' is NTR world actor
@garikipatisrinivasapranay
@garikipatisrinivasapranay Ай бұрын
అధ్బుతమైన నటుడు.గొప్ప మనస్సున్న మనిషి, యుగపురుషుడు.
@sulochanamadugula735
@sulochanamadugula735 Жыл бұрын
ఎంత అద్భుతంగా చెప్పారు మేడమ్.... అన్నగారు గురించి ఎంత బాగా చెప్పారు మేడమ్....👌👌
@MURALIKRISHNA-ys8zp
@MURALIKRISHNA-ys8zp Жыл бұрын
NTR గారి గురించి ఎంతో మంది బాగా చెప్పారు. కానీ ఇంత అద్భుత విశ్లేషణ ఇంతవరకూ వినలేదు. మీరు ప్రతీ పాత్ర గురించి చెపుతుంటే మళ్లీ మళ్లీ ఆ సన్నివేశాలు/పాటలు వెంటనే చూడాలి అని పించేంత అందంగా వర్ణించారు. చాలా చాలా ధన్యవాదములు.
@mohanraok7917
@mohanraok7917 Жыл бұрын
మీరు చాలా బాగా చెప్పారు మేడమ్.అద్బుతం, అమోఘం.థ్యాంక్యు మేడమ్.
@Murali0123
@Murali0123 Жыл бұрын
జ్యోతి Maam...NTR గురించి ఇంత మంచి విశ్లేషణ ఇంతకు ముందెన్నడూ వినలేదు. కళ్ళవెంట ఆనంద భాష్పాలు కురుస్తున్నాయి. థాంక్యూ MAAM. మీ సునిశిత విశ్లేషణ కి ధన్యవాదములు..👏👏👌👌💐💐🌷🌷🙏🙏🙏
@RamuPKK
@RamuPKK Жыл бұрын
Excellent speech godbless you
@radhakrishnapeddi4531
@radhakrishnapeddi4531 Жыл бұрын
చాలా విషయాలు తెలియచేసిన మా సోదరి కి అనంత కోటి అభినందనలు.
@arcotmanohar2090
@arcotmanohar2090 Жыл бұрын
సూపర్ మా ,very very good and clean ఆబ్సెర్వేషన్ మంచి విశ్లేషణ .
@hariprasadbajana2783
@hariprasadbajana2783 Жыл бұрын
మన తెలుగులో కాకుండా వేరే భాషలో NTR గారు పుట్టివుంటే భారతరత్న వచ్చివుండేది మేడం. మనము నటరత్న అనే పిలుచుకుంటున్నాము. మీరు చాలా బాగా విశ్లేషంచారు 🙏
@mallikarjunaalavala3992
@mallikarjunaalavala3992 Жыл бұрын
అమ్మా! మీరు ఆ విశ్వవిఖ్యాత నటసార్వభౌముని నటనలోని కోణాలన్నిటిని ఇంత వివరంగా చెప్పిన తర్వాత ఆదుశ్యాలను ఇంతకు మునుపే పలుమార్లు చూసినప్పటికే మళ్ళీమళ్ళీ చూడాలి అనిపిస్తున్నది. ఎంతచక్కగా స్టడీ చేశావమ్మా ఆ దిగ్గజ దివంగత మహానటుడు** నందమూరి తారక రామారావు **గారి గురించి. ధన్య వాదాలు తల్లీ ! మీ లాగానే నేను ఆయన అభిమాని.ని. ఇక అభిమాన భక్తుడను నేను ఘంటసాల వెంకటేశ్వరరావు మాస్టారు గారికి బెంగళూరు /13-05-23.
@lekshaavanii1822
@lekshaavanii1822 Ай бұрын
💐🌿
@kjagath518
@kjagath518 Жыл бұрын
అమ్మ శ్రీ నందమూరి తారక రామరావు గారి శతజయంతి ఉత్సవాలు ఎంత అద్భుతమో మీ ప్రసంగం అంత ఆహ్లాదకరమైన అనుభూతి కలిగించింది.యన్టీయార్ గానగంధర్వ గాయకుడు ఘంటసాల వారిరువురు తెలుగు వారి సాస్వత సంపద. మీకు శతకోటి వందనాలు.
@lakshmikantharao2863
@lakshmikantharao2863 Жыл бұрын
మీ ప్రసంగం సూపర్ మేడమ్ జై NTR
@rajk9329
@rajk9329 Жыл бұрын
సాక్షాత్తు ఆ భగవంతుని స్వరూపం స్వర్గీయ శ్రీ నందమూరి తారకరామారావు గారి ది.
@maradanajnaidu647
@maradanajnaidu647 Жыл бұрын
అమ్మ మీ భాష ,భావం అద్భుతం.
@komminenirosaiah418
@komminenirosaiah418 Жыл бұрын
మీకు నా హృదయపూర్వక ధన్యవాదాలు మీరు ఇంత ఇది గా విడమర్చి చెప్పి న విధానం చాలా బాగుంది
@venkataramanaayalasomayaju1873
@venkataramanaayalasomayaju1873 Жыл бұрын
రాజమకుటం సినిమాలోని 'సడిసేయకే' పాటలో రామారావుగారి అందం, అభినయం, ఆహార్యం అత్యధ్భుతమండీ..
@guruprasaddarbha2005
@guruprasaddarbha2005 Жыл бұрын
తెలుగువారి వారసత్వ సంపద, గర్వ కారణం, మన ఘంటసాల, మన NTR. చరిత్రను సృష్టించారు, చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయారు. ఆ మాటనే ఈ సహోదరి తమ అద్భుతమైన విశ్లేషణతో సోదాహరణ పూర్వకంగా చాలా చక్కగా వివరించి సభికులను, ఈ ఛానెల్ చూస్తున్న మమ్ములనూ అలరించారు. జ్యోతిగారికి ప్రత్యేక అభినందనలు.
@chviswaprakasharao244
@chviswaprakasharao244 3 ай бұрын
ఎన్టిఆర్ గురించి చెప్తూ ఘంటసాల ప్రస్తావన గూడా తేవడం ఎంతో ఔచిత్యభరితం!!
@venkataswamylanka1303
@venkataswamylanka1303 Жыл бұрын
శ్రీ ఎన్.టి.ఆర్ గారిని వారి వీరాభిమాని గా అన్ని పాత్రలలోను వారి బాడీ లాంగ్వేజ్ ని వాచకాన్ని ముఖారవిందాన్ని హావభావాలను ఎంతగా చూస్తానో మరిన్ని విశేషాలతో విశ్లేషణలతో మరింతగా ఆనందింపజేసినందుకు అభినందనలు ధన్యవాదాలు మేడం
@Sbrym
@Sbrym Жыл бұрын
Real mdm super mdm chala vipulanga Anna gari nata viswarupani kannulaku kattinatlu chulaku impuga chepparu wow meeku salute mdm god bless you mdm
@aadhyasri-tprswamy3389
@aadhyasri-tprswamy3389 Жыл бұрын
చాలా గ్రేట్ అమ్మ ,సినిమా పరిశోధనా రంగాన్ని ఎంతో పరిశోధన చేస్తున్నారు ముఖ్యముగా NTR ,GHANTASAALA గారి గురించి చాలా బాగా చెప్పారు ,మీ లాంటి వాళ్ళు లేకుంటే కళలు మరుగున పడతాయి ,మీ అవగాహన , శ్రద్ద విశ్లేషణ అమోఘం దాసోహములు అమ్మా🎉
@kankipativenkataraju3009
@kankipativenkataraju3009 Жыл бұрын
That is why NTR is screen God. Madam very good speech.
@krishnavedanthachary5568
@krishnavedanthachary5568 Жыл бұрын
శతాధిక వందనాలు మీకు , ramaraogaatipymeeda మీ విశ్లేషణకు,
@nagabhushanampakam3439
@nagabhushanampakam3439 Жыл бұрын
డాక్టర్ జ్యోతి గారు మా సహోద్యోగి కావడం మా అదృష్టం అనిపిస్తుంది.
@prasadjammula7321
@prasadjammula7321 Жыл бұрын
అద్భుతం మీ విశ్లేషణ. అన్నగారి మీద అవగాహన.
@nagajasastrymunimadugu3673
@nagajasastrymunimadugu3673 Жыл бұрын
అమ్మా, చాలా మంది గమనించని, మంచి కోణాలు రామారావు గారి నటనలో ఉన్నవి మీరు వివరించారు. మీది సునిశిత దృష్టి. "రామారావు" వంటి నటుడు నభూతో న భవిష్యతి ". మహానటుడు, అద్భుతమైన దర్శకుడు, ఉన్నతమైన నిర్మాత -- అందుకే తెలుగు వారికి నిత్యం ఆరాధ్యుడు -- రామారావు!!
@maniprasad2274
@maniprasad2274 Жыл бұрын
Excellent speech and analysis on the Character of NTR. Medam garu, superb Speech
@ramarajuyenugudhati354
@ramarajuyenugudhati354 Жыл бұрын
అమ్మ మీ ఎనాలసిస్ కి వందనం. అన్న నందమూరి తారక రామారావు ఎంత గొప్పగా చెప్పారంటే ఆయన అభిమానిగా మీకు హ్యాట్సాఫ్. మీ విశ్లేషణ సూపర్. థాంక్యూ అమ్మ
@hariprasadchakrala7900
@hariprasadchakrala7900 Жыл бұрын
😊 జోహార్ NTR THE LEGEND ❤ నిర్మాత కర్చు పెట్టే ప్రతి రూపాయి వృథా కారాదనే తత్వం కలిగి శ్రమించే వ్యక్తుల్లో ఒకరుDr.NTR.Dancello కూడా శ్రీదేవి తో కూడ పోటీ పడి నటించారు. NTR THE LEGEND in ALL Aspects till his Demise.😊
@balususatyanarayana4542
@balususatyanarayana4542 Жыл бұрын
శ్రీ కృష్ణుని ఆణువణువూ రాధే ఐ నట్లుగా మేడమ్ గారు అద్భుతంగా ఎన్ టీ ఆర్ ను దర్శించి ఈ వేదిక ఫై తన మనసును ఆవిష్కరించిన మేడమ్ గారికి 🙏
@MAHESH999NTR
@MAHESH999NTR Жыл бұрын
ఆహా ఆహా ఎంత గొప్పగా చెప్పారు అమ్మ 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@ghantasalasongsbyrachapundaree
@ghantasalasongsbyrachapundaree Жыл бұрын
చాలా గొప్పగా మాట్లాడారు.. మేడంగారు అన్న NTR గురించి మంచి ఉదాహరణ లు చెబుతూ నిజంగా వారు యుగపురుషుడే అని ప్రతి తెలుగు వాడు గర్వంగా చెప్పుకునేలా సందేశ మిచ్చారు..ధన్యవాదాలుమేడం గారు..💐👌💐👌💐👏👏
@venkataramanaayalasomayaju1873
@venkataramanaayalasomayaju1873 Жыл бұрын
తెలుగుభాషపై మీకున్న పట్టు అత్యధ్భుతమండీ..
@ramakrishnaraogs4427
@ramakrishnaraogs4427 Жыл бұрын
ఎన్టీఆర్ గారిని అతిగా అభిమానించే వాడిగా ఆయన పట్ల మీ అభిమానం, ప్రేమ, ఆప్యాయత మీ మాటల్లో ఆర్ద్రత , మీ face లోఆనందం తెలుపు తోంది మేడం.
@SushmaM-x2s
@SushmaM-x2s Жыл бұрын
Me also biggest fan of ntr sir i like always sweet ntr sir jai ntr sir no one can beat him
@jayaramkatakam1923
@jayaramkatakam1923 Жыл бұрын
Super Madam ఎన్టీఆర్ గారిని ఎన్ని సర్లు పొగిడినా మెచ్చుకున్నా వర్ణతిథ్సం 🙏
@subramanyam5738
@subramanyam5738 Жыл бұрын
Morveless
@mamoolumanishini3654
@mamoolumanishini3654 7 ай бұрын
kaani emi chesthaam anthati mahanubhavudiki chivari rojullo narakam choopinchaaru .aayana kastaanni enjoy chesthunnaaru.NTR gnaapakam vachhinappudallaa devudu vunnaada anna anumaanam kooda kaluguthundi appudappudu.Vunte emichesthunnaadu aayanani kastapettina vaallanu
@lekshaavanii1822
@lekshaavanii1822 Ай бұрын
Superb explanation andi. JAI ANNA NTR 💐🌿☘️
@katukojwalamanoharachary1760
@katukojwalamanoharachary1760 8 ай бұрын
భారతరత్న కూడా సరిపోదేమో అన్నం గొప్పగా విశ్లేషించిన మీకు నమశ్శతములు. దాచుకునేంత గొప్ప స్పీచ్
@sridharartist
@sridharartist Жыл бұрын
యుగపురుషుడు NTR గారి నట విశ్లేషణ బాగుంది మేడం.
@chviswaprakasharao244
@chviswaprakasharao244 3 ай бұрын
ఈ తరం వారైనప్పటికి పాత తరం ఎన్టిఆర్ గురించి మీ విశ్లేషణ అద్భుతం. ఆయన పౌరాణిక సినిమాలు ఇప్పటి వాళ్ళకు అర్థమే కావని నా భావన.
@poppavenkatasubbaiah6094
@poppavenkatasubbaiah6094 Жыл бұрын
అమ్మ మీరు sr ఎన్టీఆర్ గురించి చాలా గొప్పగా చాలా మంచిగా చెప్పారు 100%శాంతం నిజం చెప్పారు మీకు అనేక వందనాలు మీరు చూపినట్లు ఎవరు చెప్పలేరు
@Subbu888-wm9xw
@Subbu888-wm9xw Ай бұрын
Wow super excellent Amma garu baga chepparu
@lekshaavanii1822
@lekshaavanii1822 Жыл бұрын
So happy andi. Our legend NTR 🙏🏼🙏🏼🙏🏼🙏🏼
@sridharmangineni3499
@sridharmangineni3499 Жыл бұрын
మాటలు లేవు.సూపర్ సూపర్ వివరణ
@rameshtanguturu9623
@rameshtanguturu9623 Жыл бұрын
కోట్లాదిమందిలో నేను కూడా ఎన్టీఆర్ ఒక అభిమానిని అమ్మ ఎన్టీఆర్ గురించి మనసుకు హత్తుకునేలా వివరించిన మీకు పాదాభివందనములు🙏🙏
@kondalaraot3079
@kondalaraot3079 Жыл бұрын
అమ్మా మా అభిమాన నటుడు నందమూరి తారక రామారావు గురించి చాలా గొప్పగా చెప్పారు కృతజ్ఞతలు
@kmpreddy4603
@kmpreddy4603 Жыл бұрын
Your analysis about my demigod NTR is fabulous. No one is equal to NTR in action. He is the greatest of all actors in the world. He is the only one actor who played many roles on silver screen in the world. Jai NTR.Jai Jai NTR 🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@chikka2203
@chikka2203 Жыл бұрын
ఆహార్యం, లావణ్యం, లాలిత్యం, గాంభిర్యం, వారి వాచాకము మహాఅద్భుతం...నాకు తెలిసి తెలుగు లో ఇంత పట్టు ఎవ్వరిలో లేదు అంటే అతిశఅయోక్తి కాదు Outstanding 🎉
@vasanthakumarkesineni667
@vasanthakumarkesineni667 Жыл бұрын
అమ్మ మీ observations on acting of Sri నందమూరి తారక రామారావు is very invisible, ఆయన గురించి ఎంత చెప్పినా, ఎన్ని రోజులు చెప్పిన తక్కువే తల్లి
@maddipativenugopal4995
@maddipativenugopal4995 Жыл бұрын
ఎన్ టి ఆర్, ఘంటసాల, ఏ ఎన్ ఆర్, ఎస్వీఆర్, పెక్కు సంగీత దర్శకులు, రచయితలు తెలుగు భాషకు ప్రాణం పోసిన ఆనవాళ్ళు ఇప్పటికీ కనపడుతూనే ఉన్నాయి. సూపర్ మేడం చాలా విలువైన మాటలు చెప్పారు
@rehanmaddiletimadhu825
@rehanmaddiletimadhu825 Жыл бұрын
అమ్మా ఎంత అభిమానామమ్మ మీకు ఎన్టీఆర్ అంటే .
@syamprabhakar439
@syamprabhakar439 Жыл бұрын
Excellent speech Mrs.Jothi thank you Madam
@అమ్మప్రేమఅమృతం
@అమ్మప్రేమఅమృతం Жыл бұрын
ఆ మహానుభావుని గురించి మీరు చెప్తుంటే రోమాలు నిక్కపొడుస్తున్నాయి...మేడమ్ అందుకే యన్.టి.ఆర్ గారు మహానటులు అయ్యారు
@nagabhushanampakam3439
@nagabhushanampakam3439 Жыл бұрын
కారణజన్ముడు శ్రీ యన్ టి ఆర్
@pardhasaradhiannavarapu5219
@pardhasaradhiannavarapu5219 Жыл бұрын
Madam గారు....,🙏 NTR 'నటన' గురించి ఇంత అద్భుతంగా విశ్లేషించిన వారు ఎవ్వరూలేరు. మీరు మాట్లాడుతుంటే ఆనందంతో కళ్ళు చెమర్చాయి. ధన్యవాదాలు ఇట్లు NTR అభిమాని.
@MrMuraligb
@MrMuraligb Жыл бұрын
శ్రీ.ఎన్.టి.రామారావు గారి గురించి గొప్ప ప్రసంగం. అత్యుత్తమ నటుల్లో ఒకరు. ఎన్టీఆర్‌తో సమానం ఎవరూ లేరు. ఎన్టీఆర్‌ని ఎన్టీఆర్‌తో మాత్రమే పోల్చవచ్చు. కృష్ణుడు, రాముడు, రావణేశ్వరుడు, భీముడు, ధురోయోధుడు వంటి గొప్ప పాత్రల్లో ఎన్టీఆర్‌ని మనం చూడవచ్చు. పౌరాణిక కథలను అధ్యయనం చేసినప్పుడు!! మన ఆలోచనల్లో ఎన్టీఆర్ కనిపిస్తారు. గొప్ప నటులు ఎన్టీఆర్‌ని పాత్రల్లో మన ముందు చూస్తుంటాం.
@sankarkumar2788
@sankarkumar2788 Жыл бұрын
Great analysis He not only acted loud charecters But also acted Low voice charecters. He used low voice for Krishna n Karna, but low n loud voices for suyodhana as per situations
@gjs1561
@gjs1561 Жыл бұрын
చాలా మంచి విషయాలు చెప్పారండీ. కాని ntr గురించి చెప్పడానికి ఇంకా చాలా చాలా విశిష్టతలు, అతనికే ప్రత్యేకమైనవి ఉన్నాయి. నటనేకాక, దర్శకత్వంలో కూడా అతని ప్రత్యేకతలున్నాయి. తెలుగు భాషకు, తెలుగు వారికి తెలుగు సినిమాకు అతను ఒక వరం.
@narasimharao1952pvl
@narasimharao1952pvl Жыл бұрын
అమ్మా, ఎన్. టి. రామారావు గారి గుఱించి, ఆయన నటన గుఱించి మీ విశ్లేషణ చాలా బాగుంది. ఈ విధంగా ఆయనను అధ్యాయనం ఎవ్వరూ చేసినట్టు లేదు. చాలా బాగా చెప్పేరు. ధన్యవాదములు.
@amaasasamskritikakendravyc1587
@amaasasamskritikakendravyc1587 Жыл бұрын
ಧನ್ಯವಾದಗಳು ಮೇಡಂ.... ಮಹಾನಟನ ಕುರಿತು ಅದ್ಭುತವಾಗಿ ತಿಳಿಸಿರುವಿರಿ....
@venkateshkuruva6116
@venkateshkuruva6116 Ай бұрын
అమ్మ మీరు ఎన్టీఆర్ గురించి చెబుతూ ఉంటే మా మనస్సు పులకరించిపోతుంది
@krishnaKumar-ny8be
@krishnaKumar-ny8be Жыл бұрын
Madam మీరు చాలా చాలా బాగా chepparu
@ravishankar-hs1wz
@ravishankar-hs1wz Жыл бұрын
అద్భుతమైన విశ్లేషణ
@narasimhacharyuluakalankam404
@narasimhacharyuluakalankam404 Жыл бұрын
Excellent observation analysis...
@bsrinivasbhagavatula9777
@bsrinivasbhagavatula9777 Жыл бұрын
చాలా బాగా చెప్పారు అమ్మా 🙏
@maradanajnaidu647
@maradanajnaidu647 Жыл бұрын
NTR యుగపురుషుడు.
@sgopal3405
@sgopal3405 Жыл бұрын
greAT Madam 🙏🌼💐. greAT words.
@muralidhary22
@muralidhary22 Ай бұрын
Wonderful analysis on the greatest actor the earth ever produced Great. Thank you madam
@seethamahalakshmikakani2382
@seethamahalakshmikakani2382 Жыл бұрын
You really are a great fan of NTR garu 👌👌
@satyanarayanadasari3907
@satyanarayanadasari3907 19 күн бұрын
మన నందమూరి తారక రామారావు గురించి చాలా చాలా చాలా చక్కగా పరిపూర్ణంగా పరిశోధించి చెప్పిన విధానం అద్భుతం అమోఘం......నేను చాలా సంతోషించాను థాంక్స్ అమా
@vishnuvardhanaraosabbineni6697
@vishnuvardhanaraosabbineni6697 Жыл бұрын
You are a great and real critic for cinema industry
@truthrocks6507
@truthrocks6507 Жыл бұрын
ఇంత వరకు నేను ntr గురించి ఇంత వరకు ఎవరి నోట వినలేదు. మీరు ఎంత నిశితంగా పరిశీలించి, వారిలో ఉన్న గొప్పతనం, అసలు సిసలు నటుడు అని ఎలా గుర్తించాలి సవి వివరంగా చెప్పారు. మీకు శత కోటి వందనములు 🌹🙏
@krishnak7
@krishnak7 Жыл бұрын
kzbin.info/www/bejne/i4S5Xpd_dr56bc0
@boinipallilaxmaiah4779
@boinipallilaxmaiah4779 Жыл бұрын
Medam గారు విశ్లేషణ అమోఘం అన్న గారి గురించి ఇంత బాగా.చాలా మంది.అబ్జర్వ్.చేయలేక పోవచ్చు thank you medam garu
@vvapparaod5184
@vvapparaod5184 Ай бұрын
ఆయన .world famous నటుడు మీరు చాలా చక్కగా హైలైట్ చేసారు మేడమ్.
@boyapatinarayanarao2210
@boyapatinarayanarao2210 Жыл бұрын
Very good analysis and keen observation madam you are so great judge of acting I admire you a lot
@undavilli.m3742
@undavilli.m3742 Жыл бұрын
జ్యోతి అక్కయ్య గారికి 🙏
@rvenkataramaiah8137
@rvenkataramaiah8137 8 ай бұрын
అమ్మా జ్యోతి గారూ.ఎన్టీ ఆర్ నటనపై మీ విశ్లేషణ చాలా బాగుందమ్మ.అభినందనలు
@gvsatish424
@gvsatish424 Жыл бұрын
Excellent analsys madam tq very much
@రమేష్బాబు-ట8థ
@రమేష్బాబు-ట8థ Ай бұрын
అమ్మా ఇవాళ నేను మీ స్పీచ్ విని ఎంతో తన్మయం చెందను సూపర్ అండి ఎన్టీఆర్ గురించి చెప్పారు
@chintalatarakadeepu1568
@chintalatarakadeepu1568 Жыл бұрын
👏 👏 👏 👏 👏 👏 👏 👏 👏 👏 👏 👏 👏 👏 👏 👏 👏 👏 👏 👏 👏 👏 👏 👏 👏 👏 👏 👏 👏 👏 👏 👏 👏 👏 👏 👏 👏 👏 👏 👏 meru N. T. RAMARAO gariki entha pedha Abhimano me matalatho ardam aipothundi Jyothi garu nijanga intha varaku ainani anthaganam parishilinchi evaru chusi unadaru.... Aina arra chethi natisthundi anadam ainaki scope leni chota kuda jeevinchi natinchadam lanti observations ki HATTSOFF andi nenu N. T. RAMARAO gari ki abhimani or bhakthuni ani chepukodaniki chala garvanga undi prapanchamlo ekada leni ilanti natudu mana telugu cinema lo unanduku telugu variga mana andari adrustam... E sandarbanga N. T. RAMARAO gariki shatha jayanthi shubakankshalu teliyajesthunanu 🙏
@ramakrishnavadlamani1618
@ramakrishnavadlamani1618 Жыл бұрын
అమ్మ, మీ విశ్లేషణ అమోఘం అండి. ఇంతబాగా ఎవరూ విశ్లేషంచ లేదు. మీకు నమస్కారం అండి.
@arakaramanaiah1545
@arakaramanaiah1545 Жыл бұрын
Amma chalabagaa vivarincgaru🙏
@bhaskarsupervajrala5593
@bhaskarsupervajrala5593 Жыл бұрын
హాలీవుడ్ కాదమ్మా వరల్డ్ లోనే లేరమ్మ
@RAMAKRISHNA-zf3tt
@RAMAKRISHNA-zf3tt Жыл бұрын
Excellent narration on NTR viswavikyatha
@ankulsrinu505
@ankulsrinu505 Жыл бұрын
అమ్మ. మీరు,Sr Ntr గురించి చాలా విషయాలు తెలియ జేసినందుకు మీకు చాలా ధన్యవాదములు.
@srimannarayanavangala8221
@srimannarayanavangala8221 Жыл бұрын
మాలాంటి అభిమానుల కంటే NTR గారి గురించి మీరే బాగా చెప్పి phd కొట్టేశారు
@a.s.n.murthy4660
@a.s.n.murthy4660 Жыл бұрын
అద్భుత విశ్లేషణ
@siddaiahboraiah9167
@siddaiahboraiah9167 Жыл бұрын
Your analysis of expressions in both words and body language is mesmerizing. Keep it up. SIDDAIAH B BANGALORE
@movieszone8013
@movieszone8013 Жыл бұрын
Great analysis for great person
@bhaskargutta2209
@bhaskargutta2209 Жыл бұрын
❤ no words only ❤❤❤
@phaneendrachowdarykoduri3999
@phaneendrachowdarykoduri3999 Жыл бұрын
Great Madam, you have told correct about NTR .
@madhusudhanrao2094
@madhusudhanrao2094 Жыл бұрын
Yes madam Garu Your wonderful observations in NTR actions Great madam. Really very Grand explanation very naturally 🎉🎉🎉🎉
@Nagendrakumar-ek8di
@Nagendrakumar-ek8di Жыл бұрын
మీరు చెప్పింది చాలా నిజమండి, ఏ దేవుడిని తలచుకున్నా ఆ చిత్రంలో NTR గారే గుర్తుకొస్తారు, ఆయన్నే ఊహించుకుంటారు ప్రజలైనా అభిమానులైనా , ఈ మధ్య పైసలకమ్ముడుపోయిన చెంఢాలపు ముండాకొడుకులు & ముండలు ఏదోవాగారని పట్టికోకూడదు, వాళ్ళనో రోడ్డుపక్కన గజ్జికుక్కల్లా చూసి మునిసిపాల్టీ వాళ్ళకు అప్పజెప్పాలి లేదా చంపైయాలి..
@baskumar7537
@baskumar7537 28 күн бұрын
ఎన్టీఆర్ నటనని ఆణువణువూ పూర్తిగా ఆస్వాదిస్తూ, ఓకే నటుడు రాముడు, కృష్ణుడు, భీముడు, దుర్యోధనుడు, భీష్మ, బ్రహ్మంగారు, కృష్ణదేవరాయలు, రాజకుమారుడిగా, శివుడిగా, రైతుగా, బడి పంతులు గా etc., నటించి మెప్పించడం మరే నటుడు కీ సాధ్యం కాదు. ఎన్నో రకాల వైవిధ్యమైన పాత్రలు పోషించి మెప్పించిన ఏకైక నటుడు మన తెలుగు తేజం NTR ని చాలా బాగా ఆవిష్కరించారు. కృతజ్ఞతలు!
@ksrinivas3300
@ksrinivas3300 Жыл бұрын
Too good 🌷🙏
@konerugangadhararao6759
@konerugangadhararao6759 Жыл бұрын
Excellent analysis on Sri NTR who had and is an Actor of Universe save SVR
@suryaprakashraotadepalli4511
@suryaprakashraotadepalli4511 Жыл бұрын
Superb speach
@potnurusankarbabu6772
@potnurusankarbabu6772 Ай бұрын
my god, NTR.🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉
@rednamanand9925
@rednamanand9925 Жыл бұрын
Verygood madam
@parvathiputhraperformances2155
@parvathiputhraperformances2155 Жыл бұрын
ఏదో అన్ని పాత్రలు చేసేసారు అంటారు కాని ఏందుకు అంత బాగా పండాయో కారణాలు అద్భుతంగా చెప్రారు అమ్మామీరు
@chviswaprakasharao244
@chviswaprakasharao244 3 ай бұрын
తెలుగు భాష అద్భుతాలుగా ఎన్టీఆర్+ఘంటసాల ప్రస్తావన అద్భుతం!!!
@gadderao4826
@gadderao4826 Жыл бұрын
Madam .mimmalni invite chesina sv ramarao gariki heartly congratulations. Excellent and speech less of ur words. keep it up. please participate in many more occasions like wise. younger generations shall know about NTR.with all ur best type of speechs. 💐 🌹 🌸 💐
СИНИЙ ИНЕЙ УЖЕ ВЫШЕЛ!❄️
01:01
DO$HIK
Рет қаралды 3,3 МЛН
It works #beatbox #tiktok
00:34
BeatboxJCOP
Рет қаралды 41 МЛН
Мясо вегана? 🧐 @Whatthefshow
01:01
История одного вокалиста
Рет қаралды 7 МЛН
Naga Nivedita amma speech Jan 1st 2025...
29:11
Bhagavan Sri Ramadutha Swamy Ji
Рет қаралды 60
Legend NTR Mahamantri Timmarusu.. interesting facts
5:57
VENDI VENNELA
Рет қаралды 156 М.
СИНИЙ ИНЕЙ УЖЕ ВЫШЕЛ!❄️
01:01
DO$HIK
Рет қаралды 3,3 МЛН