Crossing the Antarctic Circle | SH Minerva Cruise | Naa Anveshana

  Рет қаралды 1,628,597

Naa Anveshana

Naa Anveshana

Күн бұрын

Crossing the Antarctic Circle | SH Minerva Cruise | Naa Anveshana
Crossing the Antarctic Circle: NaaAnveshana
#naaanveshana #antarctica #peninsula #cruisesh #AntarcticCircle
My Instagram:-
www.instagram....

Пікірлер: 2 000
@venkaiahkuncham1350
@venkaiahkuncham1350 2 жыл бұрын
One and only one youtubrr who will take care about his videos while shooting but not himself That is our Anvesh Brother. I will pray to God definitely u will achieve what u want. Your Hard work will pay off
@NaaAnveshana
@NaaAnveshana 2 жыл бұрын
Videos mukyam bigulu
@mnraju9063
@mnraju9063 2 жыл бұрын
@@NaaAnveshana 👍👍❤️😎🙏
@rohitkumar-ft9jt
@rohitkumar-ft9jt 2 жыл бұрын
@@NaaAnveshana dakshina gangotri?
@Ravi-se3jm
@Ravi-se3jm 2 жыл бұрын
@@NaaAnveshana Aaat adhi Anvesh anna anthe🤙
@ApteacherNetTelanganaTeachers
@ApteacherNetTelanganaTeachers 2 жыл бұрын
Adhurs Anveshana...
@santoshkumarsfw9939
@santoshkumarsfw9939 2 жыл бұрын
తను ఎంతో కష్టపడి ప్రపంచం అంతా తిరిగి ఎంతో సాహసంతో ఎన్నో మంచి విడియోలు చేసి మనకి చూపిస్తున్నాడు దయచేసి ప్రతీ ఒక్కరు అతని కష్టాన్నీ గౌరవిస్తూ ప్రతి ఒక్కరు విడియోస్ ని లైక్ చేయండి 🙏
@koyyanachinnarao1352
@koyyanachinnarao1352 2 ай бұрын
చాలా సంతోషిస్తున్నాము అవినాష్ మేము ప్రపంచాన్ని చూడలేకపోయినా నీ కంటితో మేము చూడగలుగుతున్నాము హృదయపూర్వక ధన్యవాదాలు అవినాష్
@Sekhar.soma1819
@Sekhar.soma1819 2 жыл бұрын
అంటార్కిటికా గురించి చదవటం తప్ప ఎప్పుడు చూడలేదు అన్నా ఇప్పుడు ఈ వీడియో లు చూస్తుంటే చాలా హ్యాపీగా ఉంది . Proud to be your subscriber. Thankyou
@NaaAnveshana
@NaaAnveshana 2 жыл бұрын
Welcome
@nagarajumora7040
@nagarajumora7040 2 жыл бұрын
Good video
@lakshmiswarnachannel4376
@lakshmiswarnachannel4376 Жыл бұрын
అంటార్కిటిక్ చాలా, అద్భుతంగా చూపించినందుకు,అందులో "మన తెలుగు అబ్బాయ్ కావటం"నాకు చాలా, సంతోషంగా వన్నది "ఆ భగవంతుడు నీకు, మీ కుటుంబానికి చక్కని జీవితం ఇవ్వాలని కోరుకుంటున్నాను".🙏👍🙏...
@rajeshnimmala2417
@rajeshnimmala2417 2 жыл бұрын
అవినాష్ అన్న కి జై. మన తెలుగు తేజం అంటార్కిటికా అందాలు మన కోసం ఎంతో కష్ట పడి చూపిస్తున్నందుకు ధన్యవాదములు. ఇంకా ఇలాంటి వింతలు నీ వు చూపించాలీ జై భారత్...
@sumamalikalu
@sumamalikalu 2 жыл бұрын
అచ్చ తెలుగు భాషలో అచ్చు తెలుగు అబ్బాయి అంతులేని అన్వేషణ అద్భుతమైన అనుభవాలు చాలా బావుంది.👌👏👏👍
@7colorsoflife7
@7colorsoflife7 2 жыл бұрын
అంత దూరం వెళ్లి సముద్రపు నీరు రుచి చూసావు అంటే, నువ్వు కూడా ఒక గొప్ప శాస్త్రవేత్త తొ సమానం. సహో అన్వేష్ సహో.
@user-et1wv3tt5m
@user-et1wv3tt5m 2 жыл бұрын
ఇప్పుడిప్పుడే మన తెలుగు వారి సత్తా ఏంటో ప్రపంచం దేశాలకు తెలిసేలా బాహుబలి తో రాజమౌళి ఇప్పుడు మీరు అంటార్టిక తో తెలుగు వారి సత్తా చూపించారు. 💗🔥
@NaaAnveshana
@NaaAnveshana 2 жыл бұрын
Inka pendchadamu sir emundhi inko 5 lax rs to kotta cemaralu kontanu Quality increase chestanu
@user-et1wv3tt5m
@user-et1wv3tt5m 2 жыл бұрын
@@NaaAnveshana అన్న తగ్గేదేలే 💥🔥మాకు ఇది కదా కావాల్సింది. మీరు మంచి ఆహారం తింటూ మంచి ఆరోగ్యం తో మాకు మంచి places చూపించాలి. అన్న మిమ్మల్ని 100 రోజుల యాత్ర నుండి చూస్తున్న 1st time replay echav anna ❤ 💗🔥 Im degree student anna 💗 🌹. ❤u anna
@namasteguru8632
@namasteguru8632 2 жыл бұрын
Baahubali tho rajamouli anta modda gudu hero vadu ha
@user-et1wv3tt5m
@user-et1wv3tt5m 2 жыл бұрын
@@namasteguru8632 అరె బ్రో రాజమౌళి లేకపోతే బాహుబలి వచ్చేదేనా రా ఎర్రిపుక పుకు మూసుకొని దెంగేయ్ రా ఎర్రిపుక
@ninja-hn8qy
@ninja-hn8qy 2 жыл бұрын
రాజమౌళి RRR తో కూడా తన సత్తా ఏంటో చూపిస్తాడు 🔥🔥🔥
@sreenivasuludovala3236
@sreenivasuludovala3236 10 ай бұрын
సూపర్ తమ్ముడు.... ప్రపంచంలోని మేము చూడని, ఈ జీవితానికి చూసే అవకాశం లేని ప్రదేశాలన్నీ నీ కళ్ళతో మాకు చూపిస్తున్నావు... హాట్స్ అఫ్ యు ❤
@vijayalaxmi4709
@vijayalaxmi4709 2 жыл бұрын
అంటార్కిటికా ఖండం గురించి వినటమే తప్ప మీరు చూపించినంత అందంగా ఎవరు చూపించలేరు ఇంకా మీరు పడ్డ కష్టాలు కూడా ఎవరూ పడిఉండరు. మీ కష్టానికి తగ్గ ప్రతిఫలం దక్కుతుంది అన్వేష్. ❤️
@NaaAnveshana
@NaaAnveshana 2 жыл бұрын
Thanks you
@Svs-w8k
@Svs-w8k Жыл бұрын
Ansari telugu lo pedithe vagudu naku thelugulo coment ravtamledu
@vaasudev3502
@vaasudev3502 2 жыл бұрын
Anvesh అన్న వీడియోస్ అంటేనే ఒక complete package.. అన్ని age వాళ్ళకి నచ్చే ఒక హైదరాబాదీ బిర్యానీ లాంటి అరుదైన వంటకం లాంటివి ఈ వీడియోస్.... ❤️❤️❤️❤️❤️❤️❤️
@vamshivemula5610
@vamshivemula5610 2 жыл бұрын
Super bro
@vamsibalu3340
@vamsibalu3340 2 жыл бұрын
ఉప్మా వంటకం అన్నమాట
@MahiMahi-io1cl
@MahiMahi-io1cl 2 жыл бұрын
Supper annyya
@nanishanmuka4937
@nanishanmuka4937 2 жыл бұрын
Anna nenu eppudu chudani kotta lokam chupinchav anna beautiful view ❤️
@KyaYaar7
@KyaYaar7 2 жыл бұрын
Rajamouli’s Baahubali ! Anveshana’s Antartica videos No body can beat them 🤘👌
@bashasayyad5653
@bashasayyad5653 2 жыл бұрын
అన్వేష్ నువ్వు అదృష్టవంతుడివి మీ తల్లిదండ్రుల దీవెనలతో నువ్వు ఇలాగే మా కోసం అన్వేషిస్తూ విజయాలను సాధించు👍💕
@pallavik6857
@pallavik6857 Жыл бұрын
Very beautiful వీడియో, చాలా రిస్క్ తీస్కుని చూపించారు 🙏👌👏🌹
@mallikarjuna9354
@mallikarjuna9354 Жыл бұрын
సూపర్ సూపర్ అన్నయ్య మీరు పడే కష్టానికి దేవుని మహిమ నీకు ఎల్లప్పుడూ ఉంటుంది అన్నయ్య అంత ఇంత కాదు నీ ప్రాణాలు పణంగా చిట్టి వీడియోలు మాకు చూపిస్తున్నారు మీ పెద్ద మనిషికి నా నమస్కారం సమర్పయామి
@gskforyou
@gskforyou 2 жыл бұрын
అన్న ఫస్ట్ నువ్వు నాకు నచ్చలేదు. కానీ క్రమంగా ఇప్పుడు నచ్చుతున్నావు,Great work and effort.All the best for ur journey.
@akhilmacha8193
@akhilmacha8193 2 жыл бұрын
Same bro.... First naaku nachhaledhu but eppudu I am big fan of him
@ashokpasunoori440
@ashokpasunoori440 2 жыл бұрын
Same bro naku kuda alage
@pramodkumar-pp6ir
@pramodkumar-pp6ir 2 жыл бұрын
అవును... నాకు కూడా
@Im_Just_a_Human
@Im_Just_a_Human 2 жыл бұрын
నువ్వు చచ్చిపోయేటప్పుడు ఎన్నో మధురమైన అనుభవాలను నెమరువేసుకుంటూ తృప్తిగా పోతావు. Happy Ending అంటే నీదే తమ్ముడూ 👍
@nirmalakotni5967
@nirmalakotni5967 Жыл бұрын
Chaavu mata endikuleendi
@Im_Just_a_Human
@Im_Just_a_Human Жыл бұрын
@@nirmalakotni5967 మేడం చావు అనేది చెడ్డది కాదు
@manideepgurajala306
@manideepgurajala306 Жыл бұрын
Antha manchidi Aithe sachipo mari
@Im_Just_a_Human
@Im_Just_a_Human Жыл бұрын
@@manideepgurajala306 చెయ్యవలసిన పనులు కొన్నున్నాయ్ తమ్ముడూ... అవి అయిపోయాక ఒకరు చెప్పాల్సిన అవసరం లేదు....
@manideepgurajala306
@manideepgurajala306 Жыл бұрын
Ok thammudu god bless you
@katarikiranrider6834
@katarikiranrider6834 2 жыл бұрын
Supar అన్న నిజం చెప్పాలంటే నీ విలువ ఇప్పుడు అర్థమవుతుంది అన్న Jai Hind🇮🇳🇮🇳🇮🇳
@savi3580
@savi3580 Жыл бұрын
మీ వీడియోస్ ఈరోజే చూసాము చాలా బావుంది బ్రదర్ మీ కష్టానికి తగిన ఫలితం దక్కింది మీరు ఇంకా మంచి మంచి వీడియోస్ చేయాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము మీరు ఆయురారోగ్యాలు ఐశ్వర్యాలతో ఉండాలని దేవుడు మీకు తోడుగా ఉంటాడు
@NaaAnveshana
@NaaAnveshana Жыл бұрын
Thanks
@cricket18lovers
@cricket18lovers 2 жыл бұрын
One of the greatest traveller in world @naanveshna ❤🇮🇳🌍
@kiran-uo6uo
@kiran-uo6uo 2 жыл бұрын
Yes
@chitturipadma4838
@chitturipadma4838 2 жыл бұрын
అన్వేష్ గారు చాలా చాలా సంతోషం అండి మీ కళ్ళతో మాకు ప్రపంచాన్ని చూపిస్తున్నారు మీకు చాలా కృతజ్ఞతలు
@murthyjanamanchimusicals2350
@murthyjanamanchimusicals2350 2 жыл бұрын
ISRO గగన్ యాన్ కి అన్వేష్ అన్నని పంపితే అంతరిక్షం నుంచి మంచి vlog ఇస్తాడు.. 😀😀😀
@veerunaikbanoth5400
@veerunaikbanoth5400 6 ай бұрын
Hahaha avunu edhi matram nijam anvesh anna ante minimum vuntadi ga mari
@babyranipidikiti7789
@babyranipidikiti7789 2 ай бұрын
Anvesh anna tho patu oka papa ne pampisthe ,Anna Thodugaa evaru aina vunte happy ga vlog pakka chesthadu💯😍😊
@YakobuKolli
@YakobuKolli 2 ай бұрын
👡🥿 అర్థమైందా
@anaparthikoti4176
@anaparthikoti4176 Жыл бұрын
Indian people proud of you. We are watching every video, feeling like we are also with you.
@economicsmurali6557
@economicsmurali6557 2 жыл бұрын
Antarctica Circle దాటిన తెలుగు వీరుడా....నీకు శతకోటి వందనాలు...
@santoshchintala8771
@santoshchintala8771 2 жыл бұрын
మీ వీడియో చూస్తుంటే మాటలు లేవు బ్రో మీరు పడిన కష్టానికి 100 రేట్లు పైసా వసూలు అయినట్టు ఉంది! మీకు ధన్యవాదాలు💐 ఇకముందు కూడా మీకు అంతా మంచే జరగాలని కోరుకుంటున్నాను! 😍All the best bro 😍
@NaaAnveshana
@NaaAnveshana 2 жыл бұрын
Thanks for supporting
@RamaKrishna-lw9vl
@RamaKrishna-lw9vl 2 жыл бұрын
Saho Prapancha Yatrikuda 💐💝
@Mohit022kumar
@Mohit022kumar 2 жыл бұрын
Love the way you put videos without any paid promotion, ofcourse this trip is because of your subscribers. But daily life vlogs chesey vallu they just put a 2min promotion in their 8-9min video🙄 should learn from you. Thankyou anvesh🙏
@NaaAnveshana
@NaaAnveshana 2 жыл бұрын
Thanks you
@aniltotamalla4612
@aniltotamalla4612 2 жыл бұрын
ఇలాగే మీరు నవ్వుతు మమల్ని నవించండి జై హిందూ జై శ్రీ రాం 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
@goppakishore
@goppakishore 2 жыл бұрын
సూపర్ అన్న మీ వల్ల ఒక అధ్బుతని చూశాం . మీకు ఏ విధంగా thanks చెప్పాలో తెలియటం లేధు . తగ్గేదె లే ..
@nlvraoin
@nlvraoin 2 жыл бұрын
One of the best videos of Anrarctica in KZbin. Keep it up.
@jayakrishna3654
@jayakrishna3654 2 жыл бұрын
అన్వేష్ గారు మీ కళ్ళతో మేమంతా కూడా ఈ ప్రపంచని చూస్తున్నాం . అల్ ద బెస్ట్ మీరు ఏ పార్టీకి బాగుండాలి.
@akiludugu9604
@akiludugu9604 2 жыл бұрын
Hard work and dedication...super excited about ANVESH BROTHER...
@sureshdattam1601
@sureshdattam1601 Жыл бұрын
తమ్ముడు నీవు చాలా అదృష్టవంతుడివి ఇలా అన్ని దేశాలు వాటి అందాలు చూసే అవకాశం నీకు దొరికి నందుకు చాలా సంతోషంగా ఉంది goad bless you thammudu
@eshcolprayerhousenarsapur9488
@eshcolprayerhousenarsapur9488 2 жыл бұрын
రెండు కనులు సరిపోలేదు అన్నయ,, చూడడానికి ఇది ఒక అద్భుతం దేవుని శృష్టిలో , Thank you ...
@prasanthkumar9550
@prasanthkumar9550 2 жыл бұрын
KZbin చరిత్రపుటల్లో నీకంటూ కొన్ని పేజీలు వుంటాయి కచ్చితంగా అన్న 😍👌🔥
@psrinivas1142
@psrinivas1142 2 жыл бұрын
Very informative videos in Telugu It will beThe legendary series about Antarctica🐧in India🇮🇳 And also expression of your patriotism in Antarctica towards the nation nation is so great. All the best for you.
@udayvempati14
@udayvempati14 2 жыл бұрын
Congratulations Anvesh for crossing the Antarctic Circle.
@NaaAnveshana
@NaaAnveshana 2 жыл бұрын
Thanks you
@baskeanil24
@baskeanil24 2 ай бұрын
Excellent video
@worldofpvr
@worldofpvr 2 жыл бұрын
100% good content every one should watch and encourage Avinash ji
@fightalonee
@fightalonee 2 жыл бұрын
When I was a student I got a opportunity to research in mythri station. But due to health problems I miss the opportunity. Thank you anvesh bro to show the hidden world
@SrkrajuRaju
@SrkrajuRaju 2 жыл бұрын
No words to say great adventure long live happy journey be safe 👍💐❤️
@bhaskarceokollu
@bhaskarceokollu 2 жыл бұрын
Excellent Anvesh. Superb. It's very critical to go outside in minus 20-30 degrees. Even GoPro is also not supported means we can understand how critically you have recorded videos. Good Nuvvu Anay word Charitralo nilichipotundi nee Antarctica Yatra. Bhaskar CEO.
@bheeshmacharyvarukolu1068
@bheeshmacharyvarukolu1068 2 жыл бұрын
GREAT TOUR BROTHER. YOU ARE ONE & ONLY PERSON TO REACH ANTARCTIC CIRCLE......IS A GREAT THING TO TELUGU PEOPLE & INDIA ALSO........
@BRCFACTS
@BRCFACTS 2 жыл бұрын
యూట్యూబ్ లో గొడవ అవుతోంది ... అసలు అన్వేషణ ఎవలు l . ఇలా చేస్తున్నాడు అని మంచొడ లేదా పిచ్చోడా అనుకున్న కానీ వీడియోస్ చూస్తుంటే తెలిసింది. నువ్వు తోపు అనీ....👍🏼👍🏼
@sunilkumark4891
@sunilkumark4891 2 жыл бұрын
E video matram one of the best video 👌👌 Bheemli to Antartica 👌🙏 Love from vizag (chinna Waltair)💐💐
@prakashdavedu9198
@prakashdavedu9198 2 жыл бұрын
Anvesh U R The Real Adventure Hero Of The Antarctic🙋Weldone🙌Love VIZAG (INDIA)😎
@vasanthrover1984
@vasanthrover1984 2 жыл бұрын
Literally had tears watching your happiness 😭. antartica vlogs will be your subscribers favourite forever. What an amazing experience anna ❤️
@nekkalamahesh1619
@nekkalamahesh1619 2 жыл бұрын
Anvesh Anna lanti traveler's Ni Encourage cheste manaki Manchi Benifits unttay Aa vishayam Lo Aina sare ❤️❤️❤️❤️❤️
@shiakbashabee1588
@shiakbashabee1588 2 жыл бұрын
ఎంత దూరం వెళ్ళినా ఎంత ఎదిగినా ఒక్క ముక్క కూడా ఇంగ్లీష్ మాట్లాడడం లేదు నిజంగా మీరు గ్రేట్
@b.gdurga3163
@b.gdurga3163 2 жыл бұрын
Congratulations Sir, really you are so great 👍,crossing antarctic circle is not an easy task,you put lot of effort in shooting video,it's amazing 👏 ,we're so proud as our Indian crossed Antarctic circle especially our telugu Anvesh garu.
@geetakrishna1540
@geetakrishna1540 2 жыл бұрын
Wah, my hearty congratulations on crossing Antarctitc circle brother. You will achieve what you dream. 💪💪💪👍👍👍
@ramaswamybandari8182
@ramaswamybandari8182 2 жыл бұрын
The only Anvesh who is giving us the real adventure videos thanks Anvesh Garu
@PIPSTRIKERS
@PIPSTRIKERS 2 жыл бұрын
What a dedication bro... Proud of you.. proud to be Indian🙏
@kishoremachani8094
@kishoremachani8094 2 жыл бұрын
ఈ టైం లో కూడా మీ వీడియో ఫుల్ చూడగలుగుతున్నాం బ్రో..... చాలా ఎంటర్టైన్మెంట్ &ఇంట్రస్ట్ గా ఉంటాయి.... 👌🏻👌🏻👌🏻
@rajeshwarraoaruva7ogohigi798
@rajeshwarraoaruva7ogohigi798 2 ай бұрын
మనిషి తలచుకుంటే ఏదైనా సాధించగలడు అని నిరూపించుతున్నావు అన్వేష్. శ్రీశ్రీ అన్నట్లు...! మానవుడే మహనీయుడు/ శక్తిపరుడు, యుక్తిపరుడు..!
@rakeshlelsanivlogs
@rakeshlelsanivlogs 2 жыл бұрын
10:35 dhaggara ice stone lo herat ❤️ shape undhi.. observe chesinavallu like cheyyandi
@raghu2320
@raghu2320 2 жыл бұрын
Another great video thanks for showing the world with your efforts
@prakruthi5637
@prakruthi5637 2 жыл бұрын
👏👏👏👏 congratulations 🎉 brother, you did a great job, we are all proud of you , God bless you in all your work successfully 💐
@karetineelakanta4344
@karetineelakanta4344 Жыл бұрын
You are eligible for Bharath Rathna Award brother & you are real patriot of INDIA May GOD bless you always 👍🌹👍
@tejokishannalliboina253
@tejokishannalliboina253 2 жыл бұрын
Discovery Channel vadu kuda intha clarity ga choopincharu thank you for this video
@krishnahyd2610
@krishnahyd2610 2 жыл бұрын
Anvesh bro I could see how much you struggled during this trip.. In this video your fingers swelled very badly due to non inner glouses . I request you to take rest for couple of days for your next trip.. All the best n God bless you brother from another mother
@venkateshk9191
@venkateshk9191 2 жыл бұрын
Oka baratiyudu ga. Oka Telugu vadiga. Ninnu and ne video chusi garvapapadatunammu . Videos chala bagunayi bro. Ina Content unna ne lanti youtubers ki subscribers and views takkuva. We are always with you bro . From:vozag
@skfoto3942
@skfoto3942 2 жыл бұрын
Kudos to the daring journey . Btw keep urself warm with clothing all the time breathing cold air for long time causes problems so keep ur wrapped. Take more fluids to maintain hydration. Congrats for crossing the circle. 👌👌👌
@rajsanjy4672
@rajsanjy4672 2 жыл бұрын
Mind-blowing visuals of Antarctica ..anvesh
@dhanuakkenapally8442
@dhanuakkenapally8442 2 жыл бұрын
సూపర్ అన్వేష్ అన్నా..... నీ కష్టానికి తగిన ఫలితం వస్తుంది....
@balendraks
@balendraks 2 жыл бұрын
Wonderful views and adventure... All the best. 👌👍
@manojpeethala5079
@manojpeethala5079 2 жыл бұрын
Really after seeing your videos a new Desire Born in my mind &heart to travel a tour to Antartica like you😍🎉🎉🎉U r really super
@sankadines
@sankadines 2 жыл бұрын
I worked in national center for polar and ocean research. I was fortunate to go to arctic and missed Antarctic due to COVID. I know how hard to visit extremely cold places. The weight of gear and whole body feel pain even after simple walk. You get hungry like anything after 10 to 15 minutes
@SudhakarMurthy100
@SudhakarMurthy100 2 жыл бұрын
మాటల్లేవ్ మాట్లాడుకోవడాల్లేవ్ అలా చూస్తూ ఉండి పోతున్నాను అద్భుతం నువ్వు నిజంగా చాలా అదృష్టవంతుడువి Anvesh 👌👌👌
@ssunilkumar9418
@ssunilkumar9418 2 жыл бұрын
Super brother nevu great 👍 4k video super 👑🇮🇳👑 king నీవు నిజంగా ట్రావెలర్ బ్రదర్
@Ravi-se3jm
@Ravi-se3jm 2 жыл бұрын
Anvesh anna making India feel proud👍
@samareddyramarao4592
@samareddyramarao4592 2 жыл бұрын
Congratulations bro for crossing Antarctica, really your too hard working
@pinky3110
@pinky3110 2 жыл бұрын
Nice bro, everyday we are very much eager to watch your videos, especially this Antarctica videos are awesome, goosebumps. Thank you very much to bringing this wonderful visual experience to the viewers. We are glad to have you as a Telugu guy, we are proud. Once gain thank you very much for your wonderful efforts. Waiting for more videos 👍
@jpsunkara9252
@jpsunkara9252 2 жыл бұрын
నైస్ తమ్ముడు నీ సాహసం చాలా బాగుంది. తమ్ముడు. నువ్వు ఈ యాత్ర చేసి తెలుగు వాళ్ళ గొప్పతనాన్ని చాటి చెప్పావు. 👌👌👌👌👌
@fishermen__narasimha
@fishermen__narasimha 2 ай бұрын
వీడియో చాలా సూపర్ గా చేశారు 👌👌👌
@tharunkumar6418
@tharunkumar6418 2 жыл бұрын
Lets hope anvesh anna recieves award from Indian government when he comes back @naaanveshana❤️
@mithoon8342
@mithoon8342 2 жыл бұрын
Finally crossed Antarctica circle successfully 🌠🔥 we r very happy about u bro ⛄
@NaaAnveshana
@NaaAnveshana 2 жыл бұрын
Thanks you
@chandrasekharnatukula6262
@chandrasekharnatukula6262 2 жыл бұрын
Congratulations for crossing circle
@malleshwaraop9509
@malleshwaraop9509 2 жыл бұрын
Video superb Chala Bagundi Sukinobavantu
@ramakrishnay7875
@ramakrishnay7875 11 ай бұрын
Wonderful bro. వేరే ప్రపంచాన్ని చూపించావు.చాల కష్ట పడి నావు.thank you very much
@abhinaymokila02
@abhinaymokila02 2 жыл бұрын
Advance congratulations for 400k subscribers and congratulations for reaching Antartica circle 👍
@edasaratbabu8824
@edasaratbabu8824 2 жыл бұрын
very nice video dear Anvash a great opportunity for you, you enjoyed a lot and showed us nice sceneries good luck to you and continue exploring
@venkatasubbaraochinta1610
@venkatasubbaraochinta1610 2 жыл бұрын
Hi anvesh first of all congratulations for crossed the Antarctica circle and got cirtificate.hard work never fails you are proving that Weldon keep it up anvesh
@jpkguntur
@jpkguntur Жыл бұрын
Super sir . World chusam sir mee valle great sir.
@mohanzee1950
@mohanzee1950 Жыл бұрын
మీరు బయట పడ్డారు కానీ ఐస్ ముక్కలు నుండి బయటకు వచ్చి పునర్జన్మ ఎత్తి నందుకు ధన్యవాదాలు... మీ వీడియో లు mostly cover చేస్తుంటాను... అన్ని వీడియోస్ అంటే మీ ఫోటో కనిపించిన వీడియోస్ అన్ని.... అన్వేష్ గారు... మీ ఆరోగ్యం బాగుండాలి... చాలా మంది మీ వీడియో అదే మీ కళ్ళ తో ప్రపంచాన్ని చూపించాలి thanQ....
@NaaAnveshana
@NaaAnveshana Жыл бұрын
Thanks you
@mns5885
@mns5885 2 жыл бұрын
I can say ur content is the best anvesh anna. No one can come close to you 👍
@tharunkalagara4666
@tharunkalagara4666 2 жыл бұрын
Anvesh Bro, this is what we are expecting from you. I really Enjoyed Your Antarctica Videos. Good Work Bro and Your Hard will payoff
@narasimhaswamy3728
@narasimhaswamy3728 Жыл бұрын
Thank you for the great adventure you do. Appreciate for all the untiring efforts you are making to enable us to view as close as you see..
@NaaAnveshana
@NaaAnveshana Жыл бұрын
Thanks
@shathalasrikanth
@shathalasrikanth 6 ай бұрын
నిజాంగా ఈ విడియో. . చాల చాలా అద్భుతం అండీ. .. మంచి అనుభవమే. . చాలా ప్రమాదం ...😮
@shaikbabjan7743
@shaikbabjan7743 2 жыл бұрын
Wow super ga chupistunaru..every video mind blowing
@sriharinotla3226
@sriharinotla3226 2 жыл бұрын
ONE DAY YOU WILL MEET OUR PM AND CM .....YOUR RANGE WILL CHANGE NOW FROM ORDINARY TO CELEBRITY.....NO WORDS BROTHER....EXCELLENT VIDEO.....WISH YOU A GREAT SUCCESS IN YOUR LIFE....
@dreamtoexploretheworld6421
@dreamtoexploretheworld6421 2 жыл бұрын
Great 😊, These videos should reach million views 👍
@sandeepkumarbalijepalli4522
@sandeepkumarbalijepalli4522 Жыл бұрын
అన్న అంతటి ప్రతికూల వాతావరణం లో కూడా వీడియో అందుబాటులో కి తెచ్చావు Hands off to you ☺️
@NaaAnveshana
@NaaAnveshana Жыл бұрын
Tapadu kada bro
@Beast-ur3ew
@Beast-ur3ew 2 жыл бұрын
Super anna ....asalu full satisfy ayam me antartica tour .... successful ga complete aindi...miru padina kstam super...love u bro ❤️❤️❤️
@dvslakshmi1259
@dvslakshmi1259 11 ай бұрын
Drama is great. Best videos , girls enjoying with whole heart.
@vijaykumarviji2049
@vijaykumarviji2049 2 жыл бұрын
Anvesh brother what a journey what a videos really really really amazing bro you made it so simple bro really really proud of you an Indian 🙏🙏🙏
@mannamsivaji8729
@mannamsivaji8729 2 жыл бұрын
He deserve more subscribers 🙏🙏🙏🙏
@rajeshketa9685
@rajeshketa9685 2 жыл бұрын
Great Job bro 😍 lots of love 💞
@sreenujami1651
@sreenujami1651 2 жыл бұрын
Bro.. చాలా కష్టపడ్డావ్...hats off to you 👍✊
@gloryt1361
@gloryt1361 2 жыл бұрын
Amazing bro..me kastaniki hats off..
Antarctic Peninsula To Argentina Return Journey | Naa Anveshana
25:41
Naa Anveshana
Рет қаралды 492 М.
Will A Guitar Boat Hold My Weight?
00:20
MrBeast
Рет қаралды 268 МЛН
Spongebob ate Patrick 😱 #meme #spongebob #gmod
00:15
Mr. LoLo
Рет қаралды 20 МЛН
Antarctica's Amazing Penguin Colony | @NaaAnveshana
42:18
Naa Anveshana
Рет қаралды 443 М.
Columbia ice field Glacier Adventure Jasper National Park
16:57
Naa Anveshana
Рет қаралды 2 МЛН
First Time Travelling To America 🇺🇸 | Uma Telugu Traveller
30:41
Uma Telugu Traveller
Рет қаралды 184 М.
Panama Canal Ship Crossing
31:06
Naa Anveshana
Рет қаралды 702 М.
Will A Guitar Boat Hold My Weight?
00:20
MrBeast
Рет қаралды 268 МЛН