Kkpiiiop po PKPOOOPPPPPPPPPPPLLLLOOO oilllpkkollpppouujjliioooo ok kknnmkkkooiioiiiiijiiio
@JayaLakshman-qx6yz4 ай бұрын
1
@p.vsainavadeep82323 ай бұрын
First
@laxmikailasjagathgirigutta53743 ай бұрын
🙏
@ambicamaddi52793 ай бұрын
Super you are really great you have so patience ❤❤❤
@k.kalpanak.kalpana2037 Жыл бұрын
మంగ్లీ గారు చాలా బాగా చెప్పారు సృష్టిని సృష్టించిన శివయ్య పాట ఈ సృష్టిని ఏలే శివయ్య అంటూ చాలా బాగా పాడారు అమ్మ జై శ్రీరామ్
@Sandeepriyanka-h8q2 ай бұрын
తండ్రి నా కడుపులో ఉన్న ఇద్దరు పిల్లలు మంచిగా ఉండేలా చూడు తండ్రి 🙏🙇🙏
@surekhakoduri-g5z2 ай бұрын
God bless you sister
@nagarajusiddineni2655Ай бұрын
Dot
@ThummaBalu-j7iАй бұрын
Em kadhulee akka daryamga vundu akka
@tonythefighter5948Ай бұрын
God bless you akka... Ha anjaneya swamy lanti pillalu puttali.... E time lo jagratha ga vundu akka 🔱..... JAI SHRE RAM
@TelanganaKutti-th2qeАй бұрын
Arogyapraptirasthu
@purnasatish2286 Жыл бұрын
Thank you Siva Naaku e janma ni ichinandhuku Nuv pettina biksha Vallane nenu Inka brathiki unna 💙🙏
@NimalanEnterprises10 ай бұрын
What a magnetic voice of you madam❤ 🔥 I don’t understand language but felt the divinity of the song 🎵 Stay blessed 💐💐 Om Namashivaya🙏🏻🙏🏻🙏🏻 Lots ❤❤❤❤ from Tamil Nadu
@nishadhussain6212 Жыл бұрын
சிவன் பூஜைக்காக மணிஓசை உங்கள் குரல். வாழ்க வளமுடன். நன்றி.
@ramvelivela161127 күн бұрын
Bhai love❤ you❤❤❤
@LaxmiLaxmig-yw8zd24 күн бұрын
😮😊❤. ,,,,,
@LaxmiLaxmig-yw8zd24 күн бұрын
What is the box
@subbaraokarra1610 ай бұрын
Aa sivayya kosame nuvvu puttava raa amma. May lord SHIVA bless you with lots of love and happiness in your life.
@B.V.kumariKumariАй бұрын
❤😢😢😮😅😅😅😮😅😅😮😮😅😂🎉🎉😮 1:21 😊
@ramdaslavudya9457 Жыл бұрын
సాయి చంద్ అన్న లాంటి మనిషి కోట్ల ప్రజల్లో ఒక్కడు, గొప్ప మానవతావాది, సమా సమాజం కోరకు అనుక్షణం పరితపించే గొప్ప వ్యక్తి saichand బ్రదర్ ❤️❤️🌹
సూపర్ అక్క చాలా బాగా పాడారు చాలా హుషారుగా భక్తితో పూజిస్తూ పాట పాడారు ఓం నమశ్శివాయ హర హర మహాదేవ శంభో శంకర
@Sivaji-yb4lz10 ай бұрын
నీ వాయిస్ తో చాలా బాగుపడేవి అక్క ఈ సాంగ్ అంటే నాకు పిచ్చి ప్రాణం❤❤❤❤❤❤❤❤❤
@alagappansockalingam8699 Жыл бұрын
இசையும் பக்தி யும் அவரிடத்திலே பொங்கி வழிகிறது. பிரவாகம் போல். இறை வனை நேசித்தது போல வே அவர் மொழியை யும் இசை நடனத்தை யும் நேசித்து இருக்கிறார். ஆன் மிகத்தில் துடிப்பான பாடகர் கள் மிகச் சிலரே. வாழ்த்துகள் மங்க்லீ .
@gandhamsriramulu5442 Жыл бұрын
👏శివా👏 శంకరా👏 ఆది అంతము లేని స్వామీ👏 పరమేశ్వర👏 ఓం నమఃశివాయ👏 శివ శివ శంభో శంకర 👏 హార హార మహదేవ👏
@gandhamsriramulu5442 Жыл бұрын
ధన్యవాదాలు 👏
@SivaGopalReddy Жыл бұрын
Super song
@BachuSubbarao7 ай бұрын
@@SivaGopalReddy j
@snagarajusnagaraju85987 ай бұрын
3
@uppalakishore1 Жыл бұрын
Sister we are so lucky to have you in telugu states and blessed by listening your songs … May Lord Ayyan bless you with good health and strength
@kuppiliprasadarao543910 ай бұрын
శివానుగ్రహం తోనే జన్మించిన ధన్యురాలివమ్మా
@radhikc5947 Жыл бұрын
సంగీతం, సాహిత్యం, గానం తో పాటు నటన అన్ని ఒక దానితో ఒకటి పోటీ పడుతూ, అత్యంత మధురంగా ఉన్న ఈ పాట ఎన్నిసార్లు విన్నా ఇంకా వినాలని అనిపిస్తుంది. మంగ్లి గారికి ప్రత్యేక అభినందనలు.
@KumarKumar-wv1jq10 ай бұрын
This is my favorite song forever 😊😊😊😊
@govindarajn60182 жыл бұрын
ఓం నమః శివాయ 🙏🏻🙏🏻🙏🏻 అభిషేక్ ప్రియుడా అద్వైత భాస్కరుడా అద్భుతంగా ఉంది 👌👍
@simhadrich35642 жыл бұрын
Hi
@nagarajukollipaka19202 жыл бұрын
Ijhmm
@nagarajukollipaka19202 жыл бұрын
Usaa
@gattunagaraju26110 ай бұрын
ఈ టెంపుల్ ఎక్కడ వుంది చెప్పండి ప్లీజ్
@akshaygargadolla478510 ай бұрын
2024 శివరాత్రి రోజు ఇ పాట ఎంత మంది వింటున్నారు🙏
@sanakavamsi10 ай бұрын
🕉️
@gopirajcharantej996910 ай бұрын
Om namah shivay 🙏
@VenkateshRapol10 ай бұрын
Lq@@sanakavamsi
@ramavathravi973210 ай бұрын
Av:
@Bobbygmail.com256810 ай бұрын
Om namah shivaya 🙏🙏🙏🙏🙏
@cheffcva81962 жыл бұрын
I am from தமிழ் நாடு.... Big faN of mangli❤️❤️
@user-sw2ii4tt8c Жыл бұрын
అందరు బాగుండాలి దీవించు స్వామి🌺🌺🌺🙏🙏🙏
@SubbaReddyMaramReddy-xz1dr8 ай бұрын
Om namo shivayya jai shivayya
@SammuMenapati6 күн бұрын
Djsksziojzi
@godworld452 жыл бұрын
Most beautiful song 💙 ఓం నమః శివాయ 🙏 హర్ హర్ మహాదేవ్ 🙏 శంభో శంకర 🙏
@chinnabhai-sz4pu Жыл бұрын
Super ❤harraharamahtava
@AnjiV-gm5sk7 ай бұрын
🙏🙏🙏🙏🙏
@mahalakshmikonjarla72434 ай бұрын
❤❤❤
@downhereiamgod Жыл бұрын
most of the time i'm listening in loop. Thank you Mangli for the wonderful song on Mahadeva!! can anyone please let me know the Shiva temple where this song is shot!
@downhereiamgod Жыл бұрын
Found it! its Sri Kotilinga Hari Hara MahaKshetram, Krishna District, Mukteswarapuram
@gnsmurthi49512 жыл бұрын
అధ్బుతమైన గాత్రం అర్ధవంతమైన శివ నామస్మరణ ఓం నమః శివాయ
@nayakulamadhavi165511 ай бұрын
😮.
@gattunagaraju26110 ай бұрын
ఈ టెంపుల్ ఎక్కడ వుంది చెప్పండి ప్లీజ్ @@nayakulamadhavi1655
@pawanrathi72578 ай бұрын
जय गणेश जी 🙏🙏
@vijayk.vijaykumar7620 Жыл бұрын
ఓం నమః శివాయ. హర హర మహాదేవ శంభో శంకర మంగ్లి స్వామి సూపర్ గా పాడినరు
@samayakkalkavi18952 жыл бұрын
தமிழ் நாட்டின் ரசிகன் வாழ்த்துகள் சாங் சூப்பர் 🌹சிவ🔱சிவ🌹
శివయ్య మహత్యం బహు విచిత్రం. మనిషి తన జీవితంలో ఎన్ని రకాలుగా రంగులు మార్చి బ్రతికిన చివరకు బూడిదగా మారి తన చెంతకు చేరాల్సిందే.ఓం నమశ్శివాయ 🙏🙏🙏
@nagarajucheekoti32192 жыл бұрын
🙏
@prakashreddytoom38072 жыл бұрын
Hi. Super. 🙏🙏🙏🙏🙏🙏🙏
@polisettynagaraju82882 жыл бұрын
👍🙏
@ramunayak56052 жыл бұрын
8
@gandretiavatharam27592 жыл бұрын
Jj
@guglothmohan1324 Жыл бұрын
Paramashivudu kuda parvashinchi untadu ni pata veni, Love your voice ma'am.
@sakthimurugesan70532 жыл бұрын
Ee oka song tamilnadu lo anthariki chupinchinthi mangli akka voice ante ente ani...😍(nennu kuda okate) voice addict from Tamilnadu💜நமசிவாய🙏 வாழ்க வளமுடன்😇 మంగ్లి అక్కా😍😁
@suriyanarayanan1606 Жыл бұрын
சிவன் அருள் பெற்ற பாடகி. The singer is blessed by My Lord Shiva,the ultimate saviour of our souls.
ओम् नम शिवाय 💕🕉️🕉️🕉️ love from Nepal 🇳🇵 big fan mangli 🙂
@divyabandi636511 ай бұрын
Matalda tirupathi garu .... thank you so much entha Manch manchi songs me prathi okka song Naku inspiration and mangli❤😘😘😘😘😘😘😘😘😘😘😘
@mveeralaxmi23263 ай бұрын
చాలా బాగుంది సాంగ్ దుర్గమ్మ సాంగ్స్ చాలా బాగుంది లైక్ ఇండియా హోదా❤❤❤❤❤❤❤❤❤❤
@jp4you Жыл бұрын
What a song!!! Sending love from Kerala to this incredible voice of Mangli. Your music transcends language and resonates with hearts everywhere. ❤️ Keep spreading the joy!
@venkataramireddy2877 Жыл бұрын
Mangli mam superb song. Thelamganana adabiddavu anipincharu mam. Voice is superb.
@Govind-n4j6 ай бұрын
DC ffghhn DH DCggkm DH ffghhn DH uuggok di ffghhn kkm do ffghhn cl fduu ggghhok cl ggghhok DJ ggghhok DJ ggghhok DJ thik DH ffghhn dogokok do HDdgg ffghhn DH ggghhok cl jjkkjjjkk
@srinivaslanka99205 ай бұрын
పాట సాహిత్యం మరియు సంగీతం కలిసి అందముగా సాగుతాయి. శివునిపై మంచి పాట. స్వచ్ఛమైన తెలంగాణ జానపదం.
@manuaravindkaravind8425 Жыл бұрын
Enne kannan ninne malum chantham thonnum kunjipenne.. Our malayalam.. Version same in this song.. Nice song iam from Kerala.. I like telugu folk songs.. And devotional
@NAGA143 Жыл бұрын
HINDUS LIVING IN KERALA ...??
@durgaprasad-lx3df Жыл бұрын
Bhaasha, yaasa ki chaakka ni saahityam andichina kavi ki sahaara Namassulu...... 🙏🙏🙏
@Banothusrinevas Жыл бұрын
తల్లి నాకు సంతానం కలిగేలా దీవించు తల్లి షష్టి మాత 🙏🙏🙏
@umashankarmuddada926613 күн бұрын
జై సర్వ లోక నాయికుడా 🔱🥰🔱🥰🔱 అలాగే ఉంటాది మరి మనోడితో పెట్టుకుంటే,🥰🥰🥰
@sohamsabale6042 жыл бұрын
❤️Love from Maharashtra ❤️ Har Har Mahadeva ❤️ Jai Srisail Malayya ❤️
@g.vishnug.vishnu1390 Жыл бұрын
0b9pp00
@g.vishnug.vishnu1390 Жыл бұрын
0099009⁹it's 99p000009the 0000909
@gattunagaraju26110 ай бұрын
ఈ టెంపుల్ ఎక్కడ వుంది చెప్పండి ప్లీజ్
@pavanarepalli1702 Жыл бұрын
Got goose bumps...what a song by mangli ...❤️ ఓం నమః శివాయ 🙏🙌
@YAVARNAGANAPATHI-eo9tn Жыл бұрын
The powerful voice and the beautiful songs
@alagappansockalingam8699 Жыл бұрын
Divine daughter of 4:10 telengana தெலுங் ங்காநா வின் தெய்வ மகள் . வாழ்க .
@alagappansockalingam8699 Жыл бұрын
இது வரை எந்த பாடலையும் திரும்ப திரும்ப கேட்டதாக வோ நினைவில் இல்லை.இத்தனைக்கும் தெலுங்கு தாய் மொழி அல்ல .thanks mangli.I never hear a song like this again again in my life .
@baddepudiashok5551Ай бұрын
నా పిల్లలు బాగా చదువుకొని ...సంతోషoగా ఉండేలా చూడయ్య🔱🔱🔱🕉️🕉️🙏🙏🙏🙏🙏
@parameshwaran23042 жыл бұрын
Hi mangli பாட்டு அருமையாக உள்ளது ஓம் நமசிவாய வாழ்க
@rajeshnani72292 жыл бұрын
Jo00
@HiraMirza-n5m10 ай бұрын
JAII SHIIVA - Most Beautiifull Voiice Or Song - Your Musiic Transcends Language And Resonates Wiith Hearts Everywhere ♥️ Keep Spreadiing The Joy - What Aaa Song - Jaii Shiiva Shankar Jaii🌹🙏🌹
@budhiveerabhadriah4138 Жыл бұрын
Aaha. Great .Great .Great singing.What a blissful feeling.. It is real feast to our ears and soul.🙏🙏🙏
@toyakamounika9834 Жыл бұрын
🙏🙏🙏🙏🙏
@Ruthwik_kurra2212 Жыл бұрын
Nenu ongole nunchi madam.super song madam
@MuppaSiva8 ай бұрын
Every day ee song vintunnavallu ..?
@SpavaniSpavani-l5l2 ай бұрын
Hi
@SpavaniSpavani-l5l2 ай бұрын
❤❤️🌹🌹
@GaddamRemesh2 ай бұрын
❤
@GaddamRemesh2 ай бұрын
@@SpavaniSpavani-l5l❤
@RamasaniKoteswary2 ай бұрын
@@SpavaniSpavani-l5l0:50
@Sam-ie3oq Жыл бұрын
Super song Sister Mangli. I dont understand Telugu. I am your Fan. I am from Malaysia. God bless you and your family.
@prameelashetty40872 жыл бұрын
I don't know Telugu.But I just love this song.🙏👌She has magical voice.
@bhaskararaoyerra867 Жыл бұрын
Hi 🎉
@GonemadatalaVenkannababu-xp3ed Жыл бұрын
Aditya 🎉🎉🎉🎉
@munirajumuniraju8259 Жыл бұрын
I love mangli voice
@srinivasgoud6325 Жыл бұрын
మంగ్లీ స్వరం ఒక అద్బుతం ఈ గొంతు ఇంకా పాటలు పడాలని కోరుకుంటున్న
@arunreddykaddhuri4156 Жыл бұрын
ఎండి కొండాలు ఏలేటొడా..అడ్డబొట్టు శంకరుడా... జోలే వట్టుకోనీ తిరిగెటోడా .. జగాలను గాసే జంగముడా... కంఠాన గరళాన్ని దాసినొడా...కంటి చూపుతో సృష్టిని నడిపేటొడా... ఆది అంతాలు లేనివాడా... అండపిండ బ్రహ్మoడాలూ నిండినోడా... ఎండి కొండాలు నాగభరణుడా...నంది వాహనుడా.. కేదారినాధుడా.. కాశీవిశ్వేశ్వరుడా..!! భీమా శంకరా..ఓం కారేశ్వరా.. శ్రీ కాళేశ్వరా.. మా రాజరాజేశ్వరా...!! ||ఎండి కొండాలు ఏలేటొడా..|| పాలకాయ గొట్టేరే పాయసాలు వండేరే పప్పూ బెల్లంగలిపి పలరాలు పంచేరే "2" గండాదీపాలు ఘనముగా వెలిగించేరే.. గండాలు పాపమని పబ్బతులు పట్టేరే.. "2" లింగానా రూపాయి..తంబాన కోడేను..కట్టినా వారికి సుట్టానీవే... తడిబట్ట తానాలు.. గుడి సుట్టు దండాలు..మొక్కిన వారికీ ... దిక్కు నీవేలే... ఎములాడ రాజన్న శ్రీశైల మల్లన్న ఏ పేరున పిలిసిన గాని పలికేటి దేవుడవే "2" కోరితే కొడుకులనిచ్చి అడిగితే ఆడబిడ్డలనిచ్చే తీరు తీరు పూజాలనొందే మా ఇంటి దేవుడవే ||ఎండి కొండాలు ఏలేటొడా..|| నీ ఆజ్ఞా లేనిదే చీమైనా గుట్టదే నరులకు అందని నీ లీలలు సిత్రాలులే "2" కొప్పులో గంగమ్మా పక్కన పార్వతమ్మ ఇద్దరు సతుల ముద్దుల ముక్కంటీశ్వరుడవే "2" నిండొక్క పొద్దులూ.. దండి నైవేద్యాలు..మనసారా నీ ముందు పెట్టినమే... కైలాసావాసుడా.. కరుణాలాదేవుడా...కరుణించమని నిన్నూ.. వేడుకుంటామే.. త్రిలోక పూజ్యూడా.. త్రిశూల ధారుడా..పంచ భూతాలకు అధిపతివి నీవురా "2" శరణని కొలిచినా.. వరములనిచ్చే దొరా..అభిషేకప్రియుడా అద్వైత్వా భాస్కరుడా .. దేవాను దేవుళ్లు మెచ్చినొడా.. ఒగ్గూ జెగ్గుల పూజలు అందినోడా అనంత జీవకోటినేలినొడా నీవు ఆత్మాలింగానివె..మాయలోడా... కోటి లింగాల దర్శనమిచ్చెటోడా ..కురవి వీరన్నవై దరికీ చేరీనోడా.... నటరాజు నాట్యాలు ఆడెటొడా నాగుపామును మెడసుట్టూ సుట్టినోడా... నాగభరణుడా...నంది వాహనుడా.. కేథారి నాథుడా.. కాశీ విశ్వేశ్వరుడా..!! భీమా శంకరా..ఓం కారేశ్వరా..శ్రీ కాళేశ్వరా.. మా రాజరాజేశ్వర....!! ||ఎండి కొండాలు ఏలేటొడా..||
@PrashanthCh-n5z11 ай бұрын
అక్క నువ్వు చాలా బాగా పాడారు, మి వాయిస్ చల బాగుంది అక్క
@Above60sOnly9 ай бұрын
வார்த்தைகள் புரியவில்லை. ஆனால் அந்தக் குரலும், இசையும் கேட்டுக்கொண்டே இருக்க வைக்கிறது. இசை. குரல். நடனம் - அருமை. I don't understand the words. But the voice and the music make me want to keep listening. The music. The voice. The dance - wonderful. నాకు మాటలు అర్థం కాలేదు. అయితే ఆ స్వరం కూడా సంగీతం కూడా మిమ్మల్ని వినేలా చేస్తుంది. సంగీతం. స్వరం నృత్యం - అద్భుతం.
@avindiramohanmohan5056 Жыл бұрын
Thank you madam I don't know Telugu mam but I love so much to hear this song mam this song words are very Cristal clear and so happy mam love you so much om namasihivaya
@kishorekumar78662 жыл бұрын
Kannada and telugu both have more similar words in this song Love our similarities From karnataka 💛❤
@navanithamaddireddy325210 ай бұрын
ఎందుకంటే కన్నడ కోపీడ్ తెలుగు భాష
@navanithamaddireddy325210 ай бұрын
Because kannada slightly copied telugu language.
@kishorekumar786610 ай бұрын
@@navanithamaddireddy3252 Kannada has its own history and litrature. The Foundings of Kannada litrature is older than telugu.. Then how it was copied..? Most of telugu early litrature regarding jains were copied from kannada jain litrature and translated in telugu.. Go and seee.. And more over kannada Had it's origin from halegannada which has same linage with old tamil.. More over kannada words have much similarities with Tamil, malayalam than telugu. And to copie it was not movie or something else it was an history which took it's origin over a decade.(not even ur age). Don't simply say whatever u think like a shitttt .And mostly we can connect our languages with other south languages than other north languages, it is because Tamil kannada telugu malayalam tulu kodava all were belongs to same family languages.
@srilathamadella8466 Жыл бұрын
Mangili akka... E.... Song tho enka enka nachutundi, I like her voice❤😊
@venupasupuleti94312 жыл бұрын
అందమైన అమ్మాయి+అందమైన పాట=మంగ్లి
@jayannajayanna1856 Жыл бұрын
I love
@charikcs Жыл бұрын
Great Lyricist.....Thirupathi Matla
@janakiramayyakoka-fr1cu Жыл бұрын
భారత్ విశ్వ గురువు కావాలి 🙏🚩🚩
@learnnewthings102710 ай бұрын
Modi ji malli ravali
@appalanaiduejjurothu550111 ай бұрын
Super Mangli collect all two songs.. one cinema... Bujji gunta not freely❤❤❤❤❤❤❤❤❤❤❤
@Dance_lvr_simha2 жыл бұрын
Mukthyala...🥰 muktheswara swami and koti Lingala temple ... lo thisina mi team ki maaa abhinadanalu darlings .. 🥰🙏
@venukumarchintha3682 Жыл бұрын
Em voice ra Nana needhi... SUPER ❣️
@atchayar92812 жыл бұрын
Powerful voice❤️🔥Love from Tamil Nadu Mangli mam
@viki34622 жыл бұрын
மங்லி குரல் அப்படி பட்டது😘
@tulasinaidutottadi2772 ай бұрын
శంకరయ్య ని దయ అందరి పైన ఉండాలి.. మమ్ము చల్లగా చూడు తండ్రి... 🙏🙏🙏
@venkatmallareddy98522 жыл бұрын
మీ voice చాలా బాగుంటుంది 🎼🎼🎧🎙
@KingRoyalinfinite10 ай бұрын
అధ్భుతం గా వుంది మహాశివుడు పాట 👍🕉️👑♾️
@peaeditor2 жыл бұрын
mangali voice is very good. we need more devational songs for upcoming festivals for Sri krishna janmastami
This Decade's One of the Top Devotional Rendition. Brilliant Performance....Alaa Vintoone Undaali Anpistondi ee భక్తి గీతం. A Magnificent & Commanding Voice....We Salute Your Presentation Meeru ధన్యులు అమ్మ, Mangli Thalli Another song: CHALADA EE JANMA CHALADA (Not Mangli Thalli) Regards Rao
@karthikntr58452 жыл бұрын
Iam a fan of mangli mam I like your voice I was listen this song so many times tq om namah shivaya
im Christian but i love sivayyaa........bless us sivayya...
@krishnamahi9126 Жыл бұрын
ఓం నమహ్ శివాయ; 🙏🏻 రక్ష: రక్ష: శాంతి: శాంతి:
@yuvayuvi3711 Жыл бұрын
Sister ne voice chala sweet and beautiful singing 🎉🎉🎉🎉🎉
@puligillasrinivas89878 ай бұрын
Om namah shivaya 🙏🙏 Mangli very nice song 👌🥰🙏
@parths1040 Жыл бұрын
మంగలి గారు ఈ రోజు మీరు మా కోలార్ కి వచ్చినారు చాలా సంతోషంగా వుంది. SPB గారు అంటే నాకు చాలా ఇష్టం అయిన పాట విననిడే నేను నిదుర పోను. SPB గారు లా మీరు తెలుగు, కన్నడ పాట పాడుతారు. అయినలాగా మీరు కన్నడలో చాలా పాటలు పాడుతారు kannada చాలా బాగా నేరుచుకొని మాట్లాడుతారు, అని ఆశగా వుంది🙏
@rameshjayashree2012 жыл бұрын
Maangli ma'am,you're blessed by beautiful voice, no one can compitate you best singer of india
@ChinnaLatha-t8i16 күн бұрын
Shivya na pillalaku health manchiga vundela chudaya 🙏🙏🙏🙏
@satyaprasad372 жыл бұрын
Very Thrilling Vocal by singer Mangli Amma 🙏🙏🙏🙏🙏🙏
@crazygroup80022 жыл бұрын
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@saiamartya78829 ай бұрын
Mangli garu me song vintunte kallallo water vasthunnai nake telikunda chala baga padutharu miru ❤❤
@panthaganichinna185 Жыл бұрын
Super song అండ్ thank you
@vijayalakshmibhagavathula9139 Жыл бұрын
May sivayya bless u mangli. Showing sivayya to us thro ur songs. Tq nanna
@PADMAVATHI-j2t2 ай бұрын
Padmavathi 😅
@shankarkothagolla779410 ай бұрын
Nice voice ఓం నమశ్శివాయ
@kodadhalavikas5754 Жыл бұрын
Bagundi promo waiting for full video
@vijayalakshmirao67022 жыл бұрын
Glory of my favorite Lord Shiva beautiful lly captured. Thank you. 🙏🙏👍👍❤❤
@PrashanthCh-n5z11 ай бұрын
మి పాటకు నెను fan, నెను నీ పాట ను Sanskrit book లో రాసాను
@bhanu66352 ай бұрын
Life lo em migalaledhu aipoyindi life anipinchinappudalla ee song nannu nenunnanle neku ani pilusthundhi
@SubaRathi-o4k Жыл бұрын
எனக்கு மலையாளம் தெரியாது ஆனா எனக்கு இந்த பாட்டு ரொம்ப
@SubaRathi-o4k Жыл бұрын
ரொம்ப புடிச்சிருக்கு
@Dhanush-i6h Жыл бұрын
Om namah sivaya. Super voice Mangli garu
@gdsharma43232 жыл бұрын
Mangli medum god given lovly voice to you....& God bless you
@g.gurusai7487 Жыл бұрын
హర హరో శంకర సాంభ శివ మల్లికార్జున మాధవ మల్లేశ్వర మహానందీశ్వరడ అన్నయ్య