No video

ఎందుకో నీ మాట వినక పోతినే

  Рет қаралды 54,951

David Zephaniah

David Zephaniah

Күн бұрын

పల్లవి
ఎందుకో నీ మాట వినక పోతినే,
అందుకే అన్నింటా ఒడిపోతినే,
ఆశలతో అవదులే దటిపోతినే,
నిరాశల వలయంలో నిలచి పోతినే,
దయచేసి నను దాటి పొకయా ఒకసారి కరుణించు చాలయ్యా...
చరణం-1.
తేనె కారే పెదవులనే కొరుకొంటినే,
నూనె కంటే నునుపని ఎరగకుంటినే,
మతి తప్పి మరణానికి చేరువైతినే,
అడుగు జారి పతనానికి పయణమైతినే,
అన్యస్తులకు ఆస్తి పంచి పెడితేనే,
కష్టార్జితమును పరులకు కట్టబెడితినే,
శరీరాశ నేత్రశకు లోగిపోతినే,
క్షణ మాత్రపు సుకమునకే పతనమైతినే,
"అయ్యో ఉపదేశము నేనెట్లు త్రోసి వేసితినే(2)"
నా భోదకుల మాట వినక పోతినె....
"ఎందుకో"
చరణం-2.
అందమంత మోసమని గుర్తించితినే,
సౌందర్యం వ్యర్థమని గ్రహించితినే,
సత్య వాక్యమునకు కనులు త్రిప్పి కొంటినే,
ధనము కంటే గుణమే ప్రధానమంటినే,
నెనరు గల నేస్తన్నే కోరుకొంటినే,
తనపైన నమ్మకాన్ని పెంచు కోంటినే,
ప్రేమలోని పవిత్రతను పొందుకుంటినే,
జ్ఞానమనే ధనముగా మార్చికోంటినే,
"ఆహా... నీ సహనం ముందే వెసనం నిలువదులే"(2)
నీ కరుణలో శిలలైన కరుగునులే...
( ఎందుకో)

Пікірлер: 91
@zephaniahdavid
@zephaniahdavid 6 ай бұрын
ఎందుకో నీ మాట వినక పోతినే, అందుకే అన్నింటా ఒడిపోతినే, ఆశలతో అవదులే దటిపోతినే, నిరాశల వలయంలో నిలచి పోతినే, దయచేసి నను దాటి పొకయా ఒకసారి కరుణించు చాలయ్యా... 1. తేనె కారే పెదవులనే కొరుకొంటినే, నూనె కంటే నునుపని ఎరగకుంటినే, మతి తప్పి మరణానికి చేరువైతినే, అడుగు జారి పతనానికి పయణమైతినే, అన్యస్తులకు ఆస్తి పంచి పెడితేనే, కష్టార్జితమును పరులకు కట్టబెడితినే, శరీరాశ నేత్రశకు లోగిపోతినే, క్షణ మాత్రపు సుకమునకే పతనమైతినే, "అయ్యో ఉపదేశము నేనెట్లు త్రోసి వేసితినే(2)" నా భోదకుల మాట వినక పోతినె.... "ఎందుకో" 2. అందమంత మోసమని గుర్తించితినే, సౌందర్యం వ్యర్థమని గ్రహించితినే, సత్య వాక్యమునకు కనులు త్రిప్పి కొంటినే, ధనము కంటే గుణమే ప్రధానమంటినే, నెనరు గల నేస్తన్నే కోరుకొంటినే, తనపైన నమ్మకాన్ని పెంచు కోంటినే, ప్రేమలోని పవిత్రతను పొందుకుంటినే, జ్ఞానమనే ధనముగా మార్చికోంటినే, "ఆహా... నీ సహనం ముందే వెసనం నిలువదులే"(2) నీ కరుణలో శిలలైన కరుగునులే... ( ఎందుకో)
@pradeepkumar-tn9hf
@pradeepkumar-tn9hf 6 ай бұрын
ప్రైజ్ ది లార్డ్ పాస్టర్ గారు 🎉 ప్లీజ్ ట్రాక్ పెట్టండి sir
@mathejansi9371
@mathejansi9371 6 ай бұрын
Machee pata
@jayapurushotham582
@jayapurushotham582 5 ай бұрын
🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾
@sivaparvathi2381
@sivaparvathi2381 18 күн бұрын
😢😢😢❤❤❤❤
@maheshveeradasu4703
@maheshveeradasu4703 17 күн бұрын
చాలా చక్కగా పాడారుఅన్న ❤🙏
@user-dr7vt4wz3i
@user-dr7vt4wz3i 17 күн бұрын
Praise the lord 🎉
@newsupdates9271
@newsupdates9271 5 ай бұрын
ఈ మద్య కాలం లో నేను విన్న ఓ అర్ధవంతమైన పాట..! Thankyou brother Praise the Lord
@rambaburunjala1331
@rambaburunjala1331 4 күн бұрын
అద్భుతమైన సాంగ్
@VictoriousLifeMinistries100
@VictoriousLifeMinistries100 6 ай бұрын
ఈ పాటను 2006 లో బాగా పాడుకున్నాను అప్పుడప్పుడు యూత్ మీటింగ్స్ లో పాడుతున్నాను
@zephaniahdavid
@zephaniahdavid 6 ай бұрын
God bless you brother keep singing for His Glory
@rajupalaka9039
@rajupalaka9039 6 ай бұрын
Lyrics
@VictoriousLifeMinistries100
@VictoriousLifeMinistries100 6 ай бұрын
ఎందుకో నీ మాట వినకపోతిని అందుకే అన్నింట ఓడిపోతిని ఆశలతో అవధులు దాటిపోతిని నిరాశల వలయములో నిలిచిపోతిని దయచేసి నను దాటిపోకయ్యా ఒకసారి కరుణించు చాలయా.. ఆ.. ఆ || ఎందుకో || తేనేకారు పెదవులనే కొరుకుంటిని నూనెకంటే నునుపని ఎరుగకుంటిని మతితప్పి మరణానికి చేరువైతిని అడుగుజారి పతనానికి పయణమైతిని అన్యాయస్తులకు ఆస్థి పంచిపెడితిని కష్టార్జితము పరులకు కట్టబెడితిని శరీరాష నేత్రాశకు లొంగిపోతిని క్షణమాత్ర సుఖమునకు పతనమైతిని అయ్యో... ఉపదేశము నేనెట్లు త్రోసివేసితిని నా బోధకుల మాట వినకపోతినీ... || ఎందుకో || అందమంత మోసమని గుర్తించితిని సౌందర్యం వ్యర్థమని గ్రహియించితిని సత్య వాక్యమునకు కనులు త్రిప్పుకుంటిని ధనము కంటే గుణమే ప్రధానమంటిని నెనరుగల నేస్తాన్ని కోరుకుంటిని తన పైన నమ్మకాన్ని పెంచుకుంటిని ప్రేమలోని పవిత్రతను పొందుకుంటినీ జ్ఞానమునే ధనముగా మార్చుకుంటినీ ఆహా... నీ సహనం ముందే వ్యసనం నిలువదులే నీ కరుణలో శిలలైన కరుగునులే... || ఎందుకో ||
@dbhaskararao8339
@dbhaskararao8339 5 ай бұрын
Lyrics​@@VictoriousLifeMinistries100
@anilkumarnidhi7301
@anilkumarnidhi7301 Күн бұрын
Wonderful wonderful wonderful
@kirankumar7036
@kirankumar7036 6 ай бұрын
🎉🎉❤❤❤ wonderful song 🎉🎉🎉 మరల మరల వినాలని ఉండి ఎన్నో సార్లు విన్నాను.🎉🎉🎉🎉
@nallamillimanoharareddy-tv5no
@nallamillimanoharareddy-tv5no 5 ай бұрын
❤❤❤❤❤❤❤
@MorthaRajarao
@MorthaRajarao 5 ай бұрын
చాల అనుభవము తో వ్రాశారు బ్రదర్ god bless u
@rbcjeevantelugu7007
@rbcjeevantelugu7007 5 ай бұрын
పాఠశాల ఆధ్యాత్మికంగా ఉంది అన్నయ్య చరణాలు ఒకేసారి పడటం వల్ల ఇబ్బందిగా ఉంది అన్నయ్య అదే రెండు సార్లు పడితే వినేవారికి నేర్చుకోవడానికి అనుకూలంగా ఉంటుందనుకున్నాను
@christfollowers3296
@christfollowers3296 2 ай бұрын
రెండు సార్లు పడితే లెంత్ చాలా ఎక్కువ అవుతుందని ఇలా ఒకేసారి పాడారు
@paulnarendra-xp1mb
@paulnarendra-xp1mb 3 ай бұрын
Thanks a lot brother! MAY God bless you and your family abundantly and use you mightily for His honour and glory!
@truth5490
@truth5490 3 ай бұрын
Please Upload Music Track . Then only many can sing this song and Many Hearts will be turn to God
@philadelphia616
@philadelphia616 6 ай бұрын
Praise the LORD
@dhanrajgattugattu1789
@dhanrajgattugattu1789 6 ай бұрын
Ayyagaru praise the lord🙏🙏🙏
@MaheshGantenapalli
@MaheshGantenapalli 6 ай бұрын
Wondar full song annaya
@Yehoshua86
@Yehoshua86 2 ай бұрын
Excellent voice suuuuuuuuuuuuuuper sir
@padmayelchuri9439
@padmayelchuri9439 6 ай бұрын
Super song 👌
@taruntarun4215
@taruntarun4215 6 ай бұрын
Brother superga padaru chala ardham vundi neenukuda paduthanu char
@dhanrajgattugattu1789
@dhanrajgattugattu1789 6 ай бұрын
❤.chala bagundi song కళ్ళల్లో కన్నీరు వస్తున్నవి పటా విన్నంత సేపు ❤❤🙏🙏🙏🙏
@user-cu1bz8uu7f
@user-cu1bz8uu7f 3 ай бұрын
Good
@aravamanikanta6454
@aravamanikanta6454 5 ай бұрын
🙏⛪🙏⛪🙏⛪🙏⛪🙏⛪🙏⛪🙏⛪🙏⛪🙏⛪🙏⛪🙏⛪🙏⛪
@nvkrishnarao9036
@nvkrishnarao9036 6 ай бұрын
Praise the lord 🙏 brother
@masanageshbabu3816
@masanageshbabu3816 6 ай бұрын
Very nice and buitiful song
@shivarao3269
@shivarao3269 3 ай бұрын
ఎంత స్మూత్ వాయిస్ సర్. చాలా చాలా బాగుంది. దేవుని కి మహిమ కలుగును గాక
@padmatharala7075
@padmatharala7075 6 ай бұрын
Bagundi...paata ...heart lo pain kaligisthu
@AbrahamDarsanam-ro2rv
@AbrahamDarsanam-ro2rv 11 сағат бұрын
👏👏👏
@rosemarygold123modugu6
@rosemarygold123modugu6 3 ай бұрын
Sir your voice amazing
@dsidhhu1537
@dsidhhu1537 4 ай бұрын
Supper sir
@penkesrinivas9527
@penkesrinivas9527 2 ай бұрын
అన్నా ప్రభువు పేరట వందనాలు ఈ పాట ఎవరురా సరేగాని చాలా బాగుంది దేవుడు మరిన్ని తలాంతులు ఇచ్చి మిమ్మును మీ కుటుంబంలో ఆశీర్వదించును గాక ఆమెన్
@madhubadda4547
@madhubadda4547 5 ай бұрын
Superb meaningful song Anna please upload track for this song 🙏
@agnivathikota
@agnivathikota 3 ай бұрын
Vadhanalu ayyagaru very Good song ayyagaru God bless you all amen
@Pushpamurthy-rm2xj
@Pushpamurthy-rm2xj 3 ай бұрын
Knowing fully well ,we don't do what our Lord tell us and we suffer in life. We think ,we know everything and go ashtray and blame Him. We have to change our attitude if we want a peaceful life we have to listen to Him. Always we must wait on Him with patience to know His will for us. Beautiful lyrics and music. Brother Dinesh sang the song with all his heart.💕💕💕💕💕💕💕💕💕💕💕💕💕💕💕💕💕💕💕💕💕💕💕💕💕💕
@shivarao3269
@shivarao3269 3 ай бұрын
బ్రదర్ మీకు చాలా చాలా వందనాలు.
@rosemarygold123modugu6
@rosemarygold123modugu6 3 ай бұрын
Entha manchi voice sir meedi . praise the lord
@aparanjipolamuri7874
@aparanjipolamuri7874 4 ай бұрын
❤ nice song. Baga padaru.wonderful lyrics brother.
@udforever-uday
@udforever-uday 6 ай бұрын
Wonderfull Song 👏👏👏👏
@johnkennedy3349
@johnkennedy3349 6 ай бұрын
Sososo....wonderful song
@ezekieljohn9899
@ezekieljohn9899 Ай бұрын
Nice song praise God 🙏
@marribabu1469
@marribabu1469 5 ай бұрын
Praise the lord 🙏🙏🙏
@ashokvetti4311
@ashokvetti4311 6 ай бұрын
Really wonderful brother ❤
@RameshRamesh-on2so
@RameshRamesh-on2so 5 ай бұрын
Excellent sir super singing GOD bless you sir ❤
@suvarnakothapalli1438
@suvarnakothapalli1438 5 ай бұрын
అయ్యాగారు వందనాలు
@pastormoses6122
@pastormoses6122 6 ай бұрын
great song...
@madhanudhanaraj8713
@madhanudhanaraj8713 6 ай бұрын
Wandar full songbro
@koteawarkundu6265
@koteawarkundu6265 5 ай бұрын
Vandanalu brother Chala meaning full song praise God
@ThammuluriRajesh-ij7qs
@ThammuluriRajesh-ij7qs 5 ай бұрын
Amennn🙏🙏🙏🙏
@lakshmidevi5925
@lakshmidevi5925 6 ай бұрын
May God bless you bro.All glory to God.
@zephaniahdavid
@zephaniahdavid 6 ай бұрын
Thank you Bro
@user-vu7kl4id8l
@user-vu7kl4id8l 6 ай бұрын
David anna meeru vrasina songs enno years kritam vinnanu youtube lo chala sarlu vedikanu upload chesinanduku vandanalu anna Music tracks pettandi
@KumariDuvvarapu
@KumariDuvvarapu 6 ай бұрын
Wonderful song Anna
@zephaniahdavid
@zephaniahdavid 6 ай бұрын
Thank you ma
@VAV2
@VAV2 6 ай бұрын
బ్రదర్ ఈ పాట కి ట్రాక్ అప్లోడ్ చేశావా ఉంటే లింక్ పెట్టండి ప్లీజ్
@marielaskhmi1616
@marielaskhmi1616 5 ай бұрын
🙏🏻ఆమేన్ 🙏🏻
@subhashiniramineni4014
@subhashiniramineni4014 5 ай бұрын
Swamiye saranam Appa
@IPC_DOWLESWARAM
@IPC_DOWLESWARAM 5 ай бұрын
Wonder full song sir
@user-tp7lg3xu6x
@user-tp7lg3xu6x 6 ай бұрын
❤amen
@goleymelodyjesussongs2060
@goleymelodyjesussongs2060 5 ай бұрын
బ్రదర్ వందనాలు ఈట్రాక్ కావాలి పెట్టండి
@truth5490
@truth5490 4 ай бұрын
Dear sir Can you Please provide Music Track for this song
@jayapurushotham582
@jayapurushotham582 5 ай бұрын
🙏🏾🙏🏾🙏🏾🙏🏾
@kalvakolelizabeth4460
@kalvakolelizabeth4460 6 ай бұрын
🙌🙌🙌
@srinivasulareddyvaddireddy9258
@srinivasulareddyvaddireddy9258 5 ай бұрын
😢😢😢😢😢
@godaprabhakarrao7644
@godaprabhakarrao7644 6 ай бұрын
Wondar full song 🙏🙏🙏 Please lyrics sending Sir
@zephaniahdavid
@zephaniahdavid 6 ай бұрын
ఎందుకో నీ మాట వినక పోతినే, అందుకే అన్నింటా ఒడిపోతినే, ఆశలతో అవదులే దటిపోతినే, నిరాశల వలయంలో నిలచి పోతినే, దయచేసి నను దాటి పొకయా ఒకసారి కరుణించు చాలయ్యా... 1. తేనె కారే పెదవులనే కొరుకొంటినే, నూనె కంటే నునుపని ఎరగకుంటినే, మతి తప్పి మరణానికి చేరువైతినే, అడుగు జారి పతనానికి పయణమైతినే, అన్యస్తులకు ఆస్తి పంచి పెడితేనే, కష్టార్జితమును పరులకు కట్టబెడితినే, శరీరాశ నేత్రశకు లోగిపోతినే, క్షణ మాత్రపు సుకమునకే పతనమైతినే, "అయ్యో ఉపదేశము నేనెట్లు త్రోసి వేసితినే(2)" నా భోదకుల మాట వినక పోతినె.... "ఎందుకో" 2. అందమంత మోసమని గుర్తించితినే, సౌందర్యం వ్యర్థమని గ్రహించితినే, సత్య వాక్యమునకు కనులు త్రిప్పి కొంటినే, ధనము కంటే గుణమే ప్రధానమంటినే, నెనరు గల నేస్తన్నే కోరుకొంటినే, తనపైన నమ్మకాన్ని పెంచు కోంటినే, ప్రేమలోని పవిత్రతను పొందుకుంటినే, జ్ఞానమనే ధనముగా మార్చికోంటినే, "ఆహా... నీ సహనం ముందే వెసనం నిలువదులే"(2) నీ కరుణలో శిలలైన కరుగునులే... ( ఎందుకో)
@zephaniahdavid
@zephaniahdavid 6 ай бұрын
ఎందుకో నీ మాట వినక పోతినే, అందుకే అన్నింటా ఒడిపోతినే, ఆశలతో అవదులే దటిపోతినే, నిరాశల వలయంలో నిలచి పోతినే, దయచేసి నను దాటి పొకయా ఒకసారి కరుణించు చాలయ్యా... 1. తేనె కారే పెదవులనే కొరుకొంటినే, నూనె కంటే నునుపని ఎరగకుంటినే, మతి తప్పి మరణానికి చేరువైతినే, అడుగు జారి పతనానికి పయణమైతినే, అన్యస్తులకు ఆస్తి పంచి పెడితేనే, కష్టార్జితమును పరులకు కట్టబెడితినే, శరీరాశ నేత్రశకు లోగిపోతినే, క్షణ మాత్రపు సుకమునకే పతనమైతినే, "అయ్యో ఉపదేశము నేనెట్లు త్రోసి వేసితినే(2)" నా భోదకుల మాట వినక పోతినె.... "ఎందుకో" 2. అందమంత మోసమని గుర్తించితినే, సౌందర్యం వ్యర్థమని గ్రహించితినే, సత్య వాక్యమునకు కనులు త్రిప్పి కొంటినే, ధనము కంటే గుణమే ప్రధానమంటినే, నెనరు గల నేస్తన్నే కోరుకొంటినే, తనపైన నమ్మకాన్ని పెంచు కోంటినే, ప్రేమలోని పవిత్రతను పొందుకుంటినే, జ్ఞానమనే ధనముగా మార్చికోంటినే, "ఆహా... నీ సహనం ముందే వెసనం నిలువదులే"(2) నీ కరుణలో శిలలైన కరుగునులే... ( ఎందుకో)
@israeljerripothula5255
@israeljerripothula5255 5 ай бұрын
😢😢😢😢
@jsinstituteofenglish7637
@jsinstituteofenglish7637 6 ай бұрын
This song is about me.... Thank you My Lord🧎‍♂ 🙏🙏🙏for making your Humble servent write this regretful song.
@zephaniahdavid
@zephaniahdavid 6 ай бұрын
ఎందుకో నీ మాట వినక పోతినే, అందుకే అన్నింటా ఒడిపోతినే, ఆశలతో అవదులే దటిపోతినే, నిరాశల వలయంలో నిలచి పోతినే, దయచేసి నను దాటి పొకయా ఒకసారి కరుణించు చాలయ్యా... 1. తేనె కారే పెదవులనే కొరుకొంటినే, నూనె కంటే నునుపని ఎరగకుంటినే, మతి తప్పి మరణానికి చేరువైతినే, అడుగు జారి పతనానికి పయణమైతినే, అన్యస్తులకు ఆస్తి పంచి పెడితేనే, కష్టార్జితమును పరులకు కట్టబెడితినే, శరీరాశ నేత్రశకు లోగిపోతినే, క్షణ మాత్రపు సుకమునకే పతనమైతినే, "అయ్యో ఉపదేశము నేనెట్లు త్రోసి వేసితినే(2)" నా భోదకుల మాట వినక పోతినె.... "ఎందుకో" 2. అందమంత మోసమని గుర్తించితినే, సౌందర్యం వ్యర్థమని గ్రహించితినే, సత్య వాక్యమునకు కనులు త్రిప్పి కొంటినే, ధనము కంటే గుణమే ప్రధానమంటినే, నెనరు గల నేస్తన్నే కోరుకొంటినే, తనపైన నమ్మకాన్ని పెంచు కోంటినే, ప్రేమలోని పవిత్రతను పొందుకుంటినే, జ్ఞానమనే ధనముగా మార్చికోంటినే, "ఆహా... నీ సహనం ముందే వెసనం నిలువదులే"(2) నీ కరుణలో శిలలైన కరుగునులే... ( ఎందుకో)
@krupaponnavoena770
@krupaponnavoena770 6 ай бұрын
🙏🏻🙏🏻🙏🏻👌💐
@ramaraovelpula8366
@ramaraovelpula8366 5 ай бұрын
పాట లిరిక్స్ పెటండి ❤😂😮
@joshijoy4072
@joshijoy4072 5 ай бұрын
@winnermelodysongsnrt9017
@winnermelodysongsnrt9017 5 ай бұрын
🎉❤️❤️❤️🙏👏👏👏
@kranthikumar5639
@kranthikumar5639 5 ай бұрын
Devudaina "YAHOVA" Deevinchu Gaaka !
@kleosstudios5508
@kleosstudios5508 6 ай бұрын
Dinesh sir🎉
@anandpaul93900
@anandpaul93900 5 ай бұрын
😊😭😭😭😭😭😭😭😭
@BABURAO-gospelsinger
@BABURAO-gospelsinger 6 ай бұрын
Very good song thank you all
@user-vy4ce6mq2g
@user-vy4ce6mq2g 5 ай бұрын
Hi
@shalemambati7473
@shalemambati7473 Ай бұрын
🌹🌹💐💐😰😰😰😰🙏🙏🙏👌👌👌
@dayakumarguduri8284
@dayakumarguduri8284 6 ай бұрын
🎉
@pradeepkumar-tn9hf
@pradeepkumar-tn9hf 6 ай бұрын
ప్రైజ్ ది లార్డ్ పాస్టర్ గారు 🎉 ప్లీజ్ ట్రాక్ కొంచెం పెట్టండి సర్
@zephaniahdavid
@zephaniahdavid 6 ай бұрын
I will search dear two decades back I did this pray that I should find it if get I will for sure
నీతికై నిలబడితే
5:46
David Zephaniah
Рет қаралды 18 М.
Идеально повторил? Хотите вторую часть?
00:13
⚡️КАН АНДРЕЙ⚡️
Рет қаралды 17 МЛН
女孩妒忌小丑女? #小丑#shorts
00:34
好人小丑
Рет қаралды 26 МЛН
Вы чего бл….🤣🤣🙏🏽🙏🏽🙏🏽
00:18
EVARU CHEYANI | DINESH | JK CHRISTOPHER | PASTOR ISRAEL GARU | NEW TELUGU CHRISTAIN SONG 2023
10:31
Good Friday Songs In Telugu 2024 | Dinesh | New Lent Days song 2024 | Good Friday Song
12:29
Идеально повторил? Хотите вторую часть?
00:13
⚡️КАН АНДРЕЙ⚡️
Рет қаралды 17 МЛН