పాస్టర్.ఆనంద్ జయకుమార్ గారికి , ఇలాంటి ఆదరణ కలిగించే పాటలు వ్రాయించి నందుకు దేవుని కి ..వందనాలు.... సిస్టర్ వందనాలు, మీరు పడుతుంటే ప్రతి పదం లో దేవుని మాట లో ఆదరణ ,వినేటప్పుడే కలిగిస్తుంది....మీ స్వరం దేవుని కృప ,ఎంతో మందికి మీరు పాడే పాటలతో దేవుడు ఆదరణ కలిగించాలి అని కోరుకుంటున్నా.
ఎందుకింక కన్నీరు ఎందుకావేదన నీ దుఃఖ దినములన్ని సమప్తమైనవని తెలుసుకో నేస్తమా యేసయ్య మాటిధి...(2) పరలోక మహిమను నీకొరకు విడిచెను తన ప్రాణము బెట్టి నిన్ను బ్రతికించే ను(2) ఇంత చేసినవాడు నీకు దూరమవుతా డ సందేహము ను వీడి సిలువ దర్శనం పొంది (2) బ్రతికితే క్రీస్తు కొరకే చావైతే లాబామనుకో..... ప్రాణమా....నాలో తొందరా పడకుమా(2) ఎండుకింక కన్నీరు.......... మన్ను అడ్డుకుందని మొలకె్త కుందువ... రాళ్ళు రువ్వుతరని పలింపా కుందువా (2) ఎండిన భూమిలో మొలిచిన మొక్కవలే ఎదిగేను యేసయ్యా ధ్రక్షవల్లి గా అంట్టు కట్టబడి నీవు బాహుగ పలించుమ...(2).... ....ప్రాణమా నాలోతోందర.. ఎందుకిం క కన్నీరు...... అపజయము ల మధ్య వెనుకంజ వెయ్యకుమ పోరాడుతున్నది అంధకార శక్తులతో (2) దేవుడు ఇచు సర్వాంగ కవచం మును ధరించుకొని దుపర్తి చేబూని స్తుతియగం చేయుచు జయమే ఊపిరిగా గురి యొద్ధకు సాగిపో..... ప్రాణమా నాలో తొందరా పడకుమ ఎందుకి కా కన్నీరు ఎందుకవేదన ......(2) హల్లెలూయ ఆమెన్ .
@godsloveharikagrace93253 жыл бұрын
Tq sister praise the Lord
@chinni67023 жыл бұрын
Praise the Lord 🙏 sister
@suneethadadala47163 жыл бұрын
kzbin.info/www/bejne/b5bYf3-NaJaag7M
@rajeswarithiriveedhi25513 жыл бұрын
Praise the Lord sister tq & may God bless u
@chinni67023 жыл бұрын
Tqqq sister
@simha2153 жыл бұрын
ఎందుకింక కన్నీరు ఎందుకావేదన నీ దుఃఖదినములన్ని సమాప్తమైనవని తెలుసుకొ నేస్తమా యేసయ్య మాటిది పరలోక మహిమను - నీ కొరకు విడిచెను తన ప్రాణము పెట్టి - నిన్ను బ్రతికించెను ఇంత చేసినవాడు - నీకు దూరమౌతాడా సందేహమును వీడి సిలువదర్శనము పొంది బ్రతికితే క్రీస్తు కొరకు చావైతే లాభమనుకొ ప్రాణమా ... నాలో ... తొందరపడకుమా మన్ను అడ్డుగుందని - మొలకెత్తకుందువా రాళ్ళు రువ్వుతారని - ఫలించకుందువా ఎండిన భూమిలో మొలిచిన మొక్కవలె పెరిగెను యేసయ్యా ద్రాక్షావల్లిగా అంటుగట్టబడి నీవు బహుగా ఫలించుమా ప్రాణమా ... నాలో ... తొందరపడకుమా అపజయముల మధ్య - వెనుకంజ వేయకుమా పోరాడుచున్నది - అంధకారశక్తులతో దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకొని దూపార్తి చేబూని స్తుతియాగము చేయుచు జయమే ఊపిరిగా గురియొద్దకే సాగిపో ప్రాణమా ... నాలో ... తొందరపడకుమా
@lathasundarapalli89963 жыл бұрын
Super song 😭 sister
@bro.satish24483 жыл бұрын
యెషయా 41: 10 నీవు నా దాసుడవనియు నేను నిన్ను ఉపేక్షింపక యేర్పరచుకొంటిననియు నేను నీతో చెప్పియున్నాను నీకు తోడైయున్నాను భయపడకుము నేను నీ దేవుడనై యున్నాను దిగులుపడకుము నేను నిన్ను బలపరతును నీకు సహాయము చేయువాడను నేనే నీతియను నా దక్షిణహస్తముతో నిన్ను ఆదుకొం దును. యేసయ్య నాకు ఇచ్చిన వాగ్దానం 🙏
@lcfchurch3 жыл бұрын
Amen!!!
@jesussaveme24263 жыл бұрын
Amen
@nareshdarsi76963 жыл бұрын
Amen
@pandhirirathanakumari21832 жыл бұрын
🙏🙏🙏🙏🙏🙏🌹
@ranjitkatikala76013 жыл бұрын
యేసyya మీku స్వరాన్ని బహుమతిగా ఇచ్చాడు, Amen
@paulnathaniel17623 жыл бұрын
సిస్టర్ మీరు పాడే పాట heartకి తాకును, మీ స్వరం బట్టికాదు, lyrics బట్టికాదు, మీరు సమర్పణతో పాడుతున్నారు god bless you
@kirankumaryakkati3 жыл бұрын
అవును నిజం అండి 😊
@RajaSekhar-zk2nl3 жыл бұрын
Yes
@rajaratnammurala78383 жыл бұрын
Yes meru heart full paduthunaru
@sumalathak69193 жыл бұрын
Yes
@thandurajitha15023 жыл бұрын
Akka mi Name eanti
@Sanjaymithravardhan3 жыл бұрын
చాలా మంది ప్రాణాలు కాపాడారు 🙏దేవుని కృప మీకు నిత్యం ఉండు గాక ఆమెన్ 🙏
@vemulaanusha87403 жыл бұрын
Amen
@divyanandigam92953 жыл бұрын
S amen amen amen amen god bless you akka
@honeypincky72392 жыл бұрын
Amen
@krishnamohan87692 жыл бұрын
Sister very Good song ఈ పాట ద్వారా దేవుని మహిమ పరిచారు 👍👍👍👌🏻👌🏻👌🏻👌🏻🙏🙏 God bless you sister🤝
@pravalika0505 Жыл бұрын
@@divyanandigam9295 జోక్
@mylavarammylavaram57443 жыл бұрын
వందనాలు రా చెల్లి నేను ఈ రోజు చాలా వేదనతో వున్నాను మీరు పాడిన పాట నన్ను బలపరచింది నా దేవుడు గొప్పకార్యం చేస్తాడని నమ్మకం వచ్చింది మిమ్మల్ని దేవుడు బహుగా ఆశీర్వదించుగాక
@lcfchurch3 жыл бұрын
Thank you sister!!!All glory to God!!!
@rajugandi18823 жыл бұрын
Nice selection song akka
@sairygrace3 жыл бұрын
అవును సిస్టర్.
@RAJKUMAR-ji7et3 жыл бұрын
kzbin.info/www/bejne/m4abpqSOZbaAgaM
@RAJU354413 жыл бұрын
ఎక్కడ ఉంది ఈ church 🤔🤔🤔 Adress చెప్పండి sis
@sitamurthy41933 жыл бұрын
నేను ఈ రాత్రి కాలమందు ఈ పాట షాలేము బ్రదర్ ఉపవాసప్రార్ధన లో చివ్వరన పాడారు. సెర్చ్ లో వెతికితే దొరికింది. దేవుడు మీధ్వారా చాలా బాగా వినిపించారు దేవునికే మహిమ. 🙏👌👌👌
@qatarqatar54982 жыл бұрын
అక్క నా జీవితంలో ఒక్క క్షణం ఆనందం మిగిలిన అంత వేదన నిండి ఉంది కానీ ఈ పాట ద్వారా నేను చాలా ఆనందం పడుతున్న అక్కవందనాలు
@manjuvangeparapu6526 Жыл бұрын
Super అక్క నాకు మీరంటే మీ వాయిస్ అంటే పిచ్చ పిచ్చ గా ఇష్టం. మీ వాయిస్ నాకు వస్తే బాగుండును అని కోరుకుంటూ న్నాను
@estherrani18843 жыл бұрын
సహోదరి పాట చాలా బాగుంది 🙏🙏
@mojeshmojesh16753 жыл бұрын
Praise the lord Amma devuni chethilo meru oka goppa patra Amen
@emmanuelemmy12203 жыл бұрын
Praise The Lord Betty Sister నిజముగా యేసయ్య మన జీవితంలో ఉంటే ఏ దుక్కము ఉండదు. Sister మీరు పడే ఈ పాట ద్వారా చాలా మందికి క్రీస్తు వలే ధైర్యం వస్తుంది.
@lcfchurch3 жыл бұрын
True brother!!! Thank you!!!
@nikshithnissi68923 жыл бұрын
Amen🙏🙏🙏🙏
@jyothi.p90273 жыл бұрын
amen.🙏🙏🙏🙏🙏
@krishnadammu94723 жыл бұрын
@@lcfchurch Amen 🙏🙏
@nagalakshmisirapu86863 жыл бұрын
దేవుడు ఇచ్చిన ఒక వరం మీ స్వరం .. సుస్వరాల సంగీతి సెసయేళ్ళ ధార మీ స్వర ధార...
@nagaiahchittem88103 жыл бұрын
అక్క ని పాట కన్నీరు తెప్పిస్తుంది,, హృదయాలను తాకుతుంది.. చాలా thanks అక్క
@gaddaliyadagiri39643 жыл бұрын
Prside the Lord..Akka. Chala Baga పాడారు.మిమ్మల్ని దేవుడు దీవించును గాక.... ఆమెన్
@pmunaswamy2 жыл бұрын
Amen amen amen amen amen amen
@GlryBda3 жыл бұрын
హృదయం సంతృప్తిగా నిండిపోతుంది అమ్మ...పాడుతూ దేవుని పరిశుద్ధత ని... అందరికీ పంచుతున్న మీరు ధన్యులు... 💖💖💖
@indutirukovela62493 жыл бұрын
Praise the lord 🙏 sister
@rokallasusan56583 жыл бұрын
What a excellent lyrics amazing song its really heart touching....no words to explain God gave a wonderful vocals to U sister.devunike mahimakalugunu gaka...amen anekulaku ashirvadam Ga mimmalni uncharu yesayya may God bless U akka,,,god will bless U more and more...🙏🙏
@lcfchurch3 жыл бұрын
Thank you brother!!!
@bujjibabugarapati4882 жыл бұрын
మనసుకు నెమ్మదిని ఇచ్చు అద్భుతమైన పాట ఏసు నామముకి మహిమ స్తుతులు కలుగును గాక సిస్టర్ అద్భుతంగా పాడారు.
@jyothsnajesus72153 жыл бұрын
🙏నిజంగా ఎంతో ఓదార్పును ధైర్యాన్ని కలిగిస్తుంది 🙌
@perumandlalalitha54353 жыл бұрын
Praise the lord 🙏 Akka ur voice is so nice.my father devvudu yandu nidrachadu mee paata vinte chala odarpu anipinchindi devvudu naku thoduga undu ani nammakam vacchindi tq u so much GOD
@ranivadiga14792 жыл бұрын
Chala baga padaru sister
@nightangel60093 жыл бұрын
You are singing with Holy spirit... We can feel it ... God Bless You
@mahithamaganti75983 жыл бұрын
Heart touching song! Glory to Jesus 🙏🙏
@ralsonjyothsna73033 жыл бұрын
Praise the Lord Akka mimilani batti devunuki koti koti sothram
@m.srinivasulu61203 жыл бұрын
మీకు నిండు వందనాలు తెలియజేసుకుంటున్నాను చెల్లి
@chevuripriyanka69963 жыл бұрын
Praise the lord sister chala baga padaru 🤗🥰👌
@kranthikumar56393 жыл бұрын
chelli super tune, super lyric, wonderful voice. god bless U
@pradeepchandra93kommu793 жыл бұрын
మంచి మనస్సు పాడారు వందనాలు
@swamidas86583 жыл бұрын
Praise the lord and greetings to all the team, music director, singer and lyricist, may God bless you all abundantly, I like those types of songs. TQ
@kirankumaryakkati3 жыл бұрын
నాకు ఇష్టం అయినా సాంగ్.. చాలా బాగా పాడారు
@SpCharan-io2qd Жыл бұрын
ఆనంద్ జయ కుమార్ గారి పాట పాడినందుకు 🙏🏻🙏🏻🙏🏻🙏🏻నాకు ఇష్టమైన పాటలలో మంచి పాట 🙏🏻🙏🏻🙏🏻prise the lord.. Amma గారు
@Rathnam88873 жыл бұрын
పాస్టర్. ఆనంద్ జయ కుమార్ గారికి వందనాలు..అలాగే చెల్లమ్మ కూడా వందనాలు..... దేవునికే మహిమ....!!!!
@davidvenki20303 жыл бұрын
Excellent Praise God👏👏👏Dear Lovely సిస్టర్ చాలా ఓదార్పు & ధైర్యం ఇచ్చే song
@naripappala85603 жыл бұрын
God meku manchi swaram echadu,Devunike mahima vachunu gaka amen
@narasimharao48022 жыл бұрын
PRAISE THE LORD 🙏 AMEN 🙏 వందనములు సిస్టర్ ద్రా క్షవల్లి గా మీరు ఎంతో ఫలించు చున్నారు దేవునికే మహిమ కలుగును గాక 🙏
@srikanthsilarapu77552 жыл бұрын
Akka chala thanks chala nemmadhi kaligindhi akka e song na yesayya ke Mahima ghanatha kalugunu gaka akka 🙏🙏
@vijayajadhav96893 жыл бұрын
Thank you Jesus speaking with me through this song, God bless you sister 🙏
@sujatanemalikanti14873 жыл бұрын
Praise the lord sister 🙏 దుఃఖం లో వున్నప్పుడు మీరు పాడిన పాట విన్నాను చాలా నెమ్మది వచ్చింది . నా family kosam prayer cheyandi 🙏🙏🙏
@Vakyapuvelugu_ministries3 жыл бұрын
Sister praise the lord 🙏 Beautiful voice May God bless you
@manimaxiplayertadepalli35883 жыл бұрын
Heart touching song sister very excellent lyrics praise the lord all🙏
@Parimalal-pu5ls3 жыл бұрын
Praise the Lord Akka Devudu miku manchi voice icharu👌👌👌 👏👏👏👐👐👐
@kamilakaruna29373 жыл бұрын
My Suitivation is very bad So my heart touching this song excellent
@ramaraodasari95453 жыл бұрын
Thank God for your gifted daughter. I Praise the you lord. Bro. RAMARAO
God bless u maa ...evryy song meeru chalaaaa baga padatharu ....... ❤️
@ngarajupala7023 жыл бұрын
Praise the Lord, sister 🙏 🙌 ❤, super 👌 God bless you 🙏 🙌❤ 💖
@jpchristianchannel5553 жыл бұрын
దేవునికి మహిమ కలుగును గాక ఆమెన్🙏
@jpchristianchannel5553 жыл бұрын
𝐏𝐫𝐚𝐢𝐬𝐞 𝐭𝐡𝐞 𝐠𝐨𝐝 𝐚𝐦𝐞𝐧
@samuelrajpallapu82462 жыл бұрын
@@jpchristianchannel555 very nice song keep top
@balusupatiyobu32173 жыл бұрын
Really superb akka well continue God bless you amen
@maryramakuri85643 жыл бұрын
అనేకమంది జీవితాలకు ఎంతో ఆదరణ కలిగించే ఎందుకీ০క కన్నీరు ఎ০దూకా ఆ వేదన అన్న ఈ పాట ద్వారా దేవుని ప్రేమ అందించిన పరిశుద్ధాత్మ దేవుడు తన సేవకులైన బ్రదర్ గారితో ఈ పాట ద్వారా అనేక జీవితాలకు ఆశీర్వాదం ఇచ్చినందుకు పరిశుద్ధాత్మ దేవునికి వేలాది కొలది స్తుతి మహిమ ఘనత ప్రభావములు కలుగును గాక ఆమెన్ ఈ పాటను అందించిన బ్రదర్ గారికి పాడిన సిస్టర్ గారికి మా ఆత్మీయ వందనములు దేవుడు మిమ్మలని ఆశీర్వదించును గాక ఆమెన్
@vjohnpeter12063 жыл бұрын
Very nice voice,The song you sang are good meaning songs to comfort those in grief
@KamalaDandugula3 ай бұрын
Akka miru naku challa nacharu super song akka nenu maa cherchilo padanu ..🤗😊🥰🥰🥰🥰🥰🥰
@sangalasandeep65943 жыл бұрын
Super song sister God bless you sister Live long 💯
@brotheranilkumardurgi98613 жыл бұрын
చాలా భాగా పాడినవ్ సిస్టర్ మీరు పడుతుంటే చాలా ఆధర్ణగా వుంది సిస్టర్ ఆమెన్ ఆమెన్ ఆమెన్ 🙏🙏🙏🙏
Glory to god..Thanks to pas Anand jaya kumar garu..Nice singing, may God bless you sister.
@chennareddyreddy6603 жыл бұрын
మరనాత అక్కగారు పాట చాలా బాగుంది దివ్య దేవుడు నిన్ను దీవించును గాక ఆమెన్. మీరు పాటలు పాడడం మొదలు పెట్టినప్పటినుంచి యూట్యూబ్ లో దేవుని సాంగ్స్ అందరూ ఎక్కువగా చూచి ఆత్మీయతను పొందుచున్నారు. మీరు అక్క ఇంకా ఎన్నో సాంగ్స్ పాడి మా ఆత్మీయతను ఇంకా ఎంతగానో బలపరచాలని కోరుకుంటున్నాను . అట్టి ధన్యత దేవుడు మీకు ఇంకా పాటలు ఎన్నో పాడే ధన్యత ఇవ్వాలని దేవదేవుని ప్రార్థిస్తున్నాను . ఆమెన్
@chsiri4376 Жыл бұрын
Hi maranatha
@mercy45933 жыл бұрын
Nemmadini kaliginche paata praise the lord
@priyadarshinipriya41703 жыл бұрын
Superb sister great voice, praise the lord 🙏🙏🙏
@kingkumar48044 ай бұрын
Amen thank you sooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooomuch I love you Jesus 🙏🙏🙏🙏🙏🛐🛐🛐🛐🛐🛐🛐
@bhagyalakshmi96223 жыл бұрын
Superb sis songs Anni Feel Avutu padutaru thanks to lord for giving this kind of worshiper
@suhasinirajagiri28573 жыл бұрын
Yesayyaku vandanalu chakkani swaram echaru yendariko mi paata aadarana kaligisthundi thandri manakosam kaarchina kannitinundi manaku vimochana kaligisthundi god bless u
@malleswararao4893 жыл бұрын
it's very heart touching song Praise the lord God for giving this song. Sister thankq for signing this song
@aeshamallashailaja84683 жыл бұрын
It's very heart touching song Akka praise the Lord
@krishnareddymaram48072 жыл бұрын
Amma pranamu posavo nv e Pataki..
@katrurajitha6483 жыл бұрын
Superb song🎶🎤 sister 🙌🙏😇👏👌👌stay blessed 💜
@vooradiswamy78883 жыл бұрын
దరిద్రులను పెంటకుప్ప మీద నుండి లేవనేత్తె దేవాది దేవుడా..... నీకే స్తోత్రములు
అక్కా మీరు పాడిన పాట ఒక్కొక్కటి వింటుంటే నా బాల్యంలో దేవునితో నాకున్న అనుబంధం గుర్తుకువస్తుంది., ఈ కాలంలో ఎవరు వున్నారు ఉజ్జీవంగా హృదయాలను కదిలించేవాలళ్లు అనే పరిస్థితులలో ముత్యం లా ఒక్కో పాట హృదయాన్ని కదిలిస్తున్నాయి. దేవుడు నా లాంటి అరిపోయిన ఆత్మలకు ఉజ్జీవ మిచ్చి నిలబెట్టాలని ఆశ పడుతున్నాను.
@godsultimateheart26343 жыл бұрын
It's like slow poison,making sense to each every nerve #God bless you akka
@premsudha71693 жыл бұрын
ఇంత మంచి ఆత్మీయ పాఠాలు మాకు అందించినందుకు దేవునికి మహిమ కలుగును గాక
@sindhugapala20683 жыл бұрын
Amen 🙏🙏
@suvarthaagniparthi40363 жыл бұрын
Akka priase the lord 🙏 akka wonderful song ❤️ touching song ❤️👍
@shaikbaji4923 жыл бұрын
ఇలా చెప్పొచొ లేదో తెలీదు గానీ దేవా కన్య భూమి మీద దిగి పాడుటున్నట్టు వుంటది మీ పాడె పాటలు. Iam big fan of yours. Praise the Lord everybody.
@theresavoice7963 жыл бұрын
Excellent singing sister May God bless you..it is very meaning full words.
@chinnichinni53913 жыл бұрын
చాలా చక్కగా సోదరి చాలా చక్కగా పాడావు నా ఈ ఆశీర్వాదము అందరికీ రాదు నీకు వచ్చిందంటే ఆ దేవుని దీవెనలు ఇంకా నీకు తోడు నీడ గా ఉండును గాక
@jamesrock94263 жыл бұрын
Praise the lord sister.. this song is talking with me ... thank u sister for giving this wonderful song ...
@yatasuresh3583 жыл бұрын
పాట చాలా బాగుంది వందనాలు,,
@sunchunaveenbabu53313 жыл бұрын
దేవునికి మహిమ కలుగునుగాక ఆమెన్...
@leelapula29983 жыл бұрын
Thank you lord amen 🙏🙌❤
@manasadeviyallavula85723 жыл бұрын
Mesmerizing voice 💐god bless you🙏 sister you made my day joyful🤗🤗
@kamalamukka24713 жыл бұрын
God bless you ra sister Paris the lord Amen
@devikap21583 жыл бұрын
Thank you Lord, it's very comfortable song.
@bharatharajitha50163 жыл бұрын
Nice sister
@vijaysbandari3 жыл бұрын
మనం దేవిని రాజ్యన్ని చేరుకున్నాక దేవుణ్ణి స్తుతించే సమూహంలో ముందు వరసలో మిమ్మలిని చూస్తాము సిస్టర్ ... గొప్ప ధన్యత మీకు ఇచ్చిన దేవునికే స్తోత్రం... God bless you
@pallelavanya97453 жыл бұрын
Marvoules melody song betty sister.. These opportunity give by God......... Don't leave.......
@Johnson23720 Жыл бұрын
Sweet voice and good song.
@Johnson23720 Жыл бұрын
Naku dukam perugutundi sister..pray kuda cheyalani ledu depression lo vunna please pray for me sister
@varaprasadkasagani61433 жыл бұрын
Wonderful singing Akka,, Glory to God
@samuelvadapalli42583 жыл бұрын
Prise the Lord
@jesusisoursaviour10233 жыл бұрын
Ur singing is very awesome sister its heart touching to many of us may lord bless you more nd more nd use u in his ministry
@raajprasad1553 жыл бұрын
Excellent song sister, heart touching song,glory to be god🙏🙏🙏🙏🙏🙏🙏
@tejavenkatamahesh3 жыл бұрын
Very beautiful song and sweet voice and god bless you sister 💐💐💐 praise the lord 🙏🙏🙏
@supreethraj87384 күн бұрын
చాలా బాగా పడుతున్నారు ❤️❤️❤️సిస్టర్
@pinipaydaveedu5163 жыл бұрын
Praise the Lord my dear beloved daughter in Christ.sing many more songs for the glory of God.
@shyambhai22514 ай бұрын
👏👍 praise the lord hallelujah 💚🙏
@christopherkrishna25553 жыл бұрын
Nice👍 song. Keep it up Betty. God bless you & your family Abundantly..... 👍👍👍
@lcfchurch3 жыл бұрын
Thank you uncle! For your blessings!!! All glory to God!!! Happy to hear from you!!!
@devipravallika35742 жыл бұрын
Huuui rxskwodixi
@mm23843 жыл бұрын
సిస్టర్ చాలా వందనాలు , ఈ పాట తో నేను చాలా నెమ్మది పొందినాను , గాడ్ బ్లెస్స్ యు మా ....
Haleluyàaaaaaaaaaaaaaaaaaa, All GLORY 2 GOD, sister, U are GODs praises of GODs Voice. carryyy' on,,,,
@muligedevadas80203 жыл бұрын
Praise the lord 🙏
@mylapilliswarnalatha65363 жыл бұрын
Super voice devudu mimmali balaparuchunugaaka
@gsnehalatha47163 жыл бұрын
Na prayanam yetu vipo teliyani stithilo e song vinnapudu devudu naatho sutiga matladuthunnatle anipichindi 😭😭😭 praise the Lord God bless you sister Wonderful song 🎵🎵🎵
@lcfchurch3 жыл бұрын
All glory to GOD, sister!!! May his divine guidance be with you always!!!