Nee Preme Nannu Adharinchenu | నీ ప్రేమే నన్ను ఆదరించేను by Bro.Anand JayaKumar | Betty Sandesh

  Рет қаралды 2,270,178

LCF Church - India

LCF Church - India

Күн бұрын

Пікірлер
@JUSTINSVIEW16
@JUSTINSVIEW16 Жыл бұрын
నీ ప్రేమే నను ఆదరించేను -2 సమయోచితమైన నీ కృపయే నన్ను దాచి కాపాడెను -2 1. చీకటి కెరటాలలో కృంగిన వేళలో -1 ఉదయించెను నీ కృప నా యెదలో - చెదరిన మనసే నూతనమాయెనా -2 మనుగడయే మరో మలుపు తిరిగేనా -2 నీ ప్రేమే నను ఆదరించేను -2 సమయోచితమైన నీ కృపయే నన్ను దాచి కాపాడెను -2 2. బలసూచకమైనా మందసమా నీకై -1 సజీవ యాగమై యుక్తమైన సేవకై - ఆత్మాభిషేకముతో నను నింపితివా -2 సంఘ క్షేమమే నా ప్రాణమాయెనా -2 నీ ప్రేమే నను ఆదరించేను -2 సమయోచితమైన నీ కృపయే నన్ను దాచి కాపాడెను -2 నీ కృపయే దాచి కాపాడెను…… -3
@vanijyoti5544
@vanijyoti5544 Жыл бұрын
​@SamulCh1:29
@MotupalliNiharika-fx8jl
@MotupalliNiharika-fx8jl Жыл бұрын
🎉🎉🎉🎉🎉🎉
@KRISHNAPS-hk8dz
@KRISHNAPS-hk8dz Жыл бұрын
Heart touching song sister... Praise the lord 🙏🙏🙏
@dhigamarthivaraprasad606
@dhigamarthivaraprasad606 9 ай бұрын
🙏🙏👍👍
@subalaxmij1073
@subalaxmij1073 7 ай бұрын
God bless you ma
@vinaykumar-ic6dl
@vinaykumar-ic6dl 3 жыл бұрын
చెల్లెమ్మ ఈ సాంగ్ చాలా అత్భుతంగా పాడావు దేవుని పాటలు పాడే కృప దేవుడు నీకిచ్చాడు దేవుని పాటలే పాడమ్మ చెల్లెమ్మ.
@vinaykumar-ic6dl
@vinaykumar-ic6dl 3 жыл бұрын
చెల్లెమ్మ నేను రాసిన పాట. నీకోసమే నె దిగివచ్చినది నీకోసమే నె మరణించినది. అనే పాట చాలా బాగుటుంది నీవు పాడమ్మా
@vinaykumar-ic6dl
@vinaykumar-ic6dl 3 жыл бұрын
ఆ పాట నీవు పాదమ్మా
@saranyachivikireshmachivik8521
@saranyachivikireshmachivik8521 2 жыл бұрын
రేష్మ reshma
@mkmurthy9368
@mkmurthy9368 2 жыл бұрын
GOD BLESS YOU SISTER
@MjonnyMjonny
@MjonnyMjonny 10 ай бұрын
​@@vinaykumar-ic6dllóⁿ
@gvrao64
@gvrao64 2 ай бұрын
1. చీకటి కెరటాలలో కృంగిన వేళలో -1 ఉదయించెను నీ కృప నా యెదలో - చెదరిన మనసే నూతనమాయెనా -2 మనుగడయే మరో మలుపు తిరిగేనా -2 నీ ప్రేమే నను ఆదరించేను -2 సమయోచితమైన నీ కృపయే నన్ను దాచి కాపాడెను -2 2. బలసూచకమైనా మందసమా నీకై -1 సజీవ యాగమై యుక్తమైన సేవకై - ఆత్మాభిషేకముతో నను నింపితివా -2 సంఘ క్షేమమే నా ప్రాణమాయెనా -2 నీ ప్రేమే నను ఆదరించేను -2 సమయోచితమైన నీ కృపయే నన్ను దాచి కాపాడెను -2 నీ కృపయే దాచి కాపాడెను...... -3
@SpiritualGrowth_VaraprasadT
@SpiritualGrowth_VaraprasadT 3 жыл бұрын
దేవుడు మీకిచ్చిన స్వరాన్ని ఆయన నామమహిమార్థమై మీరు వాడుతున్న విధానాన్ని బట్టి దేవున్ని మహిమ పరుస్థున్నాను. మీ పాటలు ఎంతో ఆశీర్వాదకరంగా వున్నాయి అక్క. దేవుడు ఆయన పరిచర్యలో మిమ్మల్ని మీ టీమ్ ని బలంగా బహుగా వాడుకోవాలని ఆశిస్తున్నా.... ఆత్మీయంగా బలపరిచే, దేవునికి దగ్గర చేసే ఇలాంటి అనేక అర్థవంతమైన స్తుతి కీర్తనలను, పాటలను పాడాలని కోరుతున్నాను. "Please convey my thanks to Betty akka and Team"
@lcfchurch
@lcfchurch 3 жыл бұрын
Thank you brother! Will let the team know about this!!! We are humbled by your response!!! All glory to God alone!!!
@PastorAbrahamkdsinchrist1304
@PastorAbrahamkdsinchrist1304 3 жыл бұрын
Good voice pls sing a song vinnapalu vinudaivama
@vaddilawrence2341
@vaddilawrence2341 3 жыл бұрын
Super song akka
@sumavaggi7904
@sumavaggi7904 3 жыл бұрын
Praise the Lord sister super voice of you
@BabuR-ev4mz
@BabuR-ev4mz Жыл бұрын
😂 new Vega😊😅
@satyarotanuku5036
@satyarotanuku5036 2 жыл бұрын
ఈ పాట విన్నా ఎపుడూ నేను ఏడుస్తూ ఉంటాను నా జీవితానికి ఆయన అదరన అంతగా చూపినందుకు నా పై ఆయన కుృపా కనికరము ఏంతా అని చేపలేను
@vijaybhakarlambu4962
@vijaybhakarlambu4962 3 жыл бұрын
ఆత్మీయ నాయకుడు hosanna ministry ఎసన్న గారు ఉండిటే ఎంత గానో సంతోసించె వారు యి పాట విని
@raja281887
@raja281887 3 жыл бұрын
అవును
@manojhosanna6374
@manojhosanna6374 3 жыл бұрын
Yes bro Hosanna kadu yesanna garu Hosanna ministries 🙏🙏
@YHarsha-rz5rz
@YHarsha-rz5rz 3 жыл бұрын
Yes bro
@barrezecharaiah6553
@barrezecharaiah6553 3 жыл бұрын
Avunu Chala santhosinchey varu
@Hhhkjhhhggh
@Hhhkjhhhggh 3 жыл бұрын
🙏🙏🙏🙏🙏
@mrklazarus4425
@mrklazarus4425 3 жыл бұрын
ఎన్నో ఓల్డ్ సాంగ్స్ కి మరల కొత్తగా ప్రాణం పోస్తున్నారు . చాలా మధురంగా పాడుతున్నారు సిస్టర్...😊❤️❤️🙏🙏🙏 నాకు మీరు నిల్చొని పాడే విధానం చాలా నచ్చుతుంది సిస్టర్ ,మీరు హృదయంతో ఆరాధిస్తూ పడతారు .. పాటలోని వెళ్ళిపోతారు మీ చుట్టూ పాటనే కనిపిస్తుంది. మీ డ్రెస్సింగ్ styele కూడా చాలా బాగుంటుంది.. ఇలా ఆరాధిస్తే మేమే కాదు ,దేవుడే చాలా సంతోషిస్తారు తన పిల్లల పట్ల..ఆమెన్🙏🙏 థాంక్యూ సిస్టర్ ...
@sarvonnatharaobathula387
@sarvonnatharaobathula387 3 жыл бұрын
✝️✝️✝️✝️ సిస్టర్ నీకు దేవుడు మంచి స్వరాన్ని ఇచ్చినాడు... ఇలాగే దేవుడు నిన్ను బలం గా వాడబడాలని ఆశిస్తూ
@parousiacollege7300
@parousiacollege7300 3 жыл бұрын
Nice
@sudhakarudayagiri6828
@sudhakarudayagiri6828 3 жыл бұрын
I found in you your dedication , god's fear , you sang song with feel , down to earth body language , keep it up , sister
@Mejsb9567
@Mejsb9567 3 жыл бұрын
ఈ పాట పాడిన ఆనంద్ జయకుమార్ గారికి న్యాయం చేశారు సిస్టర్....మీ స్వరం అధ్బుతం మీరు మరెన్నో ఆత్మీయమైన పాటలు పాడలి praise the lord..
@MYLIFEMYJESUS.
@MYLIFEMYJESUS. 3 жыл бұрын
అచ్చం దేవదూత దిగి వచ్చి పాడుతున్నట్టు వుంది అక్కా . మీరు పాడుతున్న ప్రతి ఒక్క పాటను వింటుంటే మనసుకు చాలా నెమ్మదిగా వుంటుంది. ఎందుకంటె మీరు పాడె ప్రతి ఒక్క పాటను చాల మనస్సు పూర్తిగ పాడుతున్నారు. ఇంత మంచి స్వరాన్ని దేవుడు మీకు దయచేశాడు. ఇ స్వరముతో దేవున్ని మీరు ఇంకా మహిమ పరచాలని కోరుకుంటున్న 👍👍👍.praise the lord అక్కా 🙏🙏🙏🙏.god bless you 🙌🙌🙌🙌
@KakelliSymon
@KakelliSymon 7 ай бұрын
ముడి పదార్ధాన్ని ఎలాగైనా మలచుకోవచు అలాగే దేవుడు మిమ్మల్ని ఆయన కాడి మొసెందుకు మలుచుకునాడు దేవునికె మహిమ కలుగును గాక ఆమెన్ కాకెలి సైమన్
@sharaabraham7304
@sharaabraham7304 3 жыл бұрын
మంచి వాయిస్ నాహృదయములోనీమాటలే ఈపాటపాడండి దేవుడు మిమ్ములను దీవించునుగాక ఆమెన్
@Madhu-uc1ib
@Madhu-uc1ib Жыл бұрын
నాకు నచ్చిన పాట దేవునికి వందనాలు
@PilliAnjali-dp7zn
@PilliAnjali-dp7zn 10 ай бұрын
నిజంగా దేవదూత పడుతున్నట్టుగా ఉందమ్మా
@arjunboda520
@arjunboda520 3 жыл бұрын
సిస్టర్ ఈ సాంగ్ బాగుంది ప్రతిసారి మీ సాంగ్స్ నేను వింటాను దేవుడు మీకు మంచి స్వరం ఇచ్చినందుకు ఇలాంటి సాంగ్స్ ఇంకా అనేకమైన సాంగ్స్ పడి అనేకులకు ఆశీర్వాదకరంగా ఉన్నాయి సాంగ్స్ దేవుడు మిమ్మల్ని దీవించును గాక ఆమెన్
@realhappinessinjesus737
@realhappinessinjesus737 3 жыл бұрын
Akka mee voice christian ✝ songs lo trending avthundhi 🎵.Glory to God 🙏🙇‍♀️.
@samadhanasudharshan5856
@samadhanasudharshan5856 3 жыл бұрын
.
@k.sathish7894
@k.sathish7894 3 жыл бұрын
Yes sister 👍👍👍
@beularaj8962
@beularaj8962 3 жыл бұрын
దేవుడు మీకిచ్చిన తలాంతును బట్టి ఆ రక్షకునికి లెక్కలేని వందసనాలు సిస్టర్ గారు🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@yramunaik298
@yramunaik298 3 жыл бұрын
Praise the lord sister song చాలా బాగా పాడారు దేవుడు మిమ్మును దీవించును గాక
@tatipakaemmanuel6428
@tatipakaemmanuel6428 3 жыл бұрын
చక్కని గాలం శాస్త్రీయ మైనసంగీతం వీనులకు ఎంతో మధురంగా ఉంది వందనాలు.
@tatipakaemmanuel6428
@tatipakaemmanuel6428 3 жыл бұрын
ధన్యవాదాలు
@prakashrao3852
@prakashrao3852 3 жыл бұрын
What a melodious voice
@damarekulajanardhan8033
@damarekulajanardhan8033 8 ай бұрын
Super singer akka
@chinna8058
@chinna8058 3 жыл бұрын
సిస్టర్ మీరు పడే పాట మా హృదయాన్ని కదిలిస్తుంది .😢😢😢😢
@kpraju9137
@kpraju9137 3 жыл бұрын
Wonderful తల్లీ! అద్భుత మైన మీ వాయిస్ ను దేవుని పరిచర్య చేయుటకై వాడుతున్నందులకు వందనాలు. Godbless u thalli..
@KakelliSymon
@KakelliSymon 6 ай бұрын
నీళ్ళు ఎశంకంలో పోసినా తీర్దం అయినట్టు ఏపాటైన మీ గొంతులోనుండీ వస్తె తీర్దంలానె ఉంటుంది కాకెలి సైమన్
@vasimallapavankalyan1805
@vasimallapavankalyan1805 3 жыл бұрын
నీ ప్రేమే నను ఆధరించెను సమయోచితమైన నీ కృప ఏ నన్ను ధాచి కాపాడెను నీ కృప ఏ ధాచి కాపాడెను👌👌👌👌👌🙏🙏🙏
@KakelliSymon
@KakelliSymon 10 ай бұрын
కోకిల స్వరం ఇచ్చి నందుకు దెవునికి మహిమ కలుగును గాక హల్లెలూయ.కాకెలిస సైమన్
@kaligithirajarao8419
@kaligithirajarao8419 3 жыл бұрын
దేవుడు మీకిచ్చి న ఈస్వరం తో ఎక్కువ గ దేవుని నే మహిమ పరచండి ఆయన ఆశీస్సులు ఎప్పుడు మీ గ్రుహంలో ఉండుగాక ఆమెన్ ఆమెన్ ఆమెన్🕊️🙏🙌
@maheshdayagala777
@maheshdayagala777 3 жыл бұрын
Price the lord akka🙏 మీరు పాడుతున్న పాటల ద్వారా నేను ఆత్మీయంగా బలపడుతున్న... ఈ పాటలు old songs ఎంతో ఉజ్జివకరమైన పాటలు నేను ప్రతిరోజు ఈ పాటల ద్వారా ఎంతగానో సంతోషిస్తున్నాను... God bless you Sister and your team
@sravanmeeduri5597
@sravanmeeduri5597 3 жыл бұрын
But a woman who fears the Lord is to be praised👩‍🌾 Honor her for all that her hands have done, and let her works bring her praise at the city gate👸
@salomipaul6303
@salomipaul6303 3 жыл бұрын
Praise the lord sister mee patallo devuni sannidi release avuthundi adi maaku devunitho canact chesthundi god bliss you sister
@manofgodravi
@manofgodravi 3 жыл бұрын
చాలా అద్భుతమైన పాట పాడారు సోదరి దేవునికి మహిమ కలుగును గాక ఆమెన్...
@uumessh4530
@uumessh4530 10 ай бұрын
All Glory to King jesus forever 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏 i love you lord jesus forgive our sins lord jesus
@changeyoulifejesus3812
@changeyoulifejesus3812 3 жыл бұрын
అక్క నీ పాటలు విని దేవుడు happyga vintadu✝️🛐
@lcfchurch
@lcfchurch 3 жыл бұрын
Thank you Brother! We are humbled by your response!!!!
@KavaliSujatha-yl7kx
@KavaliSujatha-yl7kx 10 ай бұрын
Madam garu vandanaalu.fatther ni mother kolipoina naaku మీ chakkani సింగ్ దేవుని paata naa hrudayani మనశ్శాంతి ga umdi prathi roju nidrapoyetappudu vintanu hayi ga nidra pothanu😂🎉❤❤❤🎉😊😊😊😊😊😊my name is Krupa sister thank you so much madam God bless you madam
@jyothirajubattena6591
@jyothirajubattena6591 3 жыл бұрын
Excellent song and singing God bless u and ur family abundantly
@AnilMasapaga
@AnilMasapaga Ай бұрын
నివు ఇంకా దేవుని సన్నిధిలో ఉన్నత స్థాయికి ఎదగాలని కోరుకుంటున్నాను సిస్టర్
@vijaydarin4210
@vijaydarin4210 3 жыл бұрын
చాలా ఆత్మీయంగా ఉంది పాట .మంచి స్వరం...దేవునికి మహిమ కలుగును
@KakelliSymon
@KakelliSymon Ай бұрын
ఆత్మ సంబందమైన వెలుగు మీలో ఉన్నది ఆవెలుగే మిమ్మల్ని ఇంత బారంగా పాటలు పాడిస్తున్నది. ఆత్మ లో లీనమై పాడుతున్నారం. అందుకే ప్రతి ఆత్మ కదిలించ బడుతున్నాయి. ప్రభ పెరట మీకు వందనాలు బెట్టి, సంధేష్ సిస్టర్
@dornalaabhinaykumar696
@dornalaabhinaykumar696 3 жыл бұрын
Praise the lord sister miru paade prati paata naa hrudayanni touch chestundi sister inta goppa వరాన్ని దేవుడు మీకు ఇచ్చినందుకు దేవునికే స్తోత్రం ఇంకా మీరు బహు బలంగా దేవుని సన్నిధిలో వాడబడలని కోరుకుంటున్న brother keys and pads very wonderful team
@gsalomi9340
@gsalomi9340 3 жыл бұрын
సహోదరి దేవుడు మిమ్మలను మంచి విధానములో ఉంచాడు గనుక నీ జీవితకాలమంతా దేవుడు మిమ్మును బలంగా వాడు బడును గాక ఆమెన్
@sagaranvesh905
@sagaranvesh905 3 жыл бұрын
దేవుడు అద్భుతమైనటువంటి స్వరాన్ని బహుమతి గా ఇచ్చాడు మీ పాటల ద్వారా అనేకులు ఆత్మీయ మేలు పొందుచున్నారు తబలా లేకపోవడం వల్ల కొంచెం వెలితిగా అనిించింది తబలా కూడా ఉంటే ఇంకా చాలా బాగుంటుంనిపించింది డేవునికీ మహిమ కలుగును గాక ఆమెన్......
@vidyapogunagesh6189
@vidyapogunagesh6189 3 жыл бұрын
సిస్టర్ మీ స్వరం మీకు దేవుడు ఇచ్ఛిన గొప్ప తలాంతు
@pallavidorababu5842
@pallavidorababu5842 3 жыл бұрын
Miru prati song Chala Baga paadataru sister devunike mahima kalugunugaka amen🙏
@rev.victorpaulpathipati5609
@rev.victorpaulpathipati5609 3 жыл бұрын
What a heart touching song and singing. I mighty have listened more than 20 times by now. Awesome ma. God bless you Dr. Betty mightily and abundantly.
@lcfchurch
@lcfchurch 3 жыл бұрын
Thank you Dear Pastor! We give all glory to God!!!
@rev.victorpaulpathipati5609
@rev.victorpaulpathipati5609 3 жыл бұрын
@@lcfchurch Yes Ma. All the glory and honor to the Almighty God alone.
@KrishnaveniKavadi-e4y
@KrishnaveniKavadi-e4y 2 ай бұрын
Super akka devudu mimmalni devinchunu gaka
@pallemnarayanarao7553
@pallemnarayanarao7553 2 жыл бұрын
Ramabai .praise the lord .sister your voice is golden voice. Daily I am listening Your songs . Thank you .
@anandKumarMDR
@anandKumarMDR 3 жыл бұрын
Maranatha amma bible mission songs kuda padithe baguntundi andarini kalupukovali vandanalu
@vijaym634
@vijaym634 3 жыл бұрын
Glory to God, this is a supernatural voice which has come out of India after a long time that is none other than Dr.Betty's voice. I lost and searching for words to comment more and more. The parents who begotten this wonderful daughter are really blessed and her husband as well.God bless you sister, keep up the good spirit, the lyrics which are delivering from your mouth is really astonished. The Holy Ghost is leading you in such a way. Superb ⭐
@ramunaga3107
@ramunaga3107 3 ай бұрын
అక్క చాలా బాగా పాడారు సాంగ్
@మేరిసువార్త
@మేరిసువార్త 3 жыл бұрын
అద్భుతం వాయిస్ ప్రభువు మీకు ఇచ్చారు గ్లోరీ to god 🙏🙏🙏🙏🌹🌹🌹🌹💯💯💯💯💯💯💯💯💯💯💯💯
@sevetijacob6767
@sevetijacob6767 2 күн бұрын
What a song marvelous God bless you by everlasting
@dimmisiudayateja3658
@dimmisiudayateja3658 3 жыл бұрын
no words about u r song and u r voice madam excellent ....
@sirrasofia8318
@sirrasofia8318 2 жыл бұрын
మీరు పాడిన పాట సిస్టర్ గారు చాలా ఆదరణగా పొందేలా ఉంది నేను కూడా ఎన్నోసార్లు పాడాను అయినా ఇంకెన్నో సార్లు పాడాలని ఉంది ఎన్నిసార్లు పాడిన తనువు తీరని పాట
@kranthitalluri95
@kranthitalluri95 3 жыл бұрын
Mee songs chala bagunnai sis...mee voice Awesome...it's unique aa standards ...devudu meku ichhina Gift...devunike mahima..e song aina 100% justice cheyagalaru...antha dedication ga paadatharu ...mimlani dhativellaniyakunda cheyagalige antha goppa voice medhi and meru kuda anthe jeevam postharu e song ki aina...God Bless you 🙏
@sumathasuma2094
@sumathasuma2094 3 жыл бұрын
Hallelujah hallelujah hallelujah hallelujah Amen
@babulkankipati1064
@babulkankipati1064 3 жыл бұрын
Mericurised and melodious voice you have that is the most powerful of jesus keep it up with. God. Praise God. Tq. Talli
@meesalaanilkumr4377
@meesalaanilkumr4377 3 жыл бұрын
Praise the lord all meeru padutunna paatalu chala baga heart' ki entho santhosanni istunnai .meru paade vidanam so humble and holy ga undhi .prathi paata dwara me spirituality ni represent chestunnaru.mudhu me dwara devuniki inta mahima ravadam anedhi aayana chittam .anta mana yesayyake mahima
@prasaadvideos7206
@prasaadvideos7206 3 жыл бұрын
Aayana naama stuthi kosame prabhuvu neeku ee janma nichaadu. Danyuraalavu thalli. Praise you my Lord.
@smileynanduri6210
@smileynanduri6210 3 жыл бұрын
What a mesmerizing voice ..... Really it's god's gift sister. Sister your voice is soo nice
@rajugorle848
@rajugorle848 3 жыл бұрын
Nice voice sister,❤️❤️🥰🥰
@jansig7491
@jansig7491 2 жыл бұрын
Praise the Lord Amma 🙏 paralokam lo vunna Yesannna garu entho Sanrhoshapadi vuntaramma ee song vini 🙏🙏
@cherukurisrinivasrao642
@cherukurisrinivasrao642 3 жыл бұрын
మంచి పాట పాడవు దేవుడు వందనాలు ఆమెన్
@bishopsingham531
@bishopsingham531 3 жыл бұрын
Blessings to you amma ....I spoke a lot about your singing with your parents .... everyday I'm listening to it along with my wife since October 🙏❤️🤝👏 blessings .... bishop singham uncle ... Hyderabad
@bettysandesh173
@bettysandesh173 3 жыл бұрын
Thank you uncle !All glory to God !please keep us in your prayers.
@KakelliSymon
@KakelliSymon 9 ай бұрын
ఆత్మ లను తట్టి లేపే అద్భుతమైన పొటమీకు కోకిల స్వరాన్ని ఇచ్చి నందుకు దెవునికి మహిమ కలుగును గాక ఆమెన్.కాకెలి సైమన్
@mamatharadarapu7697
@mamatharadarapu7697 3 жыл бұрын
Praise the lord akka me voice devuniki mahima karanga vundi glory to god
@108avanigadda9
@108avanigadda9 3 жыл бұрын
Betty అక్క మీ లాంటి వారి వలనే మేము ఎంతో దేవుని లో బ్రతకాలి అనే విస్వాసం కలిగి ఉండటానికి కారణం, thank very much for uoloading new song from betty sister
@nimmalagrace9743
@nimmalagrace9743 3 жыл бұрын
PRAISE THE LORD 🙏🏻akka chala bagundhi song and meru chala baga padaru 🥰
@billaranganath5932
@billaranganath5932 3 жыл бұрын
నేను మొదటి సినిమా సింగర్ అనుకున్నాను ఎందుకంటే మీ వాయిస్ అంత క్లారిటీ గా ఉంది తర్వాత కామెంట్స్ కి మీ రిప్లై చూసి మీరు దేవుని నమ్మారు అని తెలుస్తోంది మిమ్మల్ని చూస్తుంటే చాలా సంతోషంగా ఉంది
@ranimurahari7628
@ranimurahari7628 3 жыл бұрын
Super excellent melody sung the song madam heartfull 🎶👌👏👍🙏🎵🎧🎶🎶🎶🎶🎶🎶🎶👌👌👏👍👍🎶🎶🎵🎧
@jesuschristfollowers8706
@jesuschristfollowers8706 3 жыл бұрын
Praise The Lord Hosanna ministry Songs chala bavuntayi enka elantivi try cheyandi Enta manchi voice echhina devudiki mahima kalugunu gaaka Amen 🙏🙏
@nisseedolly6443
@nisseedolly6443 3 жыл бұрын
Superb voicee akka......I have addicted to ur videos....Always Searching for Dr.Betty Sandesh....U r Blessed With Wonderful skills......Hope We See U Very High In Coming Days....All D Best Dear Sister...
@prabhukumar6130
@prabhukumar6130 2 жыл бұрын
Yes Ur Saying Also To Good Of Words About Dr Betty Sandesh Garu 🙏🙏🙏🙏
@hephzibahtalluri7909
@hephzibahtalluri7909 3 жыл бұрын
Again an other mesmerizing melodious song it makes us very near Jesus Thank u sister'
@sharonsangeetha2395
@sharonsangeetha2395 3 жыл бұрын
Chala baga padutunnaaru betty garu mee swaram chala bagundi Praise the lord
@evangelinkatari9141
@evangelinkatari9141 3 жыл бұрын
Mi songs vintunte manasu chala nemmadhiga vuntundhi ..god gifted u such a wonderful voice
@kvsvprasad5908
@kvsvprasad5908 3 жыл бұрын
Thank you Dr. Betty Sandesh and LCF for bringing out another beautiful song. This song is really comforting many downtrodden hearts. Your way of singing and music is fantastic. May the God of Heaven be with you and your LCF church.
@sanamvara1534
@sanamvara1534 2 жыл бұрын
అక్క నాకు ఒక సంవత్సరం పాప వుంది. పాప నిద్ర పోవాలంటే నేను జోల పాడాలి. అప్పుడే నిద్ర పోతుంది. ఈ మధ్య మీ పాటలు విన్నాను . అప్పటినుండి మీ పాటలు పెడుతున్నాను. ఇప్పుడు నా పాటలకి నిద్ర పోవట్లేదు. మీ పాటలు,మ్యూజిక్ వింటేనే నిద్ర పోతుంది. Praise the lord Akka . God bless you
@aptlfellowship9936
@aptlfellowship9936 2 жыл бұрын
అమ్మా! దేవుని పాటలు నిద్రించడానికి లేదా పిల్లలను నిద్రించడానికి కాదు. అవి దేవుని మహిమ కొరకు మాత్రమే. దేవుడు మనకు సేవకుడా? లేక మనం దేవుని సేవకులమా? అమ్మా ఆలోచించు
@ravindrad7530
@ravindrad7530 3 жыл бұрын
Praisethelord jesusLovesu💔💔💔👏👏👏🙏🙏🙏
@eswarikumari339
@eswarikumari339 3 жыл бұрын
వందనాలు పాస్టర్ గారికి వందనాలు 🙏🛐🙏🛐🙏🛐🙏🛐🙏🛐🙏🛐🙏
@iprprabhakar184
@iprprabhakar184 3 жыл бұрын
Praise the lord sister...very nice voice...meeru paade prati pata kuda ento madhuramga vuntundi sister.god bless you..👌👌👌🎤🎤🎤🎸🎸🎸🎹🎹🎼🎼🎼🎵🎵
@ksrinivasan9272
@ksrinivasan9272 5 ай бұрын
Good voice❤. God bless you🎉🎉🎉
@bro.premkumar1569
@bro.premkumar1569 3 жыл бұрын
Nice voice sister, may God bless you abundantly, God gave you beautiful voice for you use it for His Glory all the days of your Life 👍👍👍
@Krupasiyonu
@Krupasiyonu 3 жыл бұрын
Super sister meru Baga songs paduthunnaru🤩🤩
@yerrabogudapraveenkumar8220
@yerrabogudapraveenkumar8220 3 жыл бұрын
Glory to God 🙏
@rathnakumar8568
@rathnakumar8568 3 жыл бұрын
Praise the lord sister merry padina pata solipovaladu nanny baga adarinchindi neelaga India God bless you sister Jesus minimum vadukonunugakamen I love your sweet voice me Jyothi amen
@mandadapukeerthana5979
@mandadapukeerthana5979 3 жыл бұрын
Super song mam nice voice iam impressed your singing excellent god,s grace plss continue 🙏🤝 praise the lord
@STIVEN.CH177
@STIVEN.CH177 Жыл бұрын
Praise the lord sister దేవునికే మహిమా కలుగును గాక పాట చాలా మంచిగా పడినవు
@pinipaydaveedu516
@pinipaydaveedu516 3 жыл бұрын
దేవునికే మహిమ. చాలా బాగా పాడవురా నా చిట్టితల్లి. దేవుడు నిన్ను దీవించునుగాక.
@harijanaprabhakar1169
@harijanaprabhakar1169 2 жыл бұрын
Akka prise the lord akka meeru padina pata mee voice dwara chala bagundi akka neenu chala sarulu pata vinalanipisthundi akka maranatha .
@daravenkataravindrababu9179
@daravenkataravindrababu9179 3 жыл бұрын
చాలా మధురంగా పాడారు సిస్టర్ గొప్ప స్వరాన్ని దేవుడు మీకు ఇచ్చాడు
@yjoy1699
@yjoy1699 3 жыл бұрын
Devudu niku manchi thalampu,ichadu akka chala bagaa padaru very heart touching song anni badhalu pothavu me song vinte
@dayanandkampelly3199
@dayanandkampelly3199 3 жыл бұрын
Praise the Lord, good singing..🙏🙏
@putturumarydas6042
@putturumarydas6042 3 жыл бұрын
Praise the lord 🙏🏼 sister గారు... మీరు పాడే ప్రతి పాట ఎంతో కమ్మగా ఎన్ని సార్లయినా వినాలని అనిపిస్తుంది....ఇంత మధురమైన స్వరం మీది...thank u sister.🙏🏼 మేరీ దాస్ ఫ్రమ్ ఆత్మకూరు మండలం నెల్లూర్ జిల్లా
@samueljetty4489
@samueljetty4489 3 жыл бұрын
One of my favorite song from hosanna songs, happy to listen in your gifted voice
@Suresh-12345-j
@Suresh-12345-j 11 ай бұрын
Sister' chala bagha padaru devunike mahima
@nalamceramics4066
@nalamceramics4066 3 жыл бұрын
Super super super super super super song god bless you 🙏
@srilathalatha4005
@srilathalatha4005 4 күн бұрын
Praise the lord amen 🙏🙏🙏
@galipaulprakasharuna8809
@galipaulprakasharuna8809 3 жыл бұрын
Praise the lord Sister🙏⛪🙏 Amen God 💐 bless 💐 you 💐
@bunnyijak8578
@bunnyijak8578 3 жыл бұрын
అక్క మీ వాయిస్ ..సూపర్ అక్క చాలా చక్కగా వివరించారు మీ సాంగ్.. ప్రైసె థి లార్డ్ అక్క
@lcfchurch
@lcfchurch 3 жыл бұрын
Praise the Lord Brother!!! Thank you for listeining!!
@buruguyohan4972
@buruguyohan4972 3 жыл бұрын
One of the blessed and excellent voice in the world ..sister..
@venkateswarareddy3549
@venkateswarareddy3549 3 жыл бұрын
అమ్మ ఇలాగే దేవుని మహిమ పరసాలి 🙏👌👌✌🙏
@jesusdiamondwords7233
@jesusdiamondwords7233 3 жыл бұрын
No words, super voice , God bless you❤
@mrajeshreddy3947
@mrajeshreddy3947 3 жыл бұрын
praise the lord
@dodlalingaiah3578
@dodlalingaiah3578 3 жыл бұрын
హ హ.... ఓహ్ god..... After లాంగ్ time.... మంచి..... పాట..... వినిపిచ్చారు.... పాటలు.... లేవు.... మీటింగ్స్ లేవు.... కూడికలు... లేవు..... అంతా 😭😭😭😭😭😭..... Lockdon...... 😭😭😭😭😭😭😭😭
@krishnadammu9472
@krishnadammu9472 3 жыл бұрын
Amazing singing sister beautifull ❤️❤️ voice
@ebenezerkorraofficial5389
@ebenezerkorraofficial5389 3 жыл бұрын
అక్క చాల చాల బాగా పడుతున్నారూ మికు నా వందనములు🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🤝🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🦰🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
My scorpion was taken away from me 😢
00:55
TyphoonFast 5
Рет қаралды 2,7 МЛН
Гениальное изобретение из обычного стаканчика!
00:31
Лютая физика | Олимпиадная физика
Рет қаралды 4,8 МЛН
小丑女COCO的审判。#天使 #小丑 #超人不会飞
00:53
超人不会飞
Рет қаралды 16 МЛН
Hosanna Ministries 2025 NEW YEAR OFFICIAL VIDEO Song 4K || Ramesh Hosanna Ministries
14:37
Ramesh Hosanna Ministries
Рет қаралды 1,4 МЛН