వందనాలు శ్రీకాంత్ తమ్ముడు గారు జేమ్స్ తమ్ముడు గారు చాలా చక్కని సందేశం ఇచ్చినందుకు థాంక్యూ దేవునికి మహిమ నిండు కృతజ్ఞతస్తుతులు ఆయన మిమ్మల్ని ఇంకా దీవించునుగాక ఆమెన్
@pushpapushpa17399 ай бұрын
చాలా విలువైన సంగతులను మా కందరికీ తెలిపినందుకు మా వందనాలు అన్న
అన్నయ్య చాలా చక్కగా వాక్యాన్ని వివరించారు...సత్యం,సమాధానo,పరిశుద్ధత కలిగి ఎలా ఉండాలో వివరించిన మీకూ మా నిండు వందనాలు...ఇంకను అనేక మందిని మీ ద్వారా రక్షణ అనుభవంలోనికి నడిపించాలని మా మనవి...