మీ ఉన్నతి కోసం రోజూ 5 నిముషాలు వెచ్చించగలరా? | Daily 5 min will take you somewhere | Nanduri Susila

  Рет қаралды 1,307,708

Nanduri Susila

Nanduri Susila

Күн бұрын

Пікірлер: 1 300
@kandulasarala8285
@kandulasarala8285 Жыл бұрын
మీ దయ వల్ల అగ్ని కి ఆజ్యం పోసేలాంటి వాళ్ళు అర్ఘ్యంలు వదలడం నేర్చుకుంటున్నారు నేను చూస్తున్నాను గురువు గారు మీకు ధన్యవాదాలు 🙏🙏
@vishwanibook7602
@vishwanibook7602 Жыл бұрын
❤❤❤1a
@annapurnainnamuri3629
@annapurnainnamuri3629 Жыл бұрын
మీరు ఈ తరానికి వరం లా లభించారు.... శ్రీ మాత్రే నమః
@maheshshetteofficial5374
@maheshshetteofficial5374 Жыл бұрын
అవునండి🙏మన అదృష్టం 🙏🙏
@gouthamiavula1235
@gouthamiavula1235 Жыл бұрын
Correct andi 👍🙏👏
@lathareddy6970
@lathareddy6970 Жыл бұрын
Avunandi Shri Matrenamaha 💐🙏
@tangudukusumakumari5932
@tangudukusumakumari5932 Жыл бұрын
Avunu Andi mana adrstuvantulom
@nagmanitoleti1402
@nagmanitoleti1402 Жыл бұрын
Awunandi Sri Matrenamaha 🙏🙏🙏
@tadimarriusha3229
@tadimarriusha3229 Жыл бұрын
మాటలు లేవు గురువు గారు మీరు మా తరానికి దొరికిన ధ్రువ నక్షత్రం
@Sirisha2121
@Sirisha2121 Жыл бұрын
మా నాన్న గారు మా చిన్నప్పుడు చీమలకి,పక్షులు ,కుక్కలు కు మీరు చెప్పినట్లు గానే మా చేత చేయించేవారు. ఇప్పటికీ మేము అలాగే చేస్తున్నాము గురువు గారు . Thank you andi . 🙏🏻
@peethanishailaja7176
@peethanishailaja7176 Жыл бұрын
Meru cheppina 5 lo dadapu anni roju chestam 5 years nundi chestsm nenu ma varu..enti mundu balcony lo goda paina biyyam vesi water pedtam.roju ma street dogs ki annam pedtamu with milk r curd.biscuits vestam vatiki edaina bagoleka pote medicine vestam inka seva chestam edaina helth bagolekapote intlo manishila chustam.monkeys ki fruits vestam ma gate ki mundu tub lo water pedtamu dogs,inka monkeys birds, squirels ivanni water tagutai..naku chala happy anipistundi..adento enni 🏠 lu unna anni ma enti munde vastai entloki vastai.evanni rent entlo unna chesevalam epudu a ammavari dayavalana own 🏠 kattukunnam.8 months avtundi ma entloki anni rakala pakshulu dogs monkeys cats vastsi nakunantalo roju vatini chusukunta.
@sindhuray2061
@sindhuray2061 Жыл бұрын
@shailaja 🙏🙏👌👌
@venkateshshiva
@venkateshshiva Жыл бұрын
మీరు చాలా great moogajivalaki కడుపు నింపుతున్నారు
@peethanishailaja7176
@peethanishailaja7176 Жыл бұрын
@@sindhuray2061 thank you andi
@peethanishailaja7176
@peethanishailaja7176 Жыл бұрын
@@venkateshshiva avi chupinche prema 💯 pure ga untadi .manushulu chupinche prema lo swardame ekkuva.
@gourihomevlogs4001
@gourihomevlogs4001 Жыл бұрын
మహానుభావా మీరు నిండు నూరేళ్ళు సంతోషంగా ఉండాలి
@padmaa9943
@padmaa9943 Жыл бұрын
జనులను సన్మార్గం వైపు నడిపించే మా గురువుగారు గారికి వందనాలు పాదాభివందనాలు
@ChandraSekhar-bt8lo
@ChandraSekhar-bt8lo Жыл бұрын
Maa paadaabhi vandanamu lu kooda
@satyavardhan99
@satyavardhan99 Жыл бұрын
🙏🏾
@mynamesss2188
@mynamesss2188 Жыл бұрын
నమస్కారం గురువు గారు, నా వంతు నేను ప్రయత్నం చేస్తాను.నాకు భాగా నచ్చింది మీ సందేసం కేవలం పాపలలి తొలగిపోవడం కోసం కాదు, చాలా కొంత మంది కంటే నేను భగవంతుని దయ వలన భాగానే ఉన్నాను, మరి దానికి కృతజ్ఞత గా ఈ సమాజానికి సేవ చేయాలి కదా. జై శ్రీ మాత్రే నమః, ఓం నమః శివాయ విష్ణు రూపాయ నమః,🙏🙏🙏
@telugintiathakodaluruchulu
@telugintiathakodaluruchulu Жыл бұрын
గురువుగారు చెప్పిన మాటలు చాలా మంది మార్పు వస్తుంది మీలాంటి వారు నిండు నూరేళ్లు చల్లగా చూస్తాడు శ్రీమన్నారాయణ అనుగ్రహం మీకు ఉండాలని కోరుకుంటున్నాను
@sreetmi1918
@sreetmi1918 Жыл бұрын
Sristi lo జన్మించిన ప్రతి మానవుడు చేయదగ్గ అద్భుత మయిన కర్మలు...ఒక అత్యద్భుతమైన వీడియో ఇది...
@pakka-telangana.123
@pakka-telangana.123 10 ай бұрын
ప్రతి విషయాన్ని ఇలా క్షుణ్ణంగా చెప్తారు.. నిజ్జంగా మీరు చాలా గ్రేట్.. గుళ్ళో పూజలు చేయడం గొప్ప.. చాలా మందిని చూసి ఇలా అనుకొనే వాడినివీల్లు చేసేవి తప్పులు .. దేవుడు దగ్గరకి వెళ్లి మొక్కేస్తారు.. అనుకునే వాడిని.. కానీ.. ఈ భూమి మహా పురుషులు.. తత్పురుష లు నడయాడిన.. పుణ్యభూమి..!! ప్రాణామ్మ్...!! 🙏
@peruridurgadurga7604
@peruridurgadurga7604 Жыл бұрын
అయ్యా..మీరు మన సనాతన ధర్మానికి ,మన సంప్రదాయాలకు, దొరికిన,ఒక అపురూప రత్నం.మీకు సర్వదా కృతజ్ఞులం.🙏🙏🙏
@venkatakrishnamohanmulagal4628
@venkatakrishnamohanmulagal4628 Жыл бұрын
పౌరాణికులు అందరూ మీలాగా చెపితే సమాజం ఎంతో బాగుపడుతుంది. ప్రజలను భూతదయ చూపించేల, ప్రవచనాలు చెప్పాలి
@anuradhaidury8855
@anuradhaidury8855 Жыл бұрын
ప్రవచన కర్తలు , పౌరాణికులు వారి వారి పద్ధతి లో తెలుసుకోదగిన మంచి విషయాలు చెపుతారు ఒక్కొక్కరు ఒక పద్ధతిలో చెపుతారు అన్నిటిలో నుండి మంచి విషయాలు గ్రహించి ఆచరించడానికి ప్రయత్నం చేయాలి అందరూ ఒకే పద్ధతిలో చెపితే కొత్త కొత్త అన్ని విషయాలు తెలియవు
@kalletisampoornalakshmi3259
@kalletisampoornalakshmi3259 Жыл бұрын
నమస్కారం గురువు గారు మీ లాంటి గురువు దొరకడం మన ఆంధ్రుల అధృష్టం ఇంకొక యజ్ఞం మరచిపోయారు గురువుగారు మన కర్మలు పాపాలు పోవాలన్నా మరొక జన్మ రాకుండా వుండాలన్నా మనం చేయవలసిన మరొక యజ్ఞం ఆత్మజ్ఞాన యజ్ఞం శంకరాచార్యుల వారు ఆత్మభోధలో తెలిపారు ఎన్ని పూజలు ఎన్ని దానాలు ఎన్ని యాత్రలు తిరిగినా వాటి ఫలితం కొంతవరకు మాత్రమే పూర్ణ ఫలితం రావాలంటే మన ఆత్మను మనం ధర్శంచాలి ఆత్మజ్ఞానం ఆత్మానుభుతి ఆత్మ సాక్షాత్కారం .పొందాలి అది ఒక ద్యానం తోనే సాధ్యం ధ్యానంలో మన ఆత్మను ధర్శించగానే మనకు తెలిసేది సకలా జీవకోటిలన్నింటిలో వుండేది ఒకటే ఆత్మ అని అసలైనా పరమాత్మ మన ఆత్మలోనేగా వున్నాడు మన ఆత్మని పోషించుకొనే యజ్ఞం ధ్యాన యజ్ఞం అందరినీ కనీసం 1. గంటైనా ధ్యానం చేయ్యమని చెప్పండి ఆత్మ జ్ఞానాన్ని పెంచుకోమని చెప్పండి మీ వాక్కు బ్రహ్మ వాక్కు కాళికాంబ సప్తసతీలో బ్రహ్మంగారు చెప్పినదంతా ధ్యాన సాధన గురించే మన శారీరక మానసిక సంతృప్తకి ఈ ఐదూ యజ్ఞాలు తప్పనిసరిగా చెయ్యాలి మనం ఆత్మజ్ఞానానికి దగ్గర చేసే సోపానాలు ఇవి ఇంతడితో ఆపకూడదు ధ్యాన యజ్ఞం చేసి మన ఆత్మను సాక్షాత్కారం చేసుకొన్నాకనే ధైవసాక్షాత్కారం కలుతుంది అన్యధాభావించకండి శంకరాచార్యులు చెప్పినదే ఇది శ్రీ మాత్రే నమః 🙏🙏🙏🙏🙏
@dudekulajameela8538
@dudekulajameela8538 Жыл бұрын
Correct cheparu meru
@savitriy2682
@savitriy2682 Жыл бұрын
శ్రీ గురుభ్యోనమః. 🙏🙏🙏నిరంతరం మమ్మలిని మేలుకొలుపుతూ, మాలో ఆధ్యాత్మిక శక్తిని పెంచుతూ మార్గ దర్శనం చేస్తున్నారు. మీరు చెప్పే మాటలను ఆచరించడం తప్ప మీకు 🙏ఇది తప్ప ఏమి ఇవ్వలేము.
@lekhanirvana5334
@lekhanirvana5334 Жыл бұрын
Padaabi vandanam guruvu gaaru govindaaa
@janakiramayyakoka-fr1cu
@janakiramayyakoka-fr1cu Жыл бұрын
శ్రీ పండిత గోపదేవ శాస్త్రి గారు నిత్యం పంచయజ్ఞం చేయమని చెప్పినారు. మీరు మంచిగా వివరించారు. ధన్య వాదములు మాస్టర్ గారు.🙏🚩🚩
@kumarrk4
@kumarrk4 Жыл бұрын
మీ వీడియోల పరంపర సమాజ శ్రేయస్సు దిశగా సాగుతుంది...మీ ప్రయత్నం అభిందనీయం. కృతజ్ఞతలు శ్రీనివాస్ గారు 🙏🙏🙏
@radhakrishnat2223
@radhakrishnat2223 Жыл бұрын
మశ్చేంద్రనాదుడు స్వామి హనుమంతుడిని ఓడించాడా చెప్పండి ఇది నండూరి శ్రీనివాస్ వరకు లైక్ చేయండి
@keerthipelluri994
@keerthipelluri994 Жыл бұрын
🙏🙏ప్రస్తుతం భూత యజ్ఞం చేయగలుగుతున్న శ్రీనివాస్ గారు 🙏🙏 🙏🙏శ్రీ మాత్రే నమః 🙏🙏
@aws9096
@aws9096 Жыл бұрын
స్వర్గం తెలియదు కానీ ఈ 5 పనులు చేస్తే మీరన్నట్టు మనిషి కి తప్పు చేయాలన్న ఆలోచన రాదు కాబట్టి సమాజం బాగు పడతది!! చాలా బాగా వివరించారు... గురుభ్యో నమః 🙏
@PadmapriyaC-wd2wj
@PadmapriyaC-wd2wj Жыл бұрын
ఇన్ని పండ్లు అందిస్తున్న గురువు గారికి అభినందనలు
@chandhuankam1283
@chandhuankam1283 Жыл бұрын
గురువు గారు మీరు నిజంగా దేవుడే,,,,🙏🙏🙏
@chennavenkatesh9917
@chennavenkatesh9917 Жыл бұрын
జయము జయము భారతమాత జయము జయము 🙏🙏🙏🙏🙏 శ్రీ గురుభ్యోన్నమః 🙏🙏🙏🙏🙏
@govindalaxmi7146
@govindalaxmi7146 5 ай бұрын
మీవల్ల చాలా మంది సన్మార్గములో నడుస్తున్నరు గురువు గారు. దన్యవాదాలు గురువుగారు🙏🙏🙏🙏🙏
@gurramsujatha3149
@gurramsujatha3149 Жыл бұрын
🙏🙏🙏🙏🙏🌺🌺🌺🌺🌺🤩🤩🤩🤩 పంచయజ్ఞాల గురించి చాలా చక్కగా చెప్పారు. నేను ఇవ్వన్నీ చేస్తాను.మనలాంటి వాళ్లకు ఇదొక గొప్ప మోక్షం ❤❤❤❤❤
@satyalaxmi8527
@satyalaxmi8527 Жыл бұрын
మీరు నిజంగా కారణ జన్ములు సర్.🙏🙏🙏
@dhaatrijareels7373
@dhaatrijareels7373 Жыл бұрын
ఏ సమస్యైనా ఉందంటే దానికి మార్గం దొరకాలంటే ముందుగా గుర్తుకు వచ్చేది మా దైవాంశసంభూతులు మా గురువుగారు మీరే. మీకు శతకోటి వందనాలు. 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@SudhaAnimela
@SudhaAnimela Жыл бұрын
1)Bhutha yagnam 2)Manisha yagnam 3)pithru yagnam 4)Rushi yagnam 5)Daiwa yoganam..
@kotimunni4565
@kotimunni4565 Жыл бұрын
శ్రీ విష్ణు రూపాయ నమశ్శివాయ 🙏🙏 గురువుగారికి పాదాభివందనాలు
@bokkaprasadkumar5639
@bokkaprasadkumar5639 Жыл бұрын
గురువు గారు....మీ వాళ్ళ... సనాతన ధర్మం గురించి... తెలియని విషయాలు... ఎన్నో... విపులంగా.. వివరిస్తూ... హైందవ సంస్కృతి నీ.. జాగృతి..... నింపుతున్నారు..🙏🙏🙏
@sarojarajasekhar1006
@sarojarajasekhar1006 Жыл бұрын
గురువుగారికి పాదాబి వందనాలు నేను ఊహ వచ్చిన నుంచి మీరు చెప్పిన వన్నీ చేస్తూనే వున్నా,కానీ కర్మ నన్ను వదిలిపోవటం లేదు,
@Neet-2k2430
@Neet-2k2430 Жыл бұрын
Me too
@balusukrishna3900
@balusukrishna3900 Жыл бұрын
గురు చరిత్ర బుక్ చదవండి మిత్రమా కచ్చితంగా మార్పు కనబడుతుంది
@padmaa9943
@padmaa9943 Жыл бұрын
మనం పూర్వ జన్మలో చేసిన పాప, పుణ్య ఫలం ఈ జన్మలో అనుభవించాలి తప్పదు అండి
@gayathrikothamasu1564
@gayathrikothamasu1564 Жыл бұрын
మీ ఆలోచన విధానం కరెక్ట్ గా ఉందొ లేదో ఆలోచించుకోండి
@bak1355
@bak1355 Жыл бұрын
Now a days మంచిని మార్గానికి దారి వేస్తున్నారు... 🙏 నేను నా పిల్లలకి చెపుతాను .... 🙏ఓం నమః శివాయ 🙏
@bommireddysurendrasurendra2526
@bommireddysurendrasurendra2526 Жыл бұрын
ఇంతకముందె మీవీడియేలో గురువారం పూజ గురించి వెతికాను అప్పుడే మీ మాటలు విని చాలాసంతోషం
@jyothidevalla4545
@jyothidevalla4545 Жыл бұрын
నేను రోజు మూగ జీవులు కి పెడతాను గురువుగారు, మంచి నీళ్లు kuda🙏
@anisettyvijayalakshmi4483
@anisettyvijayalakshmi4483 Жыл бұрын
😊
@shreenandu91
@shreenandu91 Жыл бұрын
Let god be with you
@santhipriya3143
@santhipriya3143 Жыл бұрын
గురువు గారు, మరియు వారి కుటుంబ సభ్యులకు నమస్కారాలు
@sambasivaraogudiseva1964
@sambasivaraogudiseva1964 Жыл бұрын
నిజం ముమ్మాటికీ 💯 శ్రీ గురుభ్యోనమః
@saradasuthapalli9169
@saradasuthapalli9169 Жыл бұрын
మీకు ఈ విషయం చెప్పలని అనిపించడం మా అదృష్తం మీకు శతకోటి వందనాలు గురువుగారు
@madhuripuppala3625
@madhuripuppala3625 Жыл бұрын
Maa Amma garu meeru E video lo cheppe pratidhi chestunaru chala సంవత్సరాలుga . Kani avidaka chala badhalu kastalu jeevitam lo santosham anedhe ledhu 😢😢😢
@suryatejathota2806
@suryatejathota2806 Жыл бұрын
గురువు గారు, భగవంతుడు కి జరిపే ఉత్సవము లలో ఒక్కక్క సారి కొన్ని దుర్ఘటనలు జరిగి ప్రాణాలు కోల్పోతూ ఉంటారు. అటువంటి సమయంలో దైవము మీద నమ్మకం కొంతమంది కోల్పోతున్నారు. ఆ సమయంలో ఏ విధంగా మనం వాళ్లని పూర్వస్థితికి తీసుకు రావాలి. దయ చేసి రిప్లై ఇవ్వగలరు.
@anuradhaidury8855
@anuradhaidury8855 Жыл бұрын
భగవంతుడికి సంబంధించిన వ్యవహారములలో అనుకోని దుర్ఘటనలు జరగడం శోచనీయం కానీ దైవానికి ఆ ఘటనకి సంబంధము లేదు ఏ సంఘటన అయినా కేవలం మన కర్మకి మాత్రమే సంబంధించినదే మన నిత్య ఉపాసనా బలం మీదనే అటువంటి వాటి నుండి రక్షణ దొరుకుతుంది నిత్యం గురువు గారు ఈ వీడియో లో చెప్పిన విధంగా విధిగా మన ప్రార్థనలు మనం చేస్తూ ఉంటే ఇటువంటి ఘటనల నుండి రక్షణ దొరుకుతుంది
@SRIKANTHA-REDDY
@SRIKANTHA-REDDY Жыл бұрын
Make kids write journals with positive affirmations, make them pay gratitude for all good things that they got, help then build positive mindset then they will get success in everything
@velamurivivekanand6957
@velamurivivekanand6957 Жыл бұрын
అమావాస్య పితృ తర్పణ విధి వీడియో కొరకు వెయ్యి కళ్ళతో ఎదురు చూస్తున్నాను. శ్రీ మాత్రే నమః శ్రీ విష్ణు రూపాయ నమః శివాయ.,,
@gowripriya1820
@gowripriya1820 Жыл бұрын
😭😭😭🙏🙏🙏🙏🙏 ధన్యవాదాలు గురువుగారు మీ వల్ల నేను చాలా మారాను 🙏🙏🙏🙏🙏🙏 ఎన్నో తెలుసుకున్నాను
@srinivasparicherla6696
@srinivasparicherla6696 Жыл бұрын
Lot of changes in my life because of your videos Guruvu garu.
@arunasrigandhaallinone8158
@arunasrigandhaallinone8158 9 ай бұрын
మీరు చెప్పినట్లు మేం సంకష్టహర చతుర్థి చేసుకుంటున్నా దేవుడు అపారంగా కరుణిస్తున్నారు అలానే సరస్వతీ ద్వాదసనమస్తోత్రం ఇవి 108 సార్లు చదువుకుంటున్నా, నిజంగా దేవుడు తోడుగా ఉన్నాడు అనిపిస్తుంది
@nareshjampala7140
@nareshjampala7140 Жыл бұрын
ఓం నమశ్శివాయ ఓం నమో నారాయనాయ🙏🙏🙏 నమస్కారం గురుగారు
@sithamahalakshmi9333
@sithamahalakshmi9333 Жыл бұрын
గురువు గారి కిధన్యవాదలు
@movidird-hb8uk
@movidird-hb8uk 9 ай бұрын
ఓ మనిషీ అనే వారు ఎలా జీవించాలో చక్కగా చెప్పారు. చాల మంచి వీడియే అందించారు. కృతజ్ఞతలు మీకు.
@sureshsanapala571
@sureshsanapala571 Жыл бұрын
గురువు గారికి ధన్యవాదాలు పాదాభివందనాలు శ్రీ మాత్రే నమః సనాతన ధర్మం కాపాడుతున్న అందరికి ధన్యవాదాలు పాదాభివందనాలు జై శ్రీరామ్ జై హనుమాన్ ఓం అరుణాచల శివ 🙏💐🙏
@buddepunageswararao2389
@buddepunageswararao2389 3 ай бұрын
🙏🙏🙏నమస్కారమండి ఈ వీడియో చూసిన తర్వాత నాకు మిమ్మల్ని ఏ విధంగా పొగడాలి ఏ విధంగా స్మరించుకోవాలో అర్థం కావట్లేదు ఇంత మంచిగా ఇంత వివరంగా చెప్పి సమాజానికి మీరు ఎంతో మంచి మెసేజ్ ఇచ్చారు ఇందులో కొన్ని నేను పాటిస్తున్నాను కొన్ని పాటించట్లేదు కొన్ని అనివార్య కారణాల వలన శిరసాపి నందనము అంటే నా శిరస్సు వంచి మీకు నమస్కరిస్తున్నాను ఎందుకంటే మీరు బకత్వరూపులు సమాజానికి ఎంతో విలువైన వ్యక్తులు ఆణిముత్యాలు మీరు
@peramusharani7690
@peramusharani7690 Жыл бұрын
చాలా వరకు మేము చేస్తాము, గురువు గారికి పాదాభివందనం
@yagneeswaryt1468
@yagneeswaryt1468 Жыл бұрын
గురువుగారు పాదాభి వందనాలు 🙏🙏🙏
@BJaya-fl5wf
@BJaya-fl5wf Жыл бұрын
గురువు గారు తెలియని మాటలు మాకు చెప్తున్నారు మీరు 🙏🙏🙏 శ్రీ మాత్రే నమః
@KH-cq6ub
@KH-cq6ub Жыл бұрын
హిందూ ధర్మాన్ని కాపాడటం కోసం సిద్దులు మీకు ఇచ్చిన పని బాగా చేస్తున్నారు
@vijayalakshmimullapudi6687
@vijayalakshmimullapudi6687 11 ай бұрын
నేను రోజు ఉదయం లేవగానే ఏది వండిన టిఫెన్ కూడా కాకులకు పెడతాను పిల్లులు చెప్పనవసరం లేదు.కుక్కలకు రోజు కి 2,3సార్లు అన్నం పెట్టటం మా సందులో వారు పొమ్మనటం రోజు ఇదే పని Sir manam ఏ జన్మ వస్తుందో తెలియదు మరి. శ్రీ మాత్రే నమః శివాయ గురవే నమః
@shivaparvathi1023
@shivaparvathi1023 Жыл бұрын
ఓం నమో శ్రీ విష్ణు రూపాయ నమః శివాయ🙏🙏🙏🙇‍♀️🙇‍♀️🙇‍♀️🙇🙇🙇💐💐💐
@blessedbeing4556
@blessedbeing4556 Жыл бұрын
This is one of your best videos andi . Every word in this video is very valuable. Are you considering making any sanatana Vidya videos for next generation ? We live in California and I want my kids to inherit this knowledge. Telugu nerpinchanu kani anni artham kavadam ledu vallaku.
@radhavallabha195
@radhavallabha195 Жыл бұрын
Gud
@Indrajithviews1
@Indrajithviews1 Жыл бұрын
Sir, nowadays marriage has become the biggest problem in life a lot people unable to get married due to different problems 💐🙏
@nancharammapadamata9186
@nancharammapadamata9186 3 ай бұрын
చాలా సంతోషం గా ఉగురు గారు చాలా హ్యాపీ మేవల్ల గొప్ప విషయాలు తెలుకున్నాం గురువుగారు 🙏🏻🙏🏻
@gayathrikondapalli1781
@gayathrikondapalli1781 Жыл бұрын
🙏🙏🙏 గురువుగారు పాదపద్మములకు నమస్కారములు 🙏🙏🙏
@mamathamahi984
@mamathamahi984 9 ай бұрын
గురువు గారు మీకు చాలా కృతజ్ఞతలు 🙏 మాలాంటి వాళ్ళ కోసం జ్ఞానం బోదిస్తున్నారు నా కుటుంబం కోసం ఒక సలహా చెప్పండి మేము ప్రతి రోజు పూజ చేస్తాను మా వారు చాలా కస్టపడి పనులు చేస్తున్నారు కానీ ఇంట్లో కి వచ్చిన డబ్బులు నిలవాలేవు పనుల్లో ఆటంకాలు ఇసుక ట్రాక్టర్ పట్టించడం మమ్మల్ని ఆర్థికంగా కోలుకోకుండా చేస్తున్నారు మేము ఎవరి గురించి పట్టించుకుము అయినా శత్రువులు తయారవుతున్నారు ఎంత వర్క్ చేసిన ప్రతి నెల అప్పులు చేయాల్సి వస్తుంది ఇంటి దోషమా మా వారి జాతకం దోషమా అర్థం కావట్లేదు చాలా బాధలు పడుతున్నాము మా వారిని ఆలా చూడలేకపోతున్న సలహా చెప్పండి 🙏🙏🙏
@shashigade453
@shashigade453 Жыл бұрын
గురువుగారికి పాదాభివందనములు🙏🌷
@natrakumarrajaraja
@natrakumarrajaraja Жыл бұрын
గురువు గారు మీ దిశానిర్దేశం చేసే విధానం అందరూ ఆచరించి సనాతన ధర్మం అంటే సత్యo అని తెలుసుకోవాలి .
@TheLakshminarayanak
@TheLakshminarayanak Жыл бұрын
Sir your valuable words. Your motivation controls depression of students and people to make lives fruitful and useful. We get confidence that we can make our lives meaningful with small works for the welfare of Nature. Namaskaaram Sir.
@vnagarjuna8527
@vnagarjuna8527 Жыл бұрын
🙏🙏🙏🙏🙏 ఓం నమః శివాయ శ్రీ మాత్రే నమః గురువు గారికి శతకోటి వందనాలు
@srinivasaraog4755
@srinivasaraog4755 Жыл бұрын
👌👌👌🌹🌹🌹🌻🌻🌻🙏🙏🙏. ఓం శ్రీ మాత్రే నమః శ్రీ విష్ణు రూపాయ నమః శివాయ. 🕉️ శ్రీ గురుభ్యోన్నమః గురువు గారికి నా హృదయపూర్వక ప్రణామాలు. 👏👏👏
@radhakrishnapallapothu8753
@radhakrishnapallapothu8753 Жыл бұрын
You are the God gift to us. 🙏🙏🙏🙏
@deecreators858
@deecreators858 Жыл бұрын
గురువు గారు మరణించిన వారిలో ఏ వయస్సు వారి నుండి కర్మకాండలు జరిపించాలి, ఎందుకంటే పెళ్లి కానీ యువకులు చనిపోతే వాళ్ళకి కర్మలు చేయనక్కర్లేదు అని చాలా మంది చెబుతున్నారు గురువు గారు దయచేసి ఈ సందేహం పైన ఒక వీడియో చేస్తారని ప్రార్ధిస్తున్నాను
@roxy_29
@roxy_29 Жыл бұрын
నేను రోజు పిల్లి పిల్లలు కి కుక్క పిల్లలు కి పాలు అన్నం పెడతాను అండి మా chuttupakkalavallu వాటిని రాళ్ళు విసిరి కొట్టి tharimestunnaru అండి నన్ను ఏమి పెట్టవద్దు అని తిడుతున్నారు వాటిని దూరంగా తీసుకొని వెళ్ళి పెడుతున్న oppukovadam లేదు కావాలనే tharimestunnaru
@bjyothi5822
@bjyothi5822 Жыл бұрын
Avunu nenu kuda elage chesthunna
@shaikanisha7419
@shaikanisha7419 Жыл бұрын
Vallu pettaru pette vallani pettanivvaru
@burulluyamuna8216
@burulluyamuna8216 Жыл бұрын
Memu pettina alane antaru
@ranua3635
@ranua3635 Жыл бұрын
avnu swamy ma urilo kuda ilage chestaru
@ThirupathaiahThirupathai-ne6tw
@ThirupathaiahThirupathai-ne6tw Жыл бұрын
గురువుగారి పాదపద్మములకు శతకోటి నమస్కరములు తమరిలాంటివారు ఈ సమాజంలో ఉన్ననందుకు 🙏🙏🙏🙏🙏🙏
@manikandaravi6497
@manikandaravi6497 Жыл бұрын
Guru garu sometimes I feel catch ur feet & sit not to leave Because ur walking talking God for me God bless u & ur family
@clksirisha4829
@clksirisha4829 Жыл бұрын
అన్నయ్య, మేము ఒక ఏడాది క్రితం Attibele వైపు ఒక Villa తీసుకుని shift అయ్యాము. ఒక 9 నెలలు ఎంతో బాగున్నాం. తరువాత ఒక Villa లోనే ఒక Family పరిచయం అయింది. తర్వాత కొన్ని రోజులకు తనకు అమ్మవారు వంటి మీదకి వస్తారని చెప్పింది. అలాగే వాళ్ల గృహ ప్రవేశం time లోను వచ్చారని కొన్ని విశేషాలు చెప్పింది. తర్వాత కొన్ని రోజులకు ఒకసారి మన ఇంటికి ఆ అమ్మాయి వచ్చినప్పుడు కూడా అమ్మ వచ్చారు. మాకు చాలా ఆనందం వేసింది. అమ్మ మా ఇంట్లో ఏదో ఉందని అందుకే తను ఉండలేకపోతున్నా అని గణపతి హోమం చేయించుకోవాలని తెలిపారు. ఇంకా 11అమ్మ వారి గుడులకి వెళ్లి దీపం పెట్టి బొట్టు పెట్టి తనని పిలువమని చెప్పారు. మేము అలానే చేశాం. హోమం చేయించుకున్నాం కానీ ఆ పురోహితుడు చాలా హడావుడి గా ఒక 1hr లో చేసేసి వెళ్లి పోయారు. (అంటే 34 yrs ఉంటాయి. మా కన్నా చిన్నది కావడంతో అమ్మాయి అంటున్న). హోమం తరువాత నుండి ఇంట్లో ఉన్న negativity చాలా ఎక్కువ అయిందని తనకి నొప్పులు వస్తున్నాయని చెప్పింది. తనకి తెలిసిన pranic Healing వాళ్ళకి calls చేసింది. వాళ్లు విచిత్రంగా నిజంగా ఇంటి కింద ఎవరినో పాతేసి ఉంటారని, వాళ్ళ ఆత్మ మమ్మల్ని ఇబ్బంది పెడుతోందని చెప్పారు. తర్వాత ఆ అమ్మాయి చెప్పినట్లు ఒక దర్గా కి వెళ్ళి అక్కడ అడిగితే వాళ్లు 40days ధూపం వేయమన్నారు. ఈ పనుల్లో ఉండగా ఆ అమ్మాయి కి కలలు రావడం. అవి నిజంగా జరుగుతాయని చాలా ఉదాహరణ లు చెప్పింది. ఈలోపు తనకి మేము ఉంటున్న area గురించి కలలు రావడంతో దగ్గర లో ఉన్న వారికి ఏమైనా తెలిసి ఉండచ్చని ఒకళ్ళని అడిగితే విచిత్రంగా ఈ స్థలంలో చాలా సంవత్సరాల క్రితం నిధి ఉండేదని దాని కోసం చాలా మందిని బలులు ఇచ్చారని, అందువల్ల చాలా bodies ని ఇక్కడ పాతేసారని చెప్పారు. దానికి పరిష్కారం వేరే వాళ్ళు చెప్తారని అన్నారు. కాని ఈలోపు మా ఇంట్లో కూడా negativity ఎక్కువ ఉందని చెప్తోంది. నేను సుందరాకాండ పారాయణం, గురు చరిత్ర పారాయణం చేస్తున్నాను. దీనికి ఏమైనా పరిష్కారం ఉంటుందా అన్నయ్య. మేమే కాదు అన్నయ్య మా లాగా ఇక్కడ చాలా మంది ఉన్నారు. ఏవేవో గొడవలు. ఏమైనా చెప్పండి అన్నయ్య 🙏🙏🙏
@sowbhagyamanjunatha4696
@sowbhagyamanjunatha4696 Жыл бұрын
ಧನ್ಯವಾದಗಳು ನಿಮಗೆ ಸಮರ್ಪಿಸಿರುವೆ ಸ್ವಾಮೀಜಿ.🎉
@slt-od3kw
@slt-od3kw Жыл бұрын
చంద్రాయణ వ్రతంలో చెప్పవలసిన సంకల్పం దయచేసి తెలియచేయండి గురువుగారు 🙏🏻
@Subhashini55
@Subhashini55 Жыл бұрын
మీకు హృదయపూర్వక కృతజ్ఞతలు 🙏
@amruthsathvik989
@amruthsathvik989 Жыл бұрын
Maa అమ్మ గారు నేను పుట్టినప్పటి నుంచీ చూస్తున్న ఎప్పుడు మొహం చిట్లించుకుంటు గొణుక్కుంటూ వుంటుంది.నాకు అది నచ్చదు.దరిద్రం అది.ఎప్పుడు సంతోషంగా వుండాలి అని నేను.మీరు ఒక సారి అనవసరంగా మొహం చిట్లిస్తే ఏమి అవుతుంది అని ఒక వీడియో పెట్టండి గురువు గారు
@krishnaprasadmynampati634
@krishnaprasadmynampati634 Жыл бұрын
చక్కటి సందేశాత్మక విషయాలు తెలిపిన నండూరి గారికి కృతజ్ఞతాభివందనలు.
@sridharakkiraju9999
@sridharakkiraju9999 3 ай бұрын
ప్రజలను మంచి వారు గా మారుస్తున్నారు 🙏
@gowrishankar5928
@gowrishankar5928 10 ай бұрын
గురువు గారు గంగమ్మ జాతర లో జంతువులు ని బలి ఇస్తున్నారు కదా ,,అది కరెక్ట్ కాదు అని నా అభిప్రాయం,, దాని గురించి దయచేసి ఒక వీడియో చేయగలరు...
@mollurunilkantareddi2117
@mollurunilkantareddi2117 Жыл бұрын
తెలుగు క్యాలెండరు ప్రకారము,ఆ తేదీలన్నీ దయచేసి అడ్వాన్స్ గా పెడితే ,అందులో కొన్ని అయినా చేసుకుంటాము స్వామి
@bakkathatlanarsimhayadav2306
@bakkathatlanarsimhayadav2306 Жыл бұрын
Thank you so much ❤️ గురువుగారు పాదాభివందనాలు 🌹🌹🙏🙏
@PavaniAnu-uu6fe
@PavaniAnu-uu6fe Жыл бұрын
గురువు గారు బయట వేరే మతాలవాల్లు సీతమ్మ వారి పెళ్లికి లేదా శ్రీదేవి భూదేవి పెళ్లికి గౌరీ పెళ్లికి ఉత్సవ మూర్తులకు అర్చకులు తాళి కడతారని చాలా నీచంగా మాట్లాడుతున్నారు శ్రీరామ నవమి నుంచి ఇలా మాట్లాడుతున్నారు ఏంటి ఆ మూర్ఖులు నోటికి ఎంత వస్తే అంతా వాగుతున్నాడు చాలా బాధగా ఉంది అమ్మవార్లను ఎలా అంటే సరస్వతి దేవి గురించి కూడా అసభ్య పదజాలంతో వాగటం 😢😢
@apurvaappu642
@apurvaappu642 Жыл бұрын
Well said sir....Thanks for sharing and inculcating everyone to go in a right direction
@ashoknewkala3918
@ashoknewkala3918 Жыл бұрын
Sri gurubhyo namah !❤🙏🌹🙏🌹🙏🌹🙏👌👏👌👏👌👏🙏🌹! Super గురువు గారు ! హరిః ఓం !
@prasadnagendra3235
@prasadnagendra3235 Жыл бұрын
ఓమ్ శ్రీ గురుభ్యోనమః, చాలా మంచి విషయాలు చెప్పారు గురూజీ
@suribabuyanamadala28
@suribabuyanamadala28 Жыл бұрын
అద్భుతం గా చెప్పారు.
@purna.2.O
@purna.2.O Жыл бұрын
🌹🙏ఓం శ్రీ మాత్రే నమః 🙏 🙏శ్రీ విష్ణురూపాయ నమశ్శివాయ 🙏 ధన్యవాదములు గురువుగారు 🙏
@purnimaravi9940
@purnimaravi9940 Жыл бұрын
సూతకం ఎవరెవరో పాటించాలో ఒక్క వీడియో చేయండి గురువు గారు
@narendrab7037
@narendrab7037 Жыл бұрын
శ్రీ మాత్రే నమః 🙏🙏🙏 గురువు గారికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు...
@anjibabu9019
@anjibabu9019 4 ай бұрын
ఇన్ని మంచి విషయాలు అందించే మీకు పాదాభివందనం లు
@Randahreem
@Randahreem Жыл бұрын
It’s amazing narration I read in scriptures but The way it was explained was just amazing Pada namaskarams
@bhanu5227
@bhanu5227 Жыл бұрын
పిల్లలు ఇంకా కలగరు వాళ్ళు కూడా ఆశ వదిలేసుకున్నారు అనుకోనే వాళ్లకు జీవితం లో ఎలా ఉండాలో ఒక వీడియో చెయ్యండి గురువుగారు 🙏🙏🙏🙏
@kandularamesh1055
@kandularamesh1055 Жыл бұрын
గురువు గారికి ధన్యవాదాలు 🙏🙏🙏🚩
@badarivisala5893
@badarivisala5893 9 ай бұрын
climax అదిరాంది. . గురువుగారు. అంతా అయితే "మహాద్భుతం"
@bhargavip6453
@bhargavip6453 9 ай бұрын
గురువుగారు నమస్కారాలు. మేము ముగ్గురం ఆడ పిల్లలు. మరి మేము మా పితృదేవతలు ఋణం ఎలా తీర్చుకోవాలి. దయచేసి తెలియచేయండి.
@prasadnune6209
@prasadnune6209 Жыл бұрын
గురుదేవులకు పదాభివందనములు 🙏💐🍎
@arrojuvenu5326
@arrojuvenu5326 Жыл бұрын
ధన్యవాదాలు గురువు గారు మీరు చెప్పింనవి కోన్ని చేస్తున్నను ఇక మీద ఇంకోన్ని చేస్తాను
@dhanakrishnapati849
@dhanakrishnapati849 Жыл бұрын
Sir I am sahiti and my family we are waiting for your new video about mogalicharla dattatreya swami temple history thank you sir
@kalpanak2601
@kalpanak2601 Жыл бұрын
స్వర్గం నరకం కాదు గురువు గారు మనస్ఫూర్తిగా బ్రతకటానికి ఇవి చేస్తే చాలు గురువు గారు తర్వాత స్వర్గం అనేది... శ్రీ మత్రే నమః
@gopalakrishnapalla
@gopalakrishnapalla Жыл бұрын
శ్రీ విష్ణు రూపాయ నమః శివాయ 🙏🙏🙏
@Balamc121
@Balamc121 Жыл бұрын
ప్రతి రోజు నేను కాక బలి చేస్తున్నాను గురువు గారు
@Vedasree-s4i
@Vedasree-s4i Жыл бұрын
My deepest and sincere thanks to you sir. You truly show the right path to everyone and always strengthen our spirituality. Your videos are overwhelming. Truly if i get a chance to meet you i would be the luckiest person. There are many like me who wants to meet you sir.
@hemarajagopalan1384
@hemarajagopalan1384 5 ай бұрын
Srinivas గారు మీకు కోటి కోటి కృతజ్ఞతలు.శతకోటి నమస్కారము.🙏
It’s all not real
00:15
V.A. show / Магика
Рет қаралды 20 МЛН
Tuna 🍣 ​⁠@patrickzeinali ​⁠@ChefRush
00:48
albert_cancook
Рет қаралды 148 МЛН
The evil clown plays a prank on the angel
00:39
超人夫妇
Рет қаралды 53 МЛН
It’s all not real
00:15
V.A. show / Магика
Рет қаралды 20 МЛН