ఎన్నో కుటుంబాలు గట్టెక్కాయి - అందుకే ముందుగానే చెప్తున్నా | Govinda Maala deeksha | Nanduri Srinivas

  Рет қаралды 267,162

Nanduri Srinivas - Spiritual Talks

Nanduri Srinivas - Spiritual Talks

10 ай бұрын

A simple maala that protected several lives. Hence Nanduri garu is reminding you well in advance
- Uploaded by: Channel Admin
2023 deeksha dates
( ఈ Dates లోనే ప్రారంభించాలని నియమం లేదు, సంవత్సరంలో ఎప్పుడైనా ప్రారంభించవచ్చు)
7 రోజులు మాల ధారణ చేయదల్చుకుంటే - 16-Dec-2023 న దీక్ష ప్రారంభించాలి
Mala Dharana for 7 days : Start deeksha on 16-Dec-2023
11 రోజులు మాల ధారణ చేయదల్చుకుంటే - 12-Dec-2023 న దీక్ష ప్రారంభించాలి
Mala Dharana for 11 days : Start deeksha on 12-Dec-2023
21 రోజులు మాల ధారణ చేయదల్చుకుంటే - 2-Dec-2023 న దీక్ష ప్రారంభించాలి
Mala Dharana for 21 days : Start deeksha on 2-Dec-2023
49 రోజులు మాల ధారణ చేయదల్చుకుంటే - 9-Nov-2023 న దీక్ష ప్రారంభించాలి
Mala Dharana for 49 days : Start deeksha on 9-Nov-2023
వైకుంఠ ఏకాదశి : Vaikuntha Ekadasi is on 23-Dec-2023
గోవింద మాల దీక్షా విరమణ Govinda Mala deeksha viraman on : 24-Dec-2023
--------------------
Morning Pooja link
• సప్త శనివార (7 Saturda...
Evening Pooja link
• శ్రీ వేంకటేశ్వర దీపార...
--------------------
Lot of you have asked the following questions after posting this video. Here are the answers (Thanks to Sri Allam Sai Kumar garu for clarifying few things)
Q) ప్రశ్న 1: దీక్ష తిరుమల లోనే విరమించాలా? తిరుమల టిక్కెట్లు దొరకడం కష్టం కదా?
ప్రశ్న 2: మేము విదేశాల్లో ఉంటాము, తిరుమల రాలేము, అప్పుడెలా?
Its not easy to get Tirumala tickets that too during Vaikuntha Ekadashi. How to conclude teh deeksha in that case? (or, I stay at a different country, how to conclude the deeksha?)
A) దీక్ష ఏ వెంకటేశ్వర / విష్ణు ఆలయంలోనైనా విరమించవచ్చు. ఆ ముడుపు దాచి ఉంది, మరోసారి తిరుమల వెళ్ళినప్పుడు అక్కడ సమర్పించండి
Q) స్త్రీలకి ఆటంకం వస్తే ఎలా? What if ladies get periods in between the deeksha?
A) అది అయిపోయాకా అప్పుడు ఆటంకం రాకుండా చూసుకొని దీక్ష ప్రారంభించండి. వైకుంఠ ఏకాదశికి ముగించాలి అనే నియమం అవసరం లేదు. ఎప్పుడైనా ప్రారంభించి ముగించండి
Govinda mala deeksha group at Hyderabad
Sri Allam Saikumar
Quthbullapur, I.D.A Jeedimetla, Medchal Malkajgiri.
Ph:9177621226.
Email: sai.075026@gmail.com
Govinda Mala Deeksha group at Bangalore
Tirumalesha seva bhakta mandali
Near old (HAL) Airport, 1st Cross Rd, Shivalingaiah Colony, Jeevan Bima Nagar, Bengaluru, Karnataka 560017
-----------------------------------------------------------------------------------------------------
About the speaker Sri Nanduri Srinivas - Check below link :
/ nandurisrinivasspiritu...
-----------------------------------------------------------------------------------------------------
Disclaimer and Copy right for “Nanduri Srinivas” youtube channel:
This is a personal video channel, we make no representations as to accuracy, completeness or validity of any information on this channel and “Nanduri Srinivas” or the administrators are not liable for any errors, omissions or any losses or damages arising from its understanding or use. It is intended to be used and must be used for informational purposes only. Any implementation by you based on the information given in this channel is strictly at your own risk. Viewers are encouraged to do their own research. Sri Nanduri Srinivas or the administrators don’t warrant that any information obtained from this channel will be error free.
#nandurisrinivas #nandurisusila #nandurisrivani
#nandurisrinivasspiritualtalks
#nandurisrivanipujavideos
#nandurisrinivaslatestvideos
#nandurisrinivasvideoslatest #nandurisrinivasspeeches
#spiritual #pravachanalu
#SriGovindaMalaDeeksha #JaiBalajiDeeksha #tirumala #vaikuntaekadasi2023 #balaji
This knowledge was acquired by various means like antique sources, research, books, speeches of various Gurus, observation, analysis & meditation. Since we are critically thinking human beings, these views are subject to change revision and rethinking at any time. Please do not hold us to them in perpetuity.
Comments below the videos are sole responsibility of the writers and they take full responsibility, liability and blame for any libel or litigation that result from something written in a comment, hence please keep the comments polite and relevant.
Note: Videos/content in this channel are copyrighted and can be reused only after obtaining the permission from channel admin (Mr. Rishi Kumar) Here is Mail id of admin (Please dont write your personal problems to this ID)
ModeratorNanduriChannel@Gmail.com

Пікірлер: 431
@J.gowridevi
@J.gowridevi
గురువు గారికి నమస్కారం గౌరీపట్నం గ్రామంలో శ్రీశ్రీశ్రీ ఎక్కిరాల వేద వ్యాసగురుదేవులు ప్రతిష్టించిన శ్రీ గిరి పర్వత శ్రీ సాలగ్రామ శ్రీగిరి పర్వత శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి వారి మహత్యం ఆపద్బాంధవుడు అయినటువంటి శ్రీ వేంకటేశ్వరుని కరుణా కటాక్షాల గురించి తెలుగు రాష్ట్రాలకు తెలియజేయండి
@SaiKiran-ri5hc
@SaiKiran-ri5hc
ఓం నారాయణాయ విద్మహే వాసుదేవాయ ధీమహి తన్నో విష్ణుః ప్రచోదయాత్ 🚩🚩
@ananyabheema1522
@ananyabheema1522
మీరు చెప్పింది వింటూ ఉంటే మాటలు రావట్లేదు స్వామి కళ్ళమ్మట నీళ్ళు వస్తున్నాయి 🙏🙏🙏🙏🙏🙏 తండ్రి పిల్లలకు చెబుతున్న అనుభూతి కలుగుతుంది స్వామి 🙏🙏🙏🙏🙏
@bskbhakthisongs870
@bskbhakthisongs870
శ్రీ మాత్రే నమః శ్రీ గురుభ్యోనమః గురువుగారికి పాదాభివందనాలు గురువుగారు నేను 2019 సంవత్సరంలో మా పాప చదువు కోసం ఒక కాలేజీలో సీటు వస్తే వెంకటేశ్వర స్వామి గోవింద మాల ఏడువారాల దీక్ష తీసుకుని తిరుమలకు వస్తానని మొక్కుకున్నాను ఏడువారాల గోవింద దీక్ష ఎప్పుడు తీసుకోవాలి ఈరోజు ముగించాలి దాని గురించి వివరించండి గురుజి 🙏🙏
@blingamurty7988
@blingamurty7988
గురువు గారు జపం చేయమన్నారు అయితే ఒక సందేహం ఒకసారి జపం చేయటానికి కూర్చుంటే 10 మాలలు తప్పకుండా చేయాల మాకు జప చేసే విదానం అంత వీడియో చేస్తారా గురువు గారు🙏🙏🙏
@anju209
@anju209
ఆడవాళ్లు దీక్షగా కాకుండా....నియమాలు లేకుండా...రోజువారీ సుప్రభాతం, పూజా చేయవచ్చా???? అలా చేయాలి అనుకున్నప్పుడూ ఎలా చేయాలి?? ఏమేమి చేయాలి? ఏవి చేయరాదూ?🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@jarrareddy3847
@jarrareddy3847
గురువుగారు.... దర్శనం అయ్యాక దీక్ష వస్త్రాలు తో ఇంటికి రావాలా లేదా దర్శనం అయ్యాక మాములు వస్త్రాలు వేసుకోవచ్చా...... తెలుపగలరు....
@sumanagangula1308
@sumanagangula1308
గురువూ గారికి పాదాభి వందనాలు మేము మా కుటుంబ సభ్యులు అందరం Govind మాల దీక్ష తీసుకుంటాం మాకు ఆ స్వామి అనుగ్రంతో చాలా బాగుంది ధనుర్మాసం నెల రోజులు గోదా కళ్యాణం వరకు దీక్ష లో ఉంటాం🙏🙏 శ్రీ మాత్రే నమః
@saiamulyadasari4415
@saiamulyadasari4415
Ayya meeru channel starting lo ashtakashtalaki parishkaralu video series chesaru kada.. Avi remove chesesara.. kanapadatledu.. please vaati links ivvandi
@jayasurya..99
@jayasurya..99
స్వామి గోవింద మాల మాములు రోజుల్లో కూడా వేసుకోవచ్చ
@amuktha_Dhana1
@amuktha_Dhana1
ఈమాలని తమిళనాడు వాళ్లు బాగా వేస్తారు తమిళనాడులో బాగా వేస్తారు మన తెలుగు రాష్ట్రాల్లో తక్కువ అసలు ఎవరూ ఎవరికి కూడా తెలవదు
@saikiranbehara3905
@saikiranbehara3905
ఈ దీక్ష గురించి విజయనగరం జిల్లా బొబ్బిలి రాజా వారు కుటుంబీకులు ప్రతి సంవత్సరం గోవింద మాల దీక్ష చేపడతారు , అలాగే వారి అనుచరులు కూడా ఈ దీక్ష నీ పాటిస్తారు. చాలా గొప్ప మనుస్సున్న మహారాజులు బొబ్బిలి రాజా వంశీయులు.
@BREInfragroup
@BREInfragroup
గురువు గారికి నమస్కారం
@swathikaturi453
@swathikaturi453
స్వామి గోవిందమాల దీక్ష వేసుకున్న తర్వాత జరిగిన అద్భుతాలను గూర్చి కూడా చెప్పండి..
@VijayReddy-ff4wn
@VijayReddy-ff4wn
Thank you guruvu garu,i am from bangalore.i did govinda mala for 9 days after seeing ur video..clearly received god blessings during mala days ..i felt that he made me to do pooja and process as he likes than what i initially thought...i did so many new things during mala days like cloths offering to sridevi bhudevi venkateswara swamy,provided food to 25 people at home,offered everyday prasadam/fruits/money to others during mala days without realising...had padmavathi amma dharshanam ,did bath in swami pushkarini,had varaha swamy dharshanam... thank you so much guruvu garu.
@veereshbabu620
@veereshbabu620
గురువుగారికి నా నమస్కారాలు ఒకప్పుడు నేను గుడికి కూడా వెళ్ళే వాడిని కాను .ఇప్పుడు మీ దయ వల్ల నేను ఆధ్యాత్మిక మార్గం లోకి అడుగు పెట్టినాను. ఏకాదశి ఉపవాసం కూడా ఒకటిన్నర సంవత్సరం నుండి చేస్తున్నాను. విషయం ఎమిటంటే గురువుగారు నాకు వెంకటేశ్వర స్వామి అంటే చాలా గౌరవం ఆయన కోసం నేను శనివారం చెప్పులు వేయడం మానేశాను చెప్పులు వేసుకోని సమయంలో ఏదైన మంత్రం పటించాల ఉపవాసం సంకల్పం మాదిరిగా దయచేసి ఉంటె చెప్పండి
@sravanireddy2753
@sravanireddy2753
Gurugaru today my birthday bless me and everyone bless me..
@vasanthik4121
@vasanthik4121
🌺 శ్రీ విష్ణు రూపాయ నమః శివాయ 🌺
@subbaraoinjarapu5922
@subbaraoinjarapu5922
అయ్యా గురువుగారు ఆ ధీక్ష చేయడానికి సమయములు తెలియచేయగలరు. జై శ్రీ మన్నారాయణ 🙏🙏🙏🙏🙏🙏
@ramanatalluri7913
@ramanatalluri7913
మీరు చేసే సేవ ఎంతో మందికి ఉపశాంతే .. నమో నారాయణాయ🙏
Challenge matching picture with Alfredo Larin family! 😁
00:21
BigSchool
Рет қаралды 35 МЛН
Harley Quinn's plan for revenge!!!#Harley Quinn #joker
00:49
Harley Quinn with the Joker
Рет қаралды 31 МЛН
Harley Quinn's revenge plan!!!#Harley Quinn #joker
00:59
Harley Quinn with the Joker
Рет қаралды 11 МЛН
ISSEI & yellow girl 💛
00:33
ISSEI / いっせい
Рет қаралды 18 МЛН
Spending whole month for family, keep 5 min for you. On your Birth star do this | Nanduri Srinivas
10:23
Challenge matching picture with Alfredo Larin family! 😁
00:21
BigSchool
Рет қаралды 35 МЛН