చాలా చాలా గొప్ప వీడియో పోస్ట్ చేసారు మేడమ్ . ఆంధ్రప్రదేశ్ లో ఉన్న అందరూ ఆడవాళ్లు ఇది చూసి నేర్చుకొని , తయారు చేసుకొని , దీనిని ఉపయోగించి వాళ్ళ కుటుంబ సభ్యుల ఆరోగ్య పరిస్థితి మెరుగు చేసుకొంటారని అనుకొంటున్నాను
@cheliyayudhisti91402 жыл бұрын
చాలా మంచి సందేశం ఇచ్చారు మేడం గారు. ఈ పొడి మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది.అందరూ ఈ పొడిని తయారు చేసుకొని ఉపయోగిస్తారని నా మనవి. ధన్యవాదాలు.
@kanakamahalakshmip7545 Жыл бұрын
చేసిన విధానం చెప్పే విధానం కూడా బావుంది అండి😊
@Aekhansha2 жыл бұрын
300 Rogalu duram chesundi e karam podi use daily 01-2 spoon best 👌
@jyothiv16943 жыл бұрын
మీ వీడియో చూస్తూ చేశాను...చాలా బాగా వచ్చింది. ధన్య వాదాలు 🙏
@sivakumariakula36773 жыл бұрын
Try chesanu mam super ga vachhindi tq so much madam
@TemptingBowls3 жыл бұрын
Thank you
@VamshiKrishna-or5sr Жыл бұрын
మునగ ఆకు ఆరోగ్యానికి చాలా మంచిది ప్రతీ ఒక్కరూ మొదటి ముద్ద ఈ పొడి కలుపుకుని తింటే మంచిది
@bhargaviallinonechanel41462 жыл бұрын
Chala bagundi 1week back chesa super undi adi complete iendi malli evala chesthunna antha bagundi dosa lalo kuda bagundi tqqq sis
@omsrivenkateswaracollectio86602 жыл бұрын
Nenu try chesanu chala chala Baga vachindhi super TQ andi
@shaikibrahimshaik30542 жыл бұрын
Chala chalkaga vivarincharu. Thanq Mom 🌹,.....mukyamga ఈ podi కీళ్ళనొప్పులకు వాత నొప్పులకు బాగా పని చేస్తుంది అనుకుంటా.