How to know if Sugar is Under Control or Not | Fasting Technique | HBA1C Test | Dr.Ravikanth Kongara

  Рет қаралды 1,472,828

Dr. Ravikanth Kongara

Dr. Ravikanth Kongara

Күн бұрын

How to know if Sugar is Under Control or Not | Fasting Technique | HBA1C Test | Dr. Ravikanth Kongara
--*****--
గత 12 సంవత్సరాలుగా రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకి అత్యాధునిక ప్రమాణాలతో సరికొత్త ఆధునిక వైద్య సేవలని డాక్టర్ కొంగర రవికాంత్ గారు అందిస్తున్నారు. విజయవాడలోని వారి కర్పోరేట్ స్థాయి హాస్పటల్లో తమ విశేష అనుభవంతో సామాన్యులకి కూడా అందుబాటులో ఉండే నాణ్యమైన వైద్య సేవలు అందిస్తూ గొప్ప పేరు సాదించారు.
అన్ని రకాల గ్యాస్ట్రో, బేరియాట్రిక్ సర్జరీ, లాపరోస్కోపీ సమస్యలకి చికిత్స అందిస్తూ దక్షిణ భారతదేశంలోనే నెలకు అత్యధిక బేరియాట్రిక్ సర్జరీలు చేస్తు గొప్ప ఫలితాలు సాదించారు. అంతేగాక 200 నుండి 250 కిలోల కంటే ఎక్కువ బరువున్న అత్యంత ప్రమాదకర బేరియాట్రిక్ సమస్యకి శస్త్రచికిత్స చేసి అసాధ్యాన్ని సుసాధ్యం చేసారు. సుమారు 200 కిలోల కంటే ఎక్కువ బరువున్న సూపర్ ఒబేసిటీ పేషెంట్లు మంచి ఫలితాలని పొందారు.
విజయవాడలో మొట్ట మొదటిసారిగా విదేశి తరహాలో అత్యాధునిక సౌకర్యాలతో 24 గంటలు వైద్యుల పర్యావేక్షణలో వైద్య సేవలు అందిస్తున్నారు. 100 పడకలతో పాటు అత్యవసర సమయంలో ఆంబులెన్స్ సౌకర్యం కలదు.
Dr. Ravikanth Kongara MBBS, MS, DNB(Gastro-NIMS)
Ravi Hospital, Bariatric, gastro, laparoscopy, Swathi Press - opp Kovelamudi Street, Suryaraopeta, Vijayawada - 2, Andhra Pradesh: 520002, Phone: 0888 183 8888, 888 184 8888.
g.co/kgs/XJHvYA
how to know if sugar is under control or not,blood sugar levels,blood glucose,diabetes management,diabetes mellitus,diabetes symptoms,how to lower blood sugar fast,lower blood sugar,blood sugar test,high blood sugar in the morning,how to lower blood sugar levels,blood sugar control,fasting technique,intermittent fasting,fasting,intermittent fasting benefits,how to lose weight,fasting benefits,hba1c test,hba1c test procedure,hba1c normal range,
#Diabetes #Sugar #Fasting #HBA1CTest #ControlDiabetes #DrRaviHospital #DrRavikanthKongara

Пікірлер: 1 600
@patnaikmelodieshindiodiyat9586
@patnaikmelodieshindiodiyat9586 2 жыл бұрын
Your every video is information oriented, and direct subject. No husk. Thankyou sir.
@rajamahesh8921
@rajamahesh8921 2 жыл бұрын
Super sir valid information
@ChandraKala-zt8gp
@ChandraKala-zt8gp 2 жыл бұрын
@@rajamahesh8921 ñanchi vishayam cheparu sir
@udaybhaskar818
@udaybhaskar818 2 жыл бұрын
@@rajamahesh8921 qqqqq@a@we qqqqq essa1q11q1 your
@kingjacinth2195
@kingjacinth2195 2 жыл бұрын
@@ChandraKala-zt8gp hhý
@kodalisyamala2340
@kodalisyamala2340 2 жыл бұрын
Valuable support 🙏🏼
@vasudhasampath3953
@vasudhasampath3953 2 жыл бұрын
ఎంతబాగా వివరించారు డాక్టర్గారూ...మంచి టీచర్ కూడా మీరు. గాస్ట్రిక్ సమస్యనుఎదుర్కోవటం ఎలా? ఆ వీడియోకూడా చేయగలరు.🙏🙏
@ysgaming9932
@ysgaming9932 2 жыл бұрын
డాక్టర్ గారికి 🙏 ప్రతి కుటుంబానికి అవసరపడే జాగ్రత్తలు వివరించారు . ధన్యవాదాలు.
@srikanthchary5431
@srikanthchary5431 Ай бұрын
Sir మీ లాంటి వారు ఈ దేశానికి ఈ ప్రజలకి చాలా అవసరం sir మీరు ఇచ్చే సూచనలు మాకు విలువైనవి sir .🙏🙏🙏🙏🙏
@udayajanmanchi8927
@udayajanmanchi8927 Жыл бұрын
సర్ మీరు అందరికి ఉపయోగ పడె విడియో లు చేస్తున్నారు సుగర్ గురించి చాల బాగా చెపారు ధన్య వాదములు సర్
@pithambrappavinod8676
@pithambrappavinod8676 6 ай бұрын
మంచి సమాచారం ఇచ్చారు ధన్యవాదములు...
@sanadisavithri4886
@sanadisavithri4886 2 жыл бұрын
మంచి విషయాలు తెలియజేస్తున్నారు డాక్టర్ గారు... థాంక్స్ డాక్టర్ గారు...
@gbharathigbharathi4000
@gbharathigbharathi4000 2 жыл бұрын
చక్కగా..అర్థం.అయితే....అందరూ.జాగ్రత.గా.వుంటారు.మీకు.చాలా.థాంక్స్.డాక్టరు.గాడ్. బ్ల్స్ స్.యూ. 🙏🙏
@vinayaka3657
@vinayaka3657 2 жыл бұрын
చాలా బాగా చెప్పారు సార్ 👏👏👏
@suripilla8451
@suripilla8451 2 жыл бұрын
Dr garu meeru Cheppina vidanm bagundhi manchi information about sugar and Hba1c, thank you sir.
@sanikinnerab
@sanikinnerab 2 жыл бұрын
Doctor sir ...your advise and the teachings are so good to the society and people ...it's like CSR ...you are doing good the society 👏
@mpadmavathi2887
@mpadmavathi2887 6 ай бұрын
Good doctor garu
@krishnachagarlamudi9919
@krishnachagarlamudi9919 5 ай бұрын
Very nice and clear sir about 3 months average test. Thank you for such good advice
@Abdunxhs
@Abdunxhs 11 ай бұрын
Good topics TQ very much Dr.garu
@PadmaKanchupatla
@PadmaKanchupatla 9 ай бұрын
Very clearly explained babu. Iam following ur videos which are very informative. Tqu for getting us know. God bless u.
@geethakanduri6134
@geethakanduri6134 Жыл бұрын
Emma Dr Garu Meru Elavunaru Meru Baguntey Memantha Baguntamane Naa Alochana Maa Meru Maa Andareke Devudechena Varam Maa 🙏🙏🙏🙏👏👏👍👍👍🙋‍♀️🙋‍♀️🥰God Blessings Lots Maa Ur Family Also Maa
@retaildurgarao846
@retaildurgarao846 6 ай бұрын
Ok sir, maa group lo vallaki kuda share chesanu, good information sir
@gkota4866
@gkota4866 Жыл бұрын
Thank you for your valuable information on sugar levels.
@adityat9358
@adityat9358 2 жыл бұрын
Sir , i heard One good news for diabetic Patients . Indian Government approved for two drugs .and available in Indian market next month . 1) LIRAGLUTIDE 2) SEMAGLUTIDE . both drugs available in injection and tablet form. Is it true ? Could you please make one video on this drugs and help to type to diabetics .
@pushparanipush65
@pushparanipush65 Жыл бұрын
Tank you so much SR I'm rani Nenu Narusing Cheysanu
@srikrishnayoutubechannel1915
@srikrishnayoutubechannel1915 2 жыл бұрын
Good information doctor
@Vijayalakshmi-sh8lz
@Vijayalakshmi-sh8lz 6 ай бұрын
Very good information tq doctor 👍
@mchandrashekharaprasad3515
@mchandrashekharaprasad3515 Жыл бұрын
Good information sir, thank you.🎉🎉
@manipatnaik1627
@manipatnaik1627 2 жыл бұрын
Doctor garu blood lo sugar control ela avvali cheppandi
@mamaathagajula3512
@mamaathagajula3512 Жыл бұрын
Thank you sir valued information
@vkalyani9242
@vkalyani9242 2 жыл бұрын
Very good information sir
@nagamaheshdulipalla4660
@nagamaheshdulipalla4660 8 ай бұрын
Than u sirrr thank uu, please keep go like this save people
@sampathreddypingili4170
@sampathreddypingili4170 Жыл бұрын
షుగర్ ఈ విషయంలో స్పష్టమైన సమాధానం చెప్పారు . షుగర్ కంట్రోల్ మూడు నెలల రిపోర్ట్ ప్రామాణికం అంటూ చక్కగా వివరించారు .
@shrinig5488
@shrinig5488 2 жыл бұрын
Very informative...thank u very much Sir 🙏🙏🙏
@doddaveeraraghavarao3093
@doddaveeraraghavarao3093 Жыл бұрын
you are explained very well sir 👏 Thank you
@satyavanikolli1695
@satyavanikolli1695 Жыл бұрын
Tqq Dr garu 🙏
@panduranga5184
@panduranga5184 Жыл бұрын
నేను వెజిటబుల్ బనానా ని మార్నింగ్ బ్రేక్ ఫాస్ట్ (పల్లీ చెట్టితో 1pc లేదా 1½) గా మరియు లంచ్ (అన్ని కూరలతో) లొ (90 రోజులు) తిన్నాను నా Hb A1c 4.4 % గా వచ్చింది. ఉపవాసం 76% P. Prandial 90% గా వచ్చాయి
@srinivasareddyannapureddy1754
@srinivasareddyannapureddy1754 Жыл бұрын
Valuable information sir
@SIRIThoughts
@SIRIThoughts Жыл бұрын
God bless you sir
@jandhyalaamarnath1323
@jandhyalaamarnath1323 6 ай бұрын
Thank you
@jancyvilluri31
@jancyvilluri31 2 ай бұрын
thanks doctor
@kesavscuf4995
@kesavscuf4995 2 жыл бұрын
Thank you Sir
@pragadasrinivasarao4095
@pragadasrinivasarao4095 5 ай бұрын
Goodinforamation sir
@krishnamarneni3287
@krishnamarneni3287 Жыл бұрын
Wonder doctor garu
@bharathikallakuri1701
@bharathikallakuri1701 Жыл бұрын
Thank you so much sir
@sajidmohammad594
@sajidmohammad594 Жыл бұрын
Thank you sir.. Hba1c 8.8vachindi. Nenu em cheyali please cheppandi
@ramanapantula1222
@ramanapantula1222 2 жыл бұрын
Best information sir
@gayathri746
@gayathri746 5 ай бұрын
Thankyou sir 2024 April 1st time % HBA1C
@gayathri746
@gayathri746 5 ай бұрын
Sorry sir 9% touch ayindhi
@purmasrinivasreddy8699
@purmasrinivasreddy8699 8 ай бұрын
Super sir 🙏
@rayuduys3136
@rayuduys3136 11 ай бұрын
Iam 56 old male patient my sugar Hba1C maintained 5.9 to 6.1 for last 4 years intially it was 6.7 when I took sugar and curd for 6 months. Later changed my diet with millets reduced to 6. Now I undergone liver transplant due to immino supression drug it touching 160 to 240. Doctor advised insulin twice a day morning and night 4 to 8 units. Iam finding difficult required to eat during night as sugar levels going as low as 75 too during night. I want control naturally or worst case with medicines.
@alogoyemaruthi1691
@alogoyemaruthi1691 Жыл бұрын
Tq sir...
@karteeknissankararao2405
@karteeknissankararao2405 Жыл бұрын
Sir...left lower abdomen pain..kurchunte ekkuva vastondi..back hip ki radiate avutondi
@javinikiravichandra6408
@javinikiravichandra6408 Жыл бұрын
Hi sir... RBS test cheyinchakunda direct ga HBA1C test cheyinchavachaaa sir
@swapnaavula7427
@swapnaavula7427 Жыл бұрын
Tq sir
@gopalacharygannojuchary1766
@gopalacharygannojuchary1766 Жыл бұрын
Dr garu namaste Naku HBA1C 8 undi nenu elanty food theesikovali 🙏
@shankarkvag4372
@shankarkvag4372 2 жыл бұрын
HbA1C ..7.7 ఉంది సర్ నాకు 300షుగర్ ఏమయినా చెప్పండి సర్ మందులు డయిట్ కూడా సర్
@sriharanathchodisetti2066
@sriharanathchodisetti2066 Жыл бұрын
డాక్టర్ గారికి నమస్కారం! డయాబెటిక్ పేషంట్స్ చిలగడ దుంపలు తినవచ్చా! తింటే ఏమి జరుగుతుంది. కొంత మంది డైయట్ గురూస్ తినమంటున్నారు. కొంత మంది వద్దంటున్నారు. హై nutrition values వున్న వీటిని తినడానికి భయం వేస్తుంది. దయచేసి వివరించండి.
@shaikbasheer3532
@shaikbasheer3532 2 жыл бұрын
సరే మీరు చెప్పే విధానం చాలా బాగుంటుంది మీరు చెప్పినట్టుగా మేము పాటిస్తున్నాను ఎంత ఫీజు తీసుకున్నా కూడా డాక్టర్లు ఇంతగా వివరించారు సార్ మీరు చెప్పే విధానం సగం జబ్బు నయం అవుతుంది సర్ థాంక్యూ
@ramaprasadsunkara9521
@ramaprasadsunkara9521 Жыл бұрын
Thanks Doctor garu
@shobharani6537
@shobharani6537 Жыл бұрын
Required Dr's. phone number & Address. Please share it
@devupallirajudevupalliraju2913
@devupallirajudevupalliraju2913 Жыл бұрын
SO TQ SIR GREAT GIVE INFORMATION GOD BLESS U💐💐
@SwarnaShre
@SwarnaShre 5 ай бұрын
Antha me abhimanam
@bethapudiyehoshuva1914
@bethapudiyehoshuva1914 2 жыл бұрын
Good information andi 🙏
@yramesh9973
@yramesh9973 Жыл бұрын
TQ sir good Explanation
@ramakrishnaramanaboyana6362
@ramakrishnaramanaboyana6362 Жыл бұрын
Tq very much sir
@ramanarao7640
@ramanarao7640 9 ай бұрын
Super sir
@gopubapureddy1865
@gopubapureddy1865 Жыл бұрын
Thank sir
@sharmasoftskillsschool
@sharmasoftskillsschool 2 жыл бұрын
Thank u sir
@vutukurubhaskarrao905
@vutukurubhaskarrao905 Жыл бұрын
నమస్కారం డాక్టర్ గారు... నేను ప్రభుత్వ ఆరోగ్య పర్యవేక్షకుడు మీరు చెప్పే విషయాలన్నీ నేను డైరీలో రాసుకొని ఫీల్డ్ లో మంచిగా ఆరోగ్య అవగాహన కల్పిస్తున్నాను.. ధన్యవాదములు సార్.. 🙏
@pentkarnagabhushanam8188
@pentkarnagabhushanam8188 2 жыл бұрын
ధన్యవాదములు డాక్టర్ గారు ప్రతి మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఉపయోగపడే మంచిసందేశం 🙏🏻🙏🏻🙏🏻🙏🏻
@ganeshbeesetti8725
@ganeshbeesetti8725 2 жыл бұрын
చక్కెర వ్యాధి గురించి సరియైన అవగాహన ను ఇంత చక్కగా వివరించిన డాక్టర్ గారికి నమస్కారములు
@bsbaburaob4226
@bsbaburaob4226 2 жыл бұрын
Thanks sir,about diabetes information
@sathyamlab7382
@sathyamlab7382 2 жыл бұрын
Sir upavasam sugar undavachcha
@sathyamlab7382
@sathyamlab7382 2 жыл бұрын
Upavasam unnappudu tablets vadavachcha
@chandralekhavidya7030
@chandralekhavidya7030 9 ай бұрын
మీరు చెప్పిన షుగర్ గురించి నవివరాలు చాలా ఉపయోగంగా ఉన్నాయి.షుగర్ పేషెంట్లడైట్ గురించి ఏమి తినాలి ఎంతతినాలి అనేది వివరంగా తెలియజేయండి.దయచేసిరిప్లె ఇవ్వగలరు.సుఖీభవ.
@ramakrishnapokala5936
@ramakrishnapokala5936 2 жыл бұрын
అమోఘము, అద్భుతము. ఇంతవరకు ఎవరు చెప్పని విషయాలు మీరు చెప్పినారు.డ్హన్యవాడములు.
@katteboinanagesh8221
@katteboinanagesh8221 Жыл бұрын
సార్ మనస్ఫూర్తిగా చెబుతున్న మీరు చాలా గొప్ప డాక్టర్
@maheswararao5643
@maheswararao5643 2 жыл бұрын
డా రవికాంత్ సర్ మీరు చాలా చాలా మంచి సమాచారం ఇచ్చారు. Hba1c కోసం నాకు బాగా క్లారిటీ వచ్చింది
@28.8.21
@28.8.21 2 жыл бұрын
మీరు చెప్పేదాన్ని బట్టి చూస్తే, ప్రాచీన మునులు, ఋషులు ఉపవాసం, మితాహారం, తినేవాటిలో కందములాలు ఉండటంవల్ల వేలసంవత్సరాలు ఆరోగ్యం బ్రతికారనేది నిజమే అనిపిస్తుంది సార్.!
@musukudiissac9926
@musukudiissac9926 2 жыл бұрын
సార్, బాగా వివరించారు. కాని ఎంత వరకు నార్మల్, డేంజర్ చూపించండి.
@ashokvivek3825
@ashokvivek3825 2 жыл бұрын
నేను పెట్టిన కామెంటను తీసేశారు ఇలా చేయడం పాఠకుణ్ణి తప్పుదారీ పట్టించడమే ఔతుంది
@gunturprabhu4644
@gunturprabhu4644 2 жыл бұрын
చాలా బాగుంది గుంది ఉపవాసము ఉండుట ఎంతో మంచిది అని అర్థమౌతుంది ఏక్షలెంట్
@Srinu7407
@Srinu7407 2 жыл бұрын
ప్రతివిషయం పై మిరుచెప్పే అవగాహన అద్భుతమైన ఆలోచనావిధానం మీకు నా ధాన్యవాదలు🥰
@polojuramesh9384
@polojuramesh9384 Жыл бұрын
సర్,పాంక్రియాస్ సామర్ధ్యం పెంచుకునే అవకాశం వుందా వుంటే ఏవిధంగా పెంచుకోవచ్చు దయచేసి వివరించగలరు
@maheshchandra6380
@maheshchandra6380 2 жыл бұрын
Mind potundi sir miru teacher avalsidi doctor iyaru miku pedda fan ni nenu
@seshagirirao5936
@seshagirirao5936 Ай бұрын
Kani meru HBA1C fasting ah posting chepaledu Mari rendu cheiylsinda cheppandi
@swarnariyaz710
@swarnariyaz710 Жыл бұрын
నమస్తే డాక్టర్ గారు చాలా చక్కగా వివరించి అర్ధం అయ్యేట్టు చెప్పారు సార్ tq సార్ nxt వీడియో కోసం వెయిటింగ్ సార్ 🙏🙏🙏🙏
@sagarmudiraj6838
@sagarmudiraj6838 Жыл бұрын
సార్ ఆ దేవుడు మిమ్మల్ని వంద సంవత్సరాలు కాపాడాలి
@prakasamayal2777
@prakasamayal2777 Жыл бұрын
డాక్టర్ గారూ! ప్రజల ఆరోగ్యం విషయంలో మీరు చూపుతున్న శ్రద్ధ, తపన ఎంతో అభినందనీయం. మీవంటి నిస్వార్థ వైద్యులు సమాజానికి అత్యంత అవసరం. ధనసంపాదనే పరమావధిగా వృత్తి చేస్తున్న వారు మిమ్మల్ని చూసైనా తమ పంధా మార్చుకుంటే సామాన్య ప్రజలకు ఆరోగ్యం చేకూరి ఆరోగ్యకరమైన సమాజం ఏర్పడుతుంది. మీరు నిండు నూరేళ్ళు ఆయురారోగ్యాలతో వర్ధిల్లుదరు గాక!
@AnandKumar-dl3sb
@AnandKumar-dl3sb Жыл бұрын
డాక్టర్ సర్ మీరు HBA1C గురించి చాల చక్కగా వివరించారు.. నేను కేవలం రక్తం పరీక్ష చేయించాను అమాయకంగా .ఇక ఇప్పటి నుండి ప్రతి 3 నెలలకోసారి తప్పక పై టెస్ట్ కూడా చేయించుకోగలను.. ధన్యవాదాలు మీ చక్కటి వివరణ కు.
@kanthabujji491
@kanthabujji491 Ай бұрын
Doctor garu ma papa ekkuva time urine veltundi.nxt urine ki cheemalu padutunnayi..ento ardham kavadam ledhu.. solution cheppandi ma papa age 3 years
@chandrasekhardoki8517
@chandrasekhardoki8517 2 жыл бұрын
Thank you sir I am your follower sir I like your videos sir Excellent information given sir
@naveennimmagadda5945
@naveennimmagadda5945 2 жыл бұрын
You opened my eyes.... I'm a social worker so I give suggestions to senior citizens but I never heard about it
@akumarthysuresh2696
@akumarthysuresh2696 2 жыл бұрын
Dr sir you have clarified so many doubts in so many deseases. Really you are real dr in the world. God bless you abundantly.
@KitchenforDiabetics
@KitchenforDiabetics 2 жыл бұрын
Please suggest to all HBA1C
@hariprasadpeddi2347
@hariprasadpeddi2347 10 ай бұрын
Very good video .In my life suffering from sugar for 10years iam unable managa sugar .After viewed the videos of ravigari I entirely changed my food habits and now my sugar level hba1c is decreased from 9.5 to 6.2 only changed food habits .Before I got awareness I used to spend 3000rs every month for sugar tablets burt now iam using metformin 500@3 rupees. only god in the Avatar of Ravi garu saved my life Hariprasadrao
@FeedingTweeter
@FeedingTweeter 10 ай бұрын
Please send the diet . What food you followed
@kalalirayalugoud4907
@kalalirayalugoud4907 2 жыл бұрын
డాక్టర్ గారు షుగర్ గురించి చక్కగా వివరించారు ధన్యవాదాలు.
@swathipothuluri2120
@swathipothuluri2120 2 жыл бұрын
Your way of presentation is very good and useful sir, we are learning a lot of things about our health, Thank you so much sir.
@Madhavisanjay
@Madhavisanjay 2 жыл бұрын
Doctor, can you do one video on insulin resistance Please. Your videos are very very informative, please keep doing such videos. Crisp,to the point, easy to understand by old people also.God bless you.
@KitchenforDiabetics
@KitchenforDiabetics 2 жыл бұрын
Yes, He is explain clearly all are understand his explanation.
@pidugusuryarao3841
@pidugusuryarao3841 2 жыл бұрын
Dr garu, I have seen & came to know your expert skills in bariatric surgery in 2014, when I got some surgery by Dr Bhargav. Today I realised my innocence that i hadn't consult & sought your advice then. I strongly believe that you are one of the real Doctors who educates & make aware the general public. Hats off sir. It would be a lot more beneficial to public, if you try to write some small books with synopsis/ gyst of most common ailments in lucid language in addition to this channel. I can't say enough thanks. 🙏
@KitchenforDiabetics
@KitchenforDiabetics 2 жыл бұрын
Always doctor give exact explanation and all types of people understand the matter .
@sureshannamaneni1465
@sureshannamaneni1465 Жыл бұрын
You are rare piece of the world you not only a doctor but also a health teacher to the world sir thank u so much ❤🎉🎉
@bhupathiraob9383
@bhupathiraob9383 2 жыл бұрын
డాక్టర్. గారికి ధన్యవాదాలు చాలా మంచి విషయం చెప్పారు 🙏
@venkataramanamuniswamy7092
@venkataramanamuniswamy7092 Ай бұрын
Sir very important message support and super 👌 🙏🙏🙏
@jawaharjyothisilla9460
@jawaharjyothisilla9460 2 жыл бұрын
The information given by doctor garu is very helpful . Thank you sir
@VinayKumar-eo5wl
@VinayKumar-eo5wl Жыл бұрын
In ur life time u may treat only few patients who come to ur hospital, But with ur videos u are treating a whole lot of people in the society which is countless 🙏🙏🙏very tq ravikanth sir u are the real person who is not commericalising the knowledge of health, would like to thank ur parents mainly for ur things
@akularamadevi1702
@akularamadevi1702 Жыл бұрын
Thank you doctor for your valuable information.
@chintaguntamydhiliramkumar7161
@chintaguntamydhiliramkumar7161 2 жыл бұрын
What about insulin resistance doc? Does it include in HbA1c?
@rukminig4557
@rukminig4557 Ай бұрын
Your videos are very informative and knowledge gaining.waiting for such videos in future also.
@kasturimeajuri8875
@kasturimeajuri8875 Жыл бұрын
Thank you sir,iam diabetic type 2 patient.can you suggest diet for these patients,and what are the differences and dangers for type 1 and 2
@ramachandra6073
@ramachandra6073 2 жыл бұрын
ThanQ for your information. As per my practical experience sugar levels can b controlled by our diet practices i e., having raagi ganji & drinking more water. We can use powder of methulu with water or ganji. But strict diet control is mandatory. G R sharma
@amuludamayanthi6907
@amuludamayanthi6907 2 жыл бұрын
Than sir
@KitchenforDiabetics
@KitchenforDiabetics 2 жыл бұрын
Yes sir your correct diet and physical exercise both are important in diabetic patients.
@anandareddyakula19
@anandareddyakula19 Жыл бұрын
Dr.గారూ you are educating public in a beautiful way sir, This is helping many people 🙏🙏🙏
@chandramohan6383
@chandramohan6383 2 жыл бұрын
Thank you sir, for your valuble suggestions.
@srisailakshmikonanki5290
@srisailakshmikonanki5290 2 жыл бұрын
🙏THANK YOU DOCTOR FOR YOUR KIND GESTURE 🙏
@venkatasubbaraodammala32
@venkatasubbaraodammala32 2 жыл бұрын
Thank you so much doctor gaaru. మామూలు గా డాక్టర్స్ hba1c లెవెల్ ఇంతవరకు మెయింటైన్ చేసుకోవచ్చు అంటారు గానీ ఎక్కువైతే ఏమవుద్ది అని చెప్పరు general gaa. Meeru emavuddo చెప్పారు. Thank you doctor once again
@srirammurthy
@srirammurthy Ай бұрын
Good information Doctor . Some doctors even listen to patients issues too
@srinivasrao7673
@srinivasrao7673 2 жыл бұрын
చాలా చక్కగా వివరం గా చెప్పారు థాంక్స్ డాక్టర్ గారు 🙌🙌🙌🙌🙏
@KitchenforDiabetics
@KitchenforDiabetics 2 жыл бұрын
Yes sir , he is explain always very well.
@sundeepsundeep9531
@sundeepsundeep9531 Ай бұрын
Sir your explanation is very nice and important for sugar patients thank u sir 😊
@sambasivaraonuthalapati846
@sambasivaraonuthalapati846 2 жыл бұрын
Thank you sir for your valuable advice on HbA1c please suggest the best and accurate test result lab ,or suggest how to select a good lab for any test because now a day every clinic having test lab we are not understanding which one is accurate Regards
@arunak5699
@arunak5699 Жыл бұрын
Excellent Dr Ravi Kanth garu you are helping big time by giving very helpful information with videos so many people that have no idea about many things in common that effects health. Thank you for your service andi you are a great doctor for thinking of others and helping beyond your busy schedules 🙏🙏
Пришёл к другу на ночёвку 😂
01:00
Cadrol&Fatich
Рет қаралды 11 МЛН
💩Поу и Поулина ☠️МОЧАТ 😖Хмурых Тварей?!
00:34
Ной Анимация
Рет қаралды 2 МЛН
Diabetes- Dietary Habits | Sukhibhava | 3rd March 2017 | ETV Andhra Pradesh
9:03
ETV Andhra Pradesh
Рет қаралды 4,7 МЛН
Пришёл к другу на ночёвку 😂
01:00
Cadrol&Fatich
Рет қаралды 11 МЛН