Рет қаралды 1,846,769
ఎంత మంచి దేవుడవు యేసయ్యా
ఎంత మంచి దేవుడవు యేసయ్యా
చింతలన్ని తీరేనయ్యా నిను చేరగా
ఎంత మంచి దేవుడవు(2) ||ఎంత||
ఘోరపాపినైన నేనూ - దూరంగా పారిపోగా (2)
నీ ప్రేమతో నను క్షమియించి
నను హత్తుకొన్నావయ్యా (2) ||ఎంత||
నాకున్న వారందరూ - నను విడచిపోయిననూ (2)
ఎన్నెన్నో ఇబ్బందులకు గురి చేసిననూ
నను నీవు విడువ లేదు యేసయ్యా(2) ||ఎంత||
నీవు లేకుండ నేనూ - ఈ లోకంలో బ్రతుకలేనయ్యా (2)
నా దేవా ఎప్పుడు ఐనా నన్ను విడచితివా
నన్ను విడువ లేదు యేసయ్యా (2) ||ఎంత||