Lyrics: Sri Tallapaka Annamacharya Music: Sri. Kadayanallur Venkata Raman. Sung by G.Bala Krishna Prasad , Brindavani, Mayamalavagowla dwiraagamaalika, Talam: Misrachapu
Пікірлер
@krishSundar3 жыл бұрын
ఎంత మాత్రమున ఎవ్వరు తలచిన, అంతమాత్రమే నీవు అంతరాంతరములెంచి చూడ, పిండంతే నిప్పటి అన్నట్లు || కొలుతురు మిము వైష్ణవులు, కూరిమితో విష్ణుడని పలుకుదురు మిము వేదాంతులు, పరబ్రహ్మంబనుచు | తలతురు మిము శైవులు, తగిన భక్తులునూ శివుడనుచు అలరి పొగడుదురు కాపాలికులు, ఆది భైరవుడనుచు || సరి మిమ్ముదురు సాక్తేయులు, శక్తి రూపు నీవనుచు దరిశనములు మిము నానా విధులను, తలుపుల కొలదుల భజింతురు | సిరుల మిమునే అల్పబుద్ది, తలచినవారికి అల్పంబగుదవు దరిమల మిమునే ఘనమని తలచిన, ఘనబుద్ధులకు ఘనుడవు || నీవలన కొరతే లేదు మరి నీరు కొలది తామరవు ఆవల భాగీరధి దరి వాగుల ఆ జలమే ఊరినయట్లు | శ్రీ వేంకటపతి నీవైతే మము చేకొని వున్న దైవ(ము)మని ఈవలనే నీ శరణని ఎదను, ఇదియే పరతత్వము నాకు |
@wonderfultasteful3 жыл бұрын
Thank you very much for your lyrics
@omom78343 жыл бұрын
ఓం నమో నారాయణాయ... 🙏🏻🙏🏻🙏🏻
@pavanipolisetty24402 жыл бұрын
Thank you for the lyrics
@MrGanesh19612 жыл бұрын
నమస్కారమండీ, పల్లవిలో, 'పిండంతే నిప్పటి అన్నట్లు' అంటే అర్థం ఏమిటి చెప్పగలరా
@srujanpalavarapu15202 жыл бұрын
@@MrGanesh1961 నిప్పటి అంటే రొట్టె. pindi entha vunte anthe rotte. Ani ardham. Swamy ni entha ga bhavisthe antha varake ani actual meaning.
@jaganmohanvandana430 Жыл бұрын
మళ్లీ అన్నమయ్య పుట్టి మనకు బాల కృష్ణ ప్రసాద్ గా ఈ అధ్భుతమైన కీర్తనలు వినిపిస్తున్నారు మీకు నేను పాదాభివందనం చేస్తున్నాను 🙏🙏🙏🙏🙏
@seethalakshmibharatarajan1442 ай бұрын
😊o I 😊my kl. 9
@srinivasarao-in6gx11 ай бұрын
అద్భుతమైన గళం... 🙏🙏🙏
@madhusudhanareddy34632 жыл бұрын
ప్రతి నిత్యం మీర్రు ఆలాపించిన అన్నమయ్య కీర్తనలు విని పరవసిస్తున్నము. మీరు నిజంగా నేటితరానికి ప్రత్యక్ష అన్నమాచార్యలు.
@prabhakarkmv413510 ай бұрын
Wow! What a voice! 👍 👌 🙏
@pkgswamy54147 күн бұрын
బాలకృష్ణ ప్రసాద్ గార్కి పాదాభివందనములు 🙏🙏🙏🙏
@gamingytprolegend99453 ай бұрын
రోజు రాత్రి పడుకో బోయేముందు ఈ కీర్తన తప్ప కుండా వింటాను నేను. రామ మోహన్ రావు ఆకొండి.
@himpressionist Жыл бұрын
enta mātramuna evvaru talacina, antamātrame nīvu antarāntaramuleñci cūḍa, piṇḍante nippaṭi annaṭlu || koluturu mimu vaiṣṇavulu, kūrimito viṣṇuḍani palukuduru mimu vedāntulu, parabrahmambanucu | talaturu mimu śaivulu, tagina bhaktulunū śivuḍanucu alari pogaḍuduru kāpālikulu, ādi bhairavuḍanucu | sari mimmuduru sākteyulu, śakti rūpu nīvanucu dariśanamulu mimu nānā vidhulanu, talupula koladula bhajinturu | sirula mimune alpabuddi, talacinavāriki alpambagudavu darimala mimune ghanamani talacina, ghanabuddhulaku ghanuḍavu || nīvalana korate ledu mari nīru koladi tāmaravu āvala bhāgīradhi dari vāgula ā jalame ūrinayaṭlu | śrī veṅkaṭapati nīvaite mamu cekoni vunna daiva(mu)mani īvalane nī śaraṇani edanu, idiye paratatvamu nāku || Meaning: However one envisions You, You manifest to them accordingly. Upon contemplation of distinctions, it becomes apparent that, just like asserting the size of a cake relies on the quantity of flour, interpretations of You vary. Vaishnavas express adoration for You as Vishnu; Knowledgeable individuals in Vedanta proclaim You as the Supreme Personality of Godhead, ParaBrahma; Shaivas and other devout followers recognize You as Shiva; The Kapalikas delightfully extol You as Adi Bhairava. Shakteyas rightfully perceive You as a manifestation of Shakti. In diverse visions, innumerable devotees revere and worship You. If perceived merely as a provider of wealth by those with narrow perspectives, You assume that limited role for them. However, if regarded as the highest and ultimate by the noble-minded, You reveal the exalted status for them. There is no inadequacy due to You, as You are like the Lotus that thrives according to the water. Whether far or near, similar to wells being filled by the Ganges, You remain the same. Should You be Lord Venkatapathi, it is You who must accept me (us). I surrender to you and this is the paratathvam(Supreme Reality) for me.
@DrSivaKumarKotraOrtho4 жыл бұрын
జ్ఞానము తో కూడిన భక్తి చెప్పబడి. సనాతన ధర్మo లో వైవిధ్యాన్ని సమన్వయం చేశారు . అద్భుతం గా మనసుకు ఆహ్లాదం కలిగించేలా పాడారు BKP గారు. ఓం నమో నారాయణాయ :-)
@suryea Жыл бұрын
🙏🙏🌞
@sreeumadevidevotional79679 ай бұрын
76u
@sanatdorbala31462 ай бұрын
ఎంత హాయిగా ఉందో ఈ అన్నమయ్య కీర్తన. మనసుని హత్తుకుపోయేలా పాడిన తీరు అమోఘం
@indranimala64084 жыл бұрын
Sri gurubhyo namaha. I would like to share my learning experience of annamayya songs. I hail from delhi and I learnt this song in 2012 through "Hari Sankeertana " programme sponsored by SVBC. During that programme time I used to be in the college and at home my mother used to record the whole learning session and used to write the song in a piece of paper everyday. in the evening around 6pm when i return home, she used to dictate the song so that i can write it in english because i cant read and write telugu language. And she used to tell the pronunciation also. Daily one new song used to be my assignment while going to college ( to and fro 4 hours journey) I listened to ur songs only. By the time I completed my B.tech I realized that I learned 100 Songs. "Enta maatramuna" one of my favourite song. Also I learned pancharatna kritis by listening ur cassette at the age of 10 and gave the programme at shakhara mutt delhi when I was in 5th class. I am blessed to be ur distance shishya, delhite who doesn't know telugu. pranamam acharya devo bhava 🙏🙏.
@vijayaangeri6693 жыл бұрын
Good dedication.
@matanakhni3 жыл бұрын
Awesome amazing lord Srinivasa blessings through guru
@nagk73222 жыл бұрын
God bless you
@ramakrishnamurty54412 жыл бұрын
Great indeed !
@lakshmikrithika252110 ай бұрын
Wow nijamgaaa great. Kudos to your amma also for supporting you thoroughly 😊😊😊
@swarnagowri6047Ай бұрын
గౌ. పూజనీయులు, ఓమ్ శ్రీ గురుభ్యోనమః 🕉️ ఓమ్ నమశ్శివాయ.
మీ గానం మధురం.. ఎంతో పుణ్యం చేసుకుంటేనే ...ఈ పాటలు వినే అదృష్టం రాదు..పుణ్యాత్ములు మీరు
@ramachandrara3158 Жыл бұрын
అన్నమయ్య ఎలా ఉంటారో తెలియదు కానీ మీ పాట వింటుంటే ఆయనే వచ్చి పాడినట్టుగా ఉంటుంది మాకు సార్.
@mulamcs7 ай бұрын
guruvu gariki vandanam. No matter how many times we thank you in our minds, it is not sufficient to thank you for blessing us with this heritage. But for you, we would not have heard these gems so greatly composed and sweetly sung. The song neatly summarises the philosophy in Bhagavad geetha. Ye yatha maam prapadyanthe, taam sta thaiva bhajamyaham... the almighty appears to us as we wish to worship. atlast it all means the same. We are blessed to be living in these times to listen to guruvu garu.
@swarnagowri60473 жыл бұрын
ఓం సరస్వతీ శ్రీ నివాస దేవాయ నమః శివాయ ఓం నమో అన్నమాచార్య దేవాయ నమః శివాయ. నారాయణ స్వరూపులు అయిన మన అన్నమయ్య వారి ఏకలవ్య శిష్యురాలి నమస్సుమాంజలి.
@Ram.hp.sunnyff Жыл бұрын
బాలకృష్ణ ప్రసాద్ గారు అద్భుతంగా పాడారు.రామ మోహన్ రావు ఆకొండి.
@devot201326 күн бұрын
What a song. 🙏 What a composition 🙏 Pranams to Annamacharya 🙏
@sitakumarinemani43599 ай бұрын
గురువు గారి కి శతకోటి నమస్కారాలు
@shankarkalyankar26362 жыл бұрын
అద్భుతమైన పాట. గాన గంధర్వుల వారి నోట.
@nageswararaop-zw7wc6 ай бұрын
Guruvu gariki paadabhi Vandana Antha goppaga padaroo guruvu garu
@haranathmadireddy1417 ай бұрын
జై కు సు మ హ ర
@gmadhu96254 ай бұрын
Guruvu gaaru mee padapadmamuluku namaskaramlu❤❤❤❤❤❤❤❤
@KRISHNAMANYATA20126 ай бұрын
Very nice annamayya keerthana sir
@srinivaschandaka65052 ай бұрын
ఓం నమో వేంకటేశాయ ❤
@tripurasnehasudha80094 ай бұрын
మీకు పా దాభివందనాలు గురువుగారు!🙏🙏🙏
@chikka2203 Жыл бұрын
ప్రతి తెలుగు గాయకుడుకి మీరు ఒక నిఘంటువు🙏🙏🙏deft handling అఫ్ every word. 💐💐
@kamakshigeneralstores8542Ай бұрын
Madhura gaanamu guruvu gaaru
@GAKKIN Жыл бұрын
There is this theme of openness, equality and universality in Annamayya’s keertanas. These philosophies are rendered in simple Telugu with heart touching tunes. Kudos to the singer who, through voice and body language delivered those ideas in this video. 🙏
@manisai7156 Жыл бұрын
జై శ్రీరామ్ 🙏
@nagalakshmi-fg9qi9 ай бұрын
Excellent singing. Pranams to BKP garu.
@Kamesh-er8kp7 ай бұрын
🙏🙏🙏🙏🙏🙏BK PRASAD GARU🙏🙏🙏🙏🙏🙏
@varalakshminanduri65602 ай бұрын
గురువు గారికి శతాధిక నమస్సులు 🙏🙏🙏🙏🙏
@ORUGALLUTV397 Жыл бұрын
మీరు పాడుతుంటే పులకరించని మనసు ఉండదు.. గురువుగారు..❤💐💐🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
@subbaraomosalaganti Жыл бұрын
Eepata vintuvunte chala hayiga anipistondi thank you
@k.harinath6628 Жыл бұрын
Super samkeerthanalu
@satishbodakurth8923 Жыл бұрын
పిండంతే నిప్పటి అన్నట్టు ( పిండి కొలది రొట్టి అని) నేటి చపాతీ రోటి లు నాటి మన తెలుగు లో నిప్పట్టు( నిప్పులు మీద కాల్చుకు తినేవి) ఉధాహరణకు పుల్కాలు.
@mspreddi110 ай бұрын
thank you for giving the meaning of pinDanTe nippaTi annaTlu (arthamu theliyakunda paaDaDam anTe anthakanna kasTamu inkokaTi vunDadhu). dhanyavadhamulu :).
@satishbodakurth892310 ай бұрын
@@mspreddi1 dhanyavadhamulu.
@sitakumarinemani43598 ай бұрын
ఓం నమో నారాయణాయ
@gandeneeraja1735 Жыл бұрын
Pranaamaalu
@sivaramkrishnan325110 ай бұрын
Such divine voice Touched by the devotion in your voice Guruji
@karunachandrasekar16104 ай бұрын
Realy blessed morning
@aadiahil1 Жыл бұрын
5:49 So good to listen. DIVINE set the bar through MS subbulakshmi. Your rendering is on par... good rendering..
@janakib61102 ай бұрын
Om Namonarayanaya🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
@vanithakushal70804 жыл бұрын
Meku dhanyavaadaalu sir.aa brahmandanayakudini sankeerthana vintunte lokam lo inkemi ledu.anipisthondi.
@SatyanarayanaPeddireddy-z3tАй бұрын
Pranams guruji
@geethasreeram997910 ай бұрын
🙏🙏🙏🙏🙏🙇🙇🙇🙇🙇💐
@kameswararaokalaganagavenk46568 ай бұрын
Rāgam: Vṛndāvanasāraṅga, Māyāmālavagaula
@rbhramara4059 Жыл бұрын
శ్రీ రామ చంద్ర పరమాత్మ నీ కు. అనంతానంతపరణాములు
@knowingisbeing4 жыл бұрын
ఒళ్ళు పులకరించి పర ధ్యానానికి దారి చేసే గానం అటువంటి పాట కూడా...
@pranithacb45722 жыл бұрын
Namaskaaram guruvu gaaru ,excellent voice ,I love ur voice soo much, daily I listen to the song,and I feel very happy and pleasant.🙏🙏🙏
@nagalakshmi-fg9qi9 ай бұрын
Super voice and a great devotion
@RudraRaju-it9nz4 жыл бұрын
మీరు పాడిన పాటలలో నాకు చాలా ఇష్టమైన పాట ఇది ఒకటి గురువు గారు
@kundarapurameshramanujadha51996 ай бұрын
💖🙏💖🙏💖
@sarvanikovuru40694 жыл бұрын
ఎంత మాత్రమున ఎవ్వరు తలచిన అంత మాత్రమే నీవు.అద్భుతం గురువు గారు🙏🙏🙏
Saint Annamacharya has perfectly harmonised the different levels of realization between the Shakti worshippers, Shaivites and Vishnu worshippers of the one Absolute Truth in this wonderful masterpiece!!!🙏🙏🙏🇮🇳
@lakshmikrithika252110 ай бұрын
I sang this song so many times but I came to this realisation now only 😅
@revathit9003 Жыл бұрын
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏Om namo venkatesaya 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@kondalraok7992 Жыл бұрын
Melodious rendition. We are all very thankful to your voice...
OM NAMO ALIVELIMANGA PADMAVATI VENKATESHWARA SWAMI 🙏🙏🙏🙏🙏🙏
@anandsai45874 жыл бұрын
Guruvu gaariki shatha koti padabhi vandanaalu
@choppavarapuvenkateswarlu43527 ай бұрын
👋🙏
@sriramkudarla753 жыл бұрын
Might is right 💯
@90Nrv3 жыл бұрын
Ragamalika, Composer : K.Venkataraman ఎంత మాత్రమున ఎవ్వరు తలచిన, అంతమాత్రమే నీవు అంతరాంతరములెంచి చూడ, పిండంతేనిప్పటి అన్నట్లు కొలుతురు మిము వైష్ణవులు, కూరిమితో విష్ణుడని పలుకుదురు మిము వేదాంతులు, పరబ్రహ్మంబనుచు తలతురు మిము శైవులు, తగిన భక్తులునూ శివుడనుచు అలరి పొగడుదురు కాపాలికులు, ఆది భైరవుడనుచు సరి మిమ్ముదురు సాక్తేయులు, శక్తి రూపు నీవనుచు దరిశనములు మిము నానా విధులను, తలుపుల కొలదుల భజింతురు సిరుల మిమునే అల్పబుద్ది, తలచినవారికి అల్పంబగుదవు దరిమల మిమునే ఘనమని తలచిన, ఘనబుద్ధులకు ఘనుడవు నీవలన కొరతే లేదు మరి నీరు కొలది తామరవు ఆవల భాగీరధి దరి బావుల ఆ జలమే ఊరినయట్లు శ్రీ వేంకటపతి నీవైతే మము చేకొని వున్న దైవ(ము)మని ఈవలనే నీ శరణనిఎదను, ఇదియే పరతత్వము నాకు
@sharadasunkammadananth6219 Жыл бұрын
❤❤🙏🙏🙏🙏🙏💐
@SatyanarayanaPeddireddy-z3t3 ай бұрын
Pranams sir. I am very happy to listen sir. Thank you very much.
@sandyagudur17122 жыл бұрын
Om namo venkatesa master garu meeku satha koti namaskaramulu meeru ragam thalam kuda vesthe maku thelusthundi
@nagalakshmit81493 жыл бұрын
Meeku mi patalaku vanda vandanalu
@murthygangaraju62283 жыл бұрын
blessed is the one not only who sang but even the one who has listened and flown in the sea of bliss.
@funvideoz84 Жыл бұрын
Divinity and grace is felt in every stanza. I don't understand Telugu but bhavam and in which it is sung gives a wonderful feeling. Very beautiful voice. It would be great if any one can post lyrics in English with meaning. I found few online but, if posted in description it will be helpful to follow as the pronunciation is very important.
@sriramkudarla753 жыл бұрын
Sriman Narayana Govindha Govindha
@saikalavahini3 жыл бұрын
Very nice sir I am singing with you
@bhuvaneshwaranrao76653 жыл бұрын
The Lord is very generous.He gives you the option of limits, your vision can reach in realising Him.No one is denied of the option.He just loves every one.Then He has His own channels to communicate His love and induce Bhava of Bhakthi.Endaro Mahaanubhaavulu.andhariki vandanamulu.Sai Ram.
@ramkrishna35214 жыл бұрын
జై శ్రీమన్నారాయణ
@prani77813 жыл бұрын
Govindaa govindaa🙏
@prani77812 жыл бұрын
Govinda🙏
@srilatha76593 жыл бұрын
Your voice is like crystal clear guruvugaru.... Thank you
@ramachandraraonikkam1522 Жыл бұрын
Namaste Guru garu
@bharathibharathi2098 Жыл бұрын
❤🙏🙏🙏🙏💐💐💐
@ravirachuririsingsun27354 жыл бұрын
🙏🙏💐💐 ఆహా...నమో నారాయణ నమో నమామి.
@vaishnavi_singzz23884 жыл бұрын
meeku meere sati sakshattu annamayya vachharani anipistundi
@veerabhadrasharma43654 жыл бұрын
Super sir
@udaykumarj47403 жыл бұрын
ఎంత మాత్రమున ఎవ్వరు తలచిన, అంతమాత్రమే నీవు అంతరాంతరములెంచి చూడ, పిండంతే నిప్పటి అన్నట్లు || కొలుతురు మిము వైష్ణవులు, కూరిమితో విష్ణుడని పలుకుదురు మిము వేదాంతులు, పరబ్రహ్మంబనుచు | తలతురు మిము శైవులు, తగిన భక్తులునూ శివుడనుచు అలరి పొగడుదురు కాపాలికులు, ఆది భైరవుడనుచు || సరి నెన్నుదురు సాక్తేయులు, శక్తి రూపు నీవనుచు దరిశనములు మిము నానా విధులను, తలుపుల కొలదుల భజింతురు | సిరుల మిమునే అల్పబుద్ది, తలచినవారికి అల్పంబగుదవు దరిమల మిమునే ఘనమని తలచిన, ఘనబుద్ధులకు ఘనుడవు || నీవలన కొరతే లేదు మరి నీరు కొలది తామరవు ఆవల భాగీరధి దరి వాగుల ఆ జలమే ఊరినయట్లు | శ్రీ వేంకటపతి నీవైతే మము చేకొని వున్న దైవ(ము)మని ఈవలనే నీ శరణని ఎదను, ఇదియే పరతత్వము నాకు ||
@bharathibharathi2098 Жыл бұрын
Tq
@KRISHNAMANYATA20126 ай бұрын
Hi
@sirimandava83055 ай бұрын
Thank you so much for lyrics
@Sanjukthaproperties7863 жыл бұрын
Wow, super Thank you 🙏🏽.
@saikalavahini3 жыл бұрын
Annamacharya wrote this song for lord venkateswara and this song meant for in order to tell the importance of the lord. And this song is very famous song which was sung by ms subbalakshmi Garu.This plays prominent role among her songs.please listen this song daily.It is performed on behalf of garimella bala krishna prasad garu in his behalf very nice and I will say thanks to him who provide this song to all the devotees of lord venkateswara swamy. And every one feels happy to listen this song.Thank you so much.
@sriramkudarla753 жыл бұрын
How both are same Padmavathi srinivasa kalyanam 💯 Sridevi bhoodevi srivenkateswarakalyanam 💯