Choodaramma sathulaalaa........

  Рет қаралды 1,325,719

Balakrishna Prasad Garimella

Balakrishna Prasad Garimella

2 жыл бұрын

Annamaacharya Sankeerthana .Music composed and sung by Balakrishna Prasad,
Madhyamavathi Ragam,.
Adi Thalam(Thisra gathi).

Пікірлер: 321
@padma2207
@padma2207 Жыл бұрын
చూడరమ్మ సతులారా సోబాన పాడరమ్మ చూడరమ్మ సతులారా సోబాన పాడరమ్మ కూడున్నది పతి చూడి కుడుత నాంచారి చూడరమ్మ సతులారా సోబాన పాడరమ్మ కూడున్నది పతి చూడి కుడుత నాంచారి సోబాని సోబాని… సోబాని సోబాని శ్రీమహాలక్ష్మియట… సింగారాలకే మరుదు కాముని తల్లియట… చక్కదనాలకే మరుదు ||2|| సోముని తోబుట్టువట… సొంపుకళలకేమరుదు ||2|| కోమలాంగి ఈ చూడి కుడుత నాంచారి చూడరమ్మ సతులారా సోబాన పాడరమ్మ కూడున్నది పతి చూడి కుడుత నాంచారి సోబాని సోబాని… సోబాని సోబాని కలశాబ్ధి కూతురట… గంభీరాలకే మరుదు తలపలోక మాతయట… దయ మరి ఏమరుదు ||2|| జలజనివాసినియట… చల్లదనమేమరుదు ||2|| కొలదిమీర ఈ చూడి కుడుత నాంచారి చూడరమ్మ సతులారా సోబాన పాడరమ్మ కూడున్నది పతి చూడి కుడుత నాంచారి సోబాని సోబాని… సోబాని సోబాని అమరవందితయట… అట్టే మహిమ ఏమరుదు అమృతము చుట్టమట… ఆనందాలకేమరుదు ||2|| తమితో శ్రీవేంకటేశు తానె వచ్చి పెండ్లాడె ||2|| కొమెరె వయస్సు ఈ చూడి కుడుత నాంచారి చూడరమ్మ సతులారా సోబాన పాడరమ్మ కూడున్నది పతి చూడి కుడుత నాంచారి సోబాని సోబాని… సోబాని సోబాని
@manikantam1949
@manikantam1949 Жыл бұрын
🙏🙏🙏
@srivasudev
@srivasudev 11 ай бұрын
Meeku yentha opika Padma!🙏❤️👍
@venkatvayunoppula8347
@venkatvayunoppula8347 10 ай бұрын
అమోఘం
@kancharintimanjula2562
@kancharintimanjula2562 9 ай бұрын
Mi ganamrutam to ma manasu haayiga undi sir om name srivenkateshaya namaha
@kurmakirankumar9652
@kurmakirankumar9652 9 ай бұрын
.
@vennapusaamarnathareddy8553
@vennapusaamarnathareddy8553 Жыл бұрын
కలియుగ అన్నమయ్య శ్రీ గరిమెళ్ళ బాలకృష్ణ ప్రసాద్ గురువు గారి కి పద్మ పురస్కారాలు అందాలని దేవుణ్ణి ప్రార్థిస్తన్నాను, గురువు గారి గానం విన్న ప్రతిఒక్కరూ సోషియల్ మీడియాలో పోస్ట్ చేయాలని కోరుతున్నాను
@srinivasbobbili3059
@srinivasbobbili3059 4 ай бұрын
అవును, గురువుగారికి పద్మ పురస్కారం అందింది
@trinadharaomaddila662
@trinadharaomaddila662 2 жыл бұрын
ఎంత సంపాదించినా... ఇటువంటి అమృతం ఎక్కడా లభ్యం కాదు. ఓం నమో నారాయణాయ. 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@vadrevusivaramarao12
@vadrevusivaramarao12 4 ай бұрын
గురువుగారూ, మీ గానమృతంతో ఆ దేవదేవుణ్ణి ముగ్దున్ని చేస్తున్నారు. ఆ అదృష్టం మీకే దక్కింది. ఎంతైనా ధన్యులు. కోట్ల ఆస్తులున్న మీకు సాటిరారు. ఆ దైవా అనుగ్రహం ఉంది మీకు.
@sanduprasadaswamy1537
@sanduprasadaswamy1537 5 ай бұрын
గురువు గారి గానం అమృతం... వెంకన్న స్వామి పాదపద్మాలకు శతకోటి పాదాభివందనం...
@mullangihemalatha8341
@mullangihemalatha8341 Жыл бұрын
ఎంత సంపాదించినా... ఇటువంటి అమృతం ఎక్కడా లభ్యం కాదు. ఓం నమో నారాయణాయ.
@dasarimurali2342
@dasarimurali2342 4 ай бұрын
మీ గాత్రమును ప్రతి రోజూ వినాలి అనిపిస్తుంది అండి🎉
@hanumanthakumar2562
@hanumanthakumar2562 3 ай бұрын
మీరే అన్నమయ్య అనే అనుభూతి కలుగుతుంది 🙏💐
@sujathatrinadh
@sujathatrinadh 2 жыл бұрын
నమస్కారం గురువుగారు శుభోదయం ఎన్నిసార్లు విన్నా ఇంకా వినాలని అనిపిస్తుంది ఈ కీర్తన అంత అందంగా అనందంగా పాడుతున్నారు దైవత్వం మీరు పాడే కీర్తనలలో కనిపిస్తుంది నమో శ్రీనివాసాయ 🙏🙏🙏
@vaishnaviponnapalli7834
@vaishnaviponnapalli7834 11 ай бұрын
నిజంగా మనసు తేలికపడి ఆనందంతో నిండిపోతుంది. మీకు చాలా ధన్యవాదాలు గురువుగారు...🙏🙏🙏
@lavanyagdr9567
@lavanyagdr9567 8 ай бұрын
గురువు గారు మీరు పాడుతుంటే ఎన్ని సార్లు విన్నా.. వినాలి అనిపిస్తుంది. మీ గానం అమృతతుల్యం...🙏
@pushpap3151
@pushpap3151 15 күн бұрын
🙏🙏👌👌మాటల్లో చెప్పలేని ఆనందం, తన్మయత్వం కలిగింది guruvugaruu🙏🙏🙏
@pallemmani6726
@pallemmani6726 Жыл бұрын
చూడరమ్మ సతులారా సోబాన పాడరమ్మ | కూడున్నది పతి చూడి కుడుత నాంచారి ‖ శ్రీమహాలక్ష్మియట సింగారాలకే మరుదు | కాముని తల్లియట చక్కదనాలకే మరుదు | సోముని తోబుట్టువట సొంపుకళలకేమరుదు | కోమలాంగి ఈ చూడి కుడుత నాంచారి ‖ కలశాబ్ధి కూతురట గంభీరలకే మరుదు | తలపలోక మాతయట దయ మరి ఏమరుదు | జలజనివాసినియట చల్లదనమేమరుదు | కొలదిమీర ఈ చూడి కుడుత నాంచారి ‖ అమరవందితయట అట్టీ మహిమ ఏమరుదు | అమృతము చుట్టమట ఆనందాలకేమరుదు | తమితో శ్రీవేంకటేశు దానె వచ్చి పెండ్లాడె | కౌమెర వయస్సు ఈ చూడి కుడుత నాంచారి ‖
@tejababu8340
@tejababu8340 Ай бұрын
ఈపాట ప్రతిరోజూ వింటున్నా తనివి తీరడంలేదు.. మధురమైన కంఠంతో పాడిన మీ జన్మ ధన్యం.. ధన్యం.. ధన్యం.. విని తరిస్తున్న మేము ఏ జన్మలోనో చేసుకున్న సుకృతం..
@simhachalam1551
@simhachalam1551 Жыл бұрын
మీ గాత్రం లో ఉన్న మాధుర్యం ఆ స్వామి వారికి ఎంతో ప్రీతకరమైనది. మీరు ధన్యులు, మీ జన్మ సార్థకం అయ్యింది sir
@sudhapatri1429
@sudhapatri1429 4 ай бұрын
అత్యదభుతమైన మీ కీర్తనలు అతి మధురాతి మధురం
@saiprasanna4277
@saiprasanna4277 2 жыл бұрын
గురువు గారికి ధన్యవాదాలు ఇంతకంటే ఏమీ కావలి మాకు శుభోదయం అవుతుంది అంటే మీ గాన అమృతం కోసం ఎదురు చూస్తూ ఉండడం తప్ప......🙏🙏🙏🙏🙏🙏 ప్రతి రోజూ ఒక ఆణిముత్యం లాంటి పాట ఇస్తూ ఉంటే ఇంక ఈ జన్మ కి చాలు అనిపిస్తుంది 🙏🙏🙏🙏🙏
@meeravadla7201
@meeravadla7201 2 жыл бұрын
pp1
@srivasudev
@srivasudev 11 ай бұрын
Kadaa! Maru janma lo ayinaa Mee lanti gaathram, Meekunna swara gnaanam naaku prasaadinchamani naa tharapuna aa Deva devudi ni prarthinchandi guruvu gaaru!🙏🙏🙏
@svryadav8103
@svryadav8103 3 ай бұрын
❤❤❤❤
@dasarathakamsu5296
@dasarathakamsu5296 7 ай бұрын
Yenni saarlu vinna Inka vinaali Ani vinipinche e gaanam meeku devude icchina oka varam guruvu gaaru manaspoorthiga vandhaanaalu guruvu garu
@krishnakumarbulusu8532
@krishnakumarbulusu8532 2 жыл бұрын
ఎన్నిసార్లు విన్నా తనివితీరని కీర్తన 😍😍😍🙏🙏🙏🙏🙏🙏
@narukatlamallesham3808
@narukatlamallesham3808 4 ай бұрын
Your great guruvugaru
@user-de7wy4uu9j
@user-de7wy4uu9j 7 ай бұрын
Guruvu gariki vandanamulu
@shamalalaxminarayana1236
@shamalalaxminarayana1236 2 жыл бұрын
దయచేసి మీరు కలకాలం మా కోసం గానం కొనసాగించాలి..ఆహా ఏమి మధురమైన గాత్రం..
@raviechandrabulusu4990
@raviechandrabulusu4990 3 ай бұрын
Wow..😊..wonderful rendition..of this keerthana…thank you sir..
@muraleedharbathula6590
@muraleedharbathula6590 2 ай бұрын
Great Voice .... Jai Venkata LOrd
@sudheerkumar-xp2kz
@sudheerkumar-xp2kz 2 жыл бұрын
చాలా హాయిగా ఉంది, ఎన్ని కలతలు ఉన్నా, ఎన్ని రోజులు ఉన్నా అన్నీ మటుమాయం.... ఓం నమో నారాయణాయః
@aartipathak315
@aartipathak315 2 жыл бұрын
Guruvu Garu your Sankeertana & your voice is “THE BEST IN THE WORLD “ Very pleasing Sankeertana & singing. Our Pranam To you Guruvu Garu. 🌹🙏🏻🙏🏻🌹
@jayalaxmi8882
@jayalaxmi8882 5 ай бұрын
ఈ జన్మలో మీ గళం వినడం, మా పూర్వ జన్మ సుకృతం.
@sivasankar-gp2bi
@sivasankar-gp2bi Жыл бұрын
గరిమెళ్ళ బాలక్రిష్ణ ప్రసాద్ గారి స్వరం వింటుంటే..సాక్షాత్తు కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీవారిని ఆ..అన్నమయ్యే స్వయంగా వచ్చి కీర్తిస్తున్నట్టుగా.. అనుభూతి కలుగుతోంది... అంత గొప్పగా కమనీయంగా..ఉంటుంది గరిమెళ్ళ గారి గాత్రం వినే భాగ్యం నా అదృష్టం
@raviechandrabulusu4990
@raviechandrabulusu4990 3 ай бұрын
Absolutely right😊
@sonupriya4417
@sonupriya4417 Жыл бұрын
మీరు సాక్షతు సరస్వతీ దేవి పుత్రులు మీరు ఇలాగే 100 సంత్సరాలు ఉండాలి. 😊
@venkatvayunoppula8347
@venkatvayunoppula8347 8 ай бұрын
అద్భుతమైన గాత్రం గురువు గారు మీ జన్మ ధన్యం
@anandvalaboju9788
@anandvalaboju9788 Ай бұрын
గానమృతం అంటే ఇది❤జై శ్రీ రామ్
@thanneerusubbarao2418
@thanneerusubbarao2418 6 ай бұрын
మీ గళంలో అమృతం జాలు వారుతుంది
@koteswarao6330
@koteswarao6330 Жыл бұрын
వెంకటేశ్వర స్వామి అనగానే మీరే గుర్తుకు వస్తున్నారు
@vijayakumarkarri2503
@vijayakumarkarri2503 2 жыл бұрын
🙏అన్నమయ్య కీర్తనలను మీ పవిత్ర గళం నుండి మాత్రమే వినాలి. మా మనసులో ఆ శ్రీనివాసుని కొలువై ఉన్న అనుభూతిని పొందుతాము. ధన్యవాదాలు!💐
@ramaprasad8036
@ramaprasad8036 2 жыл бұрын
The only word EXCELLENT 👍
@SuryaSurya-ui9yl
@SuryaSurya-ui9yl 2 жыл бұрын
Good morning sir
@mrrpune
@mrrpune 2 жыл бұрын
Nijam. అపర అన్నమాచార్యులవారు 🙏🙏
@VijayKumar-lz3bs
@VijayKumar-lz3bs Жыл бұрын
Excellent
@srinivasarao2100
@srinivasarao2100 Жыл бұрын
అవును నిజమే అండి అన్నమయ్య గారు మళ్ళీ మన కోసమే వీరి రూపంలో వచ్చారు
@krishnamohansarmaputcha7491
@krishnamohansarmaputcha7491 8 ай бұрын
No words... To express... Aaahhhhaa Mind gets relaxed
@ramaraocheepi7847
@ramaraocheepi7847 7 ай бұрын
Divinity is decending with the soulful rendtion of Garmella garu with the impressive tune is glorifying the divine lyrics.Indeed its mesmerising .
@RockstarMaanik
@RockstarMaanik Жыл бұрын
మీ పాదాలకు కోటి దండాలు గురువు గారు....🙏🌹
@streddys
@streddys 3 ай бұрын
గోవింద గోవిందా గోవిందా
@sreedharhyderabad5290
@sreedharhyderabad5290 2 жыл бұрын
ధనుర్మాస సమయాన అద్భుతమైన ఆలాపన. ధన్యవాదాలు!!
@rishipamidi4927
@rishipamidi4927 16 сағат бұрын
ఈ తెలుగు జాతి గర్వడు సాహిత్య కవి సిరివెన్నెల ఆయన లోటు తెలుగు వారికి తీరనిది❤
@suvarnajyothirmaigiddaluru1580
@suvarnajyothirmaigiddaluru1580 8 ай бұрын
Guruvu gaariki
@sreedharhyderabad5290
@sreedharhyderabad5290 2 жыл бұрын
మళ్లీ మళ్లీ వినాలనిపించే కూర్పు! అన్నమయ్యకు శతకోటి వందనాలు! అందించిన మీకు కూడా!!
@sweethome7637
@sweethome7637 Ай бұрын
గురువుగారికి శతకోటి వందనాలు మీ దయవల్ల నేను మీరు పాడుతున్నప్పుడు విని నేర్చుకున్నాను❤
@saipratap9920
@saipratap9920 2 жыл бұрын
గురువు గారు నాకు మరో జన్మ అంటూ ఉంటే మళ్ళీ మీ గాత్రం వినే భాగ్యాన్ని ఇవ్వాలని దేవ దేవుడిని కోరుకుంటా...మీ గాత్రంలోని మాధుర్యం మాటల్లో చెప్పలేనిది. ప్రతి రోజు ఉదయం మీ పాట వింటూ నిద్ర లేవడం నాకు అలవాటు..ఆ రోజంతా చాలా ప్రశాంతంగా ఉంటుంది నాకు..
@gonugodugusivaiah6140
@gonugodugusivaiah6140 20 күн бұрын
Sathakoti padhabi vandanamulu guruvugariki
@ashad9221
@ashad9221 2 жыл бұрын
Govinda Govinda 🙏🙏🙏🌺.....ninnu nammina vari madi lo eppudu untavu thandri venkataramana🙏🙏🙏🙏..
@jahnavi.youtube
@jahnavi.youtube 8 ай бұрын
చాలా బాగుంది మాస్టర్ గారు వినసొంపుగా ❤
@user-su8fj1mr1v
@user-su8fj1mr1v 3 ай бұрын
Mee ganamrutha parimalalu hadhullekundaa sugandhaalayyi vyaapinchaalani aaa narayanunni prardhisthoo om namonarayanaya,narayana,narayana,narayana,narayana,jay shakthi maa.🙏shubabinandhanalu sir.
@Manassineevali
@Manassineevali 2 жыл бұрын
కర్ణపేయం. మనోరంజకం. ధన్యోస్మి.
@gattupallisasikala5724
@gattupallisasikala5724 2 жыл бұрын
Legend of annamayya keerthanas🙏🙏🙏
@neelukondapalli2288
@neelukondapalli2288 6 ай бұрын
My favorite song 😊
@shashikalak60
@shashikalak60 23 сағат бұрын
💐🙏🙏🙏నాకు చాలా ఇష్టమైన పాట మీకు ధన్యవాదములు
@tarun.prarthuprarthu6021
@tarun.prarthuprarthu6021 4 ай бұрын
నమస్కారము గురువుగారు 6:24
@arthamvishwanath3386
@arthamvishwanath3386 10 күн бұрын
గురువుగారు మీరు ఆలపించిన మోహన రాగం ఈ కీర్తన మోహన రాగంలో ఆలపించారు సాక్షాత్ వెంకటేశ్వర స్వామికి ఈ కీర్తన తనివి తీరలేదు ఈ కీర్తన ఆలపించిన అందుకు మీరు ధన్యులు విన్నందుకు మా జన్మ ధన్యం
@rajeshk7717
@rajeshk7717 2 жыл бұрын
Sri Venkateswara Swamy blessings for sure 🙏🙏🙏🙏 Sir, you are chosen.
@shivshankarpatil9813
@shivshankarpatil9813 22 күн бұрын
Om namo venkatesaya 🙏🙏🙏💐🙏 💐💐💐 koti pranam guruji 🙏🙏🙏, super voice sir 🙏🙏🙏🙏💐🙏🙏💐 shukriya baba
@bhavyasribhavyasri2205
@bhavyasribhavyasri2205 11 ай бұрын
అన్నమయ్య కీర్తనలు మీరు పాడుతూ ఉంటే చాలా బాగున్నది
@prahladakrishna
@prahladakrishna 2 жыл бұрын
Mee paadaalaku namaskaaramandi. Mahadaanandamgaa paadinaaru..dhanyavaadaalu... Jaya Sree PadmaavatiSreenivaasa !!🙂
@bhavyasribhavyasri2205
@bhavyasribhavyasri2205 11 ай бұрын
అన్నమయ్య కీర్తనలు మీరు పాడూతు ఉంటే చా లా బాగున్న ది
@vaniyallapargada9031
@vaniyallapargada9031 2 жыл бұрын
God must be mesmerised by the beautiful voice of Bala Krishna Prasad Garu
@thrishank.d3054
@thrishank.d3054 2 жыл бұрын
మీ గానం మాకు అమృతం గురువులకు ❤❤మీకు ప్రేమతో నమస్కారములు
@ganeshkotari8023
@ganeshkotari8023 Ай бұрын
GAROMELLA BALAKRISHNA PRASAD GARIKI NAA PADABIVANDANALU GURUVUGARIKI SIRASSU VANCHI Namaskaristunnanu
@NandiniDasari-rx5nx
@NandiniDasari-rx5nx 16 күн бұрын
Entha..kindi ki digi naalanti varikosam vrasaru..guruvu garu..gathram adbhuthatham
@shivshankarpatil9813
@shivshankarpatil9813 22 күн бұрын
Koti pranam guruji 🙏💐🙏💐💐💐🙏🙏 Prasad garu 💐💐💐🙏🙏🙏
@sureshhyma1029
@sureshhyma1029 2 жыл бұрын
గురువుగారి పాదాలకి నా నమస్కారములు
@shashikalak60
@shashikalak60 23 сағат бұрын
🌹💐🙏🙏🙏🙏ఓం శ్రీ మహాలక్ష్మి దేవియే namah
@PalaKondaReddy-bu6wi
@PalaKondaReddy-bu6wi 9 ай бұрын
Meeku padabhi vandanamulu guruvu gaaru
@nirmalavasili9497
@nirmalavasili9497 Жыл бұрын
🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻 ituvanti namaskaaraluu vela kotlu pettina sari povu
@konavijaya4758
@konavijaya4758 5 ай бұрын
Om namo narayana ya...what a melody voice🎉
@rathnakakkirala7952
@rathnakakkirala7952 3 күн бұрын
Mee kantamrutamu adbhutam andi, memu adrustavanthulam mee ganam entha vinna thanivi theeradu sir 🙏🙏
@carnaticclassicalmusicbyad1319
@carnaticclassicalmusicbyad1319 2 жыл бұрын
Not good, not very good, excellent, wonderful, mahaadnhutam i think last birth your annamacharya swamy No words to express only unlimited hearties salutes to your lotus and divine feet 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@GBrahmeshwar-yp8he
@GBrahmeshwar-yp8he 11 ай бұрын
Your voice is melodious and devotional! May God give you a long life!
@srikrishna5454
@srikrishna5454 Жыл бұрын
, Heart touching devotional Keerthana by Gatimella Balakrishna Garu
@malleswarivangoor6192
@malleswarivangoor6192 2 жыл бұрын
చాలా feel తో పాడతారు. మీ అన్నమయ్య కీర్తనలు అన్నీ చాలా బాగుంటాయి
@durgapenmetsa6080
@durgapenmetsa6080 11 ай бұрын
Meeku mee galaniki setakoti vendanaalu guruvugaru 🙏🙏🙏🙏
@VaniAnnam-z2r
@VaniAnnam-z2r Күн бұрын
గురువుగారికి నా పాదా బివందనాలు
@vetchanarasimharaonarasimh6593
@vetchanarasimharaonarasimh6593 11 ай бұрын
Guruvu gariki. Paadabivandanalu
@anitharayakota6615
@anitharayakota6615 Жыл бұрын
బహుశా అన్నమయ్య గారు మీ గళం నుండి ఇలా పలికిస్తున్నారేమో..మీకు వేవేల ధన్యవాదాలు గురువు గారు🙏
@kallakudisrignananandagiri388
@kallakudisrignananandagiri388 8 ай бұрын
Blessed to hear in your divine voice. Narayana Vittala Govinda
@dharamsanatan1462
@dharamsanatan1462 8 ай бұрын
Hriday chhu liya!
@RamayanamDinesh
@RamayanamDinesh 2 ай бұрын
సూపర్ ❤
@ronhospitalvizag
@ronhospitalvizag 10 ай бұрын
Guruvu gari ki ma pranamalu
@munni388
@munni388 2 жыл бұрын
Anta baga vundoo aa khantam.... 🙏🙏🙏
@RAMkrishna-wz5ct
@RAMkrishna-wz5ct 9 ай бұрын
దైవాంశ సంభూతులు మీరు 🙏🙏
@padmavathykunapareddy712
@padmavathykunapareddy712 Жыл бұрын
Garimella bala prasad GAARI paadapadmamula KU NAMASSULU.. venkateswaruni mee amrutha gaatram THO pujinchi MEE JANMA nu sardhakam chesukunnaru..🙏
@vijayalakshmi-yt1zc
@vijayalakshmi-yt1zc 2 жыл бұрын
Awesome sir. Me and my daughters favorite Keerthana.👏👏👏👏🙏🙏👌👌
@krishnaveni7368
@krishnaveni7368 2 жыл бұрын
God's gift to you sir Very nice like to hear again and again. I like saranu saranu saranu song sung by you sir.🙏🙏🙏🙏🙏
@chennakesavacharyulukaramp1483
@chennakesavacharyulukaramp1483 6 ай бұрын
Om Asmath Gurubhyo Namaha 🙇‍♂️🙏
@sreenubejugama685
@sreenubejugama685 9 ай бұрын
Mee galam enthoapuroopamainadhi inkaaenthovinalaniundhi..balakrishnagariki danyavaadhamulu....
@sridhar2519
@sridhar2519 Жыл бұрын
I have sung this on children's day in school in 5th ckass(my teacher taught me how to sing this).. I am in Btech 4th yr now... Feeling nostalgic 😅💜
@vaneel9476
@vaneel9476 Жыл бұрын
మహానుభావులందిమీరు
@VenkataramanaDIDDi
@VenkataramanaDIDDi Жыл бұрын
Om namo venkatesaya Om namo Narayana
@rajasekharlogitla130
@rajasekharlogitla130 Жыл бұрын
మీ అద్భుతమైన గానామృతం చాలా ఆలస్యంగా వినడం జరిగింది, ఇంతటి అద్భుతమైన గాన మాధుర్యం మాకు పంచుతున్నందుకు మీకు హృదయపూర్వక వందనములు..
@sreenivasareddym7544
@sreenivasareddym7544 2 жыл бұрын
🙏🙏super voice guruvu garu 🙏🙏🙏🙏
@kumaruday7264
@kumaruday7264 Жыл бұрын
Gantasala voice Ome namo narayanaya
@rani692
@rani692 Жыл бұрын
Mee paadalaku namaskaralu guruvu garu🙏🙏🙏🙏🙏🙏
@pingalibhimasankar7292
@pingalibhimasankar7292 6 ай бұрын
Sir, He is having excellent talent and his wife is also with same. I have their programs. They deserve Government awards. We are really proud of them because they are of Telugu
@NOOKAMBIKA_AMMAVARU
@NOOKAMBIKA_AMMAVARU 9 ай бұрын
Om namo Hari Hara ya namha🙏🙏🙏🙏♥️🥰
@mohanraomiriyabbilli7940
@mohanraomiriyabbilli7940 Жыл бұрын
Guruvugaariki paadaabhivandanamulu
@dasarivenkat2562
@dasarivenkat2562 2 жыл бұрын
Mee voice vinatam purva janma sukrutham
Narayana Nee Naamame - నారాయణా నీ నామమే
7:07
Balakrishna Prasad Garimella
Рет қаралды 6 МЛН
Anthayu Neeve | G Balakrishnaprasad | ANNAMAYYA SONGS | ANNAMACHARYA KEERTHANALU -013
6:45
BHAKTHI SONGS | BHAKTI SONGS
Рет қаралды 5 МЛН
HAPPY BIRTHDAY @mozabrick 🎉 #cat #funny
00:36
SOFIADELMONSTRO
Рет қаралды 18 МЛН
Despicable Me Fart Blaster
00:51
_vector_
Рет қаралды 26 МЛН
路飞被小孩吓到了#海贼王#路飞
00:41
路飞与唐舞桐
Рет қаралды 82 МЛН
Inside Out 2: Who is the strongest? Joy vs Envy vs Anger #shorts #animation
00:22
Jaganmohanaakaaraa.....
9:15
Balakrishna Prasad Garimella
Рет қаралды 632 М.
Vachenu Alamelumanga
5:31
Balakrishna Prasad Garimella
Рет қаралды 1,2 МЛН
Kesava Narayana Krishna
7:39
Balakrishna Prasad Garimella
Рет қаралды 2,4 МЛН
Pidikita Thalambrala....
5:49
Balakrishna Prasad Garimella
Рет қаралды 82 М.
Alisher Konysbaev - Suie ala ma? | Official Music Video
2:24
Alisher Konysbaev
Рет қаралды 996 М.
Nurmuhammed Jaqyp  - Nasini el donya (cover)
2:57
Nurmuhammed Jaqyp
Рет қаралды 423 М.
Duman - мен болмасам кім? (Mood Video)
2:35
Duman Marat
Рет қаралды 67 М.
지민 (Jimin) 'Who' Official MV
3:28
HYBE LABELS
Рет қаралды 23 МЛН
Әділет Жауғашар & SUNDET MUSLIM - Бір оқиға [M/V]
3:05
Әділет Жауғашар
Рет қаралды 122 М.