Narayana Nee Naamame - నారాయణా నీ నామమే

  Рет қаралды 5,190,551

Balakrishna Prasad Garimella

Balakrishna Prasad Garimella

2 жыл бұрын

Lyrics: Sri Tallapaka Annamacharya
Music composed and Sung by Sri Garimella Balakrishna Prasad.
Ragam: Hindola Talam: Adi.

Пікірлер: 1 300
@heprabhu3444
@heprabhu3444 2 жыл бұрын
అయ్యా మహాప్రభో ఎప్పుడు శ్రవణామృతం కావాలన్నా ఈ కీర్తన ద్వారా పొందుతూనే ఉన్నాను. మీలాగ ఇంకెవరూ ఇందులోంచి అమృతాన్ని చిలకలేరు. ఏమి మాధుర్యం ఏమి మాధుర్యం! అయ్యా పాదాభివందనం 🙏🏼
@ramaratnamvlogs
@ramaratnamvlogs 2 жыл бұрын
Chala baga chepparu
@chirraramesh3740
@chirraramesh3740 2 жыл бұрын
🙏🙏🙏🙏🙏
@dupathwarkavitha1486
@dupathwarkavitha1486 2 жыл бұрын
మీరు చెపింది అక్షరాసత్యం 🙏
@janardhandsp91
@janardhandsp91 2 жыл бұрын
Yess sir
@korisapatiramu789
@korisapatiramu789 2 жыл бұрын
అమృతామూర్తి కి పాదాభివందనాలు
@kumarpeddaveti6066
@kumarpeddaveti6066 8 ай бұрын
మేము ఎంతో అదృష్ట వంతు లం, ఈ జన్మలో ఎంతో మధురమైన మీ కంఠ స్వరం లో అన్నమయ్య కీర్తనలు వింటున్నాo.
@tippeswamyrajurpee8106
@tippeswamyrajurpee8106 Ай бұрын
ఇంతకన్నా మహాభాగ్యం ఏ మున్నది గురువు గారు ఆ గానము వింటూ ఉంటే ఆ శ్రీనివాసుడు కూడా పరవసించి పోతాడు.మీకు శతకోటి వందనం.🙏🙏🙏🙏🙏
@ramamhealthbellani9001
@ramamhealthbellani9001 Ай бұрын
గురువు గారు నమస్కారం మీ గానామృతం రాత్రి పడుకోబోయే ముందు వింటూంటే వైకుంఠం చేరుకున్నట్లు వుండి ప్రశాంతంగా నిద్ర పడుతుంది.ఈగానం ఎన్నో సార్లు విన్నాను.
@srinivasarao4276
@srinivasarao4276 2 жыл бұрын
పల్లవి : నారాయణా... ఆ... ఆ.. నారాయణా... ఆ... ఆ.. నారాయణా... ఆ... ఆ.. నారాయణా... ఆ... ఆ.. నారాయణ నీ నామమె గతి యిఁక నారాయణ నీ నామమె గతి యిఁక కోరికలు మాకుఁ గొనసాగుటకు నారాయణ నీ నామమె గతి యిఁక కోరికలు మాకుఁ గొనసాగుటకు నారాయణ నీ నామమె గతి యిఁక కోరికలు మాకుఁ గొనసాగుటకు నారాయణ నారాయణ నారాయణ నారాయణా... ఆ... ఆ.. చరణం : 1 పై పై ముందట భవ జలధి పై పై ముందట భవ జలధి దాపు వెనకఁ జింతా జలధి పై పై ముందట భవ జలధి దాపు వెనకఁ జింతా జలధి చాపలము నడుమ సంసార జలధి తేప యేది యివి తెగనీఁదుటకు చాపలము నడుమ సంసార జలధి తేప యేది యివి తెగనీఁదుటకు నారాయణ నీ నామమె గతి యిఁక కోరికలు మాకుఁ గొనసాగుటకు నారాయణ నారాయణ నారాయణ నారాయణా... ఆ... ఆ.. చరణం : 2 పండె నెడమఁ బాపపు రాశి అండఁ గుడిని పుణ్యపురాశి పండె నెడమఁ బాపపు రాశి అండఁ గుడిని పుణ్యపురాశి కొండను నడుమఁ ద్రిగుణరాశి కొండను నడుమఁ ద్రిగుణరాశి యివి నిండఁ గుడుచుటకు నిలుకడ యేది కొండను నడుమఁ ద్రిగుణరాశి యివి నిండఁ గుడుచుటకు నిలుకడ యేది నారాయణ నీ నామమె గతి యిఁక కోరికలు మాకుఁ గొనసాగుటకు నారాయణ నారాయణ నారాయణ నారాయణా... ఆ... ఆ.. చరణం : 3 కింది లోకములు కీడునరకములు కింది లోకములు కీడునరకములు అందేటి స్వర్గాలవె మీఁద కింది లోకములు కీడునరకములు అందేటి స్వర్గాలవె మీఁద చెంది యంతరాత్మ శ్రీ వేంకటేశ వేంకటేశ వేంకటేశా... నీ యందె పరమపద మవల మరేది చెంది యంతరాత్మ శ్రీ వేంకటేశ నీ యందె పరమపద మవల మరేది చెంది యంతరాత్మ శ్రీ వేంకటేశ నీ యందె పరమపద మవల మరేది నారాయణ నీ నామమె గతి యిఁక కోరికలు మాకుఁ గొనసాగుటకు నారాయణ నారాయణ నారాయణ నారాయణా... ఆ... ఆ.. నారాయణా... ఆ... ఆ.. నారాయణా... ఆ... ఆ.. నారాయణా... ఆ... ఆ.. నారాయణా... ఆ... ఆ..
@pavankumarpavan8720
@pavankumarpavan8720 2 жыл бұрын
🙏
@jhansilakshmisunkara3222
@jhansilakshmisunkara3222 2 жыл бұрын
Chala dhanyavadamulu liriks pettinanduku
@chandrikach694
@chandrikach694 Жыл бұрын
Nice
@raghuveerchandanala8149
@raghuveerchandanala8149 10 ай бұрын
kzbin.info/www/bejne/f5q8c62FpaZ9bassi=OG9L1wqAkcnhRhLk
@rajanigangadharvusala9546
@rajanigangadharvusala9546 10 ай бұрын
అద్భుతః
@hrfhrf7014
@hrfhrf7014 13 күн бұрын
Nenu Oooo muslim ga chepthunna ....అఖండ భారత దేశం లో పుట్టాలంటే అదృష్టం ఉండాలి ....ఎన్ని మతాలు ,,ఎన్ని సాంప్రదాయాలు,,,చూడ్డానికి ,వినడానికి ఎంత బాగుంటాయి....మనమందరం కలిసి ఉండాలని కోరుకుంటున్నా
@prabhakarreddy3458
@prabhakarreddy3458 Жыл бұрын
మమ్మల్ని తరింపచేయడానికి ఆ దేవదేవుడే మిమ్ములను ఈ భూమికి పంపించిన స్వామి శతకోటి వందనాలు
@RamCherry-xv1ed
@RamCherry-xv1ed Ай бұрын
Exactly 💯💯👍
@NareshKumar-ws4of
@NareshKumar-ws4of Жыл бұрын
నేనుండేది తిరుపతిలో గురువుగారు కారు డ్రైవర్ గా ఉన్నాను ప్రతిరోజు కార్ లో కనీసం ఐదు సార్లు వింటాను ప్రతిరోజు మా ఇంట్లో దేవుడికి పూజించే అప్పుడు ఈ సాంగ్ పెడతాము దేవుడి దగ్గర అమృతం చెవిలో పోసుకున్నట్లు ఉంది
@virinchivegiraju2792
@virinchivegiraju2792 Жыл бұрын
@ramakrishnaraoachanta8526
@ramakrishnaraoachanta8526 Жыл бұрын
Meru ento adrustavantulu. A mahanubavuni tho kalasi vunde adrustam meku dakkindi. Purvajanma sukrutam
@tvraowinnerinternational6979
@tvraowinnerinternational6979 11 ай бұрын
Guruvu gari ki 🙏🙏🙏🙏
@GoodDay-io7ym
@GoodDay-io7ym 11 ай бұрын
❤ మీరు ఎంతో అదృష్ట జాతకులు❤
@challavrao8870
@challavrao8870 11 ай бұрын
Yetha andamu sir
@askumar256
@askumar256 2 жыл бұрын
అపర నారద భక్తి భావంతో,,,,, అపర అన్నమయ్య Nu మరిపిస్తున్న తమరి gaatram Ohho maha అద్భుతం,,,,,, tamaku paada పద్మా లకు నమో వాకములు
@nationalistbharatiyudu72
@nationalistbharatiyudu72 2 жыл бұрын
చెవుల్లో అమృతం కురిసినట్లు ఉంది గురువు గారు🙏🙏🙏🙏
@ahamedbasha5191
@ahamedbasha5191 Жыл бұрын
అయ్యా! మీ గాన ము అద్బుతం. అన్నమయ్య కీర్తనలు కు ప్రాణం పోశారు. మహనుబావులు అయిన మీ పాటలు వినటం మా అదష్టం.
@BharathydeviKoppole
@BharathydeviKoppole 11 ай бұрын
❤namonaaraayanaaya
@RAVIKUMAR-xm8gh
@RAVIKUMAR-xm8gh Жыл бұрын
గురువుగారు అభినవ అన్నమయ్య అని నా భావన !!! ఆ ఆర్ద్రత నాకు అలా అనిపిస్తున్నది !!! ఇది మనము చేసికొన్న అదృష్టం !!!🙏🙏🙏
@manmadharaokhandapu3698
@manmadharaokhandapu3698 2 жыл бұрын
సంకీర్తనాచార్యుల వారి కీర్తనలు పాడి వినిపించాలంటే శ్రీ బాలకృష్ణ ప్రసాద్ గారే. అతని కంఠధ్వని,సంగీత పరిజ్ఞానం, స్పష్టమైన భాష,భక్తి ...అన్నింటికీ శ్రీ ప్రసాద్ గారు సరియైన వారు.
@rameshbabucheppali5829
@rameshbabucheppali5829 2 жыл бұрын
S
@user-qr2gn9zb3g
@user-qr2gn9zb3g Ай бұрын
s
@rajeswaripillalamarri1246
@rajeswaripillalamarri1246 Жыл бұрын
జీవిత సత్యం మొత్తం ఈ కీర్తనలో వున్న నాకు ఎంతో ఇష్టమైన ఈ‌ కీర్తన‌ పాడిన మీకు ఎంతో 🙏🙏🙏🙏🙏🙏
@mallavarapususmitha8364
@mallavarapususmitha8364 Жыл бұрын
ఆ ఏడుకొండలవాడు కొలువైన తిరుమల కొండ పైన మీ గాత్రంతో పాడిన పాటలు భక్తులతో పాటు స్వయంగా ఆ వెంకటేశ్వర స్వామి వినడం మీకు మాత్రమే దక్కిన అరుదైన గౌరవం...... 🙏
@bhaskaraswarnamba120
@bhaskaraswarnamba120 10 ай бұрын
Gu
@JVC369
@JVC369 2 жыл бұрын
భక్తి పారవశ్యం తో కూడిన అశ్రువుల తోటే ఈ సంకీర్తన పూర్తీ అవుతింది. మీకు పాదాభివందనములు
@pavankumarpavan8720
@pavankumarpavan8720 2 жыл бұрын
🙏మీగాననికీ మనస్సు ప్రశాంతంగా ఉంది. గురువుగారు🙏
@rameshbabucheppali5829
@rameshbabucheppali5829 2 жыл бұрын
S
@kasireddivenkatarao3581
@kasireddivenkatarao3581 Жыл бұрын
మాధుర్యానికే మారు పేరు మీ గాత్రం. మీ గానం శ్రవణామృతం. మీ గానం విని ధన్యత చెందాం.
@anuradhasantosh3942
@anuradhasantosh3942 Жыл бұрын
అయ్యా ఒక్కసారి మీ పాదములకు నమస్కరించాలని ఉంది మిమ్మల్ని ప్రత్యక్షంగా దర్శించుకోవాలి
@singampallinareshkumar1724
@singampallinareshkumar1724 2 жыл бұрын
అయ్యా! మీ గాన ము అద్బుతం. అన్నమయ్య కీర్తనలు కు ప్రాణం పోశారు. Swamy మీకు మంచి ఆరోగ్యం ఇవ్వాలని కోరుకుంటూ.
@venkateshwarlunarsingoju8796
@venkateshwarlunarsingoju8796 2 жыл бұрын
మీ గాత్రం విన్నంతసేపు ఆ దేవుని సన్నిధానంలో ఉన్నంత ఆహ్లాదంగా ఉంది
@naaanveshana564
@naaanveshana564 Жыл бұрын
Currect andi vintunnanthasepu thirupathi lo srinivas uni dannidilo unnttundi
@surendarvemula2700
@surendarvemula2700 11 ай бұрын
అవును. భగవంతుడే వీరి రూప కంఠ స్వరంలో ఉన్నాడు.
@raghuveerchandanala8149
@raghuveerchandanala8149 10 ай бұрын
kzbin.info/www/bejne/f5q8c62FpaZ9bassi=OG9L1wqAkcnhRhLk
@nanduriramatulasamma6251
@nanduriramatulasamma6251 Жыл бұрын
Mee గాత్రం వుంటే చాలు ఎన్ని కష్టాలు అయినా మరచి పోవచ్చు గురువు గారు ధన్యవాదములు
@nanduriramatulasamma6251
@nanduriramatulasamma6251 10 ай бұрын
రోజూ ఓ సారి అయినా వినాలి మీ గాత్రం.మనసుకు ఎంతో హాయి కలుగుతుంది.మీకు పాదాభిందనాలు
@user-oc6vs1jn8t
@user-oc6vs1jn8t 2 жыл бұрын
గురువు గారి పాదపద్మాలకు వందనాలు..ఆ మధుర గానానికి గోవిందుడే మైమరచి పోతాడేమో.
@santhumani7633
@santhumani7633 2 жыл бұрын
Nijame akhilaanadakoti brahmanda nayakudu kallamundu .........
@sathyashridar5975
@sathyashridar5975 Жыл бұрын
Very nice 👍
@raghavendravempati6451
@raghavendravempati6451 3 ай бұрын
Exactly
@rambhaskarbhoomireddy3229
@rambhaskarbhoomireddy3229 Жыл бұрын
చాలా భక్తి భావముతో పాడినారు గురువు గారు. మీకు కోటి కోటి వందనములు. 🙏🙏🙏🙏🙏🙏
@dhanasekhar7583
@dhanasekhar7583 Жыл бұрын
మీ గానం వింటే ఆ నారాయణుడు కళ్ళ ముందే వున్నట్లు తెలుస్తోంది....🙏🙏🙏🙏
@user-cc5zd3ic6i
@user-cc5zd3ic6i 21 күн бұрын
అయ్యా nee గాత్రం నుంచి వచ్చిన ఈ కీర్తన vintunte మనసు పులకరించు ను స్వామి ధన్యవాదాలు
@sasankmohan7481
@sasankmohan7481 11 ай бұрын
కళ్లుమూసుకుని మీ గాత్రంలో అన్నమయ్య కీర్తన వింటే తిరుమలేశుడిని గర్భాలయంలో ఎదురుగా నిలచి చూసిన అనుభూతి కలుగుతుంది
@KO.QUOTES
@KO.QUOTES 7 күн бұрын
ఆహా. మీ మాటలొ జీవిత సత్యం దాగుందండీ ❤
@pullaiahgundapaneni8118
@pullaiahgundapaneni8118 11 ай бұрын
ఆ మహానుభావుడు రాసిన పాటని ఈ మాహానుబావుని గాత్రం ద్వారా విని దన్యతనొంధు చున్నాము 🌺🙏🙏🙏🙏
@govindaraobeesetty
@govindaraobeesetty Жыл бұрын
జన్మతరించిపోతుంది మా...మనస్సు పరవసానికి పురిపెంతో పాత్రులవుతున్నాం.. ఏ...విధంగా మీకు కృతజ్జ్యతలు చెప్పుకున్నా తక్కువే. 🙏🙏🙏
@sivajyothikumari1850
@sivajyothikumari1850 Жыл бұрын
బాల కృష్ణ గారు...మీ స్వరం దైవానుగ్రహం...మీ వంటి గంభీరమైన కంఠం చాలా అరుదు...అందులో అన్నమయ్య కీర్తనల ఆలాపనలో మీ ముద్ర భిన్నం..ప్రసంసార్హం..అభినందనలు..
@RamPrasad-ye2sy
@RamPrasad-ye2sy Жыл бұрын
చాలా అద్భుతంగా ఉన్నది స్వామి గారు ధన్యవాదాలు మీకు జయం విజయం మీకు,, శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి వారి కరుణ కటాక్ష ఫలసిద్ధి వీక్షణాలు ఎల్లప్పుడూ ఉండాలని కోరుతున్న
@lakshminarayanayara8076
@lakshminarayanayara8076 Жыл бұрын
గురువుగారు మీరు పాడుతుంటే... ఈ పాటను ఆ అన్నమయ్య గారు మళ్ళీ వచ్చి మా కోసం పాడినట్లుగా ఉంది. మీ గానం వింటుంటే మాకు భక్తి పారవశ్యం మరింత పెరుగుతుంది. మీకు ధన్యవాదాలు.
@user-gn1sl6li5k
@user-gn1sl6li5k Жыл бұрын
నారాయణ మంత్రం మీ నోటి వెంట ఎంత బావుందో......కృతజ్ఞతలు
@arao2038
@arao2038 6 ай бұрын
నారాయణ మంత్రం Sarva papa haram
@raghavendrachaterjee8947
@raghavendrachaterjee8947 2 ай бұрын
బాలకృష్ణ ప్రసాద్ గారూధన్యవాదాలు 🌹🙏🌹🙏🌹 మీ పాట వింటూ కళ్లు మూసుకుంటే తిరుమల కొండ మీద అన్నట్టు ఉంది 🌹🙏🌹🙏 ఓం నమో వేంకేశాయ ఓం నమో నారాయణాయ 🌹🙏
@kameswarisampradayam2109
@kameswarisampradayam2109 Жыл бұрын
గురువుగారు మీరు ala annamaacharya ప్రతిరూపం మీకు ఆ భగవంతుడు వేల సంవత్సరాలు ఆయుష్ ఇవ్వాలని కోరుకుంటున్న, 🙏🙏🙏🙏
@xtreamX999_
@xtreamX999_ Жыл бұрын
ఈ పాట విన్నంతసేపు మనస్సు ప్రశాంతగా ఉంది గురువు గారికి నా పాదాభివందనాలు
@raghuveerchandanala8149
@raghuveerchandanala8149 10 ай бұрын
kzbin.info/www/bejne/f5q8c62FpaZ9bassi=OG9L1wqAkcnhRhLk
@ashokashok-rw5ns
@ashokashok-rw5ns 11 ай бұрын
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏 గురువుగారికి పాదాభివందనాలు ఇలాంటి మంచి పాటలు మాకు అందించినందుకు
@syamsundarasattaru9825
@syamsundarasattaru9825 Жыл бұрын
🙏🙏🙏 నారాయణా నీనామమే గతిఇక అనే కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీమన్నారాయణడు ఆల వైకుంఠ పురమున వెలసిన శ్రీవెంకటేశ్వర స్వామిని కనులార దర్శించినట్లు, తిలకించినట్లు, భక్తి అనే మహాసాగరంలో మునిగి తేలినట్లు ఉంది, నిజానికి ఈ ఆలాపన చేసిన (గరిమెళ్ల బాలకృష్ణ ప్రసాద్) గారికి నా హృదయపూర్వక నమస్కారములు తెలియజేస్తున్నాను, మీ స్వరం ఆ స్వామివారు మీకు ఇచ్చిన వరం🙏🙏🙏 ఇంత కన్న మీకు ఏమి కావాలి స్వామి🙏🙏🙏🙏
@venkataramarao6788
@venkataramarao6788 4 ай бұрын
సత్యం
@nanduriramatulasamma6251
@nanduriramatulasamma6251 Жыл бұрын
మా పూర్వ జన్మ లో మేము చేకున్న పుణ్యం మీ అమృత గానం వినే అదృష్టం కలిగింది మీకు పాదాభివందనం
@nsrinivasulu2358
@nsrinivasulu2358 11 ай бұрын
ఈ కాలానికి ఇంత మధురమైన గాణాన్ని వింటున్నాము అంటే ఆదేవ దేవుని ఆశీస్సులు మీకు పాధాభి వందనాలు
@user-qb3hs2in7f
@user-qb3hs2in7f 11 ай бұрын
అయ్యా, మీ పాట వింటుంటే ఏవో లోకాలకు వెళ్లినట్లు అవుతుంది. మనస్సు ప్రశాంతంగా అయిపోతుంది.
@user-qf3tu2qi6y
@user-qf3tu2qi6y 10 ай бұрын
మీ జన్మ ధన్యమండి.మీ గానామృతంలో తడిచి మేమూ తరిస్తున్నాం.అపర అన్నమయ్యా!మీకు శతకోటి నమస్సులు!❤❤❤❤❤
@udaykumarj4740
@udaykumarj4740 2 жыл бұрын
పల్లవి : నారాయణ నీ నామమె గతి యిఁక కోరికలు మాకుఁ గొనసాగుటకు చరణం : 1 పై పై ముందట భవ జలధి దాపు వెనకఁ జింతా జలధి చాపలము నడుమ సంసార జలధి తేప యేది యివి తెగనీఁదుటకు చరణం : 2 పండెను నెడమఁ బాపపు రాశి అండఁ గుడిని పుణ్యపురాశి కొండను నడుమఁ ద్రిగుణరాశి యివి నిండఁ గుడుచుటకు నిలుకడ యేది చరణం : 3 కింది లోకములు కీడునరకములు అందేటి స్వర్గాలవె మీఁద చెంది యంతరాత్మ శ్రీ వేంకటేశ నీ యందె పరమపద మవల మరేది
@RamanaVinodini
@RamanaVinodini 2 жыл бұрын
Tq very much for giving lyrics...🙏
@djgamer2023
@djgamer2023 2 жыл бұрын
Thanks for the lyrics 🙂
@Vamsikrishna75696
@Vamsikrishna75696 2 жыл бұрын
ధన్యవాదాలు ఉదయ గారు
@aparnakumar7385
@aparnakumar7385 2 жыл бұрын
@@djgamer2023o
@manojkumarrajaka5204
@manojkumarrajaka5204 2 жыл бұрын
Dhanyavadamulu🙏
@edasudhakar4939
@edasudhakar4939 2 жыл бұрын
ఎంతో పులకరింత భక్తి...అర్థవంతమైన పద ఉచ్చారణలో మీకు మీరే..కోట్లాది మంది కి మీరే ప్రేరణ...స్వామి మీకు మనఃపూర్వక పాదాభివందనాలు
@indupurilokesh8781
@indupurilokesh8781 11 ай бұрын
అమోఘం అద్భుతం 🪔🪔🪔🪔🛕🛕🛕🙏🙏🙏🙏జై శ్రీ శ్రీనివాస🙏🙏🙏🙏🙏
@acharikanapathi2454
@acharikanapathi2454 4 ай бұрын
సార్ మీ పాటలతో రాళ్లు కూడా కరిగి పోతాయి
@leelavantishah5209
@leelavantishah5209 Жыл бұрын
Very nice👍👏😊 bhajan and voice amazing👍😍❤ aapko pranaam om namo narayna 🌹🌹🌹🙏🙏🙏
@madhurohanam
@madhurohanam Жыл бұрын
శ్రవణానందము 🙏మహాద్బుత గాత్రం మధురాతి మధురం🙏మనోరంజితం అన్నమాచార్య కీర్తన🙏
@brahmeswaraoyalagala4614
@brahmeswaraoyalagala4614 11 ай бұрын
గురువు గారికి ప్రణామములు ఈ కలియుగంలో జన్మించటం మా అదృష్టం ఎందుకనగా ఆ శ్రీమన్నారాయణుని మధురమైన పాటలు మీ గానముతో వింటున్న మేము ఎంతో పుణ్యం చేసుకుని ఉంటాము
@prasadaraokommineni7194
@prasadaraokommineni7194 2 жыл бұрын
మనసు ప్రశాన్త తకు ఇప్పుడూ ఈ కీర్తన వింటాను...
@omnamonarayanaya3176
@omnamonarayanaya3176 Жыл бұрын
మీ గానం లోభక్తి రసం తో పరవశించి పడుతున్నారు మీకున్న భక్తి కి మీకున్న ఆ జ్ఞానం కి నా యొక్క శిరస్సు వంచి మీ పాదాలకి నమస్కారలు సమర్పిస్తున్నాను 🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼
@b.sreeramuluraju7335
@b.sreeramuluraju7335 3 ай бұрын
స్వరం దేవుడిచ్చిన వరం అంటారు. అది మీ విషయంలో ముమ్మాటికి నిజం గురువుగారు. మీకు పాదాభివందనం🙏
@sivakrishna5557
@sivakrishna5557 Жыл бұрын
amazing voice... ఎన్ని సార్లు విన్నా వినాలనిపిస్తుంది
@dalliumesh2379
@dalliumesh2379 2 жыл бұрын
మీ గాత్రం మమ్ములను మాయ చేస్తుంది,గురువు గారు🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@gumudalaanjugoud3710
@gumudalaanjugoud3710 Жыл бұрын
గురువు గారు మీ స్వరకీర్తనలు వింటుంన్నంత సేపు ఆద్యాద్మిక లోకంలో ఉంటున్నట్టు వుంటుంది🙏🙏🙏🙏🙏
@venkatreddybusireddy6959
@venkatreddybusireddy6959 Жыл бұрын
W
@borabandabalaram7519
@borabandabalaram7519 2 жыл бұрын
శ్రీ గరిమెళ్ల గారికి నా నమస్సుమాంజలి అలనాటి శ్రీ తాళ్లపాక అన్నమయ్య గారి సంకీర్తన గానాలపన చేస్తున్న మీకు శతకోటి వందనాలు
@prabhakarpuloori7662
@prabhakarpuloori7662 5 ай бұрын
🙏
@raghavareddy9264
@raghavareddy9264 2 ай бұрын
Hari Narayana🎉 😊
@srinivaskatha3671
@srinivaskatha3671 11 ай бұрын
అయ్య మీ నోట అమూర్తము ప్రవహము వలే ధ్వనించింది.🙏🙏🙏
@ravirachuririsingsun2735
@ravirachuririsingsun2735 2 жыл бұрын
అన్నమాచార్య సంకీర్తనలు ఎంతగా విన్నా వినాలనిపించే ఆ పదజాలం నేటికి పలువురి ని ఎంతగానో భక్తిసాగరం లో తెలిస్తూ, లాలిస్తూనే ఉంటుంది. ఇది శ్రీ బాలకృష్ణ ప్రసాద్ గారి గళం లో ఒకసారి...ఓం నమో నారాయణాయ 🙏🙏 ధన్యవాదములు మీ అభిమాని గత 12 సంవత్సరాలుగా మీరు పాడిన పాటలు వింటున్నాను. తిండి మరచి కూడా మీ పాటలు వింటూ కూర్చున్న రోజులు ఉన్నాయి. ఇది కేవలం అన్నమాచార్యుని పద మహిమ, మీ గాత్రం. నిజంగా అదృష్టం అని చెప్పుకోవాలి.
@kotagirinarayana7097
@kotagirinarayana7097 2 жыл бұрын
Chala bagundi guruvu garu.Manchi anubhooti pondamu,mee gaatraniki joharulu.🙏🙏🙏🙏
@venkataramarao6788
@venkataramarao6788 4 ай бұрын
సత్యం
@pandubabubavirisetty
@pandubabubavirisetty Жыл бұрын
ఎంతో అద్భుతంగా మనసుకి ఆనందంగా ఉంది
@ponnathotavenugopal4488
@ponnathotavenugopal4488 10 ай бұрын
మనసులోని అలజడి అంతమొందించే గాన మాధుర్యం
@srinupottupothu6547
@srinupottupothu6547 5 ай бұрын
అలసిన శరీరానికి మీ ద్వారా శ్రీవేంకటేశ్వర స్వామి అందించే గొప్ప పన్నీటి జల్లు అండి🙏
@jaisriram4866
@jaisriram4866 2 жыл бұрын
నాకు బ్రతుకు మీద విరక్తి చెందిన ప్పుడల్ల ఈ నామావళి ని వింటాను ఊరట కలుగుతుంది కాస్త జై శ్రీ మన్నారయణ
@balakrishnatadikonda5234
@balakrishnatadikonda5234 2 жыл бұрын
Good
@jilljilljiga3974
@jilljilljiga3974 Жыл бұрын
ఒకవేళ నెట్ లేకపోతే విరక్తి చెంది ఏదో ఒకటి చేసుకోకండి. మీ వాళ్ళు భగవద్గీత నామావళి వినాల్సి వస్తుందో
@krishnaiahkvv
@krishnaiahkvv Жыл бұрын
విరక్తి ఎందుకు బ్రదర్. భగవంతుడు ఇచ్చిన జీవితం అతనిని స్మరణ చేస్తూ గడిపి వేద్దాం
@mlakshmidurgadurga1071
@mlakshmidurgadurga1071 4 ай бұрын
ఓర్పు సహనం వహించండి మీకు మంచి రోజులు వస్తాయి 🙏🙏🙏🙏🙏 ఓం నమో వేంకటేశాయ 🙏🙏🙏🙏🙏🙏
@mallikharjunarao6441
@mallikharjunarao6441 4 ай бұрын
Virakthi yendukandi bagavadgita chadavandi, ardam chesukondi. Yelanti problems vunna happy ga vundochu. 100%.
@kishorebikumandla741
@kishorebikumandla741 2 жыл бұрын
మహా ప్రభూ వేంకటేశుని నామామృతం మా హృదయాన్ని తకుచున్నై స్వామి. download ఆప్షన్ ఇస్తే బాగుండు.
@hindudharmamargam2136
@hindudharmamargam2136 10 ай бұрын
అయ్యా..మీరు ఇంకా వెలుగు లోనికి రాని అన్నమయ్య కీర్తనలు పాడాలని మా విన్నపం. మీరు అన్నమయ్య ఆధ్యాత్మిక పాటల కోసమే పుట్టారు. మీరు దైవాంశ సంభూతులు గాబట్టే మీరు పాటల్లో అమృతం చిలికి నట్లు ..భక్తి పారవశ్యంతో మునిగి పోతాము. భక్తి , అలౌకిక ఆనందం , పారవశ్యం , ఆనంద భాష్పాలు , కన్నీరు , గగుర్పాటు అన్నీ ఒక్క సారే కలుగు తాయి. నమో నారాయణ!
@janakiramireddypunuru559
@janakiramireddypunuru559 Жыл бұрын
For cinema devotional songs Late Mr Ghantasala and for TTD Annamayya devotional songs your contribution is remembered by Telugu people in all times 🕉️🕉️🕉️🙏🙏🙏
@sreedharhyderabad5290
@sreedharhyderabad5290 2 жыл бұрын
నేటి స్వరార్చన అద్భుతం. అన్ని పాటలు మధురానుభూతిని ఇచ్చేవే!!
@suryaraograndhi6470
@suryaraograndhi6470 Жыл бұрын
అద్బుతమైన పాట వినిపిస్తున్నారు మీ పాదపద్మాలకు నమస్కారాలు తెలియజేస్తూ వున్నాము
@pushpamanohar36
@pushpamanohar36 2 жыл бұрын
గురువుగారు.... 🙏🙏🙏 ఇతని ప్రసాదమే ఇన్ని యును కీర్తన మరో సారి మీ గళం నుండి దయచేసి వినిపించవలసిందిగా వినమ్రంగా ప్రార్థన 🙏🙏🙏
@sreenicreations7989
@sreenicreations7989 2 жыл бұрын
kzbin.info/www/bejne/mGicYmCcqc-GbdU
@bhanumurtyvellanki5334
@bhanumurtyvellanki5334 7 ай бұрын
బ్రహ్మశ్రీ. గరిమెళ్ల బాలకృష్ణ ప్రసాద్ మహనీయుడు అపర గంధర్వుడు. వారి గళం నిండా గానామృతం దాగివుంది. ఇది చూచి భగవాన్ వెంకటేశ్వర స్వామి వారు ఆయన సన్నిధిలో ఉండమని చెప్పి నిత్యం ఈ పాటలన్నీ వింటూ... మనకు కూడా వినిపిస్తున్నారు. వారి జన్మ ధన్యం. ఓం నమో వేంకటేశాయ 🙏🙏🙏🙏🙏
@narlasrinivas7555
@narlasrinivas7555 3 ай бұрын
Meeru.వినిపించిన ఈ కీర్తన ఎంతో భక్తి పారవశ్యం గా ఉన్నది నేను రోజు ఒక సారి వింటాను ధన్య వాదాలు మీ గురించి ఏమీ చెప్పినా తక్కువే
@sanapathiramana8940
@sanapathiramana8940 10 ай бұрын
అయ్యా మహా ప్రబో మీరు గోవిందుడు కీ అద్భుతమైన పాటలు పాడి కలియుగ అన్నమయ్యలు
@saikumarkompalli5689
@saikumarkompalli5689 2 ай бұрын
మీ గానం లేనిదే రాత్రి నిద్ర రావడం లేదు సాక్షాత్తు నారాయణమూర్తి మా మది లో కి ఆలాపన లోకి వస్తున్నాడు 🙏🌹 ఓం నమో వెంకటేశాయ 🌹
@beeravellisrinivasarao6548
@beeravellisrinivasarao6548 11 ай бұрын
ఓం నమో నారాయణాయ నమః...we are very lucky to hear your voice.. very nice గురువుగారు ❤❤❤
@anjananandas
@anjananandas 10 ай бұрын
మీ స్వరము వినుటకు చాలా బాగుంది. ఆయుష్మాన్ భవ.
@Yogasadhana_kausalyaajjan
@Yogasadhana_kausalyaajjan Ай бұрын
అమృత తుళ్యమయినా ఈసంకీర్తణాలు మీ మధురమైయిన గానముతో మా హృదయాలు భక్తి రాసాముతో నిండిపోయినవి మీకీదే వేల 🙏లు
@user-es8zs4kj2v
@user-es8zs4kj2v 11 ай бұрын
Your voice is so divine because you are talking to God as u sing those words, that every singer usually doesn’t do, Great sir 🙏😊
@harinathareddybiddala2126
@harinathareddybiddala2126 11 ай бұрын
అద్భుతమైన సంగీతాన్ని అందించారు వందనం
@vengalareddypeddyreddy7335
@vengalareddypeddyreddy7335 2 жыл бұрын
Guruvugaru naku ee keerthana vinte chalu manasu ahladanga untundi .
@Evaa_08
@Evaa_08 Жыл бұрын
SUCH A BEAUTIFUL VOICE SIR ....GOVINDA GOVINDA 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻❤️❤️❤️❤️❤️
@pv.karthikyadav3925
@pv.karthikyadav3925 Жыл бұрын
మీ గాత్రానికి నా పాదాభివందనం
@bosemoturi9114
@bosemoturi9114 Жыл бұрын
While listening to this song, I get to the very divine presence of the Lord and feel I am absorbing in Him instantly.
@reenam4566
@reenam4566 2 жыл бұрын
Wonderful voice 🙏🙏🙏🙏🙏🙏🙏
@k.sudhakarrao3452
@k.sudhakarrao3452 Жыл бұрын
అద్భుతమైన పాట. వింటే భక్తి తనంత తనే వస్తుంది
@vlgsarma5901
@vlgsarma5901 2 ай бұрын
ఓ౦, శ్రీ లక్ష్మీ దేవి సమేతస్య శ్రీ శ్రీ శ్రీ మన్నారాయణ పరబ్రహ్మణే నమోన్నమ:
@ramukalakonda7182
@ramukalakonda7182 27 күн бұрын
మీ మధురమైన స్వరానికి శతకోటి వందనాలు గురువుగారు 🙏🙏🙏
@kmlp.venkatramuludharmapur9705
@kmlp.venkatramuludharmapur9705 4 ай бұрын
తనివి తీర పదారు స్వామి ధాన్యవాదాలు
@pramodkittur4384
@pramodkittur4384 Жыл бұрын
Divine singing and excellent song🙏🙏
@manmadh777
@manmadh777 Жыл бұрын
😯what a voice superb👌👌👌
@nanduriramatulasamma6251
@nanduriramatulasamma6251 Жыл бұрын
Mee గాత్రం లో ఏం మహిమ వుంది స్వామి వింటే చాలు ఆనందం కలుగుతుంది
@ravisapthaswaralu1083
@ravisapthaswaralu1083 2 жыл бұрын
అద్భుతం గురువుగారు 🙏🙏🙏👍👍👍👍
@pangaanusha1297
@pangaanusha1297 Жыл бұрын
Govinda Govinda 🙏🙏🙏🙏🙏🙏 outstanding voice. Never before
@budhiveerabhadriah4138
@budhiveerabhadriah4138 Жыл бұрын
My humble pranams Guruvu garu. Mee Keerthanalu maha adbhtham. Athmaku ananndamu andinche adbhthuth ganamu meedhi. Intha kante maatalu levu.🙏🙏🙏
@bhavanasiexcellentmsgsir
@bhavanasiexcellentmsgsir 6 ай бұрын
ఈ పాట వినాలన్నా పూర్వజన్మ సుకృతం ఉండాలి అద్భుతం అద్భుతం మీ గానామృతం చాలా అద్భుతం విన్నవారికి ఆనందం ఆరోగ్యం ఇంతకంటే ఏమి కావాలి
@rangarajuswamy2671
@rangarajuswamy2671 2 ай бұрын
ఈ పాటకి ప్రాణం పోసి మా హృదయాన్ని ఆకట్టుకున్న GBK గారికి ధన్యవాదములు.
@narayanababu02
@narayanababu02 2 жыл бұрын
Divine voice and song, brings God to us every time we listen, we are blessed 🙏🙏🙏
@pentinanagabhushanam9980
@pentinanagabhushanam9980 7 ай бұрын
అయ్యా మీ గాత్రం ద్వారా వచ్చే ఆ మధుర గానములు ఎన్ని సార్లు విన్నా ఇంకా వినాలని అనిపిస్తుంది. ఏమి గాత్రం, అమోఘం.
@ravmeshdacharom369
@ravmeshdacharom369 7 ай бұрын
గురువుగారు ఇంత గొప్ప భక్తి గేయం నేను ఎప్పుడూ వినలేదు మీకు పాదాభివందనం... నేను అవకాశం ఉన్నప్పుడల్లా నేను మీ నారాయణ గేయాన్ని విని భక్తి పారవశ్యంలో మునిగిపోతాను గురువుగారు... ఇలాంటివి ఇంకా మీరు ఎన్నో పాడారు, ఇంకా మాకోసం మరెన్నో భక్తి గేయాలు పాడాలని ఆ వెంకటేశ్వర స్వామి వారిని వేడుకుంటున్నాను... మీకు శతకోటి వందనాలు...
@somnthsomnth-ic6qu
@somnthsomnth-ic6qu 11 ай бұрын
Wonderful to hear this, Pranaam
@asosydapuram
@asosydapuram 11 ай бұрын
అయ్యా.... నేను స్వామి వారి భక్తుడిగా ఉన్నాను. నారయాణా... అను పాత వింటుంటే ఈ జన్మకిది చాలు అన్నంతగా మనసు పులకరించిపోతోంది... ఈ భూమి మీద తిరుమల దేవుడు కొలువై ఉన్నంతవరకు మీరు ఆలపించిన సంకీర్తనలు అజరామరం.... మీరు జీవితం చరితర్ధామైనది. మళ్ళి జన్మంటూ ఉంటే మీకు శిష్యులు గా జన్మించాలని ఆ గానామృతం అలపించేవిధముగా వరాన్ని ప్రసాదించమని వేడుకొంటాను స్వామి వారిని.. ఓం నమో వెంకటేశాయ....
Choodaramma sathulaalaa........
6:24
Balakrishna Prasad Garimella
Рет қаралды 1,2 МЛН
Khó thế mà cũng làm được || How did the police do that? #shorts
01:00
Can You Draw A PERFECTLY Dotted Line?
00:55
Stokes Twins
Рет қаралды 102 МЛН
Vivaan  Tanya once again pranked Papa 🤣😇🤣
00:10
seema lamba
Рет қаралды 33 МЛН
NERF WAR HEAVY: Drone Battle!
00:30
MacDannyGun
Рет қаралды 51 МЛН
ИРИНА КАЙРАТОВНА - АЙДАХАР (БЕКА) [MV]
2:51
ГОСТ ENTERTAINMENT
Рет қаралды 14 МЛН
V $ X V PRiNCE - Не интересно
2:48
V S X V PRiNCE
Рет қаралды 1,8 МЛН
QANAY - Шынарым (Official Mood Video)
2:11
Qanay
Рет қаралды 672 М.
Sadraddin - Jauap bar ma? | Official Music Video
2:53
SADRADDIN
Рет қаралды 8 МЛН
Zattybek & ESKARA ЖАҢА ХИТ 2024
2:03
Ескара Бейбітов
Рет қаралды 205 М.