EP 1 legal talks : why people choosing divorce immediately after marraige | imnagpujari

  Рет қаралды 3,860

i'mNagpujari

i'mNagpujari

Күн бұрын

EP 1 legal talks : Why people choosing Divorce immediately after Marraige | imNagpujari | Priya Chowdary
FAMILY COUNSELOR AND MOTIVATONAL SPEAKER
Priya Chowdary Gogineni
Advocate Nageshwar Rao Pujari
Divorce Expert Lawyer
Contact - 733 733 1059
Advocate - Nageshwar rao pujari
For More Legal videos and updates Please Do Subscribe
Follow us - instagram - Facebook /imnagpujari
#imnagpujari #divorce #divorceprocess #divorcelawyers #advocate #advice #motivational #trending #information #priyachowdary

Пікірлер: 14
@monanethi503
@monanethi503 3 ай бұрын
ప్రియమైన ప్రియా మేడం గారు మీరు ఇంక మారరా..😢 Pl kindly request to you.. సర్ మాటలనీ సరిగ్గా, మమ్మల్నీ విననివ్వండి ప్లీజ్ అమ్మా 😢🙏
@shankervelu9934
@shankervelu9934 2 ай бұрын
Now days divorce case are increasing
@Jo.jobaby
@Jo.jobaby 2 ай бұрын
ఈమెకు ఆవేశం ఎక్కువ .. ఆలోచన తక్కువ...
@ankamradhakrishna2148
@ankamradhakrishna2148 3 ай бұрын
Legendary Advocate
@venkatesh2127utube
@venkatesh2127utube 2 ай бұрын
Corona ku divoce కు ఏమిi సంబందం😅😅😅😅
@venkatapadma1395
@venkatapadma1395 2 ай бұрын
దోస తెమ్మంటే ఇడ్లీ ఏమంటే తేవడం కూడా కారణం, బిర్యానీ 4/5 టైమ్స్ తీసుకొచ్చి బిర్యానీ తీసుకురలేదని కారణం,350 మిటర్స్ నడిపించడని కారణం 20 days lo పుట్టింటికి వెళ్ళి2 1/2 ఇయర్స్ పెద్దమనుషుల్లోకి రారు .రెస్పాండ్ లేదు. ఈ సిల్లీ రిసాంగ్స్ కి ఏ పెద్దమనిషి వస్తాడు
@Jo.jobaby
@Jo.jobaby 2 ай бұрын
అబ్బా....ఎంత పెద్ద మాట మీకు సెల్యూట్ చేస్తున్నా... ఎంగేజ్ లో కోర్టుల చుట్టూ తిరిగితే ఎన్ని వేలు పోసిన తిరిగి రాదు...
@Jo.jobaby
@Jo.jobaby 2 ай бұрын
Eda cheppanistav... తల్లీ
@AmmuSk-bf8hf
@AmmuSk-bf8hf Ай бұрын
కాలం మారుతుంది టెక్నాలజీ పెరిగింది ఆడవాళ్లకు స్వాతంత్రం వచ్చింది ఇద్దరు సమానంగా సంపాదిస్తున్నారు ఆడవాళ్లు మగవాళ్లు ఇద్దరు సమానమే కదా ఇప్పుడున్న సొసైటీలో కాబట్టి మ్యారేజ్ అనే కాన్సెప్ట్ శుద్ధ దండగ కలిసి సహజీవనం చేయాలి ఇద్దరికీ కుదురుతుంది అంటేనే అప్పుడే పెళ్లి చేసుకోవాలి అందుకోసమే వెస్ట్రన్ కంట్రీస్ లో డేటింగ్ అని పెట్టారు వాళ్లు కూడా ఇవన్నీ చూసేశారు ఇప్పుడు ఆ కల్చర్లో డేటింగ్ వచ్చింది ఇద్దరు ఒకరినొకరు అర్థం చేసుకున్న తర్వాతే ఇద్దరికి కుదురుతుంది అంటేనే అప్పుడు పెళ్లి కి వెళ్తారు అలాంటి వ్యవస్థ మన భారతదేశంలో రావాలి మన పురాతన సాంప్రదాయాలను చెప్పి పెళ్లిళ్లు అని చెప్పి యువత వయసుని పాడు చేయకండి కాలాన్ని బట్టి మనం మారాలి అందరూ స్వాతంత్రం కోరుకుంటున్నారు అది ఆడవాళ్ళ ఐనా మగవాళ్ళు అయినా ఇద్దరూ సమానమే అందువల్ల ఏజ్ ఓల్డ్ సాంప్రదాయాలు మార్పులు రావాలి ఏ సమాజం అయితే కాలానుగుణంగా మార్పు చెందుతుందో ఆ సమాజంలో సమస్యలు తక్కువగా ఉంటాయి ఇది పచ్చి నిజం ఇది అర్థం చేసుకోకుండా మా సాంప్రదాయాలు మా సంస్కృతి మా కట్టుబాట్లు అంటూ కూర్చుంటే సమాజం అశాంతిగా ఉంటుంది అశాంతి సమాజంలో గొడవలు ఎక్కువ ఉంటాయి అమెరికా గాని యూరప్ గాని అభివృద్ధి చెందాలంటే అక్కడ వాళ్ళు కాలానుగుణంగా వారు మారారు అక్కడ చట్టాలను కూడా మార్చుకున్నారు ఇది ముందు ప్రజలకు తెలియాలి తెలుసుకోవాలి
@swethake5497
@swethake5497 4 күн бұрын
Let him talk mam.. So messy.. Otherwise you only talk...
@Jo.jobaby
@Jo.jobaby 2 ай бұрын
ఆడవాళ్లకి మంచి సలహాలు..ఇవ్వదని sir daggara coching తీసుకోండి....అయిన మీకు బుద్ధి వస్తదని నమ్మకం లేదు.. వందనలమ్మ్మ... నీకు వందనలమ్మ్మ
@Odd342
@Odd342 2 ай бұрын
Em matladutunnaru aunty? 😂
@shankervelu9934
@shankervelu9934 2 ай бұрын
Sir very important video sir
The day of the sea 😂 #shorts by Leisi Crazy
00:22
Leisi Crazy
Рет қаралды 1,6 МЛН
7 Signs You Hired A Bad Lawyer (and What You Can Do About It)
20:37
11 Things You Should Know Before filing for Divorce
14:59
Terri Herron Law
Рет қаралды 346 М.