చెప్పాలనుకున్నది ఇలా చెప్పేసాను|మా family introduction| ఆడపడుచులకి నేనిచ్చిన surprise చాలా నచ్చింది|

  Рет қаралды 458,678

Ammamaata

Ammamaata

Күн бұрын

Пікірлер: 1 800
@padmalatachengalvala473
@padmalatachengalvala473 2 жыл бұрын
జయగారు నమస్తే.ఈ రోజు సంధ్య మరియు మీ వీడియోస్ చూశాను.సంధ్య వీడియో ఎప్పట్లాగే ఎంతో సరదాగా చాలా చాలా బాగుంది.ఇక మీ వీడియో గురించి చాలా చెప్పాలి.మీ ప్లానింగ్ మీ స్కిల్స్ అందరినీ సమభావంతో ఆదరించి ‌ప్రేమించగలగటం అంతకన్నా ఎక్కువగా వీరందరి ప్రేమ ఆప్యాయతను పొందగలగటం మామూలు విషయం కాదు.మీ వీడియోను పాజిటివ్ గా చూసే వారికి ఒక చక్కని సందేశం ఇస్తుంది.ఎలాగంటే తల్లి తండ్రుల పట్ల పిల్లలు ఎలా ఉండాలి.ఆడపిల్ల అత్తారింటికి వెళ్ళాక అక్కడ ఎలా ఉండాలి ఆ ఇంట్లో సభ్యులతో ఎలా కలిసిమెలిసి ఉండాలి ఎంత బాధ్యతగా మెలగాలి భర్త మనసును అర్ధం చేసుకుని ఎలా నడుచుకోవాలి సంతానాన్ని ఎలా పెంచి ప్రయోజకులను చెయ్యాలి అత్తమామలను ఎలా గౌరవించాలో ఇలా ఎన్నో పాయింట్లు మీ ఈ వీడియోలో మీరు అద్భుతంగా చెప్పుకునే చెప్పారు నేను చాలా ఎమోషనల్ అయ్యాను . మీరు ఈరోజు ఎందరి మనసులను రంజింపచేశారో తెలుసాండి నేను చెప్పిన ఈ మాటల్లో ఎటువంటి అతిశయోక్తి లేదు.భగవంతుడి సాక్షీ గా నా మనసులో మాట.మీరూ ఏమీ అనుకోకపోతే నాకు అనిపించింది చెప్తున్నాను వీడియో చివరి మీ బంగారుతల్లులను కూడా అలాగే కూర్చోబెట్టి దండలు వేయిస్తే ఇంకా బాగుండేదని అనిపించింది.ప్లీజ్ ఏమీ అనుకోవద్దండి.ఎంతో successful గా ఈ ఈవెంట్ ఆర్గనైజ్ చేస్తున్న మీకు హ్రుదయపూర్వక శుభాకాంక్షలు.శ్రీమతి పద్మలత భీమవరం నమస్తే
@Ammamaataofficial
@Ammamaataofficial 2 жыл бұрын
Tq verymuch andi
@lathaerla3128
@lathaerla3128 2 жыл бұрын
Yes
@leelagaddipati3933
@leelagaddipati3933 2 жыл бұрын
Well said ! Good message in every aspect of life
@tangudukusumakumari5932
@tangudukusumakumari5932 2 жыл бұрын
Yes 👍
@konajyothi9065
@konajyothi9065 2 жыл бұрын
Yes ma
@GAMINGWITHANR
@GAMINGWITHANR 2 жыл бұрын
Good afternoon amma మీరు ఈ తరం వారికి, భవిష్యత్ వారికి స్ఫూర్తిదాయకంగా ఉన్నారు. ఆడపడుచులను సొంత కూతురు గా చూసుకుంటూ వారికి అమ్మ లాగా ఉన్నారు. నిజంగా మీరు గ్రేట్
@dwarakamai9234
@dwarakamai9234 2 жыл бұрын
Very nice video thank you so much
@shyamsujith10b35
@shyamsujith10b35 2 жыл бұрын
Amma Mee vedio chustunnatacapu chala Santosh am anipichendi
@sirivelisetty5164
@sirivelisetty5164 2 жыл бұрын
నిజంగా ఆవిడ ( జయ గారు) దేవత, no words
@vijayakumari2294
@vijayakumari2294 2 жыл бұрын
Love you amma
@pasupuletijaganmohanrao.5109
@pasupuletijaganmohanrao.5109 2 жыл бұрын
జీవితంలో మరచిపోలేని గిఫ్ట్ ఇచ్చారు అమ్మ కలు చమరచాయి అమ్మ. 🌺🌺🌺🌺🙏🏼🙏🏼🙏🏼
@tirumalanagasai2417
@tirumalanagasai2417 2 жыл бұрын
అమ్మ మాకు చాలా సంతోషం వేసింది అమ్మ మీరు మీ ఆడపడుచులకు ఇచ్చే గౌరవం చూసి ప్రతి ఒక్కరు నేర్చుకోవాలి అమ్మ
@jayalakshmibalimidi1701
@jayalakshmibalimidi1701 2 жыл бұрын
Iam very happy
@mohitgamer6646
@mohitgamer6646 2 жыл бұрын
అమ్మ మీ ఫంక్షన్ వీడియోలు చూస్తే చాలా happy అన్పించింది ఏడుపు వచ్చి ఫంక్షన్లు చేసుకుంటే మీలా చేస్కోవాలి అన్పించింది అమ్మ మీ ప్రతి వీడియోలు చూస్తాను నూతన గృహ ప్రవేశ శుభాకాంక్షలు💐👏👏
@DurgaDevi-gd2mp
@DurgaDevi-gd2mp 2 жыл бұрын
అమ్మ హయ‌‌‌ చాలా సంతోషంగా అనిపించింది నాకు ఏడుపు వచ్చింది 🙏🙏🙏👌👌👌💐💐💐
@koppisettinukaraju4492
@koppisettinukaraju4492 2 жыл бұрын
అమ్మ చాలా సంతోషంగా ‌అనిపించింది నాకు ఏడుపు వచ్చింది మీ కుటుంబం ఎప్పుడు ఇలానే ఆనందంగా ఉండాలి 🙏🙏😁😁
@leelasreevidya6805
@leelasreevidya6805 2 жыл бұрын
Very emotional moment. పుట్టినిల్లు ఆడపిల్ల లకు ఎంతో ధైర్యాన్ని, నైతిక స్థైర్యాన్ని ఇస్తుంది. తల్లిదండ్రులు కాలంచేసిన తరువాత అన్నదమ్ములు ఆ ఆసరాని కొనసాగించడంలో కోడళ్ళ పాత్ర చాలా కీలకం. మీరు చాలా హుందాగా, వినయంగా మీ అత్తమామల కు ఘనమైన నివాళి అర్పించి మీ ముందు తరాలకు ఆదర్శం గా నిలిచారు. మీ సరదా వేడుకలు అన్నీ ఒక ఎత్తు, ఇది ఒక్కటీ ఒక శిఖరమంత ఎత్తు. Hats off జయ గారు. మీ మాట నిజంగా అమ్మమాటే. ఇది ఎంతో మంది కూతుళ్లను, కోడళ్ళ నూ కుటుంబ విలువలను పెంచడంలో inspire చేయగలదనడంలో సందేహం లేదు. Great mam👏👏👏👏🤝
@rajyalakshmiattaluri8168
@rajyalakshmiattaluri8168 2 жыл бұрын
Well said 👏 leelagaru
@sandhyanarahari7334
@sandhyanarahari7334 2 жыл бұрын
Avunandi
@prakash...Bandaru99
@prakash...Bandaru99 2 жыл бұрын
అమ్మ చాలా సంతోషంగా ఉంది మీ వీడియోలు చాలా ఆనందంగా అనిపిస్తుంది చాలా బాగున్నా నీ మంచితనమే మిమ్మల్ని కాస్తుంది
@chdp69
@chdp69 2 жыл бұрын
అమ్మ ఈ విడియూ చూసి మా జన్మ ధన్యమైనది . 🙏🙏🙏 ఈ కాలములో ఎవరూ ఉండరు . సొంత కన్నబిడ్డలు ను పట్టించుకోని తల్లిదండ్రులు , తల్లితండ్రులని పట్టించుకోని బిడ్డలు సమాజములో ఉన్నాం. జయగారు మీ మీద నాకు మరింత గౌరవము పెరిగింది
@manjulareddy5975
@manjulareddy5975 2 жыл бұрын
Chala chala bagundi me lanti family ipudu unayi ani gurthu cheyadaniki
@kailashmanas3501
@kailashmanas3501 2 жыл бұрын
Yess... Attamamalu... Adapaduchulu vaddane rojulu... Chala great...
@Madhavi-cx4tm
@Madhavi-cx4tm 2 жыл бұрын
Mee video chusinantha sepu movie chusina filing vachindi nija thevithamlo kuda elanti valu untara ani 4 adabidalanu okka mardhini chusukuntunaru meru great akka
@uppalakranthi4740
@uppalakranthi4740 2 жыл бұрын
ఇది నచ్చని వాళ్లు కూడా ఉంటారా full క్రెడిట్ goes to uncle garu 💐💞
@UmaDevi-nn5kb
@UmaDevi-nn5kb 2 жыл бұрын
అమ్మ చాల సంతోషం కలిగింది కంటిలో నీరు ఆగలేదు 🙏🙏🙏🙏🙏💐💐💐💐💐❤❤❤❤❤
@Rojeswari
@Rojeswari 2 жыл бұрын
చాలా అద్భుతంగా ఉంది మీ surprise. చూస్తున్నంతసేపు ఆనందభాష్పాలు ఆగలేదు. కుటుంబ విలువలు తెలియని వారికి ఒక విధంగా పాఠం చెప్పినట్లు ఉంది 😍
@prameelachennoju6051
@prameelachennoju6051 2 жыл бұрын
అమ్మా మీ function చూస్తుంటే నేను మైమరచిపోయాను. మీ అత్తామామల విగ్రహాలు చూసి అలాగే ఉండిపోయాను. కళ్ళలో నీళ్ళు వచ్చేశాయ్. మీరు నిజంగానే మీ ఆడపడచులకు, మీ భర్త, మరిదిగారికి ఇచ్చిన గొప్ప gift 🎁. మీలాగా ఎవరూ ఉండరు. ఒక సినిమా కంటే గొప్పగా ఉంది. ఎందుకంటే ఇదీ నిజం. మీ మరిది గారిని పరిచయం చేయటం heart touching గా ఉంది. మీ మరిది ఇక జీవితoలో నేను ఒంటరి అనీ feel అవ్వరు. మీలాంటి అన్నావదినల రూపంలో ఆయన తల్లిదండ్రులు ఉన్నారుగా. మన సంస్కృతీ సాంప్రదాయాలు, విలువలు, మంచి మర్యాద, పెద్దలను గౌరవించటం, ఆడపడచులను ప్రేమగా గౌరవించటం అబ్బబ్బ ఎన్నని నేర్చుకుంటున్నాo, తెలుసుకుంటున్నాo. Fully enjoyed amma. 1. ముందు uncle support కి, నెమ్మది తనానికి hats off. 2. మీ పిల్లలు సంధ్య, రమ్య లకు thanks. వాళ్లు participation లేకపోతే ఈ ఫంక్షన్ కు రూపం లేదు. 3. సంధ్య అందరినీ అలరించే మాట తీరు భలే నచ్చింది. 4. మీ పిల్లలు చాలా తెలివిగా, చక్కగా వారి families ను చూస్తున్నారు. మంచి పిల్లలు. 5. మీ మరిది supoort, మీ ఆడపడుచుల అభిమానం అన్నీ ఎన్నదగినవే. అయ్యో ఫంక్షన్ అయిపోతుందా అని అనిపిస్తోంది.
@gunnalaramesh1996
@gunnalaramesh1996 2 жыл бұрын
అమ్మ చాలా సంతోషంగా అనిపించింది నాకు ఏడుపు వచ్చింది అమ్మ మీము ఫంక్షన్ కి వచ్చినట్టు అనిపించింది అమ్మ
@bethaumadevi1239
@bethaumadevi1239 2 жыл бұрын
Amma chala bagundi
@sampoornamangina5188
@sampoornamangina5188 2 жыл бұрын
Super 😍😍😘😘👌👌❤💚❤💚🧡
@sgopi8028
@sgopi8028 2 жыл бұрын
Super but naku kuda amsonal
@naseemapyari6271
@naseemapyari6271 2 жыл бұрын
Super maa. Your a great women.
@padmajabadiga5308
@padmajabadiga5308 2 жыл бұрын
Exactly I felt the same
@godavarthihome
@godavarthihome 2 жыл бұрын
అమ్మా ఆనందం తో ఏడిపించారు మీ ఆడపడుచులు మరిచిపోలేని బహుమతి.మీ అంకితం బావం బాగుంది
@subbareddy5863
@subbareddy5863 2 жыл бұрын
అమ్మ మీలాంటి వాళ్లు కుటుంబంలో ఒక్కరు ఉంటే చాలా సంతోషంగా ఉంటుంది అమ్మ
@telaganimadhavi3130
@telaganimadhavi3130 2 жыл бұрын
చాలా సంతోషం గా ఉంది జయగారు కళ్ళ వేంట నీళ్లు అలా వస్తూనే ఉన్నాయి మీ వదిన లు ప్రతి ఆడబిడ్డ అదృష్టవంతురాలే అలాంటి ఆడబిడ్డలు ఉన్న మీరు కూడా ఎంతో అదృష్టవంతులు ఆడపిల్లలు సంతోషంగా ఉంటేనే కదండి మన సంతోషం కూడా అందరి చీరలు కూడా చాలా బాగున్నాయి
@arunaraghu4406
@arunaraghu4406 2 жыл бұрын
🙏అమ్మ నాకు తెలియకుండానే నా కళ్ళు బాధ పడ్డాయమ్మా మీ ఆడపడుచులు ఎంత సందడిగా ఉంటారో కానీ వాళ్ల అమ్మ నాన్నల విగ్రహాలు చూడగానే emotional అయ్యారు మీరు నా మనసుకి మరింత దగ్గరయ్యారమ్మా ఈ video తో🥰love you అమ్మ, అంకుల్ గారు 🙏🙏
@vijayalathabrahmam4581
@vijayalathabrahmam4581 2 жыл бұрын
Ss అవును
@Divya-ly8iw
@Divya-ly8iw 2 жыл бұрын
చాలా సంతోషంగా ఉందమ్మా మీ ఫ్యామిలీ అందరిని అలా చూస్తుంటే చాలా చాలా హ్యాపీగా ఉంది చూస్తున్నంత సేపు నాకు కూడా కళ్ళము నీళ్లు వచ్చా. డైరెక్ట్ గా మీ అందరిని చూడలేకపోయినా ఇలా మీ సంతోషంలో మేము కూడా భాగస్వామ్యమైనందుకు చాలా ఆనందంగా ఉంది🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏👏👏👏👏👏👏👏👏
@chantiattha1705
@chantiattha1705 2 жыл бұрын
మీ పెద్దలకు 🙏🙏మీకు 🙏🙏చాలా సంతోషం అమ్మ మీరు ఎప్పుడు ఇలాగే సంతోషం గా ఉండాలి అని దేవుని ప్రార్థిస్తున్నాను
@gangadhargadde9027
@gangadhargadde9027 2 жыл бұрын
అమ్మ చాలా సంతోషంగా ఉంది మాకు ఇంటికి వచ్చిన ఆడపడుచులు సొంత అమ్మానాన్న లాగా మీరు ఆ లోటు లేకుండా చాలా బాగా ఘోరంగా సంప్రదాయంగా అన్ని బాగా చేశారు చూస్తుంటే మాకు కూడా కావాలంట నీళ్లు తిరిగాయి అమ్మఈ కలలో కూడా అత్తగారిని మామగారిని చాలా బాగా గుర్తు తెచ్చుకొని మంచిపని చేశారు అమ్మ🙏🙏🙏🙏🙏👌👌💐💐
@gangadhargadde9027
@gangadhargadde9027 2 жыл бұрын
సారీ అమ్మ తప్పులు ఉన్నాయి మమ్మల్ని క్షమించండి కామెంట్లో ఒకటి రెండుసార్లు తప్పులు వచ్చాయి మమ్మల్ని క్షమించమని ప్రాధేయపడుతున్నాము నీ కొడుకుని పెద్ద మనసు చేసుకొని క్షమించండి అమ్మ🙏🙏🙏🙏
@padmavathiilla1053
@padmavathiilla1053 2 жыл бұрын
Meeru maku spurti
@sailajaadusumalli7299
@sailajaadusumalli7299 2 жыл бұрын
నిజంగా చాలా సంతోషంగా ఉన్నది., ఆ భగవంతుని దీవెనలు మీకు ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటున్నాను.,👏
@prasannakollipetslover4000
@prasannakollipetslover4000 2 жыл бұрын
అమ్మ చాలా ఆనందంగా ఉంది కళ్ళ లో నీళ్లు వచ్చాయి అమ్మ గ్రేట్ ఫ్యామిలీ 😍😍😍😘😘😘😘 మీ ఫ్యామిలీ కి ఎలాంటి దిష్టి తగలకుండా ఉండాలి
@Csnp9149
@Csnp9149 2 жыл бұрын
Super amma
@pramadevi5096
@pramadevi5096 2 жыл бұрын
చాలా అద్భుతంగా వుంది అమ్మ మీ సర్ప్రైజ్
@Mpadmaja85
@Mpadmaja85 2 жыл бұрын
Super
@sivakumari160
@sivakumari160 2 жыл бұрын
మీరు ఎప్పుడూ కలిసి సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను అమ్మ 💐💐❤️
@padmajanerella9458
@padmajanerella9458 2 жыл бұрын
అమ్మ చాలా సంతోషంగా ఉంది మాకు కూడా కన్నీరు వచ్చాయి
@dhanalaxmi6975
@dhanalaxmi6975 2 жыл бұрын
సత్యంగా అరుదుగా మాత్రమే జరుగుతుంది.అందరితో కలిసిపోవడం అందరినీ కలుపుకొని ముందుకు సాగడంలో మీకు మీరే సాటి.కుటుంబ వాతావరణం చాలా బావుంటుంది ఆరోగ్యాన్ని ఇచ్చి ఆయుష్షు పెరుగుతుంది చాలా ఆనందంగా సాగింది మీ వీడియో ధన్యవాదములు 🙏💐
@Pushpalatha-fq7re
@Pushpalatha-fq7re 2 жыл бұрын
చాలా సంతోషంగా వుంది నిజంగా కళ్లలో నీళ్లు వచ్చాయి అమ్మ
@bhagyalaxmy9644
@bhagyalaxmy9644 2 жыл бұрын
అమ్మ మీ ఆలోచన చాలా బాగుంది మీ ఆడపడుచులకు ఇలాంటి వదిన దొరకడం చాలా బాగుంది అలా దొరకడం లక్కీ మీ ఆడపడుచులకు మీరు ఒక అమ్మ అమ్మ మీ ఐడియా చాలా బాగుంది రియల్ ఎక్సలెంట్ 👌🏼👌🏼🙏🏻
@anandlakshmi5349
@anandlakshmi5349 2 жыл бұрын
అమ్మ ఈ వీడియో చూస్తే నాకు కళ్ళలో నీళ్లు వచ్చేశాయ్ అమ్మ చాలా మంచి గిఫ్ట్ ఇ చ్చారు మీ ఆడపడుచులకు🙏🙏
@surathpriya7795
@surathpriya7795 Жыл бұрын
Statues chaala baagunnayi, mee aalochana superb andi . Pedda vallani gouravinchatam mana badhyatha . Mee family introduction chaala baagundhi ... namasthe . 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🍎🍎🍎🍎🍎🍎🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷💐💐💐💐💐💐💐💐🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌻🌻🌻🌻🌻🌻......
@ramaphanitirumalasetty7128
@ramaphanitirumalasetty7128 2 жыл бұрын
మాటలతో చెప్పలేనిది ఈ వీడియో.... అద్భుతం....
@pavanivasu723
@pavanivasu723 2 жыл бұрын
అమ్మ.... ఎలా అమ్మా ఆలోచన మీరు మాకు దేవుడు ఇచ్చిన గిఫ్ట్ తల్లి.మీరు ఇలానే మా అందరి కీ ఆనందాన్ని పంచాలీ అమ్మా.👌👌👌👌🙏🙏🙏🙏🙏❤️❤️❤️
@madugulasujatha7676
@madugulasujatha7676 2 жыл бұрын
ఇంటి ఆడపిల్లల్ని గొప్పగా సత్కరించారు చాలా బాగుంది అమ్మ
@srilakshmivelpuri5375
@srilakshmivelpuri5375 2 жыл бұрын
Amma meku 🙏🙏🙏
@anuradhakotte7418
@anuradhakotte7418 2 жыл бұрын
ఈకార్యక్రమంలో.మేము.వున్నామనిపించింది.చాలా.బాగుంది.ఇది.అందరికీ. స్ఫూర్తినిచ్చే ట్టుగా.ఉంది.థాంక్యూ.సిస్టర్.
@ravulaniraja3168
@ravulaniraja3168 2 жыл бұрын
అమ్మ 2వీడియో లు చూచా సూపర్ కనిళ్లూ ఆగుతాలెవ్ మీ లట్టీ వదిన ఉన్నా నల్లు పుట్టినిల్లు కి కళ కళ లే సూపర్ చిన్నాన్న గారికి అమ్మ కి ద న్య వాద లు
@lathanandigama2895
@lathanandigama2895 2 жыл бұрын
అమ్మ మీ ఆడపడుచులకు మీరు ఇచ్చిన కనుక చాలా బాగుందమ్మా ఈకాలంలో కూడా మీలాంటి వాళ్లు ఉండాలనుకుంటున్న మీరు అందరూ ఆనందంగా వుండాలని కోరుకుంటూన్నాను అమ్మ 😃😃
@Rama-cr4sw
@Rama-cr4sw 2 жыл бұрын
When I am watching, my eyes are filled with tears amma. Meeru great amma. ❤ u amma
@anuradhasantosh3942
@anuradhasantosh3942 2 жыл бұрын
Wow superb superb 👌👏👏👏👏 aunty really 😍 ❤️ touching matalu Ela cheppali telidam ledu really good aunty ee video chustunnatha sepu Chala emotional ayyanu gunde Chala baruvekkindi aunty
@sanyasammatatajinaidunamba4748
@sanyasammatatajinaidunamba4748 2 жыл бұрын
ఒక కుటుంబం ఇలా ఉండాలి అని తెలియజేసారమ్మా మీకు మనస్పూర్తిగా ధన్యవాదాలు🙏💕
@parvathiravipati4218
@parvathiravipati4218 2 жыл бұрын
థాంక్స్ ఆంటీ చాలా బాగా జరిపారు ఫంక్షన్ మేం కూడా మీ ఇంట్లో జాయిన్ అయినంత ఆనందంగా ఉంది మేము మీకు బంధువులమైపోయాము థాంక్స్ ఆంటీ
@saisritejaswini6148
@saisritejaswini6148 2 жыл бұрын
భారతీయ సంస్కృతి సంప్రదాయం పెద్దలని ముఖ్యంగా అత్త మామలను ఇప్పటికి గౌరవించడం చాలా బాగుంది .అమ్మ you are blessed Amma .love u maa . మిమ్మలని చూసి ఈతరం వారు చాలా నేర్చుకోవాలి
@saisritejaswini6148
@saisritejaswini6148 2 жыл бұрын
Happy tears with my eyes
@jyotigummuluru805
@jyotigummuluru805 2 жыл бұрын
Heart touching video mam...kallalo Ananda Bhashpalu automatically ochei...🙏🙏thnx mam...
@muthamsettysridevi651
@muthamsettysridevi651 2 жыл бұрын
మీ కుటుంబాన్ని చూస్తే చాలా గర్వంగా ఉందమ్మా మీకు ఎన్ని సత్కారాలు చేసినా తక్కువే
@aravetivasanthi6200
@aravetivasanthi6200 2 жыл бұрын
జయ గారు అందరూ చాలా సూపర్ గా చెప్పారు మీరు మీ మరిది గురించి చెప్తుంటే చాలా సంతోషం అనిపించింది చాలా బాగా చెప్పారు
@alladishailaja2583
@alladishailaja2583 2 жыл бұрын
నమస్తే అమ్మ అసలు ఫంక్షన్ మేము వచ్చినట్టు మాకు చాలా సంతోషంగా అనిపిస్తుంది అమ్మ
@prashhanthiikavalakuntla8140
@prashhanthiikavalakuntla8140 2 жыл бұрын
Chala happy peddamma it's very emotional first time I dropped a comment for your channel
@sumakamalaiahgari1825
@sumakamalaiahgari1825 2 жыл бұрын
నమస్తే అమ్మ 🙏Really you are soo inspiration to this generation. మీ family చూస్తే చాలా ఆనందం vesindhi..soo great.🙏🙏
@m.suneetham.suneetha9724
@m.suneetham.suneetha9724 2 жыл бұрын
ఈ వీడియో చాలా బాగుంది మీ అత్తయ్య మామయ్య గారిలా ప్రతిమలు చూసి నాకు కళ్ళు చమొచ్చాయి అండ్ మీ ఆడపడుచులు మీ ఫ్యామిలీ అంతా ఎప్పుడు సంతోషంగా నవ్వుతూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మీ అందరి ఇంట్రడక్షన్ కూడా చాలా బాగుంది
@babusathvik3207
@babusathvik3207 2 жыл бұрын
E rojullo ela adapaduchulanu chuskoni vallu evaru leru meru lucky Andi 💕💕💕💕💕💕 amma
@gayathrimandapati534
@gayathrimandapati534 2 жыл бұрын
మీ అత్తమామలు విగ్రహాలు ఏర్పాటు చేసిన విధానం చాలా బాగుంది మీ అందరికీ మంచి జరగాలని కోరుతున్నాను ఆ భగవంతుడు మీ అందరికీ మంచి చేస్తారు 👏👏👏
@rajeshshanvika5861
@rajeshshanvika5861 2 жыл бұрын
నమస్కారం మాత్రమే చెప్పాలని ఉంది అమ్మ ఏమీ మాట్లాడిన తక్కువే అవుతుంది....just 🙏🙏🙏
@penmetsasubbalakshmi8584
@penmetsasubbalakshmi8584 2 жыл бұрын
Me Finely all.superanid jayagaru
@Mpadmaja85
@Mpadmaja85 2 жыл бұрын
Yes it’s true
@vasantalatav1818
@vasantalatav1818 2 жыл бұрын
Amma really heart touching video.🌹 maku tears vachesinavi. Antha Emotional ga anipinchindi.its great Job.👌👍👏👏🙌🙌. Memu akkada vunnatey anipinchindi.. Amma melanti manchi manushulu manachi Manasulu athi koddinandi matramey Vuntaru. Me attayya garu mammayya gari vigrahamulu nice amma.🙏🌹🙏🌹🙏🌹
@sravanamdurga124
@sravanamdurga124 2 жыл бұрын
చాలా సంతోషం కలిగించే మీ గృహప్రవేశం మాకు కూడా చాలా సంతోషం కలిగించింది.
@thivitimanju8150
@thivitimanju8150 2 жыл бұрын
Hi amma🙋🏻‍♀️Namaskaram 🙏🏻mee prathi vlog lo ekkada taggedele annatuga unnai amma....eroju video Na manasuni kadilinchesindi...really its Amazing... Memu kuda mee functions anni attend avtunnattu ga undi....eppudeppudu video upload chestaraa ani edhuru chustunnamu....mee adapaduchulaki ichina gift ki matalu lev, matladukovatalu lev.....hatsoff amma😇😍🥰💚💜💙luv u ladies❤
@sumathirachana4525
@sumathirachana4525 2 жыл бұрын
I cried automatically amma no words to say you are awesome amma 👏👏👏👏🎉🎉🎉🎉🎊🎊🎊🎊
@daravemalafkdyodeofhvictor7850
@daravemalafkdyodeofhvictor7850 Ай бұрын
❤ మనసున్న మనుషులే దేవుళ్ళు 🙏🏼🙏🏼🙏🏼 అది మీ,,, ఫ్యామిలీ కే,, అంకితం 👏🏼👏🏼👏🏼👏🏼👏🏼🙏🏼🙏🏼👌🏼👌🏼👌🏼
@lathasomnath
@lathasomnath 2 жыл бұрын
It was such a beautiful and wonderful video amma , from this u have shown us the family values, traditions ,love ,unity and as a daughter - in - law of a house should be . Thank u amma for sharing such wonderful moments with all of us 🙏🙏🙏🙏🙏❤️ .
@subhasinikadiyala7637
@subhasinikadiyala7637 2 жыл бұрын
Amma mee video chusaka chala happy ga anipinchindhi ummadi kutumbalu ila undali ani chupincharu madhi chala pedda family Nenu ila undadaniki try chestanu Amma thank you soo much 💖Amma ilanti video pettinanduku paki velley appudu emi thisukupomu unna Anni Rojulu andaritho manchiga undali melantivari valla samajam lo konta anna marpu vastundhi 🙏🙏🙏👏👏👏
@Srikaladevi30
@Srikaladevi30 2 жыл бұрын
అమ్మా ఈరోజు video heart touch చేశారు మీ ఆడపడుచులు కాదు నేను చాలా emotional అయాను మీరు కనిపిస్తున్న దేవత అమ్మా మీలాంటి కోడలు మీలాంటి అమ్మ మీలాంటి అత్త ప్రతిఇంటిలో ఉంటే ఆ ఇల్లు దేవాలయమే అమ్మ
@sandeepgbks1546
@sandeepgbks1546 2 жыл бұрын
అనుబంధాలు అంతరించిపోతున్న ఈరోజులలో ఇలాంటికుటుంబాలు వున్నాయిని తెలిసేలా చేసారు ఇతరానికి గ్రేట్ అండి ఎప్పుడు మీరు అందరు హ్యాపీగా vundali👍👍👍👍👏👏👏
@mkavitha7810
@mkavitha7810 2 жыл бұрын
No more words to talk , simply superb, happy to see you like this 🙂🙂..
@hyndavinanduri8519
@hyndavinanduri8519 2 жыл бұрын
చాలా బాగుందండి మీ సర్ప్రైజ్ గిఫ్ట్.మాటల్లో చెప్పలేను నేను అయితే.🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼👌👌👌👌
@manjubhargavi6142
@manjubhargavi6142 2 жыл бұрын
My eyes filled with tears no words to say. Congrats amma
@sunithadasari5219
@sunithadasari5219 2 жыл бұрын
Amma చాలా సంతోషముగా ఉందీ ఈ వీడియో చూస్తున్నా తా వరకు కన్నీళ్లు ఆగలాగలేదు , మీరు ఆడపడుచుల్ని చూసుకోవడం ఆనందంగా ఉంది ,అందరి వాడున వాళ్ళు నేర్పుకోవాలి ,నేను కూడా బాగానే చూసుకుంటాను💐🥰లవ్ యూ అమ్మ
@VillanBhai05
@VillanBhai05 2 жыл бұрын
Hi అమ్మ అమ్మ అమ్మ అమ్మ అమ్మ అమ్మ అమ్మ అమ్మ అమ్మ i love you Amma you are great Amma 🙏🙏🙏💐💕
@anithag7879
@anithag7879 2 жыл бұрын
Jayagaru చాలా సంతోషంగా అనిపించింది. చెప్పటానికి మాటలు లేవు., నాకు నిజంగా ఏడుపు వచ్చింది. అద్భుతమైన బహుమతి ఇచ్చారు మీరు. 👌👌 మీ ఆలోచనకి అందమైన రూపకల్పన చేశారు. మీ కుటుంబ సభ్యులందరికీ అభినందనలు. మీరు చెప్పిన మాటలకు శతకోటి వందనాలు. మా కే చాలా సంతోషంగా అనిపించింది.ఇంకా మీ కుటుంబ సభ్యులందరికీ ఎంత ఆనందంగా ఉంటుందో మాటలలో చెప్పలేము. మీ నుండి చాలా చాలా నేర్చుకోవాలి మేము. ఆనందం నిలయం ఆనందంతో నిండిపోయింది.👌👌💐💐 అందరికీ 🙏🙏
@sallapadmavathi6706
@sallapadmavathi6706 2 жыл бұрын
అసలు మిమ్మల్ని ఎలా పొగడాలు మాటలేవు జయగారు చాలా సంతోషం
@girijaputtapaka6761
@girijaputtapaka6761 2 жыл бұрын
Hi Jaya Garu mee illu Chalabaga plan chesaru
@ranikumaripotu125
@ranikumaripotu125 2 жыл бұрын
చాలా అద్భుతంగా ఉంది మీరు చక్కగా నిర్వహించారు మీరు చూపించిన పేమ ముందు ఎవరైనా సరే వపుకోవాలి
@poornimababu193
@poornimababu193 2 жыл бұрын
Wonderful video Amma 😍 love u Amma... Being in such a beautiful family is a gift amma
@bharatia1400
@bharatia1400 2 жыл бұрын
Chala bagundi meerichhina surprise chala valuble and super ee video chustunte meelanti kodalu meelanti vadina undalanipistundi ee rojullo evariki vare yamuna teere annattu untunnaru. Apyatalu karuvayyai Mee family ni chustunte chala santosham ga undi 👍👌
@mangatayaru2964
@mangatayaru2964 2 жыл бұрын
అమ్మ చాలా సంతోషముగా వుంది అమ్మ 👌🙏🙏🙏🙏🙏🙏👏👏👏🌹
@gumadeviomnamovenkatesayag223
@gumadeviomnamovenkatesayag223 2 жыл бұрын
మీ నూతన గృహప్రవేశ ఫంక్షన్ లో మీ ఆదరణ అభిమానం చూస్తుంటే ఆలయాన వెలసిన ఆ దేవుని రీతి ఇల్లాలే ఈ జగతికి జీవన జ్యోతి మీరే
@ammarangoliarts2751
@ammarangoliarts2751 2 жыл бұрын
అమ్మ మీరు చాలా చాలా గ్రేట్ 🙏🙏🙏
@mamathakaranammamatha3903
@mamathakaranammamatha3903 2 жыл бұрын
Chala happy ga undi Amma chustuntene ma kalalo nundi nillu vachayi atta mamalu lekapoyina miru aplace lo undi mi adapachulu erojulo chusukone vidanam lone mi gopatanam telustundi nijanga miru Chala great Amma super ga undi video mi videos nenu pratiroju chustanu kani evideo matram miru Pete videos anniti kanna the best video life lo marichipolenidi really superb
@padmavathikotharu4103
@padmavathikotharu4103 2 жыл бұрын
మనం చేసే మంచి పనులు మన పిల్లలకు సుఖసంతోషాలు ఇస్తాయని నేను గాఢంగా నమ్ముతాను. మీ పిల్లలిద్దరికి మీరు చేస్తున్న మంచి పనులు ఎంతో ఉపయోగపడతాయి. భగవంతుడు మీ కుటుంబాని చల్లగా చూడాలని కోరుకుంటున్నాను. నేను మీ కంటే వయసులో కొద్దిగా పెద్ద దాన్ని. GOD bless you
@sivakumarimaremalla7824
@sivakumarimaremalla7824 2 жыл бұрын
Jaya garu Mee family members ni choostunte happy ga vundi Mee family eppudu ila happy ga vundal🙏👍👌i korukuntunnanu
@itsmyworldtelugu
@itsmyworldtelugu 2 жыл бұрын
అమ్మ చాలా సంతోషంగ ఉంది
@jyothirmaijyothirmai2440
@jyothirmaijyothirmai2440 2 жыл бұрын
Amma miku🙇 🙏🙏🙏🙏🙏🙏🙏🙇 😭😭😭😭 Vachay ........... ❤️ Touching gaa undhi ......... E video tho naa manasuki enkaa baga nachesaru ...... ❤️ U Amma ❤️ Premabi manalu anyedhi🩸 loo nuncye ravali...... Mee lanti valla ni chusi Anna samajam loo maarpu ravalani korukuntunnaa🙏
@mokshagnapullamalla9009
@mokshagnapullamalla9009 2 жыл бұрын
నమస్తే అమ్మ🙏🏻 తెలియకుండా నే కళ్లు చెమర్చాయి అమ్మ...మేము అయిదుగురమ్ అక్క చెల్లెళ్లము అండ్ ఒక అన్న...నాన్న లేరు.. ఈ వీడియో చూడగానే ఏడుపు వచ్చింది అమ్మ... మీ లాంటి కోడలు ఉంటే... ఆ హా చాలు ... no words అమ్మ. ఒక్కసారి గా మా నాన్న గుర్తుకు వచ్చారు...
@souji143
@souji143 2 жыл бұрын
Chala chala bagundi aunty garu literally true emotions ....me peda adapadachu garu happyness ni clear ga chusanu ee video lo anduke inka happy feel ayan aunty garu ...prathi family gathering lo peda adapaduchu ga konchm reserved ga untaru kada adii aa feel eroju poyi nijamga ananda nilayam la undi ...sadhya garu husband kuda mingel ayaru adi kuda oka reason...ee emptyness ee occasion lo fullfill ayipenatlu unaie aunty garu 😀😀😀😀
@madhavivanga4359
@madhavivanga4359 2 жыл бұрын
అమ్మ దయచేసి గుమ్మడి కాయ తొ దిష్టి తీయించుకోండి అమ్మ. నేను ఏడుస్తూ చూసాను చాలా గొప్పగా చేశారు
@sheelachelle7362
@sheelachelle7362 2 жыл бұрын
Chaala baagundi andi. All credit goes to you only andi. 👏👏👏👏👏👏
@sathyavathibandari718
@sathyavathibandari718 2 жыл бұрын
👋👌🙏🙏🙏🙏👍
@kvsumithra551
@kvsumithra551 2 жыл бұрын
Super ammagaru,mimmalne chuse adaru nerchukovali,asalu meeru super Amma ,yelante videos pettandee ,Amma ke jaii,Jai Jai Amma ke
@padminipriyadarshini1583
@padminipriyadarshini1583 2 жыл бұрын
Video and content excellent andi🙏🏻🙏🏻🙏🏻.chustunnanta sepu memu kudaa emotional ga feel ayyamu andi.chaaaaala bagundandi.🙏🏻🙏🏻🙏🏻🙏🏻
@jayanthibonagiri6167
@jayanthibonagiri6167 2 жыл бұрын
Jayagaru mee family video chusi nenukuda emotional ayyanu mee surprise gift👌mimmalni chusi andaru inspire avvali anandanilayam ento bagundi 👏💐🙏🏻
@akunuriarchana2504
@akunuriarchana2504 2 жыл бұрын
The best video for your life time memory....e okka video chalu life lo meru em sadincharanadaniki..👍..
@vijayalakshmi9788
@vijayalakshmi9788 2 жыл бұрын
🙏🙏👌👌👌 నమస్తే జయ గారు. 🙏🙏👌👌 Heart touching video. No words.. All the best. 👏👏👏👏👏
@manjula.araveeti9
@manjula.araveeti9 2 жыл бұрын
Heartly 💐 Congratulations 👏 Amma, happy tears vachayee Naku e video chusthunapu, e tharam variki e video chala manchi vishiyalanu nerpisthundhi amma,Tq so much.
@swaruparani7652
@swaruparani7652 2 жыл бұрын
Amma meru chala chala great, chala manchi pani chesaru, aa devudu మిమ్మల్నీ chalaga chudali amma, May God Bless your family 🙏🙏🙏🙏🙏
@SusmithaManne95
@SusmithaManne95 2 жыл бұрын
Chala Happy Ga Vunadi Amma Yelanti Videos Never Before Ever After Me Blessings Ma Andariki Kudha Vundali Amma❤️😍🤩🥰☺️😄
@mudipallishobha7323
@mudipallishobha7323 2 жыл бұрын
Mee adapaduchula kallalo mee meedha prema,, mee apyayatha nu choosthuu valla anandhabhashpalu choosthunte family ante idhenemo anipisthindhi amma🌹🌹🌹 I ❤love your family
@srividhya-oc3df
@srividhya-oc3df 2 жыл бұрын
Meeru cheppindi nizame andi chaala arudhuga elantici jaruguthai and very happy to see this video🙏🙏
@harikrishnagopalam6528
@harikrishnagopalam6528 2 жыл бұрын
Super amma meeru. Mee nunchi chala mandi chala నేర్చుకోవాలి. Great amma.
@bjaya3038
@bjaya3038 2 жыл бұрын
E video chala bagundi amma. family emotional video. Mee family super amma.me videos lo ide highlight video amma🙂👌🙏🥰
@vijayalaxmi3658
@vijayalaxmi3658 2 жыл бұрын
E function events annitloki THE BEST EPISODE Eppatiki trending undavalasina vlog Mi laxmanudu adenandi Prem gari pi Miru, mi kutumba sabhulu andari Prema blessings mi annayya garla ashirvadam Anni chalabagunnai . 🏡🏡 ఆనంద నిలయానికి 🏡🏡 అంతులేని ఆనందాలు ఉండాలని కోరుకుంటున్నం ,
@praveenareddy4062
@praveenareddy4062 2 жыл бұрын
Amma video chala bagundamma maku chala happy ga undamma meeru family patla entha prema gouravam chusi memu ma family tho ala undali adupaduchulni ala chuskovalo nerchukovachu prathi event ni chala happy ga jarupu kuntunaru aa videos chusthe maku kuda chala happy ga undi meeru appudu elage santhoshamga undalani aa bagavanthuni manaspurthiga prarthisthunanu thankyou Amma🙏🙏🙏
@radhamohan4408
@radhamohan4408 2 жыл бұрын
Relationship ni a vidhamga maintain cheyalo,chala beautiful ga chupincharu, very happy toseeyour vedio👏👏
Sigma Kid Mistake #funny #sigma
00:17
CRAZY GREAPA
Рет қаралды 30 МЛН
The Best Band 😅 #toshleh #viralshort
00:11
Toshleh
Рет қаралды 22 МЛН