Epuri Somanna Exclusive Interview | KCR | Revanth Reddy | gaddar | Telangana Politics | KRTV

  Рет қаралды 169,418

KR TV

KR TV

Күн бұрын

Epuri Somanna Exclusive Interview | KCR | Revanth Reddy | gaddar | Telangana Politics | KRTV
#epurisomanna #kcr #revanthreddy #gaddar #telanganapolitics ga
హలో నమస్తే 🙏. KR TV తెలుగు యూట్యూబ్ ఛానల్ కి స్వాగతం. సోషల్ మీడియా ఇప్పుడు సామాన్యుడి చేతి లో✍️ సైనికుడి తుపాకీ లా మారింది. ప్రతి ఒక్కరు తన మాట చెప్పడానికి గొంతు విప్పడానికి అవకాశం లభించింది.
KR TV is an official KZbin Channel which will constantly keep you updated with the latest breaking news, trending topics, entertainment videos, viral videos, latest happenings and other social media viral news exclusively on KR TV.
KR TV is always at the forefront in providing it's users with a variety of contents politicians interviews, interviews with astrologists, Devotional Interviews.
🔔 Subscribe 🔔 KR TV For More Interviews in Telugu😊 9441185152

Пікірлер: 497
@srinivasKata-t5w
@srinivasKata-t5w 9 ай бұрын
నిలకడ లేని వ్యక్తిత్వం ఉన్నోడు ఎక్కడ రాణించలేరు😢😢
@PANDUmotivation
@PANDUmotivation 9 ай бұрын
ఒకప్పుడు ఏపూరి సోమన్న అంటే చాలా గొప్పగా అభిమానించే వ్యక్తిని నేను కానీ ఏ ప్రజలయితే తెలంగాణ కోరుకున్నారో అదే ప్రజల్ని మభ్యపెట్టి అధికారంలోకి వచ్చిన టిఆర్ఎస్ పార్టీ సంకలో చేరడం అనేది చాలా తప్పు చేశాడు తెలంగాణ కోసంa ప్రభుత్వ ఉద్యోగాలను సహితం లెక్కచేయకుండా కొంతమంది ప్రాణ త్యాగాలు చేశారు 1200 మంది బలిదానం ఏపూరి సోమన్నకు తెలియదా కవులు గాయకుల గొంతు నొక్కిన తెలంగాణ పార్టీ అని తెలియదా చదువుకున్న యువకులకు ఉద్యోగాలు ఇవ్వకుండా పేపర్ లీకేజీ చేసి యువకుల ప్రాణాలను బలిగొన్న తెలంగాణ టిఆర్ఎస్ పార్టీ అని తెలియదా
@racharamesh4162
@racharamesh4162 9 ай бұрын
Champindhi sonia gandi..ameni adagandi chepthundhi..blood succker sonia
@tatojubuchiramulu9837
@tatojubuchiramulu9837 9 ай бұрын
100%carect ga chepparanna
@gopinayak2730
@gopinayak2730 9 ай бұрын
Adhikaram kosam vemparaladutunadu... But ekkada unty akkada pratipaksham lo untadu... Konni rojulu opika pati unty e roju congress lo manchi ga undevadu...
@bharathkumarpogula8809
@bharathkumarpogula8809 9 ай бұрын
Asalu neeku emi theliyadhu... Naku thelsi nuvvu Telangana udhyamam lo palgonale.. unte pettu .. 1200 kadhu laksha mandhi chacchina, kcr strategy lekapothe Telangana Rakapovu
@Lingadu3.O
@Lingadu3.O 7 ай бұрын
​@@bharathkumarpogula8809 కెసిఆర్ ఉద్యమం మొదలు పెట్టడం కరెక్టే కిషోర్ చాలా మంచ కానీ కెసిఆర్ కింద ఉన్న ఎమ్మెల్యేలు మంచివాళ్లు కాదని నా అభిప్రాయం అభిప్రాయం కెసిఆర్ ఇంట్లో ఎవరు చావలేదు 1200 మందిలో కెసిఆర్ ఇంట్లో ఎవడైనా చనిపోయాడా అందరూ ప్రశ్నిస్తేనే వచ్చింది తెలంగాణ
@shivakumarpariki1149
@shivakumarpariki1149 9 ай бұрын
ఏపూరి సోమన్న మీద మంచి అభిప్రాయం ఉండేది, కానీ brs లోకి వెళ్లి kcr కి జో కొట్టడం మాకు నచ్చలేదు
@shakanisudha7191
@shakanisudha7191 8 ай бұрын
Ippudu powe lo ledu ga
@bhanupbn9089
@bhanupbn9089 9 ай бұрын
Thank you kranthi anna .... ఏపూరి సోమన్న గారిని మీరు ఇంత త్వరగా గుర్తించి మీ ఈ కార్యక్రమం చేసినందుకు 🤝💐
@ABHI-14618
@ABHI-14618 9 ай бұрын
సోమన్న మికు నిలకడ లేదు
@nallagantimanoj190
@nallagantimanoj190 9 ай бұрын
సోమన్న ఆ పార్టీ మారాడు ఈ పార్టీ మారాడు అనే వారికి నా సూటి ప్రశ్న ఇధే ప్రస్తుత తెలంగాణ సీఎం ఒక పార్టీ నుంచి వొచ్చాడో గుర్తు చేసుకోవాలి ఇదే నల్గొండ జిల్లా నాయకులు పూట కో పార్టీ మరి థామ కాంట్రాక్ట్ లను కాపాడుకోసం మారినపుడు అడగారు వాళ్లని విమర్శించారు ఎందుకంటె వాళ్ళు ఉన్నాత వర్గం కానుక ,ఇదే షర్మిల గారు నటింట ముంచి పార్టీ ని కాంగ్రెస్ లో విలనం చేసారు తీరా ఎన్నికల సమయంలో అప్పుడు ఎవరికి రాదు సోమన్న ని పరిస్థితి ఏంటి అని , సోమన్న షర్మిల పార్టీ కి రాజీనామా చేసి పోలే అయ్యా నీ భంచన్ ధోరా అని ,పూటకో పార్టీ మారి పబ్బం గడిపే నాయకులను ఎం అనరు ఈ సమాజం ,
@manjariyadavelly5102
@manjariyadavelly5102 9 ай бұрын
Exactly bro
@LINGALA_MAHESH
@LINGALA_MAHESH 9 ай бұрын
నేను ఇప్పడి వరకు చూసిన ఇంటర్వ్యూలలో సోమన్న పాటలు లేకుండా మాటలు ఎక్కువగా ఉన్న ఇంటర్వ్యూ ఇదే అన్న సోమన్న మనసులో బాధ కనిపిస్తుంది
@neelaharish9034
@neelaharish9034 9 ай бұрын
బ్రో మీరు కష్ట పడ్డరు కాని దాని ప్రతిఫలం వచ్చే ముందు మీరు ఓపిగ్గా ఉండకుండా అధికారంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీ లోకి వెళ్ళడం మీరు చేసిన తప్పు. ప్రజల్లో మీ మీద ఉన్న నమ్మకం పోయింది.🫵
@voiceofjanani9509
@voiceofjanani9509 9 ай бұрын
ఎస్ కరెక్ట్ అన్నయ్య
@javeedshan_
@javeedshan_ 9 ай бұрын
Brs laku vellakunda undi unte bagundu.
@yadagiriswamyradha1720
@yadagiriswamyradha1720 9 ай бұрын
తెలంగాణకు చాలా కష్టపడ్డ వ్యక్తి సోమన్న
@onepluslatest
@onepluslatest 9 ай бұрын
నిర్ణయాలు ఒకోసారి కాదు చాలా సార్లు శాపంగా మారుతాయి అందుకే ఆలోచన /నిర్ణయం..... చాలా గొప్పగా ఉండాలి
@nagaramumesh6947
@nagaramumesh6947 9 ай бұрын
#దొర_గారికి తనదగ్గరున్న #కళని అమ్ముకున్న #మహా_మేధావి
@narsimhajalimedi7525
@narsimhajalimedi7525 9 ай бұрын
Dora kadura telangana vudyama veerudu marri kcr telangana vudyama m cheyyaka mundhe nuvvu enduku cheyyale vudyamam anduku sadinchale.
@rooparupa8652
@rooparupa8652 9 ай бұрын
Noooooooooo
@bhaskarnayak9625
@bhaskarnayak9625 9 ай бұрын
చెప్పు తెగుద్ది ఇలా ఇంకో సారి మాట్లాడితే. ఔరా బై టీడీపీ నుండి కాంగ్రెస్ లోకి రండా రేవంత్ రెడ్డి పోవచ్చు, శ్రీనివాస్ రెడ్డి పార్టీలు మరొచ్చు, కానీ పొట్టగూటి కోసం ఎవురి సోమన్న గారు పార్టీలు మారితే తప్పేం ఉంది రా
@BharatJuttu
@BharatJuttu 9 ай бұрын
Great but don't leave brs party
@TheTsotsobe
@TheTsotsobe 9 ай бұрын
​@@bhaskarnayak9625 lambadi ninjakodku anipinchukunnav ra bkl.. Vallani evaru samardistharu
@katkuriramalingaiah
@katkuriramalingaiah 9 ай бұрын
అన్నా మీరు మీ పాట అంటే మాకు చాలా ఇష్టం కానీ ఒక నియంత దగ్గర కు పోయి ని విలువ తగ్గించు కున్నారు
@raazgoud7811
@raazgoud7811 9 ай бұрын
సోమన్న గారి పాట అద్భుతం. అన్న గారు
@teddusuresh9653
@teddusuresh9653 9 ай бұрын
గద్దారన్న ను ఎవ్వరిని పోల్చకండి గద్దరన్నా ను మించిన వాడు ఎవ్వడు లేడు ఇకులం అ కులం అని కాదు ఇంకొక్కడిని గద్దరన్నా తో పోలిచితే చెప్పుతో కొడతా ✊✊
@gpsyadav7035
@gpsyadav7035 9 ай бұрын
Yes..... సోమన్న కు నిలకడ లేదు అనేది వాస్తవమే అయినప్పటికీ..... ఆయన ఉద్యమంలో చేసిన కృషికి తగిన పదవి ఇవ్వాలని నా అభిప్రాయం.
@శ్రీనుయాదవ్-స2ఖ
@శ్రీనుయాదవ్-స2ఖ 9 ай бұрын
అన్న మీరు brs పార్టీ నుండి బయటకు వచ్చి ప్రజల సమస్యల పై కోట్లాడండి అప్పుడు అన్ని పార్టీలు జాయినింగ్ కోసం మీ దగ్గరికి వస్తాయి
@UPENDERENDLA
@UPENDERENDLA 9 ай бұрын
అన్న లోపల అంత బాధ పెట్టుకుని తనివితీరా నవ్వుతున్నావ్ గొప్పోడివి అన్న మంచి స్థాయిలో ఉండాలి అన్న❤
@ramukatla7933
@ramukatla7933 9 ай бұрын
Last ki brs ki poyi nee value tagginchukunnav
@SaikiranKatkam
@SaikiranKatkam 9 ай бұрын
Yes
@edurusrikanth2936
@edurusrikanth2936 9 ай бұрын
Super 👍 చాలా అద్భుతంగా ఇంటర్వ్యూ తీసుకున్నారు క్రాంతి అన్న 👌🤝💐
@moulanavallamdas5712
@moulanavallamdas5712 9 ай бұрын
అన్న గారు దయచేసి cast గురించి మాట్లాడాకoడీ అన్న గారు🙏
@nageshpoloju7530
@nageshpoloju7530 9 ай бұрын
అంద శ్రీ గారు ఏ పార్టీకి సంబంధం లేకుండా ఉన్నాడు అతనికి ఇప్పుడున్న ప్రభుత్వం అతని కలను గుర్తించిది
@gpsyadav7035
@gpsyadav7035 9 ай бұрын
అన్న కష్టం ఉంది కానీ అదృష్టం అనేదే లేదు, మరీ ఇంత దరిద్రమా గెలుస్తది అన్న టైమ్ లోనే పార్టీలు మారుతున్నరు. కొంచం నిలకడగా ఉంటే బాగుండు అన్నా.....
@surendermidathapally8872
@surendermidathapally8872 9 ай бұрын
ఈ ఛానల్ లో మాట్లాడిన విషయాలు అన్ని వాస్తవాలే మీరు కూడా రాజకీయంగా ఎదగాలని కోరుకుంటున్నాను.
@yatasandhya6786
@yatasandhya6786 9 ай бұрын
సోమన్న ఎంతో మంది కళాకారులను ఏకం చేసాడు, అందులో నేను కూడా
@Yuva96524
@Yuva96524 9 ай бұрын
బి ఆర్ ఎస్ పార్టీలోకి వెళ్లకుండా ఉంటే గద్దర్ తర్వాత గద్దర్ స్థానం ఉండేది ఇప్పుడు ఏమీ లేదు
@sampath9177
@sampath9177 9 ай бұрын
ప్రజలు ఎప్పుడు మనం చెప్పే మాటలను నమ్మరు గమనిస్తారు అంతే.మనం చెప్పే మాటలకు చేసే పనికి పొంతన లేకపోతే సమాజం లో మనన్ని ఎవరు నమ్మరు మన వ్యక్తిత్వాన్ని కోల్పోవలసి వస్తుంది.ఎప్పుడైతే ఒక జెండకోసం నీ ఎజెండాను తాకట్టు పెట్టవో అప్పటినుంచి ప్రజలకు నిపై నమ్మకం పోతుంది.
@KrishnaGangishetti-l6g
@KrishnaGangishetti-l6g 9 ай бұрын
జై కెసిఆర్ జై కేటీఆర్ జై తెలంగాణ
@nageshwarraojilla5389
@nageshwarraojilla5389 9 ай бұрын
క్రాంతి బాయ్ నువ్వు సూపర్ ఈ ఇంటర్వ్యూ👌💐👍 ఇప్పటివరకు మీ ఇంటర్వ్యూ చేసిన దానికంటే ఇది చాలా గొప్ప ఇంటర్వ్యూ 🙏
@Simhadri888
@Simhadri888 8 ай бұрын
Super.somana.kkkk
@DSu4300
@DSu4300 9 ай бұрын
సోమన్న మీరంటే మీ పాట అంటే మాకు మంచి అభిప్రాయం ఉంది ఇప్పటికైనా ఆ కేసీఆర్ ను వదిలి బయటకి రావాలి
@saibhargavmanthena853
@saibhargavmanthena853 9 ай бұрын
ఇప్పటికి కూడ kcr మీద కోపం మాత్రం పోలేదు ఏపూరి గారికి అని ఆయన మాటల్లోనే తెలుస్తుంది. వ్యక్తిగతంగా ఒక ప్రజాగాయకుడిగా i had respect on epuri somanna's
@tsureshtsuresh-9441
@tsureshtsuresh-9441 9 ай бұрын
Anna జరిగిపోయింది ...... Marachipo ,,,Revanth Reddy,,, అన్న ki పక్కల ఉంటె mee jodi excellent untadi...
@JanaiahalampalliJanaiahalampal
@JanaiahalampalliJanaiahalampal 9 ай бұрын
అన్ని తప్పుడు నిర్ణయాలతో, నిలకడ లేని మనస్తత్వం తో సోమన్న రాజకీయ జీవితం అంధకారం అయింది.
@rajunaik6555
@rajunaik6555 9 ай бұрын
అన్న మీరు బాగుండాలి
@shekarsangepu7331
@shekarsangepu7331 9 ай бұрын
ఏపూరు సొమ్మన చెప్పే మాటలు చాలా నిజాయితీగా ఉన్నాయి.
@sathishyoutubechannel7346
@sathishyoutubechannel7346 9 ай бұрын
ఏపూరి సోమన్న... కష్టమో నష్టమో అదే కాంగ్రెస్ పార్టీ లో ఉండి ఉంటే ఈ రోజు సోమన్న మంచి స్థానం లో ఉండే వాడు.. ఎందుకు షర్మిల పార్టీ లోకి పోయిండో... అనుండి brs లోకి ఎందుకు పోయిండో అతనికే తెలియాలి... Brs లోకి పోయినా నాడే అతనికి తెలంగాణ ప్రజలకి పేగు బంధం తెగిపోయింది... అందుకే రాజకీయం లో ఓపిక అవసరం
@kiranmimicry9848
@kiranmimicry9848 9 ай бұрын
సోమన్న మీరంటే ప్రత్యేక అభిమానం, ప్రస్తుత పరిస్థితిల్లో మీరు కాంగ్రెస్ పార్టీ లోకి వెళితే బావుంటుంది అని మా అభిప్రాయం 🙏🙏
@sanjeevansangam3544
@sanjeevansangam3544 9 ай бұрын
Correct
@bhukyasudhakar363
@bhukyasudhakar363 9 ай бұрын
Same anna
@katkuriprashanth2613
@katkuriprashanth2613 9 ай бұрын
Good information brother And good interview ❤❤❤❤❤❤
@srinivasgoud7788
@srinivasgoud7788 9 ай бұрын
Jai brs somanna
@RamuluArepelli
@RamuluArepelli 9 ай бұрын
నిన్ను కాంగ్రెస్ లో చేర్చుకోరు ఎందుకంటే ఉద్యమకారుడు అంటే పార్టీలు మారుడు కాదు
@venukinnera4902
@venukinnera4902 9 ай бұрын
ఆయనకి పర్సనల్ లైఫ్ వొద్ధా....ఇక
@riyasriyazoddin7613
@riyasriyazoddin7613 9 ай бұрын
Somanna.potalato.prajalamanasunu.dochukunavu.kone.pravortanato.chi.kotinchu.kunavu.sukka.romnorsaih.nu.teettinavu.chudu.appuda.prajalu.chi.kottendru.
@jagatinaresh2004
@jagatinaresh2004 9 ай бұрын
తెలంగాణ రాష్ట్రం రావడానికి తన వంతు కృషి చేసిన ఏపూరి సోమన్న గారు తన ఆటపాటలతో అలరించి సామాన్య ప్రజలకు అర్థమయ్యేలా వివరించారు అలాగే తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారం రావడానికి చాలా కష్టపడ్డ వ్యక్తి ఏపూరి సోమన్న కొన్ని నిర్ణయాల వల్ల పార్టీ నుండి బయటకు రావడం అలాగే కొంతమంది నాయకులు మోసం చేయడం అగ్రవర్ణ నాయకులు చేస్తే సంసారం దళితుడు చేస్తే తన ఆర్థిక ఎదుగుదల కోసమే మని పార్టీ మారిండ్ అని నిందలు వేస్తారు లోక జ్ఞానం లేని ఈ వెదవలు నువ్వు ఎలాగైతే ఎవడిపాలైందొరో తెలంగాణా అని పాడి నీ గొంతును వినిపొంచవో అలాగే కాంగ్రెస్ పరిపాలన లో కుడా అవినీతి జరిగితే అలాగే నీ గొంతును వినిపిస్తావ్ అని కోరుకుంటున్న తొందరపడి నిర్ణయాలు తీసుకోకు దేనికైనా సమయం సందర్భం ఉంటుంది
@narsimhareddy5595
@narsimhareddy5595 9 ай бұрын
చివరికి నీ పాటను దొరకు కాళ్ళ దగ్గర బానిసత్వానికి గురిచేసిన నిన్ను చరిత్ర క్షమించదు
@SaikiranKatkam
@SaikiranKatkam 9 ай бұрын
Yes
@gudepuravikumar9279
@gudepuravikumar9279 9 ай бұрын
సొమన్న నీకు ఒక మనవి దయచేసి గద్దర్ అన్న పేరు పలుకకు మీరు గద్దర్ చనిపోయిన తర్వాత ఎన్నికల్లో వెన్నెల అక్కకు ఎందుకు సపోర్ట్ ఇవ్వలేకపోయారు
@balrajbhukya6776
@balrajbhukya6776 9 ай бұрын
మరి కాంగ్రెస్ నుంచి BRS kuఎవడు పోమన్నడు
@satishkumarvemula961
@satishkumarvemula961 9 ай бұрын
యుద్ధంలో ప్రత్యర్థులపై గెలవడానికి కావాల్సిన ఆయుధ(తూటాల్లాంటి మాట పాట) సామాగ్రి మొత్తం సమకూర్చి మీరు పక్కకు తప్పుకుంటున్నారన్నా❤
@vijayamayalaram4237
@vijayamayalaram4237 9 ай бұрын
Super ఇంటర్వ్యూ అన్న❤🎉❤
@govardhangogugovardhangogu7145
@govardhangogugovardhangogu7145 9 ай бұрын
అన్నా BJP TRS నుండి వచ్చిన వాళ్ళకి టికెట్ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ meeru congress party lo vunte kachithanga Meeku ticket echedi
@srinivaspolampally4101
@srinivaspolampally4101 9 ай бұрын
క్రాంతి గారు సోమన్న మీద ప్రజలకు మంచి అభిప్రాయం ఉన్నది ఉద్యమ కళాకారుడు కానీ అతను చేసిన నిలకడ 0 లేదు
@donthaganimadhu5015
@donthaganimadhu5015 9 ай бұрын
అన్న మీరు ప్రతిపక్షంనికి మిగిలిపోయారు...
@sravankumarchilumula5514
@sravankumarchilumula5514 9 ай бұрын
ఏపురి సోమన్నను మేము మర్చిపోయాను ఇది. వేస్ట్ interview
@chintugutam1388
@chintugutam1388 9 ай бұрын
సోమన్న ఎవని పలైందోరో తెలంగాణ అంటివి మల్ల నువ్వే కెసిఆర్ పాలైంది అంటివి ఎట్లా అన్న సొమ్మన్న నిన్ను నమ్మేది మల్ల నువ్ గద్దర్ గురించి మాట్లాడుతున్నావ్ గద్దర్ కు నికు పోలిక లేదు సొమ్మన్న నేను మీ అభిమాని నీ....
@nareshthoyeti9363
@nareshthoyeti9363 9 ай бұрын
ఏపూరి సోమన్న త్వరలో కాంగ్రెస్ లోకి
@maheshwaramambadas5382
@maheshwaramambadas5382 9 ай бұрын
సాధన లేని సంగీతం!బోధన లేని సాహిత్యం! శోధన లేని సామాజిక దృక్పథం! ఎన్నడూ రూపుకు రాదు! మీబోటివాల్లు నాయకులను చేయడానికే అక్కరకొస్తారు తప్ప నాయకులు కాలేరు! గద్దరు కూడావాడ బడ్డడు తప్ప, వాడుకోలేదు రాజ్యాన్ని!నీవే కాదు నీబొటి వాళ్ళు ఇంకా వందఎల్లైనా పాలక వర్గంలో పాలు పంచుకొలేరు తమ్ముడా! గాలి విద్య గద్దెనెక్కియ్యదు!
@venkaiahdamala9036
@venkaiahdamala9036 9 ай бұрын
చాలా భాదా కరం ఈ కామెంట్ చూసాక ఎపూరి సోమన్న ఆయన జీవితం ఆయన పాటలు అద్భుతం జీవిత పోరాటాలు ఆయనకు ఎంతో నాలెడ్జ్ సంపాదించి పెట్టింది... నిజాయతీ పరుడు వివేక వంతుడు మంచి మనిషి సమాజంలో గౌరవం పొందాల్సిన అవసరం ఉంది యే పార్టీ ఐనా ఆయనకు గౌరవం ఇస్తే బాగుంటది
@sanjeevaraomanchala4299
@sanjeevaraomanchala4299 9 ай бұрын
అన్నా.... స్థిరత్వం లేకుండా మీరు ఎక్కడున్నా... ఎంత బాధపడ్డా ప్రయోజనమేంటన్నా?
@demudubabu8143
@demudubabu8143 9 ай бұрын
Better to stick to a single party' then you will have a growth
@nareshvarmashanigarapu9446
@nareshvarmashanigarapu9446 9 ай бұрын
నువ్వు కాళ్ళు మొక్కితే తండ్రు సామానులు వేరే వాళ్ళు మొక్కితే పదవి ఆకాంక్ష నా వారేవా ఏమి తెలివి అన్న నిది
@balaramsabavath1569
@balaramsabavath1569 9 ай бұрын
Excellent 👌 interview on yepoori somanna
@gangadhargayakwad9596
@gangadhargayakwad9596 9 ай бұрын
బిఎస్పి లో కలిస్తే అంత కలిసి వస్తుంది
@travellingtourism6407
@travellingtourism6407 9 ай бұрын
ఏది ఏమైనా అంత నీ మంచికే అనుకొని మంచి భవిష్యత్తు కోసం నిర్ణయం తీసుకో
@nareshthoyeti9363
@nareshthoyeti9363 9 ай бұрын
ఈరోజు న కాంగ్రెస్ లో ఎపురి సోమన్న ఉంటే ఎంత మంచిగా ఉండునో..? ఎంగిలి మెతుకులు తినడానికి వెళ్ళినవు. ఇకనైనా మనస్సు మార్చుకొని తిరిగి వచ్చేయ్ టైం వెస్ట్ చెసుకొకు
@nandi3d
@nandi3d 9 ай бұрын
కవులు ప్రజల గొంతుక అయితే అదే ప్రజలు చరిత్ర లో ఒక పేజీ రాస్తారు,,,,,, కవులు పార్టీ ల గొంతుక అయితే అదే ప్రజలు చరిత్రలో కలిపేస్తారు ,,,,,,
@telanganablogs6850
@telanganablogs6850 9 ай бұрын
సోమన్న అమ్ముడు పోవడం అపేసి ఒక్క సిదంతం తో ఉండు నిలకడ గా ఉండు అది ఏ పార్టీ అయినా ఆదరిస్తుంది
@srinivasdargi8467
@srinivasdargi8467 9 ай бұрын
పేద కళాకారుల పేరు చెప్పి రాజకీయంగా ఎదగాలని
@saisaanvikasaisaanvika3352
@saisaanvikasaisaanvika3352 9 ай бұрын
అన్న మీరు దొరను వదిలి బయటికి రండి.....
@sanjeevansangam3544
@sanjeevansangam3544 9 ай бұрын
Dora evadu.....maname doralam
@tsureshtsuresh-9441
@tsureshtsuresh-9441 9 ай бұрын
అన్న meeru ,,Revanth Reddy,, అన్న వెంట ఉండలి..... అదె neeku బావుంటుంది....
@yatasandhya6786
@yatasandhya6786 9 ай бұрын
ఒక లీడర్ అంటున్నాడు అన్న కళాకారులూ పాటలు మాత్రమే పాడాలి అంటున్నారు అన్న, మాట్లాడొద్దు అంట
@gpsyadav7035
@gpsyadav7035 9 ай бұрын
అన్నా *somanna* గారిని గుర్తించి ఏదో ఒక పదవి ఇవ్వాలని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కోరుతున్నాను.. సోమన్న అభిమానులు అందరు ట్రెండ్ చెయ్యండి
@malleshgoud7800
@malleshgoud7800 9 ай бұрын
Namminchi gonthú koseetoodu somanna
@nareshkoyyads5952
@nareshkoyyads5952 9 ай бұрын
ఎప్పుడో షర్మల కి పాట కి తక్కటు పెట్టినావు అప్పుడే సోమ్మన్న గౌరవం పెయింది ఆ రోజు నుంచి కాంగ్రెస్తో రేవంత్ అన్నతో ఉంటే ఈరోజు నీ లైఫ్ వేరేలా ఉండేది నీ చేతులారా నువ్వు పోగొట్టుకున్నావు ఎక్కడ ఉంటే అక్కడ నీ భజన వద్దు అన్న రేవంత్ అన్న నీకు అసలు కూడా దగ్గరికి రానివ్వడు
@ranjith.Kumarg
@ranjith.Kumarg 9 ай бұрын
ఓ కేసీర్ ఆరు సారు.. మా కోత సీ ఎం గారు పాట
@srinivaspolampally4101
@srinivaspolampally4101 9 ай бұрын
మీరు అనేది నల్గొండ నరసన్న గురించి కానీ అతనిని ఎవరు ఉద్యమకారుడు అనడం కేవలం కవి మాత్రమే అతను కవి మాత్రమే అతను డబ్బులు తీసుకుని ఎవరికైనా పాట రాసి వచ్చు పాట పాడవచ్చు అతనిని ఎవరు తెలంగాణ ఉద్యమకారుడు అని అనడం లేదు కానీ ఏపూరి సోమన్న ఒక ప్రజా నాయకుడు ప్రజా కళాకారుడు తెలంగాణ ఉద్యమకారుడు అందుకు ప్రజల మనిషి అందుకే ప్రజలకు సోమన్న మీద హక్కు ఉంటది అందుకే అతనిని ప్రశ్నిస్తారు అభిమానిస్తారు సోమన్న ప్రజల మనిషి కానీ అతని నిర్ణయాలు వలన ఇలాంటి పరిస్థితి ఉన్నది ఎప్పటికైనా సోమన్న గద్దర్ తర్వాత గద్దర్ అంతటివాడు
@ShivaKumar-dq9sz
@ShivaKumar-dq9sz 9 ай бұрын
100% ఏపూరి సోమన్న కరెక్ట్ 👌👍💪👊🙏🙏💐
@vivekboga2
@vivekboga2 9 ай бұрын
సోమన్న నీవు పడిన పాట ఎవరిపలైందిర తెలంగాణ అన్న పాట ని నమ్మి brs లో ఉన్న మేము కాంగ్రెస్ లో చేరిన మమ్ముల్ని మోసం చేసి నీవు brs లో చేరినవు నీ మాటలు ఇక నమ్మరు
@SaikiranKatkam
@SaikiranKatkam 9 ай бұрын
Yes
@tsureshtsuresh-9441
@tsureshtsuresh-9441 9 ай бұрын
Anna meeru ,,Revanth Reddy,, pakka na ఉండలి.. అన్న tho ఉంటె mee kreze next level lo ఉంటుంది....
@gudepuravikumar9279
@gudepuravikumar9279 9 ай бұрын
బహుజన యుద్ధనౌక అని అనకు అన్న ,సోమన్న తానకు తానే రాజకీయ గోరి కట్టుకున్నాడు,తన తప్పుదాలే తనను ఈరోజు ఇలా కుర్చోపెట్టాయి
@kiranvlogs5643
@kiranvlogs5643 9 ай бұрын
Waiting Anna somanna interview, after election
@yatasandhya6786
@yatasandhya6786 9 ай бұрын
అన్న మా tss కళాకారులూ 50 మంది ని సస్పెండ్ చేసారు మాకోసం కూడా మీరు కొట్లాడాలి అన్న జరా,,
@yvivekananda
@yvivekananda 9 ай бұрын
420 BRS 😂
@travellingtourism6407
@travellingtourism6407 9 ай бұрын
కాలికి గజ్జెలు కట్టుకొని మరి మూడోసారి ముఖ్యమంత్రి మన కెసిఆర్ అని ఎగిరినవ్ బొక్క బోర్లా పడ్డావు
@SivashankarRangani
@SivashankarRangani 9 ай бұрын
ఈ ఇంటర్వ్యూ కాంగ్రెస్ కి కౌంటర్ గా చేసారు పాట కెసిఆర్ గవర్నమెంట్ కి కౌంటర్ గా రాసాడు కానీ ఇపుడు కవర్ చేస్తున్నావ్
@ashokkumar7028
@ashokkumar7028 9 ай бұрын
At 29:00 he died completely as kalakaarudu and born as Politician. Iroju ki respect unde. But now lost respect on anna.
@thandrapothuraju7460
@thandrapothuraju7460 9 ай бұрын
Anna super
@122gangadhar
@122gangadhar 9 ай бұрын
ఏపూరి సోమన్న యు ఆర్ ద గ్రేట్ మాన్ హ్యాండ్ గ్రేట్ సింగర్
@rakeshporeddy2284
@rakeshporeddy2284 9 ай бұрын
కన్నా తల్లి మీద అలుగుతావా అన్న వచ్చేయి కాంగ్రెస్ కి
@somkumarsalendra3966
@somkumarsalendra3966 9 ай бұрын
నీ విలువ నువ్వే తీసుకున్నారు
@bhukyasudhakar363
@bhukyasudhakar363 9 ай бұрын
ఏపూరి సోమన్న అంటే చాలా మందికి చాలా ఇష్టం కానీ టిఆర్ఎస్ లో వెళ్లి కెసిఆర్ కి జై కొట్టడం సరి అయింది కాదు
@bavulutharipi143
@bavulutharipi143 9 ай бұрын
సమస్య లేని ఇల్లు ఉన్నదా విమర్శ లేని మనిషి ఉన్నాడా అలలు లేని సంద్రం ఉన్నదా ఏ వెతలు లేని బతుకులు ఉన్నాయా 🙏🙏🙏
@gopinayak2730
@gopinayak2730 9 ай бұрын
Epatikina congress lo join avvandi....
@sureshboya482
@sureshboya482 9 ай бұрын
అబ్బా అంతేనా సారు.. పోకు ఆ దొర గడిలకు అంటే విన్నాడా పోయిండు నిలకడలేని మనిషి ఎప్పుడు లీడర్ కాడు..
@yatasandhya6786
@yatasandhya6786 9 ай бұрын
గద్దరు అన్న తర్వాత గద్దర్ అనే బిరుదు కి అరుహుడు సోమన్న మాత్రమే,
@SaikiranKatkam
@SaikiranKatkam 9 ай бұрын
Gaddar yeppudu ammudupole......somanna😂😂😂
@barigelaraju8113
@barigelaraju8113 9 ай бұрын
😅
@iticlasstelugu2024
@iticlasstelugu2024 9 ай бұрын
ఆ KCR చేయ బట్టి మీలాంటి వారికి ఇ డ్హౌర్భాగ్యం 😅😅😅
@anilgandamalla8669
@anilgandamalla8669 9 ай бұрын
ఒక్కప్పుడు మీరు అంటే చాలా గర్వంగా ఉండే ఇప్పుడు నికు నువే కొలిపోయవ్ అన్న ని వీడియో చూడాలి అంటే కోపం వస్తుంది
@babuk1593
@babuk1593 9 ай бұрын
ఎపూరి సోమన్న జీవితం అంటేనే ఆటుపోట్లు ఎదురీత .మీరు తీసుకున్న నిర్ణయాలు దానివల్ల మీకు నష్టం కలిగినా అంతిమంగా మీకు కచ్చితంగా విజయం లభిస్తుంది.
@Simhadri888
@Simhadri888 8 ай бұрын
Chna.gatheru
@dharavathrajender3489
@dharavathrajender3489 9 ай бұрын
Somanna great singer and good person 🔥🙏
@SRINIVASSSPOFFICIAL
@SRINIVASSSPOFFICIAL 9 ай бұрын
ఇంకా సరిగ్గా నెల రోజులు ఎలక్షన్లు ఉన్నాయి అన్న సమయంలోనే సోమన్న టిఆర్ఎస్ కు వెళ్లడం జరిగింది... అప్పటిదాకా షర్మిల మోసం చేసింది... కాంగ్రెస్లో కొందరు గుత్తాధిపత్యం పెరిగిపోయింది.... గాదరి కిషోర్ కు తుంగతుర్తి మీద వ్యతిరేకత ఉన్నందువల్ల.... ఆ సీటు తనకు వస్తుందన్న పూర్తి విశ్వాసంతో బహుశా బి ఆర్ ఎస్ కు వెళ్లి ఉండొచ్చు.... అయినా అందులో ఆయన చేసింది ఏమి లేదు..... ఏది ఏమైనా మీ నికార్సాయన పోరాటం... కొన్ని రోజు దొరలు పాలించారు. ఇప్పుడు రెడ్లు పరిపాలన చేస్తున్నారు.... రాబోయే బహుజన రాజ్యానికి మీరే దిక్కు కావచ్చు అటువైపు ఆలోచించండి సోమన్న... 🙏🙏🙏🙏🙏
@SaikiranKatkam
@SaikiranKatkam 9 ай бұрын
Bahujanulanu raod vadhilesi bhora ki ammudupoyadu
@maneswararaonallamanti2967
@maneswararaonallamanti2967 9 ай бұрын
Avakasamu kosamu koraku parugulu pettakudadu
@ranjith.Kumarg
@ranjith.Kumarg 9 ай бұрын
ఎపురు సోమ్మన్నా గారు మాట్లాడేది అన్ని ఆయన చేసిన పనులు
@ranjith.Kumarg
@ranjith.Kumarg 9 ай бұрын
ఎవరు నమ్మిన నమ్మక పోయిన సోమన్న అసత్యాలు మాట్లాడుతున్నాడు ఇది తేట తెల్లం.. మీరు అడిగిన ప్రశ్న వంద శాతం కరెక్ట్ .. ఏ ప్రభుత్వం అయినా దగ్గరకు తీస్కో అనడం గొప్ప కానీ సోమన్న స్థాయి కి తగినది kadu
@dayakargodadati669
@dayakargodadati669 9 ай бұрын
ఏపూరి సోమన్న తెలంగాణ ఉద్యమం నుంచి టిఆర్ఎస్ లో ఉన్న నీ భవిష్యత్తు బాగుండేది. 9 సంవత్సరాలు కేసీఆర్ మీద కొట్లాడి . తెలంగాణ సమాజం వడ గొట్టే సమయంలో పోతివి
@prashanthvibhoothi5898
@prashanthvibhoothi5898 9 ай бұрын
Rs PRAVEEN KUMAR sir ni Interview cheyava Anna please
@venky-cb4mm
@venky-cb4mm 9 ай бұрын
గుంపు మేస్త్రి పాలనా మీద ఒక్క పాట రాయండి అన్న 🙏
@sudarshanerra3988
@sudarshanerra3988 9 ай бұрын
Kranti sir your interview very good
@navenyadav8840
@navenyadav8840 9 ай бұрын
ఎవడెవడో పిచ్చినా కొడుకులు ఎదో అన్నారని నువ్వు కుంగి పోవొద్దు అన్న.... ఒక సగటు తెలంగాణ బిడ్డగా చెపుతున్న మీరు కెసిఆర్ గారితోనే ఉండండి అన్న మీకు మంచి అవకాశాలు ఇస్తారు... కవులను కళాకారులను గుర్తించిన పార్టీ టిఆర్ఎస్ పార్టీ..మీరు తొందరపడి నిర్ణయం తీసుకుంటే మళ్లీ మీ మీద ఏదో ఒకటి అంటూనే ఉంటారు. అన్న🙏🙏 ఇట్లు నీ తమ్ముడు నవీన్ యాదవ్
@kumaraswamy9556
@kumaraswamy9556 9 ай бұрын
నువ్వు రంగ్ స్టెప్ వేసినావు
@vallamdasanil9877
@vallamdasanil9877 9 ай бұрын
సోమన్న ఒక అద్భుతమైన పాటగాడు ఆటగాడు మాటగాడు,ఫలాలు అందే సమయంలో Wrong డీసిషన్ తీస్కున్నావు కానీ, ఎదో ఒక రోజు నువ్వు రాజకీయంగా ఉన్నతమైన స్థానంలో వుంటావు అన్న Wait and See
@sathyanarayana2634
@sathyanarayana2634 9 ай бұрын
Sir.. No problem please join in congress party now. Revant reddy sir will help you economically and politically. Satyam devarakonda Nalgonda
Как Я Брата ОБМАНУЛ (смешное видео, прикол, юмор, поржать)
00:59
KCR Exclusive Interview With Rajinikanth Vellalacheruvu | Live Show -  TV9
3:30:25
9 PM | ETV Telugu News | 30th November 2024
23:05
ETV Andhra Pradesh
Рет қаралды 123 М.