ఎరిగియున్నానయా నీకేదీ అసాధ్యము కాదని తెలుసుకున్నానయా నీవెపుడూ మేలు చేస్తావని మార్పులేని దేవుడ నీవని - మాట ఇచ్చి నెరవేర్చుతావని } 2 మారని వాగ్దానములు మాకొరకు దాచి ఉంచినావని నను చుట్టుముట్టిన బాధలతో నాహృదయం కలవరపడగా నా స్వంత జనుల నిందలతో నా గుండె నాలో నీరైపోగా } 2 అక్కున నన్ను చేర్చుకుంటివే - భయపడకంటివే మిక్కుట ప్రేమను చూపితివే నను ఓదార్చితివే }2 || ఎరిగియున్నానయా || మించిన బలవంతుల చేతి నుండి తప్పించిన యేసు దేవుడా వంచనకారుల వలల నుండి రక్షించిన హృదయనాధుడా } 2 నిరాశలో నన్ను దర్శించితివే - ఆదరించితివే సజీవునిగా నన్నుంచితివే - కృపను పంచితివే || ఎరిగియున్నానయా ||
@elishamadakam45082 жыл бұрын
👏👏👏🥳🥳❤️
@hemanthkumar18052 жыл бұрын
Yes
@manimani-hm3bg2 жыл бұрын
Kl l
@elishamadakam45082 жыл бұрын
God bless you
@elishamadakam45082 жыл бұрын
Praise god
@broa.rajesh8688 Жыл бұрын
ఈ తరంలో దేవుడు నిన్ను ఒక గొప్ప ఆరాధించే బిడ్డగా వాడుకున్నాను గాక
@jessisongsofficials Жыл бұрын
ఆమెన్ ఆమెన్.🙏🙏
@satyanarayana5522 Жыл бұрын
అమ్మా నీ లాంటి కూ తురు నాకు లేక అసూయ పడుతున్నాను రా నిన్ను కన్నా తల్లి దండ్రులకు ఎంత గర్వకారణం తల్లి నిన్ను దేవుడు బహు బలమైన పాత్రగా వాడుకోవాలని మనసారా దేవుని కోరుకుంటున్నాను god bless yuo
@Nicky_official261 Жыл бұрын
నా పేరు నిఖిల్ నేను దేవుని మందిరం కట్టించాలి అనుకుంటున్నా, ఇది దేవుడు నాకు ఇచ్చిన దర్శనం పేద వారికి సహాయాలు అనాదాలకు వృద్దులకు ఆశ్రమాలు కట్టించాలి అనుకుంటున్నాను, దయచేసి నాకోసం ప్రార్థన చేయండీ 🙏
@suraganamanibhushan7039 Жыл бұрын
దేవుడు మిమ్మును మీ కుటుంబమును దేవించుగాక
@kudaykuday31338 ай бұрын
Anna plse me number share cheyyara
@jessisongsofficials8 ай бұрын
@@kudaykuday31339951002279
@prabakarkolakaluru8 ай бұрын
God bless you sir 🙏🏼 🙌
@johnprasad.p56022 жыл бұрын
దేవుడు నీకు అద్భుతమైన స్వరం ఇచ్చాడమ్మ దేవునికి మహిమ కలుగునుగాక. దేవుడు నిన్నింక అత్యద్భుతముగా ఆశీర్వదించును గాకా.........
@jessisongsofficials2 жыл бұрын
ఆమెన్
@Prathapmanku2 жыл бұрын
God bless you తల్లి... దేవుడు నీకు అద్భుతమైన స్వరం ఇచ్చారు. నువ్వు పాడుతుంటే దేవుని సన్నిధిని స్పష్టంగా అనుభవించ గలుగుతున్నాను. నిన్ను క్రైస్తవ సమాజానికి దేవుడు ఒక రోల్ మోడల్ గా ఉంచాలని నా ప్రార్థన. ఆమెన్!!!!
@SunilKumar-pt8xp2 жыл бұрын
Sister మీరు పడుతుంటే నా హృదయంలో ఉన్న భారమంతా పోతుంటుంది దేవుని సన్నిధి ఎంతాగానో అనందిస్తాను 👌👌👌🥰🥰🥰
@Nicky_official261 Жыл бұрын
యవ్వన కాలమున దేవుని కాడి మోయుట నరునికి మేలు 🙏
@kk-bb2uz2 жыл бұрын
భిన్నమైన ముఖము హృదయమును గుణపరచును అని బైబిల్ లో వుంది, నీ స్వరానికి, నీ రూపానికి దేవుడు ఆ ఆకర్షణ పెట్టాడు తల్లీ, God bless you మా....
@jessisongsofficials2 жыл бұрын
దేవునికే మహిమ కలుగును గాక ఆమెన్.🙏🙏🙏
@sagarnemildev2 жыл бұрын
భిన్నమైన కాదు bro,,,,,,ఖిన్నమైన,,,క ఖ లో రెండో ఖ నుండి ఖిన్నమైన,,,ప్రసంగి 7:3,,,,,సారీ ఏదో సడెన్ గా చదువుకుంటూ పోయినట్టున్నారు,,మనుష్యులం అన్నాకా పొరపాట్లు సహజమే కానీ అర్దాలు మారిపోతాయి కదా,,జాగ్రత్తగా చదివితే అర్దాలు మారవు,,,ఇది విమర్శ కాదు,,,ప్రేమతోనే చెపుతున్న,,ఏం అనుకోకు,,,
@Josephprakash- Жыл бұрын
బంగారు తల్లీ నీవు పాడుతున్న ఈ పాట ఎన్ని సార్లు విన్నా తనివి తీరలేదు నాన్న, అంతగా నేను enjoy చేశాను తల్లీ 🙏
@jessisongsofficials Жыл бұрын
దేవునికే మహిమ brother🙏🙏
@kumarimallineedi42742 жыл бұрын
ఈ తరంలో క్రిస్టియన్ సింగర్ పరలోకమే నిన్ను చూచి పరవసిస్తూ ఉంది.....నీ పాట వింటే మనసే పరలోకం గా మారిపోతుంది god bless u all amma
@jessisongsofficials2 жыл бұрын
Glory to jesus
@modugunagaraju152 жыл бұрын
దేవుడు మీకు ఇచ్చినటువంటి స్వరమును బట్టి ముందుగా దేవునికి కృతజ్ఞతా స్తుతులు తల్లి. ఈ విధంగా దేవుడు మంచి స్వరము ద్వారా గొప్ప గొప్ప సేవకుల వలె దావీదు వలె దేవుడు తన పరిచర్యలో నిన్ను బలముగా వాడుకోవాలని మనస్ఫూర్తిగా దేవునికి ప్రార్థిస్తున్నాను. గాడ్ బ్లెస్స్ యు అమ్మ.
@jessisongsofficials2 жыл бұрын
Thank you brother
@Jyothitamirchi-l9n10 ай бұрын
Super ra god bless you ra
@evenjaliadiousrs34342 жыл бұрын
దేవుడు నిను దీవించును గాక 🙏🙏🙏
@jessisongsofficials2 жыл бұрын
Amen
@rekenarshirdikumar2 жыл бұрын
దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక ఆమెన్
@jessisongsofficials2 жыл бұрын
ఆమెన్
@sureshkarumanchi84343 ай бұрын
🙏🙏🙏🙏🙏🙏
@ravidonesharon51172 жыл бұрын
extraordinary singing thalli and exllent orchestra musical team 👍👌
ఏరిగే ఉన్ననాయ నికేది ఆసాద్యము కాదని తెలుసుకున్నాననయ్య నీవేపుడు మేలు చేస్తావని మార్పులేని దేవుడా నీవు మాట ఇచ్చి నెరవేర్చుతావని 2 మారని వాగ్దానములు మా కొరకు దాచి ఉంచినవని. 1.నను చుట్టుముట్టిన భాదలతో నాగుండే నాలో కలవరపడగా. నా స్వంత జనుల నిదలతో న గుండె నాలో నెరైపోగా 2 అక్కున నన్ను చేర్చుకుంటువే బయపడకంటివీ మిక్కుతా ప్రేమను చూపితివే నన్ను ఊదార్చితివీ.//ఏరిగిఉన్ననాయ// 2.మించిన బలవంతుని చేతినుండి టీబప్పించిన యేసు దేవుడా ఆ ఆ ఆ. వంచన కారుల వలల నుండే రక్షించిన హృదయన్నాధుడ .2 నిరాశాలో నన్ను దర్శించితివే ఆ దరియించితివీ సజీవుడవై నన్నుచితివే కృపను పంచి తి వి//.ఎరిగే ఉన్ననాయ//2
God bless you thalli🙌🏻. Devudu mimmalni,mee kutumbanni, mee paricharyani deevinchunu gaka. Amen🙌🏻
@Josephprakash- Жыл бұрын
May God bless you nanna Bangaruthalli, పాట చాలా చాలా బాగా పాడీ యున్నావు నాన్న 👍 ఇంకా అనేక పాటలు పాడి దేవుని ఆశీస్సులు పొందుకొని దేవుని మహిమ పరుస్తావని ఆశిస్తున్నాను నాన్న బంగారు తల్లీ. 💐
@parasurampanthadi572 жыл бұрын
devuni mahima kotaku jeevinchali na priya sahodari ayana ninnu bhalaparachunugaka amen!
@suraganamanibhushan70392 жыл бұрын
God bless you thalli.wonderful voice.
@KSL43862 жыл бұрын
🙏🙏🙏🙏🙏🙏🙏 sthuthinchi padedam sthuthula sthothrarhuda song nuvu padali Ani ashamma Jessy God bless you more
Beautiful song with good music & excellent singing by a small baby, may God bless her & use her in his ministry.
@jessisongsofficials2 жыл бұрын
Thank you somuch 🙏🙏🙏
@ravidonesharon51172 жыл бұрын
Amazing archestra team and wonder ful 👌👍singing thalli
@shinybabulu92297 ай бұрын
Nice singing sister God bless u
@kavikasingaluri29612 жыл бұрын
Amen 🙏 praise tha lord 🙏🙏
@chinnachinna4412 жыл бұрын
God bless you Nana nice voice 😭😭😭😭 🙏🏼🙏🏼👏🏼👏🏼👏🏼🙇🙇🙇🙇🙋🏻♀️🙋🏻♀️🙌🙌🙌🙌🙌🙌
@santhiatchi1955 Жыл бұрын
🙏🙏🙏🙏super song aaka 🎉🙏
@joelbeats76602 жыл бұрын
God bless you sister ..keep going 😇🙌🏻
@subbu88402 жыл бұрын
God bless you maa
@alasingivictorpaul67522 жыл бұрын
Praise the lord
@jessisongsofficials2 жыл бұрын
Praise the lord
@ramuramu87722 жыл бұрын
Chala chakkaga padavu chelli
@joelgwillson58182 жыл бұрын
Praise the lord nana very nice song
@joshuamaddala596 ай бұрын
Nice voice glory to God and God bless you
@Phillipraj1232 жыл бұрын
Praises to be god grace
@jessisongsofficials2 жыл бұрын
Amen
@usharanijugunta94612 жыл бұрын
God bless you nana
@BabyMutyala Жыл бұрын
God bless you talli chala Baga padav
@pallepogurojaroja77662 жыл бұрын
God bless you raa chala manchiga Padinavu
@sukumar7774 ай бұрын
Super extraordinary singing
@bhirajunique2 жыл бұрын
Wonderful Voice Jessi God Bless you More...❤️❤️🙌🙌🙌💐💐💐
@raju.edupulapatimba3193 Жыл бұрын
Praize The Lord 🙏🙏🙏... Good Evening ⛪💒🌇🌃🌻🌅🌹🌼🌌🌆🏙️🌺💐⛪💒.... Have a Nice 👍& Grace Grate Day in The Name Of Living Lezend Jesus Christ... May God Bless You All...Amen.
@anandpaulsanaboina Жыл бұрын
Good singing ☺️
@eruguralasampathkumar80862 жыл бұрын
Praise the lord God bless you
@rameshwaramshekhar24632 жыл бұрын
Super 👌 God bless you
@SandhyaBillana11 ай бұрын
Praise the lord.
@jyothipotla38152 жыл бұрын
Excellent voice nanna glory to God🙏
@nireekshanaemmanuel84412 жыл бұрын
Amen
@swathitudumu5787 Жыл бұрын
Glory to God .... Dhevudu enka balanga mimulanu vadukovali.. Your my inspiration Jessi sister . Naku kuda mi laga song padali ani undi .. so please prey for me also ...
@srestalucky44986 ай бұрын
Good singing jessy thalli
@krupajoseph2342 Жыл бұрын
Beautiful song and good voice. God bless you amma.
@jessisongsofficials Жыл бұрын
Amen.Thank you sister garu.
@jupakasrinivas11802 жыл бұрын
Praise the lord sister
@goggalanagarani27412 жыл бұрын
God bless you thalli Praise the lord 🙏🙏🙏🙏
@sarasubhasini26032 жыл бұрын
Praise the lord ma and god bless you ma
@jayababunjam92952 жыл бұрын
God bless you chelly..... chala Baga padav ma...
@kavikasingaluri29612 жыл бұрын
Amen 🙏 praise tha lord 🙏🙏 Amen 🙏🙏👏🙌 Amen 🙏
@rajithaannamolla16302 жыл бұрын
Devudu deevinchunukaka 🙏🙏🙏🙏
@mosesjansiraniofficial97372 жыл бұрын
Good voice ra తల్లి god bless you chkkaga deuvnni mahimaparuscthunnav దేవునికి స్తోత్రం..
@jessisongsofficials2 жыл бұрын
ఆమెన్ .దేవునికే మహిమ కలుగును గాక.
@RamREDDY-hunter2 жыл бұрын
praise the lord.... brother... Marvoles voice Amma ....ni songs motham vinnanu ma.....
God bless you sister, I appreciate you for singing with great rythm....
@jacobmadiki87302 жыл бұрын
God bless you Nana 💞
@HemaLatha-zh6uj Жыл бұрын
Super voice sis e song chala sarlu vinnanu vini koldi vinalanipisthundhi may god bless u dear all the best for ur bright future
@jessisongsofficials Жыл бұрын
Thank you somuch sister.all glory to jesus alone.
@yerrakumar82772 жыл бұрын
Super 👌 song God bless you
@yeliyayadlapalli34202 жыл бұрын
Wow what a wonderful voice, Glory to to the Lord, God bless you beta
@jessisongsofficials2 жыл бұрын
Glory to god.🙏🙏🙏
@narasimhulus94362 жыл бұрын
Chala bagundi song sister👌🏻👌🏻👌🏻👏🏻👏🏻👏🏻
@suneetha.msuneetha.m81092 жыл бұрын
Blessed sining thalli 👍👌God Bless your family 🙌
@pavanirani45852 жыл бұрын
Good singing ra thalli God bless you
@amulyakota88562 жыл бұрын
God bless you ma
@kollusatyanarayana58612 жыл бұрын
Naku nee lanti voice kavalakka prayer for me plz 🤝
@jhansijohn9452 Жыл бұрын
God bless you thalli🎉
@anjalirangaswamy8612 жыл бұрын
May the lord use you even more for his glory! Be a blessing to many.
@jessisongsofficials2 жыл бұрын
Amen🙏🙏🙏
@veerababuthadi49882 жыл бұрын
Praise the Lord super God bless you❤❤❤❤🌹🌹🌹🌹
@jessisongsofficials2 жыл бұрын
❤️❤️❤️🙏🙏🙏
@krupakanthi27512 жыл бұрын
God bless you ra talli Praise God 🙏🏻 elane devuni stutinchali ani korukuntunna 🙏🏻🙏🏻🙏🏻
@elishamadakam45082 жыл бұрын
God bless you చెల్లి
@christianchildrendance34672 жыл бұрын
Praise the lord brothers 🙏 Praise the lord sister 🙏 Wonderful song and super vaice God bless you ra thalli Ninnu enkanu dhevuni sevalo songs Dwara bhalamuga vadukumtadu Amen 🙏