జఫ్య న్యా గారు రచించి నట భైరవి లో స్వరకల్పన చేసిన " ప్రేమ గల తండ్రీ ! " పాటను సిస్టర్ జెస్సీ శ్రుతి బద్దంగా రాగ యుక్తంగా మధురంగా పాడారు. కీబోర్డ్ వాయించిన బ్రదర్ చక్కగా ఫాలో అయ్యారు. అందరికీ అభినందనల. - Dr. Carey Hyd.
@jessisongsofficials Жыл бұрын
🙏🙏🙏
@ravich124 Жыл бұрын
Scale చెప్పండి బ్రదర్
@jessisongsofficials Жыл бұрын
@@ravich124 c#minor brother
@BROTHERSAMUELYENUGU Жыл бұрын
F minor kadha
@jyothimadda8129 Жыл бұрын
@@jessisongsofficials❤
@chinnachinna9559 Жыл бұрын
Jessy చెల్లి దేవుడు నిన్ను మెండుగా దీవించునుగాక చాలా బాగా దేవునికి మహిమ పరిస్తున్నావు
@jessisongsofficials Жыл бұрын
Glory to god brother🙏
@Gods_star Жыл бұрын
ప్రేమగల తండ్రి కృప గల యేసు దయగల ఆత్మ నీకే స్తోత్రము నాయందు జాలిపడు దేవా నానీతివైన నా ప్రభువా నా కృప వీడిపోదంటివే నా నిబంధన తొలగదంటివే 1.అరచేతిలో చెక్కుకున్న నంటివే నా చేతిలో నక్షత్రం అంటివే "2" నీ చేతిలో నిత్య సుఖములుండగా ఆ కరుణ హస్తమే నాకు చాలయ్యా "ప్రేమగల" 2.నిందలను రెట్టింపు ఘనతగా బాధలను మరచిన కలగా "2" దుఃఖమునే నాట్యముగా మార్చి బూడిదకే అందాన్ని ఇయ్యవా "ప్రేమగల" 3. నా కొరకు ఎదురు చూసిన ప్రేమా నా కడకు పరుగెత్తిన ప్రేమా "2" నా మీదపడి ముద్దాడినా నీ కౌగిళిలో జీవింతును "ప్రేమగల" 4.నా వలన నష్టమే కలిగినా అవమానమునే కలిగించినా "2" నే కోల్పోయినవన్నీ నాకిచ్చీ విందుచేసి మంచి సాక్షమిచ్చావా "ప్రేమగల"
@SandeepSandeep-fq2jd Жыл бұрын
Thank you so much sister & brother 🤝,, God bless you 🙌,,, praise the lord 🙏
@SandeepSandeep-fq2jd Жыл бұрын
Praise the lord sister 🙏,,,God bless you 🙌,,,, wonderful song 👆,,,,, your singing very nice sister 🤗
@mariyarishimariyarishi4895 Жыл бұрын
🙏🏻🙏🏻🙏🏻🙏🏻✝️✝️✝️✝️
@sudhakardevarapalli3178 Жыл бұрын
🙏🙏akaya🙏🙏🙏🙏🙏🙏👍👍👍👍👍👍
@sudhakardevarapalli3178 Жыл бұрын
🙏🙏👍👍anny🙏🙏🙏🙏👍👍👍👍👍
@LingalaSateesh10 ай бұрын
Amen amen amenn amen amen amen amen amen
@NagendraPeetla-vl8lw10 ай бұрын
Super super 🌹❤😊🎉 super super bro and sister
@devisadhweenpalivela65435 ай бұрын
చెల్లి మీరు చాలఆఆ బాగా పాడారు దేవిని ఘనాపాటిచారు ఈ పాట వినుంటే మనసు కదిలిస్తుంది చెల్లి దేవుడు నిన్ను దీవించును గాకా
@Glorygrace-v9f Жыл бұрын
జెఫన్యా శాస్త్రి అయ్య గారు గుండెలో ఉన్న ప్రతి మాట పాటగా మలచి దేవుడని ఆరాధన చేయగల ప్రతి ఆత్మ దేవుడు కార్యం జరిగించి జెస్సిని దేవుడు ఆనేక ప్రాంతంలో బలంగా వాడుకొనునుగాక
@jessisongsofficials Жыл бұрын
ఆమెన్ ఆమెన్🙏🙏🙏
@Divya-re1bz9 күн бұрын
Heart touching 😢
@bommaniavmavm9753 Жыл бұрын
చాలా బాగా పాడారు సిస్టర్ పాట కూడా చాలా అర్థవంతంగా ఉంది
@Doctoremmanuel2262 Жыл бұрын
చెల్లి మిమ్మల్ని బట్టి ప్రభుని మరింతగా స్తుతిస్తున్న chelli... God bless you & use more n more for his glory చెల్లి 💐💐💐
@karunakumarulli Жыл бұрын
కీర్తన మొత్తం నా గురించే వుంది దేవుని కి మహిమ ఘనత ప్రభావము లు కలుగును గాక ఆమెన్. దేవుని ఆత్మ తో పాడినారు.God bless u sisster.
@ganijakkala5 ай бұрын
చాలా బాగా పాడారు సిస్టర్ గారు మ్యూజిక్ కూడా మంచి సపోర్ట్ గా అందించారు దేవునికి మహిమ కలుగును గాక Amen
@balarajubalu660210 ай бұрын
Good Singing Ma....God bless you❤❤
@jayasheelaaerra966611 ай бұрын
Praise the lord 🙏🙏🙏 ayya
@live.for.god.always-iam-vasu Жыл бұрын
Thanks!
@anandAnand-pp9zk Жыл бұрын
Christian songs bhaguntai word to word meanings vuntai❤❤❤
@Rajniru48 Жыл бұрын
Me. Voice chala bagundhi🙏🙏🙏🙏🙏
@corneliuskaalla1744 Жыл бұрын
SHALOM.. అద్భుతమైన సాహిత్యం, హృదయ అంతరంగం లో నుండి పాడిన విధానం...... దేవునికి స్తోత్రం 🙏🙏🙏
@venkateshbandagalla5393 Жыл бұрын
Chelli god bless you thalli...
@madhalavenkatesh5177 Жыл бұрын
సూపర్ సూపర్ సాంగ్ ప్రైస్ ది లార్డ్
@MeenaKumari-jw3ob Жыл бұрын
Anna rachinchina e pata ante naku yentho estam sister exlent ga padindi samasta mahima ganatha aayana ke chellunu gaka amen
@naganjaneludhana838 Жыл бұрын
Praise the lord Amma. God bless you
@emmanuelkpaul7447 Жыл бұрын
దేవుడు నిన్ను ఇంకా వాడుకోవాలని ప్రార్ధిస్తున్నాను
@jessisongsofficials Жыл бұрын
Thank you somuch 🙏🙏
@GoliNagaiah-l8qАй бұрын
Jesus love s you 💕🙏💖❤❤❤
@renusrikashimalla02232 ай бұрын
Mi gonthu valana devuniki anthooo mahima❤❤
@GoliNagaiah-l8qАй бұрын
Jesus love s you 💕👃💖❤❤❤
@balubalaji4536 Жыл бұрын
😢supar ga padesev Chelli 👌👌👌🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@subbalakshmi2066 Жыл бұрын
Super singer and song is woderful
@ludhiyapasupula7933 Жыл бұрын
Wonder lyrics and sung wonderful,God bless you nanna
@kittubhaskar123 Жыл бұрын
1:38 1:43 Amen
@RaghuBabu-ez5bo Жыл бұрын
Price the lord sister chala Baga padaru
@bhanuchinthada6327 Жыл бұрын
God bless you Jessi talli
@balebaby4580 Жыл бұрын
Wonderful song voice very nice 👏👏
@NarsayyaPitla Жыл бұрын
Praise the Lord thalli song chala bagundhi 🙏 Amen. Amen. Amen
@saidulukasarla4347 ай бұрын
సిస్టర్ సాంగ్ చాలా బాగా పాడావు దేవుడు నిన్ను దీవించును గాక ఆమేన్
@rosaiahdasari-zg1fo11 ай бұрын
Super sister 🙏🙏
@jermiahpaulkaikarapu2080 Жыл бұрын
God bless you amma
@mmeenaanand6885 Жыл бұрын
God bless you 🙌 blessy heart touching song padaaru
@paulmultigiti114811 ай бұрын
Many blessings sister and team, very beautifully sung. Excellent team work.
@saladinarendra43043 ай бұрын
నిజంగా అద్భుతమైన గానం sister 🎉☦️🙏
@ranikanthi8245 Жыл бұрын
Nice singing. god bless you
@ranimurahari7628 Жыл бұрын
Heartful sung the song 🙏🙌🙌🙌🙏🙏🙏
@mizpahministriesap1515 Жыл бұрын
Super voice and ,sung nicely..
@viswanadh7778 ай бұрын
Remixlive tabala 6/8 super nice
@jyothiallanka1256 Жыл бұрын
Chala bags padaru sis god bless you Praise the lord 🙏
@Deevenakarunakar1998 Жыл бұрын
PRAISE THE LORD
@Prasanna-l3g9 ай бұрын
Super song
@SureshDeepati Жыл бұрын
Excellent singing sister
@mathasrinivasarao6735 Жыл бұрын
Very nice singing Jessi thalli. God bless you
@sureshemmanuel7751 Жыл бұрын
God grace up on you every day
@beulahdigitals8 ай бұрын
Praise the lord sister🙏
@johnpulugu889 Жыл бұрын
Wonderful lyrics and beautiful music ❤️🙏
@premkumarkadiyala9888 Жыл бұрын
సూపర్ చిట్టి తల్లి 🙌🙌🙌🙌
@VijayaKumari-h3x Жыл бұрын
Amen.... Praise the lord wonderful lyrics and singing jessi...god bless you 🤍🥰
@kittubhaskar123 Жыл бұрын
Amen
@Rajniru48 Жыл бұрын
Sister nuvuu padutunte chala Vina sompugha undhi
@rachelannamathai1210 Жыл бұрын
HALLELUJAH AMEN GLORY PRAISE THE LORD BLESSED SONG AND VOICE JESUS JESUS JESUS BLESS YOU ABUNDANTLY ANGEL 🙏🏻
@jessisongsofficials Жыл бұрын
Thank you aunty❤️🙏
@manikyamgangiri9053 Жыл бұрын
Amen ✝️ God bless you maa
@BollamSwarnalatha-c5c Жыл бұрын
Super
@Jesuschristlovepower Жыл бұрын
Wondarfull singing talli, blessed much more
@jessisongsofficials Жыл бұрын
AMen .thank you 🙏🙏
@chandub154 Жыл бұрын
❤ very good voice ❤
@pradeepterishaofficial410 Жыл бұрын
Wonderful singing sister God bless you
@prasadvesapogu1742 Жыл бұрын
Praise the lord 🙏
@Rajumorcha.1979Ай бұрын
God blessyou 🙌
@JshivappaShiva8 ай бұрын
Thank you akka u voice super
@jpchristianchannel5552 ай бұрын
Praise the lord sister... May god bless you more..... 👋👋🙏
@marsukolasuma9776 Жыл бұрын
Wonderful song sister God bless you ..amen
@Dove549 Жыл бұрын
Praise the LORD... Golry to GOD
@jessisongsofficials Жыл бұрын
Thanks for watching🙏🙏
@NarsayyaPitla Жыл бұрын
Kee bord Brother praise the Lord
@alexanderkandru2896 Жыл бұрын
Hallelujah
@satyalavijaya5960 Жыл бұрын
God bless you thalli❤
@beulahseelam387 Жыл бұрын
Nice song
@SasikiranLakkapam2 ай бұрын
Baga padavuTalli
@PadmaManjula-t5d6 ай бұрын
Wonderfull song👏🏼
@VippalaSivalakshmi2 ай бұрын
Voice chalabaagundi , baagapaadaru sister
@sujanaruthu238 Жыл бұрын
Praise the lord Chelli nice song I p c church 🎉👏👍
@jessisongsofficials Жыл бұрын
Thanks for listening🙏
@chilakanaveen7049 Жыл бұрын
Professional singing exllent గా పాడావు, కీ బోర్డు, ఫాడ్ డ్రమ్మర్,తబలా సూపరో సూపరు.
@suvarnaballa9524 Жыл бұрын
Super singing chelli
@hezekiah5283 Жыл бұрын
🙏🙏🙏Sister
@Jashuvaofficial-1237 ай бұрын
Praise the lord Ayya Garu🙏 God blessyou sister👍👌
@Tiriveedhi Жыл бұрын
Nice singing sister 💐💐💐
@skabdulla62915 ай бұрын
Chelabhagaa devudeni mahema paricharu sister
@venkey5045 Жыл бұрын
Praise lord jessi Glory to god
@jessisongsofficials Жыл бұрын
Thank you🙏🙏
@Glorygrace-v9f Жыл бұрын
Wonderful voice blseed voice
@jessisongsofficials Жыл бұрын
Glory to jesus
@NageswararaoVallamalina3 ай бұрын
God bless you sister very nice voice and nice song 😊😊❤❤
@vinodkumarbairapaka11 ай бұрын
తల్లీ మీరు పడుతున్న ప్రతి పాట హృదయానికి తకుతుంది ఈ రోజులో చాలా మంది వారిని గణపరుచుకుంటున్నారు.. కానీ మీరు మాత్రమ్ మారుగై దేవుని మహిమపరుస్తున్నారు.. చాలా సంతోషం God blssyou maa🙏🙏
@gudellimahesh7925 Жыл бұрын
Superu song 🙏
@devisadhweenpalivela65435 ай бұрын
Chelli God bless you raa thalli
@rajuvikky3370 Жыл бұрын
God bless you chelli
@user-fo5tr6eb8h2 ай бұрын
Glory to God God bless you talli
@sowjanyaphillips Жыл бұрын
Praise the Lord ra sister. Voice chala bagundi. 10times vinnanu song. Chala baga padavu ra. God bless you ra thalli👌🙏🥰
@gurunadhupinninti4317 Жыл бұрын
Sister voice gods Grace
@sridevivuyyuru895 Жыл бұрын
God bless u nana
@MattaVenkatavara3 ай бұрын
🙏💐Price The Lod Akka Verry Nice💐🙏
@GoliNagaiah-l8q25 күн бұрын
Jesus love s you 💕🙏💖❤❤❤
@KarriSrinu-t3z3 ай бұрын
Sis u made this song more beautiful with ur sweet voice
@parlapallisudharani8555 Жыл бұрын
Nice singing Jessy God bless you
@jessisongsofficials Жыл бұрын
Thank you aunty🙏
@heavenholychurchministries7 ай бұрын
Wonderful song. Thank you Jesus. God bless you richly sister