Guruji meeru yekkada mi pravachalu cheppu adress please
@AchalaGuruPeetamHyd2 ай бұрын
@@LakshmmaGunupati హైద్రాబాదు 9848325347.
@vivananimatons4954 Жыл бұрын
🌹🙏🙏🙏
@devalaxmig49918 ай бұрын
గురువుగారికి నా అభివందనములు🙏🙏🙏 గురువుగారు ఎరుక పరిపూర్ణములో పుట్టలేదు అని చెప్పారు. అది తన సంకల్పం చేత స్వయంభువుగా వచ్చిందని అదే బ్రహ్మమని చెప్పారు. ఇక్కడ తన సంకల్పం చేత తానే స్వయంభువుగా బ్రహ్మ వ్యక్తమైనప్పుడు సంకల్పం కలగాలంటే జ్ఞానము తప్పకుండా ఉండి తీరాలి. జ్ఞానం ఉంటే తప్ప సంకల్పించుకొని వ్యక్తం అవటం జరగదు. అనగా ఇక్కడ జ్ఞానం ఎక్కడినుండి వచ్చినది ? పరిపూర్ణంలోనే జ్ఞానం ఉండాలి. ఎందుకనగా పరిపూర్ణం ముల్లు గ్రుచ్చసందు లేకుండా సర్వత్రా వ్యాపించి ఉన్నది. అది తప్ప వేరే చోటు లేదు. ఎరుక పరిపూర్ణము నుండి దాని అంశగా పుట్టకపోయినా పరిపూర్ణములోకే రావాలి. అంతేకాక పరిపూర్ణము కూడా ఎరుకలో వ్యాపించి ఉంటుంది "నీవు బయలు లోనే ఉంటివి రా నీ యందు బయలు నిండి ఉన్నది కానవైతివి రా" అని కందార్ధం చెబుతున్నది. బ్రహ్మ తను సంకల్పించుకుని స్వయంభువుగా రావాలి అంటే జ్ఞానము తప్పకుండా పరిపూర్ణంలో అవ్యక్తంగా ఉండాలి అలా జ్ఞానము అవ్యక్తంగా పరిపూర్ణంలో ఉన్నప్పుడు ద్వాదశి "ఈ ఉత్త బట్టబయలు ఏమీ లేదు" అనటం ఎంతవరకు సమంజసం. అంతేకాకుండా మూలం లేని ఈ గుర్తెరిగే శరీరం ఏమీ లేదు అనటం కూడా హేతుబద్ధంగా అనిపించడం లేదు. ఎందుకనగా ఏమీ లేదు అంటే అసలే ఏమీ లేదు అని అర్థం. అసలే ఏమీ లేని దాంట్లో నుండి అనగా శూన్యం నుండి ఏమీ రాదు. అనగా ఈ సృష్టి జరగనే జరగదు. కృష్ణుడు భగవద్గీతలో కూడా ఇదే చెప్పారు "నాసతో భావో విద్యతే నా భావో విద్యతే సతః "అనగా ఉన్నది లేకుండా పోదు, లేని దాని నుండి ఏమీ రాదు. ఇక్కడ 1 సత్యం 2.మిథ్య 3. ఏమీ లేదు. 1.సత్యం అనగా భూత, భవిష్యత్ వర్తమానం మూడు కాలాలలో దేశ కాల వస్తువులతో సంబంధం లేకుండా మార్పు చెందకుండా ఉన్నదేదో అదే సత్యం అని అర్థం. 2.మిథ్య లేదా భ్రాంతి అనగా వర్తమానంలో ఉంటుంది భవిష్యత్తులో మారిపోవటం జరుగుతుంది. మిథ్య అనగా ఒకటి ఉండి అది అదిగా కాకుండా వేరే విధంగా కనిపించడం. అనగా రజ్జు ఉంటేనే సర్ప భ్రాంతి కలుగుతుంది. ముత్యపు చిప్ప ఉంటేనే వెండి అనే బ్రాంతి కలుగుతుంది. శూన్యంలో భ్రాంతి కలుగదు. 3.ఏమీ లేదు అంటే భూత భవిష్యత్ వర్తమాన కాలాలలో కూడా ఏమీ లేదు, ఏమీ కనబడదు కూడా అని అర్థం. ఇక్కడ ఎరుక వర్తమానంలో ఉంటుంది అన్ని వ్యవహారాలు చేస్తుంది ప్రళయ కాలంలో అవ్యక్త మవుతుంది. మళ్లీ సృష్టి ఆరంభంలో వ్యక్తమవుతుంది. అలాంటప్పుడు ఎరుకను ఏమీ లేదు అని అనటం సరైనది కాదు. అనగా షో డశి మంత్రానికి కూడా భంగం వాటిల్లుతున్నది. ఎందుకనగా "ఈ మూలంలేని గుర్తెరిగే శరీరం ఏమీ లేదు" అని అన్నప్పుడు ఈ బ్రహ్మ అనేది సృష్టి కాలంలో వ్యక్తం అవుతుంది ప్రళయ కాలంలో అవ్యక్తమౌతుంది తప్ప అది పూర్తిగా నశించిపోదు. ఎందుకనగా అలా నశించిపోతే మళ్లీ సృష్టి జరగాలంటే మళ్ళీ జ్ఞానము ఉండాలి మళ్ళీ అది స్వయంభువుగా వ్యక్తం అవ్వాలి అప్పుడు జ్ఞానం మళ్ళీ ఎక్కడి నుంచి వస్తుంది శూన్యం నుండి ఏమీ రాదు. బ్రహ్మ అనగా ఆత్మ అని దానికి చావు పుట్టుకలు లేవు అని చావు పుట్టుకలు కేవలం శరీరానికి మాత్రమే ఉన్నాయని అని అన్నారు కదా మరి బ్రహ్మ లేకుండా పోవడం జరగదు కదా అది ఎప్పటికీ పరిపూర్ణంలోనే ఉంటున్నప్పుడు ఈ రెండు మంత్రాలు అనగా ద్వాదశి, షోడశి మంతాలకు భంగం వాటిల్లుతున్నది కదా.
@saranappaka8794 Жыл бұрын
ఎరుక మరుపు వేర్వేరు ఒక్కటి కాదు
@plnreddy24432 жыл бұрын
ఎరుక అనే పదం యొక్క అర్థం కరెక్ట్ గా మీకు పూర్తిగా తేలిపోయారు.
@gunanidhi6630 Жыл бұрын
Jai sadguru
@rayapareddyshyamala60622 жыл бұрын
Supar
@saiyakkala52512 жыл бұрын
🙏💐🙏🌷జైగురుదేవా🙏💐🙏🌷🚩🚩💐💐👏👏🌺🌺🙌🙌🌹🌹
@gogurlalaxmanlaxman169 Жыл бұрын
ఏంశ్రీఅచలగురువుగారికిపాదాబివందసమపలు ❤
@akaramdattasai84456 ай бұрын
Okadu ఎరుక సాధించాలి అంటాడు మరొకడు ఎరుక అవసరం లేదంటడు సనాత హిందూ ధర్మం ఒకటే చెబుతుంది ఆ ఒకటే ఏదో స్పష్టంగా అందరూ కలిసి నిర్ణయం తీసుకున్న తర్వాత మందికి చెప్పడం ఉత్తమం ఇట్ల పది చెప్పి జనాలను ఆట పట్టిస్తుడు కాబట్టే అన్య ధర్మాలకు అన్ని మతాలకు వెళ్లిపోతారు