ఎస్ పి బాలు గారు పాడిన మొదటి పాట.. | Sri Sri Sri Maryada Ramanna Movie | Old Telugu Songs

  Рет қаралды 2,732,651

Old Telugu Songs

Old Telugu Songs

Күн бұрын

Пікірлер: 696
@rameshsarma6183
@rameshsarma6183 Жыл бұрын
ఈ పాటను నలుగురు ప్రసిద్ధ గాయకులు పాడినా కూడా మొట్టమొదటి పాట మొదటి చరణం పాడిన నూనూగు మీసాల ఇరవై ఏళ్ళు కూడా లేని మన బాలూ పాడిన మొదటి చరణం మాత్రమే అద్భుతమైన గమకాలతో మిగతా సీనియర్ గాయకులకంటే అత్యంత మధురంగా, మాధుర్యంగా,వినసొంపుగా వుంది.
@swaminathakrishnapingale2695
@swaminathakrishnapingale2695 4 ай бұрын
బాలు గారికి 20 ఏళ్లు నిండాయి మొదటి విషయం. నెక్సట్ P B శ్రీనివాస్ గారు, రఘురామయ్య గారు కూడా బాగా ఆలాపన చేశారు, పాట వింటే తెలుస్తుంది. గొప్ప విషయం ఏంటంటే వాళ్ళు బాలు గారిని మెచ్చుకున్నారు.
@arjunareddythamalampudi6232
@arjunareddythamalampudi6232 4 жыл бұрын
మాటల తో... పాటల తో... తెలుగుజాతికి అమృతాన్ని పంచుతున్న గాన గంధర్వుడు సంగీతాభిమానుల హృదయాన్ని దోచిన మధుర గాయకుడు... ఆయన పాట పాడితే పాట హృదయం పులకరిస్తుంది ఆయన పాట వింటే శ్రోత హృదయం పరవశిస్తుంది ఆయన గళం సుధామధురం ఆయన పాడితే సంమ్మోహనం ఆయన పాట వినడం... పూర్వజన్మ సుకృతం... ఆయన పాటతో మురిసిపోతున్నారు తెలుగువారు ఆయనే " పండితారాధ్యుల బాలసుబ్రహ్మణ్యం..... . అర్జునరెడ్డి మాచవరం 9949938146. ..
@rams1030
@rams1030 4 жыл бұрын
మీ పాటలు ఎప్పటికీ నిలిచిపోయే అమృత ధారలు బాలుగారు... మేరెప్పటికి అందరి హృదయాల్లో బ్రతికే వుంటారు 🙏🙏🙏🙏🙏🙏.. మీ ఆత్మకి శాంతి చేగురాలని కోరుకుంటున్నాము S P Balasubramanyam Garu 💐💐💐🙏🙏🙏🙏
@santhoshkumarsingupurapu9114
@santhoshkumarsingupurapu9114 4 жыл бұрын
Sp balu garu frst song "idi" sri sri sri maryadaramanna (movie) 15-12-1966 starting song plz like chayandi frnds
@revanthreddy3603
@revanthreddy3603 4 жыл бұрын
Endhuku like cheyali
@saikrupaithi5499
@saikrupaithi5499 4 жыл бұрын
Song like cheyandi annara leka me comment ki like cheymantunnara?
@niruniru9248
@niruniru9248 4 жыл бұрын
బాలు గారి మొదటి పాట వినిపించి నందుకు ధన్యవాదాలు 🙏🙏 ఆయన ఎప్పుడూ మన మధ్యనే వుంటారు
@NagenderRaoChakilam
@NagenderRaoChakilam 4 ай бұрын
Correct.గాయకులకు మరణం ఉండదు
@lakshmib2700
@lakshmib2700 2 жыл бұрын
Great upload...the First song of a singer who is the Pride of not only Telugus, but the entire country. Lovely music. ఇంకో విశేషం...ఎవరికీ ప్లేబాక్ పాడని ఈలపాట రఘురామయ్య గారు ఈ పాటలో ఏకంగా ఇద్దరు హీరోలకి పాడేశారు.
@telugufuntv
@telugufuntv 3 ай бұрын
బాలు గారిని అందరు ఇలా చేస్తారు ఓ లైక్ వేసుకోండి అందరు హ్యాపీ గా గంట కూడా కొట్టండి ప్లీజ్ 🙏🏿💐🤷🏻💐
@RaviKumar-mt6wm
@RaviKumar-mt6wm 2 ай бұрын
సుశీలమ్మ గారికి. రఘు రామయ్య గారికి బి వి శ్రీనివాస్ రావు గారికి ఎస్ పి బాల సుబ్రహ్మణ్యం గారికి శతకోటి వందనాలు 🙏🙏🙏🙏🙏🙏🌹🌹🌹🌹💐💐💐💐🌹🌹💐
@sathishkalvala3173
@sathishkalvala3173 4 жыл бұрын
ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గారు మీరు మా మధ్య లేకున్నా ఎల్లప్పుడూ మీ పాటలు వింటూనే ఉంటాం
@anjinathani9950
@anjinathani9950 4 жыл бұрын
Yes
@chinnaswamulu2004
@chinnaswamulu2004 4 жыл бұрын
Yes
@sivanagendrareddybapatu9640
@sivanagendrareddybapatu9640 4 жыл бұрын
@@anjinathani9950 b g ¥and y
@umashankarchintapalli7477
@umashankarchintapalli7477 4 жыл бұрын
Yes
@muppanenisubbarao3676
@muppanenisubbarao3676 4 жыл бұрын
అమ్మో, మొదటి పాటలోనే తేనేలు కురిపించిన బాలు గారు. ఆరోగ్యం కుదుట పడాలని కోరుకుంటున్నాము.
@shridhargr2789
@shridhargr2789 4 жыл бұрын
RIP
@srikanthsree1364
@srikanthsree1364 4 жыл бұрын
Thene kuripinchada ekkada kanapadatledu.
@manjulatha8994
@manjulatha8994 4 жыл бұрын
@@srikanthsree1364 Aa thene neeyammma puku lo untadhi chudu elli naaku daani lanjakodaka
@srikanthsree1364
@srikanthsree1364 4 жыл бұрын
@@manjulatha8994 oh ni pellanni alage dengutava kani thene pose mohama nidi pichakuntloda pasupu posi naake vaadivi nuvv.vaadi kodukki Leni baadha nikenti ra
@manjulatha8994
@manjulatha8994 4 жыл бұрын
@@srikanthsree1364 Lanjakodaka
@engwithjayagopal1445
@engwithjayagopal1445 2 жыл бұрын
ఈ పాట నిజంగా ఓ అద్భుతంగా చెప్పవచ్చు! అప్పటికి ఆ గాయకులు అందరూ పేరు మోసిన గొప్పగాయకులు. ఇంక హీరోలు హరనాధ్, రామకృష్ణ, శోభన్ బాబు ,కృష్ణ గారు వర్ధమనహీరోలు. హీరోలలో గొప్ప అందగాళ్ళు అనవచ్చు! వారితో అప్పటి హీరోయిన్ ఒక్క పాటలో మాత్రమే నటించడం ఓ చిత్రం! అప్పటికి పాపులర్ హీరోయిన్. ఇప్పుడైతే ఇలాంటి కా0బినేషన్ అసాధ్యం అనవచ్చు! ఇది చేసిన వారు అప్పటి ప్రముఖ హాస్యనటుడు పద్మనాభం గారు. ఇది చరిత్రలో ఒక ముఖ్యమైన గీతంగా మిగిలింది. మేలు కలయిక తో చిత్రించిన ఓ చిత్రం!💐💐💐💐💐
@satyanarayanabandaru5045
@satyanarayanabandaru5045 Жыл бұрын
SP కోదండపాణి గారికి శతకోటి వందనాలు ఒక మంచి మనసున్న గాయకుడిని చిత్ర పరిశ్రమకు పరిచయం చేసినందుకు
@padmaa9943
@padmaa9943 4 жыл бұрын
పాట ల రూపం లో మన అందరి ఇంటి మనిషి అయ్యారు బాలు గారు, అందరి మనసు లో గానా అమృత వర్షం కురిపించారు, వారికి మరణం లేదు, పాటలు వున్నంత కాలం జీవించి వుంటారు, 🙏 బాలూ గారు
@marayammarayam334
@marayammarayam334 5 жыл бұрын
బాలుగారి పాటలు వినటం మన AP ప్రజల సేసుకున్న అదృష్టం బాలుగారు ఎప్పుడు చిన్న బాలుడుగానే ఉండాలి అని దేవుడునీ కోరుచున్నాము
@svschanal3510
@svschanal3510 5 жыл бұрын
బాలు గారి పాటలు వినడమే కాదు గంటసాల గారి తరువాత బాలు గారి లాంటి మధుర గాయకుడు ముఖ్యంగా మనతెలుగువారు చేసుకున్న అదృష్టం. అలాగే ఇండియన్స్ అందరూ కాకపోయినా సంగీత ప్రియులకు ఒక వరం.
@jag1926
@jag1926 5 жыл бұрын
Marayam Papapij
@anandkumar-ym9en
@anandkumar-ym9en 4 жыл бұрын
బాలు పాటలు వినడం అదృష్టమా?? 😂😂😂😂 బర్రతక్కువ పిచ్చి పుష్పాలు
@rajamouli1438
@rajamouli1438 4 жыл бұрын
@@anandkumar-ym9en 😂😂🤣🤣😂
@vuyyurisatyasrinivasarao3140
@vuyyurisatyasrinivasarao3140 4 жыл бұрын
Balu sir always balude
@srideviakkinapalli4205
@srideviakkinapalli4205 4 жыл бұрын
Voice entha lethaga vundi .mahanu bhavuni ప్రతిభని గుర్తించి ఆ కారణ జన్ముని ధన్యజీవి నీ భారత ప్రజలకు అందించిన శ్రీ కోదండపాణి గారికి శతకోటి వందనాలు
@thotarani.3099
@thotarani.3099 4 жыл бұрын
Oka legendary singer maro legendary handsomehero Sobhanbabugariki 1st song padatam excellent hatsof to both of them.
@hemanth7119
@hemanth7119 4 жыл бұрын
తోట రాణి గారు ఈ పాటపై మీ అమూల్యమైన అభిప్రాయాలను నా మనస్పూర్తిగా ఏకీభవిస్తున్నాను అదే విధంగా మనందరి అభిమాన అందాల నటుడు నటభూషణ శోభన్ బాబు గారికి మనందరి అభిమాన గాయకుడు గాన గంధర్వుడు యస్.పి.బాలసుబ్రహ్మణ్యం గారు సంగీత దర్శకుడు యస్.పి.కోదండపాణి గారి దర్శకత్వంలో ఈ పాటను తేదీ 15.12 1966 సాయంత్రం ఆరు గంటలకు ఆలపించారు ఈ రోజుకి యాబై నాలుగు సంవత్సరాలు పూర్తి కాగ ఈ చిత్రం నిర్మాత నటుడు పద్మనాభం గారు కావటం మరో ప్రత్యేక విశేషం.
@sathishkalvala3173
@sathishkalvala3173 4 жыл бұрын
50 సంవత్సరాల కు పైగా తన పాటలతో తెలుగు హృదయాలను దోచుకున్న గొంతు ఈరోజు మూగబోయింది ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గారు మీరు మా మధ్య లేకున్నా ఎల్లప్పుడూ మీ పాటలు వింటూనే ఉంటాం మీఆత్మకు శాంతి చేకూరాలని ఆ దేవుడిని ప్రార్థిస్తూ 🙏🙏 ప్రేమతో మీ అభిమాని
@srikanthreddy.sri3138
@srikanthreddy.sri3138 4 жыл бұрын
బాలు గారు మీరూ ఎప్పుడూ మా మనస్సులో ఉంటారు మీ ఆత్మకు శాంతి చేకూరాలని దేవుణ్ణి పరార్థిస్తున్నాను 🙏🙏🙏
@syamalakallasyamu7740
@syamalakallasyamu7740 4 жыл бұрын
ఎపుడు అందర్నీ నవ్విస్తూ, నవ్వుతూ వుండే బాలు గారు ఇపుడు ఇలా హాస్పిటల్ లో మౌనం గా వుండటం అశేష ప్రజనీకాన్ని ఆందోళన కు గురి చేస్తుంది దేవుడ్ని ప్రార్థన లో వేడుకుంున్నాను
@indirakinnera3619
@indirakinnera3619 4 жыл бұрын
Balugaru speedy recovery
@bhaskarbitti6046
@bhaskarbitti6046 4 жыл бұрын
I LOVE YOU SIR. SPB G GARU 25 09 2020 మీరు చుక్కలలో చేరిన రోజు ఇది మీ ఆత్మ కు శాంతి చేకూరాలని ఆ మహా దేవుని వేడుకుంటున్నాను
@ksnreddy2241
@ksnreddy2241 5 жыл бұрын
ఆరోగ్యానికి ఆహ్లాదకరమైన తెలుగు పాటలు🙏
@Krishna-yj4si
@Krishna-yj4si 4 жыл бұрын
ఘంటసాల వెంకటేశ్వరరావు గారి మొత్తం జీవిత కాలం 52 సంవత్సరాలు. బాల సుబ్రహ్మణ్యం గారి కేవలం ఒక్క సింగింగ్ కెరీరే 52 సంవత్సరాలు. అయితే వారు ఇద్దరూ తెలుగు వారు కావడం తెలుగు వారి అదృష్టం.
@raghuinturi9741
@raghuinturi9741 2 ай бұрын
కెరీర్ ఎంతున్నా క్వాలిటీ ముఖ్యం. ఇద్దరూ గొప్పవారే.ఘంటసాల గారి టైంకీ బాలుగారిటైంకీ టెక్నాలజీ మార్పు జరిగింది. ఘంటసాల గారు ప్లేబ్యాక్ సింగర్స్ కి ఒకదారి ఏర్పాటు చేశారు, బాలుగారు క్రొత్త పోకడలతో పాటలను పాడారు. గ్రేట్ సింగర్స్
@mangikamaraju3754
@mangikamaraju3754 2 ай бұрын
ధన్యవాదములు మిత్రమా ఘంటసాల వెంకటేశ్వరరావు గారు మరియు శ్రీపతి పండితారాధ్యుల బాలసుబ్రహ్మణ్యం గారి గానామ్రృత వయోపరిమితి కాలాన్ని గూర్చి తెలిపినందుకు మీకు హృదయపూర్వక అభినందనలు.
@PrabhaKrushna
@PrabhaKrushna 2 ай бұрын
No comparison with ఘంటసాల గారు he is legend singer జేసుదాస్ గారు legend బాలు గారు ఒక కొత్త స్వరం ఘంటసాల గారి ఆశీర్వాదం and next generation కి changes వచ్చాయి voice లో difference వచ్చింది so బాలు గారి time అది. మళ్ళీ ఇప్పటి generation వాళ్ళకి బాలు గారి voice set అవ్వదు అంతే కదా. అన్ని పాటలకు అందరి voice set అవ్వవు కొందరి voice కి కొన్ని పాటలు set అవుతాయి.
@PrabhaKrushna
@PrabhaKrushna 2 ай бұрын
​@@raghuinturi9741yes
@kasipathiraorudravarapurud8358
@kasipathiraorudravarapurud8358 27 күн бұрын
ఘంటసాల గారి గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది పద్యా ల రాగాలాపన ఘంటసాల గారి కిమాత్ర మే సాధ్యమనిపించారు.❤
@babumaharaj8707
@babumaharaj8707 4 жыл бұрын
ఎస్పీ బాలు గారు మీరు మా మధ్య లేకున్నా మీ పాటలు మా మధ్యనే ఉంటాయి
@KumarVijay-qq9xz
@KumarVijay-qq9xz 4 жыл бұрын
సూపర్ బాలు గారు మీ ఆత్మ శాంతించాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను 😂🙏
@ఒక్కమగాడు
@ఒక్కమగాడు 4 жыл бұрын
Endhuku navvuthunnavu ra jaffa
@rameshsarma6183
@rameshsarma6183 4 жыл бұрын
మనం కోరుకోకున్నా ఆయన ఆత్మ శాంతిగానే ఉంటుంది. ఆయన ఆత్మ అశాంతిగా ఎందుకుంటుంది? ఆయన గొప్పతనాన్ని పొగడాలి అంతేకానీ ఆత్మశాంతించాలని అనకూడదు.ఆయనకేం తక్కువైందని ఆయన ఆత్మ అశాంతిగా ఉంటుంది?
@srinupdtr5869
@srinupdtr5869 3 жыл бұрын
@@ఒక్కమగాడు 👍
@srinupdtr5869
@srinupdtr5869 3 жыл бұрын
👍
@coolguypravara
@coolguypravara 4 жыл бұрын
బాలూ గారిని మనకి ఈ పాట ద్వారా అందించిన స్వరకర్త కోదండపాణి గారికి, ఈ సినిమా నిర్మాత పద్మనాభం గారికి శతకోటి వందనాలు.. 😢 చాలా మంది ఇది బాలూ గారి గాత్రం కాదు అని అవమానకరంగా మాట్లాడుతున్నారు. ఈ పాటలో బాలూ గారు కేవలం శోభనబాబుకు మాత్రమే పాడారు. పూర్తి పాట పాడలేదు. రామకృష్ణకు పి బి శ్రీనివాస్ గారు మరియు కృష్ణకు ఈలపాటి రఘురామయ్య గారు పాడారు.
@nomulabalaraj6912
@nomulabalaraj6912 4 жыл бұрын
Oll)
@bumareddy3459
@bumareddy3459 4 жыл бұрын
@@nomulabalaraj6912 z8
@kmeghana9736
@kmeghana9736 4 жыл бұрын
@@bumareddy3459 is t in g
@varalakshmimandli9117
@varalakshmimandli9117 4 жыл бұрын
@@nomulabalaraj6912 .
@chaitrakomkar7102
@chaitrakomkar7102 4 жыл бұрын
O
@pabbarajuaruna5190
@pabbarajuaruna5190 4 жыл бұрын
Music lovers ki intha goppa voice ni gift ga ichina sri padamanabham gari ki ananta koti dhanyavaadaalu,,,
@jeevan.0078
@jeevan.0078 4 жыл бұрын
బాలు గారు మీరు లే నప్పటికీ,, మీ పాటలు వింటున్నాం మీస్వరము ,,🙏🙏👍
@geethamadhuri9707
@geethamadhuri9707 4 жыл бұрын
బాలు గారు చిన్న వయసులో గాత్రం అలానే ఉండేది👍👍👍
@kalepuparameswararao2911
@kalepuparameswararao2911 4 жыл бұрын
Old is gold wonderful sang given by s p Sir
@narasimharaoabbaraju316
@narasimharaoabbaraju316 5 ай бұрын
😢
@ARPCWGDTRambabu
@ARPCWGDTRambabu 4 жыл бұрын
మధురమైన జ్ఞాపకాలు మీ మధురమైన పాటలు ఈ ప్రపంచానికి అంకితం మీరు లేని లోటు మాకు తీర్చేదెలా
@CHINNA3REDDY
@CHINNA3REDDY Жыл бұрын
Sp balu gaaru మన తెలుగు వారే కదా ...😢😢
@naresh.batchala7770
@naresh.batchala7770 4 жыл бұрын
బాలు గారు సూపర్..... రిప్ సార్...
@chandrashekarlingam9548
@chandrashekarlingam9548 2 жыл бұрын
Sr actors SuperStart Krishna gaaru, Shobhan babu gaaru, Harinath gaaru and Ranganath actor Great to see all actors in one frame
@manabaddi644
@manabaddi644 4 жыл бұрын
బాలు గారు మీరు పాటల రూపంలో ఎప్పుడు బ్రతికే ఉంటారు
@adurtyphanisharmathegrates6186
@adurtyphanisharmathegrates6186 5 жыл бұрын
బాలుగారు మొదటి పాట చాలా బాగా పాడారు ఎదైన బాలు బాలుడే జై తెలుగోడ నీకు నీవె సాటయ్య మా బాలుబాబు
@skaindin3740
@skaindin3740 5 жыл бұрын
Na AbhiMana Hero SOBHANBABU gariki ModatiVoice Andinchi Nanduku Sp.Balu gariki Hatts of ... Sk.ALI
@krishnamohan6736
@krishnamohan6736 4 жыл бұрын
ఈ నలుగురు కి నలుగురు పాడారు సోగ్గాడు శోభన్ కి బాలు గారు పాడిన పాట నే బాలు గార్కి తోలి సినీ పాట బాబు గారి పాట తో బాలు గారు సూపర్ స్టార్ సింగర్ గా వెలిగాడు
@hsrajkumar5819
@hsrajkumar5819 4 жыл бұрын
Balu gari 1st song as play back singer for the movie of SriPadmanabham's Sri Sri Sri Maryada Ramanna, composed by Sri SP Kodandapani Master garu. Balu Sir sang to Sri Sobhan Babu Garu only, for Sri Haranath garu, Sri PB Srinivas Garu and for Krishna and Ramakrishna Garlu Sri Eelapata Raghu Ramaiah Garu, with the Legendary Singer White Cuckoo Smt Suseelamma Garu, recorded on 15th December 1966. All Handsome Heroes with the Beauty Rajasri Garu... Hats off
@madhumandli
@madhumandli 4 жыл бұрын
So P SUSHEELA గారు🙏👏
@suryateja2272
@suryateja2272 4 жыл бұрын
అవును. అందరూ అందాలనటులు. నేడు వారసుల దాడిలో ఆంధ్ర చలనచిత్ర సీమ క్షీణిస్తుంది.
@nirmalalesh7762
@nirmalalesh7762 4 жыл бұрын
Wow,,, supar ,,balu garu,,,miru leni lotu,,,alagee vuntundhi,,,,sir
@kotarajasekar7486
@kotarajasekar7486 4 жыл бұрын
ఓ మహా గాయకుడి ని యావత్పప్రపంచాని కి పరిచయం చేసిన పద్మనాభం గారు కుాడ బాలు గారి తో పాటు చిరస్మనీయులే .
@medamvaralakshmi5098
@medamvaralakshmi5098 3 жыл бұрын
Balu garu meeru Chala భాదగా ఉంది Mee Atma santhi kalagali
@balajisinghh
@balajisinghh 4 жыл бұрын
His voice at his age ..has touch of great singrs like Gantasa, MOhmd Rafi and Balamurali krishna sirs..all in a single voice if you listen Closely....what an Artist ??? Its Great Loss for Indian Music Industry...Miss You Bhalu Sir...
@adinarayanaadi7129
@adinarayanaadi7129 5 жыл бұрын
మొదటి పాట సూపర్ గాపాడినారు మీ పాట లు అంటే మాకు చాలా ఇష్టంగా వింటూ ఉంటాము కృతజ్ఞతలు సార్
@jaganmohangoudshaganti6129
@jaganmohangoudshaganti6129 4 жыл бұрын
మొదటి పాట లోనే ఇంత మాధుర్యమా
@ammajiraopakki6787
@ammajiraopakki6787 3 ай бұрын
అప్పటికే ఈ పాటని మ్యూజిక్ డైరెక్టర్ గారు 4గురు ప్రముఖ గాయకులతో పాడించుటకు arrangements సాగిస్తున్నారు, ఎలా పాడించటం అంతా SpB గారు చూస్తుంటారు. సడెన్ గా ఒకరు రాకపోవటం, అప్పటికే కోదండ పాణి గారి వద్ద నమ్మకంగా ఉన్న ఈయనకు అవకాశం ఇచ్చారు.
@maniramchandu7352
@maniramchandu7352 3 ай бұрын
Supar sweet Momoris Very good 😊
@LalithaKumari-rs9ks
@LalithaKumari-rs9ks 2 ай бұрын
బాలు తన పాటను అ,ఆ లతో ప్రారంభించారు. అందనంత ఎత్తుకు ఎదిగారు.
@prashantbolannavar3602
@prashantbolannavar3602 4 жыл бұрын
wow spb sir 1st song realy beautiful voice..sir 1st is best song.
@satish436
@satish436 4 жыл бұрын
Balu gari voice chinna age lo padaru superb👌👌👌
@yerramsettiveerababuyerram6561
@yerramsettiveerababuyerram6561 4 жыл бұрын
Balu garu multitalented actor.musis director .singer. dabbing artist.producer.mimicry artist ayana padinatu ledu song kadhu antha gopal talented balu gaeu💯💢💯💢💯😌💯💢💢💯💢💯💢💯💢🥁🥁🥁🥁🥁🥁🥁🎤🎤🎤🎤🎤👌👌👌👌👌👌
@swethasirimalle
@swethasirimalle 4 жыл бұрын
Baalu gaaru meeku nenu ekalavya shishyuralini.. Mee songs vini patalapi prema penchukunna.. Meeru manasu petti paade aa teeru naku chaaaala istam.. Naku meelage padalane tapana.. Kani entho tapassu cheste gani meela padadam sadyam kadu...meeru arogyamga lerane maate tattukolekapotunna.. My guru, my inspiration... Meeru lekunda paata ledu.. Mimalni preminche memantha em kavali... Meeru inka 100 years brathakali.. Please god baalu gariki sampoorna arogyanni ivvu.. 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@achyuthanandan3614
@achyuthanandan3614 4 жыл бұрын
This is the first song of Balu. Movie producer is Padmanabham. We are fortunate to have Balu as Singer. Sweat voice.
@anandamsrinivas721
@anandamsrinivas721 4 жыл бұрын
Super song
@ABDULRAHIM-no2cr
@ABDULRAHIM-no2cr 2 жыл бұрын
Eexelent 4gurekepadatm Super balugaru Heroluandaru Super Eexelent Anadamuloeavaru Eavareketeseporu Jaisuparstar Krishnagaru Thankyou.sir
@ganeshraj143
@ganeshraj143 4 жыл бұрын
Jai ho spb sir ఆయనకు పాదాభివందనం
@ramanjaneyareddy1605
@ramanjaneyareddy1605 4 жыл бұрын
God SP Balu gari kayam (body) nu mathrame abimanula nunchi dooram chesaru kani SP gari kalama thalli ganam maku vadhilinaru.Thanks god. God, give space to his sole in heaven.
@avulachinaanjaiah5552
@avulachinaanjaiah5552 4 жыл бұрын
మీరు లేకపోయినా మా మద్య మీ పాటలు ఎప్పుడు వుంటాయి
@vsreekanth
@vsreekanth 4 жыл бұрын
Balu Garu greatest singer... he is Legander singer...🙏🙏🙏
@Srikrishna-Bakthi
@Srikrishna-Bakthi 4 жыл бұрын
Ituvanti goppa gayakula patalu vindam mana Adrushtam. The legendary SPB Sir 🙏
@rajendermuthyala2554
@rajendermuthyala2554 3 жыл бұрын
బాలు గారు మీరు లేనందుకు చాలా బాధ వుంది సార్
@soundaryam1456
@soundaryam1456 4 жыл бұрын
నాకు తెలిసి నంత వరకు బాలు గారు శ్రీ శ్రీ మర్యాద రామన్న సినిమాలో పద్మనాభం గారికి పాడారు పాట హరి హరి నారాయనో ఆది నారాయనో విజయ చిత్ర లో బాలు గారి ఫోటో వేసి రాశారు, దయచేసి ఎవరైనా వివరించ గలరు
@nagarajumallepalle2424
@nagarajumallepalle2424 4 жыл бұрын
Sp.balu Frist song...very super song...voice..samudramu..alalu maduro..Chala empuga undhi...
@m.lakshmanagoud4852
@m.lakshmanagoud4852 4 жыл бұрын
మీరులేనందుకు TVలన్ని బోసిపోయినవి రండి సార్‌ Sunday చప్పగావుంది🙏🙏🙏
@no_one8224
@no_one8224 4 жыл бұрын
For those who are saying it's not Balu's Voice, A person's voice changes from Age 20's to 30's.
@s.k.r5141
@s.k.r5141 4 жыл бұрын
ఈ పాటను 4 గురు గాయకులు పాడారు. రాజశ్రీ కి p.సుశీల,శోభన్ బాబుకు s.p బాలు, హరినాథ్ కి p.b శ్రీనివాస్, క్రిష్ణ మరియు రామక్రిష్ణ లకు k.రఘురామయ్య పాడారు
@sudhakarguttula3622
@sudhakarguttula3622 4 жыл бұрын
Ftrr
@vankatraovankatraovankat7158
@vankatraovankatraovankat7158 4 жыл бұрын
Then you
@s.k.r5141
@s.k.r5141 4 жыл бұрын
@@vankatraovankatraovankat7158 I will sing for you
@srikanthvarma4180
@srikanthvarma4180 4 жыл бұрын
మీరు చెప్పింది నిజమేనా ? చాలా ఆశ్చర్యంగా ఉంది.ఎవరు ఎవరికి పాడారో అర్ధం కాలేదు.మీరు చెప్తేనే తెలిసింది.చాలా ధన్యవాదాలు.
@s.k.r5141
@s.k.r5141 4 жыл бұрын
@@srikanthvarma4180 అవును.
@sureshroshan2
@sureshroshan2 4 жыл бұрын
Baalu gaaru gantasaala gaari voice thoo poti padi paadinattunnaru... As it is dinchesaaru...
@agninagaseshu3216
@agninagaseshu3216 5 жыл бұрын
నాట్య శిరోమణి రాజశ్రీ గారు వందనాలు 🐍💲🙏👌
@vlgsarma5901
@vlgsarma5901 5 жыл бұрын
బాలూగారి గాత్రం నిత్య నూతనం
@abdulaleem3096
@abdulaleem3096 4 жыл бұрын
Super and super of first song Navarasamu ,Shrungaramalu ,of a legend singer SPB sir.🙏🎉🎉 RIP. Again take birth in India.
@travinder5215
@travinder5215 4 жыл бұрын
missing a great singer of two centuries records of his voice. it is very unfortunate that untimely he reached heaven abode. om shaanti.
@prasadreddymalluru3771
@prasadreddymalluru3771 5 жыл бұрын
బాలు గారు నిత్య బాలుడుగానే ఉండాలి మీ పాటలగా...
@pundarikakshaiahpundarikak3115
@pundarikakshaiahpundarikak3115 5 жыл бұрын
Sorry this is not Balu voice
@gvenu988
@gvenu988 5 жыл бұрын
బాలు గారి గొంతు కాదేమో అని అనిపిస్తుంది.
@lawyerravi7558
@lawyerravi7558 5 жыл бұрын
Yes
@durgasreekanth2372
@durgasreekanth2372 4 жыл бұрын
ee paata lo mugguru paadaaru
@sambasivaraodomala
@sambasivaraodomala 4 жыл бұрын
యెస్ దట్ ఈస్ బాలు . మీన్స్ హీ ఈస్ ఆల్సో మిమిక్రీ ఆర్టిస్ట్ ok
@thirumalmogulla8004
@thirumalmogulla8004 4 жыл бұрын
Balu.gari.vioce
@parasaprabhakararao3405
@parasaprabhakararao3405 4 жыл бұрын
శోభన్ బాబు కు మాత్రమే బాలు పాడారు.
@kesavasuriyellakari2719
@kesavasuriyellakari2719 6 жыл бұрын
Balu 1 st Song very nice,his voice very sweet .
@ananda6878
@ananda6878 4 жыл бұрын
తొలి రోజులలో బాలు గొంతు అలాగే ఉండేది. ఇప్పుడు 60ల్లో ఉన్నవాళ్ళు సులభంగ గుర్తుపట్టగలరు. మొదటి పాటైనా సంగతులు కూడ ఉన్నాయి. బాగానే పలికారనిపించింది. తరువాత అనూహ్యంగ ఎదిగాడు.
@ykvk6983
@ykvk6983 3 ай бұрын
PBS singing stands out❤
@kunchamramesh6464
@kunchamramesh6464 4 жыл бұрын
Rip Balu sir me patalatho ma gundello brathike undipotharu
@nehamahanthi687
@nehamahanthi687 4 жыл бұрын
👌👌👌🙏⚘⚘⚘ ఫస్ట్ song ఆదుర్స్స్
@leelarao9268
@leelarao9268 4 жыл бұрын
मधुर.madhur pat bali ji adbhut voicr
@masthanbasha6134
@masthanbasha6134 4 жыл бұрын
Excellent. 1st song itself awesome. He is really legend. Pray God to early recover and participate in his daily routines. In Bollywood gave life to salman and kamal Hasan.
@NarayanaSwamy-td1fi
@NarayanaSwamy-td1fi 4 жыл бұрын
Spb
@ars8997
@ars8997 3 жыл бұрын
Hats off to balu garu na bhuto na bhvishyati
@kishore.kandappareddygari
@kishore.kandappareddygari 4 ай бұрын
ఆయన పాడిన మొదటి పాట " చిలిపి నవ్వుల నిను చూడగానే వలపు పండేను నాలోని".... సినిమా ఆత్మీయులు......
@prakashreddytoom3807
@prakashreddytoom3807 4 жыл бұрын
మర్యాద రామన్న ఎస్ పి బాలు గారు మొదట పాడిన పాట..
@narukularajesh4166
@narukularajesh4166 6 жыл бұрын
chaala baaga paadinaaru sp Garu world no 1 singer bhuulokamlo aayanani minchina vaaru evvvaru leru jaiiiiiiiiiiii sp gaaru maaa Poorva janma sukrutam mee maatalu vinatam
@ravipatelplzsubscribemycha3394
@ravipatelplzsubscribemycha3394 3 жыл бұрын
🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@nagaseshamalli71
@nagaseshamalli71 4 жыл бұрын
Very nice
@hemanth7119
@hemanth7119 4 жыл бұрын
మనందరి అభిమాన గాయకుడు గాన గంధర్వుడు శ్రీ యస్.పి.బాలసుబ్రహ్మణ్యం గారు భౌతికంగా మనకు దూరం అయినప్పటికి మానసికంగా ఎప్పటికి దూరం కాలేరు.
@swathiraj7124
@swathiraj7124 5 жыл бұрын
మీరు మీ పాటలు లోకం ఉన్నంత వరకు ఉంటాయి
@sodinapallimadanamohanared1352
@sodinapallimadanamohanared1352 5 ай бұрын
Balugaru, Sir Meerut great sir
@manohar7772
@manohar7772 4 жыл бұрын
S P గారి మొదటి పాట సూపర్.
@devadaspeddi5080
@devadaspeddi5080 4 жыл бұрын
Very intrested song
@srinivasaraobethini6115
@srinivasaraobethini6115 4 жыл бұрын
Sobanbabu gariki padindhi S .P.B garu.
@iamfrankinspeaking
@iamfrankinspeaking 4 жыл бұрын
My Legendary Singer first Song...
@kattamurisuvarna7905
@kattamurisuvarna7905 4 жыл бұрын
Adbhutham BALU GARU Vandanam
@vnageswararao9693
@vnageswararao9693 5 жыл бұрын
బాలు. కూడా. మొదట్లో. ఘంటసాల. ని. ఇమిటేట్. చేశాడు గా
@chitrikaraju4922
@chitrikaraju4922 5 жыл бұрын
V Nageswararao నాకు కూడా అలా అనిపించింది నిజంగానే ఘంటసాల గారి ని ఇమిటేట్ చేసాడు
@vnageswararao9693
@vnageswararao9693 5 жыл бұрын
@@chitrikaraju4922 yes. Bro.
@rev.g.s.sampathsoundaryara7677
@rev.g.s.sampathsoundaryara7677 4 жыл бұрын
Yes
@kcrafiqkcrafiqahmad3656
@kcrafiqkcrafiqahmad3656 4 жыл бұрын
Yes i think
@aretiashokkumar7243
@aretiashokkumar7243 4 жыл бұрын
Kodandapani introduced more than diamond in to cine field, balu voice so mild,so good
@sartijkrao208
@sartijkrao208 4 жыл бұрын
Who likes babu garu singing 👌👌👌get well soon balu garu💐💐💐
@sudhakarraodharmavaram9893
@sudhakarraodharmavaram9893 4 жыл бұрын
Balu Garu first song fantastic..👌
@kusumakaveri6703
@kusumakaveri6703 4 жыл бұрын
You were so kind Sir to sing for Charity Show 50 years ago for our church in Bangalore !!! God save you sir.
@aretiashokkumar7243
@aretiashokkumar7243 4 жыл бұрын
Melody song
@kk-mm9pl
@kk-mm9pl 4 жыл бұрын
Bala subramanyam Gari voice apudu brathike untadhi anni tharala varaku greate balu Garu thanque
@vijaikrishnakotharu819
@vijaikrishnakotharu819 4 жыл бұрын
Sir, Balu's beginning itself is very good. He is very great singer after Gantasaala. Balu ruled telugu film industry for decades together. He is ever memorable singer. It is sure that so far as male voice of the song it is of Balu, but the Second part appears to be of Raghuramayya. K.Vijaikrishna, Advocate, Tanuku.
@varahalababuisarapu7138
@varahalababuisarapu7138 3 жыл бұрын
Heroin excellent
@HariPrasad-ru2xz
@HariPrasad-ru2xz 4 жыл бұрын
good song
Cheerleader Transformation That Left Everyone Speechless! #shorts
00:27
Fabiosa Best Lifehacks
Рет қаралды 16 МЛН
So Cute 🥰 who is better?
00:15
dednahype
Рет қаралды 19 МЛН
黑天使只对C罗有感觉#short #angel #clown
00:39
Super Beauty team
Рет қаралды 36 МЛН
Леон киллер и Оля Полякова 😹
00:42
Канал Смеха
Рет қаралды 4,7 МЛН
Telugu Super Hit Old Melody Songs - Old Telugu Songs
1:01:11
Old Telugu Songs
Рет қаралды 11 МЛН
Bhaktha Prahlada Telugu Superhit Video Songs - Rojaramani ,S. V. Ranga Rao
13:14
Cheerleader Transformation That Left Everyone Speechless! #shorts
00:27
Fabiosa Best Lifehacks
Рет қаралды 16 МЛН