నేను తెలుగు వాడిగా పుట్టినందుకు నేను ఎంతో అదృష్టవంతున్ని ,ఈ పాటలు వినే అదృష్టం దక్కింది
@sriramamurthymurthy28582 жыл бұрын
ఘంటసాల లాంటి గాయకుడు,గ్ భావాన్ని విషాదాన్ని హృదయంలోంచి పిండి గొంతులోంచి మనచెవుల్లో పోసేవాడు మరిపుట్టడు. జీవితసర్వస్సాన్ని ప్రపంచనిజస్వరూపాన్ని కళ్ళకుకట్టినట్టురాసినఈలాంటి కవి మళ్ళీవస్తారా? 6,8 ఏళ్ళవయస్సులో రేడియోలో విన్నపాట ఈరోజు 64ఏళ్ళవయస్సులోకూడ మదిని కదిలించి తెలియని ఆవేదనకు గురిచేస్తూనే ఉంది. ఎందుకంటే అదే జీవనసత్యం శ్రీరామమూర్తి
@ramanareddy36092 жыл бұрын
What a song emotional meaning song what happened
@adapakurmadas83702 жыл бұрын
సూపర్ సాంగ్ నా చిన్నప్పుడు హ్రుదయం ద్రవిoచి పొయేది. ఘo ట సాలగారు ఈ పా ట లో జీవించారు. గాన గాంధర్వుడు.
@pmohanreddy634 Жыл бұрын
ఇలాంటి ఓల్డ్ ఇస్ గోల్డ్ గా భావించే పాత పాటలు తెలుగు భాష ఉన్నంత కాలం వీటికి గుర్తింపు ఉంటుంది.
@khadarbashabkhadar9140 Жыл бұрын
ఈపాట ఇప్పటి నాజీవితానికిసరిగ్గా సూటఅయ్యింది
@prabhakarj9312 ай бұрын
అంటే, ఏమి జరిగింది? ఈ పాటలో ముఖ్యమైన సందేశం - ధైర్యం. అది వదలి పెట్టకు. అన్నీ చక్కబడతాయి.
@manohardeshmouni878Ай бұрын
Antha adhairyam vaddu, vechi undandi, manchi jarugutundi
@pammisiva6278Ай бұрын
మీరే కాదు చలమంది వున్నము. అన్నిఅయిపోయిన మనుకు అద్దర్యం ఎందుకు.
@chandrareddy95024 күн бұрын
మీ మాటలో నాలో బాధ కలిగించాయి ఖాదర్ గారూ....! మనము చాలా మంది ఉన్నాము. ధైర్యమె మన చేదోడు...😔😔😔
@gandhidommety49343 жыл бұрын
సాహిత్యం మహా అద్భుతం అమర్ గాయకులు ఘంటసాల వారికి పాదాభివందనాలు.
@bhasakararao54592 жыл бұрын
అమోఘం, అధ్బుతం, ఘంటసాల మాష్టర్ గార్కి పాదాభివందనములు
ఇది చూస్తుంటే ఆ కాలానికి వెళ్లిపోవాలనిపిస్తుంది నాకు
@rajunarasimha439Ай бұрын
కాలాతీతమైన జీవిత సత్యాలు తెలిపే చక్కటి పాట.రచయితకు,సంగీతం. దర్శకుని కి ధన్యవాదాలు.
@rlcreations5217 Жыл бұрын
20సంవత్సరాలనుండి వింటున్న మనసులో భారం దూరం అవుతుంది... ఏదో తెలియని ప్రశాంతం అవహిస్తుంది. గంటసాల గారి గాత్రం, పాటలోని చరణాలు ఆహా అమోఘం, అద్భుతం.❤Evergreen song
@mallikarjunaalavala3992 Жыл бұрын
అలాగే పాట రచయిత జూనియర్ సముద్రాల గారు, సంగీత కర్త మాస్టర్ వేణుగారికి కూడా ధన్య వాదాలు తప్పక తెలుపు కోవాలి🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏 ఈ పాట బాణీకి బహుశా రచనకు మూలం పాత హిందీ సినిమా** బాబి**__ ఆ పాట** చల్ ఉడ్ జారే పంచీ దేష్ హువా బేగానా**_ చిత్రగుప్త గారి సంగీతంలో హిందీ గాయక దిగ్గజం** మహమ్మద్ రఫీ** గారు కూడా బాగా పాడారు. దీనిని స్పూర్తిగా తీసుకొని మాస్టారు గారు మరింత చక్కగా పాడి రఫీ సార్ గారి చేప ప్రశంసలను అందుకొన్నారు. అలాగే హిందీలో రఫీ సార్ గారు పాడిన చాలా పాటలను తెలుగులో ఘంటసాల మాస్టారు గారుపాడారు. అలాగే హిందీ లోని కిషోర్ కుమర్ గారు ,మహేంద్ర కపూర్ గారి పాటలను మాస్టారు గారు తెలుగు లో పాడారు.
@rajsiddhu9 ай бұрын
మాకైతే గుండె బరువెక్కుతోంది. వేదన ఇంత తియ్యగా ఉంటుందా..! అని
@SivapadaRenu9 ай бұрын
ఎన్నిసారులు వింటానో ఈ పాటను మనసు హాయిగా ఉంటుంది
@srinivaskokku6 күн бұрын
అవును అంతా ప్రయాణమే ఈ ప్రయాణంలో మనల్ని ఎరిగినవారు తెలిసినవారు ఎక్కడున్నారో ... వేదాంతం తెలియజేసే అర్థవంతమైన పాట
@sridharakkiraju99992 жыл бұрын
1960 లో విన్నాను. చుశాను. సాహిత్యం, సంగీతం ఈ బ్లాక్ and white మూవీ కి ప్రాణం పోసాయి. ఇది 2022. ఇలాంటి పాటలు, లేవు. ఘంటసాల వారి అమర గానం. 🙏🙏🙏
నిజంగానే అన్ని రకా లుగా ఇది చాలా గొప్ప మహఅద్భుతం అయినటువంటి చాలా చాలా శ్రీ సృష్టి రహస్యం అంతా ఈ పాటలోనే దాగి ఉంది అని అని చెప్పాలి వారందరికీ కూడా నాయొక్క కర్తవ్యం అనుసారంగా మనసా వాచా కర్మణా తనువు మనసు ధనము సహితముగా త్రికరణశుద్ధిగా నిమిత్త మాత్రంగా భావిస్తూ ఈ పాటను రచించిన వారికి రక్షించే టప్పుడు టచింగ్ ఇచ్చినటువంటి పరమాత్మకు రాసినటువంటి మరియు సంగీతాన్ని అందించినటువంటి మహాత్ములకు అలాగే నటించినటువంటి అలాగే పాడిన టువంటి గాన గంధర్వులు మహా గాయకుడు అయినటువంటి శ్రీ ఘంటసాల మాస్టర్ గారి కి ఇటువంటి శ్రేష్ట ఆత్మ అందరికీ మరి ఈ సృష్టిలో ఉన్న ప్రతి ఒక్క 84 లక్షల జీవరాశుల నీటికి కూడా నా హృదయపూర్వక ధన్యవాదములు అభినందనలు కృతజ్ఞతలు శుభాకాంక్షలు ఫరిస్తాలందరి ఓంశాంతి ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్క బ్రాహ్మణ పరివారం అందరికీ హృదయపూర్వక అభినందనలు కృతజ్ఞతలు శుభాకాంక్షలు థాంక్యూ వెరీ గుడ్ వైబ్రేషన్స్ వ్యాపించాయి అన్ని భాషల్లో పాడిన టువంటి రాసినటువంటి ప్రతి ఒక్కరికీ బలే ఏ బాషలో పాడిన ఏ మహా గాయకులు ఆలపించిన వారందరికీ కూడా నాయొక్క కర్తవ్యం అనుసారంగా మనసా వాచా కర్మణా తనువు మనసు ధనము సహితముగా త్రికరణశుద్ధిగా నిమిత్త మాత్రంగా భావిస్తూ ప్రతి ఒక్క గాయకులకు ప్రతి ఒక్కరికి కూడా నాయొక్క హృదయపూర్వక అభినందనలు కృతజ్ఞతలు శుభాకాంక్షలు మరియు ధన్యవాదములు ❤️ ఓం శాంతి ❤️ ఓం శాంతి ❤️ ఓం శాంతి ❤️ ఓం 🙏🙏🙏👍
ఇ పాలనలు,ఉరుకులు,పరుగుల,బ్రతుకులు,ప్రశాంతత కోసం,బాగుంటుంది కదా ఒక like వేసుకోండి,అప్పుడు ఈ సాంగ్ హైలెట్, ఇప్పుడు, హై లైట్ song, జంగిడి, బింగిడి, లింగిడి. నువ్వసుకున్నవ ,లేకపోతే,నేనుసుకుంట. ఈనాటి యువత.
@lakkarajureddypantulu55392 жыл бұрын
చాలా మంచి పాట ఘంటసాల మాస్టర్ సూపర్ హిట్ song 👌👌👌కళ్ల లో నీళ్లు వచ్చే మంచి song
@rajsiddhu3 жыл бұрын
ఒక్క క్షణం దేవుడున్నాడా అనే సందేహం వస్తుంది ఈ పాటను చూస్తున్నపుడు.. Of course, God is there. May God bless you.
@mohanrao50172 жыл бұрын
No.where is god
@Aiwwe62 жыл бұрын
God is in the voice of ghantasala A Parabrahmam
@subbarayuduvv46252 жыл бұрын
GOD is Always
@gouseshaik97856 жыл бұрын
తెలుగు భాషలోని ప్రతి అక్షరాన్ని, ఒక్కొక్క పదాన్ని ఇంతటి మాధుర్యాన్ని రంగరించి ఉచ్చరించటం మరే మానవ మాత్రుడికీ సాధ్యం కాని ప్రక్రియ. మనం నిత్యజీవితంలో ప్రతిరోజూ ఉపయోగించే పదాలను ఇంత మధురంగా పలుకవచ్చు అనే విషయాన్ని ఈ అమర గాయకుడు పలికి చూపేవరకు తెలియదు. ఇలాంటి మహనీయులు దేవుని సృష్టిలోని అద్భుతాలు.
@neriraji36576 жыл бұрын
Yes sir, true
@chintapalliramanaiah24785 жыл бұрын
excellent
@ramakrishnaakula1512 жыл бұрын
ఇంతకు మించిన జీవిత సత్యాలు లేవేమో అని తలంపులతో వివరం గా సాహిత్య పరంగాను, సంగీత పరం గా నేటివరకు అజరామం గా.3,4తరాల వారందరికీ వినిపించిన సుమధుర సంగీతా న్ని అందించిన మన ఘంటసాల వారికి పాదాభివందనములు.
@patnalajayakumar2500 Жыл бұрын
It is real life Marveless Fanta sala
@patnalajayakumar2500 Жыл бұрын
Truth life
@muralidharakula8478 Жыл бұрын
అవునండి.
@tirupativenkatalakshmanrao30202 жыл бұрын
ఈ నాటికీ నేటికీ ఎప్పటి అద్బుతమైన నిజం
@narsappakuberakubera21342 жыл бұрын
జీవిత చరిత్రను మార్చి ఓదార్చారు, కృతజ్ఞతలు తెలుపుతూ రాసిన.
@kalyanraoandukuri2554 Жыл бұрын
🙏🙏🙏❤️❤️❤️❤️❤️❤️❤️🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@prabhakarj9312 ай бұрын
కొంచెం వివరిస్తే మీ అనుభవం మిగిలిన వారికి ఉపయోగిస్తుంది
@mudamanchuvenkateswarlumud85852 жыл бұрын
ఆ పాత మధురం...జీవితాంతము మనల్ని వెంటాడే మధుర సంగీత గానము , అమృత ధార...ఘంటసాల ,గుమ్మడి, అంజలి, చలం గారలు మన కళ్ళముందు దర్శనమిస్తూనే ఉంటారు...సంగీత జలపాతం.
@Hrekumare10 ай бұрын
బాథలోఉన్నవారికిఈపాటవింటేమనసుతేలిక,అవుతుంది,
@prabhakarj9312 ай бұрын
మొదట కన్నీళ్ళు ఉబికి అణచుకున్న ఫీలింగ్స్ బయటకు వచ్చేస్తాయి.
@vsmm922127 күн бұрын
Awnu andi, 1956 lo rasina paata, 2024 lo kuda baruvu ekkina manasuki ooratnistundhi..
@mohanreddydalli22 Жыл бұрын
ఆ మధురమైన పాటలు అద్భుతం.ఇప్పుడు అలాంటి గాయకులు వున్నా వాటిని అనుసరించే వారు లేరు ఈ రోజులు సినిమా పాటలు వినాలని పించదు తప్పదు
@govindappav5257 Жыл бұрын
😊
@kameshwararao71052 жыл бұрын
సాహిత్యం, సంగీతం, ఘంటసాల వారి గానం అన్నీ దేనికదే సుపర్భ్ !
@dorasurathi Жыл бұрын
ఘంటసాల గారి గాత్ర మాధుర్యం చవిచూడాలని, ఆప్రశాంతత కోరే వాళ్లలో నేనొక చిరు దివ్వెను ❤❤❤❤
@prabhakarranganaboina57195 жыл бұрын
సూపర్ పాట.ఘంటసాల గారు చాలా హృద్యంగా పాడారు. తెలుగు వారి హృదయాలలో శాశ్వతంగా నిలిచిపోయే మధురమైన గానామృతం.
@tnarasimhareddy45082 жыл бұрын
life ante edaa ra
@rty5582 жыл бұрын
Pantastic old melodi and painful real human cycle song. I have recieved it with grate enthusisism. Thhanks
@gungikrishnachar10022 жыл бұрын
ధన్యవాదాలు అధ్భతం
@balasubrahmanyama73172 жыл бұрын
సంసార బాధల్లో ఉండే ఎవ్వరికైనా పాతరోజుల్లో గుర్తుకు వచ్చే ఒకేఒక్క పాట....Thankful to you
కొన్ని పాటలు మనిషినే కదిలిస్తాయి. కాని ఇలాంటి పాటలు మనస్సునే కదిలిస్తాయి హృదయం ఎంతో ఆనందంగా ఆహ్లాదంగా వుంటుంది ఈ పాట వింటుంటే మాటల్లో చెప్పలేను మన తెలుగు కౌలు ఎంతో అమోఘం గా అద్భుతంగా రాశారండి ఇక మన. మాష్టారు గారు గురించి ఎంత చెప్పినా తక్కువే తెలుగు పాటలకు. వన్నేతెచ్చిన మహా. య్యోగి మహా మనిషి అమరగాయకుడు ఘంటసాల వెంకటేశ్వరరావు గారు కి పాదాభివందనం చేయాలి
@bisanauttanna7646 Жыл бұрын
ఇలాంటి పాట పాడినందుకు ధన్యవాదాలు ఘంటసాల గారు
@rosireddydaggula54615 жыл бұрын
ఇలాంటి అద్భుతమైన పాటలను పాడిన గంటసాల గారికి పాదాభివందనం
@saraswathikhandavilli74354 жыл бұрын
గంటసాల కాదు.ఘంటసాల
@cacmapradeepreddy4 жыл бұрын
@@saraswathikhandavilli7435 😂
@haribabupokuri17252 жыл бұрын
@@saraswathikhandavilli7435 ⁸⁸88989⁹9⁹⁹
@seshagiriraopochiraju7021 Жыл бұрын
ఏమి ఘంటసాల! ఏమి సాహిత్యము! కధలకు తగిన పాటలు సంభాషణలు గానము నటన ఇక ఆ రోజులనెన్నటికీ చూడలేము
@ganeshchatha786510 ай бұрын
I cry every time to listen this song, Ghantasala is the greatest singer in the world,no one maches to him." DIVINUNDI BHAGAVANUDU BHUVIKI DIGIVACHINA GANA GHANDHARVUDU AA MAHANUBHAVUDU"
@mohanaluru76282 жыл бұрын
నైతిక విలువలకు , నైరాశ్యము నకు, జీవిత సత్యమునకు ప్రతీక, మనసుకు ప్రతిబింబం గీతం
@kondalalakshmanarao2177 Жыл бұрын
Qty🐭
@kasasivaramireddy8111 Жыл бұрын
@@kondalalakshmanarao2177 pp
@kalyanraoandukuri2554 Жыл бұрын
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@Sweet-sweet-soniya9 ай бұрын
బాగ చెప్పారు ❤
@k.v.srinivasarao62552 жыл бұрын
సముద్రాల గారి..కలం నుండి జాలువారి..ఘంటసాల గారి గొంతునుండి....గుండెల్ని పిండే... మాస్టర్ వేణు సంగీతం...,👌
@lakshminarayanarao57672 жыл бұрын
Mssubala
@anantharamulub91912 жыл бұрын
🙏🙏🙏🙏🙏
@suryanarayananv572 жыл бұрын
Straight lift from hindi song "Chal udjare panchi" by Mohd. Rafi.
@venkatanarayana9382 жыл бұрын
@lakshminarayana Rao p0p P00
@avanthishah2 жыл бұрын
@@suryanarayananv57 or is it the other way round?
@satyanarayanamurthyemani2558 Жыл бұрын
ఒక్క అక్షరంకూడా వ్యర్ధం కాకుండా అర్ధవంతమైన అమృత సదృశ ఆపాతమధురాలు సృజించిన చిరంజీవులకు పాదాభి వందనములు
@Sweet-sweet-soniya9 ай бұрын
మీ పద వర్ణన కూడ అంతే అందంగా ఉంది
@vrameshkrushnadannana56586 жыл бұрын
అద్భుతమైన సాహిత్యానికి ఘంటసాల గానం తోడై గొప్ప జీవిత సత్యాన్ని ఆవిష్కరించింది.
పాటకు కారకులైన సముద్రాల గారికి , ఘంటసాల గారికి పాదాభివందనాలు.
@manoramareddy4662 Жыл бұрын
we lost him too early, but he will be always in our heart
@hareram4042 Жыл бұрын
రచయిత samudrala మరియు గాయకుడు ghantasala Garu చిరంజీవులు.... హరేరాం
@pandurangareddya7180 Жыл бұрын
6:12 6 :51 7:20 😊
@chenchaiachenchaia-df8vy Жыл бұрын
Hi my 4X by Dr@@manoramareddy4662
@rajsiddhu9 ай бұрын
@@pandurangareddya7180 నిజమండీ.. 7:20 దగ్గర & ఇతర చోట్ల కూడా గుండె బరువెక్కుతుంది..💔💔💔😭😭😭😭😭😭😭😭
@agnurushankar49552 жыл бұрын
పాదాభివందనాలు సార్ పాట రాసిన వారికీ పడిన వారికీ 🙏🙏👌👌💯💯
@prakashreddytoom38072 жыл бұрын
Hi. Yes. 👌👌👌👌👌👍👍👍👍
@mallikarjunaalavala39922 жыл бұрын
ఈ పా ట రచయత - జూనియర్ సముద్రాల గారు, గానం ఘంటసాల మాస్టారు గారు, సంగీతం మాస్టర్ వేణు గారు _ కుల దైవం సినిమా పేరు.
@fy8xp8 ай бұрын
మనసును కదిలించే శక్తి ఒక్క పాటలకే ఉంది.. అవి ప్రత్యేకంగా అలనాటి పాటలకే ఉంది 🙏
@nagarajkarthikeya164910 ай бұрын
వంద సంవత్సరాలు నిలిచి ఉండే పాట. హిందీ లో మహమ్మద్ రఫీ, తెలుగులో ఘంటసాల. మాటలు చాలవు ఈ అద్భుతాన్ని వర్ణించడానికి. ఈ పాటకి కృతజ్ఞతగా ఇవే నా భాష్పాంజలులు. 🙏🙏🙏
@umapathidurisheti7442 Жыл бұрын
ఏం తో గొప్ప వేదాంతి పక్షి ని సాకుగా చెప్పుతూ మనకే సందేశం ఇచ్చారు. సత్యసాయి చంద్ర నాటకం లో కూడా నీవెంటెవరూ రారు అనే అర్థం తో ఓ పద్యం కూడా ఉంది. ఏదైనా నభూతో న భవిష్యతి ఘంటసాల వెంకటేశ్వరరావు గారి స్వరం గా నం అద్భుతము.
@kattubadimahaboobbasha3378 Жыл бұрын
ఘంటసాల గారికి పాదాభివందనం దానాలు
@mallikarjunasharma19892 ай бұрын
కేవలం తెలుగు వారికేగాక విశ్వమంతా ప్రత్యక్షమైన ఆ మహానుభావునికి కోటి వందనాలు
@rajeswaris63317 ай бұрын
ఇలాంటి ఆణిముత్యం అందించి నందుకు ధన్యవాదాలు.
@sunandmabbula3556 Жыл бұрын
Melodious singing by Ghantasala garu. WA, USA.
@kamathamjoji169011 ай бұрын
జీవిత సత్యాలను ప్రతిబింభించే పాట ఇటువంటి మధురమైన హృదయాలకు హత్తుకునే పాటను అందించిన ఘంటసాల గారికి పాదాభివందనం
@venkatareddy14239 ай бұрын
Super song
@subhadraputrevu-d9l11 ай бұрын
మా చిన్న తనంలో విజయం నగరం లో మినర్వ హాల్ దగ్గర అనుకుంటాను యీ పాట నీలి మేఘా లలో పాట విన్నట్లు గుర్తు 🙏🏽
@astrologicalremedies2 ай бұрын
I am also from viziabagaram
@kalyanraoandukuri25542 ай бұрын
🌷🌷🌷🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@santhusanthosh84336 жыл бұрын
Old is gold ...అర్థం లోను అన్నింటిలోనూ మన ఓల్డ్ సాంగ్స్ అల్వేస్ సూపర్...
@b.narayanamurthy60572 жыл бұрын
Super song ✋
@mallikarjunaalavala3992 Жыл бұрын
@@b.narayanamurthy6057👏👍👌👌👌🙏🙏🙏🙏🙏🌹
@rambrathi13123 жыл бұрын
1960 లో, నే కాలేజీలో చదువుకునే రోజుల్లో, చూసిన చిత్రరాజం. ఈ చిత్ర పాటలు అజరామరం చేసాయి. సాహిత్యం ద్వారా మనసు విప్పి చెప్పే ఆ కవీంద్రునకు పాదాభివందనం. ఎంతో నిగూఢ రహస్యాలను పొందుపరిచారు. ధన్యవాదములు గురుతుల్యులకు. Rammurty Indian Army Rtd
@kesavankesavan28793 жыл бұрын
Can come
@viveksandhya63902 жыл бұрын
Hi there ka s
@harikrishnar65492 жыл бұрын
😊
@sunilreddy34422 жыл бұрын
Hi sir
@krishnaiahk44302 жыл бұрын
Heart touching song
@tirupativenkatalakshmanrao30208 ай бұрын
ఘంటశాల బలరామయ్య గారి కి హృదయ పూర్వక పాదాభివందనాలు, కలియుగాంతం వరకు అమర లోక అమర గాయకుడు
@Haranath12345 Жыл бұрын
ఘంటసాల వెంకటేశ్వరరావు గారు మాకు పాదాభివందనాలు
@kishoreprabhala85074 жыл бұрын
నా జీవితం లో ఎంతో తృప్తినిచే ఈపదాల వల్లరి, దుఃఖంలో ఉన్నప్పుడు ఫలించలేదని మదిలో వేదన వలదోయి రాదోయి ఈ సిరి నీ వెనువెంటన ఎంత మంది ఇది తెలుసు జోరుగ నీతో కూరుములాడినవారు నినుప్రేమించేవారు Heard over thousand Times పయనించే.. ఓ ...చిలుకా....పయనించే ఓ చిలుకా ఆ..ఆ..ఆ... పలలవి: పయనించే ఓ చిలుకా ఎగిరిపో పాడ ైపో యెను గూడు ||2|| పయనించే ఓ చిలుకా ఆ..ఆ..ఆ... తీరెను రోజులు నీకీ కొమ్మకు పొ మ్మమ ఈ చోటు వదలి ||2|| ఎవరికీ వారే ఏదో నాటికి ఎరుగమ్ు ఎచటకో ఈ బదలీ మ్ూడు దినాలమ మ్ుచచటయే...||2||ఈ లోకమ్ులో మ్న మ్జిలీ నజాయతీగా ధరమపతానా ...||2|| చనుమ్మ ధ ైరయమె తోడు ||పలలవి|| పులమల పుడకా మ్ుకుున కరచి గూడును కటిితివోయ ||2|| వానకు తడిచిన బిడి రెకులు ఎిండకు ఆరినవోయ ||2|| ఫలిించలేదన చేసిన కష్ిమ్ు మ్దిలో వేదన వలదోయ రాదోయ సిరి నీ వెనువెింట ||2|| తాయగమే నీ చేదోడు ||పలలవి|| మ్రవాలి నీ కులుకుల నడకలే ..మ్దిలో నయగారాలే||2|| తీరన వేదన తీయన మ్ుసుగే శిరసున సిింగారాలే ఓరవలేన ఈ జగతికి నె ప ై ||2|| లేవే కనకారాలే కరిగి కరిగీ కనీీరెై ||2|| కడ తీరుటే నీ తవాా లే ||పలలవి|| గోడుమ్నీ ..విలపిించేరే... నీ గుణమ్ూ త లిసినవారు ||2|| జోడుగా నీతో ఆడిపాడి కూరుమ్ులమడిన వారు ఏరులయే కనీీరులతో మ్నసారా దీవిించేరే
@radhakrishna-rb2mt3 жыл бұрын
Ghantasala is god's gift.what a voice?
@mallikarjunaalavala39922 жыл бұрын
మాస్టారు. ఇంతకూ మీరు అచ్చ తెనుగు వారే నా ? పాట లో తప్పులు ఉన్నవి. బహుశా టైపింగ్ సమస్య ఏమో ?
@dhavaleswarp1832 Жыл бұрын
Appudo naa chinnappudu chusi vinna patalu.Ippu naa vayassu 74 years. Ee patalu ippatike ajaramaralu.Avi ituvanti patalu.Ippudu vindamanna ilati patalu levu.Ivi jeevita satyalu telipe animutyalu. Thanks to the lyricist nd to Gantasalagaru.🙏🙏🙏
@kitturamgiridesigners29992 жыл бұрын
1974 lo secondary school chadiverojullo, ma classmate jeevan paadi first prize tisukunna roju malli aa roju kandlamundu medulutundi .... Very thanks
@kameshwarimaruvada47352 жыл бұрын
నభూతో నభవిష్యతి ఇలాంటి పాటలు ఇకమీదట రావు పాడేగాయకులు లేరు రారు
@kalyanraoandukuri25545 ай бұрын
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@sudarshanbejjawar51092 жыл бұрын
The real tragedy faced in life is relected in this sorrowful song. Hatsoff Ghantasala Mastaru and tbe lyric writer.
@chidambararao4667 Жыл бұрын
Dear Sir, Hope will be giving a better solution, iam at 50, due to mistakes, i went into deep financial tensions, only option is to sell ours own house, where parents are living, ofcourse they are not accepted to do that, but I can't survive and sustainable without doing it, I can't commit to any extreme step also unable to bear lender's threats, thaught to runway from home but wife children will be deserted, daily 😭
@chandralekhavaidya16343 жыл бұрын
మర్చిపోలేని అనుభూతి సాహిత్యం సంగీతం గానం.
@sunilreddy34422 жыл бұрын
Hi
@sunilreddy34422 жыл бұрын
Ma'am
@saradakrishna9346 Жыл бұрын
పావ్రఆట వ్రాసిన శ్రీ పాప
@veerabhadraiahvagala-et2gv3 ай бұрын
ఈ పాటలో నీతి కుక్కకున్న విశ్వాసం కనిపెంచిన వారికి ఉంటే బాగుండేది.
@subbaraorao3968Ай бұрын
ఈ పాట మధురం ఆపాత మధురం.మళ్ళీ ఇలాంటి సినిమాలు గాని ఆ మ్యూజిక్ గాని రావు.
@nemanirao89925 жыл бұрын
Nobody can write such meaningful and beautiful song in the present days. The lyricist is very very great.
@sampathkumarbukkarayasamud87772 жыл бұрын
Good AND excellent ga vundi sir truly bhavanthuu daya
@Balu-jd6im5 жыл бұрын
ఈపాట ఆసాహిత్యం,సంగీతం,గానంచేసిన ఘంటసాల మనల్నీ అడుడగున వెంటడతారు,ఆవిషాదం మనదేఅనేంతగా,ఘంటసాల మనంతెలుగువారమైనందుకు గర్వించాలీ
@muneppadasari53332 жыл бұрын
చాలా. మంచి పాట
@sekharpulicherla49162 жыл бұрын
Uk
@suryarao64662 жыл бұрын
@@muneppadasari5333 aa MI Lo.
@nsomasekharrao71152 жыл бұрын
@@sekharpulicherla4916 !mmm kot
@syambhanu84412 жыл бұрын
@@muneppadasari5333 you have a good night my phone is not a big
@kollajagantelugufilmactor79637 жыл бұрын
అద్భుతమైన సాహిత్యం ఊహకందని నటన పాదభివననం మహానుభావుళ్ళుకు
@bhagyaruthala2583 жыл бұрын
To To
@sathishgraphicssathyanaray34462 жыл бұрын
Oh
@chakicherry1716 жыл бұрын
మన తెలుగుపదాలు ఈపాటలో ఇమిడియున్న విధం,కుదురుకొని ధ్వనించిన విదానం..... మరియూ అర్థం,భావం శ్రోతలకు హృదయాంతరాలలో నిండునట్లు ఆలపించిన మన ఘంటసాల మాస్టారు గారి స్వరం మనోహరం,అత్యద్భుతం,అమోఘం..... తెలుగువారికే దక్కిన మహద్భాగ్యం ASV Ygtl
@swathisaahu90986 жыл бұрын
Ha sir it's truly amazing
@ravindrachary94105 жыл бұрын
Good & my favourate singer
@manikantayaggati60485 жыл бұрын
Song lyrics pampandi sir
@moulalimansoor52284 жыл бұрын
Yes sir correct
@rlingeswarlks24423 жыл бұрын
@@manikantayaggati6048 See back a few comments
@venkataramanasusarla953310 ай бұрын
ఈ పాట గురించి చెప్పడానికి మాటలు లేవు..మాటలు రావు. అద్భుతమైన అద్భుతం
@bhogeswarrao47542 жыл бұрын
ఈపాట వింటుంటే ఎదో అనిర్వచనీయ అనుభూతి కలుగుతుంది... కష్టాలలో ఉన్నావరికీ ఊరటలా ఉంటుంది... నాకు ఆరాగం ఎదో శాంత్వనంగా ఉంటుంది... ఆరచయిత గాయకుడు సంగీతం... 🙏
@kameswararao89774 жыл бұрын
Generations may come and go this will be the greatest song of all the songs composed till today and forever. Ghantasala with his memorable tone and singing makes it memorable.It is highly notable also for its great lyrics which chokes the throat and wets our souls and reminds our duties as humanbeings on this land for a meaningful and dedicated life.A great song with excellent music, lyrics and singing.Hats off to Ghantasala.
@mallikarjunaalavala39924 жыл бұрын
Kameswara Rao garu namaste sir,what a great compliment fr dis song,it is an ever memorable&greatest song in dt era,b.fully written samudrala jr.sir,master venu sir highlighted,melody n great song.
@pushparao69224 жыл бұрын
Real write-up on the old great song. ThanQ.
@sankaranarayanatough40603 жыл бұрын
Thank you sir. You are one of very few people who goes deep in to such tragedy songs. I hear and enjoy this beautiful song mostly everyday. Throat choking music is hidden in this
@sankaranarayanatough40603 жыл бұрын
Thank you sir. You are one of very few people who goes deep in to such tragedy songs. I hear and enjoy this beautiful song mostly everyday. Throat choking music is hidden in this
@sankaranarayanatough40603 жыл бұрын
Thank you sir. You are one of very few people who goes deep in to such songs.
@KALLAMVIJAY2 жыл бұрын
ఇలాంటి golden Melodies vinalante అదృష్టం ఉండాలి
@dpvprasad13843 жыл бұрын
Gantasala the greatest of all. Tears flow from heart. Such is his melody. No one matches to him. Hats off.
@devakrupadevakrupa5312 жыл бұрын
Heart touching song
@penchalaihsanisp5760 Жыл бұрын
, జీవ తం పర మార్డం కాచి వడబోసిన గీత మ్ దననాయడలు
@prasadsatya47832 жыл бұрын
అజరామరం ... సముద్రాల గారి గీతం , మాస్టర్ వేణు గారి సంగీతం , ఘంటసాల మాస్టారు గారి గానం ... అద్భుత చిత్రీకరణ...
@parasarasarma68982 жыл бұрын
Gantasala is a legend.. He is alive in the hearts of the people.
@pullaiahcreatechannelbcm5447 Жыл бұрын
What a voice melody ,I touch your feet master Ghantasala
@VeerabhadraMalireddy Жыл бұрын
Ganssala garu is GOD,i am his devote.even in future we cant get such GOD.
@veeraraghavaraoboddani5206 жыл бұрын
Ghantasala original voice ANR ku baagaa saripothundhi...Andhuke theliyani vaaru e paata vinte ANR chitram lonidhi anukuntaaru. Excellent song.
@ramapuramkrishnamurthy73063 жыл бұрын
Re res 😀we have wwr
@MasonAvenue4 ай бұрын
Ntr ku inka baaga saripotundi
@pmohankrishna76354 жыл бұрын
ఏమి గాత్రం గురువుగారు వర్ణణాతీతం 🙏🙏🙏
@reddeppad.c23842 жыл бұрын
Q
@nirmalhospital6253 жыл бұрын
The great Rafi rendered the original version in Hindi and later this song by the great Ghantasala. Rafi was so impressed with the Ghantasala version that he came all the way from Bombay to Madras and gifted him a car.
@busettychandra3 жыл бұрын
Is this authentic, no offense intended but I would be happy if you could attach any citation I personally feel that there is very little to choose between both the masters of course this is from an absolute novice
@muntazirmehdi14512 Жыл бұрын
Nice information
@GaneshYerra-jj5qb Жыл бұрын
0:26 0:26
@GaneshYerra-jj5qb Жыл бұрын
@@muntazirmehdi14512 😊❤😅
@krishna55612 ай бұрын
Very true information & a fact by @nirmalhospital625… I too know that it was so. Great Rafi Saab’s song was ‘Chal ud ja re panchi…’ is the original version, which is also a very memorable song of all time & a huge it like this son by Ghantasala garu in Telugu.🙏
@tenjarlavenkateswarlu6132 жыл бұрын
సొంత ఊరి మీద అభిమానం ఉన్నవారు, వేరు వేరు కారణాలతో తప్పనిసరి పరిస్థితుల్లో ఆ ఊరు విడిచిన వారి హృదయాలను ఈ పాట ఎక్కడికో తీసుకుపోతుంది. రచన... సాహిత్యం.. గానం అబ్బా.. మరువలేము ఎన్నటికీ ఇలాంటి పాటను...
@nagendraprasad55532 жыл бұрын
the one and only singer on this planet who can sing any kind of song effortlessly and no one can beat him unbeatable singer that is grantasala and God gifted one for us .by Mrs.SNP.
@SudhaRani-i7y Жыл бұрын
Ghantasala master the uncrowned king of telugu film industry in singing and also he composed music for many hit films. His voice is beyond description. Such a divine voice.
@kondaiahmaddu95114 жыл бұрын
ఎమి సాహిత్యం నాయనా ఈపాట వినాలన్న పుణ్యం చేసుకొనివుండాలి జీవితం సత్యం తెలిపిన ఈ పాట సృుష్టికర్తలందరికి పాదాభివందనం 9/7/2020💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐
@rlingeswarlks24423 жыл бұрын
You mean punyam a qualification to listen to this song ?
@rajsiddhu9 ай бұрын
Yes sir.. Kondaiah Maddhu 👍👍👍
@kondaiahmaddu95119 ай бұрын
@@rajsiddhu గారు మీకు ధన్యవాదాలు లండీ
@veerabhadraiahvagala-et2gv Жыл бұрын
జీవిత సత్యాన్ని తెలిపే గొప్ప సాహిత్యం గల పాట.
@sudhasunder7947 жыл бұрын
I cry every time I listen to this song. The meaning is so beautiful that it brings me to tears
@RAJASHEKAR-bm8bl4 жыл бұрын
Nice pic 👌
@saibhavani44014 жыл бұрын
Nijam andi life philosophy in one song....
@kesavaraosarma6094 жыл бұрын
I too
@ganeshraj71473 жыл бұрын
@@RAJASHEKAR-bm8bl ikada pulihora aye na babu
@venkateswararaotadi75663 жыл бұрын
Very nice song
@gumparthikondandaramaiah52493 жыл бұрын
Wonderful song. No words to express my feelings.
@sudarshanbejjawar51097 жыл бұрын
ఘంటసాల గానం చేసిన మనోవేదనా భరిత గీతం నిజజీవిత సత్యాన్నే ప్రబోధిస్తున్నది.....బ.సుదర్శన్, హైదరాబాద్.
@nnrao93513 жыл бұрын
Very true.
@ypoojita54853 жыл бұрын
Best Song All Times
@anbusriram5 жыл бұрын
I have heard this song many times from my childhood. Every time it brings tears in my eyes. Soulful song.
@seemaiahgandrapu85313 жыл бұрын
😭😭😭😭😭
@lekshaavanii18222 жыл бұрын
Same here🙏🏼🙏🏼🙏🏼
@rajsiddhu9 ай бұрын
Yessss.. 😭😭💔
@mohanacharycholleti4406 Жыл бұрын
సజీవమైన పాట తెలుగు తెలుగు సంస్కృతి సాంప్రదాయాలు ఉన్నంతవరకు ఈ పాట సజీవంగానే ఉంటుంది
@tirupativenkatalakshmanrao30202 жыл бұрын
ఘంటసాల గారికి పాదాభివందనం
@srinivas.nandivadanandivad87015 жыл бұрын
Unparalleled song in composition. Ghantasala master gave it divine touch with his mellifluous voice.
@misteryuvarajchikineyuvraj96723 жыл бұрын
Ghantasala sir & SPB sir, Future generations lo melanti vallu okkadaina vastada!!? We miss you 😭😭
@venkatarangaiahbodagala45742 жыл бұрын
What a tune and meaning . Pranam to the writer 👏💐🌹🌷🌻🥀🙏🙏
@ramaraocheepi78473 жыл бұрын
Listening this song while watching the movie in theatre, was enthraling and one used get into tears with the touching lyrics and melting voice of Ghantasala garu. In Hindi version the legend Rafi saab sang and glorified this song. It's gripping and everlasting.
@mangamavidi39737 жыл бұрын
Evergreen songs. Gives great relief from stress. These songs creates pleasant atmosphere.
@cheedarlaeashwar28696 жыл бұрын
What a voice.. Ghantasala Master gaaru maatrame paadagalaru alanti paatalu.
@g.ravikanthsarma837 жыл бұрын
what a song! It tells the fact of a life. Hats of to Ghantasala Master
@KrishnaVeni-zd6vc3 жыл бұрын
:
@srimathipadmabhajanaavali23302 жыл бұрын
నా చిన్నప్పుడు విన్నపాట అద్భుతమైన పాట ఫేమస్ పాట ఘంటసాల నుంచి ఎంతో ఎమోషనల్ తో పాడిన పాట ఘంటసాల గారికి నా వందనాలు