ఇలాంటి మహానటులు మన భారత దేశంలో పుట్టిన మన తెలుగు జాతి కలమా బిడ్డలు నటరత్న, అన్న NTR &ANR గార్లు ,వారి నటన,అభినయం , భౌతికంగా వారు మన మధ్య లేకపోయినా ఈ విశ్వం ఉన్నంత వరకు చిరస్మణీయులు.......జై NTR....... జై NTR..... జై ANR...... జై ANR........ జై NTR......
@venkataramana49662 жыл бұрын
Aap
@nagarajbadamsurappa54152 жыл бұрын
Very good acters and very good siens
@nagarajbadamsurappa54152 жыл бұрын
ಈ ತರಹ ಕೃಷ್ಣ ಇನ್ನು ಹುಟ್ಟುವುದಿಲ್ಲ
@MohanRao-bh7gv Жыл бұрын
జై ఎన్టీఆర్
@srinivasgurrala1256 Жыл бұрын
గొప్ప మహానటులు.
@pattianvesh71262 жыл бұрын
దేవుళ్ళు ఇలాగే ఉంటారేమో అని తెరపైకి తీసుకువచ్చిన మహా మేధావులకు శిరసు వంచి నమస్కరిస్తున్నాను 🙏🙏🙏🙏🙏
@prasanthipendurthi9797 Жыл бұрын
Yes
@parthasarathyh.k79822 жыл бұрын
తెలుగు సినిమా దిగ్గజాలు 🦣🦣సరిలేరు వీరికెవరు!!💯 నభూతో నభవిష్యతి 🙏💪
@nageswararao53423 жыл бұрын
కమలాకర కామేశ్వరరావు గారి ప్రతిభకు అద్భుత తార్కాణము ఈ సన్నివేశం ! అంతేకాదు, N.T.R మరియు A.N.R ల చక్కని నటన, ఘంటసాల మధురస్వరం అద్భుతం ! -- P. నాగేశ్వరరావు, వైజా.
@sreekanthbukkapuram4423 Жыл бұрын
అక్కడ NTR మాత్రమే కనిపిస్తారు....
@kalyankumar47547 ай бұрын
Is it not K.V.Reddy?
@EmmareddyPeerareddy5 ай бұрын
డైరెక్టర్ గారు k.v రెడ్డి కమలాకర కామేశ్వరరావు కాదు
@damodararaokomaram577 Жыл бұрын
ఈ కలియుగ దైవం శ్రీ కృష్ణుడు..వారికి ఇవే మన జోహార్లు..ఈనటనా గ్రేసునికి అభిమానులమైన మనమే బిరుదు ఇద్దాం...జై "అఖండ భారత రత్న"అవార్డు..జై జై ఎన్.టి.ఆర్.
@cherlapallyvijay85823 жыл бұрын
NTR అనేవాడు పుట్టకపోతే, రాముడు ఎవరో కృష్ణుడు ఎవరో తెలవకుండ ఉండేది సగం మంది తెలుగు ప్రజలకి. కారణ జన్ముడు 🙏
@raghuram88593 жыл бұрын
Jai NTR
@venkateswarlukancharla93923 жыл бұрын
Super brother, jai ntr
@kanneaudi393 жыл бұрын
Nijame
@balucarpenter11923 жыл бұрын
👍🙏
@VenkatReddy-vh6bw3 жыл бұрын
@@balucarpenter1192 the
@pragallapativ.v.rajendraku4899 Жыл бұрын
కారణ జన్ముడు అనే పదానికి నూటికి నూరు పాళ్ళు అర్హుడు ఈ NTR గారు.
@lionvijay84833 жыл бұрын
అలాంటి ఆక్టింగ్ చూడలేము... కృష్ణ ను చూడలేదు కానీ.... కృష్ణ అంటే ఇలా ఉండాలి అని అర్థం....మా జన్మము లో ఇటువంటి కళాకారులు చూడడం మా పూర్వ జన్మ సుకృతం....ధన్యుడు నేను
@Ramakrishna.N3 жыл бұрын
జై ఎన్టీఆర్ 🕉️🌿🌼🚩🙏
@swamynaidu98833 жыл бұрын
Jail.atr
@swamynaidu98833 жыл бұрын
Jim.n.t.rjio
@uppalapallysuresh41623 жыл бұрын
అవును
@thenationalist45373 жыл бұрын
Star plus mahabarath lo sri krishna character chesina abbai mundu ntr enduku panikiradu
@anjaneyulukota803010 күн бұрын
Impossible & U can’t imagine such a sweetest songs & action with present generation actors
@dammumissamma99613 жыл бұрын
శ్రీ కృష్ణ పరదామ అద్వతం అమెగం ఇలాంటి పాత్రలు ఒక్క నందమూరి తరక రామరావు గారు తప్ప వేరే యవరు బాగుండరు. 💐💐💐💐💐💐💐💐
@bhumarapukrishnaiah53833 жыл бұрын
scardclear it
@mallikarjunaroa62252 жыл бұрын
Arjuni Patra kuda Nagswarao tappa evaru cheyaleru
@sav3nad2 жыл бұрын
Nee telugu nee mohamlaa vundi !!!!!!!!!
@chinnamadinarayanamurthy9333 Жыл бұрын
రామారావు గారి నాగేశ్వరావు గారి నటన ఎంత అద్భుతమైనదో చెప్పలేము కానీ ఘంటసాల గాత్రం లేకపోతే వారి ఇరువురి నటన ప్రాణం ఉన్న శిలలతో సరి
@ankulsrinu5053 жыл бұрын
దైవ స్వరూపమైన పాత్రలు పోషించటం అన్నగారికి మాత్రమే సాధ్యం.
@murthynarsimha83353 жыл бұрын
అన్న గారీ నటన దేనితో పోల్చలేనిది అన్న గారు నిజంగానే దైవస్వరుపుడు
@chandrasekharmukunda92362 жыл бұрын
Vankai he is a good actor thats it. I am fan of actor in him. Nothing else
@manikkosana71863 жыл бұрын
అద్భుత మైన ఘట్టం అద్భుతమైన నటన ఎన్ని సార్లు చూసినా చూడాలని పిస్తుంది
@khandrikavenkatasubbalaksh30773 жыл бұрын
ద్వారక,మధుర, ఉడిపి, ఇన్ని పుణ్యక్షేత్రములు చూచిన మీకు ఆయన దర్శనం కలుగుతుంది.
@parthasarathir2990 Жыл бұрын
Really great actors
@vchary76739 ай бұрын
ఆ భగవంతుడే ఈ మానవ రూపంలో ఎన్టీ రామారావు గారిని కలియుగంలో పుట్టించి నాడు
@nerawatibhaskar3784 Жыл бұрын
శ్రీకృష్ణార్జునయుద్ధం గుడ్ థాంక్యూ సూపర్ స్టార్స్ నందమూరి తారక రామా నందమూరి తారకరామారావు వెరీ గుడ్ సాంగ్ నందమూరి తారక రామారావు శ్రీకృష్ణ యుద్ధం వెరీ గుడ్ శీను
@prasadvenigalla6498Ай бұрын
😊
@srinivasaprasanna68193 жыл бұрын
అద్భుతం "అమోఘం అఖండం ఆశ్చర్యం ఈ కృష్ణనార్జున యుద్ధం
@jayaprakasht59073 жыл бұрын
Akadini okadu baga thittukuni last lo compromise anta...em bhagotham ra..
@jayaprakasht59073 жыл бұрын
Thuuuuu
@srinivasaprasanna68193 жыл бұрын
@@jayaprakasht5907 నువ్వు ఖచ్చితంగా అన్యమతస్తూడివి "ఇలాంటి ఘటన నీకేం అర్ధం అవుతుంది "నువ్వు బైబుల్ చదువుకో
ఈ కాలంలో ఏ హీరోలు దగ్గర కూడా ఇలాంటి నటన చూడలేము చూడబోము కూడా అందుకే వీళ్ళు దిగ్గజాలు అయ్యారు వీళ్ళ నటన దరిదాపుల్లోకి కూడా ఎవ్వరు రారు రాలేరు జై నందమూరి తారక రామారావు గారు జై అక్కినేని నాగేశ్వర రావు గారు
@syamalaraovadlamani54962 жыл бұрын
Krishna,Shoban Babu kooda paravaledu.
@m.shekarchary963 жыл бұрын
అక్కినేని నాగేశ్వరావు ఎన్టీ రామారావు నటన అద్భుతం
@SrinuSrinu-eb6hf3 жыл бұрын
Yes. Kane krishnudhi tappu
@UdAyKiRaN93122 жыл бұрын
@@SrinuSrinu-eb6hf Krishnudu devudu ra pooka
@k.janardhan73vlgos3 жыл бұрын
ఎన్టీఆర్ ఏఎన్ఆర్ అద్భుత అభినయం నటన స్వరూపాలకు జోహార్🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@SrinuSrinu-eb6hf3 жыл бұрын
Super
@arunkumardamerla93323 жыл бұрын
Super
@gsmurthy82872 жыл бұрын
@@arunkumardamerla9332 JioHelpline
@BanothRammurthy2 ай бұрын
శ్రీరాముడు శ్రీకృష్ణుడు ఏలాఉంటారోచుడలెదుకానీమనంవారిరుపంలోచుసిందీమాత్రంఅన్నగారీనే
@gumeshumesh16213 жыл бұрын
శ్రీ కృష్ణ పరంధామ వాసుదేవ వామన పరశురామ వేదవ్యాస మత్స్య, కూర్మ, వామన, పరశురామ, బలరామ, శ్రీ వరాహ, లక్ష్మీ నృసింహ, శ్రీ రామ, శ్రీ కృష్ణ శ్రీ మద్ విరాట్ విశ్వకర్మ, శ్రీ లక్ష్మీ నారాయణ,శ్రీ వేంకటేశ, శ్రీ పురుషోత్తమ 🙏🌸🙏🌸🙏
@surisuri35833 жыл бұрын
If h
@saikancharla50563 жыл бұрын
we're
@boyaugra6399 Жыл бұрын
ఏమి ఈ భాగ్యం, కనులు పండుగ గా ఉంది జై NTR
@KishoreKumar-bh3jd3 жыл бұрын
కీర్తిశేషులు వంగవీటి మొహనరంగా గారి అభిమాన నటుడు N T R
@satyapallamrajusaride4533 жыл бұрын
ఇద్దరూ ఇద్దరే.... మహానటులు...
@dbnarasimhulu2613 Жыл бұрын
సాక్షాత్తు శ్రీ కృష్ణ పరమాత్మ నందమూరి తారక రామారావు జై శ్రీ కృష్ణ జై శ్రీ కృష్ణ జై శ్రీ కృష్ణ గోవింద పరమాత్మ కే జై గోవిందా హరి గోవిందా 🙏🐄🦁🍎🌷🍊🪔🌼🌹💐
@banjesuschrist78133 жыл бұрын
జై శ్రీ కృష్ణా అర్జునా. 🙏🙏🙏🙏🚩 కురుక్షేత్రం కనిపిస్తుంది మిమ్మల్ని తలుచుకుంటే __/\__
@narsimharao291111 ай бұрын
అద్భుతమైన నటన ఇద్దరు మహానుభావులు,తెలుగు ప్రేక్షకుల అదృష్టం ఈ మహానుభావుల ను చూచే భాగ్యం కలిగి ఉంది. Jai NTR ,ANR
విస్తారాన్ని సారంలో ఇమిడిసి పంపించాము ఓకే ❤️🎉🙏👍**అన్నిటికీ ఆ రెండు బిందువులే సాక్ష్యం ఆ సినిమా కథ అంతటి కూడా అంతే ఆత్మ పరమాత్మ ఇదే ఆ నాటకం సారం అంతా కూడా కృష్ణార్జున యుద్ధం ఇద్దరే కదా ఇద్దరు మొదలైంది వాళ్లని మనం వీలల్లో చూసుకుందాం అంతే all excellent 3 Om Shanti ❤️ sri NTR ANR AND OTHER ALL PERSONS ALL PICTURE ALL THE BEST ALL EXCELLENT VERY VERY GOOD PICTURE ALL TIME ALWAYS WHOLESALE ALL THE OTHERS 365 DAYS ACTIVITY ALL THE BEST PICTURE MOVIES VERY CLARITY VERY CLEAR STORY AND REACTING ACTIVITY ACTING VERY VERY CLARITY AND IMPLEMENT OTHER PERSON INFORMATION VERY GOOD ALL DAYS ALL TIME INFORMATION IMPROVEMENT OLD IS GOLD PIXEL MOVIE PERFECTNESS AND ARTIST PRACTICE IS PERFORMANCE ALL THE BEST VERY GOOD THANK YOU VISHWA VICKYATTA MATA SAMRAT AND NATASHA BABU SIRI AUNTY RAMA RAO GARU SENIOR AND ANNABORTION AKININI NAGESWARA RAO GIRL AND OTHER PERSON ALL ACTORS VERY GOOD ACTION VERY GOOD PERFORMANCE ALL THE BEST THANK YOU ❤️ VERY MUCH ALL EXCELLENT 3 OM SOMETHING ❤️🎉🙏👍
గొప్ప నటులు ఎవరని వెదకిన , పాత సినిమా యాక్టర్స్ లో ఎవరో గొప్పో. అని అందరు ఏమాఏమిలే. మీ యాక్టింగ్ కి 🙏🙏
@bhaskarsharmap60512 жыл бұрын
జగన్నాటక సూత్రధారి రచించిన నాటకం లో ఇది ఒక సన్నివేశం మాత్రమే. అంతా ఆయన సంకల్పమే .మానవ లోకానికి ఒక గుణపాఠం నేర్పటానికి. వైరం ఎవరి మధ్య నైన సాధ్యమే అహంకారం ప్రభలినప్పుడు. ఇక నందమూరి వారి నటనా ప్రతిభ తెలుగు వారికి ఒక మణి హారం లాంటిది.
@anuradhaerukumbattu94252 жыл бұрын
what a wonderful acting of the great legendary's of తెలుగు silverscreen evergreen hero's ANR and NTR
@lakshminarayana.vudumula34613 жыл бұрын
ఓం నమో నారాయణ 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@kvr.bookahm76343 жыл бұрын
గ్రాఫిక్స్ సాంకేతికత లేని రోజులునే నిజముగానే యుద్దము జరుగుతున్నట్లు భ్రమ లు కల్పించగల మహా మాయగాళ్లు.
@చిన్నకోట్లగణేష్2 жыл бұрын
Qq1hqjquq1yagkaaaa Aaqa Aaqqqqq Aaq Aqaa Aqq Aaaq Aaq A Aqqqqqqqqqqaa
@parvatammab64382 жыл бұрын
@Machmak guy 8n
@atluribhaskararao77792 жыл бұрын
Ok
@dasaradharamireddynellore95862 ай бұрын
😊@@parvatammab6438
@bodduyallarao17252 жыл бұрын
సాక్షాత్తు కృష్ణుని చూసినట్టే ఉంది
@bhadrappabowreeshetty28728 ай бұрын
Krishna Arjuna vandanalu super ♥️♥️🙏🙏🙏🙏💐💐💐💐💐💐💐💐🏹🪈
@narukularajesh41663 жыл бұрын
ఏమి ఆ అభినయం. ఏమి ఆ ముఖ వర్చస్సు ఎవరు అంటే ఎవరు సరిపోరు సరిరారు. అదొక ప్రత్యేకమైనటువంటి జన్మ. సినీ వినీలాకాశంలో అఖండ దేదీప్యమానమైన నిండు పౌర్ణమి చంద్రుడు ఒక్క ఎన్టీఆర్ గారు
@maheshvanamala75213 жыл бұрын
Emi telugu... master 🙏
@kumaraswamyleapakshi85563 жыл бұрын
@sirikondavinay99213 жыл бұрын
Wow... What a comment
@avtar29513 жыл бұрын
🙏🙏🙏🙏🙏 ntr 😘😘😘😘
@adhatravukishore22413 жыл бұрын
Super
@Moulyashre3 жыл бұрын
ಸೂಪರ್ ಆಕ್ಟಿಂಗ್ NTR. ANR. 🙏🙏🙏🙏
@user-sriram88308 Жыл бұрын
Krishna is the ultimate god…no one beat him…he is the supreme 🔥🔥🔥🔥🤘
@harikc8722 жыл бұрын
The Late NTR and ANR have Created Ripples in the Hearts of Actors for their Talented Acting....
@sureshmake4393 жыл бұрын
Sri Krishna Mukunda murari 🙏🙏🙏🙏
@bravindra92193 жыл бұрын
మన తెలుగు చిత్ర సీమకు రెండు కళ్ల వంటి వారు అని ఈ మహా మహులను అనే వారు. ఒకరు నట సామ్రాట్ ఆయితే మరి ఒకరు విశ్వ విఖ్యాత నట సార్వభౌముడు. బ్లాక్ అండ్ వైట్ యుగం లో తెలుగు ప్రేక్షకుల హృదయాలను ఓల లాడించారు. అప్పటి తరానికి చెందిన నేను అదృష్ట వంతున్ని.
@nag85913 жыл бұрын
సినిమా రంగానికే వన్నె తెచ్చిన ఘనత ఈ మహా నటులు కు చెందుతుంది.
N.t.r the legendary actor... I ❤️ old movies... I ❤️ ntr
@rathikindihazarathaiah14783 жыл бұрын
కృష్ణడు అయినా రాముడు అయినా NTR NTR హే కృష్ణ కృష్ణ హార్ హర్ హర్
@saivaraprasad49723 жыл бұрын
.hs
@anilkumaryadav-dj5ox2 жыл бұрын
FYIgik"lj!o
@pqr2003 жыл бұрын
NTR and ANR two eyes of telugu film industry.
@mprakash65783 жыл бұрын
I'm always legend's ntr anr David ❤️ earth
@vallelahanumantarao33503 жыл бұрын
Super
@UdAyKiRaN93122 жыл бұрын
Then wt abt nose
@ramaraocheepi78473 жыл бұрын
Both these stars contributed immensely to Telegu cinema with their glorious art undescribable unparallel. Ghantasala garu enhanced their acting skills by offering his golden voice to both of them which is incredible. Everlasting cine frame.
@दासारीनरसैय3 жыл бұрын
ఇది సనతన ధర్మం యొక్క కీర్తి ఓం నమో నారయణ 🙏🙏🙏🕉️🕉️🕉️🕉️
@sav3nad2 жыл бұрын
sanatana kaaduraa 'SanAAtana dharmam!
@GK-qe5yq Жыл бұрын
Only one dye from Brahma . That is NTR . Sammohana roopam in any angle. No one can compare with NTR glamour in the world.
@saikrishnaj44783 жыл бұрын
కృష్ణ భగవాను డు అంటే మాకు తేలియదు మాకు తేలిసిన కృష్ణ భగవానుడు ఒక్క యన్ టి ఆర్ మాత్రమే
@americanatheart1103 жыл бұрын
LOL..wake up. ur ur own krishna stop fantacizing about actors and celebrities...their ability is only 1% ..99% is others and technology.
Inko 100 times chudandi sir... chala bavuntadhi movie
@ArunKumar-ck2ld2 жыл бұрын
ఆ ఇరువురి మహానటుల ప్రతిభ కు అమరగాయకులు ఘంటసాల గారి పద్య భావ పలుకుబడి ప్రత్యేక ఆభరణం;;;
@santoshegala3094 Жыл бұрын
కపట నాటక సూత్రధారి ..శ్రీ శ్రీకృష్ణుడు ఆ శ్రీ హరి సర్వలోక సంరక్షడు NTR ,ANR నటన మహాద్భుతం
@murthydns9363 жыл бұрын
ವಯಸ್ಸಾದ ಆಸ್ತಿಕ ವೃದ್ದರು ಅಂದರೆ ನನ್ನಂತ 72 ವರ್ಷ ನೂರು ಸಾರಿ ನೋಡಬೇಕಾದ ಅದ್ಭುತ ಚಿತ್ರ ❤️
@brnk36823 жыл бұрын
Jai Sri Krishna🙏🙏🙏🙏🙏
@b.krishnammareddy321823 сағат бұрын
Wonderful scenes. Gayopakhyanam is an interesting anecdote in Mahabharatam. Sarvejana sukhinobhavanthu🙏🏼
@bvrrao88763 жыл бұрын
Maha natula melu kalayika.... ANR and NTR 2 eyes of Indian cinema....
@EswaraoS-vn9qj2 ай бұрын
🙏"my favourite hero.Arjuna& Eswar 🚩🏹🏹🏹⚔️🗡️👑👑👑
@annepusuresh16442 жыл бұрын
Jai shree krishna 🕉️💯💯💥💥💥💥
@manjunatha813111 ай бұрын
No one could challenge NTR as Krishna,Rama,Narayana roles.
@varunmamidi67343 жыл бұрын
What a performance.. jai ANR.. and NTR... evaru vare saati👌👌👌
@tadakamallamadhu43513 жыл бұрын
Only ntr ...no body even touch his finger
@tadakamallamadhu43513 жыл бұрын
Only nandamuri simham
@tadakamallamadhu43513 жыл бұрын
Ntr ntr ntr
@tadakamallamadhu43513 жыл бұрын
India tiger...Telugu simham ntr
@haribabuharibabu44343 жыл бұрын
Wonder full N.T.R
@simhathotada35263 жыл бұрын
మహానాబాబులు మీరు మీ పుట్టిక లోక కళ్యణం...
@sureshk36113 жыл бұрын
Viswa vikhyatha nata saava bhouma vandhanam jayaho anna NTR gariki 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@humbleRaj3 жыл бұрын
Is this the only film where ANR, NTR, Kantha Rao All Acted
@maneeshmutyam44603 жыл бұрын
Adi saava bhouma kaadu andi saarva bhouma
@syamalaraovadlamani54962 жыл бұрын
In Rama Krishunulu all 3 actors acted.
@laxman73232 жыл бұрын
ఓం హరి హర 🙏🏾🙏🏾🙏🏾🙏🏾
@annepusuresh16442 жыл бұрын
Jai shree krishna 🕉️💯💯💥
@janardhanreddykanthala75703 жыл бұрын
Jay srikrishnaya namaha 🙏🙏🙏💓😍
@pentaiahgoud43089 ай бұрын
కృషుడు అంటే ఇలాగే ఉంటాడేమో అనే రితిలో నట సర్వబౌమా నటన చతుర్యం అమోగం జై ఎన్ టి ఆర్ ❤
@RamaKrishna-yj5ty Жыл бұрын
Karanajanmudu NTR Jai srikrishna
@gsuvarna92562 жыл бұрын
ఇప్పుడు కోట్లలో డబ్బు పెట్టిన. ఇంత kala. Raadu. Old. Is. Gold. అంటె ఇదేనేమో jai. N. T. R jai. A. N. R. 🙏🙏
@krishnadammu94722 жыл бұрын
అవును కదా సూపర్ చెప్పారు
@chandrashekarkumarssr6055 Жыл бұрын
This type of technology was when I was not even born ... But unfortunately the Indian film industry has not improved and today we are begging other countries for these things ... Anyway old is always gold ... Jai NTR Jai ANR Jai Andhra Pradesh...
@uppuamaresham31052 жыл бұрын
జై శ్రీ కృష్ణ హరే హరే కృష్ణ కృష్ణ కృష్ణ హరే హరే రామ రామ రామ రామ హరే హరే కృష్ణ జై శ్రీ కృష్ణ 🌿🌹🙏🙏🙏👍👍👍
@cumadevicumadevi72152 ай бұрын
దేవుళ్ళని తెరపైకి తెచ్చి దేవుళ్ళు ఇలానే ఉంటారు అని ఆనాడే ఎన్టీఆర్ ఏఎన్నార్ మంచి పాత్రలు పోషించారు ఇలాంటి సన్నివేశాలు ఈ తరం వాళ్లు చేయలేరు ఇప్పటి సినిమాలు సమాజానికి ఏం నేర్పిస్తున్నారు మన అందరికీ తెలుసు దేవత పాత్రను పోషించే ఆ పాత్రకు ప్రాణం పోసిన ఏఎన్నార్ ఎన్టీఆర్ కి పాదాభివందనం
@poornimamohan38762 жыл бұрын
Awesome amazing very beautiful and wonderful very grater N T R A N R and very great Ghantasala 🙏🏻 very beautiful Actress and very great Singer 🙏🏻
@ashokrao23773 жыл бұрын
It's my good luck that I have seen this movie powranikamante telugulone ntr ghantasalagaru thank u verymuch
@srinivasamurthyyirla31923 жыл бұрын
Raamudu, Krisnudu, Arjunudu, Duryodanudu, Karnudu, Raavanudu. One and only NTR.