ఎస్సీ, ఎస్టీ వర్గీకరణలో సుప్రీం మోసం..| Gali Vinod Kumar Sensational Comments on Modi | Chandrababu

  Рет қаралды 1,439

Mic Tv News

Mic Tv News

Күн бұрын

ఎస్సీ, ఎస్టీ వర్గీకరణలో సుప్రీం మోసం..| Gali Vinod Kumar Sensational Comments on Modi | Chandrababu | Mic Tv News
#galivinodkumar #mandakrishnamadiga #mictvnews #cmchandrababunaidu #pmmodinewstoday
Our Exclusive Interviews: • Mic Tv News Interview
* Buchanna Muchata: • Buchanna Muchata
Subscribe to MicTv for more videos:
bit.ly/2Ha0exW
► Like us on Facebook: / mictvtelugunews
► Visit Our Website: www.mictv.news
► Follow us on Twitter: / mictvdigital
► Follow us on Instagram: / mictvin
►Follow us on whatsapp Channel : whatsapp.com/c...
#MicTv.in is a Digital News platform for reporting and writing on various issues, producing videos with a specific focus on the #Telangana & Andhra Pradesh. Our content will include breaking news, detailed reporting ground reportage, news analysis and opinions.
Located at #Hyderabad

Пікірлер: 10
@SuperStar-yi4ow
@SuperStar-yi4ow 18 күн бұрын
Ippudu unna regervation lo sc lalo Ippudu varaku pondindhi malale kadha.
@LaxmanLaxman-qk4hj
@LaxmanLaxman-qk4hj 20 күн бұрын
అయ్యో గాలి వినోద్ కుమార్ గారు మీరు ఇక్కడ మాదిగ, అక్కడ క్రిష్టియన్ కాకుండా రోజురోజుకూ మీ పతనం మీరే తెచ్చుకుంటున్నారు
@user-wq8to5ys9t
@user-wq8to5ys9t 20 күн бұрын
యాంకర్ కు చాలా విషయాల మీద అవగాహన లేదు. ఒకటే అరుపులు, వాదనలు.
@reddymallas1793
@reddymallas1793 20 күн бұрын
Jai bheem 🙏 Vinod Kumar Anna jai bheem Anna meeru maro ambedkar meeru 100% nijam chapparu Mee lanti medhavulu Dalithulaku chala avasaram 🌹🌺🙏🌺🌹
@user-cv1ql8qf8n
@user-cv1ql8qf8n 20 күн бұрын
Manda Krishna Vargekarana kakunda ippudu Crimilayer antunnadu ..siggundali
@sankuvinodkumar5372
@sankuvinodkumar5372 18 күн бұрын
Mari chandrababu mari eni saraulu cm avthadu mama cm babu cm Lokesh cm kavali Vivek meeda adustharu maddigolu
@chandrashekharraokatikala2721
@chandrashekharraokatikala2721 20 күн бұрын
Oka manishi. Or oka family. Entha sampadinchali. Antha sampadinchaka. .after then they are not participate in govt or individually. This is to apply for all. REMAINGS ARE FORWORD.
@RajeshRajesh-v9w
@RajeshRajesh-v9w 20 күн бұрын
వర్గీకరణ కాకుండా అడ్డుపడే ది మందకృష్ణ మాదిగ ఇది పరిష్కారమైతే మళ్లీ ఆయనకు ఏ పని ఉండదు అని తెలుసు కాబట్టి మాల వారు మనువాదులు అని రెచ్చగొడుతున్నాడు వాళ్లు వాళ్లు రెచ్చిపోయి మళ్లీ పిటిషన్ వెయ్యాలి అని చూస్తున్నాడు అలా వేస్తే మళ్లీ 30 సంవత్సరాలు ఉద్యమం పేరు చెప్పి జాతిని తాకట్టు పెట్టి లాభ పొందాలని అనుకుంటున్నాడు మందకృష్ణ
@chandarraop7166
@chandarraop7166 20 күн бұрын
కులం పేరు చెప్పుకొని ఇంకా ఎన్ని రోజులు ఈ ఉద్యమాలు అంత పొలిటికల్ డ్రామా, 30 నుండి పంచ కుండా ఇప్పుడు క్లియర్ గా పంచ కుండా మాల, మాదిగ ల మధ్య గొడవలు పెడుతున్నారు దానిని సామాన్యులు అర్ధం చేసుకోకుండా కుల సంఘ నాయకులు చేస్తున్నారు, వాళ్ళు కోట్ల రూపాయలు సంపాదించుకుంటున్నారు, మిత్రులారా గవర్నమెంట్ సెక్టార్ లో రానున్న రోజుల్లో జాబ్స్ తక్కువ, కాబట్టి ప్రైవేట్ రంగంలో కూడా పెట్టాలి అని అడగాలి, EWS చట్టం చేసి 10% ఇచ్చారు వాళ్ళు ఉన్నది 1% జనాభా, ఈ మాదిగ, మాల సంఘాలు మాట్లాడినాయ చెప్పండి, Central govt నిజంగా వర్గీకరణ చేయాలంటే చట్టం చేసి, జనాభా ప్రకారం ఎవరిది వాళ్లకు ఇస్తే గొడవే ఉండదు కదా, కానీ అలా చేయరు ఎందుకంటే అలా చేస్తే, మాల, మాదిగలు కలుస్తారు మళ్ళీ govt against గా హక్కుల కోసం ఉద్యమాలు చేస్తారు అందుకే ఇద్దరి మధ్యలో పంచాయతీ పెడుతున్నారు, దీనిని గమనించగలరు 🙏🙏🙏🙏🙏 నచ్చితే forward చేయండి మన దళిత groups లో 🙏🙏🙏🙏
@baburaotummapudi1884
@baburaotummapudi1884 20 күн бұрын
అయ్యో గాలి గారు మీరు పతనం అయిపోతున్నారు సార్😂
escape in roblox in real life
00:13
Kan Andrey
Рет қаралды 42 МЛН
Touching Act of Kindness Brings Hope to the Homeless #shorts
00:18
Fabiosa Best Lifehacks
Рет қаралды 18 МЛН