బహుశా మీరు పండుగ క్రైస్తవులు అయ్యియుండవచ్చు. ఎందుకంటే పరమగీతము.6:13 లో షూలమ్మీతి అనే పేరు మీకు కనబడకపోవటం వలన, మీరు బైబిల్ కి ( దేవునికి ) అంత పరిచయస్తులు కాదని అనిపిస్తుంది. పాత నిబంధనలో ప్రతి పుస్తకము కూడా యేసుక్రీస్తు మరియు ఆయన వధువును గూర్చి దృష్టాంతములుగా ఉన్నాయి. అలా చూడాలంటే పరిశుద్ధాత్మ దేవుడు కన్నులు తెరిస్తేనే కనిపిస్తాయి. 1 కోరింథి.10 : 6 - 11 ఈ సంగతులు దృష్టాంతములుగా వారికి సంభవించి, యుగాంత మందున్న మనకు బుద్ధి కలుగుటకై వ్రాయబడెను.
@reddisitaramayya34526 жыл бұрын
Thank you.
@naveenkumarparuchuri82566 жыл бұрын
సంఘము అంటే శరీరము .ఒక్క శరీరము క్రీస్తు ది శరీరమూ లో కి చేర్చబడాలి చేర్చబడిన వారు క్రీస్తు సంఘము ఏందుకంటే ఆ శరీరానికి క్రీస్తు శిరస్సు కనుక .ఇప్పుడు చెప్పు శిరస్సు శరీరము కలిస్తే ఏమైంది( క్రీస్తు సంఘము) అయింది కాబట్టి తండ్రి కి అప్పాజోప్పే సంఘము .. క్రీస్తు సంఘము( ఒక్కటే ) అందుకే యాకోబు 1:22 మీలాంటి వాళ్ళగురించి ఒక చక్కటి మాట దేవుడు వ్రాయించాడు కాబట్టి జాగ్రత్త .చెప్తున్నా మార్చుకో తప్పుడు బోధను ఎందుకంటె తప్పు భోద చేస్తే దేవుడు చెప్పమన్నాడు కాబట్టి చెప్తున్నా .
@PastorPavanBabu6 жыл бұрын
2దినవృత్తాంతములు 7: 14 నా పేరు (క్రీస్తు) పెట్టబడిన నా జనులు తమ్ముతాము తగ్గించుకొని ప్రార్థనచేసి నన్ను వెదకి తమ చెడుమార్గములను విడిచినయెడల, ఆకాశమునుండి నేను వారి ప్రార్థనను విని, వారి పాపమును క్షమించి, వారి దేశమును స్వస్థపరచుదును మంచిది మీరు క్రీస్తు సంఘం అనే పేరు పెట్టుకున్నారు చాలా సంతోషం దేవుడు ఇలా మీతో చెబుతున్నాడు నా పేరైతే పెట్టుకున్నారు కానీ.... 1. తమ్మును తాము తగ్గించుకోవాలి. 2. పశ్చాత్తాపముతో ప్రార్థన చేయాలి. 3. మీరు దేవుని వెదకాలి. 4. మీరు చెడు మార్గమును (పాపమును)విడవాలి. ముందు ఇవి చెయ్యండి బ్రదర్. ఎందుకంటే దేశం పాడై పోతుంది. రోగంతో మూలుగుతుంది. స్వస్థత కోసం విలపిస్తుంది. మీరు పై నాలుగు చేస్తే అప్పుడు దేవుడు ఇవి మీకు ఆనుగ్రహిస్తాడు 1. దేవుడు మీ ప్రార్థన అలకిస్తాడు. 2. దేవుడు మీ పాపమును క్షమిస్తాడు. 3. దేవుడు దేశమును స్వస్థపరుస్తాడు.
@sharonubibleministries94555 жыл бұрын
Ok
@sekherbabu30315 жыл бұрын
క్రీస్తు సంఘము. అనే అక్షరం పట్టుకొని వెళడమాకు.చర్చ్ ఆఫ్ christ బోధ .సాతాను బోధ.