🔴LIVE: పంచ సప్తతి | 75 వసంతాల ఆత్మీయ కలయిక | 75 Yrs For M.Venkaiah Naidu

  Рет қаралды 17,119

ETV Andhra Pradesh

ETV Andhra Pradesh

8 күн бұрын

వెంకయ్యనాయుడు 75వ జన్మదినం సందర్భంగా 3 పుస్తకాలు విడుదల
వీడియోకాన్ఫరెన్స్‌ ద్వారా 3 పుస్తకాలు విడుదల చేయనున్న ప్రధాని మోదీ
వెంకయ్యనాయుడు జీవిత ప్రస్థానంపై మూడు పుస్తకాలు ప్రచురణ
హైదరాబాద్‌ గచ్చిబౌలిలోని అన్వయ కన్వెన్షన్ సెంటర్‌లో కార్యక్రమం
'సేవలో వెంకయ్యనాయుడు జీవితం' పుస్తకం విడుదల కార్యక్రమం
13వ ఉపరాష్ట్రపతిగా వెంకయ్యనాయుడు లక్ష్యం, సందేశం పుస్తకం విడుదల
మహానేత వెంకయ్యనాయుడు జీవితం, ప్రయాణం పుస్తకం విడుదల
----------------------------------------------------------------------------------------------------------------------------
#etvandhrapradesh
#latestnews
#newsoftheday
#etvnews
----------------------------------------------------------------------------------------------------------------------------
☛ Follow ETV Andhra Pradesh WhatsApp Channel : whatsapp.com/channel/0029Va7r...
☛ Download ETV Win App to Watch All ETV Channels for both Android & IOS: f66tr.app.goo.gl/apps
-----------------------------------------------------------------------------------------------------------------------------
For Latest Updates on ETV Channels !!!
☛ Follow Our WhatsApp Channel : whatsapp.com/channel/0029Va7r...
☛ Visit our Official Website: www.ap.etv.co.in
☛ Subscribe to Latest News : goo.gl/9Waw1K
☛ Subscribe to our KZbin Channel : bit.ly/JGOsxY
☛ Like us : / etvandhrapradesh
☛ Follow us : / etvandhraprades
☛ Follow us : / etvandhrapradesh
☛ Etv Win Website : www.etvwin.com/
-----------------------------------------------------------------------------------------------------------------------------

Пікірлер: 2
@venkatanaidunagaraju1361
@venkatanaidunagaraju1361 4 күн бұрын
Excellent program, world No 1 leader mana venkaiah naidu garu
@k.d.ravindranadh9928
@k.d.ravindranadh9928 5 күн бұрын
😂😂 తెలుగు తల్లి సంబర పడుతున్న క్షణాలివి. ఎందరో తెలుగు మహామహులు, నిష్ణాతులు ఒకేచోట. నయనానందకరంగా, సింప్లిసిటీ గా కార్యక్రమం ఉంది. ముఖ్యంగా శ్రీ ముప్పవరపు వెంకయ్యనాయుడు గారికి 75 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా - అతి సామాన్యుడి స్థాయినుంచి అసమానుడిగా, స్వశక్తితో, అనేక హోదాలలో పనిచేసి, అనేక లక్షల తెలుగు యువకులకు స్ఫూర్తి దాయకంగా , ఉప రాష్ట్రపతి గా ప్రజలతో మమేకమైన "సమాజబంధువు" గారి జీవన ప్రయాణం పుస్తక రూపం దాల్చిన ఈ శుభ సమయాన - తెలుగు జాతి దేశంలో ప్రధాన భూమిక పోషించే అవకాశాలు అన్నిరంగాలలో అందిపుచ్చుకోవాలి కోరుకుంటూ, శ్రీ వెంకయ్యనాయుడు గారు నిండు నూరేళ్లూ ఆయురారోగ్యాలతో మన మధ్యనే జీవించాలని కోరుతూ - 🎉🎉 దినకర్ రవీంద్ర నాథ్ కన్నెగంటి ❤❤
Exclusive Interview with Dr. M.Venkaiah Naidu Garu | Jaffar Talks
30:48
The child was abused by the clown#Short #Officer Rabbit #angel
00:55
兔子警官
Рет қаралды 23 МЛН
1 or 2?🐄
00:12
Kan Andrey
Рет қаралды 38 МЛН