How YS Jagan Respond to CMO Officers - LIVE Explanation by Officer Iqbal | AP Politics | TV5 News

  Рет қаралды 331,309

TV5 News

TV5 News

Күн бұрын

How YS Jagan Respond to CMO Officers - LIVE Explanation by Officer Iqbal | AP Politics | TV5 News
#ysjagan #chandrababu #tv5news
Watch TV5 News LIVE : • Video
Subscribe : / @chinnichitralu
The channel telecasts hourly Telugu news bulletins and 30 special news bulletins, with the support of 294 special reporters in every constituency of the Telugu states of Andhra Pradesh and Telangana, in addition to bureaus in Hyderabad, Vishakapatnam, and Vijayawada.
Its news bulletins last round 20-25 minutes (without including commercials).
One of the channel's notable features is its business content. Market analysts provide financial analysis to the audience on a day-to-day basis. The channel has won the best business show award from a national television awards committee
Subscribe to TV5 News for Latest Happenings and Breaking news from Andhra and Telangana.
For More Updates
► TV5 News Live : • TV5 Telugu News LIVE
► Subscribe to TV5 News Channel: goo.gl/NHJD9
►Our Website : www.tv5news.in
► Like us on Facebook: / tv5newschannel
► Follow us on Twitter: / tv5newsnow
► Follow us on Pinterest: / tv5newschannel

Пікірлер: 370
@krishkittu3997
@krishkittu3997 3 ай бұрын
Doctor subject లేకుండా opration చేస్తే పేషెంట్ చస్తారు.. ఒక responsible seat లో కూర్చున్న పర్సన్ గ్రౌండ్ లెవెల్ లో issues నీ అర్దం చేసుకోలేని వాడు ఐతే , అతనికి ఎప్పటికీ అధికారం మళ్ళీ రాదు..
@ramanjaneyulugopalam1608
@ramanjaneyulugopalam1608 3 ай бұрын
ఏమీ తెలియదు అనేది నిజం, బాగా తెలిపారు
@Karthikspe
@Karthikspe 3 ай бұрын
జగన్ కి అడ్మినిస్ట్రేషన్ తెలియదు బటన్ నొక్కడం తప్ప
@kumarc8389
@kumarc8389 3 ай бұрын
Illiterate street Goonda and murderor jagan means
@jaggarao2312
@jaggarao2312 3 ай бұрын
మొదట్లో.. ఆ తుగ్లక్ ని సమర్ధిచావుగా..!! నీకు Hindupur Ticket ఇవ్వకపోవటంతో.. ఇప్పుడు జ్ఞానోదయం అయిందా..?!?
@AaryanUppala
@AaryanUppala 3 ай бұрын
అధికారంలో ఉంటే అడుగులకు మడుగులు ఒత్తుతారు లేకపోతే బండ బూతులు మింగుతారు అది కామన్
@cheithanya
@cheithanya 3 ай бұрын
Thanu 2027 varaku MLC...Malli MLA ticket enti sir ?
@swamidas8658
@swamidas8658 3 ай бұрын
Tuglak endira howlega
@jaggarao2312
@jaggarao2312 3 ай бұрын
@@cheithanya .. MLC గా ఉన్నా.. Hindupur నుంచి YSRCP తరఫున Ticket కోసం అడిగాడు, మిత్రమా..!! తుగ్లక్ ఇవ్వలేదు.. TDP లోకి వెళ్ళాడు.. దానితో.. YSRCP వాళ్ళు MLC గా disqualify చేయమని petition వేశారు.. Council Chairman Moses.. Notice ఇచ్చి Disqualify చేశాడు..!! ఇతన్ని.. ఇతనితోపాటు.. C. Ramachandraiah ని కూడా..!!
@krishnak2
@krishnak2 3 ай бұрын
@@swamidas8658 నిజమే, తుగ్లక్ గాడు ఫీల్ అవుతాడు ఏమో జలగ గాడి తో పోలిస్తే, మీ ఫీలింగ్స్ అర్ధం చేసుకోగలం🤣
@marellasrikanth-us
@marellasrikanth-us 3 ай бұрын
ఏమి మాట్లాడుతున్నారు సార్? మ జలగ ప్రశ్నపత్రం కొట్టేసి పదో తరగతి పాస్ అయ్యాడు. స్కూల్ బెల్ కొట్టే స్కూల్ ప్యూన్ లాగా బటన్‌ను నొక్కడానికి అత్యంత అర్హత కలిగిన వ్యక్తి
@Super99Stores
@Super99Stores 3 ай бұрын
Sorry 10th failed
@medayhalsreenivasa5364
@medayhalsreenivasa5364 3 ай бұрын
Saiko Jagan in 10th class exams question theft chesinadu, Dani kosam jail ku vellina manishi.
@murthy2722
@murthy2722 3 ай бұрын
ఇది నిజమేనా అని ఆంధ్రప్రదేశ్ ప్రజలు అనుకుంటున్నారు 😢😢😢😢😢😢
@sukumar105gmail
@sukumar105gmail 3 ай бұрын
​@@medayhalsreenivasa5364మీరు ఆ కేసు లో ఉన్నారా?అంత కరెక్ట్ గా చెప్తున్నారు
@sukumar105gmail
@sukumar105gmail 3 ай бұрын
​@@Super99Storesమీరు జగన్ బ్యాచ్ ఆ 10th లో
@prasadkvd9546
@prasadkvd9546 3 ай бұрын
ఇన్నీ తెలిసి వైసిపి లో ఎందుకు జాయిన్ అయ్యారు
@venkatg6202
@venkatg6202 3 ай бұрын
Iqbal sir good IPS officer
@rameshm6124
@rameshm6124 2 ай бұрын
ఆంధ్ర ఓటర్లు, జగన్ నీ గెలిపించారు, వెంటనే ఓడించారు ఎందుకు? జగన్ అనే వ్యకి ఎటువంటివాడు అనేది తెలిసింది...ముఖ్యం గా మోసపోవడం జగన్ అనే వ్యక్తి చేతిలో...
@murthy2722
@murthy2722 3 ай бұрын
నందమూరి తారకరామారావు, చంద్రబాబు నాయుడు గారి దగ్గర ఉండి పనిచేసిన ఉన్నతాధికారులు ప్రస్తుతం సంతోషంగా , ఆనందంగా హుందాగా రిటైర్ అయ్యారు 🎉🎉
@Kishore-zp5dj
@Kishore-zp5dj 3 ай бұрын
ధనుంజయ రెడ్డి డైరెక్ట్ ఐఏఎస్ ఆఫీసర్ కూడా కాదు రాజశేఖర్ రెడ్డి గారు సీఎం గా ఉన్నప్పుడు అండమాన్ నికోబార్ నుండి తెచ్చుకున్నాడు
@chepurisathish7876
@chepurisathish7876 3 ай бұрын
Baganakadinikusuperu😅😮😮😅😅😅😅😅😅😅😅😅
@arunj9772
@arunj9772 3 ай бұрын
Excellent! Well said !Perfectly true about mr phsyco ex CM Jagan mohan reddy.....👏👏😅😁😅
@RAJ-_-WONDERZ
@RAJ-_-WONDERZ 3 ай бұрын
💥🍒వట్టల్ టచింగ్ పెర్ఫోమెన్స్ బటన్ రెడ్డి‼️🤠 🤩⚡🤣⚡🤩
@madhuchowdary4874
@madhuchowdary4874 3 ай бұрын
😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂
@sukuvar
@sukuvar 3 ай бұрын
We are so lucky to put Jagan out of power.
@sreenivas6241
@sreenivas6241 3 ай бұрын
ఎవ్వరి స్వార్థం వాళ్ళది. అలాంటప్పుడు సీనియర్స్ ని కాదని జూనియర్ కి హోదా కల్పిస్తే ఎగిరి గంతేస్తారు తప్పితే నాకు వద్దని చెప్పే వాళ్ళు ఎవరున్నారు.
@ume3292
@ume3292 3 ай бұрын
Now a days there is nothing like "DOESN'T KNOW", "DOESN'T WANT KNOW" is the right phrase.
@xavierstalin6474
@xavierstalin6474 3 ай бұрын
ఆయన ఓడిపోయిన తర్వాత మీరు చెబుతున్నారని నేను పందెం వేస్తున్నాను, అతను పాలనలో ఉన్నప్పుడు మీరు ఎందుకు చెప్పలేరు. 😂 మీకు చెప్పే ధైర్యం లేదని నేను పందెం వేస్తున్నాను
@hdelenem09
@hdelenem09 3 ай бұрын
చదువుకున్న వాళ్ళంటే వాడికి చులకన భావం. చెంచా IAS గాళ్ళు సేవలతో తరించి పోయారు
@sandeepd3061
@sandeepd3061 3 ай бұрын
Mlc పార్టీ లో చేసి, ఇప్పడు పార్టీ ఓడిపోతూనే అధికార పార్టీ side వెళ్ళటానికి / ఎలాంటి ఇబ్బంది రాకుండా ఇలా దిగజారుడు మనిషి.
@podetititus2610
@podetititus2610 3 ай бұрын
Entha digajarudu
@JayaLaxmi-dl6po
@JayaLaxmi-dl6po 3 ай бұрын
Before elections only he resigned ycp and MLC Post
@BeeHappy007
@BeeHappy007 3 ай бұрын
Jagan is a spoiled kid. Even his father was not happy with him. Vundavalli and KVP told once in the interview. That was the reason why YSR kept him in Bangalore and gave him some business to run. Even his main businesses are run by his wife Bharathi. He was just doing settlements.
@Hsr3177
@Hsr3177 3 ай бұрын
Chaaa😂😂😂😂😂 vela kilometers paada Yatra chesina vaadu spolied kid ? Muggurni nalgur ni maarchevaadu……thandri 14 samvathsaraal CM ga undi oka MLA avvadaaniki 40 years pattindhi…..eavad spoiled kid 😂
@lax20662
@lax20662 2 ай бұрын
Settlements are their DNA. Andike aa daridram to..intlo vaalle kottuku chasthaaru
@sekharganti8544
@sekharganti8544 3 ай бұрын
❤🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻 💯 నిజం చెప్పారు IAS ఆఫీసర్ లు గా రిటైర్ అయిన తరువాత కూడ ఈ రాజకీయ నాయకులు కి భయపడి, అడుగుల కి మడుగులు ఒత్తి వాళ్లే ఇన్నాళ్లు కి ఓపెన్ గా మాట్లాడుతూ ఉన్న IAS లు. ఇది ఒక గొప్ప పరిణామం ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి.
@magfilmani4815
@magfilmani4815 3 ай бұрын
@sekhar Avunu appudu vadi Sanka ippudu veedi Sanka nakatame elanti officers nijayati kosam manam online lo search cheyyali society undaru ga 🤣
@CIOFPOLI
@CIOFPOLI 3 ай бұрын
😂
@Knl86-10
@Knl86-10 3 ай бұрын
Iqbal Sir is the Gem of a Person. I enjoyed working under him. He encourages his staff and involves himself in any critical situation. Happy to see my favourite officer.😍
@sivaranivemula70
@sivaranivemula70 3 ай бұрын
కానీ మాకు అర్థం కానిది,, ఏంటంటే,, ఎంతో మంది ఐఏఎస్, లు ఐపీఎస్ లు , జడ్జి లు,,, లాయర్ లు,,, మేధావులు,,, నీతిమంతులు,,, విప్లవ కారులు ఇంత మంది వుండగా,,,, ఒక,, ఒక క్రిమినల్,, ఇలా ఎలా చేయగలిగాడు,,,,,,, మన ఆంధ్రప్రదేశ్ లో దేశపు భాద్యత వున్న వారు లేరా,,, 5, సంవత్సరములలో, ఒకళ్ళూ కూడా జగన్గాడు చేసే అక్రమ ాలు బయటపేట్టలేదే?,,
@karanwic
@karanwic 2 ай бұрын
ఇక్కడ జడ్జీలను ప్రక్కన పెడితే మిగిలిన ఎవరైనా సరే స్వతంత్రులు కాదు. ఒకసారి క్యాబినెట్ నిర్ణయం తీసుకుంటే అమలు చేయడం తప్ప చేసేది ఏమీ లేదు. వారు ఫైల్స్ లో ఏమీ రాసినా, ఓరల్ గా ఏమీ చెప్పినా ఎలాంటి ప్రయోజనం ఉండడు. చీఫ్ సెక్రటరీ నుండి పంచాయితీ సెక్రెటరీ వరకు ఫాలో కావడం తప్ప చేసేది ఏమీ ఉండదు. ఇక జ్యుడీషియల్ అంటారా? ఏదైనా అంశాన్ని కోర్టు ముందు పెడితే తప్ప, వాటంతట అవి కలగజేసుకోలేవు. కేవలం కోర్టులు ఉన్నాయి కాబట్టే కనీసం ఈ మాత్రం అయినా పరిస్తితి ఉంది. లేకపోతే మరింత ఘోరమైన పరిస్థితులు చూసి ఉండేవారు.
@Sailingareddy17
@Sailingareddy17 3 ай бұрын
Then why you are in YCP for past 5 years...meeku anta telisi vunte..appude bayataku ravalsindi..ippude power poyaka illanti matalu matladam is not correct
@umamaheswararao6749
@umamaheswararao6749 3 ай бұрын
Bhayam untundi ga bhayya
@prudhvibalabhadruni1858
@prudhvibalabhadruni1858 3 ай бұрын
Bro nvu reddy kada .. general ga adaguthunna... Mee jathi anthe na... Appudu chepthe vinalatleadu morroooo ani antunnadu ayana ..
@MrVenky64
@MrVenky64 2 ай бұрын
జగన్ మంత్రులకే అపాయింట్మెంట్ ఇవ్వడు...చుట్టూ ఉన్న తన సొంత రెడ్డి సామాజిక వర్గం సలహాదారుల మీద ఎక్కువగా ఆధారపడటం తను చేసిన పెద్ద తప్పు. ఇదే విషయం కేతి రెడ్డి, రాజా చెప్పారు.
@SrinivasuMummalaneni
@SrinivasuMummalaneni 3 ай бұрын
నేను టెన్త్ క్లాసులో ఫస్ట్ క్లాస్ స్టూడెంట్ డిగ్రీ లో ఫస్ట్ క్లాస్ స్టూడెంట్ అసెంబ్లీ లో కూడా ఫస్ట్ క్లాస్ స్టూడెంట్ అంటే మనమేమి అనుకున్నాం మెరిట్ అని అదికాదు డిగ్రీ లో కూడా మొదటి తరగతి పరిపక్వత ఉందని అసెంబ్లీ లో కూడా మొదటి తరగతి అపరి పక్వత ప్రదర్శన చేస్తున్నాడు జగన్ మావయ్య!!!
@sumanth5526
@sumanth5526 3 ай бұрын
He dint study degree. He had no classmates in degree.
@sukumar105gmail
@sukumar105gmail 3 ай бұрын
​@@sumanth5526మీరు అతని పక్కనే ఉంటారా
@girit123prasad9
@girit123prasad9 2 ай бұрын
Neelaanti vedhavalanu cheradeeyadam Jagan Anna thappuraa Iqbal badacov
@nani5987
@nani5987 3 ай бұрын
Nu books chadivinavu...Jagan jeevitham chadivinavu... Nu oka Jagan ni tattukoleka poyav.... Jagan motham central state governments lo adhikara party lank tattukunadu... Respect your opinion but I donot agree with you
@rajsreeraj1
@rajsreeraj1 3 ай бұрын
Davood Ibrahim country ne tattukunadu. Ite goppa vadu ipotada. Veerapan gaja gajaladinchadu. . Nuvvu nee comparison. Asalu. Ipudu Anna edi right wrong matladali .vurike chekka bajana kadu
@ruthless2345
@ruthless2345 3 ай бұрын
Anthati mahanubhavudu cbn 40yrs experience tho still pedarikam nirmulistha antunadu. Cbn gelichindi pk wave valla.. dappulu kottukovatam aapi work cheyandi
@rajuchinthada2824
@rajuchinthada2824 3 ай бұрын
నీకు ఎమ్మెలసీ ఇచ్చి తప్పు చేసారు
@Krishnarao_Music
@Krishnarao_Music 3 ай бұрын
ఈయనకి హిందూపూర్ టికెట్ ఇచ్చుంటే ..... ఇవేమీ ఉండవు. ఇలాంటి వాళ్ళనే నమ్ముకొని జగన్ కి ఈ పరిస్థితి
@venkatesht8508
@venkatesht8508 3 ай бұрын
వీళ్లంతా ఇపుడు ఎందుకు మాట్లాడుతున్నారో అర్దం అవుతోంది, టీడీపీ ప్రభుత్వం వీళ్ళ మీద కేసులు పెడతాయేమో అని ఒక్కొకడు బయపడుతున్నారు, అర్దం అవుతోంది. 😂😂😂
@krishnak2
@krishnak2 2 ай бұрын
అంతకంటే, జలగ గాడు దిగిపోయాడు కాబట్టి ధైర్యం వచ్చింది అని కూడా అనుకోవచ్చు. ఏది ఏమయినా వాడు పదవి లో ఉన్నప్పుడు ఒక్కడికీ బయటకు వచ్చి మాట్లాడే ధైర్యం మాత్రం లేదు🤣, సైకో గాడా మజాకా!
@venkatesht8508
@venkatesht8508 2 ай бұрын
@@krishnak2 హహ.... , ఇంక పప్పు రెడ్ బుక్ కి కూడా బయపడి ఉండొచ్చు లే బ్రదర్ అని అంటావ్ అనుకున్న ..., ఎవరికీ తెలుసు .... 🤣🤣🤣
@krishnak2
@krishnak2 2 ай бұрын
@@venkatesht8508 సెంద్రబాబు ప్రభుత్వానికి ఎవరయినా భయపడతారా? మీరు మరీ జోకులు .....
@jvsreddy5700
@jvsreddy5700 2 ай бұрын
ఓ హా ఇప్పుడు తెలిసిందా ఈ మాటమింద ఉండు యూటర్న తీసుకోవద్దు
@bkrainbow123
@bkrainbow123 3 ай бұрын
ఇక్కడ ఆఫీసర్స్ సీనియారిటీ గోల నడుస్తుంది. రిటైర్ అయ్యాక కూడా ప్రజల సొమ్ము మీద ప్రేమ చావక పోవడమే దీనికి ముఖ్య కారణం.
@b.urmilareddy5924
@b.urmilareddy5924 3 ай бұрын
NDA Chakram thippedevaru Chandrababu antaarah Jaganaah ? Medi yevarini nammuthaaru sir ?
@vallabhaavallabhaa3315
@vallabhaavallabhaa3315 3 ай бұрын
L v సుబ్రహ్మణ్యం గారు జగన్ ప్రభుత్వంలో కొంతకాలం పని చేశారు మీ మీద కేసులు ఏమైనా పెడతారని బయపడి ఇలా మాట్లాడుతున్నారా మరియు ఇక్బల్ గారు గతంలో వైసీపీ లో చేరారు కదా
@ravilakshman1149
@ravilakshman1149 3 ай бұрын
How will YCP jokers react to these gentlemen. I hope other beurocrats learn from them
@sumanth5526
@sumanth5526 3 ай бұрын
They will not watch video. This video should be shown in Assembly for AP public.
@rangaraollingineni3088
@rangaraollingineni3088 3 ай бұрын
హోదా అడిగేవాడు ఆరోజు స్పీకర్ ఎలక్షన్ రోజు అసెంబ్లీ లో ఉండి స్పీకర్ ని చైర్లో కూర్చోబెట్టి ఉంయే బాగుండేది.
@praveenvenga6734
@praveenvenga6734 2 ай бұрын
స్టీల్ ప్లాంట్ కుఎసరుపెట్టినది,విజయసాయిరెడ్డి, జగన్ అండ్ కో,బీజేపీ చేతచేయించేదానిప్రయత్నించారు,
@monstergamerz_258
@monstergamerz_258 3 ай бұрын
Enta telisi 10 years aayana daggara enduku vunnav
@PowerStar8281
@PowerStar8281 3 ай бұрын
Criminal kee emi thelusthai?
@travelwithpassion6023
@travelwithpassion6023 3 ай бұрын
Anduke prajalu buddi chepparu
@G.Jagadeesh475
@G.Jagadeesh475 3 ай бұрын
Ni lanti vallaku mla ga poyaka kuda mlc icchi pakkana pettukunnadu kada...manchi gunapatam nerputunnatu
@r.ravikumar2745
@r.ravikumar2745 3 ай бұрын
సైకో గాడు సీఎం ఏంటి ap కి దరిద్రం కాకపోతే ఆ దరిద్రం వదిలింది
@murthyvadapalli8875
@murthyvadapalli8875 3 ай бұрын
కొబ్బరి చెట్టు ఎక్కడం సహజంగా వస్తె ఎవరి సపోర్ట్ లేకుండా చివరకంటా ఎక్కుతాడు, ఎక్కడం రానివాడు తోసేవాడు చేతికి అందే వరకు తొస్తాడు ఆ తర్వాత వాడి గతి ఏమిటి. ఇదే పరిస్థితి సలహాదారులు మీద ఆధారపడిన జగన్ పరిస్తితి. వాళ్లకు తోచింది చెప్తున్నారు ఇతను చేస్తున్నాడు నవ్వులపాలు అవుతున్నాడు. సెల్ఫ్ జెనరేటర్ పనిచేయాలి. సేమ్ చిరంజీవి గారు అంతే.
@durgaraosakalabhaktula2779
@durgaraosakalabhaktula2779 3 ай бұрын
Iqbal gadiki mla ticket evvaledu kabatti sambiga
@BeeHappy007
@BeeHappy007 3 ай бұрын
IAS officers lost their credibility. Appudu matladalante vucha posukunnaru. Ippudu andaru TV shows ki vastunnaru Pedda hadavidi chestunnaru.
@UShouldLearn
@UShouldLearn 3 ай бұрын
Vallaki Code of Conduct and Code of Ethics untundhi , adhi vallu follow avutharu ... neelaga endhuku paniki rani edhavalu kadhu ela padithe ala matladadaniki
@yadallapallikondalrao1770
@yadallapallikondalrao1770 3 ай бұрын
Code of conduct ante emiti nuvvu cheppu vedhavala . Verri pukulla memu nee sodhi vintamu.
@MunnaGouss
@MunnaGouss 3 ай бұрын
Rodd Reply Bruh 😂👌🏻
@durgaannamraju5267
@durgaannamraju5267 3 ай бұрын
ఇలాంటి వాళ్ళని న్సమ్మకూడదు. ఇన్నాళ్లు ఎందుకు మాట్లాడలేదు
@anilkumar-zw9ee
@anilkumar-zw9ee 2 ай бұрын
ఏంది సార్ ...మీరు చెప్తుంది.....ప్రతి విషయం క్లారిటీ లేదు...గాబరా అయి పోతున్నారు
@ramanaraogv
@ramanaraogv 3 ай бұрын
Dhanumjaya reddy to booked by CBI
@Krishna-td7lc
@Krishna-td7lc 3 ай бұрын
Iqbal గారు మీరు అసలు ముందే టీడీపీ లో చేరవలసింది. మీకు ముందు నుంచి టీడీపీ లోనే ఎన్టీఆర్ కుటుంబ సభ్యులతో అత్యంత దగ్గర పరిచయాలు ఉండేవి అని అందరికి తెలుసు. కానీ చాలా పెద్ద తప్పు చేసారు. మీ మెంటాలిటీ కి వైస్సార్సీపీ అసలు సూట్ అవ్వదు.
@jvb2601_knl
@jvb2601_knl 2 ай бұрын
ఇక్బాల్ గారు కర్నూలు పక్కన ఉన్న గార్గేయపురం హైస్కూలు ను ఉద్యోగంలో ఉండగా స్వంత నిధులతో చాలా అభివృద్ధి చేశారు.
@srinivasm1357
@srinivasm1357 3 ай бұрын
When a educated person speaks he speaks in this manner.
@travelwithpassion6023
@travelwithpassion6023 3 ай бұрын
Correct chepparu
@cadcaminfotech6717
@cadcaminfotech6717 3 ай бұрын
2014-2019 లో అంత మెరిటోరియస్ OFFICIALS ఉండి కూడా జగన్ అనే LUNATIC నీ ఎందుకు కంట్రోల్ చేయలేక పోయారు?CBN లో లోపమా?CBN KI భయమా? అధికారులు కావాలని చేశారా?
@muralitelukula4488
@muralitelukula4488 2 ай бұрын
10th fail .... అంత కన్నా ఎక్కవ ఏం ఊహించగలం
@Dmr11350
@Dmr11350 2 ай бұрын
Asalu emi telyadu dochukivatam tappa 10th 1st inter 1st 🤣🤣🤣🤣🤣🤣🤣
@CBYT7
@CBYT7 3 ай бұрын
కుల, మతాలకు అతీతంగా; వర్ణ, ప్రాంత, లింగ, భాషల భేదలు లేకుండా అందరు మింగుతున్నారు. అది రా జగన్ మామ గొప్పతనం 😂😂😂.
@అహమస్మి
@అహమస్మి 3 ай бұрын
ప్రజలు చిత్తుగా ఓడించారు అయినా వాళ్లకి ఇంకా REALIZATION లేదు! వాల్లదంతా కన్నింగు నేచరు, ప్రజలు ఇవ్వని, వీల్లకి అర్హతలేని ప్రతిపక్ష హోదా ఇస్తే ప్రజలు బాధపడతారు! ప్రతిపక్షహోదా రాదని తెలిసి, వాల్ల అక్రమ 25 పేలేసుల టాక్ నుండి ప్రజలను డైవర్టు చేయడానికి ఇదొక డైవర్సన్ గేమ్! వీల్లని చిత్తుగా ఓడించారు ప్రజలు, అది మాత్రమే చాలదు, NO MORE POLITICAL FUTURE TO THEM🚩
@RaviKumar-jp5yl
@RaviKumar-jp5yl 3 ай бұрын
సార్ జగన్ కి ప్రజల సమస్యలు వినే ఓపిక లేదు అతనికి సమస్యలు చెపితే అతనికి అసహనం పరిపాలన అంటే రాజారెడ్డి రాజ్యాంగం dr br అంబేద్కర్ రాజ్యాంగం అంటే ఎలర్జీ రవికుమార్ బోడేపూడి ఖమ్మం టీ.టీడీపీ
@travelwithpassion6023
@travelwithpassion6023 3 ай бұрын
Good analysis it should reach to public
@Seethamma-yy7tc
@Seethamma-yy7tc 3 ай бұрын
Rangulu pusukunolaku kavali.bagotha pollaku.over action.vadhu.prajalu chusthunnaru.
@Gopinathk17
@Gopinathk17 2 ай бұрын
ఒక వెదవని తీసుకొచ్చి కుర్చీ లో కూర్చోబెట్టారు.
@evsrao1087
@evsrao1087 3 ай бұрын
Jagan lanti CM India history lo number one.A big Waste Coin.
@kosuriradhakrishna1338
@kosuriradhakrishna1338 2 ай бұрын
అరాచకాలు సృష్టింంచు. ఓదార్పు యాత్ర చేయి. 🫏
@parthsathya1909
@parthsathya1909 3 ай бұрын
Iqbal ips officer Aina ysrcp lo poyi mlc thisukunnaru.
@amirinenidamayanthi5997
@amirinenidamayanthi5997 3 ай бұрын
ఈ జగ్గడు అసలు ఏమి చదివాడో తెలుసుకోండీ. టీచర్ నే కొట్టివచ్ఛాడంట
@prasadaraodarapu9863
@prasadaraodarapu9863 3 ай бұрын
Varasathvam ga Jagan raledum. Swaysm Krushi tho Kastapadi, Prajala Manasu, gelichi Vachhadu.. 😊😊Jagan Alantodu Yilantodu sni Cheppadani ki Yee Maji IAS ki 5 yellu Pattinda😊😊Padavi pie Moju lekunte Nivvendu ku Rajinama Chesi Bayataku Raledu😊😊Mimmalni Samayam Chusi Sannayi Nokkula IAS lu ani Janalu anukuntunnaru😊😊
@aprakashkumar2271
@aprakashkumar2271 3 ай бұрын
Eee discussion manchide Democracy & official's Ela work cheyyali telstundhi
@seshagiriraot3763
@seshagiriraot3763 2 ай бұрын
ఇగ్బాల్ పవర్ లో ఉన్న😮ప్పుడు ఎందుకు స్పందించలేదు?
@zzzz11115
@zzzz11115 3 ай бұрын
మొరటోనికి మొగలిచెండిస్తే...... ఇలాగే ఉంటుంది... జగన్ మొరటోనితో సమానం..
@VamsiKrishna-sp3kn
@VamsiKrishna-sp3kn 3 ай бұрын
neeku 2 times mlc iccaru ra babu
@nithinreddy1615
@nithinreddy1615 2 ай бұрын
Veedu okarni murder chesi vachadu hindupur lo
@sreenivas6241
@sreenivas6241 3 ай бұрын
యెస్ అత్యంత ముఖ్యం అయినా విషయం ఇదే. డబ్బులు ఎక్కడికి వెళ్లాయి. దీని మీద లోతుగా నిస్పాక్షపాతంగా విచారణ జరగాలి. మొత్తం డబ్బులు తిరిగి రాబట్టాలి.
@tulasidas8703
@tulasidas8703 3 ай бұрын
మాజీ గారు మానసిక రోగి, ముందు ఆ రోగం కుదర్చాలి, దానికి ఏడు ఊచలు లెక్క పెట్టించాలి.
@sunv8500
@sunv8500 3 ай бұрын
Ika pichhodini yennukunna prajalu yerri pushpaalu, konta mandhi chebitey vintaaru, vaadiki yedho bhaja chestey chaalu ankunnadu.
@ramakrishna9113
@ramakrishna9113 3 ай бұрын
దోచేశాడు మొత్తం
@kcc855
@kcc855 3 ай бұрын
Correct Chamba 14 yrs lo entho dochesadu 😮
@sarojaravva9072
@sarojaravva9072 3 ай бұрын
​@@kcc855A Chamba
@kumarc8389
@kumarc8389 3 ай бұрын
​@@kcc855paytm oora pandhulu nasanam a valid putta gathulu leka. Desa droha pisachalu meeru.
@ramakrishna9113
@ramakrishna9113 3 ай бұрын
@@kumarc8389 ఇలా కూడా జీవించేవారు ఉన్నారు. అందుకే ఆ గజదొంగ ఆటలు సాగాయి. వీళ్ళు ఆ సైకో కంటే పెద్ద ఉన్మాదులు!
@Loka_P4U
@Loka_P4U 3 ай бұрын
​@@kcc855₹5
@111saibaba
@111saibaba 3 ай бұрын
అంచలంచెలు లేని మోక్షము తండ్రి పేరున తాత పేరున పదవి దొరకుకుట షుల భము. దొరుకు పదవిని సద్వినియోగము చేయుట కష్టము. అర్ధమేమి కాకపోయిన పంచ వర్షము ఉండుట షులభము.
@JESH2023
@JESH2023 2 ай бұрын
Dhanunjayareddy in AP= Rajshekar reddy in Telangana
@bhargavivandanakundala6732
@bhargavivandanakundala6732 2 ай бұрын
Ilanti vallani prajalu matalaki mosa poyi yennukunnaru jagan durmargam bharinchalenidi
@vishwanathreddy5543
@vishwanathreddy5543 3 ай бұрын
Mana rastra bathukki inni yellaga okka school bagu cheyyalani telyaledhu meru goppalu chepukuntaru
@KYousufknl
@KYousufknl 2 ай бұрын
సార్,చెప్పింది జరగాలి అంటే ప్రతి రాజకీయ నాయకుడు 10 సంవత్సరాల శిక్షణఅవసరం ,ఉద్యోగులు పాలింక్షలి ఎన్నికలు అనవసరం.
@kishorekumardas5662
@kishorekumardas5662 3 ай бұрын
Anta indirectly jagan ke support chestaru antunaru 🤔🤔
@VG619
@VG619 2 ай бұрын
Meeru mari ila pacchi ga chepite mavvayya fans hurt avvutaru andi 😂😂😂😂😂😂
@adithsrinivas4684
@adithsrinivas4684 3 ай бұрын
AP in worst situations 😔😭
@Rams-wr3bt
@Rams-wr3bt 2 ай бұрын
Mugguru prathivrathalu kalisi paramanamu vandutunnaru eppatiki saalaruthundho
@nolanvalentine1040
@nolanvalentine1040 2 ай бұрын
Orey.. Nuvvu IPS etla ainav ra vaari....we can see your bias clearly...
@PraveenKumar-pb8cu
@PraveenKumar-pb8cu 3 ай бұрын
Nee laga ammudu poye vallaki alage anipistundi Iqbal
@venkatg6202
@venkatg6202 3 ай бұрын
l good and great IPS officer Iqbal sir
@Moolavasi
@Moolavasi 2 ай бұрын
AP biriyani chesi pedite Tinna Adi AaRTu. Artists ni kooda tappu padatara ani ee sandarbsmga mimmalani adugataa unnanu adyaKSha?
@giribabusaggurthi862
@giribabusaggurthi862 3 ай бұрын
Business lu varasatvam ga raledu jaglak ki maha rotha garu dochi petti anni scams tho vachhai see what his income tax in 2004 and 2009
@yvraovisweswararao3613
@yvraovisweswararao3613 2 ай бұрын
మొన్నటి వరకు వైఎస్ఆర్సీపీ లో వున్నారు గుర్తు వున్నద సర్
@pitepoiujll
@pitepoiujll 3 ай бұрын
Superrrrrr 😅😂
@meesalaprasannakumar1657
@meesalaprasannakumar1657 3 ай бұрын
ఇంతకీ జగన్‌ qualificaton ఏమిటి? ఎవరైనా తెలిస్తే చెప్పాలి?
@narayanavenkataramana7297
@narayanavenkataramana7297 2 ай бұрын
Amma vodi ysr party. Odi poovataniku karanalu..
@sunv8500
@sunv8500 3 ай бұрын
Toka Bhajana Reddyluni pettukunnadu ....
@srinivasedupuganti120
@srinivasedupuganti120 3 ай бұрын
Jagan unfit as cm but people trusted him as ysr son and gave one chance he ruined AP with debts
@pdk4375
@pdk4375 3 ай бұрын
Enti matladuthunnaru sir. Meekaina ardamainda
@sunny8672
@sunny8672 3 ай бұрын
ఏపీ మాజీ సీఎం తెలివి తక్కువ వ్యక్తి ap మాజీ cm ఒక ఇడియట్
@krishnavenibairi3985
@krishnavenibairi3985 3 ай бұрын
Appudu antaa Cheppaledu ippudaa Cheppedii
@Kalakanty
@Kalakanty 2 ай бұрын
IAS IPs lu Marandi please meeru thine annam prajala chemata tho kattina pannulu me jeethalu 😂
@Neebabuturukodu
@Neebabuturukodu 2 ай бұрын
Oka saari party oodipotey ilaa matladutaru... nammaka drohulu
@raghureddy3251
@raghureddy3251 3 ай бұрын
Ediki ticket vachivinte he would have spoken differently... politics became worst these days
@VijayKumar-ps7xj
@VijayKumar-ps7xj 3 ай бұрын
Iqbal sir lacks integrity...let him explain his privious association with jagan..and vicevers ..bad in taste for prude🎉citizens
@abdulgani876
@abdulgani876 2 ай бұрын
NAMMAK HARAM ki artham veedu
@janaapparao1117
@janaapparao1117 3 ай бұрын
తింటే కదా రుచి తెలిసేది.
LIFEHACK😳 Rate our backpacks 1-10 😜🔥🎒
00:13
Diana Belitskay
Рет қаралды 3,9 МЛН
From Small To Giant Pop Corn #katebrush #funny #shorts
00:17
Kate Brush
Рет қаралды 71 МЛН
LIFEHACK😳 Rate our backpacks 1-10 😜🔥🎒
00:13
Diana Belitskay
Рет қаралды 3,9 МЛН