ద.భారత రైల్వే చరిత్రలోనే తొలిసారి DRM అరెస్టు | CBI Arrested Guntakal DRM

  Рет қаралды 237,684

ETV Andhra Pradesh

ETV Andhra Pradesh

10 күн бұрын

దక్షిణ భారత రైల్వే చరిత్రలో తొలిసారిగా ఓ DRM సీబీఐ వలలో చిక్కాడు.....! గుత్తేదారుల నుంచి లంచాలు తీసుకున్నారనే ఆరోపణలతో గుంతకల్లు DRM, DFM సహా మరో ముగ్గురిని సీబీఐ అరెస్టు చేసింది. మూడు రోజుల సోదాల అనంతరం ఐదుగురిని సీబీఐ కోర్టుకు తరలించింది.
----------------------------------------------------------------------------------------------------------------------------
#etvandhrapradesh
#latestnews
#newsoftheday
#etvnews
----------------------------------------------------------------------------------------------------------------------------
☛ Follow ETV Andhra Pradesh WhatsApp Channel : whatsapp.com/channel/0029Va7r...
☛ Download ETV Win App to Watch All ETV Channels for both Android & IOS: f66tr.app.goo.gl/apps
-----------------------------------------------------------------------------------------------------------------------------
For Latest Updates on ETV Channels !!!
☛ Follow Our WhatsApp Channel : whatsapp.com/channel/0029Va7r...
☛ Visit our Official Website: www.ap.etv.co.in
☛ Subscribe to Latest News : goo.gl/9Waw1K
☛ Subscribe to our KZbin Channel : bit.ly/JGOsxY
☛ Like us : / etvandhrapradesh
☛ Follow us : / etvandhraprades
☛ Follow us : / etvandhrapradesh
☛ Etv Win Website : www.etvwin.com/
-----------------------------------------------------------------------------------------------------------------------------

Пікірлер: 199
@gk-fc3vc
@gk-fc3vc 7 күн бұрын
రైల్వేలో అవినీతి పెరిగిపోయింది
@venkatakrishna1811
@venkatakrishna1811 7 күн бұрын
Mainly officers
@Arun-vy2tz
@Arun-vy2tz 6 күн бұрын
Modi govt silent on corruption
@RAMAIAHRamaih-de3bq
@RAMAIAHRamaih-de3bq 5 күн бұрын
అందుకే మోడీ గారు 15ఏళ్ల సర్వీస్ పెద్ద తలకాయ ల ను vrs కు పొయ్యేలా చేశారు యాత్ కు అవసరం ఉంది కదా అనే అలోచించి
@nikhilshahvuppala9081
@nikhilshahvuppala9081 5 күн бұрын
Which department has less corruption?
@venkatesh.4379
@venkatesh.4379 6 күн бұрын
గుంతకల్ డి ఆర్ ఎం ఆఫీస్ లో 50% అవినీతి ఉద్యోగులు చాల మంది ఇంకా Unnaru C B I is good job👍
@RandomRads
@RandomRads 3 күн бұрын
That's not how it works. Now CBI, TV Press and Judge will take their cut and leave them. If CBI does a good job, there'll be no corruption in the first place.
@PawanTej-2014
@PawanTej-2014 2 күн бұрын
Sare kani 1st MLAs ki acres lo houses vunnay , ec ki matram lacs property antaru, poy vallani patkomanu 1st
@Jayam567
@Jayam567 Күн бұрын
​@@PawanTej-2014నిజమే కానీ, పబ్లిక్ సర్వీస్ లో ఉన్నవారు 99% కరప్షన్ లో ఉన్నారు
@ramakrishnarajana5006
@ramakrishnarajana5006 7 күн бұрын
రైల్వే లో అంతా లంచాలు బాగా ఎక్కువ
@venkatakrishna1811
@venkatakrishna1811 2 күн бұрын
@@ramakrishnarajana5006 comparitvey lesser than State Govt
@chirupotti6511
@chirupotti6511 5 күн бұрын
రైల్వే ఆఫీసర్లకు టెండర్ ద్వారా వీళ్ళకు కార్స్ పెడతరు ఏదో బతుకుదెరువుకు car నడుపుతుంటే ఆఫీస్ పర్పస్ రాకుండా వైఫ్ కు పిల్లల స్కూలుకు ట్యూషన్లకు షాపింగ్ మాల్కు కూరగాయలులకు .. ఇలా తిప్పితే డ్రైవర్ కి ఏం డబ్బులు మిగులుతాయి
@raju631
@raju631 8 күн бұрын
😂😂😂😂అరెస్ట్ ఏ మిగులుతుంది, ఒకసారి bail వొస్తే ఇంక అంతే 😂😂😂😂
@MUBBK
@MUBBK 8 күн бұрын
That is democracy
@railraju5744
@railraju5744 7 күн бұрын
Dont worry bro ! that fellow will go to home then jail. Rlys rules are very strong
@user-jt7yh4pe3x
@user-jt7yh4pe3x 5 күн бұрын
Karma okatundi
@MUBBK
@MUBBK 5 күн бұрын
@@user-jt7yh4pe3x no guarantee for tat ..whr is the proof
@narenderjt
@narenderjt 3 күн бұрын
అంతా దోచు కోవడమే..😮
@BOY-4rA-GIRL
@BOY-4rA-GIRL 8 күн бұрын
Excellent CBI work.....
@MUBBK
@MUBBK 8 күн бұрын
Ful ka
@BOY-4rA-GIRL
@BOY-4rA-GIRL 8 күн бұрын
@@MUBBK ??
@janardhanreddyreddy5250
@janardhanreddyreddy5250 8 күн бұрын
Jagan, వివేకా గారు హత్య కేసులో ఏమి చేయ లేరు
@MUBBK
@MUBBK 8 күн бұрын
@@BOY-4rA-GIRL wt is there excellent here ? Everyday a lot of scams ...WT is the end result? They are not getting punishment...it's all time waste
@chitvelmujeebkhadri131
@chitvelmujeebkhadri131 7 күн бұрын
Already there are few employees in oil tankers fraud case in Gooty division, they are on bail and working regularly and making more money
@laxminarayanakukkapalli5667
@laxminarayanakukkapalli5667 5 күн бұрын
ఒక్క గుంతకల్లు మాత్రమే కాదు అన్నీ division లలో ఇదే వరస పెర్సెంటేజ్ లేకుండా ఒక్క అగ్రిమెంట్ కూడా జరగదు
@user-el2ow5tg3j
@user-el2ow5tg3j 5 күн бұрын
"అప్పులేని సంసారమైన పాటే చాలు తప్పులేని జీతమొక్క తారమైన చాలు "...అన్నమయ్య.
@malothnagaraju6694
@malothnagaraju6694 7 күн бұрын
సీబీఐ Independent వ్యవస్థ కాదు అందుకే సీబీఐ నీ నమ్మటం నిజమేనా
@bellanajnanesh4237
@bellanajnanesh4237 5 күн бұрын
Nee nammakam evadiki kaavali 😂. Nammithe nammu nammakapothe maaney
@Jayam567
@Jayam567 Күн бұрын
కష్టమే, పీఎం చేతిలో ఉంది కదా
@mohanreddynelapalli2411
@mohanreddynelapalli2411 4 күн бұрын
విజిలెన్స్ కోమాలో ఎల్లప్పుడూ ఉంటుంది
@thimothicherukurithimothi8218
@thimothicherukurithimothi8218 8 күн бұрын
ఏమయ్యా అలాంటి వారినైతె అరెస్ట్ బ్రేకింగ్ న్యూస్ లు పాసులు అని సుత్తి కొట్టి నట్టు చెబుతారు వివేకానంద రెడ్డి కేసు 16 నెలల కేసులు ఏమైనాయి సీబీఐ ఈ లాంటి చిన్న చిన్న కేసులు పోలీసులు చేసే కేసులకి
@RameshBabu-vb4tp
@RameshBabu-vb4tp 7 күн бұрын
Vote ki note case, skill scam lanti pedha case lu vallu vadilestaru sir
@thimothicherukurithimothi8218
@thimothicherukurithimothi8218 7 күн бұрын
Vote కి నోటు case , skill fake అందువలనే అది ఎవరూ పట్టించుకోరు
@user-qy6en3sv3b
@user-qy6en3sv3b 6 күн бұрын
ఇది చిన్న విషయం కాదు బ్రదర్ . మొన్న కోరమండల్ EXPRESS ప్రమాదం జరిగి వందల్లో ప్రాణాలు కోల్పోయారు . ఇలాంటి వెధవల వల్లనే లంచాలు దొబ్బి నాణ్యత లేని పనులు కు అనుమతులు ఇచ్చి నాశనం చేస్తున్నారు
@rajyalakshmik9102
@rajyalakshmik9102 5 күн бұрын
​@@RameshBabu-vb4tp,అవును,ఫోన్ ట్యాపింగ్ కేసు లు కూడా😂
@jagananna6415
@jagananna6415 5 күн бұрын
ఏరా పచ్చ లుచ్చా గాళ్ల ఉచ్చ తాగే లుచ్చ నా కొడకా జగన్ అన్న మోడ్డ గుడిసెయ్ వరకు మీకు నిద్ర పట్టదా
@srkwrld7025
@srkwrld7025 8 күн бұрын
Yes Anni Division la lo cheyali SODAALU ...CBI
@nicegui25
@nicegui25 8 күн бұрын
అత్యాశకు పోతే అంతే మరి
@malothnagaraju6694
@malothnagaraju6694 7 күн бұрын
అంతే ఎం తీసుకోకుండా అలానే జైల్ లో పెట్టండి
@gopimanchineni6104
@gopimanchineni6104 8 күн бұрын
State level lo revenue department lo highest corruption jarigithe…central level lo Railway lo highest corruption chestharu
@MrRaceles
@MrRaceles 8 күн бұрын
చెన్నై హైదరాబాద్ వైజాగ్, CBI ఎవరి దారి వారిదే, ఎవరో ఒకరు కొంచెం కరెక్ట్ గా ఉంటారు. రిపోర్ట్ ఇస్తే తిరిగి విజిలెన్స్ వాళ్ళ కు కూడా తెలియజేసి కంప్లైంట్ ని నీరు కార్చే వారు కూడా ఉన్నారు. (పేరు తెలుస్తే చంప డానికి కూడా వెనుకాడరు అందుకే పేరు గొప్యం గా ఉంచు అంటే, వేరే విధంగా బయట పడేలా చేస్తరు ,దాంతో భయపడి కేసులు వాపస్ చేసేది ఎక్కువ ఉంటాయి )
@vckg4414
@vckg4414 4 күн бұрын
Dari drop L.K.lu Inka Sana ne chesintaru Aa Rail journey lu Tagginchukodam better Eda Eppudu Edi Ekkada Ela Enduku Kuli potundo Okka Guntakal eh kadu
@venkatakrishna1811
@venkatakrishna1811 2 күн бұрын
@@MrRaceles vigelence totally corupted they dont go to higher officeals
@SrinuvasuNellipudi-kr1ep
@SrinuvasuNellipudi-kr1ep 8 күн бұрын
కాంట్రాక్టర్ మంచి పని చేశాడు
@vckg4414
@vckg4414 4 күн бұрын
Kontha varaku Bharincha leka Complaint chesadu Lekpote sikatloo Andariki Thelisi Thelisi Anni jarigi potantay Maa APPSC DyEO exam lekka
@suneelsai_e4123
@suneelsai_e4123 8 күн бұрын
One time arrest, next time bail.😂. Quite natural.
@srinathm6628
@srinathm6628 8 күн бұрын
ఇలాంటి వారిని Dismiss cheyali
@TSreedev
@TSreedev 8 күн бұрын
Unable to Eradicate Bribery from India.
@phanindrareddy2734
@phanindrareddy2734 8 күн бұрын
Please visit not only Guntakal. All divisions means secunderabad, hyderabad, guntur, vijayawada without bribe no bill pass, officers directly told first give money after start the process bill
@07Ap1a0608
@07Ap1a0608 8 күн бұрын
People are also directly asking for 2000rs, biryani and quarter to cast their vote
@srinivasprabhakar8068
@srinivasprabhakar8068 6 күн бұрын
@@phanindrareddy2734 Super, Jai ho. Mr.Railway Minister. Well training from Railway Board . I think these Railway Contractors become habit of SBI BONDS,And made Railway Officials also take Bribe. Super😎
@DrSandeepVet-gi6et
@DrSandeepVet-gi6et 7 күн бұрын
Please arrest vizag DRM.
@mindmirror7902
@mindmirror7902 7 күн бұрын
What happened?
@Ravi-nb2gg
@Ravi-nb2gg 8 күн бұрын
NO BAIL TO THIS FELLOWS. SHOULD BE IN JAIL FOR EVER.
@purushothamsripada1101
@purushothamsripada1101 4 күн бұрын
every DRM should be prosecuted immediately....what is this.....CBI should immediately verify all
@likemes6337
@likemes6337 8 күн бұрын
Remove job
@sukanthbabu6137
@sukanthbabu6137 8 күн бұрын
Superrrrrr
@sgopikrishnakishore3806
@sgopikrishnakishore3806 8 күн бұрын
👏👏👏
@gatturamarao9234
@gatturamarao9234 Күн бұрын
Congratulations 🎉🎉🎉🎉
@padavalavaraprasad-mi5lf
@padavalavaraprasad-mi5lf 3 күн бұрын
gud
@luckyraj4978
@luckyraj4978 8 күн бұрын
CBI kuda tiskoni vadilesthundi mire chudadandi
@saineeli797
@saineeli797 8 күн бұрын
What about corrupt politicians?? You can't see them because you are working for them.
@hariharakumardevarakonda3386
@hariharakumardevarakonda3386 4 күн бұрын
RULES ARE ONLY FOR COMMON PEPOLE ALL *POLTICAL LEADERS AND PUBLIC REPRESENTVAIVE ARE EXEMPETED*
@Jayam567
@Jayam567 Күн бұрын
చంబా స్కిల్ స్కాం, ఓటు కి నోటు తెల్చండి
@surya53700
@surya53700 Күн бұрын
@@Jayam567 పిల్ల సైకో కెసిఆర్ నీ వెళ్లి అడుగు చంద్రబాబు పేరు ఎందుకు పెట్టలేదు అని వోట్ కి నోట్ కేసులో సిగ్గు లేదు అద్భదలు చేపటానికి, స్కిల్ కేసే తీర్పు ఎస్సీ లో రిజర్వ్ లో ఉన్నది అది కోడా బయటకి వస్తది 🫷 పిల్ల సైకో
@MUBBK
@MUBBK 8 күн бұрын
Great people.. great humans ..great love towards country ....soon it will b worst
@nabijilani7203
@nabijilani7203 2 күн бұрын
Congratulations very nice
@healthhunt4217
@healthhunt4217 Күн бұрын
Why contractor give. Money to. Railway officials through bribe kindly enquiry above things by cbi. .
@mohansikhakolli
@mohansikhakolli 3 күн бұрын
Good moment
@user-rw1xc3lz8l
@user-rw1xc3lz8l 7 күн бұрын
With in 15 days court give bail to him...jayaho cbi
@urmm98643
@urmm98643 7 күн бұрын
Very nice
@NarendraBabu895
@NarendraBabu895 6 күн бұрын
Vivekananda reddy champinavanni vadilesi family kosam edo konchem money tesukunte tappemundi , cbi nuvvu siggupadali
@prrao1945
@prrao1945 7 күн бұрын
పాపం జీతాలు చాలడం లేదేమో.
@raghunathreddybudda-hk1jc
@raghunathreddybudda-hk1jc 8 күн бұрын
Unless dismissed no use
@RiyanshRoy786
@RiyanshRoy786 Күн бұрын
ఇంకోసారి లంచం తీసుకోవాలంటే ..........?
@bhagatsoul
@bhagatsoul 8 күн бұрын
CBI 😂😂😂😂😂. Funny. Avinash ni cheyaleka mangalavaaram
@praveenkumarreddy7674
@praveenkumarreddy7674 7 күн бұрын
Same alaney bolludu ni kuda cheyali kada 😂
@bhagatsoul
@bhagatsoul 7 күн бұрын
@@praveenkumarreddy7674 em reddy kula picchi baaga vunnattundhi neeku. Dhwesham penchadu mi 420 reddy meeru guddiga nammuthunnaru. Emi chadhuvkunnav nuvvu
@lakshmanaraopavuluri1608
@lakshmanaraopavuluri1608 4 күн бұрын
Good News for People Who are paying Genuine Tax for the Government of India
@manjunathgt9851
@manjunathgt9851 4 күн бұрын
Shocking
@nswammy5595
@nswammy5595 6 күн бұрын
Contract Employees payment lo nu commission kodatharu..... CBI vallu danemeda drusti pattali Mari......
@PPrasad-i5l
@PPrasad-i5l 7 күн бұрын
Aden mahammadulla no one present present Raichur aden
@nakkasairamprasad790
@nakkasairamprasad790 8 күн бұрын
సీబీఐ గొప్ప పనితనం ఈ విషయం లో కన్పిస్తుంది
@railraju5744
@railraju5744 7 күн бұрын
Shame ! Shame !
@uddalavaraprasad
@uddalavaraprasad 5 күн бұрын
Jai hin
@krishnamohanappala8780
@krishnamohanappala8780 3 күн бұрын
మరి రాజకీయనాయకులు మాట ఏంటి వాళ్ళకి ఇలాంటివి వర్తించవా
@shyamalayerramilli7859
@shyamalayerramilli7859 Күн бұрын
వాళ్ళకి ఏ చట్టాలు వర్తించవు. అందుకే ఇవాళ రేపు చాలామంది నేరస్తులు రాజకీయనాయకుల అవతారం ఎత్తుతున్నారు. ప్రజలు అమాయకులు. రాజకీయనాయకులకు అరెస్టు చెయ్యాలంటే ఎంఎల్ఏ, ఎం పి లకు గవర్నర్ లేదా స్పీకర్ అనుమతి ఉండాలి. పోలీసులు రాజకీయ నాయకుల మాట రూల్ ప్రకారం వినవ లసిన పరిస్థితి లో వాళ్ల పై ఏ మో చర్యలు తీసుకో గారు
@rajamohanadabala658
@rajamohanadabala658 4 күн бұрын
Good cbi
@kaleravindra5994
@kaleravindra5994 6 күн бұрын
Tc... person ☝️
@kotagiriravikumar879
@kotagiriravikumar879 8 күн бұрын
3 tharalu govt job rakunda chaiyali , friends and family valaki kuda , velani thesukoni vayli concentrate camp lo vaysi track panulu chaypinchali life long !!
@ramagopalmaddi7109
@ramagopalmaddi7109 2 күн бұрын
NOOOOOO OCCURED ANY. HE TAKE BAIL AS PER LAW. THEN AFTER ALL ISSUES AT COURT
@purushothamsripada1101
@purushothamsripada1101 4 күн бұрын
Good they should be suspended immediately
@ThDaniel
@ThDaniel 4 күн бұрын
Shameless fools are looting people.
@perupoguvijay
@perupoguvijay Күн бұрын
ఆల్ రైల్వే ఎంప్లాయిస్ ద మోస్ట్ కరప్షన్ ఇండియాలో ఎన్ని కాంబినేషన్ వెనక పోవటం మళ్లీ వదిలిపెట్టడం మళ్ళీ వసూలు చేసుకోవటం
@uddalavaraprasad
@uddalavaraprasad 5 күн бұрын
Saspend cheyali
@rkraop7512
@rkraop7512 5 күн бұрын
It is their existing, ongoing, practical Fundamental Right, can not deprived as they have to pass on to their higher ups.even if they stop This is our system.
@nagaraju6724
@nagaraju6724 7 күн бұрын
Super 2010 LARGESS
@user-cl8oy6hb5t
@user-cl8oy6hb5t 7 күн бұрын
CBI andharni arrest chesthundhi, okka YCP ardhika neragallanu thappa...
@user-em1fr2hk4b
@user-em1fr2hk4b 8 күн бұрын
Vijayawada Railway Station to visakhapatnam passengers low middle-class pupils and middle class pupils pasdanger train and express train general coaches 8compartment alloatment cheyyndi
@user-ih7rq4ld1t
@user-ih7rq4ld1t 2 күн бұрын
At the same time the CBI will investigate all platforms in aindian railways, in connection with passenger sitting chairs often changing, water taps with no wster and bath rooms in abbeyance condition. Unnecessarily, they are swindling thousands of crores for installing and destruction as pretend to be . Bills are passed without excution of work. Major portion of amount is not spending only swindling. Corruption is major occurs in civil engineering. View it very seriously to save public money.
@ShivaKumar-ug5su
@ShivaKumar-ug5su 4 күн бұрын
Maa sse gatha 3 years lone ma dhagara mamalni bayapeti anavasaranga cherge sheets istu dhadapu 20 to 30 cr akramanga sampadhinchadu
@DVROnly
@DVROnly 6 күн бұрын
Ippudu prasanthanga undi
@rajaraorachurivenkata1859
@rajaraorachurivenkata1859 7 күн бұрын
News. Is ok. But, what are further proceedings?
@balabhaskarvennelakanti6092
@balabhaskarvennelakanti6092 5 күн бұрын
Government should handover their properties. Others will not do corruption
@rajeshvelamarthi2
@rajeshvelamarthi2 7 күн бұрын
strict actions tobe taken who are playing with human saftey
@srikanthn2164
@srikanthn2164 3 күн бұрын
Emi chestharu just suspend anthe kada service nunchi spot removal emi ledu kada
@orn1415
@orn1415 5 күн бұрын
R.Corry Ch.OS in Diesel Loco Shed is SO Dangerous
@karumurinagavenkatasatyana9591
@karumurinagavenkatasatyana9591 2 күн бұрын
Andari drm la py najaru veyyali cbi
@emmanuelvudi5281
@emmanuelvudi5281 5 күн бұрын
Railway lo chalamandi ilanti vedavale vunnaru,punishment gattiga vundalu
@healthhunt4217
@healthhunt4217 3 күн бұрын
Why. Contractor not arrested. Contractor give. Laks lakhs to railway higher officials by scam.
@user-wt4xb5gi7i
@user-wt4xb5gi7i 7 күн бұрын
134
@vekatathummala412
@vekatathummala412 5 күн бұрын
Chala andaruelagamay
@srinivasboina5299
@srinivasboina5299 4 күн бұрын
అందరూ అకావాటుకి పడిపోయరు
@satyanarayanageddam4636
@satyanarayanageddam4636 8 күн бұрын
In waltair division and khurda division CBI shoud focus.
@vkkumar6999
@vkkumar6999 2 күн бұрын
Yes, Satyanarayana, your correct
@ravipastham2772
@ravipastham2772 8 күн бұрын
Andaru ilane cheyyali
@seshasayananantha3466
@seshasayananantha3466 5 күн бұрын
All officials are demanding bribe What about others? More amt is demanded for sanctioning pensions.Municipal officials are highly corrupted.I req CBN sir to impose heavy punishments to those officials who take bribe
@popularworld8893
@popularworld8893 2 күн бұрын
Vijayawada division lo kuda corrupted officers andaru.
@venkatakrishna1811
@venkatakrishna1811 2 күн бұрын
@@popularworld8893 👌
@prime8krish
@prime8krish Күн бұрын
why did you reveal name of the contractor? useless media
@KiranKumar-sy2px
@KiranKumar-sy2px 6 күн бұрын
Ilanti varu chala mandi vunnaru ilanti varini dismiss cheyali
@nani5987
@nani5987 6 күн бұрын
Nothern states lo patukovali kada?...south lo enduku?...North lo trimingalalu dorukutayi
@PawanTej-2014
@PawanTej-2014 2 күн бұрын
Sare kani 1st MLAs ki acres lo houses vunnay , ec ki matram lacs property antaru, poy vallani patkomanu 1st
@vjampa
@vjampa 7 күн бұрын
Please suspend
@prasadsatya8532
@prasadsatya8532 5 күн бұрын
Let put him in Jail not to come in entire life
@ambatiumasankarprasad8715
@ambatiumasankarprasad8715 7 күн бұрын
Train Accidents are occurring only with his type of DRM.
@ramireddymedam6337
@ramireddymedam6337 5 күн бұрын
Elantivi ae vyavastha lo jaragadam ledu vakkati chupinchagalara?kotlu vunna vallandaru neethimanthula?neethigane sampadinchara? bhummida neethimanthudu vakkadu ledu edi srustikarthaina Devudu eichina statement kadantara?
@ShivaKumar-nf2oh
@ShivaKumar-nf2oh 8 күн бұрын
India lo corruption lo telugolu first anukuntaa😢😢😢
@bhagatsoul
@bhagatsoul 8 күн бұрын
Jagan prabaavan
@gopichanddasari4848
@gopichanddasari4848 7 күн бұрын
​@@bhagatsoulne antha erripook gallu ekkuva ayyaru.... Ekkada edi jarigina jagan antavendi?? Ereipooktanam needi 1 ereipooktanam bro....
@thippalurinarayanareddy4678
@thippalurinarayanareddy4678 Күн бұрын
​@@bhagatsoul chambha gadu vachadu karuvu techadu
@justiceforall3555
@justiceforall3555 5 күн бұрын
Meeru atanane arrest chestunaaru E duamond necklace lu ante ah wife lu kuda enta torture chestunaaru So vella tho paatu valla wives ni kuda arrest cheyandi Adi jarugithe, trust me Desam lo e bribes control avutaayi
@gunakalasubrahmanyam6617
@gunakalasubrahmanyam6617 4 күн бұрын
Guntakallu lo rly division lo unnadi chetta officers Renigunta to gudur unna demo Memo passenger train's ni remove chesaru. Express trains ki vendodu rly station lo stop remove chesaru . waste fellow s
@Jaya-ls2nq
@Jaya-ls2nq 8 күн бұрын
Nothing is going to happen 😂😂
@yesimvasu6845
@yesimvasu6845 6 күн бұрын
Okadu yemi chala mandi unnaru chudandi ayya
@user-wt4xb5gi7i
@user-wt4xb5gi7i 7 күн бұрын
Indian government employee ??? 😂😂😂😂😂
@kljchnd5622
@kljchnd5622 4 күн бұрын
Vijay mallya ekada unado marchi poyaru ! Edhi 5yrs gurtu petukovala 😂😂
@luckyraj4978
@luckyraj4978 8 күн бұрын
CBI AMI CHEYADHU VADILESTHUNDI RAILWAY KADHA
@user-ze6et5cg9v
@user-ze6et5cg9v 7 күн бұрын
😂😂
@srinivasprabhakar8068
@srinivasprabhakar8068 7 күн бұрын
Yes,Because SBI BONDS, BJP Oppenly accepting. Railway Official are also why not we. ? opetate these type of Bonds (CASH,JEWELLARY,LAND). . If Top Railway officials are irresponsible. These things will happen. Past 10 years BJP Govt.running. First time in the History of INDIAN RAILWAYS. 😎SUPER😁😮
@rayudugeda8285
@rayudugeda8285 8 күн бұрын
ANDHRA INDIA LABOUR PEOPLE
@rameshpilli638
@rameshpilli638 3 күн бұрын
Baaga doola teerindhi 😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂
@divakarpandula4252
@divakarpandula4252 8 күн бұрын
Andhariki lanchalu alavatu chesaru Andhra Pradesh jagan gani manushulu....
@thippalurinarayanareddy4678
@thippalurinarayanareddy4678 Күн бұрын
Chambha gadu time lo kuda lanchalu vunnai ra pacha lanjakoduka
I CAN’T BELIEVE I LOST 😱
00:46
Topper Guild
Рет қаралды 115 МЛН
DO YOU HAVE FRIENDS LIKE THIS?
00:17
dednahype
Рет қаралды 97 МЛН
THEY made a RAINBOW M&M 🤩😳 LeoNata family #shorts
00:49
LeoNata Family
Рет қаралды 35 МЛН
Jagan & Co Terrified about Raghurama Case, Ponnavolu Offers Weak Defence
18:45
Jana-Gana-Mana-Movie telugu 2022 court scene || #janaganamana #courtscene
13:29
F2V - FOOD&FASHION VLOGS
Рет қаралды 1,4 МЛН
I CAN’T BELIEVE I LOST 😱
00:46
Topper Guild
Рет қаралды 115 МЛН