India lo అవినీతితో కూడిన రాజకీయ నాయకులు ఉన్నంతవరకు ఇలాంటివి ఎన్ని చేసినా ఉపయోగం లేదు ఇలాంటివి ఎంతమందో వారి యొక్క టాలెంట్ చూపించుకుంటూ ఉన్నారు బట్ మన రాజకీయ నాయకులు వల్ల అది ముందుకు పోదు అదే వేరే దేశంలో అయి ఉంటే వాళ్ల చాలా వరకు ప్రోత్సహిస్తారు . కానీ ఏదో ఒకటి అద్భుతం జరిగి వారి యొక్క టాలెంట్ ను ముందుకు తీసుకుపోవాలని కోరుకుంటున్నాను
@Venkateswarlugopavaram-jj8xhАй бұрын
*
@Bharavi-yk5gpАй бұрын
ఊరకే నిరాశతో మనదేశాన్ని నిందించకండి. పెట్రోలుకు ప్రత్యామ్నాయ ఇంధనాల కల్పనను మనదేశంలోనే కాదు. ప్రపంచ వ్యాప్తంగా ఎదురుదెబ్బలు కొడుతున్నారు. నీటితో నడిచే కార్లను ఇంగ్లండ్ లో 15 యేళ్ళకిందటే టెస్ట్లు జరిగాయి. అవి సక్సెస్ కి అర అడుగు దూరంలో ఉన్నట్లు, మనదేశ టాటా కంపెనీకి ఫ్రీగా టెక్నాలజీ బదిలీ ఒప్పందం కుదుర్చుకున్నట్లు అప్పట్లో వార్తలు వచ్చాయి. ఏమైంది? డాలర్ విలువ పడిపోయేంతవరకు ఈ ప్రయత్నాలు ముందుకుపోవు.
@JanakiSumedhАй бұрын
Well done varun kumar sir...take every negitive coment as a step to over come drawbacks and develop it by keepiing it in mind...respect from kurubas to u
@AnilKumar-wk6xcАй бұрын
Varun గారికి అభినందనలు
@bhaskarchowdary5246Ай бұрын
All the best Varun 🎉, I know you will reach next step.
@ggayathri5329Ай бұрын
నీ కడుపు సళ్లగుండ 👃 మంచిగా బతుకు నాయన , నీవు గనక చైనాలో వుంటే అక్కడి ప్రభుత్వం నిన్ను నెత్తిన పెట్టుకు చూసేది anyhow , భారతదేశపు ముద్దు బిడ్డవు నీవు ,Go ahead , నీ కంటూ. ఒక రోజు వస్తుంది , నిన్ను చూస్తుంటే ఆనంద భాష్పాలు వొస్తున్నాయి 👃🕉️✝️☪️🪔🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳
@janagondayaseswini4828Ай бұрын
@@ggayathri5329 idi nijam andi.tanu swami vivekananda jayanti roju ante January line scooty successful ga hydrogen tho run chesaru.kondariki adi nachaledu.danni oka kantri student spoil chesadu.mari Danni rebuilt chesaru..tarvata kaneesam okka appreciation ledu tana workplace nundi.chala Mandi itanem chestadu Ani navvukunnaru.anni barinchadu na tammudu
@indianchannel323Ай бұрын
Religion all are not equal.... madam..... Cristian and islam fake religion
@basineni_manoharАй бұрын
నీలాంటి సెక్యూలర్ కొజ్జాలు దేశానికి చాలా ప్రమాదకరం
@janagondayaseswini4828Ай бұрын
@@realityofliving_life sir every year evaro okaru kotta features unna phones ni update chesam antuu.kani ento istamga kontunnam..alage water tho nadiche Bandini inka kotta marpulu cherpulato tayaru chese vallu vastu undali ..appude pollution control avtadi
@techinfocareerguidanceАй бұрын
ellanteve already implemented andi, koncham different ga kani vallane raneyaledhu, sunder water technology anne same use chesaru, kit cost is 25k
@yogeswararaovinakollu9005Ай бұрын
వాణిజ్య సరళిలో ఇటువంటి technology ని ఉపయోగించుకోగల స్థితిని చేరగలిగితేనే మంచి ఫలితాలు రాబట్ట వీలు చిక్కుతుంది. హైడ్రోజన్ చౌక అయిన ఇంధనం అనే ప్రచారం ఉన్నాగానీ దానియోక్క ఉత్పత్తి, రవాణా మరియు వినియోగంలో safety problems చాలా నిర్ణయాత్మక మైనవని నిపుణుల అభిప్రాయం.
@varunkumar-yd7nyАй бұрын
మీరు చెప్పినది అక్షరాల నిజమే సార్. Storage and transport సమస్యలు ఉన్నాయి కాబట్టే హైడ్రోజన్ ఇంకా అందుబాటులోకి రాలేదు. కానీ త్వరలో అన్ని సమస్యలకు తగిన ఉపాయాలు కూడా వస్తాయి అని నమ్ముతున్నాను.
@dinu143foreverАй бұрын
All the Very Best VARUN sir, Take patent for your Innovation. Register for a startup, meet the good leaders like NITIN GADKARI sir and take support from Govt of India. We all hope and pray for your success in this endeavour. Lot's of Love and respect from Hyderabad.
@subramanyamsastryvajupayaj331Ай бұрын
Really Encourages meet him, good suggestion sir.
@venkateshpolisetty5624Ай бұрын
Gov and Private companies should recognise this awesome implementation
@venkateshyandra4564Ай бұрын
ఇంతక ముందే మన కోనసీమ జిల్లా లో పుల్లేటికూరు చెందిన స్కూల్ మాస్టర్ తయారు చేశారు
@janagondayaseswini4828Ай бұрын
Sir Ila hydrogen meeda work chesina vallandaru mana state ku , country ku chala avasaram.hydrogen era lo oka pradana patra posistunna vallandarini mana state use cheskunte baguntadi kada
@venkatakrishna1811Ай бұрын
Yes no one noticed him, except common people
@GaneshKonatalammvАй бұрын
Brother ఇతను యూట్యూబ్ లో అన్ని చూసి అవి కాపీ కొట్టి తను చేసినట్లు బిల్డప్స్ ఇస్తున్నాసాడు ఫేక్ ఇన్నోవాటర్
@GaneshKonatalammvАй бұрын
ఇతను యూట్యూబ్ లో వేరే వాళ్ళు చేసినవి చూసి కాపీ కొట్టినాడు ఫేక్ ఇన్నోవేటర్ He is a fake innovator who saw what others had done on KZbin and copied it
@janagondayaseswini4828Ай бұрын
@@GaneshKonatalammv avna boss mari meeru youtube lo chusi maricheyalekapoyara?ey youtube channel lo explode avvakunda chepparu?buildup istunnadu Ani antunnaru Meeru kanuka talchukunte ongc vallanu kuda ilage anela unnare..endukante vallu kuda ide technology ey vadaru kabatti
@JaiBhaarathАй бұрын
అలాగే ఈ హైడ్రోజన్ ద్వారా కరెంట్ తయారు చేసే విధానం కూడా డెవలప్ చేయండి ,అంటే ఒక ఇంటికి అవసరమయ్యే కరెంటు ని చిన్నసైజు లో తయారు చేసి అందరూ ఉపయోగించుకునే విధంగా చేసి ఇవ్వగలిగితే బాగుంటుందని నా ఉద్దేశ్యం, జయహో శ్రమ శక్తి ,
@srikanthsarjanaa8075Ай бұрын
Hydrogen tayaru cheyadaniki current kavali. Hydrogen is expensive than power.
@JaiBhaarathАй бұрын
@@srikanthsarjanaa8075 ఆ విషయం నాకు తెలియదండి , థాంక్స్,
@GaneshKonatalammvАй бұрын
వీనికి ఆ knowledge లేదు ఇది ఐఐటీ వాళ్ళు ten years క్రితం చేసిన ఆ ప్రాజెక్ట్ ను కాపీ కొట్టిన ఫేక్ ఇన్నోవేటర్
@janagondayaseswini4828Ай бұрын
@@GaneshKonatalammv vadu veedu ante pallu raltai.ey iit vallu chesaro kasta vallanu teeskurandi.evari daggara copy kottado chuddam.okavela vallu chesinatlu aite adi bayataku ravali kada.hindu paper loo appatlo hydrogen cylinder ni oka pedda cylinder ni bandiki attach chesina vallanu chupincharu okavela meeru adey idi anukunnatlaite mee ee telivaini museum lo pettali
@janagondayaseswini4828Ай бұрын
@@GaneshKonatalammv vadu veedu ane ee samskaram Mee Amma meeku Baga nerparu ....
@SmileysdptАй бұрын
Varun Brother Nuvvu Chala Great 👏👏 Ilanti Vijayalni Enno Sadinchali Ani Korukuntunnam 💐💐👍🥰
@Madman95289Ай бұрын
ముందు ఆ వ్యక్తికి రక్షణ కల్పించండి , కొన్ని బయటకు చెప్పకూడదు బయటకు చెప్తే ఆ మనిషి ఉండడు.
@MannamRamuluАй бұрын
Yes
@svssathivolgs6478Ай бұрын
Yas నేను అదే అనుకుంటున్నా ఎందుకంటే పెట్రోల్ బ్యాంకులు వాలు లాస్ అవుతామణి అతని ఏమైనా చేయొచ్చు sefe past
@naveenreddym61376 сағат бұрын
😂 idi 80 years back nunde vunnai . Without petrol kadhu idi just waste
@trammanoharlohia4959Ай бұрын
వరుణ్ కి శుభాకాంక్షలు 🌹
@TrailersBossuАй бұрын
Na childhood nunchi chustunna water tho run ayye bikes ani, ekkuva milage iche bikes ani , air n solar tho run ayye bikes ani , okkati kuda market loki raledu, only news lone vastai
@varunkumar-yd7nyАй бұрын
Somethings takes time to come to market. The vehicles we use didn't come to the market within a day. Complete research is necessary to give a complete project to the customers. Someday it will be possible.
@pr-uw3fqАй бұрын
Avi ravadan kashtan bro thokkestharu
@varunkumar-yd7nyАй бұрын
@@pr-uw3fq nijame bro, kaani mana Pani manamu cheyaali.
@GnanaPrakash86APАй бұрын
Others might be real, but how TF can anything run of water bro? It's the most stable and low energy chemical based on hydrogen and water. This is just a hydrogen fuel engine. News vallu edho istam vachhinattu cheptunnaru
@naiduruthala6249Ай бұрын
ఇలాంటి వారికీ ప్రభుత్వం ఆదుకోవాలి ఫైనాన్స్ పరంగా ఆదుకోవాలి 🙏నేటి యువత కు ప్రజలు కు ఉపయోగం ఈయనకు ప్రభుత్వం ప్రోత్సాహం చేయాలి
@HanumanthaReddy-q7s3 күн бұрын
Good Teacher and student Swamy Vivek bless you.
@shridharkokal1991Ай бұрын
Super dupar Dear❤
@ajsarveswararao2416Ай бұрын
Great, all the best 👌👌👌
@tadigovindhu7938Ай бұрын
Good 👍 All the best 🎉 God bless U 💐
@SuryaBhaskaraReddyVelagalaАй бұрын
Hydrogen is very explosive. So safety precautions should be properly followed. All the best Varun & Team.
@bhavanik8234Ай бұрын
Yes he made a seafty device called flame arrester to getout from explosions
@naveenreddym61376 сағат бұрын
@@bhavanik8234flashback arrestor
@vm5669Ай бұрын
Nice👌 All the best varun👍
@gopalmalapati1446Ай бұрын
హాట్స్ ఆఫ్ తమ్ముడు వరుణ్ గారు.
@shreenivasuluАй бұрын
All the best varun🎉
@nagarajasarmanandyala276Ай бұрын
Congrats. We are with you master
@saitesting9242Ай бұрын
Great achievement varun all the best
@Bharatha231Ай бұрын
ప్రపంచ లేనే మహాన. వ్యక్తిలు తెలుగు రాష్ట్రాలు కొప్పులు కొప్పలు వున్నరు కానీ ఇక్కడ mla cm యదలకి బుద్ధి రాదు ఇలాంటి పట్టికిచారు 😢😢
@bhargavlankaАй бұрын
Great sir, man a daggara new innovations ki support undadhu. Thoughts need to sell corporate
@RajasekharRajasekhar-gb2ctАй бұрын
Super Anna l am konanki Rajasekhar kalyandurg
@jaggiswamey8932Ай бұрын
Om.I wishing Him All the Success
@Venkateshwarlu98Ай бұрын
అభినందనలు వరున్
@bhopalsingh6591Ай бұрын
Good job Varun sir all the best.... 🎉🕉🙏
@kamparajusunil2872Ай бұрын
Great achievement bro🙏
@komagallabalrajАй бұрын
Grate teacher
@rameshgorusetty1416Ай бұрын
గ్రేట్ జాబ్ 👍
@sayarkpress4 күн бұрын
Congratulations for the hard work you have done Try to collaborate with big companies like mahindra Or TATA But never go with foreign companies
@SathyanarayanaS-p4xАй бұрын
Nice bro lots of love from pamidi
@sanjusanjay6096Ай бұрын
Anna ఉషారుగా ఉండు ఇలాంటి వి కొత్తగా కనిపిడితి గవర్మెంట్ నిన్నే ఏమిైన చేయవచ్చు
@ksrinivas3300Ай бұрын
Too good 👍 congratulations 🎄 🎊
@ShinchanFanboltheАй бұрын
Meeru super
@chandra1160Ай бұрын
ఇవి ఇలాంటి వీడియోలకే పరిమితం బయటకు వస్తె రాజకీయ నాయకులు, పెట్రోల్ మాఫియా బ్రతకనివ్వరు ఏడగా నివ్వరు 😡😡😡
Maaku oka vehicle kavaali chesisthaara mee sir ayithe vehicle cheyadaniki yentha avuthundhi
@praveenkumarjallu2455Ай бұрын
Hydrogen autom split chese system chala important great effort to Varun. I thought this project when I student but i have no idea to go forward. Please share your contact no for discuss more🎉🎉🎉🎉🎉🎉
@Do_It_Yourself_IDEASАй бұрын
ఇది నేను 12ఏళ్ల ముందే వాడాను..
@janagondayaseswini4828Ай бұрын
Meeru kanuka munde telusunte ma brother papam tayaru chesevadu kademo sodara..endukante meeru vadina fuel ni chusi .aina meeru 12 years back ey cheppunte mana desaniki petrol tippalu taggevi kada sodara
@friendshipismyworldrulesap3514Ай бұрын
😢
@varunkumar-yd7nyАй бұрын
Congrats sir/ma'am, ఈ ప్రాజెక్టును మెరుగుపరచడానికి అనుభవజ్ఞులైన మీకు నాకు కొన్ని సూచనలు చేయవలసినదిగా కోరడమైనది. ధన్యవాదాలు...
@kirangtklАй бұрын
maa btech final year lo kudaa, ee project okaru chesaru.....🤣🤣
20yella kinda water tho bike nadapochu ani chuyincharu oka vyakthi ..kani intha varaku afhi road pai raale..mana govt alantivi ranivvadhu,endukante petril desel lo vaalla prabutva ,swantha aadayam thagguddi...
@SethupathigunasekarАй бұрын
Varun super.g
@kameswararao2813Ай бұрын
Great sir
@t.heamanth5127Ай бұрын
😊 i want to meet you sir directly
@allugowrisankarrao6696Ай бұрын
Wonderfull. 🙏🙏
@venkataramanasirasapalli4432Ай бұрын
❤congratulations
@BommidiNaveenАй бұрын
👌🇮🇳
@yvr655Ай бұрын
అభినందనలు వరుణ్.... మీ ఈ ఆవిష్కరణకార్యక్రమం అంతా మంచి జరగాలి. We Will You All The Best. 👍
Best of luck Sir 🍀 Meeru petent tisukoni Market loki vadalandi. Thanks 🎉
@plppraveen3999Ай бұрын
Govt must give support
@JayaPrakash-tl1fjАй бұрын
V good invention sir.
Ай бұрын
Congratulations. Intelligent man. I hope he applies for a Ph.D. at MIT, Cambridge, Massachusetts, USA.
@chandrayadav9843Ай бұрын
Congratulations 👏🎉 Bro
@sekhargac24 күн бұрын
. very good..... however be careful with BIG corporate giants trying to make big gimmicks with patriotic lawmakers 😂😢😂😢
@dattapachange6993Ай бұрын
Good That kepetap
@aneshbathula6037Ай бұрын
👌👍
@darasridhar2 күн бұрын
Inspirational
@chakralasatyanarayana7628Ай бұрын
Super bro.
@bogamusunilkumar2017Ай бұрын
Suuuper ❤
@dureshgandham5620Ай бұрын
👌👌👌👌👌👌👌🙏🙏🙏🙏
@ahmeds-007Ай бұрын
Guntakal 💖💖💖❤️🇳🇪🫂
@subrahmanyam1Ай бұрын
Battery scooters peluthunnatle hydrozen gas bomb la peladaani ki chances kudaa vunnayi jagratta ga design chyali pramadaalu jaraga kunda
@varunkumar-yd7nyАй бұрын
What you said is correct sir. If we store hydrogen in the form of gas in a cylinder, it's a safety concern. But here we store a little amount of hydrogen only. So, it eliminates the problems of storage, transport and safety.
@vemavarapuravikumar6376Ай бұрын
Sooooooooperr sir 🙏🙏🙏👍
@prathapreddy8507Ай бұрын
Good idea
@gabulangimohanrao6981Ай бұрын
Yoursuper talented person sir
@balireddymarkenday1644Ай бұрын
Brother it was a simple electrolysis process, and you added very little amount of water in that, do you think that will be sufficient for making hydrogen, that process require's continous electricity. The battery can support very little distance too. And if you charge and discharge the battery then the battery life also be reduce. Main important if the electrolysis do not happen in accurate time then the fuel injection then it makes inconsistency and engine may damage, First calculate the for how much water you are providing to the electrolysis and how much amount of hydrogen you getting and what is the amount of hydrogen in grams intake at minimum speed. Without doing all these calculations if the scooty goes well after your fitting then setup then i will agree for your success.
@RaghavSurapatiАй бұрын
Electricity sufficient ga unte pure hydrogen tho nadichedi..ok ...itanu vere battery ni attach chesinappudu total hydrogen tho run aindi brother...but scooty company valla battery sufficient ga ledu anduke atanu hybrid ga marchadu.
@varunkumar-yd7nyАй бұрын
Thanks for providing some valuable inputs. The battery in our vehicles recharges continuously through alternator. Hence the requirement to charge the battery again and again is eliminated. The scooty on which I practiced doesn't have fuel injectors so no I didn't calculated necessary output. I tried trial and error method to run this vehicle. To give you the data about the rate of production of hydrogen and how long it can produce, I have to buy some equipment and sufficient space. This is the reason why I am not able to give you the accurate data. Otherwise I would have said that earlier.
@balireddymarkenday1644Ай бұрын
@@varunkumar-yd7ny when your charging the battery and discharging the battery at the same time battery gets effected. And may cause decrease in life of battery.If you are taking energy from the alternator to charge the battery this act's as a load to the scooty engine where it effects in efficiency and durability of the speed. For doing electrolysis process to seperate hydrogen you need constant supply of electricity, the speed of the scooty is directly proportional to the scooty battery charging, this shows you have to maintain the speed of 50-70kmph for getting consistent electricity to recharge the battery. My suggestion:- For better output you can use 2 battery method, one will get's recharge and another one gets discharge and when ever it comes to low in charge then shift the charge to the second battery using relay's. Use Arduino and program it for automation. This way you can achieve the accurate data. I have worked on an electric car and magnetic levitation projects and many more.
@varunkumar-yd7nyАй бұрын
@@balireddymarkenday1644 thanks a lot bro
@udaypenmetsa2302Ай бұрын
All the bro..s.
@jaggiswamey8932Ай бұрын
Great Indian Brains.
@koradadasaradh6524Ай бұрын
సార్ నీటినుండి హైడ్రోజెన్ విడిపోయినాక, మిగిలిన ఆక్సిజన్ ఎటుపోతుంది?