Beauty of Kurma Village | Laboring Life in Lap of Nature |Promoting of Vedic Dharma | Idisangathi

  Рет қаралды 92,718

ETV Andhra Pradesh

ETV Andhra Pradesh

Күн бұрын

మనిషి జీవితాన్ని సాంకేతికత సులభతరం చేసింది. సాంకేతికత సాయంతో ఎన్నో కొత్త వస్తువులకు ప్రాణం పోసిన మానవుడు.....వాటి ఆధారంగా తన జీవితాన్ని గతం కంటే సుఖమయం చేసుకున్నాడు. ముఖ్యంగా స్మార్ట్ ఫోన్ అందుబాటులోకి వచ్చిన తర్వాత మనిషి జీవితమే మారిపోయింది. అయితే స్మార్ట్ ఫోన్ కాదు కదా, ఆధునిక సాంకేతికతతో నడిచే ఏ సౌకర్యాన్ని వినియోగించుకోని ఊరు అది. విద్యుత్ ఉండదు, కట్టడాలకు సిమెంటు, ఇనుము వాడరు, చదువులకు ఫీజులు కట్టరు. గ్రామస్థులంతా ప్రకృతి ఒడిలోనే సుఖంగా బతుకుతారు. ఉన్నత చదువులు, పెద్ద ఉద్యోగాలతో సంపన్న జీవితం గడిపినా, జీవిత పరమార్థం ఇది కాదని భావించి, పరమాత్మకు చేరువయ్యే వికాస మార్గంగా......సనాతన ధార్మిక జీవితం గడుపుతారు. ఆంధ్రప్రదేశ్ లోని శ్రీకాకుళం జిల్లాలో ఉన్న కూర్మ అనే ఆ గ్రామ ప్రత్యేకతలను మనమూ చూసొద్దాం......
#Idisangathi
----------------------------------------------------------------------------------------------------------------------------
#etvandhrapradesh
#latestnews
#newsoftheday
#etvnews
----------------------------------------------------------------------------------------------------------------------------
☛ Download ETV Win App to Watch All ETV Channels for both Android & IOS: f66tr.app.goo....
-----------------------------------------------------------------------------------------------------------------------------
For Latest Updates on ETV Channels !!!
☛ Visit our Official Website:www.ap.etv.co.in
☛ Subscribe to Latest News : goo.gl/9Waw1K
☛ Subscribe to our KZbin Channel : bit.ly/JGOsxY
☛ Like us : / etvandhrapradesh
☛ Follow us : / etvandhraprades
☛ Follow us : / etvandhrapradesh
☛ Etv Win Website : www.etvwin.com/
-----------------------------------------------------------------------------------------------------------------------------

Пікірлер: 87
@kovvadarambabu7156
@kovvadarambabu7156 Жыл бұрын
కూర్మ గ్రామ ప్రజలు ధన్యులు. నేటి హైఫై సమాజానికి వీరు ఆదర్శం. మా చిన్ననాటి సంగతులు గుర్తుకొస్తున్నాయి..
@tummavenkat786
@tummavenkat786 Жыл бұрын
మనిషి కోరుకునేది సుఖము శాంతి అవి ఇక్కడే లభిస్తున్నందులకు నాకు సంతోషం
@srinupasula3807
@srinupasula3807 Жыл бұрын
Hare కృష్ణా, పూర్వ వైభవం రావాలి, జీవన విధానం మారాలీ, చాలా బాగుంది
@sreenijaa518
@sreenijaa518 Жыл бұрын
Chala chala chala haiga ఉంటుంది 💯💯💯💯💯💯👌👌👌👌👌👌🙏🙏🙏🙏🙏🙏🙏
@harekrishna7281
@harekrishna7281 Жыл бұрын
హరే కృష్ణ ప్రస్తుతం మనం ప్రపంచంలో బయట ప్రపంచంలో మనం తినే తిండి మనం పిలిచే గాలి మనం తాగే నీరు ప్రతి ఒక్కటి కల్పితం అయిపోయాయి మానవులు బ్రతకడానికి తిండి ఉండడానికి చోటు వేసుకోవడానికి గుడ్డ ఇది మాత్రమే అవసరం కానీ మనం ఎందుకు డబ్బులు సంపాదిస్తున్నాము ఎందుకు టెన్షన్ లో బతుకుతున్నాము ఎందుకు ఈ యొక్క కలుషిత వాతావరణంలో ఉంటున్నాము మనం డెవలప్ అయ్యే అనుకుంటున్నాం కానీ పూర్తిగా పడిపోయా ము జంతువులు ఆవులను గొర్రెలను బలి చేసుకుంటూ టెక్నాలజీ తో వ్యవసాయం చేస్తూ రసాయనాలతో మందులతో పంటలు పండించుకుంటూ అవి తిని అనారోగ్యాలకు గురి అవుతూ మానవ జీవితం యొక్క లక్ష్యం మరిచిపోయిన ఇలాంటి సమయంలో షీలా ప్రభుపాదుల వారు మానవ జన్మ యొక్క గొప్పతనం తెలిపి ఇలాంటి ఎన్నో.. కృష్ణ పరమాత్ముని మానవ యొక్క జీవితం ఒక లక్ష్యాన్ని తెలియజేస్తూ ఈ ప్రపంచానికి ఎంతో మేలు చేశారు అతి తొందర్లో ఈ ప్రపంచం మొత్తం ఇలాంటి గ్రామాలు ఏర్పడి ప్రతి ఒక్కరు మార్గంలో నడిస్తే ఈ గొడవలు మతకలోహాలు చంపుకోడలు ఈ యొక్క దూదము మధ్యము తాగడము అన్యాయము ప్రపంచంలో నశించి పోవాలని కోరుకుంటున్నాను ఆ కృష్ణ పరమాత్మ ని పాదాలు పట్టుకుని వేడుకుంటున్నాను హరే కృష్ణ జై శిలా ప్రభుపాదకీ జై
@udaykiran0611
@udaykiran0611 Жыл бұрын
👏👏🙏❤️
@srimanjunathseedsgurazala6252
@srimanjunathseedsgurazala6252 Жыл бұрын
VERY GOOD
@GB-vq7up
@GB-vq7up Жыл бұрын
పాశ్చాత్య విష సంస్కృతి జీవన విధానం అనుకరణ తో మన సనాతన సంస్కృతి సాంప్రదాయాలను మరిచిపోతున్నాం
@Chad36794
@Chad36794 Жыл бұрын
What toxic lifestyle ,can u explain
@dr.lakshmiprameelakoneru9314
@dr.lakshmiprameelakoneru9314 Жыл бұрын
Q
@kprudhvisai8095
@kprudhvisai8095 Жыл бұрын
Kurma gramam lo unnavallu andharu great 👌🙏🇮🇳
@RajKumar-tn8mt
@RajKumar-tn8mt 2 ай бұрын
మేం ఉదయం 10 గంటలకు లేస్తం 11 గంటలకు టిఫిన్ చేస్తాం మధ్యహన్నం 3గంటలకు భోజనం చేస్తాం రాత్రి 11.30 గంటలకు రాత్రి భోజనం చేస్తాం రాత్రి 12.30 కి లేదా 1.30 పడుకుంటాం సెల్ ఫోన్ చూడడం నిద్రలేమి అనారోగ్యం రకరకాల ఆహారం కీళ్ళ నొప్పులు కంటి చూపు సమస్య నడుంనొప్పి ఇవన్ని చిన్నవయసులోనే వచ్చేశాయ్ బాధ పడాలి మీ గ్రామం సూపర్.....
@somagopisoma3120
@somagopisoma3120 Жыл бұрын
మిగతా వారి కూడా శిక్షణ కార్యక్రమాలు వేరే గ్రామాల వాళ్ళకి చెబితే బాగుంటుంది
@GAVEAcademy
@GAVEAcademy Жыл бұрын
They will do
@chandrashekhar648
@chandrashekhar648 Жыл бұрын
Hare Krishna Hare Rama, sanatan dharm ke jay, Jay Hind 🙏
@cgamanageetika7546
@cgamanageetika7546 Жыл бұрын
ఎవ్వరైనా అక్కడ వుండాలంటెే రూల్స్ ఏమిటి. ఎవరిని అడగాలి.
@UpendraVelamala-n9v
@UpendraVelamala-n9v 2 ай бұрын
మేము కూడా అక్కడ ఉండాలి అంటే అర్హత ఏమిటి సార్
@bharatikarnayina6713
@bharatikarnayina6713 2 ай бұрын
నేను నిన్ననే వెళ్లి వివరాలు అన్ని తెలుసుకొని వచ్చాను...విలసాలు, సంపాదన, చదువు, ఉద్యోగం అన్ని వదిలేసి కృష్ణ పరమార్థం తెలుసుకొని కేవలం కూడు, గూడు, గుడ్డ మాత్రమే మనకు కావలసినవి అని తెలుసుకొని అక్కడికి వెళ్తే చాలు వాళ్ళు join చేసుకుంటారు.​@@UpendraVelamala-n9v
@concordrajpushpa
@concordrajpushpa 14 күн бұрын
no one but krishna
@sskprasanth
@sskprasanth Жыл бұрын
Very nice, we need kurma village in every district aswell.
@ayinampudipavankumar2936
@ayinampudipavankumar2936 Жыл бұрын
Jai Sri krishna 🕉 🙏 ❤️ the bhagavad Gita book details very good Hare Krishna Hare Krishna Hare Krishna respectful 🙏 ♥️ Village in at the home 🏡 types nicely best...
@sreeramp8663
@sreeramp8663 Жыл бұрын
Super story. All the best ETV
@PrudviTeja
@PrudviTeja Жыл бұрын
Wow beautiful life 👍👍👍
@saikumarroyyala7985
@saikumarroyyala7985 Жыл бұрын
I hope they attain highest stages of life with meditation and with good spiritual support...,,,,
@mahimahimahi4974
@mahimahimahi4974 Жыл бұрын
కృష్ణ జిల్లాలో కూడా ఒకటి పెట్టండి .
@cheekatisiva
@cheekatisiva Жыл бұрын
Maa village
@user-Rrrddd
@user-Rrrddd Жыл бұрын
Chusina Video manasuki chala aahladakaram ga anipinchindi.kani chala kastam.
@srimanikantaphotography683
@srimanikantaphotography683 Жыл бұрын
Super swamulu
@bukiyasravanthi1937
@bukiyasravanthi1937 Жыл бұрын
Kurma village, srikakulam district, Andhra Pradesh
@55-michaelismdancegroupark25
@55-michaelismdancegroupark25 Жыл бұрын
Welcome gurugiiiii 55
@srimanjunathseedsgurazala6252
@srimanjunathseedsgurazala6252 Жыл бұрын
ఓం నమె నారాయణాయా నమః
@wellnesstrends2076
@wellnesstrends2076 13 күн бұрын
దీని కోసం కాలాన్ని వెన్నక్కి తీసుకెళ్లే ఏమి చేయనవసరం లేదు మన ఇల్లు బేసిక్స్ ఉంటే చాలు
@RaviNRI
@RaviNRI Жыл бұрын
అతి వ్రుష్ట్టి ఎంత ప్రమధదమో , అన్నా వ్రుష్ట్రి అంతే ప్రమాదం...అన్ని వుండాలి, మనం ఎంత వరుకు వాడలో,అంత వరుకు వడేతే మంచిది...
@dprajeswararaolicnrt
@dprajeswararaolicnrt Жыл бұрын
Yes, అనారోగ్యం ఏమైనా వస్తె, ఆపరేషన్ కావాలి అనుకున్నప్పుడు, అలాగే ఉంటాము మేము అంటే ప్రాణాలు కోల్పోయే ప్రమాదం ఉంది.
@lingampallysrikanthreddy9674
@lingampallysrikanthreddy9674 Жыл бұрын
prakruthi vadi loki cheradam manchidhe kani malli traditions ante adhi atu darithesthadho theliyadhu so limit traditions live in harmony work as whole produce according to need share things have a simple and happy life
@Chad36794
@Chad36794 Жыл бұрын
Spirituality and science can coexist
@Rangu9771
@Rangu9771 Жыл бұрын
హరేకృష్ణ ప్రభుజీ (మెట్పల్లి ఇస్కాన్ మందిరం నుండి)
@vineelavineela4209
@vineelavineela4209 Жыл бұрын
మార్క్స్ చెప్పిన డబ్బు రద్దు అమలు అవుతుంది
@madhusudanaraonallamothu2792
@madhusudanaraonallamothu2792 Жыл бұрын
Thank you for sharing…Hare Krishna
@saripaliisaripalii4728
@saripaliisaripalii4728 Жыл бұрын
Manam visit cheyochha
@ellaravipawanellaravipawan2923
@ellaravipawanellaravipawan2923 Жыл бұрын
Yes
@viky651
@viky651 Жыл бұрын
Sure you stay also there
@chilakalalalitha8972
@chilakalalalitha8972 2 ай бұрын
Sanathana acharana bagundi, but me village lo kothavalani cherchukuntara
@jyothireddy4228
@jyothireddy4228 Жыл бұрын
sir evaraina ravali anukunte ela dabbilu ivvali
@srilathasravan8240
@srilathasravan8240 Жыл бұрын
Avarina vachhi akkada undochha sir
@buradasaikumar1915
@buradasaikumar1915 Жыл бұрын
Vallaki Aadhar,ration cards vundava vote vesthara
@ravikirankattamuri3909
@ravikirankattamuri3909 Жыл бұрын
ఉంటే ఉండచ్చు, అయితే ఏమి అయ్యింది
@buradasaikumar1915
@buradasaikumar1915 Жыл бұрын
@@ravikirankattamuri3909 yamaina avuthundhi ani kadhu just knowing
@sureshsuresh-np4je
@sureshsuresh-np4je Жыл бұрын
కరువు వస్తే ఎలాగ గురువు గారు
@srinivasaraoguttula1917
@srinivasaraoguttula1917 Жыл бұрын
ఆవులు ఉన్నంతసేపు కరువు రాదు అన్నా ఆవు మూత్రం ఆవుపేడ తో కరువు నియంత్రించవచ్చు
@umaashok2500
@umaashok2500 Жыл бұрын
HARE RAMA HARE KRISHNA 🙏
@gsunitha6927
@gsunitha6927 21 күн бұрын
Naku nachindhi ❤❤❤❤❤❤
@55-michaelismdancegroupark25
@55-michaelismdancegroupark25 Жыл бұрын
Dhanyavaadamulu. All my indins
@bannaramu9743
@bannaramu9743 Жыл бұрын
mari edi yantrika jevitam kada..... Aadhunikatha vipu adugugulu veyakapovadam valane Britishers manalni 200 years palincharu
@sri6709
@sri6709 Жыл бұрын
🙏🙏🙏 జై శ్రీకృష్ణ
@narayanaraovavilapalli5601
@narayanaraovavilapalli5601 Жыл бұрын
Chala bagundhi
@dailygyan2771
@dailygyan2771 Жыл бұрын
Variki vote hakku peekeyandi. Akkade oka rajyam erpatu chesukuntaru
@ManojKumar-sf7cb
@ManojKumar-sf7cb Жыл бұрын
Istapadina valle vastaru. So negative comments please.
@srimanjunathseedsgurazala6252
@srimanjunathseedsgurazala6252 Жыл бұрын
ఓం నమశ్శివాయ
@rangaraothotakura2169
@rangaraothotakura2169 Жыл бұрын
.కృష్ణం వందే జగద్గురుమ్
@AsodiSubbareddy-jj6ic
@AsodiSubbareddy-jj6ic 5 ай бұрын
Super🎉
@shivavemulakonda1463
@shivavemulakonda1463 Жыл бұрын
Without technology there is no future
@Dha8
@Dha8 Жыл бұрын
Without technology there is future... Manassutho chudu...
@viswanath6942
@viswanath6942 Жыл бұрын
మనశ్శాంతి లేని టెక్నాలజీ ఎందుకు
@revanthkiran3761
@revanthkiran3761 Жыл бұрын
Manasanthi Leni technology emi chesukovali
@mahendarreddy4055
@mahendarreddy4055 Жыл бұрын
No Use With Technology
@rameshbabulanjepalli
@rameshbabulanjepalli Жыл бұрын
@@milichronicles 👌
@rafi6401
@rafi6401 Жыл бұрын
India motham kurmagramam
@upgs1906
@upgs1906 Жыл бұрын
Don't allow any electronic media ,only allow paper media .
@nirmalak8535
@nirmalak8535 Жыл бұрын
I wish these days come as soon as possible
@abram9086
@abram9086 Жыл бұрын
Back to jangle man
@mssharadha3816
@mssharadha3816 Жыл бұрын
Nuve
@radhakrishnadas1981
@radhakrishnadas1981 Жыл бұрын
Harekrishna
@purushothamk3323
@purushothamk3323 Жыл бұрын
Very nice super stores
@hheh146
@hheh146 Жыл бұрын
🙏
@khandalaramukramu2490
@khandalaramukramu2490 Жыл бұрын
🌹🙏🙏🌹
@gujjalarambabu1138
@gujjalarambabu1138 Жыл бұрын
👍👍
@venkateashsrash222
@venkateashsrash222 Жыл бұрын
👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌
@Chad36794
@Chad36794 Жыл бұрын
This is not right
@srinivasaraoguttula1917
@srinivasaraoguttula1917 Жыл бұрын
నెక్స్ట్ వచ్చే కాలం ఇదే అన్న ఈ వాతావరణమే కరెక్ట్ ఇప్పుడు జరిగేదంతా ప్రకృతికి విరుద్ధం
@drraosvummethala1230
@drraosvummethala1230 Жыл бұрын
👌👏👍🌷🙏
@positivethoughts1910
@positivethoughts1910 Жыл бұрын
Poor people
iPhone or Chocolate??
00:16
Hungry FAM
Рет қаралды 44 МЛН
ДЕНЬ УЧИТЕЛЯ В ШКОЛЕ
01:00
SIDELNIKOVVV
Рет қаралды 2,9 МЛН
How do Cats Eat Watermelon? 🍉
00:21
One More
Рет қаралды 11 МЛН
Special Story on Sri Kurma Village - TV9
22:17
TV9 Telugu Live
Рет қаралды 27 М.
iPhone or Chocolate??
00:16
Hungry FAM
Рет қаралды 44 МЛН