మంచి పరిణామాలను చూస్తున్నాము వ్యవసాయభూములని అపార్ట్‌మెంట్లను కట్టి భూమిని కనుమరుగుచేస్తున్నా ఈ తరంలో మీలాంటి స్ఫూర్తిధాయకమైన ఆలోచనలతో యువత ముందుకు వస్తే అన్నీ శుభపరిణామాలే ..కార్పొరేట్ ఆఫీస్ లో లక్షలు ఇక్కడ కూడా సంపాదించొచ్చు, ప్రకృతి ఇచ్చే ఆనందం మీకు అదనపు లాభం కానీ దయచేసి గో ఆధారిత వ్యవసాయం చేస్తే భూమిని కూడా మీరు సంతృప్తి పరచినవాళ్ళవుతారు🙏🌳
@IndusCloudFarming9 ай бұрын
మీ లాంటి వాళ్ళు గ్రామాలకి చాలా అవసరం. White కాలర్ job మోజులో పడి యువత జీవితాలని నాశనం చేసుకుంటున్నారు. కొంతవరకు అయినా ప్రకృతి వ్యవసాయం ప్రయత్నించండి. మీకు ధన్యవాదములు. నేను కూడా అలాంటికోవకు చెందినవాడిని కాకపోతే ప్రకృతి వ్యవసాయం చేస్తున్నాను.
@gangadhardharmapuri64139 ай бұрын
Great family, lot of respected family
@Jahnu39 ай бұрын
వ్యవసాయ దారులకు పిల్లని ఇవ్వడానికి ఎవరూ ముందుకు రావడం లేదు,ఇతని అభివృద్ధి లో ఆమె పాత్ర ముఖ్యమయినది
@sreelekhaparthu45379 ай бұрын
😍
@ramamohan31339 ай бұрын
Yes
@snagavardhan45109 ай бұрын
తల్లి బాగా మాట్లాడినారు
@sanagalapothanna83099 ай бұрын
వాస్తవానికి చదువుకున్న వారే ఇష్టం తో కష్ట పడి వ్యవసాయం చేస్తే వ్యవసాయం లాభదాయకంగా ఉంటుంది.
@hanumantharao77439 ай бұрын
True bro
@chandramouli299 ай бұрын
True
@pplychannel689 ай бұрын
Tomato Onion Potato అదృష్టం తో ఆట
@karimsb11139 ай бұрын
Grete amma meeru
@agriculturalsciences36059 ай бұрын
Top anadi .... Staple food
@chitti20009 ай бұрын
Salute brother you are really Bharatanatyam muddubidda and Bhumiputra Tq🎉 brother
@penchalakumar9 ай бұрын
Inspiring story for rural youth
@chennarayudumandla42828 ай бұрын
Great achievements añd god bless you
@amarnathreddy43219 ай бұрын
Well done bamardhi keep it up 💐💐
@kingkartikvarma9 ай бұрын
Maharshi(2019) movie lo MaheshBabu la they left software for farming.Nice to see your success
@shivarakesh55419 ай бұрын
This was the best video
@appalanaiduejjurothu55016 ай бұрын
Extordinary sir ❤❤❤
@vamshipatel0989 ай бұрын
Village Loni chesukuntu happy ga undandi😊all the best
@mr.kpadmanadham5509 ай бұрын
Good change. Youngsters should practice cultivation as it is good for country health happiness good earning and ample scope of employment.
@369telugutechworld9 ай бұрын
Ur great sister.. Husband aalochanalaku respect ichinav.. 👌👌👌
@Saragadampavani8 ай бұрын
Superamma
@bathina.satishkumarsatish23509 ай бұрын
Inspiring 👏👏👏👏👏
@gollapalliravi3459 ай бұрын
Super...
@PavanPavan-ye6pt9 ай бұрын
Superb Anna 😊
@gangadhardharmapuri64139 ай бұрын
Great sister
@yesurajsitevlogs9 ай бұрын
Congratulations
@bhukyasrinusrinu9419 ай бұрын
Very good news
@saikrishnaei0279 ай бұрын
Nice 🎉
@chirasanireddy9 ай бұрын
Super🎉
@subhashreddy83559 ай бұрын
Congratulations bro
@gorlivenkatesh52059 ай бұрын
Super parthu
@lakshmansibbala69649 ай бұрын
Super pàrthu, keep it up
@kisanseva998559 ай бұрын
👌👏
@GunavanthraoGurnule-xe4jt9 ай бұрын
Chala bagundhi brother. Tomoto packet peru cheppavaa brother
More educated people are needed in Agriculture so they think differently and don't get trap to chemical industries and banks looting them
@saibaba59589 ай бұрын
Good🌷🌷🌷👍
@MahaboobMohammad-k7n9 ай бұрын
Great grand mother
@MediherbzWellness9 ай бұрын
❤
@ajaycchowdasamudram92999 ай бұрын
Super
@prashanthpola5609 ай бұрын
Andaru abailu job a topu ani m ankotle. But amailu job holder a kavali adi software job a kavali ani adgutunaru so kontamandi software job istam lekapoina amailu pelilu cheskotle ani chese valu unaru. Andariki ila Understanding wife unte jobs ki inta craze undademo mari😂
@KManojKumar-vw7es9 ай бұрын
All the best bro
@GNARENDER-iv8lf9 ай бұрын
Tomato seed Veraity Name
@n.anilkumar52749 ай бұрын
🎉❤👳♀👳♂👳♀👍👍👌
@purushotham649 ай бұрын
I have been known him since Carona Pandimic. Hats off Parthasaradhi Reddy 🎉🎉🎉❤❤❤
@chandapullaiah24969 ай бұрын
🎉👌🎉Bro టమోట రకం పేరు plzz
@saieshwar68749 ай бұрын
Dayacheasi elanti videos chusi వ్యవసాయం చేయడానికి రాకండి నేను రైతు నే ఏ పని అయినా కష్ట పడి చేయండి సక్సెస్ ayetharu కానీ వ్యవసాయం వద్దు
@vorugantirajeshraj96719 ай бұрын
Meru agriculture lo ekada problem face chesthunaru chepandi Like market rate, / , climate ledha inka emina???
@saieshwar68749 ай бұрын
Ninu వుంది వరంగల్ జిల్లా నిను పెట్టే పంట మిర్చి ప్రోబ్లం లెంది ఎక్కడ మిర్చి సీడ్ వేశాక పెద్ద వర్షం వచ్చి నారు పోయింది సెకండ్ వచ్చి వండర్హొట్ ప్యాకెట్ 1100పెట్టి పొసి ఈ రోజు leaber కులి 400 అది పోయె rs 15000 మార్కెట్ రేట్ 21000 అదికొనేది 15000 పట్టి అని కలర్ అని నాకు వ్యవసాయం రాదు అనుకో నిను చేస్థలేను అనుకో వోకసరి రైతులతో మాట్లాడి చుడు టమాటా అందరూ పండించి రొడు మీద పోచిన రోజులు రైతు బిడ్డ రైతు కాకూడదు ఎవరు వచ్చి చేసిన మంచిదే
@vorugantirajeshraj96719 ай бұрын
@@saieshwar6874 okay Meru akukuralu panta try cheyandi , Adhayam vuntundhi , prati 15 rogulaki kothaki vasthundhi kabati Budidha gummadi kaya manchi vitanam Enti kanukoni panta ki kuda manchi rate vundhi Hyderabad market Miku sontha polam vunte karvepaku takuu , munga chetlu veyandi borders motham Manam epudu a okate crop vesthe success or failure avuthamu , so depend on multi crop Losses are less in leafy vegetables
మీరు చెప్పే దాని ప్రకారం ఉద్యోగం చేసే వాళ్ళు waste ah... వాళ్ళకి ఉద్యోగం చేయడం చేత కాక కూడా వ్యసాయం చేస్తూ ఉండొచ్చుగా . ఎవరిని ఇలా కించ పరచ కండి. అందరికీ పొలం ఉండాలి కదా చేయాలంటే
@charankumarreddy18639 ай бұрын
NOT GATING GOOD PRICE COMING 000000
@pavanlavu79429 ай бұрын
Mi phone evandi sir
@prasadkolli0279 ай бұрын
ఇతని దగ్గర చాలా మంది ఇంటర్వ్యూ తీసుకుంటున్నారు బాగానే వుంది కానీ అతను వేసే పంట వెరైటీ ఏమిటీ ఫర్టిలైజర్ ఏమి వాడుతున్నారు అలాగే ఆ ఫర్టిలైజర్ ఏ విదంగా వాడాలో అడిగి రైతులకి తెలియ జేయండి plz కానీ అతను ఎంత సంపాదించాడు ఎలా సంపాదించాడు అనేది కాకుండా ముందు ఎలా వాడాలో ఏమి వాడాలో తెలియజేయండి plz...?
@parthasaradhireddy7938 ай бұрын
Only fertilizers gurinchi matrame nduku adugutunnaru brother manchi yielding ravalante around 50 factors involve avutayi vatanniti gurinchi telusukunte gani manchi yielding tesukuralem ... Avanni nv cheppochu kada brother ante naa phone number ki call chesina andariki cheptunna . Inka naku youtube Facebook Instagram social media lo platform ledu naku .
@kumarp65579 ай бұрын
Aala anukunte valla dagara panichese vallu kuda maaneyali....
@vegisomasekhar38899 ай бұрын
Rayathu family maku salaha Luke sir number kavali
@ShanShankr-fr9ve9 ай бұрын
Reddy 😂😂😂😂😂😂😂
@gurusankar5509 ай бұрын
It's not that much easy.
@ravuripoojitha75239 ай бұрын
వీళలాగా కొంతమంది యువతయనా ఆలోచించి వ్యవసాయం చేస్తే ఆహారసమసవుండదు