రైతు అనడం తప్పు అన్నదాతా గా పిలువాలి అదే కరెక్ట్ 👍👌
@TechNag1 Жыл бұрын
కృత్రిమ రసాయన ఎరువులు కొట్టువాడు రైతు, భూమిని మరియు ప్రజల ఆరోగ్యం కాపాడుతూనే ఎరువుల ఖర్చు మిగుల్చుకోవడం కొరకు ప్రకృతి వ్యవసాయం మరియు గో ఉత్పత్తుల ను వాడే వారు అన్నదాత. (తప్పుగా అనుకోకండి)
@saraladasari3234 Жыл бұрын
Amma me alochana akonthamandhiki vachina andharam arogyamga vuntamu 🙏🙏👏🏻👏🏻👏🏻💐junjuva gaddi vivaralu thaylapa galaru
@galipallylaxman1304 Жыл бұрын
అమ్మ గారు మీ లాంటి స్ఫూర్తి నిచ్ఛే వారు నేటి అసంతృప్తి కర వ్యవస్థకి ఎంతో అవసరం 👑🙏🤝
@narasaihaallika2310 Жыл бұрын
మీ లాగా అందరూ చేయగలిగితే రైతు పరిస్థితి మెరుగ్గా ఉన్టది. అశాస్త్రీయమైన పద్దతులు నష్టాలను కారణం. చదువు లేక చెప్పినా వినక నష్ట పోతున్నరు 🎉🎉🎉
@tmurali4598 Жыл бұрын
చాలా గొప్పగా చెప్పారు మేడం... కల్తీ లేని ఫుడ్ ని రాబోయే తరాలకు అందిస్తే రోగలే undavu
@murthybenaisvvsatyanarayan7577 Жыл бұрын
🙏 నీ ప్రయత్నానికి ఆదేవుని సంపూర్ణ ఆశీస్సులు లభించాలని మనస్పూర్తగా కోరుతున్నా.
@archisnaturevideos9693 Жыл бұрын
I support you madam. ఎలా connect కావాలో తెలుప గలరు. ఒక్క మహిళ గా మీరు మాకు ఆదర్శం. వందనాలు.
@mrakraju Жыл бұрын
మీరు చాలా గొప్ప ఎందుకంటే ఎంతో తెలివిగా ఆలోచించి తక్కువ స్థలం లో ఎక్కువ పండించి అద్బుతాలు చేస్తున్నారు. AGBSc లు చేసి govt jobs చేస్తున్న ఉద్యోగులంతా వేస్టు.వారివలన ఏం ఉపయోగం లేదు
@madiresathishkumar441 Жыл бұрын
చాలా మంచి పనినీ ఎంచుకున్నారు మంచి ఆరోగ్యకరమైన పంటలు పండిస్తున్నారు 👏👏 ఇంకా అనేక సహజ పంటలను పంపించాలని కోరుకుంటున్నాను
@NaiduaIjjurothu5 ай бұрын
Very much impressively mam garu it's truly agriculture is most tough profession at bhart territory women play key role on agriculture based issue mam garu ❤❤❤
@maheswararaoalajangi2015 Жыл бұрын
నమస్కారం అండీ సంతోషం వ్యవసాయ రంగం లో ఉండి నేను రైతు ని అని చెప్పినందుకు మీకు ధన్యవాదములు 🙏🙏🙏 ఈ వీడియో లో రోజుకి 3 లక్షలు ఆదాయం అని చెప్పడం బాగాలేదు
@mantricolagopal5797 Жыл бұрын
మీ లాగా అందరూ ఆలోచిస్తే రైతు ఎంప్లాయి కంటే గొప్పగా ఉంటాడు.
@prasadraorakuri2957 Жыл бұрын
రోజు 3 లక్షల రూపాయలు సంపాదించె మేడం ఏవరైన ఆవును ఉచితంగా ఇస్తే పాలు అమ్ముకుంటదట.
@Mahitha244 Жыл бұрын
ఇలాంటి వాళ్ళకి వ్యవసాయ శఖామంత్రి గా వుండాలి
@jayanthiraavi9430 Жыл бұрын
Yes
@pattiradha5515 Жыл бұрын
Useful video andi .eevida phone number ishe interest vunnavallaki,maalanti vaallaki use avatundi
@deej3233 Жыл бұрын
నేను ఎక్కడో విన్నాను గోవులు ఫ్రీ గా ఇస్తామని చెప్పారు...తెలంగాణ లోనే...అది కనుక్కొని తెచ్చుకోoడి ..మీ మంచి ఆలోచనలకు ఉపయోగ పడుతుంది .
@ShenkarNelli-xk1kn Жыл бұрын
Vemulavadalo. Rarajshawara. Alayamlo. Dakshana. Kashi. Shva. A. Kshathrmu
@yrbprojects Жыл бұрын
అభినందనలు !! 💐🙂
@srinuvasu1781 Жыл бұрын
గ్రేట్, good initiative
@sun-me6sx Жыл бұрын
Even corporates also can't earn this much profit, by selling 100 RS per litere, wow great, i am inspired
@JKThoughts9 Жыл бұрын
desi cow milk yield is less and its expenditure is more.
@charansai1924 Жыл бұрын
Congratulations medam thank you medam🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@srinivasuluvenkataswamy1143 Жыл бұрын
Sabash Rajini 🎉🎉🎉Nenu Rythu🎉🎉❤❤❤❤❤❤❤😍💚💚💚💚💚💚
@m38926 Жыл бұрын
నేను ఒక అన్నదాత నేను మీ ఆలోచన చూసి రసాయనం వాడకుండా పంటలు పండించటానికి ప్రయాతిస్తున్న మీ సహకారం కావాలనీ కోరుతున్నాను మేడం.నాకు నలుపు బియ్యం కావలని ప్రయత్నిస్తున్నాను. మీరు ఇవ్వగలరా?
@vaidyaprapancham739 Жыл бұрын
Very excellent work, happy thanks to you Madam 🙏
@timothybabu444 Жыл бұрын
Thumbnail లో రోజుకు 3 లక్షలు అన్నారు ... తప్పేమో చూసుకోండి
@madhusudhankarandla9203 Жыл бұрын
అలాగైనా ఈ inspiration story చూసి మారుతారు అని కావొచ్చు...sir
@kasibhatta_photography Жыл бұрын
Views kosam bhayya
@prabhakarreddy3326 Жыл бұрын
తపె
@srivasarajuvegesana4738 Жыл бұрын
108 ambulencelanu 10rastralo satyam computers vari sahakaram tho patina 108 lu
@parshuram.farmer6 ай бұрын
Daily 3lakhs ha 😂
@madanmohan5910 Жыл бұрын
అద్భుతం మేడం.
@chundurumurali7268 Жыл бұрын
Congratulations Akka. 👏👏🤝💐
@aareraju5725 Жыл бұрын
Superb akka good going ....
@marri.veeranjaneyareddy8043 Жыл бұрын
Great word fell proud a former
@anjaneyulurajaboina3372 Жыл бұрын
సూపర్ అక్క 🙏
@narasimharaogowrisetty4313 Жыл бұрын
Amma proud of you
@galipallylaxman1304 Жыл бұрын
మేడం గారి కాంటాక్ట్ నెంబర్ లేదా సంపూర్ణ మైన అడ్రస్ తెలపండి 🙏
@lakshminarayana3993 Жыл бұрын
Meru Rajani garu kadu you are like as Angel "Annapurna devi" mamatha me venuka vunnamu sister. Mekemi help kavalanna as a Brother nenunnanu. & "Anupama garu " You are reayelly great.
@eswararao3099 Жыл бұрын
విమర్శించడం /అనుకోవడం /ఆరోపించడం ఖర్చులేని పని. సమాజములో పటిష్టమైన వ్యవస్థ /స్వయం సoవృద్ధి ఉండాలి అనుకోవడం అభినందనీయం. మీ గొప్ప ప్రయత్నానికి ఫలితం/ కీర్తి రెండూ వస్తాయి.
@bulletshankar Жыл бұрын
సూపర్ మేడం
@venkatnarayana3526 Жыл бұрын
Congratulations Madam🎉🙏🙏🏻💐🙌👍
@muralisix Жыл бұрын
రజినీ గారి లక్ష్యం చాలా గొప్పది 🙏 యాంకర్ గారి బుర్ర చాలా ఇరుకైనది ! 😂 రజినీ గారు ఎక్కడా స్త్రీ శక్తీ మహిళా లోకం అని మాట్లాడలేదు కుటుంబాలు అనే మాట్లాడుతున్నారు ! ఈ మీడియా వాళ్ళు ఉన్నారే ఆడవాళ్ళకీ మగవాళ్ళకీ ఎప్పుడూ గొడవలు పెడుతూంటారు !😂గొప్ప సంకల్పం తో ముందుకు వెళుతున్న రజినీ గారికి కృతజ్ఞతలు 🙏
@Chettipelliprabhakar Жыл бұрын
సూపర్ తల్లి
@kvr.bookahm763411 ай бұрын
అలా కాదండీ, శ్రీ మతి గారిని సుకుమారిగా మేం భావించాం. మేం అంటే సమాజం.
@rajakrishnanr30399 ай бұрын
Fantastic idea
@nunisudhakar7773 Жыл бұрын
అన్నింటిలో ముందున్నారు. ఆడవాళ్ళ లేని కుటుంబ వ్యవస్థ చాలవరకు చిన్న బిన్నం అయింది. ఇంకా ఎంత వరకు నాశనం అవుతుందో ఈ దేశం ఆదేవుడే కే తెలియాలి ఆడవాళ్ళ అందరు గమనించాలి కుటుంబ వ్యవస్థ బాగుంటే ఈ దేశం బాగుటుంది. ఇది విమర్మ కాదు ఆవేదన
@rajithadaggupati4324 Жыл бұрын
Superb sister 👌🙏💐❤
@sastrytelikepalli118 Жыл бұрын
నిరూపమా గారు మీరు ఇంట్రడక్షన్ లో మాట్లాడింది తప్పు. మొదటినించి వ్యవసాయంలో మహిళలది విశేషమయిన షేర్ ఉంది.
@sailajayrgudipati468 Жыл бұрын
Very impressive 🎉🎉😊
@swamygangaram9613 Жыл бұрын
You are inspiring to our In New methad in agriculture hatsup to you mom gohead.
@mantinidicanict5386 Жыл бұрын
రైతులకు Govt ఎలాంటి help చేయరు ధాన్యం పండించి అమ్మడానికి చాలా కష్టపడు డాలి .గిట్టుబాటు ధరలు పెంచాల్సిందే .
@lathamaganti9050 Жыл бұрын
Nice Amma
@mallikarjunmekala3021 Жыл бұрын
Madam grate tq
@srinivasmedaboina4525 Жыл бұрын
ఇంకా అనేక సహజ పంటలను పంపించాలని కోరుకుంటున్నాను
@JammusLove11 ай бұрын
❤❤❤ Awesome
@myakalarajitha6243 Жыл бұрын
Mam naku kuda vyavasam ante istam okasari mi vyasafield chudali undi melukuvalu nerchukovadaniki
@jayanthiraavi9430 Жыл бұрын
Oka Annadatha health minister ayithe , janaalaki full healthy food
@rameshmyee9707 Жыл бұрын
Good thought 👏
@krishnatirupathi4340 Жыл бұрын
10 guntalao 3lakhs anedi not possible-pls change heading I can appreciate for your technics and elaborate mindset
@kartikp1547 Жыл бұрын
Exactly being natural farmer i know that what ever you said is 💯 true
@batthozuanjaneyulu5343 Жыл бұрын
Good n great.
@jogaraobadiya2383 Жыл бұрын
Good job
@sunitharani24103 ай бұрын
I will stay in Hyderabad
@rajagollapalli-fo5vn Жыл бұрын
small request achalamba yoga mata asramam vundi vijayawada nundi kankipadu miduga vaya gannavaram vellu margam lo vundi e asramam,punadipadu ane vuri lo. ammavaru sajivasamadi chendi 50 years avutundi, aa asramam sidhilavasta lo vundi aa asramam nirvahakulu sahayam kosam yeduru chustunnaru miku interest vunte velli sahayam cheyagaligite,sahayam cheyandi tqu sir
@m.yadaiahmusilamola8135 Жыл бұрын
Good idea madam i am farmer
@manjushmanjush3416 Жыл бұрын
Supper Amma 🙏🙏🙏🙏💐💐
@uduthamallikarjuna6674 Жыл бұрын
Sairam medam all the best of luck Sairam
@pulapanarayanarao2003 Жыл бұрын
Super organic products concept madam
@appalanaiduejjurothu55017 ай бұрын
Rockzz ❤❤❤
@jakkalaramachandraiah5647 Жыл бұрын
వీడియో మస్తు ఉంది. ఆమె ను ప్రోత్సహించడం కోసం.మనము వ్యవసాయం చేయగలమా.
@rallapallivarahalababu1190 Жыл бұрын
Super madam
@shekarsuthari2136 Жыл бұрын
Super akka maku intrest undhi 31 guntala bhumi undhi maaku monkeylatho bhadha undhi e problem ku thattukune pantalu unte salahaalu cheppandi please
@sasistudio4451 Жыл бұрын
Exlent mam
@bejjenkisrinivas3542 Жыл бұрын
Great
@rajunamuri5109 Жыл бұрын
Super👌👌👌👌🙏🙏🙏🙏
@pattiradha5515 Жыл бұрын
Only nijambad lo vunna polam ne teesukuntara or other places
@sreenureddy1275 Жыл бұрын
I am from karimnagar
@arunajyothi794 Жыл бұрын
Hi Nirupama... how to contact అన్నదాత రజినీ...
@rajenderkommula7721 Жыл бұрын
TQ.medam
@khaleelbashashaik6776 Жыл бұрын
Super mam
@padmavathyn9401 Жыл бұрын
Address i want to invest for farming can you give
@Jyothikoona-x7f Жыл бұрын
Madam how to meet you. Me village google lo ravatledu. Am from karimnagar
@rajaraopilla1050 Жыл бұрын
Farmers do not have water source AP Govt does not provide bore facilities
విడియో చూడటవమ్ కోసం అట్లా అంటారు అంతే తప్ప లక్చ్చలు అనేది అబద్దం
@shafikhabegum2749 Жыл бұрын
Nirupama o sari callcheyali meku... Suman TV.. Dwara help kavali..
@gangaraomaddireddy2766 Жыл бұрын
మీపామ్ నుచూడాలనుకుంటున్నా
@SHC351 Жыл бұрын
🎉❤🙏
@Local-z4m Жыл бұрын
రోజూ 3 లక్షలు అబద్ధాలు చెప్పకండి
@SHREEMATHRENAMAHA Жыл бұрын
ANNADHAATHA SUKHEEBHAVA
@satyanarayanapothula8167 Жыл бұрын
Daily, 3Laks Wasthe 2 Cowas Konalera Amma
@gaddameedinarsimulu9774 Жыл бұрын
Raitulanu datahata tisukovali
@jadalanaveen Жыл бұрын
First question ye bakwas. Em Abba. Evaru chepparu farming magavaare chestharu, aadavaaru cheyyaru ani. Palleturu ki velli chudandi, family andaru kalisi chesukuntaru. Daya chesi Mike undi kada Ani addagolaga edi padithe Adi vaagakudadu. Appreciate cheyyandi but aada maga ani Inka entha kaalam antaaru Andi baabu. Business chestunnnaru, daanam cheyyadam ledu. 🙏🙏
@parveenshaik9864 Жыл бұрын
Madam meru supare
@sriflowers35337 ай бұрын
Idhantha jaragani pani
@mskshows3059 Жыл бұрын
Rajini cantact no evvandi mi farm ki vochi mi agriculture ni fallow chesthamr
@chappiditarunkumarchappidi3568 Жыл бұрын
Bharatamaata youth ki jai...thanq... Adress please madam...thanq