ఈ సినిమా కధ రాసుకున్నవారికి దర్శకులు కి నిర్మాత కి ఇంకా team కి నటినటులకి 🙏🙏🙏🙏🙏🙏ఇంత గొప్ప stories.... Super exellent ఎలా ఉండాలో ఎలా ఉండకూడదో ఎంత బాగా చెప్పారు... 💐💐💐💐💐2024 లో చూసా మళ్ళీ ఒక 10 or 15 yrs తరవాత చుసిన outstanding movie
@bikkavolubhasakararao32602 ай бұрын
Bro adavallaku adavallu satrulu arojulo. ladies ladies ki swecha vallu talaetukuni tirgelavundali😊. kani 2020lo ala leru😢
@PrabhaKrushna2 ай бұрын
@bikkavolubhasakararao3260 2024 లో కూడా ఆడవాళ్లకు ఆడవాళ్లే శత్రువులు ఇది అనుభవం లోకి రాలేదేమో.... నేను చాలా మందిని చూసాను.... మంచి అనే ముసుగు వేసుకుని ఉంటారు bro
@sln7983Ай бұрын
ఈ సినిమాకి డైరెక్టర్ కథ స్క్రీన్ ప్లై డైరెక్టర్, ఈ సినిమాలో చంద్రమోహన్ తండ్రిగా నటించిన, విసు గారు,
@AnjaliAnjali-om6hh3 ай бұрын
ఈరోజుల్లో ఇలాంటి మూవీస్ రావడం చాలా కష్టం మూవీ చాలా బావుంది దర్శకులకు నిర్మాతలకు నటినటులకు 🙏🙏🙏
@jaihanman71152 ай бұрын
Super movie 🎉🎉 అందరూ కలిసి సమాజంలోని సమస్యలు మారుస్తూ బాగా నటించారు. ఎలా బతకాలో నేర్పించారు. అదేవిధంగా తల్లితండ్రిని ఎలా చేసుకోవాలో బాగా మూవీ అర్థం అయ్యేలా చేశారు. ఒకరికొకరు కలిసి మెలిసి ప్రేమానురాగాలతో సాయం చేసుకోవడం మన హిందూ సాంప్రదాయం ఆదే మన దేశం యొక్క కర్తవ్యం🌎🙏🚩🚩 జై శ్రీ రామ్ 🚩🚩 జై హనుమాన్ ✊🚩🚩
@naveenmudiraj58115 ай бұрын
ఇ సినిమా చూసి చాలామంది మారాలి చుడండి చాలా ఇంట్రెస్టుగా ఉంటుంది అన్ని కుటుంబాలు మంచిగా ఉండాలి 👏👏❤️
@nilbudumuruАй бұрын
Wt a movie Abba ❤❤❤ ఇలాంటి సినిమాలు మళ్ళీ ఈ రోజుల్లో విడుదల చేయాలి ఎందుకంటే ఇలాంటి సినిమాలు చూసి ఆయన మనుషులు మారాలి... Wonderful movie 👌👌👌🤍🤍
@nikithakammari1626Ай бұрын
Tisina evvaru chudaru
@nilbudumuruАй бұрын
@nikithakammari1626 chustaru
@crazyanushalucky73956 ай бұрын
2024 లో చూసిన వాలు ఒక్క like వేసుకోండి 😊😊
@Shashibujjulu-i3f4 ай бұрын
😊😊😊😊
@SusmithaK-i9l4 ай бұрын
👍👍
@anupamavelaga53433 ай бұрын
yenni generations marina adadani kastalu mathram ave atta intilo .12 yrs nunchi na situation kuda ide kevalam oka panimanisha la tappa manisha la ne chudaru akariki na biddanu kuda ilane chesaru 😢
@ShiraboinaSumalathaSumalatha3 ай бұрын
21😂😊%1😊%1111%21@@anupamavelaga5343
@BhujuluBhomma3 ай бұрын
Anyone in 2024
@pururitz82753 ай бұрын
S
@ahmadhbaig82283 ай бұрын
✋
@BhujuluBhomma3 ай бұрын
@@pururitz8275 mm
@BhujuluBhomma3 ай бұрын
@@ahmadhbaig8228 mm
@SaiRam-hw6nl3 ай бұрын
S
@kishorekumarvengaladas36947 ай бұрын
You can watch this movie any number of times, it never gets boring...
@nagamalleswarimamidala5876 ай бұрын
Yes
@MonikaAkula3 ай бұрын
Yes
@SivaprasadPodili2 ай бұрын
రేడియో మామ క్యారెక్టర్ సూపర్ కానీ ఆ క్యారెక్టర్ అంత బాగా రావడానికి చంద్రమోహన్ గారి క్యారెక్టర్ ఇంకా వారి కొడాలి క్యారక్టర్ చాలా బాగా సపోర్ట్ చేశారు.. ఇంట్లో ఒకరికిఒకరు అర్ధం చేసుకోగలితే ఇంటి కంటే వేకెషన్ ప్లేస్ ఏముంటుంది 🥰
@gurrapuashok33804 ай бұрын
ప్రముఖ తమిళ. దర్శక.నటుడు. విసు. ఈ.సినిమాకి దర్శకుడు. తెలుగులో అయన. ఆడదే ఆధారం. ఇల్లు ఇల్లాలు పిల్లలు. శ్రీమతి ఒక బహుమతి. ఈ.3.సినిమాలు .ఒకసారి చూడండి. చాల అంటే చాలా.బాగుంటాయి.....
@PrabhaKrushna3 ай бұрын
Okay 👍
@peddyreddymaheshreddy58133 ай бұрын
ఇప్పుడు ఈ సినిమా చూస్తున్నాను మీరు చెప్పిన రెండు సినిమాలు కూడా కచ్చితంగా చూస్తాను అండి
@vallepuvenkatasudhakar49703 ай бұрын
2024 lo chusinavaru oka❤
@balamaruthiramnaidugogana96587 ай бұрын
Good print. THAT IS ETV CINEMA. ALWAYS ETV GREAT.
@vaishnaviramatenki7192 ай бұрын
Chaala bagundi movie andaru ilage manchiga unte dhesham eppudo baagupadedhi thanks for this movie making director 🎉❤
@Ranaedits6007 ай бұрын
సూపర్ ఫ్యామిలీ డ్రామా మూవీ I Like It
@ll53035 ай бұрын
Vi
@MunindharDas3 ай бұрын
Present suitevation exllent family movie.. ee rojullo eelanty cinema cheyaleru. 🇮🇳🇮🇳🇮🇳👌
@kpKING137138 күн бұрын
ETV vallaki satha koti😊 vandanalu ... Na chinna naati gynapakalu malli gurthukosthunnai ...thank u very much
@Balamc1213 ай бұрын
Entha manchi ga undi movie. Illanti movies ipudu lene levu 😢😢
@FAYHAAD6 ай бұрын
Watching only for SPB voice over for Radio Mavayaaa...... aa kick vere I am struck with this Drama.....
@gandhibollepalli34322 ай бұрын
Ayithe audio pettukuni vinu
@tejub82021 күн бұрын
Anyone 2025
@seethusworldbeautiful83586 ай бұрын
Seriously this director made so many films great movies
@madugupallisuneelkumar89404 ай бұрын
Excellent movie 👍👍
@mycookingnagu19023 ай бұрын
2024 lo elanti movies vaste yanta baguntundo mari..
@IamCommingSoon6 ай бұрын
Chala bagundhi e movi nenu edhey 1st time chusanu feel happy
@MunicharanKanuboyina3 ай бұрын
Mind blowing movie super
@peddyreddymaheshreddy58133 ай бұрын
అందరూ అద్భుతంగా నటించారు
@chadrashekar95623 ай бұрын
మంచి సినిమా 👍👍👍
@madhubabu68573 ай бұрын
Great acting by sita 👏
@DNavitha143-ww5mw3 ай бұрын
❤
@devarajuavula39642 ай бұрын
Ilanati movies ipudu teeyandi chudaammm... superb movie..
@ShaikShabana-qu3tk6 ай бұрын
3.7.24. Super movie❤
@polakamvenkatseshiahnaidu4127Ай бұрын
ఇలాంటి కుటుంబ కథా చిత్రాలు ఇప్పుడు కూడా వస్తున్నాయి. ఉదాహరణకు బిచ్చగాడు,బలగం. కాదనగలరా
@nivabhaa29 күн бұрын
The best movie i never saw this type of movie since this time 😊
@On2nine3 ай бұрын
Ladies organisations who is working for women s right, 1st dey need to respect der elders in der house and then come for fight for women s rights in society.. 1:27:00