Evandi Aavida Vachindi Telugu Full Length Movie || Shobhan Babu,Vani Sri,Sarada

  Рет қаралды 4,651,866

Shalimar Telugu & Hindi Movies

Shalimar Telugu & Hindi Movies

Күн бұрын

► Subscribe us goo.gl/dM5GO7
► Like us on Facebook / shalimarcinema
► Follow us on Twitter / shalimarcinema
Click Here to Watch More Entertainment :
► Full Movies : goo.gl/eNE2T6
► HD Video Songs : goo.gl/DUi9XI
► Comedy Videos : goo.gl/NvlqPh
► Action Videos : goo.gl/9KzExQ
► Telugu Classical Movies : goo.gl/baIwmx
► Old Video Songs : goo.gl/pVXxPg
► Hyderabadi Movies : goo.gl/qGM2Uk
► Devotional Movies : goo.gl/RLnHx0

Пікірлер: 612
@akhildatha6139
@akhildatha6139 5 ай бұрын
2024 లో వెతికి మరి చూసేవాళ్ళు లైక్ వేసుకోండి
@kuruvanarendra6813
@kuruvanarendra6813 5 ай бұрын
𝓗𝓲𝓲 𝓫𝓻𝓸
@saidurgamandela5989
@saidurgamandela5989 4 ай бұрын
#❤❤ no in ni❤ in😮😊​@@kuruvanarendra6813
@Kranthikumar-h8v
@Kranthikumar-h8v Ай бұрын
Nene
@bhashag3904
@bhashag3904 6 ай бұрын
నటభూషణ శోభన్ బాబు గారి ఈ చక్కటి కుటుంబ కథా చిత్రాన్ని 2024లో ఎంతమంది చూస్తున్నారు👍👍
@joshbobby5577
@joshbobby5577 5 ай бұрын
నేను చూస్తున్న సోదర❤
@jeelugugeethika1339
@jeelugugeethika1339 4 ай бұрын
19:37 ​@@joshbobby5577
@vipparthyprasadbabu9870
@vipparthyprasadbabu9870 3 ай бұрын
0l​@@joshbobby5577
@nookeshbetha5774
@nookeshbetha5774 3 жыл бұрын
బ్రహ్మానందం + ఐరన్ లెగ్ శాస్త్రి బాబు మోహన్ + ఆలీ + కోట శ్రీనివాసరావు కాంబినేషన్ నవ్వులే నవ్వులు ఇలాంటి నవ్వులు ఒక్క ఈ వి వి గారి సినిమాలో మాత్రమే సాద్యం
@vaishusubramani3530
@vaishusubramani3530 2 жыл бұрын
Llp
@vaishusubramani3530
@vaishusubramani3530 2 жыл бұрын
Pl Pllll Pl Pll P
@SuinthaSunitha143-qz7kn
@SuinthaSunitha143-qz7kn Жыл бұрын
😮😮
@rakeshgajula2803
@rakeshgajula2803 5 ай бұрын
Exactly 💯 nenu. One month nundi e v v gaari cenemalu Anni varusagaa chusthunaa....chevilo puvvi nundi ...ikkadiki vacha.......
@SunilKumar-he2qn
@SunilKumar-he2qn 3 жыл бұрын
వాణిశ్రీ గారు శారద గారు శోభన్ బాబు గారి సూపర్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ 👍👍👍❤️❤️
@vanidevi6262
@vanidevi6262 3 жыл бұрын
గడపకు బొట్టు పెట్టే ఇంట్రడక్షన్ సీన్ నుంచి క్లైమాక్స్ వరకూ వాణిశ్రీ గారి నటనకు ఎవరైనా దాసోహం అంటారు. అందరూ పోటీ పడీ నటించినా వాణిశ్రీ గారి పాత్రను ప్రత్యేకంగా తీర్చి దిద్దారు. వాణిశ్రీ కనిపించే ప్రతి సన్నివేశం సంభాషణలు మనసుకు హత్తుకుంటాయి.
@DilipKumar-ml1fh
@DilipKumar-ml1fh 3 жыл бұрын
Exactly
@ramakrishaj7056
@ramakrishaj7056 10 ай бұрын
Yes
@sohf1857
@sohf1857 6 ай бұрын
😂. ​@@DilipKumar-ml1fh
@krishnamohan6736
@krishnamohan6736 5 жыл бұрын
ఇద్దరు పెళ్ళాల ముద్దుల సోగ్గాడు గా నటభూషణ శోభన్ సూపర్ ఇలాంటి పాత్రలు ఒక్క శోభన్ కే చెల్లు
@శ్వేత-ఱ9ఙ
@శ్వేత-ఱ9ఙ 10 ай бұрын
నా ఓటు వాణిశ్రీ గారికి సూపర్ స్టార్ మేడం
@manojpravyanth1617
@manojpravyanth1617 4 жыл бұрын
Soggadu shobhan babu garu Oorvasi Sharada garu Kalabhinetri vanisri garu Three legends rocked in this movie
@saileela6464
@saileela6464 Жыл бұрын
0 9
@saileela6464
@saileela6464 Жыл бұрын
9
@sivayakuppampati2880
@sivayakuppampati2880 4 жыл бұрын
ఇద్దరూ పెళ్ళల ముదుల మొగుడు మా ఆంధ్ర అందగాడు సోగడు ఎలోకన వున ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని సంతోషంగా వుండాలి కోరుకుంటున్నాను
@ChebothulasunilSunilcheb-kz4or
@ChebothulasunilSunilcheb-kz4or Жыл бұрын
నాకు చాలా ఇష్టం ఎన్నిసార్లు చూసినా మళ్లీ మళ్లీ చూడాలనిపిస్తుంది
@ramuperuru9108
@ramuperuru9108 5 жыл бұрын
ఈవీవీ సత్యనారాయణ గారి మూవీ సూపర్ sentiment comedy super
@koppisettikrishna
@koppisettikrishna 3 жыл бұрын
ఇలాంటి సినిమాలు మళ్ళీ మళ్ళీ రావాలి
@vinays3210
@vinays3210 5 жыл бұрын
Kalabhinetri vanisri steals the show no matter what put another 10 actreseses of her era along with her in same movie she will still stand out .. she totally overshadowed everyone in this film.. one women show... vanisri hats off
@ottikuntamuralichoudary5436
@ottikuntamuralichoudary5436 2 жыл бұрын
50 years lo kuda... dance baga chesaru.... great actors of Sri Shoban babu sir, Sri Sarada madam, and Sri vanistri madam...
@dharmarajumerugu
@dharmarajumerugu 4 жыл бұрын
Who are watching in 2019?? ఈ సినిమాలో సంభాషణలు చాలా బాగున్నాయి .ఇలాంటి సినిమాలు మళ్ళీ మళ్ళీ రావు
@bhargavguthi9293
@bhargavguthi9293 2 жыл бұрын
2022
@jahnavijanu3614
@jahnavijanu3614 3 жыл бұрын
చాలా అద్బుతమైన సినిమా 🎶🎵🤣🤣👌👌👍👍❤❤💐💐💐
@jawaharv692
@jawaharv692 4 жыл бұрын
నా అభిమాన నటుడు శోభన్ సూపర్ హిట్ మూవీ
@ameeruddinsyed3858
@ameeruddinsyed3858 5 жыл бұрын
Vanisree is Royally versatile actress... and good pair with Sobhan Babu..
@dhimmalaramu6624
@dhimmalaramu6624 3 жыл бұрын
ఈ సినిమా అంటే నాకు చాలా ఇష్టం
@ksrinu8271
@ksrinu8271 Жыл бұрын
Tygqhhgĥhqq,,,,,,,,u,
@t.v.s.phanikirankumar98
@t.v.s.phanikirankumar98 3 жыл бұрын
ఈ సినిమా 1993 లో వచ్చింది. N T R-మేజర్ చంద్రకాంత్ A N R-మెకానిక్ అల్లుడు KRISHNA-వారసుడు SOBHAN BABU-ఏవండీ ఆవిడ వచ్చింది ఈ నాల్గు సినిమాలు వచ్చాయి. మరో విషయం ఏమిటంటే ఈ నాలుగు సినిమాలలో బ్రహ్మానందం,ఐరన్ లెగ్ శాస్ర్రీ గార్లు నటించారు.
@pinkmaneminem4923
@pinkmaneminem4923 Жыл бұрын
Super ga chepav brooo
@anithaanu7141
@anithaanu7141 Жыл бұрын
❤3e3eeeeee
@sreenivasaraghavan9608
@sreenivasaraghavan9608 4 ай бұрын
Jambalakidi pamba kuda release aindi
@lavanyaschannel5009
@lavanyaschannel5009 5 жыл бұрын
అభినేత్రి కళాభినేత్రి మన వాణీశ్రీ గారు we are proud to be fan of u Maa
@Manichandana-gf5vm
@Manichandana-gf5vm 5 жыл бұрын
It's a true bro really mind blowing acting vanisri garu
@vasanthasowjanyavasanthaso7709
@vasanthasowjanyavasanthaso7709 3 жыл бұрын
Super
@tellakulakoteswararao603
@tellakulakoteswararao603 3 жыл бұрын
@@Manichandana-gf5vm 😊😘🐈
@m.nagavallivalli9657
@m.nagavallivalli9657 9 ай бұрын
Vanisri garu saradagaru kattukuna sarees asalu super very classic
@VenkatMusicRock
@VenkatMusicRock 2 жыл бұрын
వాణిశ్రీ గారు తెలుగువాళ్ళ అభిమాన నటి. నవరసాలు తన నటన ద్వారా పలికించ గలిగిన అద్భుత నటి శిరోమణి. అంతలోనే నవ్వించి అంతలోనే ఎడిపించ గలిగిన నటీమణి.ఈ సినిమా లో వాణిశ్రీ గారి నటన అద్వితీయం.
@sekharchandra-gy8zj
@sekharchandra-gy8zj 2 жыл бұрын
మరి శారదా గారు
@manumanhor7341
@manumanhor7341 2 жыл бұрын
Same feeling bro
@bhavanireddykotha4645
@bhavanireddykotha4645 2 жыл бұрын
77ùi
@madhulikareddy9571
@madhulikareddy9571 4 жыл бұрын
Super vanisri and shobhan Babu garu
@murallemohan5918
@murallemohan5918 3 жыл бұрын
Hiii how are you
@thondalaxmi7200
@thondalaxmi7200 Жыл бұрын
శోభన్ బాబు, వాణిశ్రీ,శారద, సూపర్
@texas_talks5199
@texas_talks5199 4 жыл бұрын
Kota Srinivasa Rao gari acting marvelous what a dialogue delivery.
@pesaramellikaruna7126
@pesaramellikaruna7126 3 жыл бұрын
A1
@anil.kkunchala6945
@anil.kkunchala6945 Жыл бұрын
To ty
@kveeraprasadprasad974
@kveeraprasadprasad974 Жыл бұрын
వాణిశ్రీ గారి హుందాతనం నాకు చాలా బాగా నచ్చింది
@vallepuvenkatasubbarao5758
@vallepuvenkatasubbarao5758 3 жыл бұрын
Ilanti superb movie August 2021 lo chusthunnanu...😲😲😲😲
@meenakshiinnovativeideas
@meenakshiinnovativeideas 2 жыл бұрын
I m fan of Vanisri
@msa8584
@msa8584 2 жыл бұрын
Entha manchi movie thisina variki Danya vadalu 👏👏👏
@ashokkumar-qj1kg
@ashokkumar-qj1kg 3 жыл бұрын
వాణీ శ్రీ గారి acting super
@edanamaiha590
@edanamaiha590 3 жыл бұрын
Ramba,super
@umeshvuma4495
@umeshvuma4495 4 жыл бұрын
Elante cinema Malli Malli ravali ani korukunthu thanks you shoban babu sir
@rapakasujanaram778
@rapakasujanaram778 4 жыл бұрын
సూపర్ సినిమా చాలా సార్లు చూసా.
@nallanachakradhar6625
@nallanachakradhar6625 3 жыл бұрын
Super move
@kshatriyas12345
@kshatriyas12345 3 жыл бұрын
Credit goes to EVV SATYANARAYANA😍
@ratnasri8153
@ratnasri8153 2 жыл бұрын
Bihsbbdvfhdbbdnhh
@kishoremnvs7018
@kishoremnvs7018 Жыл бұрын
S ..the way he selected legendary characters 👍
@trueindian8868
@trueindian8868 3 жыл бұрын
Vanisri= Andam+Abhinayam
@venkatjannu4669
@venkatjannu4669 4 жыл бұрын
ముగ్గురు హేమాహేమిలు నటించినట్లు లేదు రియల్ లైఫ్ క్యారెక్టర్లు చూసి నట్లుగా. ఉంది హ్యెట్సాఫ్ లెజెండ్స్.
@venkatalakshmip9247
@venkatalakshmip9247 3 жыл бұрын
74t guy fight r ,%xhuteaeiis
@venkatalakshmip9247
@venkatalakshmip9247 3 жыл бұрын
By
@laxmanmanchi1875
@laxmanmanchi1875 3 жыл бұрын
2021 lo e movie chusina varu oka like cheynadi
@baladurga220
@baladurga220 Жыл бұрын
2022
@pvinay4089
@pvinay4089 Жыл бұрын
Super movie
@Ggshort116
@Ggshort116 Жыл бұрын
ఆ సినిమా సమయంలో వాణిశ్రీ ,శారద గార్లు అమ్మ పాత్రలు వేస్తున్నారు. నేను ఈతరం వాడినైనా 🐯ఆ తరం సినిమాలు ఎక్కువగా చూస్తాను.
@srinuseeram2584
@srinuseeram2584 7 ай бұрын
వాణిశ్రీ గారి పాత్ర సినిమా కే హైలేట్
@muppuri8762
@muppuri8762 2 жыл бұрын
Vanisri gari acting,expressions awesome..
@JayaKumar-ji2kk
@JayaKumar-ji2kk Жыл бұрын
ఈ సినిమాలో శారదగారు చాలా చాలా అందంగా ఉన్నారు ❤ 😘 అందంలో వాణిశ్రీని శారదగారు ఆధిపత్యం చేస్తున్నారు
@satishganta8991
@satishganta8991 2 жыл бұрын
ఈ సినిమా పేరే వెరైటీ అనుకుంటే... కధ భలే గమ్మత్తుగా ఉంటుంది 🤣😆😂😁 ఏదేమైనా ఈ సినిమాలోని ఉద్ధండు నటినటుల వల్ల EVV గారు కధకు మరిన్ని హంగులు అద్దగాలిగారు... 👏👍🙏 నవరసాలు కలిసిన చూడచక్కని ఫ్యామిలీ డ్రామా... 🥰😍❤️🤩 నటసార్వభౌమ - కైకాల సత్యనారాయణ గారు ఆంధ్ర అందగాడు - శోభన్ బాబు గారు కళాభినేత్రి - వాణిశ్రీ గారు ఊర్వశి - శారద గారు అద్భుతమైన నటనతో - అత్తిలి లక్ష్మి గారు... మల్లె & మొగలి పూలలాంటి తాజా సొగసులతోనే కాకుండా, భావోద్వేగమైన సీన్స్ లో చాలాబాగా నటించిన రంభ & హరీష్ గారు... కోట - బ్రహ్మానందం - బాబూమోహన్ - శాస్త్రి - అలీ - బాలాదిత్య - ఖయ్యుమ్ గార్ల కామెడీ టైమింగ్...🤩🥰😍👏👌👍🙏 అన్నిటికి మించి EVV గారి డైరెక్షన్, చక్కని అభిరుచితో ముందుకు వచ్చిన నిర్మాత బూరుగుపల్లి శివరామ కృష్ణ గారికి & All Tech & Non-టెక్నికల్ Team Members అందరికి...💐💐💐😍🤩🥰👏👌👍🙏
@bharadwazavvari6869
@bharadwazavvari6869 Жыл бұрын
మరియు అల్లరి నరేష్ బిందుమాధవి ఆలపాటి లక్ష్మీల నటన కూడా
@sandyshorts1435
@sandyshorts1435 3 ай бұрын
సంగీతం మర్చిపోయావ్ బ్రో "రాజ్ కోటి" గార్లు.. 🎶🥁🎸 కానీ పాపం రాజ్ గారు వెళ్లిపోయారు....😔🙏
@krishnarao9090
@krishnarao9090 4 жыл бұрын
E.V.V.SATYANARAYANA GARU your great sir
@elizabethkinnera5992
@elizabethkinnera5992 4 жыл бұрын
Excellent movie super
@devikavijaya836
@devikavijaya836 4 жыл бұрын
వాణి శ్రీ గారి నటన సూపర్
@chsatish9568
@chsatish9568 2 жыл бұрын
Hi
@srinu5092
@srinu5092 2 жыл бұрын
Hi
@sahulb1534
@sahulb1534 4 жыл бұрын
Superb movie 👌 hatsoff Evv garu such a legendary person
@jayasheelasheela9687
@jayasheelasheela9687 2 жыл бұрын
Sharada garu ante Naku chala istammmm🧡🧡🧡🧡🧡🧡🧡💓💓💓💓💓💓💓💓💓💓💓💓💓💓💓💖💖💖💖💖💖💖💖💖💖💖💖
@sanjutalks606
@sanjutalks606 5 жыл бұрын
Vammo vammo...ami acting ra babu..vanisri sardha ..shobanbabu garu....acting lo legends.....👏👏👏👏
@glakshmana6856
@glakshmana6856 5 жыл бұрын
- Babi
@glakshmana6856
@glakshmana6856 5 жыл бұрын
Please. Dadi "
@tokalajagadeeshwer5447
@tokalajagadeeshwer5447 3 жыл бұрын
Ee sinima enni sarli chusina boro kottadu
@mohithmayankthumma792
@mohithmayankthumma792 Жыл бұрын
సోగ్గాడు అని ఊరికే అనలేదు....
@hariprasadp2440
@hariprasadp2440 2 жыл бұрын
Vani Sri nice
@satyaprakashmba3253
@satyaprakashmba3253 4 жыл бұрын
After mahanati savitri kalabhinerti vanisree madam only
@tokalajagadeeshwer5447
@tokalajagadeeshwer5447 3 жыл бұрын
Vaanisri gaari acting super
@priyavignesh5634
@priyavignesh5634 2 жыл бұрын
I very first time watch it this movie I loved this movie so much
@shailajashailaja7854
@shailajashailaja7854 4 жыл бұрын
Shoban babu acting fenstack
@swaruparani7227
@swaruparani7227 11 ай бұрын
బాలాదిత్య, ఖయ్యాం, అల్లరి నరేష్ అప్పటి బాలనటులు👌👌👌
@Balahussainaiah
@Balahussainaiah 5 жыл бұрын
చాలా బాగుంది.
@Vijaykumar-xs3jf
@Vijaykumar-xs3jf 3 жыл бұрын
Etuvanti cinemalu theyalante mahanubhavudu, great director E V V garike sadhyam.....Etuvanti cinemalu erojullo thiyaleru.....
@nsbcho
@nsbcho 4 жыл бұрын
Anni characters kuda chala realistic ga unnaiii.... EVV trade mark movie
@venkysworld500
@venkysworld500 3 жыл бұрын
శారద గారు , వాణిశ్రీ గారు మీరే ఈ సినిమాకు వెన్నెముక ఇది సత్యం
@gopiamrcl
@gopiamrcl 3 жыл бұрын
W0ovbklhhtewwqw3efuio
@gopiamrcl
@gopiamrcl 3 жыл бұрын
22to 4the the thepi77
@gopiamrcl
@gopiamrcl 3 жыл бұрын
KZbin channel
@madhumandli
@madhumandli 2 жыл бұрын
anduke vallade title name
@thrivenithree9948
@thrivenithree9948 5 жыл бұрын
this movie vanisree role super..allways she did loss good life. ..i like very much her role..
@badugumariyamma4654
@badugumariyamma4654 5 жыл бұрын
నా పేరు మేరీ.శారద గారు మీరు అంటే నాకు చాలా ఇష్టం.మీ యాక్టీంగ్ సూపర్ . సూపర్
@chocolateboyshiva
@chocolateboyshiva 5 жыл бұрын
Yes sem to sem
@prakashpediredla2982
@prakashpediredla2982 5 жыл бұрын
Ok suepr
@kotibabu9473
@kotibabu9473 5 жыл бұрын
Suparo supar
@madhumandli
@madhumandli 2 жыл бұрын
me peru mariyamma kada style ga meri ani chepputhunnavu
@అందరివాడు
@అందరివాడు 2 жыл бұрын
అప్పడపుడు ఏవండీ ఆవిడ వచ్చింది సినిమా చూస్తాం
@gudepandu3634
@gudepandu3634 3 жыл бұрын
ప్రపంచ అ0దగాడు శోభన్ బాబు గారు యాక్షన్ సుాపర్
@muralikrishna-zi6zb
@muralikrishna-zi6zb 4 жыл бұрын
Only EVV can do dis kind off miracles....v miss u EVV....RIP
@AjayKumar-lz7yb
@AjayKumar-lz7yb 4 жыл бұрын
59:15 కోట ఓవర్ యాక్షన్ డైలాగ్ Super
@sukueditzzz
@sukueditzzz 2 жыл бұрын
Kota garu outstanding performance....mainly that dialogue.... okasari face iyyi, smile iyy 🤣😂
@mahi-jq3hl
@mahi-jq3hl 3 жыл бұрын
Old is gold nice movie first time chusaa i like it
@rahammedbaig2058
@rahammedbaig2058 4 жыл бұрын
Elanti movies malli raavu
@goutham911
@goutham911 3 жыл бұрын
1.15 kikala sathyanarayana acting superbbbbb
@Mahesh-hu2ug
@Mahesh-hu2ug 2 жыл бұрын
@1:15:00
@kosanavenugopalsaiprakash9435
@kosanavenugopalsaiprakash9435 5 жыл бұрын
I like vaani sri very much Her acting is very nice EVV can only give these type of movies
@suhasinisuhasini4638
@suhasinisuhasini4638 5 жыл бұрын
FB lo vanisrigaru fan group vundi
@suhasinisuhasini4638
@suhasinisuhasini4638 5 жыл бұрын
You can search as కళాభినేత్రి వాణిశ్రీ ఫ్యాన్ గ్రూప్ you will get and enjoy more
@marimuthun6315
@marimuthun6315 2 жыл бұрын
Vnnamma a cinima chesina ad budham she is a legend . 🙏❤️
@satyaprakashmba3253
@satyaprakashmba3253 4 жыл бұрын
Legendary actress vanisree only
@dasanicherry6533
@dasanicherry6533 4 жыл бұрын
Who are watching this movie in lock down period... Oka like vesukondi....
@ravisubba559
@ravisubba559 5 жыл бұрын
Soggadu Shoban Babu garu is ever green.
@bhadrapamarthi9534
@bhadrapamarthi9534 6 жыл бұрын
Eee cinema.sobhan babu,vaani Sri,saaradha.vaalladhi kaadhu .Tha great E V V sir movie 💐💐💐💐💐💐.👌👌👌👌👌👌👌👌
@badavathsureshsuresh2639
@badavathsureshsuresh2639 4 жыл бұрын
శోభన్ బాబు సినిమా టాప్
@shakehussain1779
@shakehussain1779 Жыл бұрын
Ilanti movie malli ravu😍👌
@prakashrao8077
@prakashrao8077 3 жыл бұрын
Nice entertainer. The Harish Rambha scenes are crass and crude and liked by the masses. Few scenes lifted from vintage English film but well blended with nativity
@bangaruvenkatesh394
@bangaruvenkatesh394 3 жыл бұрын
Super movie 💯
@prashantidas3184
@prashantidas3184 6 жыл бұрын
Superbbb.. Very nice movie.....
@mranjith9376
@mranjith9376 3 жыл бұрын
Vanisree acting super
@DadaGovindam
@DadaGovindam 8 ай бұрын
🙏supar family story 👪 movie ♥️👏👌👍
@ramki0312
@ramki0312 5 жыл бұрын
Abba ami movie ra babu 😍
@ERRor-nd5mt
@ERRor-nd5mt 6 жыл бұрын
Awesome movie....this kind of movies helps us to know about the relationships....very good movie thanks for uploading
@vsrinivas8379
@vsrinivas8379 4 жыл бұрын
Hello
@ERRor-nd5mt
@ERRor-nd5mt 4 жыл бұрын
@@vsrinivas8379 hi
@santhi9622
@santhi9622 Ай бұрын
Excellent classic movie and beautiful story narration 👌👌👌💐💐
@abdulhussain5381
@abdulhussain5381 2 жыл бұрын
Sharada gaaru mana Telugu valla abhimana Nati,aameku amey saati,appati heroines loo andarikantey golden credit aamedey,sharadamma meeku johaarlu🙏💕
@Funfoodtravel-Boys
@Funfoodtravel-Boys 3 жыл бұрын
Vani sri character 💝
@bethapudithanikachalam3391
@bethapudithanikachalam3391 2 жыл бұрын
Cini jagathulo ever green hero shobanbabu Garu hats off sir
@sudhakarkatakamsetti9222
@sudhakarkatakamsetti9222 4 жыл бұрын
Nice screenplay, EVV movies are textbooks for upcoming directors
@jayasheelasheela9687
@jayasheelasheela9687 2 жыл бұрын
Sharada Soo beautiful acting excellent
@ramsam26
@ramsam26 4 жыл бұрын
All are legendery actors 🙏🙏🙏🙏
@meravathvenkatesh3147
@meravathvenkatesh3147 4 жыл бұрын
Ma Andhra soggadu ma soban babu😘😘😘😘😘
@shaikjilani30
@shaikjilani30 3 жыл бұрын
Family hero soban babu super acting.
@teluguoldmoviesandadventur2909
@teluguoldmoviesandadventur2909 2 жыл бұрын
Abhinethri vanisri nata bhooshan shobanbabu real actor shrada super family movie and nenu shoban Babu garu motham anni movie lu chushanu ei muguru legends movie anni roju chusina asha thiradu
@araboluvenkatadri2373
@araboluvenkatadri2373 4 жыл бұрын
ఇలాంటి సినిమాలు మల్లి మల్లి రావు
@gudepandu3634
@gudepandu3634 3 жыл бұрын
ఈ సినిమా ఎన్ని సార్లు చుసిన , చుాడాలి అనిపిస్తుంది, కోట, బాబు మోహన్, ఆలి, కామెడీ, పోట చెక్కల అవుతుంది
@sadhuvijayram
@sadhuvijayram Жыл бұрын
Yes
@kurrelavimalavimalakurrela8989
@kurrelavimalavimalakurrela8989 Жыл бұрын
😊p³
@msatish2865
@msatish2865 10 ай бұрын
Mari brahamanandam iron leggo mari vallo😢
@MusukaniRangaswamy
@MusukaniRangaswamy 10 ай бұрын
😊
@sumanthpandu6360
@sumanthpandu6360 9 ай бұрын
Bramhanamdam mari
@thiliniupeksha2778
@thiliniupeksha2778 4 жыл бұрын
Movie superb and i like one and only tollywood qeen vanisri madam
@sneha7079
@sneha7079 2 жыл бұрын
2022 lo chusa e movie chala bagundhi nijam ga elati movies epudu ravadam ledhu
@blackhunter8358
@blackhunter8358 3 жыл бұрын
0:51 allari Naresh 😀
Incredible: Teacher builds airplane to teach kids behavior! #shorts
00:32
Fabiosa Stories
Рет қаралды 11 МЛН
哈哈大家为了进去也是想尽办法!#火影忍者 #佐助 #家庭
00:33
规则,在门里生存,出来~死亡
00:33
落魄的王子
Рет қаралды 27 МЛН
Как мы играем в игры 😂
00:20
МЯТНАЯ ФАНТА
Рет қаралды 3,3 МЛН
Aadivaram Adavallaku Selavu Full Length Comedy Telugu Movie || Sivaji, Suhasini , Brahmanandam
2:11:28
Abbaigaru | Full Length Telugu Movie | Venkatesh, Meena | TeluguOne
2:34:30
Sarada bullodu Full Length Telugu Movie || Venkatesh,Nagma
2:15:37
Telugu Movies
Рет қаралды 10 МЛН
Sravana Sandhya Telugu Full Length Movie || Sobhan Babu, Vijayasanthi, Suhasini || Shalimarcinema
2:25:57
Aahuthi (1988) - Telugu HD Full Length Movie || Rajasekhar | Jeevitha
1:57:16
Решили избавиться от старой собаки 😢
1:00
Prime Principles
Рет қаралды 2,2 МЛН