ఈ పాటలో హరికృష్ణ గారి రౌద్రం చూస్తుంటే పెద్దాయన గుర్తొచ్చాడు.
@nareshchenu20093 жыл бұрын
Johar Harikrishna garu
@ajayinfrals43993 жыл бұрын
JOHAR HARIANNA
@krishnachaitanyakatta12883 жыл бұрын
@@nareshchenu2009 in english👍by a cheyava and a
@mallibattula20563 жыл бұрын
@@ajayinfrals4399 z L.
@janaiahb46022 жыл бұрын
Chusina prathisari goose bumps la untadi
@pullelanaveen74313 жыл бұрын
"వందే" మాతరం శ్రీనివాస్ గారికి ఒక్క ❤ వేసుకోండి
@hhkrishna36684 жыл бұрын
పాట రాసిన శివసాగర్ గారికి.. ఆలపించిన వందేమాతరం శ్రీనివాస్ గారికి సత్యగారి పాత్రలో చిరకాలం నిలిచిపోయే నటనను కనబరిచిన హరికృష్ణ గారికి విప్లవాభివందనం🙏🥰
@Sureshbommu624 жыл бұрын
Harikshna sir kosam choosthunnamu e roju ku kuda memu
@gangadharn71074 жыл бұрын
HH Krishna bro highlight comments
@santhoshbabu34314 жыл бұрын
@@Sureshbommu62 kkokkkkkokkk
@kottearavind15484 жыл бұрын
Johar Harikrishna garu
@dharavathsrinu90054 жыл бұрын
Szssdez s ex @@Sureshbommu62
@PrimeTvSanthoshNetha3 жыл бұрын
ఉద్యమం ఉగ్రరూపనికి.... 100 శాతం న్యాయం... చేసే... వందేమాతరం శ్రీనివాస్ గారు..... మీ మ్యూజిక్ లో ఇలాంటి పాటలు ఎన్నో రావాలి ని కోరుతూ.... మీకు పాదాభివందనం
@saidulukadingu60794 жыл бұрын
ఇలాంటి పాటలు పాడినా వందేమాతరం శ్రీనివాస్ గారికి పాదాభివందనాలు 🙏🙏🙏
@raviteja98674 жыл бұрын
U you ttgkmkk I'll 8
@RamRam-yi6vw4 жыл бұрын
Tvt5
@veerabadrachary76734 жыл бұрын
Super
@laxmanpodirla20173 жыл бұрын
🙏🙏🙏👍🏻
@bssusila57993 жыл бұрын
జైకిసాన్ జై తెలంగాణ
@pavankumar-bv1ef3 жыл бұрын
ఈ పాట ఇచ్చె స్పూర్తి ఆంధ్రప్రదేశ్ ప్రజలకు చాలా అవసరం,
@Anji990Parsa-qs9pt11 ай бұрын
స్వార్థ రాజకీయం ఆంధ్రప్రదేశ్ లో ఉన్నని రోజులు బాగుపడదు
@luser99896 жыл бұрын
RIP హరీ కృష్ణ గారు
@siddiqbasha37304 жыл бұрын
Rip means
@sunnyakhil90264 жыл бұрын
@@siddiqbasha3730 Rest in peace
@bandilokesh67853 жыл бұрын
🦁🦁🦁
@ajayinfrals43993 жыл бұрын
JOHARHARINNA
@bsatyanarayana6962 жыл бұрын
💐💐
@natarajgajula3 жыл бұрын
ప్రపంచంలో ఎవరైనా సంపద ఇస్తారు వారసత్వంగా కానీ మనకు మన పోరాట వీరులు ,ఉద్యమకారులు ఉద్యమాన్ని మనకు అప్పజెప్పి ధైర్యాన్ని మనలో పంచి వెళ్లారు హ్యాట్సాఫ్ అందరికీ. నీకు ఇస్తా తమ్ముడా నీకు ఇస్తా తమ్ముడా సూపర్ సాంగ్.
@MSmalothusakru71304 жыл бұрын
నాకూ బోర్ కొట్టినప్పుడు ఈ సాంగ్ వింటే చాలు. కనీసం ఒక లక్ష సార్లు వినే ఉంట
@saiom78744 жыл бұрын
My doubt nxt yes no
@ganaganimaheshmahesh32184 жыл бұрын
🙏🙏🙏
@manmadhakumar25614 жыл бұрын
Nenukuda
@nageshyadav8323 жыл бұрын
లిరిక్స్ సూపర్ రాసిన వాళ్లకు వందనం
@Jagan17183 жыл бұрын
Fun fact : neeku laksha sarlu bore kottindha ippudu bro
@sorravasudevu70872 жыл бұрын
బొడ్డాపాడు... అర బొడ్డాపాడు... అరె బొడ్డాపాడు బోతు గడ్డ గరుడ భద్రం ఎరుగు దాడి నికిస్తా తమ్ముడా నీకిస్తా తమ్ముడా ... Love from srikaakulam, palasa, boddapaadu ♥️
ఈ పాటను శ్రీకాకుళం జిల్లా కు చెందిన శివసాగర్ గారు రాశారు
@santosh52974 жыл бұрын
Ummadi Andhra rastramlo viplavaniki Nandi palikindi Sikkolu anaga Srikakulam lo, booswamula pettamdari tanam mariyu valla dopidi anduku karanam. I must acknowledge fact that my maternal fore fathers hold huge land Bank of 1600 acres. They may certainly reason for community backdrop in those areas atleast. Thanks to MGNREGS, upadhi hami padhakam which ensures minimum wages in rural India. A leader must create wealth to society but not to its dynasty.
@nagarajuyeddu12354 жыл бұрын
@@santosh5297 సార్ నేను మిమ్మల్ని కలవాలి అనుకుంటున్న
@nagarajuyeddu12354 жыл бұрын
8179572232this is my ph number
@santosh52974 жыл бұрын
@@nagarajuyeddu1235 certainly not possible. Btw thanks for showing concerned interest
@ganeswararaosiddabottula95083 жыл бұрын
Thanks Anna.. Iam Srikakulam.. Kani naku meru cheppina varaku teliyadu..
Gadida moddara. Communist ideology is the biggest poison which spoiled the entire world
@babubangaram81965 ай бұрын
లాల్ సలాం 🙏🏻🙏🏻
@gangannarodda43872 жыл бұрын
ఈ సాంగ్ ఇప్పుడు తీయేటర్ లో వింటే మామూలుగా ఉండదు దద్దరిల్లుతుంది
@nnellore11202 жыл бұрын
దళిత బహుజన విప్లవ కవి శివ సాగర్ రాసిన ఈ సాంగ్స్ బాగుంది ఈ పాట పాడిన వందేమాతరం శ్రీనివాస్ గారికి ధన్యవాదములు తెలియజేస్తున్నాం
@umajyo71322 жыл бұрын
చిన్నప్పుడు మా నాన్నగారి టేప్ రికార్డర్ లో రోజు ఇవే పాటలు అందుకేనేమో వినాలి అనిపిస్తుంది ఇవి విన్నప్పుడల్లా నాకు మా నాన్న గారు గుర్తొస్తారు...
@narasimharaochennagani83905 жыл бұрын
Em Song ra Babu "" GOOSEBUMPS "" Vasthunnay I like HARI KRISHNA Performance 💖💖💖
@venkateshnaik5499 Жыл бұрын
హరికృష్ణ గారు వందేమాతరం శ్రీనివాస్ రావు గారు తెలుగు వారి హృదయంలో ఉన్నంతకాలం ఈ పాట నిలిచిపోతుంది.... ❤
@ravikoran84104 жыл бұрын
Harikrishna అన్న energy కి ఈ పాటకి full set అయ్యింది
@patridhanunjayaram34042 күн бұрын
2025లో కూడా ఈ పాట ఇష్టపడి వినేవారు ఓ లైక్ వేసుకోండి ❤❤
@shaikrafi8614 жыл бұрын
He is a great leader son He is a great leader He is a legend Rip Hari Anna
@harinathmuchukota71992 жыл бұрын
వందేమాతరం శ్రీనివాస్ సంగీత దర్శకత్వంలో రూపొందిన ఈవిప్లవ గీతం తరతరాలుగా నిలిచిపోతుంది
@addictedtosaipallavi34726 жыл бұрын
Anna Kirakkk song anna ఈ పాటకు నేను ఫిదా అయ్యాను అన్నయ
@azaruddin74454 жыл бұрын
పరిటాల రవి 🔥🔥
@teamalone20234 жыл бұрын
విన్న ప్రతీసారీ రోమాలు నిక్కబొడుచుకుంటాయి...
@mdsayyed21824 жыл бұрын
exactly brother......
@srisai79843 жыл бұрын
Yes
@RamaKrishna-fg9euАй бұрын
విప్లవం వర్ధిల్లాలి 🎉
@jallajagadeeshwar82814 ай бұрын
వందేమాతరం శ్రీనివాస్ అన్న వాయిస్ చాలా బాగుంది తెలంగాణా పౌరుషం వందేమాతరం శ్రీనివాస్
@SR-jc3xo4 жыл бұрын
నందమూరి హరయ్య బాబు గారి నటన అద్బుతం 👌
@BalaKrishna-mv8yf5 жыл бұрын
2020 lo vinna Varu unte please like
@rajeshboojja83845 жыл бұрын
Bro 2014 I see video
@MrChandra334 жыл бұрын
2020
@simhachalamkottapalli49604 жыл бұрын
Super song
@naresh63234 жыл бұрын
Iam 2020 march
@ramcharantej81514 жыл бұрын
I'm also bro listen this video
@Mnlakshmi9 ай бұрын
Annalaki akkalaki 🙏🙏🙏 Lal Salaam.
@BHANUPRAKASH-yp6mn6 жыл бұрын
దేశం కోసం ప్రాణాలు కోల్పోయిన అమరవీరులకు లాల్ సలాం
@rajuvaluvoju86985 жыл бұрын
Nice
@indiantiger44425 жыл бұрын
Lal Salam comrade
@professionalknowledge68094 жыл бұрын
lal salaam
@syamlittadigiri9024 жыл бұрын
Lal salam comrade
@saddharmaambedkar50324 жыл бұрын
Lal salaam
@SuryandrambrothersАй бұрын
I ❤️ సాంగ్
@sbindia30366 жыл бұрын
అబ్బా ఏం పాటన్నా👏👏👏👏👏👏🥊🥊🥊🥊🥊🥊🥊🥊🥊🥊🥊
@mammunani57444 жыл бұрын
రోమాలు నిక్కబొడుచుకుంటాయి అంటే ఈ పాటకు ఎంత పవర్ ఉందో అర్థం చేసుకోవచ్చు మిత్రులారా...
@kuruvamalli22194 жыл бұрын
కర్నూలు జిల్లా ఓర్వకల్లు మండలం లోదిపల్లి గ్రామం డ్రైవర్ మావయ్య అన్న సీతయ్య సాంగ్స్ సూపర్ ఇలా సాంగ్స్ ప్రాణం🌹🌹🤝👍👨👩👧👧🚛
@vijaygondikota25104 жыл бұрын
Anna mi rayala sima valu namithe pranam estharu Theda vasthe pranam thistharu jai p Ravi Anna jai ysr
@ramanjaneyulu.g25353 жыл бұрын
నాది కర్నూల్
@మిరియాలదినేష్ Жыл бұрын
జై పరిటాల రవి అన్న❤❤
@chinthaiahk.c.s37674 жыл бұрын
🙏🙏🙏అమరవీరులకు జోహార్లు🙏🙏🙏లాల్ సలాం 💪💪💪 విప్లవం వర్ధిల్లాలి
@nagendrababu69003 жыл бұрын
లాల్ సలాం... విప్లవం వర్ధిల్లాలి
@mr.mani_kohli7143 ай бұрын
Vinayaka chavithiki trending songsss...eve
@maheshgoud28613 жыл бұрын
హరికృష్ణ గారు ఈ పాటలో నటిచ్చారు అన్నదానికంటే జీవించారు అని చెపొచ్చు ఈ వీడియో చూస్తే అలాగే వందేమాతరం శ్రీనివాస్ గారు కూడా చాలా చక్కగా పాడారు
@Malavathvinodkumar4 ай бұрын
జగిత్యాల జైత్రయాత్ర ఇంద్రవెల్లి అమరత్వం❤❤
@tejeswararaomangi3 жыл бұрын
నిజమైన నక్సల్ బరి ఉద్యమానికి ఆ రోజుల్లో శ్రీకాకుళం జిల్లాలో ఎంతోమంది ప్రభావితమయ్యారు.
@SRINEWS369 Жыл бұрын
ప్రజా శ్రేయస్సు కోసం పోరాడి ప్రాణాలర్పించిన ఎందరో విప్లవకారులకు ఈ పాట నివాళి. రచన, సంగీతం, గానం, కొరియోగ్రఫీ వీటన్నిటికీ తన నటనతో సంపూర్ణ న్యాయం చేసిన హరికృష్ణ గారికి ఈ పాట ఉన్నంతకాలం మరణం లేదు. ఈ పాట వింటుంటే రక్తం మరుగుతుంది, రోమాలు నిక్కబొడుచుకుంటాయి, నిరాశ నిస్పృహలు పారిపోతాయి, నిస్సత్తువ నీరు కారుతుంది అన్యాయాన్ని అక్రమాలను కూకటి వేళ్ళతో పెకలించివేసి ధైర్యాన్నిస్తుంది.
@ravitejadappu24033 жыл бұрын
శ్రీ రాములయ్య మూవీని ఇప్పటికీ చూస్తుంటాను సౌందర్య గారి పాత్ర ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుంది..
@SaibashaDudekula3 ай бұрын
అప్పట్లో వచ్చిన పాట ఈప్పటికీ ఎన్ని సార్లు విన్నా ఏదో ఫిల్లింగ్ వస్తుంది వందే మాతరం శ్రీను గారి వాయిస్ ఈ పాట కి ప్రాణం పోసింది
@MJR-vj3gd2 жыл бұрын
సాహిత్యం, సంగీతం, అద్భుతం. 🌹
@BhanuPrakash-c2r10 ай бұрын
హరికృష్ణ ఎనర్జీ కి సాంగ్ బ్యాగ్స్ సెట్ అయింది రాయలసీమ రాళ్ల లోన అగ్నికణం నీకిస్ట్ తమ్ముడా ఆ లైన్ ఏమన్నా ఉండ వందేమాతరం శ్రీనివాస్ గారికి నా నమస్కారం
@anushameejuru14057 жыл бұрын
Vandemataram srinivas very good music
@prasadchowdaryrayapati60166 жыл бұрын
Anusha Meejuru haii
@vguru57105 жыл бұрын
Hi
@rajuraju24075 жыл бұрын
I like dish movie Jai ammaraverullu
@pothulayyapothulayya37554 жыл бұрын
Madhu
@Ramakrishna-zo8uu4 жыл бұрын
Hi
@barigisrinivas7763Ай бұрын
Love you Hari Krishna ❤sir
@patelnivyanshreddynivyansh53202 жыл бұрын
స్వర్గీయ ఎన్టీఆర్ వారసుడు అయిన నందమూరి హరికృష్ణ గారు పోషించిన పాత్ర ఈ సినిమా కె హైలెట్ హరికృష్ణ గారికి పాదాభివందనం
@veerendarpottabathula96355 ай бұрын
'Raktha vasanthalade dandaakaranyamantha ' great literature
@srikanthroyalvlogs14734 жыл бұрын
అత్యంత స్ఫూర్తి నిచ్చే.. రోమాలు నిక్కబొడుచుకుంటాయి ఈ పాట వింటుంటే
I am Tamil, and in 2015 while studying for a master's in the USA! My Telugu friends showed me this energetic song, one of my favorite songs. Very energetic and rebellious
@k.anandababu78522 жыл бұрын
హరి అన్న రౌద్రం సూపర్ ఉంటుంది ఈ పాటలో 2022 లో వింటున్న వారు like వేయండి
Paritala sriramulu Kosame this movie accept chesaru Hari Krishna garu
@rajenderbadakala2555 жыл бұрын
విప్పపూల చెట్ల సిగన దాచిన విల్లమ్ములన్ని నీకిస్త తమ్ముడా...నీకిస్తా తమ్ముడా.... లహర్ జ్వాల దారిలోన దాచిన బళ్ళెమ్ములన్ని నీకిస్త తమ్ముడ ఛల్ నీకిస్తా తమ్ముడా... గార్ల రైలు దారిలోన గుంజుకున్న బల్ రైఫుల్ నీకిస్త తమ్ముడ భల్ నీకిస్తా తమ్ముడా... అరె రూపాయికొండలోన కోసిన సిపాయి పీక నీకిస్త తమ్ముడ భల్ నీకిస్తా తమ్ముడా... బొడ్డపాడు అరె బొడ్డపాడు అరె బొడ్డపాడు పోతుగడ్డ గరుడభద్ర మెరుపుదాడి నీకిస్త తమ్ముడా...నీకిస్తా తమ్ముడా.... ఆవిరి కొండల కోనల పారిన వీరుల రక్తం నీకిస్త తమ్ముడా...నీకిస్తా తమ్ముడా.... బుడార్ సింగి కొండలోన కోసిన పూలన్ని ఏరి నీకిస్త తమ్ముడ ఛల్ నీకిస్తా తమ్ముడా... అరె జగిత్యాల జైత్రయాత్ర ఇంద్రవెల్లి అమరత్వం నీకిస్త తమ్ముడ భల్ నీకిస్తా తమ్ముడా... రాయలసీమ అరె రాయలసీమ అరె రాయలసీమ రాళ్లలోని రగులుతున్న అగ్నికణం నీకిస్త తమ్ముడా...నీకిస్తా తమ్ముడా.... అరె రక్త వసంతాలాడే దండకారణ్యమంత నీకిస్త తమ్ముడ భల్ నీకిస్తా తమ్ముడా... పాణిగ్రాహి కత్తి పాట మల్లిక్ పసిపాప నవ్వు నీకిస్త తమ్ముడ భల్ నీకిస్తా తమ్ముడా... అరె కైలాసం కళ్ల వెలుగు వెంపటాపు చురుకు చూపు నీకిస్త తమ్ముడ భల్ నీకిస్తా తమ్ముడా... నీకిస్త తమ్ముడా...నీకిస్తా తమ్ముడా.... శ్రీ రాములయ్య(1999) మోహన్ బాబు,సౌందర్య,హరికృష్ణ(ప్రత్యేక పాత్రలో) Welcome to my “సినిమా గ్యారేజ్” whatsapp group. నా పేరు బడకల రాజేందర్ రెడ్డి Cell:9603008800 0. Vippa poolu? 1. Lahar jwala? 2. Garla Rail? 3. Rupayi konda? 4. Boddapadu, Potugadda, Garudabhadra villages - Srikakulam peasant uprising- 1960s 5. Upper Aviri area- 1969 - Srikakulam 6. Udar singi konda? 7. Jagitial Jaitrayatra-1987-Karimnagar 8. Indravelli Massacre - Adilabad - April 20, 1981 when the police opened fire on huge congregation of tribals 9. Dandakaranya, Bastar in Chhattisgarh 10. Subbarao Panigrahi - Celebrated guerrill poet from Srikakulam 11. Vempatapu Satyanarayana and Adibatla Kailasam, leaders of the Srikakulam uprising, are killed in police encounter on July 10, 1970. They were school teachers as well
@jnrrocks5402 Жыл бұрын
ఇది నిజమేనా సోదరా??
@VarasPassion11 ай бұрын
❤
@Sampath_Anumolu_58510 ай бұрын
👌
@KiranKumar-wi2fg6 ай бұрын
బుడార్సింగి..... Near మందస
@siddhanthnandan8055 Жыл бұрын
Jai paritala ❤❤❤❤❤ Johar Hari Anna......😢😢😢😢nuv Leni lotu TDP lo baaga kanipistundi anna Jr Babu ravali,malla nandamuri legacy continue avvali.....cbn la visionary leader avvali mana jr babu
@raja_18192 жыл бұрын
2022లొనే ఎప్పటికీ వినలానే పాట లిరిక్స్💥... ప్రజలను మేల్కొలోపే పాటలు మరియు ఓటు చైతన్యం గురించి వివరిస్తూ పాటలు వస్తే బాగుంటుంది💙
@chittegopi21353 жыл бұрын
E pata chisina prathi sari hari krishna gurthu chaisukunta 😍❤
@srisidharth29047 жыл бұрын
very energetic voice srinivas sir...and harikrishna sir acting super