Padutha Theeyaga on 22nd October 2012 Part 3

  Рет қаралды 473,611

etvpaduthatheeyaga

etvpaduthatheeyaga

Күн бұрын

Пікірлер: 180
@chandrasekharpinnamraju3529
@chandrasekharpinnamraju3529 Жыл бұрын
సామవేదం గారి పలుకులే ఒక మహా అద్భుతం వారి విశ్లేషణ నా మనసుకు హత్తుకుంది ఇలాంటివారు ఉండబట్టే హిందుత్వం ఇంకా నిలిచి ఉంది గురువుగారికి శతకోటి దండాలు
@raghunandhkotike7305
@raghunandhkotike7305 3 жыл бұрын
షణ్ముఖ శర్మ గారి ముఖము లో వెలుగు, తేజస్సు, బ్రహ్మ గారి వెలుగు వలె తేజరిల్లుతోంది. 🙏🙏🙏🙏
@MrChalam14
@MrChalam14 2 жыл бұрын
నిజం చెప్పారు..
@suryasudhach4503
@suryasudhach4503 Жыл бұрын
😢
@radhadontidonti9136
@radhadontidonti9136 4 жыл бұрын
సరస్వతి రాగం: లలిత భావ నిలయ నవ రసానంద హృదయ లలిత భావ నిలయ నవ రసానంద హృదయ విక చారవింద నయనా.. సదయా జగదీశ్వరీ లలిత భావ నిలయ నవ రసానంద హృదయ విక చారవింద నయనా.. సదయా జగదీశ్వరీ మధువుచిలుకు గమకమొలుకు వరవీణాపాణీ మధువుచిలుకు గమకమొలుకు వరవీణాపాణీ సుమరదన విధువదన.. దేవి సుమరదన విధువదన.. దేవి అంబరాంతరంగ శారదా స్వరూపిని చిదంబరేశ్వరీ.. శ్రీ శారదాంబికే అంబరాంతరంగ శారదా స్వరూపిని చిదంబరేశ్వరీ.. శ్రీ శారదాంబిక శ్రీ రాగం: చరణం 1: శ్రీదేవి కైవల్య చింతామణి… శ్రీరాగ మోదిని చిద్రూపిని శ్రీదేవి కైవల్య చింతామణి… శ్రీరాగ మోదిని చిద్రూపిని బింబాధరా.. రవిబింబాంతరా.. బింబాధరా.. రవిబింబాంతరా.. రాజీవ రాజీవిలోలా… రాజీవ రాజీవిలోలా శ్రీరాజరాజేశ్వరీ పరమాకామ సంజీవని…. శ్రీరాజరాజేశ్వరీ పరమాకామ సంజీవని.. శ్రీరాజరాజేశ్వరీ… లలిత రాగం: చరణం 2: నిటలలోచన నయనతారా.. తారా భువనేశ్వరీ నిటలలోచన నయనతారా.. తారా భువనేశ్వరీ ప్రణవధామ ప్రణయదామా..సుందరీ కామేశ్వరీ ప్రణవధామ ప్రణయదామా..సుందరీ కామేశ్వరీ అరుణవసన.. అమలహసనా అరుణవసన.. అమలహసనా మాడినీ.. మనోన్మణి నాదబిందు కళాధరీ బ్రామరీ… నాదబిందు కళాధరీ బ్రామరీ… పరమేశ్వరి నాదబిందు కళాధరీ బ్రామరీ… పరమేశ్వరీ
@TheGiriganga
@TheGiriganga 4 жыл бұрын
🙏🙏🙏
@PavanReddy-oo8zd
@PavanReddy-oo8zd 3 жыл бұрын
@@TheGiriganga 🙏🙏🙏
@ramalakshmi2860
@ramalakshmi2860 2 жыл бұрын
🙏🙏🙏
@praturiraghunath6463
@praturiraghunath6463 Жыл бұрын
మనోన్మని. శర్మ గారు చెప్పిన విధంగా
@acousticcity4862
@acousticcity4862 5 ай бұрын
Thanks అండీ
@santhisree4832
@santhisree4832 2 жыл бұрын
No words to praise you !! బంగారు తల్లి!!ఆ జగన్మాత అనుగ్రహం నీకు వుంది!!
@singanikoteswarrao7894
@singanikoteswarrao7894 Жыл бұрын
సామవేదం షణ్ముఖశర్మ గారికి పాదాభివందనాలు
@uday6034
@uday6034 3 жыл бұрын
మీరు చెప్పిన అర్థం వింటూ ఉంటే నాకు తెలుగు భాష మీద ఎక్కువ ప్రేమ కలుగుతుంది అందులో భారత దేశంలో పుట్టినందుకు ఇంకా గర్వంగా ఉంది గురువుగారు
@dogipartinagamalleswararao124
@dogipartinagamalleswararao124 5 жыл бұрын
శ్రీ సామవేదం గారి విశ్లేషణ అద్భుతం
@rammohan9400
@rammohan9400 5 жыл бұрын
P
@konerugangadhararao6759
@konerugangadhararao6759 4 жыл бұрын
He is a great scholar and preacher.His knowledge is incredible specially in epics of Sri Ramayanam.
@KK-gc5lj
@KK-gc5lj 4 жыл бұрын
@@konerugangadhararao6759 yeah. Sometimes it becomes scary when we think about future scholars . Will there be any scholars left in the current generation 😭
@gamergirls546
@gamergirls546 2 жыл бұрын
తొలి నాళుల పద్యార్థముతెలియనిచో పాఠకునిది తెలియమి ఈ నాళుల వ్రాసిన కవి దోషము కలి ముదిరిన కొలది చిత్ర గతులన్ నడచున్ -విశ్వనాధ సత్యనారాయణ
@govindaprasadtulasi3810
@govindaprasadtulasi3810 Жыл бұрын
Sabash. Miru vandaniyulu
@ksreddy115
@ksreddy115 Жыл бұрын
శ్రీ సామవేదం వారి ముఖ వర్చస్సు లో ప్రశాంతత కనబడుతుంది.🙏
@samudralaramulu3238
@samudralaramulu3238 5 жыл бұрын
సామవేదం షణ్ముఖశర్మ గారి విశ్లేషణ చాలా చాలా అధ్బుతం, మరోసారి వారిని పాడుతాతీయగా వేదిక పై చూడాలని కోరిక,,, సముద్రాల రాములు
@indiraa2843
@indiraa2843 11 ай бұрын
😊
@GovindaPrasadTulasi
@GovindaPrasadTulasi 7 ай бұрын
Mi korike ma korika
@MrDvramanarao
@MrDvramanarao 4 жыл бұрын
ఈ మహానుభావుని వలన ఆ మహానుభావులను గుర్తు చేసుకుంటున్నాము.
@sivaji3192
@sivaji3192 4 жыл бұрын
బూతులు కలిపి పాటలు పాడిస్తున్న ప్రస్తుత పాటల రచయితలు ఇలాంటి అద్భుతమైన పాటలు రచించాలి.
@veunugopalacharykanduri7944
@veunugopalacharykanduri7944 4 жыл бұрын
లలిత భావ నిలయ నవ రసానంద హృదయ విక చారవింద నయనా.. సదయా జగదీశ్వరీ మధువుచిలుకు గమకమొలుకు వరవీణాపాణీ మధువుచిలుకు గమకమొలుకు వరవీణాపాణీ సుమరదన విధువదన.. దేవి అంబరాంతరంగ శారదా స్వరూపిని చిదంబరేశ్వరీ.. శ్రీ శారదాంబికే అంబరాంతరంగ శారదా స్వరూపిని చిదంబరేశ్వరీ.. శ్రీ శారదాంబికే శ్రీదేవి కైవల్య చింతామణి... శ్రీరాగ మోదిని చిద్రూపిని శ్రీదేవి కైవల్య చింతామణి... శ్రీరాగ మోదిని చిద్రూపిని బింబాధరా.. రవిబింబాంతరా.. రాజీవ రాజీవిలోలా శ్రీరాజరాజేశ్వరీ పరమాకామ సంజీవని.... శ్రీరాజరాజేశ్వరీ పరమాకామ సంజీవని.. శ్రీరాజరాజేశ్వరీ... నిటలలోచన నయనసారా.. తారా భువనేశ్వరీ ప్రణవధామ ప్రణయదామా..సుందరీ కామేశ్వరీ అరుణవసన.. అమలహసనా అరుణవసన.. అమలహసనా మాలినీ.. మనోన్మనీ నాదబిందు కళాధరీ భ్రామరీ...పరమేశ్వరీ నాదబిందు కళాధరీ భ్రామరీ...పరమేశ్వరీ నాదబిందు కళాధరీ నాదబిందు కళాధరీ భ్రామరీ... పరమేశ్వరీ
@blnarayana2755
@blnarayana2755 4 жыл бұрын
గురువు గారి విశ్లేషణ చాలా బావుంది
@jalumurumpdo3340
@jalumurumpdo3340 5 жыл бұрын
తెలుగు భాష ను మరిస్తే కుటుంబ విలువలు ,మన నాగరికత మరచినట్లే
@Bhadrudu
@Bhadrudu 2 жыл бұрын
సత్యం
@mvvkiran
@mvvkiran 4 жыл бұрын
ఆయినలేని లోటు మనకిప్పుడు తెలుస్తుంది...
@shekharkorukonda3071
@shekharkorukonda3071 Жыл бұрын
Nijam sir.☹
@nagrotte
@nagrotte Жыл бұрын
True
@nskingofmyworldcreation3604
@nskingofmyworldcreation3604 5 жыл бұрын
ఎంతో రమణీయంగా.. అద్భుతంగా ఉంది.... పాట.. గురువుగారు విశ్లేషణ అద్భుతం...
@viswamusic8344
@viswamusic8344 Жыл бұрын
షణ్ముఖశర్మ గారు చెప్పిన ఆ పాట పల్లవించు తొలి రాగమే సూర్యోదయం పాట... రాజా సినిమా.... ఆ మేలుకొలుపు హీరో వెంకటేష్ గారు.....
@raghavaraoatmuri842
@raghavaraoatmuri842 2 ай бұрын
అమ్మా పల్లవీ, నిన్ను చూస్తుంటే, అమ్మ వారి దర్శన భాగ్యం ప్రాప్తించిన భావం కలిగింది. సినిమాలలో అమ్మ వారి పాత్ర అంటే K.R. విజయే.‌ ముఖం లో ఎల్లప్పుడూ చిరునవ్వు. నీవు ఆ అమ్మతో సమానంగా ఈరోజుల్లో కనిపించావు. ఇంకొక విషయం ఏమిటంటే, నాకు వారం రోజుల నుంచి శ్రీ దేవి కైవల్య చింతామణి పాట పూర్తిగా వినాలని చాలా తంటాలు పడుతున్నాను. గూగుల్ కూడా వెతికాను. స్నేహితులను అడిగాను. రహస్యం సినిమా లో పాటలు కూడా వెతికాను కానీ నిరాశ. నా సహధర్మచారిణి వుంటే, మరుక్షణం లో నాకు వినిపించేది. ఈరోజు అనుకోకుండా యూట్యూబ్ ఏదో వెతుకుతూ వుంటే, నా అద్రుష్టనికి తల్లి నీ రూపం లో ఇట్లా దర్శనం ఇచ్చింది. ఎల్ల వేళలా నీకు తల్లి ఆశీస్సులు వుండాలని కోరుకుంటున్నాను.
@anjaneyuluvoora8628
@anjaneyuluvoora8628 Жыл бұрын
అందరం పుట్టాము. కాని కొందరే కారణజన్ములు. సామవేదంగారు పండితారాధ్యుల బాలు గారు పేరు తెలియలేదు ఎంత అధ్బుతంగా పాడిందో ఈ చిరంజీవి ఆహా ఏమా అనుభూతి👌👌 వూరా ఆంజనేయులు- చెన్నై
@jagankishorevytla1705
@jagankishorevytla1705 6 жыл бұрын
అద్బుత గీతం,అపురూప చిత్రం,ఇంత అద్భుతంగా పాడిన ఈ గాయని గారికి అభినందనలు
@swethasirimalle
@swethasirimalle 5 жыл бұрын
👏👏🎶🎶🎼🎼....chala baaga padaru..
@swethasirimalle
@swethasirimalle 5 жыл бұрын
🎼🎶👏👏👏
@ramanamurthybvssv8657
@ramanamurthybvssv8657 2 жыл бұрын
Smt.B.L.sudha. Samavedam shanmukhha sarma gari pakkana balu garu umdadam. 👌💐🙏🙏🙏🙏🙏🙏🙏🙏💐💐
@vcrajalakshmi4852
@vcrajalakshmi4852 Жыл бұрын
L😊u
@satyanarayanakomakula9721
@satyanarayanakomakula9721 3 ай бұрын
వందసంవత్సరాలు గడిచినతర్వాత కూడా ఈపాట బ్రతికి ఉంటుంది.
@veeraraghavaraoadiraju1759
@veeraraghavaraoadiraju1759 Жыл бұрын
శ్రీ రామ రక్ష శ్రీరస్తు శుభమస్తు చాలా బాగా గానం చేశావు.ముఖారవిందంలో లలితమ్మ కనిపించినట్లైంది.చిరంజీవ శుభమస్తు.
@jyothithambireddy9095
@jyothithambireddy9095 5 жыл бұрын
చిన్నమ్మ చాల బాగా పాడావు.
@veeraraghavaraoadiraju1759
@veeraraghavaraoadiraju1759 Жыл бұрын
చక్కని కంఠస్వరం.శుభమస్తు.
@murthyjyothula7143
@murthyjyothula7143 3 жыл бұрын
How exlent music composed by ghantasala master. This is master piece of telugu songs.
@annapurnavishnubhatla2335
@annapurnavishnubhatla2335 Жыл бұрын
అద్భుతమైనది..గురువుగారి వివరణ👏👏
@bisanijanardhan5875
@bisanijanardhan5875 Жыл бұрын
స్వర్ణ యుగం లో అమృత వర్షం 🙏🙏🙏
@KK-gc5lj
@KK-gc5lj 4 жыл бұрын
Shanmukha Sharma gaaru, SPB gaaru.🙏🙏🙏🙏🙏.
@kanchinadhammurthy6231
@kanchinadhammurthy6231 Жыл бұрын
బాలసుబ్రహ్మణ్యం గారు లేని లోటును పూరించడానికి ఇప్పట్లో ఎవరూ కనబడడం లేదు.
@nirmalaneerja9399
@nirmalaneerja9399 3 жыл бұрын
Samavedam gurugaariki paadhabhivandam
@Jd-Virat
@Jd-Virat Жыл бұрын
గురువు గారికి శతకోటి వందనాలు 🙏
@kamalap8877
@kamalap8877 Жыл бұрын
11.years taravata kuda idi vini haiga feel avutunnanu.This credit goes completely..toBalu annayya.Bad luck.kani.meeru.leru.kani prati patalo meere vunnaru
@kiranmayeev72
@kiranmayeev72 5 жыл бұрын
సంగీత సాహిత్య సమలంకృతే !👏
@anjani4097
@anjani4097 Жыл бұрын
సామవేదం గారి పాదాలకు నమస్సుమాంజలి🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏.ఏమి ముఖ తేజస్సు,🙏,
@Sumitra-s2d
@Sumitra-s2d 3 ай бұрын
Samavedam gariki koti namaskaramulu.
@Gou-Rakshit-Dal
@Gou-Rakshit-Dal 2 жыл бұрын
తపస్వులు ఈ రచయితలు, గాయకులు, వ్యాఖ్యాతలు, శ్రోతలు కూడా 🙏🙏🙏
@pradeepraokulkarni2855
@pradeepraokulkarni2855 4 жыл бұрын
Samavedam gariki namassulu🙏🙏
@dasharathanagavelly1119
@dasharathanagavelly1119 Жыл бұрын
తల్లి నీకు అద్భుతమైన భవిష్యత్తును ఆకాంక్షిస్తున్నాను.
@kannepalliviswanadham543
@kannepalliviswanadham543 10 жыл бұрын
She sang very well with good command and presentation. Very rare song and great effort is required maintain the beauty of the lyric. I heard this song in 1977 in Dasara aaradhana. K.Viswanadham
@RAMAMUTRTY
@RAMAMUTRTY 2 жыл бұрын
Salutations to SPB Sir for recollecting great songs. A Singer whose songs r remembered forever. He is immortal
@kalyanraoandukuri2554
@kalyanraoandukuri2554 Жыл бұрын
🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
@phanikumargovardhanam7021
@phanikumargovardhanam7021 5 жыл бұрын
Guruvugariki naa namaskaralu
@kingkingkingking5810
@kingkingkingking5810 5 жыл бұрын
Excellent song by pallavi garu. Looking like durga devi
@sivasringeri..353
@sivasringeri..353 4 жыл бұрын
🙏🙏 శ్రీ గురుభ్యోన్నమః
@vish2ual
@vish2ual 3 жыл бұрын
Shanmukha garu is a rare talent..telugu Film industry has not taken his talent to full extent
@subbaraogorthi5933
@subbaraogorthi5933 10 жыл бұрын
excellent,prompted me to go for the original,he jagamba bless me ,jai matadi.
@subbaraogorthi5933
@subbaraogorthi5933 10 жыл бұрын
pleasure hearing both the participants as well as the learned judges especially on matters of lyrical value and spiritual content apart from the subtle nuances in music. kudos for the producers of the programe.
@narasimhachary4322
@narasimhachary4322 4 жыл бұрын
Superga padavamma. Hats up
@vijayalakshmim9829
@vijayalakshmim9829 4 жыл бұрын
Samavedam Guruvugariki padabhi vandanam
@annapurna6462
@annapurna6462 5 ай бұрын
Antha adrutsam chesukunnaramma meerandaru🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
@phanikumargovardhanam7021
@phanikumargovardhanam7021 5 жыл бұрын
Sri vishnu rupaya nama sivaya
@phanikumargovardhanam7021
@phanikumargovardhanam7021 5 жыл бұрын
Samavedamgariki naa padabhivandanalu
@rsmallavarapu
@rsmallavarapu 12 жыл бұрын
Pleasant Presentation = Can listen to keep mind fresh!!!!!!!!
@preethamchowdary9022
@preethamchowdary9022 Жыл бұрын
మేలుకొలుపు Hero Venkatesh Movie Raja
@phalugunarao4985
@phalugunarao4985 5 жыл бұрын
Dear sister may God bless you for the wonderful song on goddess Durga Mata.
@GAMINGX-ul2vt
@GAMINGX-ul2vt 4 жыл бұрын
Om Sri maathre namaha 🙏🙏🙏
@gopikapoornima4942
@gopikapoornima4942 Ай бұрын
Samavedham sanmuka sarma gaariki paadhabi vandhanam
@wweworkwithenergythinks2666
@wweworkwithenergythinks2666 4 жыл бұрын
Adbutham Andi chala baga padaru
@ssreenivasulu5358
@ssreenivasulu5358 2 жыл бұрын
Ultimate performance charu pallavi superb !!
@dsrinivas6537
@dsrinivas6537 3 жыл бұрын
Adbhutham Beautiful presentation
@mailtopvs
@mailtopvs Жыл бұрын
very nice
@srinivas-pq3ww
@srinivas-pq3ww 5 жыл бұрын
God bless you...
@yedukondalukovuru5077
@yedukondalukovuru5077 3 жыл бұрын
Maha adbhutam 🙏🙏🙏spb sir nd samvadem guruvu garu 🙏🙏🙏
@ramakrishnamahamkali7830
@ramakrishnamahamkali7830 Жыл бұрын
SRI gurubyonamaha jaisitaram jaidasharadarama jaihanuman 🙏🙏 ma, guruvugaru
@ksrbrain
@ksrbrain 11 жыл бұрын
I cannot but address Mr S.P. Balasubrahmanyam as "DHANYA JEEVI" in promoting musical talent in youngsters. I do hope that this message reaches him. Kalluri S Rao
@swethasirimalle
@swethasirimalle 5 жыл бұрын
Yes sir...
@vanisri8180
@vanisri8180 4 жыл бұрын
Really Sir Balu Maroka 5 Year's Aiena Vuntaru Anukunnam Ela Bharinchadam Kashtam GA Vundi Sir
@cmacadendukurizitendrarao4
@cmacadendukurizitendrarao4 17 күн бұрын
చేరే ఉంటుంది
@vijayalakshmim9829
@vijayalakshmim9829 4 жыл бұрын
Amma paata adhputham
@namburinagaseshu137
@namburinagaseshu137 11 ай бұрын
Super geetham adhbutam
@yeshwanthsanjeevanakapalli3286
@yeshwanthsanjeevanakapalli3286 Жыл бұрын
Spb & Samavedam eduta mee Song padatam ennijanmala punyamo?
@vimaladevi1613
@vimaladevi1613 Жыл бұрын
Namaste🎉🎉🎉
@hemachandragolla1368
@hemachandragolla1368 5 жыл бұрын
Pallavi Ur very nice singer and looks also
@sreeramachandramurtyveluva1266
@sreeramachandramurtyveluva1266 5 жыл бұрын
Passport office rjy.lo vunna.msg.pettandi.30 nimishala traviata matladandi.srriram chandramurty
@Hariharasarma-c8j
@Hariharasarma-c8j 9 күн бұрын
సార్థక నామధేయం సామవేదం షణ్ముఖశర్మ గారు
@rajudesired8631
@rajudesired8631 4 жыл бұрын
pallavinchu..melukolupu....Venkatesh in Raja movie?
@sricharansharma7853
@sricharansharma7853 3 жыл бұрын
Yes😀
@ramakrishnamahamkali7830
@ramakrishnamahamkali7830 3 жыл бұрын
Srigurubyo namaha jaisriram jaisitaram jaidasharada ram jaisrikrishna omsrinamahasivaya nijame
@vvviswanadh1094
@vvviswanadh1094 4 жыл бұрын
గురువుగారికి పాదాభివందనములు
@sivasaiurrinkala6444
@sivasaiurrinkala6444 10 жыл бұрын
Ammavaaripai adbhutamaina paata....Sri maatre namaha
@vssnbabji4776
@vssnbabji4776 4 жыл бұрын
Super pallavi
@yedukondalukovuru5077
@yedukondalukovuru5077 5 жыл бұрын
Very nice really
@sripadavissu3735
@sripadavissu3735 4 жыл бұрын
స్వరూపిణీ
@radhavasam
@radhavasam Жыл бұрын
If I am not mistaken, this young woman sang in 2 tunes/ragas, please correct me if I am wrong. Excellent amma, and SPB garu is the usual himself, Thank you Sir, :)
@vanamsasikala2859
@vanamsasikala2859 6 жыл бұрын
Excellent
@Praisethelord-eb5lh
@Praisethelord-eb5lh 3 жыл бұрын
we miss u sir
@malyadrichowdam4570
@malyadrichowdam4570 5 жыл бұрын
Om srimaatrea namaha
@rampanja6262
@rampanja6262 4 жыл бұрын
Gummadi gummadi song
@nrk2892
@nrk2892 3 жыл бұрын
Thanks a lot 🙏GAANA GANDHARWA LEGEND SPB GAARU WE ARE VERY HAPPY TO C U WITH BRAHMMASRI SRI SAMAVEDAM SHANMUKHA SHARMA GAARU
@karunasrimantri
@karunasrimantri Жыл бұрын
ధన్యోస్మి
@saikumarmanugula5845
@saikumarmanugula5845 2 жыл бұрын
Shanmukha sarma garu 🙏🙏🙏
@subrahmanyamgarimella9359
@subrahmanyamgarimella9359 Жыл бұрын
Guruvu gariki namovakamulu
@babubangaru6442
@babubangaru6442 5 жыл бұрын
Pallavi Parameswari Saraswati Namaste Namosthuthe.
@sarojadevulapalli1353
@sarojadevulapalli1353 Жыл бұрын
Sarada mbike🙏🙏
@umapathidurisheti7442
@umapathidurisheti7442 Жыл бұрын
Samavedam gariki nàmaskaram
@tulugugunavardhananaidu9623
@tulugugunavardhananaidu9623 5 жыл бұрын
JAI Sri Ram. RAMA RAMA RAM.Om Sri Ram.
@galimotieswaraiah8542
@galimotieswaraiah8542 5 жыл бұрын
🎻Good Singing🌱
@sivakrishna7783
@sivakrishna7783 Жыл бұрын
Amogham amma....🙏👌
@venkataramanapinnadari9880
@venkataramanapinnadari9880 Жыл бұрын
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@pdamarnath3942
@pdamarnath3942 20 күн бұрын
Nijam
@gamergirls546
@gamergirls546 7 ай бұрын
❤❤❤❤❤❤
@sreekamakshiarunadevi1290
@sreekamakshiarunadevi1290 2 жыл бұрын
Nabhutho nabhavishyathi-ajaramaram veriddari kalatika_namassumanjalulu
@hanigosvideos
@hanigosvideos 3 жыл бұрын
Super singing madam
@raajireddy9298
@raajireddy9298 5 жыл бұрын
Romanticm
@yeshwanthsanjeevanakapalli3286
@yeshwanthsanjeevanakapalli3286 Жыл бұрын
Sri Raja Rajeswari prathyamainatlugaundi.
@mailtopvs
@mailtopvs Жыл бұрын
we miss u SP garu
@murthyjyothula7143
@murthyjyothula7143 2 жыл бұрын
Gaana gandharvulu gone away Brahma satyalokam. Brahmasri shanmukha Swamy came from satyalokam as brahmadev.
@sunithach2428
@sunithach2428 4 жыл бұрын
God bless you
@ramaraoayithy9472
@ramaraoayithy9472 Жыл бұрын
సా మ వేద 0 వారి విశ్లేషణ రస భావ ప్రాప్తి
@phanikumargovardhanam7021
@phanikumargovardhanam7021 5 жыл бұрын
Sivayagurave namaha
Padutha Theeyaga on 22nd October 2012 Part 4
7:07
etvpaduthatheeyaga
Рет қаралды 120 М.
Padutha Theeyaga - Series 1, Episode  16
58:31
etvteluguindia
Рет қаралды 323 М.
А что бы ты сделал? @LimbLossBoss
00:17
История одного вокалиста
Рет қаралды 9 МЛН
DID A VAMPIRE BECOME A DOG FOR A HUMAN? 😳😳😳
00:56
Flipping Robot vs Heavier And Heavier Objects
00:34
Mark Rober
Рет қаралды 58 МЛН
Girija Kalyanam Natakam from Rahasyam Telugu Movie
13:09
Prabhakar Bhonagiri
Рет қаралды 68 М.
25 Sri Lalitha Sahasranama Bhashyam by Sri Samavedam Shanmukha Sarma
1:35:35
Sri Sharada Parameswari Devasthanam, Guntur
Рет қаралды 16 М.
Paadutateeyaga on 24th December 2012 Part 3
15:03
etvpaduthatheeyaga
Рет қаралды 1,9 МЛН
А что бы ты сделал? @LimbLossBoss
00:17
История одного вокалиста
Рет қаралды 9 МЛН