Padutha Theeyaga - Series 1, Episode 16

  Рет қаралды 305,821

etvteluguindia

etvteluguindia

11 жыл бұрын

This reality show features young contestants competing for the 'Voice of the District' title. It provides a platform and encourages new singing talent in the districts of Andhra Pradesh.
/ etvteluguindia

Пікірлер: 104
@krishnareddy9895
@krishnareddy9895 Жыл бұрын
నిజంగా ఎందరో మహానుభావులు కలిసి అందించిన ఈ వినసొంపు పాటలు......అందరికి వందనాలు
@madhuchukka630
@madhuchukka630 Жыл бұрын
విశ్వంభర కావ్యానికి జాతీయ పురస్కారం అందుకున్న సినారె
@immannivenkatasatyam1237
@immannivenkatasatyam1237 Жыл бұрын
సినారె గొప్ప కవి, మేధావి .హుందాతనం, తెలుగుదనానికి ప్రతిరూపం సినారె. వారి ఆత్మకు శాంతి కలగాలని భగవంతుని కోరుకుంటున్నాను.
@sriram-mp7cv
@sriram-mp7cv Жыл бұрын
ఈ ఇద్దరు మహానుభావులను చూస్తుంటే 🤔మనసు పులకిచిపోతోంది 👍👌👏🙏
@devudunayanachannel8615
@devudunayanachannel8615 4 жыл бұрын
డీ నారాయణరెడ్డి గారు తన సినీ జీవితంలో అత్యంత అరుదైన గొప్ప పాటలు వ్రాశారు , సరస్వతి దేవి అతని పదములలో మురిసిమెరిసేదు.
@ashoku5102
@ashoku5102 2 жыл бұрын
C నా రే పాటల కినారే. ఎన్నో పాటలు రాసినారే, మా మనసులో దాగినారే.
@venkataraobendi5594
@venkataraobendi5594 3 жыл бұрын
,సరస్వతీ పుత్రుడు డా సి . నా. రె గారిని గానగంధర్వుడు బాలసుబ్రహ్మణ్యం గారిని భౌతికంగా దూరం చేసినా వారిరువురిని మన హృదయాల నుండి దూరం చేయలేరు.
@bhaskarklv5092
@bhaskarklv5092 3 жыл бұрын
డా.నారాయణ రెడ్డి గారు చాలా బాగా పాడుతున్నారు.గొప్ప కవి అని మాత్రమే అందరికీ తెలుసు..
@gmanikanta8200
@gmanikanta8200 6 жыл бұрын
పాడుతా తీయగా కార్యక్రమానికి రామోజీరావు గారికి బాలు గారికి పాటల రచయితలకు పాడిన గాయకులకు సదా ఎల్లప్పుడూ కృతజ్ఞునీ
@kondaiahmaddu9511
@kondaiahmaddu9511 3 жыл бұрын
మనము చేసుకన్నభాగ్యం బాలు గారు. నారాయణరెడ్డి గారిని. వేదికపైన చూస్తుంటే. జన్మధన్యం. కధా. 🙏🙏🙏🙏🌹🌷🌷🦚🦚🌷🌷🌷🌹🌹🙏💐💐
@korrapatiraghavendrara
@korrapatiraghavendrara 2 жыл бұрын
C . Narayana Reddy garu writes & speaks in natural & clear Telugu . He wrote songs which had smoothness & sweet smell of flowers.
@anjireddyvajrala2037
@anjireddyvajrala2037 3 жыл бұрын
సాహిత్యం లో రారాజు సినారె. సంగీత సామ్రాజ్యానికి రారాజు బాలు. ఇద్దరు ఉద్ధండులును కోల్పోయి తెలుగు తల్లి అనాధ అయ్యింది.
@saambasiwarao8473
@saambasiwarao8473 3 жыл бұрын
Entha baga chepperu sir 🙏🙏🙏🙏
@jagadishk1694
@jagadishk1694 2 жыл бұрын
Ela bhagavantudu vari lotu bharte chestadoo, neti taraniki evarini andistadoo
@narayananps7459
@narayananps7459 2 жыл бұрын
@@saambasiwarao8473 Àà
@ramaraoboravelly2679
@ramaraoboravelly2679 Жыл бұрын
Namaskaram
@chalapathiraomuddada6824
@chalapathiraomuddada6824 Жыл бұрын
​ kkkkkkkkkkkokkokokkkkkkpllplppplllllpln
@salalagolden8294
@salalagolden8294 5 жыл бұрын
డాక్టర్. సి. నారాయణరెడ్డి గారంటే... నాకు ప్రత్యేకమైన అభిమానం.. ఆయన, రచనలు, ఆణిముత్యలు.... 🌷🌻🌼🍀🌹🌷🌻🌼🍀🌹
@dgksastry4706
@dgksastry4706 4 жыл бұрын
You are great and well said. I request to collect and copy of the all songs written by this great poet.
@bhagavathakathauintelugu-s8045
@bhagavathakathauintelugu-s8045 Жыл бұрын
ఎప్పటికి ఈ ప్రోగ్రామ్ నిత్య నూతనం. మళ్ళీ మళ్ళీ కొత్తగా ఈ ఎపిసోడ్స్ అన్ని చూస్తున్నాను. ధన్యవాదములు 🙏🌹
@archanatatineni
@archanatatineni 2 жыл бұрын
Spb garu left his footwear. That's the respect, an ode given to great cinare garu. High values
@madhuchukka630
@madhuchukka630 Жыл бұрын
🙏 తెలుగు జాతి మనది నిండుగ వెలుగు జాతి మనది అని చెప్పిన సినారె 🙏🙏🙏
@nageshwar212121
@nageshwar212121 7 ай бұрын
Adhi starting United Andhra ga vunnappudu. A tharuvatha 2 states gaa vidipoina tharuvatha edhe pata gurinchi Cinare garini adigithe appudu ela marchi chepaaru. "Telugu jathi manadhi rendu ga velugu jathi manadhi" ani Adhi ayana goppathanam.
@annapurna6462
@annapurna6462 2 ай бұрын
Mahanubhavulandariki naa padhabhi vandanamulu🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
@arunkumar-ee1ud
@arunkumar-ee1ud 3 жыл бұрын
నా తెలంగాణ కోటి రతనాల వీణ
@booradevanandamboora3545
@booradevanandamboora3545 5 жыл бұрын
❄ సినారె ❄ ✒✒✒✒✒ ఆతని మాట పాటగా మారుతుంది ఆతని పాట కావ్యమై నిలుస్తుంది ఆయన సినీ గీతాలు కురిపించును పగలే వెన్నెలలు ఆయన కావ్య సుమాలు వెదజల్లును మానవతా పరిమళాలు ఆతని కలం కదిలితే చాలు కమనీయ కవితాయేరు గలగల పారు ఆతని గళం పలికితే చాలు జుంటి తేనియ జలజల జాలువారు ఆయనే డా"సి.నారాయణ రెడ్డి గారు.... కవిత్వం నా మాతృభాష అన్నాడు తన మాతృభాషతో మకరందం పంచాడు నిత్యనూతన కవితామూర్తిగా నిలిచాడు తెలుగు కవితకు చిరునామా అయినాడు హనుమాజీ పేటలో పుట్టినాడు ఆలిండియాకే గర్వకారణమైనాడు " విశ్వంభరా " కావ్యం సృష్ఠించినాడు జ్ఞానపీఠం అధిష్ఠించినాడు __బూర దేవానందం. సిరిసిల్ల ..9494996143.
@tkrishna3463
@tkrishna3463 4 жыл бұрын
' 2u
@tkrishna3463
@tkrishna3463 4 жыл бұрын
6 h75
@savitriganugapati3227
@savitriganugapati3227 4 жыл бұрын
Boora Devanandam Boora is the
@savitriganugapati3227
@savitriganugapati3227 4 жыл бұрын
Boora Devanandam Boora r
@savitriganugapati3227
@savitriganugapati3227 4 жыл бұрын
Boora Devanandam Boora t
@booradevanandamboora3545
@booradevanandamboora3545 5 жыл бұрын
✳ సమ్మోహానాగళం ✳ ➖➖➖➖➖➖➖ మాటతో... పాటతో... తెలుగుజాతికి అమృతాన్ని పంచుతున్న గాన గంధర్వుడు సంగీతాభిమానుల హృదయాన్ని దోచిన మధుర గాయకుడు... ఆయన పాట పాడితే పాట హృదయం పరవశిస్తుంది ఆయన పాట వింటే శ్రోత హృదయం పులకరిస్తుంది ఆయన గళం సుధామధురం ఆయన పాడితే సంమ్మోహనం ఆయన పాట వినడం... పూర్వజన్మ సుకృతం... ఆయన పాటతో మురిసిపోతుంది తెలుగుదేశం ఆయనే " పండితారాధ్యుల బాలసుబ్రహ్మణ్యం " __ బూర దేవానందం సిరిసిల్ల..9494996143.
@devamani7053
@devamani7053 3 жыл бұрын
0000ppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppp
@devamani7053
@devamani7053 3 жыл бұрын
Pppplĺllllllĺllllllllllllll
@subrahmanyampvrc4397
@subrahmanyampvrc4397 2 жыл бұрын
Excellent ,అద్భుతః Devanand garu
@booradevanandamboora3545
@booradevanandamboora3545 2 жыл бұрын
@@subrahmanyampvrc4397 ధన్యవాదాలు 💝
@nagarjunapolymers
@nagarjunapolymers Жыл бұрын
చాలా భాగ వ్రాసారు అండి
@thisis008
@thisis008 6 жыл бұрын
Singers are lucky to have C Na Re garu on the same stage
@racheetinagendra2343
@racheetinagendra2343 Жыл бұрын
Ayya si naa re gaaru mearu paatalu maatramey kaaadhu me maatalu kooda mahaa adhbuthanga untai legend great person
@balarajeswarareddy407
@balarajeswarareddy407 3 жыл бұрын
Great writter of songs CNR and and great singer SPB shares the same stage.
@parasavenkateswararao6942
@parasavenkateswararao6942 3 жыл бұрын
SPB sir You are very Great singer very good &nice HUMAN BEING Sir we are all miss U sir....🙏🙏🙏
@allamsampath8033
@allamsampath8033 3 жыл бұрын
Balu mrudhu Madhuri sangeetam neeto Kuda teesuku velli poyava. Sapat kopparru
@narayanak8780
@narayanak8780 3 жыл бұрын
Legendary writer c.n.r
@khajavali4062
@khajavali4062 5 жыл бұрын
Super Very Super Message,s.
@sujathatanguturi2654
@sujathatanguturi2654 6 жыл бұрын
Cinare legend hats off sir Balu gana gandarvudu
@bveeresa6824
@bveeresa6824 Жыл бұрын
They're God's
@balabommaashok1232
@balabommaashok1232 6 жыл бұрын
Great emotional narayana Reddy
@shivakiranchintakindi2181
@shivakiranchintakindi2181 7 жыл бұрын
love you balu garu....
@nageshwar212121
@nageshwar212121 7 ай бұрын
Why you did not bring Veturi garu to Padutha theeyagaa program Balu garu. That would have been greatest ever Padutha Theeyaga program. Because we love you so much Balu garu and you love Veturi garu so much.
@prabhakaracharylalukota9944
@prabhakaracharylalukota9944 Жыл бұрын
Anji Reddy Garu cheppindi AKSHARALA Nijam.👏🙏
@PrasadRangoju-de8pp
@PrasadRangoju-de8pp Жыл бұрын
This is the best episode from all of episodes
@PrasadRangoju-de8pp
@PrasadRangoju-de8pp Жыл бұрын
In padutha theeyaga
@Aru-dra
@Aru-dra 6 ай бұрын
@@PrasadRangoju-de8pp Acharya CiNaRe is a gem. Also, a few years later SPB brought Sri Ganesh Patro and Sri Balachander to Padutha Theeyaga finals. Also a great episode.
@Aru-dra
@Aru-dra 6 ай бұрын
@@PrasadRangoju-de8pp Also the episode (very early, maybe 1998) with Sri Balamuralikrishna and Sri M.S. Viswanathan.
@bveeresa6824
@bveeresa6824 Жыл бұрын
We lost both lions🦁
@mandavaramesh6365
@mandavaramesh6365 Жыл бұрын
It is very unfortunate that we lost both
@bharathakula4571
@bharathakula4571 9 жыл бұрын
I like etv paduta teeyaga by heart
@murthykondepudi9723
@murthykondepudi9723 6 жыл бұрын
Atreya cini srinadhudu Atreya no kincha parachinattu ga Mahadevan lekapothe Atreya endi alanti ATI vagudu manchidi kadu son vunna gouravam potundi
@sharathchinnu7253
@sharathchinnu7253 6 жыл бұрын
bharath akula 1gb cxzW36vn n
@shivashankarmaddhuri1001
@shivashankarmaddhuri1001 3 жыл бұрын
C naare paatalanni padha proyga mariyu oka different stamp
@racheetinagendra2343
@racheetinagendra2343 Жыл бұрын
Sir mearu bhaanumathi gaari gurinchi entha goppagaa cheppaaru Sir naaku entho happy anipinchindhi
@anandraju4586
@anandraju4586 3 жыл бұрын
super
@myemailsmyemails2478
@myemailsmyemails2478 3 жыл бұрын
Telugu vaari, muddu biddalu.......
@ushakiran1069
@ushakiran1069 Жыл бұрын
Superb
@darlaadinarayana7798
@darlaadinarayana7798 Жыл бұрын
తెలుగు వాళ్ళమైన మన గర్వించదగ్గ నేపథ్య గాయకులు ఘంటసాల వెంకటేశ్వర రావు గారు మరియు SP బాలసుబ్రమణ్యం గారు.... ఎందుకు మరణించారో మీకు తెలుసా.... తెలియక పొతే ఇది చదవండి.... స్వర్గం లో దేవతలు అందరిని తమ ఘాన మాధుర్యం తో పరవశింప చేసే నారద తుంబూరులు.... ఎప్పుడు తామే ఈ సంగీత కచేరిలు చేయాల్సి వస్తుందని..ఆ పని తప్పించుకోడానికి 11 వ తేదీ ఫిబ్రవరి నేల 1974 వ సంవత్సరం లో మన ఘంటసాల గారిని.. స్వర్గానికి తీసుకుపోయారు... స్వర్గం లో మన ఘంటసాల గారు పాడే భక్తి సినిమా పాటలు కూడా వినడానికి అలవాటు పడ్డ దేవతలు ఏకవీర సినిమాలో ఘంటసాల మరియు బాలసుబ్రమణ్యం గార్లు కలసి పాడిన ఏకైక పాట "ప్రతి రాత్రి వసంత రాత్రి... ప్రతి గాలి పైరా గాలి"...అనే పాట వినాలని గట్టిగా నిర్ణయం తీసుకుని.... మన sp బాలసుబ్రమణ్యం గారిని కూడా 2020 వ సంవత్సరం లో స్వరానికి తీసుకొనిపోయారు.... ఈ కారణంగా... మన ఘంటసాల...మరియు బాలసుబ్రమణ్యం గార్లు స్వర్గస్తులయ్యారు.😔
@ammanasaibhargav481
@ammanasaibhargav481 4 жыл бұрын
Great c narayana Reddy garu
@chillakamarrivamshikrishna4606
@chillakamarrivamshikrishna4606 Жыл бұрын
Eendaro...mahaanubaavulu
@srinivasulureddymummareddy6830
@srinivasulureddymummareddy6830 3 жыл бұрын
Great 👌 C N R
@sreenivasaprasad7691
@sreenivasaprasad7691 4 жыл бұрын
Narayana reddy gari lanti medhavulu aruduga pudataru.. 🙏🙏🙏
@nagarajchari4533
@nagarajchari4533 Жыл бұрын
🙏🙏🙏🙏🙏
@bhavaniseetamraju1939
@bhavaniseetamraju1939 6 жыл бұрын
Evergreen. SPB
@mallikarjunaalavala3992
@mallikarjunaalavala3992 4 жыл бұрын
Ce na re_ee namame ok sammohanam,ok prabha janam,selayeti gala gala,chirugalii kilalalkilala laga,srotala veenullo amruta dharane kuripinchenuga,dhanyulamu,dhanyulu.mallikarjuna,bangalore.
@sastrych1129
@sastrych1129 3 жыл бұрын
Annayya sannidhi ade naaku pennidi Lakshmi Kalyani super duper singer on behalf of spb _ cnr👍👍👍👍
@manaswathidevi-yr7wq
@manaswathidevi-yr7wq Жыл бұрын
😊
@alluganapathirao4435
@alluganapathirao4435 4 жыл бұрын
Maatra chandassu lo narayanareddy garu rasina patalanni aanimutyalu.
@OneWIsh1410
@OneWIsh1410 7 жыл бұрын
Cinare is a legend, but these singers are terrible. So unfortunate!
@bottuvenkannabittuvenkanna8831
@bottuvenkannabittuvenkanna8831 Жыл бұрын
Ok
@elpulaSUPREME
@elpulaSUPREME 3 жыл бұрын
SPB garu oka legend ❤️we are already missing you sir🙏🙏🙏🙏🙏🙏🙏❤️❤️❤️❤️
@Deep9861
@Deep9861 3 жыл бұрын
Still can't believe spb gone 😢
@raghureddy7217
@raghureddy7217 2 жыл бұрын
s its true sandeep
@Deep9861
@Deep9861 2 жыл бұрын
@@raghureddy7217 😔😪
@user-ew9yk2rl1y
@user-ew9yk2rl1y 7 жыл бұрын
s
@hariommbchari
@hariommbchari 7 жыл бұрын
Sundara ramamurthy matala lo athishayam ledhu ,sathyam .CNRE gurinchi
@nagarjunat6143
@nagarjunat6143 3 жыл бұрын
Sir, V miss you... Sir
@Naveen-gx4bg
@Naveen-gx4bg 3 жыл бұрын
Bn
@rammohan3653
@rammohan3653 3 жыл бұрын
Aq
@saisagartata9464
@saisagartata9464 Жыл бұрын
Arey evadra singers ni select chesindhi?
@suneethadevigangarapu
@suneethadevigangarapu Жыл бұрын
Ko p
@savitriganugapati3227
@savitriganugapati3227 4 жыл бұрын
KZbin
@balarajeswarareddy407
@balarajeswarareddy407 3 жыл бұрын
SPB great singer we already miss you sir
@VijayaLakshmi-jx7hg
@VijayaLakshmi-jx7hg 3 жыл бұрын
Miss U Balu Garu 🙏🙏
@ganeshp8307
@ganeshp8307 2 жыл бұрын
C narayana reddy
@kolapuri1
@kolapuri1 4 жыл бұрын
Mee ollu yenduku ongaledhu sir just aduthunnA
@nagarjunavuchuru4630
@nagarjunavuchuru4630 3 жыл бұрын
55 years kaalamlo 16 bhaashalo 40000 songs paadi, ee show dwaara 100s of young singersni mentor chesi paiki techchi, bhaasha meeda vyaakaranam meeda pattu sampaadinchunkondi meeru SPB chesinattu. Appudu mer ollu onge vishayam gurinchi evarannaa samskaaravantulu prashninchagaa chooddaam
@kolapuri1
@kolapuri1 3 жыл бұрын
@@nagarjunavuchuru4630 daaniki 10 samsthala tharvatha ollu ongindhi kadha, bapu Garu theesina balakrishna cinemalo...😂😂😂, GOT IT.
@raghuakkinapalli5562
@raghuakkinapalli5562 2 жыл бұрын
సీ.నా.రే గొప్పసాహిత్యవేత్త
Padutha Theeyaga - Series 1, Episode  17
1:01:13
etvteluguindia
Рет қаралды 78 М.
Incredible magic 🤯✨
00:53
America's Got Talent
Рет қаралды 75 МЛН
Padutha Theeyaga - Series 1, Episode  12
1:04:12
etvteluguindia
Рет қаралды 335 М.
SPEECH BY SRIC NARAYANAREDDY 2
9:38
vijay p
Рет қаралды 160 М.
GHANTASALA SUPER CLASSICS SERIES-TANALI RAMAKRISHNA (Edited)
27:33
Charepalli RK Music Channel
Рет қаралды 477 М.
Padalani Undi performance | Padutha theeyaga l Sirisha Kotamraju
5:08
Sirisha Kotamraju
Рет қаралды 36 М.
Padutha Theeyaga - Series 1, Episode   5
1:22:14
etvteluguindia
Рет қаралды 1,4 МЛН
Не плавайте тут! 🏊🚫
0:24
Взрывная История
Рет қаралды 5 МЛН
Простой дворник с большим сердцем 🫶
0:25
腹黑小天使把黑天使整惨了#short #angel #clown
0:20
Super Beauty team
Рет қаралды 39 МЛН
One Two Buckle My Shoes 2 ! #spongebobexe #shorts
0:20
ANA Craft
Рет қаралды 25 МЛН
КОМПОТ В СОЛО
0:16
⚡️КАН АНДРЕЙ⚡️
Рет қаралды 7 МЛН