All time ఫేవరెట్ సాంగ్స్ లో ఇది... నెంబర్ వన్... సాంగ్... .. అబ్బా ఎంత మధురమో ఈ పాట.... అమోఘం....
@shivashivudu97746 ай бұрын
ఈ పాట ....కొన్ని వందల సార్లు ఉన్న.... ఏదో తెలియని ఆనందం అనుభూతి...
@nagaramramdaas59523 ай бұрын
😮🎉🎉
@nagaramramdaas59523 ай бұрын
❤
@ChandrashekharPathuri7 ай бұрын
ప్రతి పదం విడమర్చి పాడే గొప్ప గాయకుడు ఎస్పీ బాలు గారు మాత్రమే.
@BejawadaGanesh-p1z5 ай бұрын
😢❤ spb
@ShivappaShivappa-q2o3 ай бұрын
😁🐺😂 to😢🎉😮@@BejawadaGanesh-p1z
@potharajunarsingrao12582 ай бұрын
One and only legend Balu sir.... 👌👌👌👌🙏🙏🙏🙏
@NalabothuSamba199 күн бұрын
W Dee😢😢😢😢😮😢
@m.r.v.s.s.46458 ай бұрын
పాట వింటుంటే నిద్ర వస్తుంది అంత బాగుంది
@patel78407 ай бұрын
ఈ గోతు ఈ గణం మిస్ ఐపోయాము దురదృష్టం
@rajeevmb57577 ай бұрын
అద్భుతమైన పాట సునీత గారు అండ్ బాలు సరే అమ్మో గంగా పాడిన పాట ఎన్ని టైం వినాలని ఉంటున్నట్టు ఉంది ❤️❤️🙏🏻🙏🏻
@joshnaharish-fq6pc9 ай бұрын
Super Sunitha Garu baalu Garu Combination supar 100✓✓
@nadarajang3916 ай бұрын
SUPER. SUNITHA. AMMAAA. BALU. GOD. SINGERS. ❤❤❤🙏❤❤❤
@umabatturi34159 ай бұрын
Balu garu meeru kadigina muthyam ayya i love you so much🙏🙏🙏🙏🙏🙏💐
@nageswararaokurucherlapati30359 ай бұрын
ఎంత బాగుంది పాట.ఇంకెంత బాగా పాడారు మీరు
@gangammadhusudhan23996 ай бұрын
మీ వాయిస్ వినాలంటే మీరే మళ్ళీ పుట్టి మా తెలుగు రాష్ట్రాల్లో జమించాలి సార్ బాలు గారు 🙏
@girinathgiri52355 ай бұрын
100% carte sir
@GowdaGowdru-ug2qt4 ай бұрын
🎉
@RameshRamesh-hw1fl23 күн бұрын
❤
@ramanakongarapu28583 ай бұрын
మీకు శతకోటి వందనాలు బాలు సునీత గారు మీ గొంతు అమోఘం
@M.ARAJESH-mo5hd4 ай бұрын
I am a Tamilian from Chennai. Always I used to listen this Song composed by the great Maestro Ilayaraja sir, SPB sir and Janaki Amma Garu, what a divine composition. Balu Sir your voice will be there for 1000 years.
@MaheshYadav-xs2vf4 ай бұрын
మీలాంటి వారు లేదు సార్ మీ పాటలకు ఎంతోమంది ప్రజలు ఉన్నారు మీలాంటి వారు మళ్లీ దొరకడం కష్టంగా సార్ మీరు పాడిన పాటలు ఎంతో బాగున్నాయి
@EshwarDasari-e7w4 ай бұрын
యుగపురుషుడు మన ఎస్పీబీ గారు.. పాదాభివందనం
@MadhuSudhan-x6z9 ай бұрын
Miss you balu garu
@VizagSteelPlantSatyagrahiTAmru7 ай бұрын
కారణ జన్మునికి పాదాభివందనములతో❤
@panikumar45836 ай бұрын
😅O ?....?.....
@panikumar45836 ай бұрын
..?...
@girinathgiri52355 ай бұрын
Yes
@deenadayalgajula63715 ай бұрын
Ok
@pullaiahnandyala95939 ай бұрын
Super song super singers
@BallaRamu-z1t10 ай бұрын
నిజంగా గాన గంధర్వులు మీరు....we miss you sir...
@LoveLavanyasamrudh9 ай бұрын
Super 👌👌👌👌👌
@anuraghuram80829 ай бұрын
Sir meelaga ippudu pata gurunchi back ground gurunchi cheppe vare leru... miss you terribly
@pullaiahgundapaneni81188 ай бұрын
ఇది మాత్రం యదార్ధం ఇలా explain చేసి చెప్పేవారు లేరు 😢
@dr.munirathinamdhanasu96457 ай бұрын
This picturization is far better than the original picturization in the movie. Both the singers performed extremely well with expressions.
@nandinimamidi34449 ай бұрын
We remember you sir as long as there are Sun and Moon, I saw you closely in Paduta Teeyaga production
@RambabuDangeti-th6vh7 ай бұрын
Supar yexlent balu garu mee lanti Gathram miss you meeru Adbutham Marantu naaku janmanishe my God ni mee son ga puttalani korukuntunnanu ❤❤❤
@BallaRamu-z1t9 ай бұрын
బాలు గారు....మీ గానం .మీ గాత్రం...అమోఘం....మళ్లీ ఈ జన్మ కు మీలాంటి గొంతును వినగలమో లేదో. 😢😢
@kovvurilakshmi8 ай бұрын
Ni
@chandsaheed8 ай бұрын
True
@mahaboobbashashaik15397 ай бұрын
Yeess
@muppasaniprasad17187 ай бұрын
True
@SuriMuragamma6 ай бұрын
❤
@sudhakarraotappita87414 ай бұрын
Me eddari nota madhuram e song. Great SPB garu nd Sunitha madam 🎉🎉🎉
@Aravavinod12 күн бұрын
బాలు గారు మళ్ళీ పుట్టాలని నేను కోరుకుంటున్నాను ❤️🙏👍
@prasadprasad-zx9pn3 ай бұрын
మా బాలు గారు..... ♥️♥️♥️♥️ Miss you sir 😭😭😭😭
@harikrishnadasari388719 күн бұрын
ఆ మహానుభావుడు గాత్రం ఎవరికీ రాదు
@chukkavenkatesham80487 ай бұрын
ఈ కాలములో ఇలాంటి సాంగ్ వింటునమంటే S. P. బాల సుబ్రమణ్యము గారి గానం
@ushanjalikoya73069 ай бұрын
గుండేలేని మనిషల్లే మీరు మమ్మల్ని వదిలేశారా బాలుగారు. ఇది అన్యాయం😢😢
@DODDIBALAKRISHNA6 ай бұрын
😢😢
@NDreamMedia5 ай бұрын
Miss U SP BALLU Garu❤
@mekalsgangadhar74794 ай бұрын
@renukuntlaanil6418Ай бұрын
అన్యాయం కాదు ఈ పాట సీత మహా గురించి
@anilkumarnanna50265 ай бұрын
ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ చాలా బాగా పాడుతున్నారే ఆ పైశడ్యం ఉఁ ఆఁ మంగలం ఆ ఆ ఆ చుడండి ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆఁ ఆ ఆ ఆ ఆ నిసరిమపనిసరి నిరినిసనిప మపనిసానిమరిపరీనీసా తానననా తానాన తదరీ నా ఆ సువ్వీ సువ్వీ సువ్వాలమ్మ సీతాలమ్మా గువ్వా మువ్వా సవ్వాడల్లే నవ్వాలమ్మా సువ్వీ సువ్వీ సువ్వాలమ్మ సీతాలమ్మా గువ్వా మువ్వా సవ్వాడల్లే నవ్వాలమ్మా హా హా హా హా ఆ ఆ ఆ సువ్వీ సువ్వీ సువ్వాలమ్మ సీతాలమ్మా సువ్వీ సువ్వీ సువ్వీ సువ్వీ సువ్వీ సువ్వీ సువ్వీ సువ్వీ సువ్వాలమ్మ సీతాలమ్మా ఓహో హో హో ఆ హా హా ఏ హే హే హే అండా దండా ఉండాలని కోదండరాముని నమ్ముకుంటే అండా దండా ఉండాలని కోదండరాముని నమ్ముకుంటే గుండెలేని మనిషల్లే నిను కొండా కోనలకొదిలేశాడా గుండెలేని మనిషల్లే గుండెలేని మనిషల్లే నిను కొండా కోనలకొదిలేశాడా అగ్గిలోన దూకి పువ్వు మొగ్గాలాగా తేలిన నువ్వు నెగ్గేవమ్మ ఒకనాడు నింగీనేలా నీతోడు నెగ్గేవమ్మ ఒకనాడు నింగీనేలా నీతోడు సువ్వీ సువ్వీ సువ్వీ సువ్వీ సువ్వీ సువ్వీ సువ్వీ సువ్వీ సువ్వాలమ్మ సీతాలమ్మా చుట్టూ ఉన్న చెట్టుచేమ తోబుట్టువులింకా నీకమ్మా చుట్టూ ఉన్న చెట్టుచేమ తోబుట్టువులింకా నీకమ్మా ఆగక పొంగే కన్నీళ్ళే నీ ఆకలిదప్పులు తీర్చేనమ్మా ఆగక పొంగే కన్నీళ్ళే నీ ఆకలిదప్పులు తీర్చేనమ్మా పట్టిన గ్రహణం విడిచి నీ బతుకున పున్నమి పండే గడియ వస్తుందమ్మా ఒకనాడు చూస్తున్నాడు పైవాడు వస్తుందా ఆనాడు చూస్తాడా ఆ పైవాడు సువ్వీ సువ్వీ సువ్వీ
@rangarao22879 ай бұрын
God is great
@chanduchandan82808 ай бұрын
ಇದೆ ತರ ಸೇಮ್ ಸಾಂಗ್, ಸೇಮ್ ಮೂವಿ ನಮ್ಮ ಕನ್ನಡದಲ್ಲಿ ಇದೆ Movie Name = Swati Muttu
@sampathreddysandhyareddy9924 ай бұрын
బాలు గారు మధ్యలో మనలని విడిచి ఆ స్వర్గం లో పాడలని ఆ భగవంతుడు తీసుకెళ్ళాడు
@dr.munirathinamdhanasu96458 ай бұрын
Beautiful laughing of female singer, many times I enjoyed
@baluyadav86232 ай бұрын
బాలు sir దేవుడు
@rvcrao7 ай бұрын
No one can beat ALL INVOLVED IN THIS SONG ALL TIME FAV BILLIONS OF PEOPLE IN THIS WORLD
@chekkanisushma8829 ай бұрын
❤❤❤❤
@mahaboobbashashaik15397 ай бұрын
I am big fan of SPB. The greatest Legendary singer in India.
@Grandi10_0072 ай бұрын
SPB ಸಾರ್...... ನಿಮ್ಮ ಅಖಂಡ ಪ್ರತಿಭೆಗೆ ಕೋಟಿ ಕೋಟಿ ಸಾಷ್ಟಾಂಗ ನಮಸ್ಕಾರಗಳು ...🙏🙏🙏🙏🙏🙏
@RamanaP-b7v6 ай бұрын
మీ ప్రాణం కోరే ఆ దేవుడు నా ప్రాణం అడిగితే బాగుండు సార్
@girinathgiri52355 ай бұрын
100% sir same feeling
@mohanpragada6285 ай бұрын
దేవుడు ఎవరి పేరు పెట్టి పిలిస్తే... వాళ్ళు వెళ్ళిపోవాలిసిందే బ్రో..
@ganeshdasari20775 ай бұрын
Super sir
@rajeshreddi15474 ай бұрын
మీరు రెఢీ గా ఉన్నా కూడా ఆయన ఒప్పుకోరు అది ఆయన సంస్కారం
@DarlingPrabhas-ie3cs4 ай бұрын
@@mohanpragada628s
@PadmajaMarri-r2k9 ай бұрын
Miss you balugaru
@siddeshkh14715 ай бұрын
ಸುವ್ವಿ - ಸುವ್ವಿ ಪದ ಕನ್ನಡದಲ್ಲಿ ಜಾನಪದ, ಲಾವಣಿ, ಶುಭ ಗಳಿಗೆಯ ಅನೇಕ ಹಾಡು-ಹಸೆಗಳಲ್ಲಿ ತುಂಬಾ ಬಳಕೆಯಾಗುತ್ತದೆ ಅವುಗಳನ್ನು ಸ್ವಯಂ ಜೀವಾಳವಾಗಿ ಅಪ್ಪಿಕೊಂಡು ಕನ್ನಡಿಗರು ಅನಾದಿ ಕಾಲದಿಂದಲೂ ಪೋಷಿಸಿದ್ದಾರೆ ಎಂದು ನಮ್ಮ ಕನ್ನಡ ಭುವನೇಶ್ವರಿ ತಾಯಿಯ ದತ್ತು ಪುತ್ರರತ್ನರಾದ ಶ್ರೀಮಾನ್ ಎಸ್. ಪಿ. ಬಿ ಅವರು ಅಂತಹ ವೇದಿಕೆಯಲ್ಲಿ ಹೇಳಿದ್ದಾರೆ...... ಈ ಸೌಭಾಗ್ಯ ನಿಜವಾಗಿಯೂ ನಮ್ಮೆಲ್ಲರಿಗೆ ದೈವಪ್ರಸಾದ 🙏🙏🙏 ಭಾರತೀಯ ಸಂಗೀತ-ಗಾಯನ ಲೋಕಕ್ಕೆ ಇವರೊಬ್ಬ ಅಪ್ರಮೇಯ, ಅಪ್ರತಿಮ, ಅಧ್ವಿತೀಯ, ಅಮೋಘ, ಅವಿಸ್ಮರಣೀಯ, ಅಮೂಲ್ಯ,.,..... "ಸ್ವಾತಿಮುತ್ತು"
@simhadrikorra6128Ай бұрын
Good morning... sir గుండె లేని మనిషి వల్లే మమ్మల్ని వదిలేసారా బాలు గారు ఇది అన్యాయం....sir,✍️🙏🙏
@sapavathlaxman21597 ай бұрын
జీవితంలో ఇలాంటి పాట మనం వినలేము
@atramdevidasdevidas44226 ай бұрын
😊😊😊😊😊😊😊
@ChantiBora-pr5gd8 ай бұрын
పాదం కి వందనాలు
@pganesh162815 күн бұрын
1❤❤4❤❤3
@kotasuman25969 ай бұрын
Song entha vinna vinali vinali anipisthundhi chudali chudali anipisthundhi this show
@जनताजागर4 ай бұрын
I'm maharashtrian but my favorite singer sp and sunita.❤
@srinivaschilagani67829 күн бұрын
Balu Sir and Suneetha What a song it is, Sri
@nagarajhallikatti63033 ай бұрын
What a smile madam❤️🙏🏻❤️
@janusartsandcrafts84547 ай бұрын
Enni taralina andharu viney pata forever lovable song
@murthykkirthan30309 ай бұрын
🙏👍
@RamPriya67.2 ай бұрын
Ninu 100 times vini unta but pakkana koraas voice matram excellent ❤❤❤
@chennurisrinivas4147Ай бұрын
మీరు మళ్ళీ పుట్టాలి సార్ మీ నోట మళ్ళీ మీపాట వినాలి ❤❤❤
@durgaraonarkuti58692 ай бұрын
One of my favorite song❤❤❤❤ My spb sir and sunitha❤❤❤❤
ETV news paduta tiyaga New competition between New singers purpose Annadata program highly appreciating matter sir ❤❤❤
@NatureC0nnect1oNАй бұрын
Etvki vandanalu for preserving it
@VenkatPurimetla8 ай бұрын
All time greatest song sir.......i Miss you
@balakrishnam8463Ай бұрын
Thank you ETV channel sweet. Memories remember
@PapagariPadmaАй бұрын
బా లు గారు మీరు పడుతూ మా గు న్ డే ఆగీ పో తూఊ న్నా ది 🙏🙏🙏🙏
@NaiduaIjjurothuАй бұрын
Telugu marriage duration also these words are used sir great situation sir ❤❤❤
@somashekaraal6652Ай бұрын
I am Kannadiga i🫶ds Song🥰Love you Legend S P B sir Voice🙏🙏
@cnuvani500712 күн бұрын
Naku veeliddari combination chalaaaa estam
@Niharika-q9y9 ай бұрын
I miss you Balu Garu
@pmravi17948 ай бұрын
Nijam ga chala miss ayyam spb gaaru...mee nyaapakaalatho....p.m.ravi
@madhmaraminna48236 ай бұрын
സൂപ്പർ good... Pappan കാസറഗോഡ് kerala
@eswararaopandranki68555 ай бұрын
మీ స్వరానికి అభిషేకం బాలు సార్.
@SreeJith-b5u3 ай бұрын
Any Malayalam listenors 🥰🥰🥰
@satheeshkumar99343 ай бұрын
Yes from കണ്ണൂർ
@divyamanoj90112 ай бұрын
Iam addicted this song and his divine voice
@mohanvemuri57766 ай бұрын
E tv కే సాధ్యం ఇలాంటి ప్రోగ్రామ్స్ అన్ని
@NaguBala-lj2ql6 күн бұрын
మహాను బావు మీరు లేని లోటు నేను చెప్ప లేను
@santoshimmade67908 ай бұрын
ಗಾನ ಗಂಧರ್ವ... ಎಸ್ ಪಿ ಬಿ sir
@labourbureaugovernmentofin5176 ай бұрын
Balu sir.. 1995.. I watched padutha thiyaga... We miss you sir
@narenderreddy6785Ай бұрын
సునీంత ilove ypu
@nayakjp7293Ай бұрын
Super Duper Hit Hit Songs Balu Garu &Sunitha Garu &Kalabrundaniku Sathakoti Vandanalu❤❤💐💐💐💐💐👌🏾👌🏾🙏🙏🙏
@gopinathguntupalli99429 ай бұрын
Excellent
@Suma7777-qh4nnАй бұрын
No one can beat spb and s janaki no one can sing
@BdjdjndnskslyАй бұрын
Meeru dhruvathara ganagandhrvudu meegonthu ma manasulovundipoyindhi i miss you sir
@Golla-os6xd7 ай бұрын
Sir malli puttali meeru❤
@JeySathya-y6o20 күн бұрын
This song is also universal song
@Malla.4913 ай бұрын
ಸೂಪರ್ spb
@thudumusai35862 ай бұрын
I love you sunitha darling❤❤❤🎉
@sharmaymsn12363 ай бұрын
That is Balu,Balu,Baluji for ever.
@kaleeswaran3682 ай бұрын
Female singer voice is also superb💐🌷🌺
@yadagiriade51893 ай бұрын
అద్భుతం సార్💐
@muraliramadas28666 ай бұрын
Amazing SPB Sir & great Sunitha....
@ananthagiribhupathi949010 ай бұрын
SPB sir we are missing
@ramanatamanari41124 ай бұрын
అద్బుతం సార్
@royalvamshi34515 ай бұрын
2024 loo kuda ❤
@gangvathsanthosh9457 ай бұрын
E pata vennapudala meere guthuku vastharu great lejandari really we miss you sir .....😅😅😅😅😄😄😄😄🌷🌷🌷
@satishsati89239 ай бұрын
balu garu❤❤❤❤❤❤❤❤❤❤❤
@VanajaGampa3 ай бұрын
ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ చాలా బాగా పాడుతున్నారే ఆ పైశడ్యం ఉఁ ఆఁ మంగలం ఆ ఆ ఆ చుడండి ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆఁ ఆ ఆ ఆ ఆ నిసరిమపనిసరి నిరినిసనిప మపనిసానిమరిపరీనీసా తానననా తానాన తదరీ నా ఆ సువ్వీ సువ్వీ సువ్వాలమ్మ సీతాలమ్మా గువ్వా మువ్వా సవ్వాడల్లే నవ్వాలమ్మా సువ్వీ సువ్వీ సువ్వాలమ్మ సీతాలమ్మా గువ్వా మువ్వా సవ్వాడల్లే నవ్వాలమ్మా హా హా హా హా ఆ ఆ ఆ సువ్వీ సువ్వీ సువ్వాలమ్మ సీతాలమ్మా సువ్వీ సువ్వీ సువ్వీ సువ్వీ సువ్వీ సువ్వీ సువ్వీ సువ్వీ సువ్వాలమ్మ సీతాలమ్మా ఓహో హో హో ఆ హా హా ఏ హే హే హే అండా దండా ఉండాలని కోదండరాముని నమ్ముకుంటే అండా దండా ఉండాలని కోదండరాముని నమ్ముకుంటే గుండెలేని మనిషల్లే నిను కొండా కోనలకొదిలేశాడా గుండెలేని మనిషల్లే గుండెలేని మనిషల్లే నిను కొండా కోనలకొదిలేశాడా అగ్గిలోన దూకి పువ్వు మొగ్గాలాగా తేలిన నువ్వు నెగ్గేవమ్మ ఒకనాడు నింగీనేలా నీతోడు నెగ్గేవమ్మ ఒకనాడు నింగీనేలా నీతోడు సువ్వీ సువ్వీ సువ్వీ సువ్వీ సువ్వీ సువ్వీ సువ్వీ సువ్వీ సువ్వాలమ్మ సీతాలమ్మా చుట్టూ ఉన్న చెట్టుచేమ తోబుట్టువులింకా నీకమ్మా చుట్టూ ఉన్న చెట్టుచేమ తోబుట్టువులింకా నీకమ్మా ఆగక పొంగే కన్నీళ్ళే నీ ఆకలిదప్పులు తీర్చేనమ్మా ఆగక పొంగే కన్నీళ్ళే నీ ఆకలిదప్పులు తీర్చేనమ్మా పట్టిన గ్రహణం విడిచి నీ బతుకున పున్నమి పండే గడియ వస్తుందమ్మా ఒకనాడు చూస్తున్నాడు పైవాడు వస్తుందా ఆనాడు చూస్తాడా ఆ పైవాడు సువ్వీ సువ్వీ సువ్వీ
@PapagariPadmaАй бұрын
స్వ్ రి బా లు గారు 🌹🌹🌹🌹🌹🌹🌹🌹
@KrReddy-j9z4 ай бұрын
Amma chtramma meeku satileru raru. Raleramma❤
@natarajn.m80914 ай бұрын
Suuuuuuuuuper. Sunithaaa ///SP Sir.....❤
@rameshbommanna95088 күн бұрын
Beautiful Video I Like
@SrinivasaDn-xx2sy8 ай бұрын
S P B sir l miss you sir
@ShekarNaik-p5i3 ай бұрын
Nenu balu sir patalaku manchi fanni sir me gontu ganam mali vinali sir mali putali ❤❤❤