Why Farming Alarmingly Falling Down in Telangana ? | How to Revive the Situation ? || Idi Sangathi

  Рет қаралды 89,603

ETV Telangana

ETV Telangana

Күн бұрын

Пікірлер: 201
@harinathrao4379
@harinathrao4379 9 күн бұрын
ఆడపిల్లలు కూడా తగ్గిపోతున్నరు,వ్యవసాయానికి ప్రొచ్చాహం తగ్గిపోయింది, నెల తిరిగేసరికి ఆదాయం ఉండదు, ఇర్రెగ్యులర్ income ఒకటో తారీఖు డబ్బులు రావు, కూలీల కొరత, కోతుల సమస్య, యువత తాగుడు సమస్య, గిట్టుబాటు ధర లేకపోవటం, నిస్సారమైన భూములు.
@Raghu291
@Raghu291 9 күн бұрын
చాలా బాగా చెప్పారు. యువత ఒళ్ళు వంచడం లేదు.
@KSureshSuresh-nm3rt
@KSureshSuresh-nm3rt 9 күн бұрын
@@harinathrao4379 yes
@kusanageshwar8182
@kusanageshwar8182 9 күн бұрын
Yes really
@manojkusa5242
@manojkusa5242 9 күн бұрын
Yes your correct 💯
@addalasimhadhri9314
@addalasimhadhri9314 9 күн бұрын
Yes
@dsbsstudio8961
@dsbsstudio8961 9 күн бұрын
వ్యవసాయం అంటే ఏదో పేకాట ఆడినట్టు అవుతుంది.Farming related అన్నింటికి High rates,fixed rates,but Last lo వచ్చే పంటకు మాత్రం minimal price కూడా ఉండదు.
@raghunathreddybudda-hk1jc
@raghunathreddybudda-hk1jc 9 күн бұрын
No girl wants marry farmer
@MallipudiDurgaMahesh
@MallipudiDurgaMahesh 9 күн бұрын
@@raghunathreddybudda-hk1jc Thinedi Annam kadu.
@pprajachannel2959
@pprajachannel2959 9 күн бұрын
తెలంగాణ రాష్ట్రంలో ఫ్రీబస్ పథకాన్ని తీసేసి రైతులకు రైతులకు ఖాతాలోకి ఎకరానికి 15000 చొప్పున ప్రతి పంటకు ఇస్తే రైతు అనేటోడు కచ్చితంగా వ్యవసాయం చేస్తాడు ఇలా చేసినప్పుడే దేశం బాగుంటుంది రాష్ట్రం బాగుంటుంది. ఫస్ట్ ఫ్రీ పథకాలు తీసేయండి ఓన్లీ రైతుకు మాత్రమే పథకాలు ఉండాలి మిగతా ఎవ్వరికి ఉండాల్సిన అవసరం లేదు ఎందుకంటే రైతు వర్షం వస్తే నష్టపోతాడు రెండో కొడితే నష్టపోతాడు చలి తీవ్రంగా పెడితే పంట నష్టపోతుంది చిన్న వ్యాపారి కూడా నష్టపోడు కొట్టిన వర్షం కుట్టినా ఇలాంటి నష్టం ఉండదు కానీ రైతుకు మాత్రం నష్టం దొరుకుతది రైతుకు కచ్చితంగా ఎకరానికి 15000 చొప్పున ప్రతి రైతుకు పది ఎకరాల లోపు ఉన్న ప్రతి రైతుకు రైతుబంధు వేయండి కనీసం
@praveenbujjayola7029
@praveenbujjayola7029 9 күн бұрын
పనికిమాలిన గవర్నమెంట్ లు పనికిమాలిన నిర్ణయాలు తీసుకోవడం వల్లనే ఈ పరిస్థితి వచ్చింది మా ఊర్లోనే యువ రైతులు మొత్తం వ్యవసాయం మానేసి కూలినాలి పనులకు హైదరాబాద్కు వలస వెళ్తున్నారు
@makanivas6500
@makanivas6500 8 күн бұрын
🙏
@gaddamphanikumar9101
@gaddamphanikumar9101 9 күн бұрын
ఒక బస్తా (75kg)ధాన్యం సాంబమసూరి రైతు దగ్గర 1800నుండి 1900కు కొంటున్నారు. ఒక బస్తా ధాన్యం మర పట్టిస్తే 50కేజీ బియ్యం వస్తాయి. వ్యాపారులు ఆ బియ్యన్ని 2800నుండి 3000కు అమ్ముతున్నారు
@aasachandu7985
@aasachandu7985 8 күн бұрын
Right now bag 1500 to 1700 ye vundi
@rcreddy2020
@rcreddy2020 8 күн бұрын
@@aasachandu7985 50 kg ?
@rajasekharreddy-1
@rajasekharreddy-1 8 күн бұрын
@@rcreddy2020 no ,that price for 26 kg or 30 kg bag rice
@venkataramanarayapalli8073
@venkataramanarayapalli8073 2 күн бұрын
26 kg rice bag cost is 1700...not sure the variety name...when the farmer grows then only it will have name..once it reaches the mill, then there is only 2/3 varieties....Sonamasuri or HMT or JSR
@banothnagesh6714
@banothnagesh6714 9 күн бұрын
2030 వరకు తెలంగాణలో వ్యవసాయం చేసేవారు సొంతంగా ఎవరు ఉండరు
@VenkateshParvatham-py9ew
@VenkateshParvatham-py9ew 6 күн бұрын
@@banothnagesh6714 వ్యవసాయం వద్దన్న వాడిని చెప్పుతో కొట్టాలి మనం చదివే చదువు ఉద్యోగల కోసం కాదు మనం చేసే వృత్తిని అభివృద్ధి పథంలో నడిపేందుకు మన చదువు దోహద పడలి అసలు చదువు అంటే ఇంకొకరి చేత లావా దేవి వద్ద మోసపోకుండా ఉండడానికి మాత్రమే కానీ చదివిన ప్రతి ఒక్కడు గవర్నమెంటు ఉద్యోగి కలేడు.
@RadhaKrishna-pg2nf
@RadhaKrishna-pg2nf 5 күн бұрын
Nenunna .I quit my job and do farming
@gaddamphanikumar9101
@gaddamphanikumar9101 9 күн бұрын
దయచేసి వ్యవసాయన్ని నమ్ముకోకండి. పొలాన్ని అమ్ముకోకండి.
@VasuluckysumablabtechnicianNZB
@VasuluckysumablabtechnicianNZB 9 күн бұрын
Adi cheyadaniki ledi boss ammadaniki ledu unnadi panta pandinchadiniki ledu
@upender.4444umesh
@upender.4444umesh 9 күн бұрын
అసలు గిట్టు బాటు ధర లేక పోతే next year 50% సాగు చెయ్యరు
@krishnakrish6476
@krishnakrish6476 8 күн бұрын
పిల్లని ఎవ్వరు ఇవ్వడం లేదు అందుకే యువత ఎవ్వరు వ్యవసాయం చేయడం లేదు
@Vijaykumar-fc2co
@Vijaykumar-fc2co 9 күн бұрын
వ్యవసాయం చేస్తున్న రైతుకు పిల్లను ఇవ్వట్లేదు ఎవరు అలాగే డ్రైవర్ అన్న పిల్లని ఇవ్వడం లేదు
@kandivenkatesh6588
@kandivenkatesh6588 8 күн бұрын
వడ్లు 100kg 10.000/- మక్కలు 100kg 15000/- పత్తి 100kg 15000/- పొద్దుతిరుగుడు 15000/- ఇలాంటి fixd రేట్ లు ఉంటే.. రైతు ఏమన్నా బాగుపడుతాడు, యువత ఆసక్తి చూపిస్తది
@RameshK-kn3kh
@RameshK-kn3kh 7 күн бұрын
రైతులను పట్టించుకునే వల్లే....లేరు అన్నీ నష్టాలే..... .....మరి....ఎవరు చేస్తారు... ఎవరు ముందుకు వస్తారు అందరికీ రైతు అంటే చులకన.... ❤ అందుకే యవ్వసాయం చేయడానికి...ముందుకి ఎవరు రారు....అన్ని నష్టాలే....
@somireddykothi.
@somireddykothi. 9 күн бұрын
ఎండ, వాన, చలి ఇతర ప్రకృతి వైపరీత్యం ను తట్టుకోలేక వ్యవసాయం అంటే నీచమైన వృత్తి గా తయారైంది.
@thirupathi907
@thirupathi907 8 күн бұрын
వ్యవసాయాన్ని వృత్తిగా ఎవరూ( నేను) చూడడం లేదు. అదొక సెకండరీ వృత్తి అయిపోయింది. పెట్టుబడి తడిసి మోపెదవుతుంది. కూలీల ఖర్చు చాల పెరిగింది( ఇంతకు ముందు ఇంట్లో 5,6 గురు వ్యవసాయ పనుల్లో సాయం చేసేవారు, ఇప్పుండు అందరికీ సాఫ్టువేరు మాత్రమే కావాలి( ఇన్క్లూడింగ్ మీ) .. దేవుడే మార్చాలి, నన్ను, మిమ్మల్ని, అందరినీ.....సమాజం వ్యవసాయదారుల ను చంపేసింది, చంపేస్తూనే ఉంది. వ్యవసాయ దారుడికి సమాజం లో విలువలేదు.
@nandhu2353
@nandhu2353 8 күн бұрын
నిజమైన రైతులను గుర్తించి,వారికే మాత్రమే సబ్సిడీ లు,రైతుబందు లాంటివి ఇవ్వాలి.మద్దతు ధర ఇవ్వాలి
@malleshgoudmuthyam132
@malleshgoudmuthyam132 8 күн бұрын
నేను డిగ్రీ చేసిన తర్వాత ఇప్పటికి 3టైమ్స్ పత్తి పంట వేసా భూమి కౌలు చాలా ఉంది ఖర్చులు ఎక్కో ఉన్నాయ్ కానీ దిగుబడి మిగులుబాటు ఖర్చుకి సమానం గా ఉంది కష్టపడి పండించి అప్పులు కట్టుడే అవుతుంది నెక్స్ట్ ఇయర్ నేను కూడా వ్యవసాయం చెయ్యకుండా ఏదైనా పనికి వెళ్ళలే అని నిర్ణయించుకున్న 😢
@shaikzaheer8600
@shaikzaheer8600 9 күн бұрын
మందు కట్టలకు ఫెర్టిలైజర్ పెరిగినట్టు సంవత్సరం సంవత్సరం రైతు పండించిన పంట గని పెరగాలి
@NishanthSunny-sg4vh
@NishanthSunny-sg4vh 9 күн бұрын
💯నిజం
@ravivira3988
@ravivira3988 9 күн бұрын
Future lo agri High demand avuthundhi... No software no business no no no
@navayuvaraithu4879
@navayuvaraithu4879 7 күн бұрын
వ్యవసాయం వెస్ట్ సర్ అనడానికి చాలా భాధగా వుందిసర్ నేను10 acar కాటన్ వసను పెట్టుబడి కూడా రావడం లేదు😭😭😭
@krish7951-ku
@krish7951-ku 8 сағат бұрын
Pettubadi pisalu ravatledu rates levu raitu daggara madyalo dalarulu nokkeataru , fixed rates pedite tappa pisal ravu
@pprajachannel2959
@pprajachannel2959 9 күн бұрын
సార్ మీ కూతురుని ఒక రైతుకి ఇవ్వండి సార్ చూద్దాం
@ts-farmer
@ts-farmer 8 күн бұрын
వాడు ఇవ్వడు
@vinaykumar-ld3yi
@vinaykumar-ld3yi 9 күн бұрын
చాలా మంచి విశ్లేషణ కానీ అభివృద్ధి చెందిన ఏ దేశంలో కూడా జనాభాలో వ్యవసాయం చేసే వాళ్ళు 15 - 20 శాతం నుంచి ఉండరు. మన దేశ జనాభాలో 47 శాతం మంది వ్యవసాయం చేస్తున్నారు ఇది చాలా చాలా ఎక్కువ. వ్యవసాయం చేస్తున్న భూమిలోoచి వచ్చే రాబడి పెరగాలి అంతేగాని వ్యవసాయ భూమిని దున్నే రైతులు , రైతు కూలీలు ఎక్కువగా ఉండకూడదు. అదేవిధంగా భూగర్భ జలాలు అడగకుండా కాపాడుకోవాలి ఎందుకంటే భవిష్యత్తు మొత్తం కరువులే ఉంటాయి వెంటనే వరి పత్తి చెరుకు మొక్కజొన్న పండించడం ఆపేసి తృణ ధాన్యాలు పండించాలి ఎక్కువ నీడలో పండించాలి. ఎప్పటికప్పుడు భూగర్భ జలాలు తగ్గుతున్నాయా లేదా చూసుకోవాలి కుదిరినంతవరకు ఆర్గానిక్ వైపు నిదానంగా వ్యవసాయాన్ని సాగదీయాలి అప్పుడే భూమిలో సాంద్రత పెరుగుతుంది ఎక్కువ కాలం పండుతాయి పంటలు. 20 ఏళ్ళు వ్యవసాయం చేయని శరీరం ఒక్కసారిగా వ్యవసాయం చేయగలరా ఈ మధ్యకాలంలో పుట్టిన వారిలో ఎక్కువ శాతం మంది నిరుద్యోగులుగా మిలాల్సిందే అధిక జనాభా వల్ల ఉద్యోగాలు ఉండవు
@athelibaswaraj1879
@athelibaswaraj1879 8 күн бұрын
నష్టం తప్ప లాభాలు లేవుగా లాగోడి ఏకువగా అవుతున్నాయి అప్పులు ఏకువయ్ తున్నాయి
@KotakrishnaVasuDeva
@KotakrishnaVasuDeva 9 күн бұрын
Agriculture chesthe pillanu evvatamu ledu
@gurumunna6265
@gurumunna6265 4 күн бұрын
Good news search thank you ETV
@pprajachannel2959
@pprajachannel2959 9 күн бұрын
వ్యవసాయం యువకులు చేయాలంటే వ్యవసాయం చేసే యువకులను ఏ యువతి కూడా మ్యారేజ్ చేసుకోవడం లేదు వ్యవసాయం ఎందుకు 2035 తర్వాత తెలంగాణలో 2035 తర్వాత ఆరు కొరత చాలా దారుణంగా ఏర్పడుతుంది సాఫ్ట్వేర్ ఎంప్లాయకు ప్రభుత్వ ఉద్యోగులకు పరిస్థితి దారుణంగా ఉంటది మీ చేతిలో డబ్బులు ఉంటాయి కానీ విపరీతంగా ఖర్చుతో ఒక్క రూపాయి కూడా మిగలది
@addalasimhadhri9314
@addalasimhadhri9314 9 күн бұрын
గౌరంమెంట్ కూడా తపు వుంది రైతు కి గౌంరాంమెట్ సాపొట్ వుండాలి
@vaddevijay6414
@vaddevijay6414 9 күн бұрын
Millarlu ,govt andaru kalupukoni 2800 unna rate nu 2200 cheste elane vuntadhi
@donthaganisatish7256
@donthaganisatish7256 8 күн бұрын
అవును నిను ఒక రైతును నిను కూడా ఈ ఒక్క సమస్తరం చేసి ఒక కారు కొనుకొని క్యాబ్ నడుపుతా మద్దతౌ దార లేదు వడ్లకు😭😭
@gaddipatibalaji4828
@gaddipatibalaji4828 8 күн бұрын
Paddy పండించే పొలాలు రేట్ 10yers లో బాగా పడిపోయింది. మనం Anta తొందరగా AMUKOGALIGITA ANTA మంచిది ANATATUVANT ఆలోచన VASTUNADI. నేను FARMER NA.
@makanivas6500
@makanivas6500 8 күн бұрын
ఎట్టి కట్టం ఎవడు చేత్తరు, మద్దతు ధర యాదడికో వంద పెంచిరి, ఎరువుల, కూళ్ళ ధరలు మండిపోవట్టే, లాస్ లోనే నడువవట్టే
@neranjany3460
@neranjany3460 9 күн бұрын
రిజర్వాయర్ వల్ల ఊర్లు భూములు కూలిపోతురు రైతులు ఉన్న చెరువులు పెద్దగా చేస్తే సరిపోవు రిజర్వాయర్ వల్ల చాలా నష్టపోతు
@malleshamnakka8700
@malleshamnakka8700 9 күн бұрын
Good result
@sairakesh4095
@sairakesh4095 8 күн бұрын
We have to take steps to improve the agriculture & well being of farmers according to the technology
@pandutpanu3050
@pandutpanu3050 9 күн бұрын
భూమి లేని వాళ్ళు చాలా బాధ పడుతున్నారు వారు ఎలా, ఎకరం 20,30లక్షలు నుచి 100 క్రోడ్స్ విలువ ఉన్నది, పంటకు మద్దతు ధర, మందులు ఎరువు లు ఫ్రీ గా ఇవ్వాలి రైతు లు పంట పబిలిక్ కొనకపోత్ రైతు కూడా ఇబంది ఉంటది రైతు కూడా ఇప్పుడు చాలా రకాల పనులు చేశా్తున్నారు అరగనిక్ పంటలు వేయండి 🙏🙏🙏🙏❤❤❤యు జై జవాన్ జై కిసాన్
@Shiva-ov8ld
@Shiva-ov8ld 8 күн бұрын
Memu 20 acres cotton vesevallamu ..ippdu 3 acres vestunnamu ..next year adi kuda veyamu.. Reason no profits for farmer
@NareshMyaradagonda
@NareshMyaradagonda 9 күн бұрын
Nenu also farmer avvalani ledu, farming chesthe faith radu, world lo faith ravali ante polics chesthe money and faith vasthayi anipisthondi, job chesthe enjoy untundhi anipisthondi Naku, flights ekki thiragalani undhi, jai hind
@GarikapatiPraveen
@GarikapatiPraveen 4 күн бұрын
Westu pm
@mallipudipattabhi5485
@mallipudipattabhi5485 9 күн бұрын
రైతులు ఈ దేశానికి నిజమైన బానిసలు. బ్రిటిష్ కాలంలో బానిసత్వం ఉండేది అని చిన్నప్పుడు చదువుకున్నాను, కానీ ఇప్పుడు వ్యవసాయం చేస్తుంటే తెలుస్తోంది కొత్త రకం బానిసత్వం అదే రైతు.
@Varalakshmi-f4h
@Varalakshmi-f4h 9 күн бұрын
పంటల సాగు వివరాలు పంచాయితీలలో నమోదు చేయించి,ఆ కాపీ ఆధారంగా ప్రభుత్వ బ్యాంక్ లు సాగుదారులకు వ్యవసాయరుణాలు మంజూరు చేయాలి. అప్పుడు రైతులు వడ్డీవ్యాపారుల భారిన పడరు.- శిశి
@AnilKumar-xl3bm
@AnilKumar-xl3bm 9 күн бұрын
West అగ్రికల్చర్ చేసి em లాభం లేదు అప్పు చేసి పంట పెట్టిన లాభం లేదు ninu hoka యూవ రైతు గత 10 నుండి years నుండి అగ్రికల్చర్ చేస్తున్న nextఇయర్ నుండి ninu ninu బంధు చేసి ఏదన work చేయాలి అన్ని పిక్ naku
@thirupathipalthiya5656
@thirupathipalthiya5656 9 күн бұрын
నేను కూడా same మీ లాగె ఆలోచిస్తున్న, సొంత భూమి ఉంటేనే అప్పులు తీరుతలేవు ఇంకా కౌలు రైతుల పరిస్థితి ఏంటో
@BankaAravind-o6d
@BankaAravind-o6d 7 күн бұрын
ప్రభుత్వం వ్యవసాయ రంగానికి ప్రోత్సాహం సబ్సిడీ లు ఇవ్వడం లేదు కొనబోతె కోరిమి అమ్మబోతే అడివి సరైన సమయంలో కోనుగోలు కేంద్రలు తెరవక పోవడం
@papkrama1919
@papkrama1919 7 күн бұрын
#road to 500k
@pprajachannel2959
@pprajachannel2959 9 күн бұрын
సర్ మీ కూతురిని ఒక సాఫ్ట్వేర్ ఎంప్లాయ్ ఒక గవర్నమెంట్ ఎంప్లాయ్ ఒక బిజినెస్ మాన్ కు ఇచ్చి ఉండి ఉంటారు ఒకవేళ మీకు కూతురు లేకపోతే అన్నయ్య కూతురు తమ్ముని కూతురు సోదరి కూతురును ప్రభుత్వం ఎంప్లాయ్ కు గవర్నమెంట్ ఎంప్లాయికో లేకపోతే ప్రైవేట్ ఎంప్లాయికో ఒక బిజినెస్ మాన్ ఇచ్చి ఉండి ఉంటారు కానీ ఏ ఒక్కడు కూడా రైతుకు పిల్లని వాడు ఫస్ట్ రైతుకు పిల్లని పడేసారు ఆ రోజు కచ్చితంగా వెళ్లి వ్యవసాయం చేస్తాడు
@tullimelirajasrinivas4465
@tullimelirajasrinivas4465 8 күн бұрын
Large differences between investments and MSP
@prashanthnayika8583
@prashanthnayika8583 7 күн бұрын
🙏 nak 7 acrs undhi vyavasayam chestalenu ...happy ga dubai❤ lo work cheskuntunna
@ddev4801
@ddev4801 3 күн бұрын
Don't tell public mistake, Always mistake here government Here all public intrest agriculture but without agent , This is genuine answer
@YouHub379
@YouHub379 9 күн бұрын
Yuvatha vyavasayam cheyakapovataniki mukya Karanam raithulaki Ada pillani na ivvadam ledu
@venkataramanarayapalli8073
@venkataramanarayapalli8073 2 күн бұрын
Telangana is a rich, developed and wealthy state with prosperity. It has everything ..two rivers, abundant water, 24x7 power supply, famous hospitals, top-notch Universities, world class capital, IT / Software / ITES companies, Pharma companies, BHEL, BDL, NRSA, ODF like n number of defense industries, MNC companies, IIT, N number of manufacturing industries....what else you need..? So people are finding some job/work and monthly income if they migrate to Hyderabad or any city. So why they have to work under sun in those mud fields?
@Kavya_Nani899
@Kavya_Nani899 9 күн бұрын
Vichithram eeeenti ante Panta pandenchataniki Andaru.anni vidhala help chestharu Chivariki governament kudaa..... Panta pande vadlu chethiki vachhaka Rate aneedi padepothadi Veere place loo ammudhamanna Cutting ekkuva Late chesthe.... pantaku paisal echhina Appuloodu aaagadu 😮😮😮😮 Edi prathi yeeta jaruguthunna Dharidhrameee So...... Diniki best సొల్యూషన్ Oke okka one year India loo asalu raithulu evaru kudaa Pantalu veyaddhu...... Appudu dhula thiripoddi Governament ku
@Devratha123
@Devratha123 9 күн бұрын
Asalu stats entantey 2015-75%farmers 2024-52%farmers 2025-45-50%farmers Ela graph padipotundhi...inthavaku parents vadhaney vaaru....ippudu pillalu kuda farming ni vadhanukunnaru....main reasons negligence of govt...ela chustu pothey farmers ni museum lo food ni capsules lo teesukovalaivastundhi
@srikanthdamanaboina9929
@srikanthdamanaboina9929 3 күн бұрын
పెట్టుబడి ఖర్చులు ఎక్కువ అయ్యాయి ఈ దిక్కుమాలిన ప్రభుత్వాలు ప్రజలకు ఉచితాలు ఇవ్వడం మానేసి రైతులకు గిట్టుబాటు ధర ఇస్తే వ్యవసాయం పండగ అవుతుంది
@sathyanarayana2634
@sathyanarayana2634 9 күн бұрын
Govt must provide all youth with salary. Govt lands are excellent.. Employment opportunities will be fulfilled to youth. Satyam devarakonda Nalgonda
@litap28
@litap28 7 күн бұрын
Main govt reason , freebies taginchandi sir ,
@thirupathi907
@thirupathi907 8 күн бұрын
పత్తి MSP ( should have been same through out India) , but in Modis Gujarat it is 8000+(MSP+500), but in my Telangana it is MSP-1000, కాంగ్రెస్,రేవంత్ ఏం పీకారు. బీజేపీ, మోడీ(busy campaigning in maharastra)ఏం పీకారు. ఇంకొకరు ఎవరూ ఉన్న(Trs/Brs) ఏం పీకుతారు....MSP ఎందుకు అలాంటప్పుడు.
@makanivas6500
@makanivas6500 8 күн бұрын
రైతు బంధు రాకపోయే😭
@KManojKumar-vw7es
@KManojKumar-vw7es 8 күн бұрын
Forming lekapote manugada vundadu. Vegitable rete kuda inka perugutahi organic farming cheste labalu vastahi
@thodetiprashanthgoud3460
@thodetiprashanthgoud3460 8 күн бұрын
Yes.ammo vavasayama karchulu ekkuva😢. .. sabsidy 0% Koul chesetollu 70% villa paristhithi Inka goram..
@arjundora5156
@arjundora5156 2 сағат бұрын
వ్యవసాయం చేయాలి అంటే వాతావరణం సహకరించడం లేదు, యంత్రాల తో పని చేయిస్తే ఖర్చులు ఎక్కువ అవుతున్నాయి, రైతు ఏది కొనాలి అన్నా రేటు ఎక్కువ గా ఉంటుంది, రైతు ఎక్కడ ఏది కోన్న అందరు రైతును మోసం చేసేటోళ్ళే మనుషులు ల కు కూడా ఇప్పుడు వ్యవసాయం చేసే అంత ఫిట్నెస్ ఉండటం లేదు ఓపిక కూడా ఉండటం లేదు. మార్కెట్ లో ఏది కొనాలి అన్నా ప్రతి వస్తువు కు ఫిక్స్డ్ రేటు ఉంటుంది కానీ రైతు పండించే పంటకు ఫిక్స్డ్ రేటు ఉండదు.రైతు పండించే పంటకు మద్దతు ధర ఫిక్స్డ్ గా ఉండదు. గవర్నమెంట్ వ్యవసాయం లో చాలా మార్పులు చేయవలసిన అవసరం వుంది.
@TRENDINGNOW...2024K
@TRENDINGNOW...2024K 3 күн бұрын
Busines Annitiki rate fix untay kani polam pandinchina rate undahu 50 years taruvtha telustadhi ....raithu viluva
@TRENDINGNOW...2024K
@TRENDINGNOW...2024K 3 күн бұрын
Future lo telustadhi eppudu la nadustunadhi
@Farmer372
@Farmer372 Күн бұрын
భూమిని కాపాడుకొండి వ్యవసాయం చేయక0డి ఆఖరికి కన్నిరే మిగులుతుంది😢
@Lifeoftravel837
@Lifeoftravel837 4 күн бұрын
ప్రస్తుతం యువత ఫ్యాషన్ షోకులు చేస్తుంది తర్వాత మన్ను తింటారు
@yateeshwar
@yateeshwar 8 күн бұрын
Many problems in agriculture field Forest pigs Monkeys Parrot Unexpected rain Whether conditions Quality less seed Labour problem Fertilizers rate Market rate and Snakes are very dangerous to farmers life
@VarsaRishi
@VarsaRishi 9 күн бұрын
ప్రభుత్వానికి రైతుల కష్టం తెలిసిన కూడా ఏమిచేయలేకపోతున్నారు ఏం చేస్తాం రైతులు చావలసిందే.
@ssaimurthy2548
@ssaimurthy2548 9 күн бұрын
Vavasayam chasta pilli kuda avvadam ladu oka vala ayana income sari poka bada padasi vatundi
@ramugannoju6481
@ramugannoju6481 9 күн бұрын
Manam raithula daggara vyavasaaya uthpathulanu directgaa konaali, gittubaatudhara icchi shops lo Kone rate icchi konaali , vaarini ilage manam pattichukokapothe raithu anevaadu migaladu, vaarini kaapaadukuntene manaku Annam pettagalaru, Daya chesi vaarini ardhikamugha balopetham cheddh am
@venulook9942
@venulook9942 9 күн бұрын
Girl or women significant effect will increase the farmers(marriage), otherwise we need to face severe challenges in Agriculture 😢
@shaa1415
@shaa1415 7 күн бұрын
Reality enti ante farmer's ekkuva avvutunnaru production ekkuva avutumnadi marketing kastam avvtannadi demand ledu.
@KotakrishnaVasuDeva
@KotakrishnaVasuDeva 9 күн бұрын
70%Appulu thisukunna 2rupayala vadditho theeralaka pothunnavi
@bapusaindla3381
@bapusaindla3381 7 күн бұрын
Avasamu.chesevalu.ekadorukaru.avasayamu.chesevalaku.adaamayene.echvalu.leru.
@madipalliramesh3254
@madipalliramesh3254 9 күн бұрын
కాంగ్రెస్ గవర్నమెంట్ వెస్ట్ 😭
@KotakrishnaVasuDeva
@KotakrishnaVasuDeva 9 күн бұрын
Rithu Bandu veyali Ethara prochhakalu Girtubatu Lekunte prajaku Food Dorakadu Dabbu kagithalu Mannu thinali Runamafi cheyali.5 or above All quite farming Next Genaration
@PrasadBujji-dp6ns
@PrasadBujji-dp6ns 4 күн бұрын
Rates. Not. Proportionstrly. To. Ag. Products. Compared. Togovt. Employees. They. Are. Getting. Increments. Prc. Interm. Relief. Etc
@KotakrishnaVasuDeva
@KotakrishnaVasuDeva 9 күн бұрын
60velakotlu Government s Employee s Government s Revenue motthamu pothunnadi
@sesidharkarri5948
@sesidharkarri5948 8 күн бұрын
Vevasayam chesina kanna roju kuli paniki vellipote happy ga padhukovacchunu edhi nijam kadhaaaa
@kumarbanavathu7716
@kumarbanavathu7716 3 күн бұрын
రైతులు పండించటం మానేసి రైతు పనిని కంపెనీస్ ఉద్యోగంగా మార్చి తమకు నచ్చిన రేట్లు ఫిక్స్ చేసినపుడు తెలిసోస్తుంది. పెట్టుబడి భారం తగ్గిచ్చటానికి టెక్నాలజీని వాడితే మార్పు రావొచచ్చు.
@chandrasekhar704
@chandrasekhar704 9 күн бұрын
Government should support farmers like other countries doing.. Farming is very much important for country growth and development
@papkrama1919
@papkrama1919 7 күн бұрын
#ap
@kusanageshwar8182
@kusanageshwar8182 9 күн бұрын
Vavasayam West
@nareshbimariclaritygiver
@nareshbimariclaritygiver 9 күн бұрын
NV e anchoring banjesi vyavasayam cheyy
@sesidharkarri5948
@sesidharkarri5948 8 күн бұрын
Vevasayam ki upayoga padhe kampanilaki subcidi estunnaru kani raitu gontu kosestunnaru maritulaki yedhi gittubatu dhara
@baskarranjarla7586
@baskarranjarla7586 9 күн бұрын
Jai javan Jai Kishan
@RajuRaju-wo8po
@RajuRaju-wo8po 9 күн бұрын
Rathybandhu ichi kcr garu help chysruu present congress ivaledhuu
@lakshminarayanabarinkala1381
@lakshminarayanabarinkala1381 2 күн бұрын
ప్రభుత్వం ఆలోచన విధానం మారాలి.
@vaddevijay6414
@vaddevijay6414 9 күн бұрын
Raithe Raju anedhi false
@ts-farmer
@ts-farmer 8 күн бұрын
Nenu kuda vere edo oka business cheddamanukuntunna
@ganeshreddy633
@ganeshreddy633 9 күн бұрын
Inkekkadi raithu e 5 yrs la kanumargaaitharu😂😂
@ReddyLASA
@ReddyLASA 9 күн бұрын
@@ganeshreddy633 no value bro
@potlakrishna161
@potlakrishna161 9 күн бұрын
nenu software engineer but kanee naku 20 acres bhumee undee...naku istem tho pesara, kandee, mokajonaa, mimumuluu vesaa motham ponuu 500 rupyaluu loss vochindee, inka voddu baboy anee motham jamoil vesa...
@kssrtalks258
@kssrtalks258 Күн бұрын
Not getting enough profit from agriculture..
@GunduBalreddy
@GunduBalreddy 7 сағат бұрын
Gittu.batu.dara.lekapovadam.pettu.badulu.adikanga.pergadam.akala.varshalu.vaste.beema.lekapovadam
@KotakrishnaVasuDeva
@KotakrishnaVasuDeva 9 күн бұрын
5000vela kotlu employees Ekkuva jethalu unnavi sagamu chesthe nirudyogulaku private employee s self employed farmers ki melu Jarigi Farmings vipu moggu chuputharu
@KotakrishnaVasuDeva
@KotakrishnaVasuDeva 9 күн бұрын
Vachhina adayamu thindiki Hospital s Mosaku saripadaka Boomu Ammukuntunnaru Antha Realstate Government s employee s Maruthunnaru
@ashokreddy8436
@ashokreddy8436 8 күн бұрын
చదువుకున్న వారు మరచి పోతున్న విషయము వారుసత్వ సంపదని కాపాడుట లేదు, అత్యంత నాణ్యమైనా, పోష్క విలువలు కలిగిన ఆహారము రైతులు దగ్గర లభిస్తుంది. నాబార్డ్ రైతులు కోసము పనిచేయదు, బ్యాంకు లు కోసము పనిచేస్తుంది. బ్యాంకులు, ప్రజలు డబ్బులు కోసం పని చేస్తారు, రైతులు తనని నమ్ముకున్నఎద్దులు, ఆవులు పశవులు,, కుటుంబ సభ్యులు పొలము కోసము, అత్యధిక దిగుబడి కోసము మత్రమే పనిచేస్తాడు, ప్రభుత్వ ము 33%అటవీ భూమిని పెంచుతాము అని మట్టిని సoరక్షిస్తాము అని పధకాలు పెడతారు, కానీ, పాలనా గ్రామములో ఈ రైతు ఈ విధముగా వ్యవసాయము చేస్తున్నారు రిజర్వేషన్ చేసుకోమని చెప్పరు, మనము 5గంటలు ప్రయాణము కోసము రైలు, విమానము, బస్సు రిజర్వు చేసుకుంటాము కానీ, మన కుటుంబానికి మంచి పోష్క ఆహారము అందిచూ రైతుని రిజర్వు చేసుకోము ఎందుకంటే అన్ని సమస్యలు పరిష్కరింప బడతాయి అని, గ్రామాలోని రైతులుకి, ఆర్ధిక అక్షరాస్యత ని అన్నీ వృత్తులు సమాజానికి మంచివి అని తెలియజేసాల పధకలు రూపొందించాలి, ఉచిత పధకలు ఉండకూడదు, దేశము మొత్తాము కి వెబ్సైటు తయారు చేసి రైతులు మార్కెట్ ధర లు, పనివారి ధర లు, యంత్రం ధరలు, పాలు రైతు ధర, వినయోగ దరుడి ధర లు ఎప్పుడు తెలుపుతూ ఉండాలి ధన్యవాదములు🙏 భూమి ఆరోగ్యం సకలా జీవుల ఆరోగ్యము ఇట్లు మీ రైతు,గోపాలకుడు 8978724882
@venkatraoyallampalli7143
@venkatraoyallampalli7143 9 күн бұрын
Kotulu kuda chala nastam chestunnai
@VasuluckysumablabtechnicianNZB
@VasuluckysumablabtechnicianNZB 9 күн бұрын
Unna raith band tisesi barsa pettaru adi kuda ledu Tax payer bisimess Emplyers Tiseste avaru unnaru sir migilindi peda valle panta pandaka raithu kuli unna bhumilo emcheyalemi vallaku leni valle villani eppudu em cheyamantaru cheppandi
@KotakrishnaVasuDeva
@KotakrishnaVasuDeva 9 күн бұрын
Andariki Vidya moolanga Vidyalo agriculture producing Government s cheppatte Rojulu vastavi Lekunte Andaru chachhude
@thotaravinderravinder5906
@thotaravinderravinder5906 8 күн бұрын
Rythu pandichina pantaki gittubatu retu evvandi maku a rythu barosa vaddandi
@RafiRafi-bw6hg
@RafiRafi-bw6hg 6 күн бұрын
Peruku retu pempakam marketku velethe gettu batu retu dhara undadu
Car Bubble vs Lamborghini
00:33
Stokes Twins
Рет қаралды 36 МЛН
Perfect Pitch Challenge? Easy! 🎤😎| Free Fire Official
00:13
Garena Free Fire Global
Рет қаралды 67 МЛН
The IMPOSSIBLE Puzzle..
00:55
Stokes Twins
Рет қаралды 14 МЛН
ROSÉ & Bruno Mars - APT. (Official Music Video)
02:54
ROSÉ
Рет қаралды 290 МЛН
Daily Village Life Farming In California America 🇺🇸 | Uma Telugu Traveller
35:00
7 AM | ETV Telugu News | 8th November" 2024
20:38
ETV Andhra Pradesh
Рет қаралды 253 М.
FULL VIDEO ELECTRICAL WIRELESS RECHARGEABLE GRASS CUTTER | RAJA REDDY BOMMAKKA
8:02
Car Bubble vs Lamborghini
00:33
Stokes Twins
Рет қаралды 36 МЛН