ఈటీవీ మీద పరువునష్టం వేస్తె దూల తీరిపోతుంది ప్రతీ దానికి జగన్ పేరు తగిలిస్తున్నారు ఏంటో ఈటీవీ బాధ
@Ramakrishna-or6ms10 сағат бұрын
మరి జగన్ పేరు అమెరికా ఏందుకు చర్చించలేదు అబ్బా, etv వార్తలు నిజమేంటో🤔
@ashokmendis989012 сағат бұрын
Then go and arrest him
@sadasivareddy864527 минут бұрын
అదానీతో ఏం సంబంధం కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ సెకీ (సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా) తో వైసీపీ ప్రభుత్వం విద్యుత్ కొనుగోలు ఒప్పందం.. కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలు ఎవరికైనా లంచాలు ఇస్తాయా? సగటు యూనిట్ కొనుగోలు ధర రూ.5.10 ఉన్న సమయం లో యూనిట్ రూ.2.49కే సరఫరా చేసేలా..ఒప్పందం దీంతో రాష్ట్ర ఖజానాపై ఏటా తగ్గనున్న ఆర్ధిక భారం రూ.3,700 కోట్లు అత్యంత పారదర్శకంగా ఒప్పందం చేసుకుంటే ఆరోపణలేంటి? అదానీ సంస్థలతో ఎటువంటి విద్యుత్ కొనుగోలు ఒప్పందం చేసుకోలేదు ఈ లెక్కన 7,000 మెగావాట్ల విద్యుత్ కొనుగోలులో లంచమనే ప్రశ్న ఎక్కడ? వివిధ రాష్ట్రాల విద్యుత్ కొనుగోలు ఒప్పందాల్లో అదానీ లంచాలు ఇచ్చారంటూ అమెరికా ఫెడరల్ కోర్టులో కేసు.. తప్పుడు ఆరోపణలతో అభియోగాలు మోపారన్న అదానీ సంస్థ కార్పొరేట్ ప్రపంచంలో పదే పదే అదానీ గ్రూపుపై యుద్ధం ప్రకటిస్తున్న అమెరికా ఇన్వెస్టర్లు.. తాజాగా అదానీ గ్రూపు విద్యుత్ కొనుగోలు ఒప్పందాల్లో వివిధ రాష్ట్రాలకు లంచాలు ఇచ్చిందంటూ ఆరోపణలు చేశారు. అదానీ గ్రూపు అమెరికా మార్కెట్ నుంచి డాలర్ల రూపంలో నిధులు సేకరిస్తున్న తరుణంలో పెట్టుబడుదారుల రక్షణ పేరిట అమెరికాబ్రూక్లిన్ ఫెడరల్ కోర్టులో అదానీ, ఆయన మేనల్లుడు సాగర్ అదానీలతో పాటు ఏడుగురిపై అభియోగాలు నమోదయ్యాయి. ఈ అభియోగాల్లో ఆంధ్రప్రదేశ్‌తో పాటు తమిళనాడు, ఒడిషా, చత్తీస్‌ఘడ్, జమ్ము కాశ్మీర్ రాష్ట్రాలతో విద్యుత్ కొనుగోలు ఒప్పందాలు కుదుర్చుకోవడానికి అదానీ గ్రూపు భారీ ఎత్తున లంచాలు ఎర చూపిదంటూ ఆరోపించారు. రానున్న 25 ఏళ్లలో అన్నదాతలకు ఎలాంటి విద్యుత్ కష్టాలు లేకుండా నిరంతరాయంగా 9 గంటలు ఉచిత విద్యుత్ సరఫరా చేయడం కోసం సౌర విద్యుత్‌ను సమకూర్చేందుకు వంద శాతం కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(సెకీ) నుంచి 7 వేల మెగావాట్లు కొనుగోలు చేసేలా గత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం ఒప్పందం కుదర్చుకుంది. ఈ ఒప్పందానికి అదానీ గ్రూపు లంచాలు ఇవ్వచూపిందంటూ ఆరోపణలు చేయడం వెనుక భారీ కుట్ర ఉందన్న అనుమానాలు రేకెత్తుతున్నాయి. అది కూడా ప్రస్తుత బహిరంగ మార్కెట్ ధర కంటే తక్కువ ధరకే విద్యుత్‌ను కొనుగోలు చేయడానికి ఒప్పందం చేసుకుంటే లంచాలకు ఆస్కారం ఎక్కడ ఉంటుంది? ఒప్పందం కుదుర్చుకున్న సమయంలో సరాసరి విద్యుత్ కొనుగోలు వ్యయం యూనిట్ రూ.5.10 ఉంటే కేవలం రూ.2.49 (రూ.2.6 తక్కువగా)కే.. అది కూడా రవాణా వ్యయం లేకుండా ఎ క్కడికి కావాలంటే అక్కడికి సరఫరా చేసే విధంగా సెకీతో రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుంది. గత చంద్రబాబు ప్రభుత్వ హయాంలో కుదుర్చుకున్న విద్యుత్ కొనుగోలు ఒప్పందాల ధరలు యూనిట్‌కు రూ.4.63-రూ.6.76తో పోల్చినా చాలా చౌకగా విద్యుత్ లభిస్తుంది. ఏపీకి ఎన్టీపీసీ సరఫరా చేస్తున్న సౌర విద్యుత్ ధర యూనిట్ రూ.2.79 (ట్రేడింగ్ మార్జిన్ కలిపి) కన్నా ఇది తక్కువ. ఎక్కడైనా ప్రస్తుత మార్కెట్ ధర కంటే ఎక్కువ ధరకు కొనుగోలు చేస్తే లంచాలు ఇచ్చారని ఆరోపణలు వస్తాయి. కానీ ప్రస్తుత సగటు యూనిట్ ధర కంటే రూ.2.61 తక్కువకే కొనుగోలు చేస్తే లంచాల ప్రస్తావన ఎక్కడి నుంచి వస్తుందని విద్యుత్ రంగ నిపుణులు ప్రశ్నిస్తున్నారు.
@puttajrlswamy107411 сағат бұрын
బాబాయ్ కేసులో నిలువగా దొరికాడా? ఆర్థిక మంత్రి శ్రీమతి నిర్మలమ్మ ఏమి చెప్పింది? మోడీకి జగన్ దత్త పుత్రుడు అని స్వయంగా చాటి చెప్పింది. వెంట్రుక కూడా పీకలేరని జగన్ అన్న స్వయంగా వెల్లడించారు. ఏదో మీడియా సంబడం.
@mandavanaresh532112 сағат бұрын
నాకు కామెడీ అంటే ఇష్టం అందుకే ఈటీవీ న్యూస్ చూస్తాను?😂