@@nareshpippari9156 yes they mentioned just the broader segment because of this the stock market trading might be considered as scam and illegal by many
@harisshnaidusaragadam276013 күн бұрын
Crypto and forex are different.... crypto is completely manipulative but forex is not
@Sai2466813 күн бұрын
😂@@harisshnaidusaragadam2760
@YNM36913 күн бұрын
అన్ని బోగస్
@tlakshminarayana965613 күн бұрын
Stock kuda oka crypto type ae bro I have company I don’t give proper returns to my partners
@ecofriend23413 күн бұрын
Forex trading is not Stock market. Financial literacy is required.
@vasps747210 күн бұрын
Forever trading license undali
@fictionalparadox7 күн бұрын
@@vasps7472 no bro
@nraju560214 күн бұрын
Manchi manchi kattubatlu. Dabbuku lokam Daasoham.
@Farmers_First13 күн бұрын
DCP గారికి సబ్జెక్టు అర్థంకాలేదు, లేదా క్లారిటీగా చెప్పట్లేదు. అది ఈక్విటీ లో ట్రేడింగ్ కాదు, బహుశా క్రిప్టో కరెన్సీ అయి ఉంటుంది. అర్థమయ్యేలా చెప్తే న్యూస్ కి ఉపయోగం, లేదంటే వేరేలా అర్థం చేసుకుంటారు జాగ్రత్త. ఇది పూర్తిగా మనీలాండరింగ్ సబ్జెక్టు, మీకే అర్థం కాకపోతే ఎలా? మొత్తం క్లారిటీ తెచ్చుకొని ప్రెస్ మీట్ పెడితే బాగుంటుంది.
@BSD.290010 күн бұрын
1930 call center can't working always busy or can't call respond. Once call left argue to public cyber polices
@nareshchowdary13614 күн бұрын
ఏంట్రా ఇది డబ్బు కోసం సామాన్యుడి కోటి కష్టాలు మోసాలు......
@RakeshTirunagari-m8c14 күн бұрын
Anta sitaram mahima
@deeptotop14 күн бұрын
@@RakeshTirunagari-m8c Jesus bless youuu
@mahesh8414 күн бұрын
@@RakeshTirunagari-m8c aveda emi usdt lo cheyamani cheppele ... regulated market lo cheyali
@ErisNyx-x9t13 күн бұрын
@@deeptotop brother nirmala seetharaman సీతా రామ్ కాదు
@vamsikotte13 күн бұрын
@@RakeshTirunagari-m8c manishi kakkurthi ki evadi vaadidhe badhyata, verokadidhi kaadhu
మీవల్ల అవేర్నెస్ చేయడం చేతకాదు కానీ... తెలుగు లో ఉన్న యూట్యూబర్స్ ని పట్టుకొని వాళ్ళతో చెప్పించండి... ట్రేడింగ్ లో డబ్బులు రావు చదువుకోండి అని చెప్పించండి వాళ్ళతో... మా బ్రదర్స్ ఉన్నారు...
@shaikshavali226313 күн бұрын
సూపర్ అన్న ఇదే చెయ్యాలి
@Lokesh7774210 күн бұрын
@@iw5mt trading లో డబ్బులు వస్తాయి after 3,4years hardwork now I'm getting prifit
@Urukundugudise13 күн бұрын
ఆన్లైన్ ట్రేడింగ్ తో చాలా మంది యువత చాలా నష్టపోయారు. యూట్యూబ్ లో వచ్చే ట్రేడింగ్ ను బ్లాక్ చేయాలి
@chandramoulisrinivasaraona159113 күн бұрын
Yes
@nobelraju13 күн бұрын
Stock Market Traders 95% loosing their money as per SEBI 😯😯
@villans987913 күн бұрын
Prajala thapu
@dineshakula12606 күн бұрын
Yes Bro nenu recently GA 15 k loss iyanu oka lady insta lo I'd create CHESI classes ani chepi money tisukoni mosam chesthundhi I'd name shruti.1994
@TollywoodMovieNewsRk13 күн бұрын
ట్రేడింగ్ చేస్తే తప్పని ఎవరు చెప్పారు తల్లి... ముందు మీరు ఎడ్యుకేట్ అవ్వాలి... అనుభవం లేక వాళ్ళు నష్టపోవచ్చు... ట్రేడింగ్ పేరు చెప్పకండి ఫేక్ అప్స్ యూస్ చేయొద్దని చెప్పండి...
@Msh456613 күн бұрын
Trading anedi foreign country lo legal India lo illegal
@@Msh4566 Just like driving on road...driving rakapothey nechukoni drive cheyyali ..road madhya loki velli nunchoni nannu vehicles guddakoodadu annattu undi mana valla mindset.
మా శ్యామల అక్క బాగా ప్రమోట్ చేస్తుంది. ఇటువంటి apps
@krishna884614 күн бұрын
KZbinrs Mahima 🎉
@chandramoulisrinivasaraona159113 күн бұрын
@@krishna8846 yes
@kalyanchakravarthy864512 күн бұрын
Konni institutions trading academy ani peru pettesukuntayi.... Chinna pilloditho publicity ipichadu....
@reeeeel285814 күн бұрын
Deeniki karanam influencers kuda , youtube, insta lo baga promote chestaru betting ,trading apps ni
@MuniRaja-rx1cm13 күн бұрын
Illeagal గా చేయటం వాళ్ళ వ్యక్తిగత పొరపాటు.trading అంటే తప్పయినట్లు news ఇస్తే trading చేసే వాళ్ళని వెదవల్ని చేసినట్లు కదా !
@sivamanikarthik16213 күн бұрын
95% of people lose only 5% of people get profit. Trading is risky be very careful
@shabbarmohammed15373 күн бұрын
Exactly
@scorpio360713 күн бұрын
It's not trading pls keep it in mind they are avoiding taxes by crypto conversation with usdt
@middleclasstrader747313 күн бұрын
North Indians ki unna KASI , INTEREST mana vallaki undadhu...Entha sepu Gorrellaga mosapodaniki ready ga untaru. Middle class lo ayte Mareeee dhaarunam Stock market ante adho GAMBLING ani blind ga fix ipotharu.!!!! Genuine platforms lo legal trading cheskunte baguntadhi
@naveen150813 күн бұрын
Mosam chesedi north salley galley exp janthara
@akashK160113 күн бұрын
@@naveen1508mana Hyderabad lo ne unnaru mosam chesevallu
@Mr_Ravee13 күн бұрын
@@naveen1508 brokerage verification sarigga choosuko akkadey 50% problem solved.
@rayartcraftvlogs773212 күн бұрын
sorry bro నవ్వాలో ఏడవాలో అర్దం కాలేదు life lo one angle matrame chusthnnaru anukunta ippdu yutube valla even intlo unde vallu kuda stock market lo investment chesthunnaru ma vidhilo lo unna tailor 2019 lo stock market lo investment chesthunna ante shock ayyanu okappudu life very hard but technology life ni easy చేసింది life is hard for city ppl village lo anta pedda kastalu nenu aitey chudaledhu (fact) coz am from village memu poor kadhu bpl kuda kadhu we do agriculture buisness stock market knowledge is everything ippudu adi free ga youtube lo dorukuntundi ఏదైనా నేర్చుకోవాలి అని అనుకుంటే కావలసిన anni channels unanyi pani cheyali ani అనుకునే వాళ్ళు లేరు ippudu middle class ane vallu leru bro job chesthu unde valle middle class life lead chestharu buisness lo unde vallu and agriculture lo unde vallu middle class kadhu (ma father okka employee we lived hell middle class) i got married to a farmer and middle class aa ante enti annattu anipinchindi
@GearUpind9 күн бұрын
Balley kadha Elanti apps tayaru chestharu
@abhijithvardhan-i3x12 күн бұрын
నేను కూడా నా పిల్లల్ని ట్రేడింగ్ చేయమంటా డబ్బులు కోసం ఐతే కాదు క్రమశిక్షణ ఎమోషన్స్ బాలన్స్ కోసం ఇవి కరెక్ట్ గా ఉంటే ఆటోమేటిక్ గా డబ్బులు వస్తాయి ఏ రంగంలో నైనా
@mastanshaik93878 күн бұрын
@abhijithvardhan-i3x s bro
@madcricmusic158412 күн бұрын
E generation lo education leni vallu happy ga tension lekunda brathukutunaru
@IsmartDhanu075 күн бұрын
Mari nenu Binance lo trading cheysthuna adi India lo legal ani 30% tax vundee ga 😢 mari Adi
@Sukeshshank10 күн бұрын
ట్రేడింగ్ అంటే మాయ జూదాం కాదు మేడం అత్యష కూ పోయి మోసగాళ్ల వాళ్లలో పడుతుంది 5 ఇయర్స్ నుండి 31 సంత్సరాలు పెట్టుబడి పెడితే కోట్లు వస్తాయి కానీ ముందు నేర్చుకోవాలి సహనం ఓపిక దిర్గా కాళికా పెట్టుబడులు పెట్టాలి రాత్రికి రాత్రి కోటిశ్వరుడు కావాలంటే ఏమి తెలియని మాయ జూదాం.
@akashK160113 күн бұрын
Trading is very difficult. You can do investing that too in bluechip companies.
@chandrakanth75314 күн бұрын
Bhaiya Sunny Yadav encourage trading and betting apps
@Decoder100M13 күн бұрын
వీళ్ళకి షేర్ వస్తుంది, సో పట్టించుకోరు
@naveen150813 күн бұрын
Naa anvesh also
@karthik_tiger13 күн бұрын
Rey pappala mitayi. Nuvvu na anveshana gadi fan anukunta..ninnu jail lo veyyala mundhu
@SrikanthSri-z5s13 күн бұрын
@@naveen1508 adhe vere nayanaa villu chesedhi vere kanisam knowledge lekinda matladodhu 😂😂😂😂pedhavallu ade pekataa vere chinna pillalu adi greetings cord ata vere theda thelusukoo
@crazyabhiyt1432510 күн бұрын
@@naveen1508 Broo anveshana not betting app prompt broo please don't inval anvesh anna
@b.prashanthkumar498013 күн бұрын
Without knowledge chestae loss ae avtaruu - first gain knowledge
@anudeepreddy803813 күн бұрын
Usdt is crypto token, crypto trading is highly taxed in India…not illegal though!! 😅
@Deva682313 күн бұрын
illegal?, lol
@anudeepreddy803813 күн бұрын
@ sorry, not illegal just heavy taxes.
@gajendharp11 күн бұрын
Is there any proof for tax payment
@aasrithadasari995113 күн бұрын
ఇంతకి ఎవరైనా దొరికారా, ఊరు లేదు, పేరు లేదు....కోదాడ చుట్టుపక్కల అని వదిలేస్తే....ఇదేం న్యూస్ 🤔
@naveen150813 күн бұрын
Village vallapuram nadi gudem mandal suryapet mandal district
@RamBabu-yb3ui7 күн бұрын
" ఈ మధ్య face book లో ఇన్ఫోసిస్ నారాయణ మూర్తి గారు మాట్లాడినట్టు , ముకేశ్ అంబానీ మాట్లాడినట్టు కనిపిస్తుంది.... జస్ట్ ₹ 21000/- డిపాజిట్ చేస్తే ఒక నెలలోనే లక్షల profit వస్తుంది అని.... అది కరెక్టే నా అర్ధం కావటంలేదు.... ఈ విషయం లో ఎవర్ని సంప్రదించాలి ?!"
@srihari199213 күн бұрын
KZbinrs షేర్స్ మార్కెట్ గురించి ఎక్కువ పబ్లిసిటీ చేస్తున్నారు.
@Mr_Ravee13 күн бұрын
okadiki profit kavalantey okadiki loss ravali ga mari...profit/loss mana skill set meda depend ai untundi...not everyone can trade...
@ThammalidevendraThammalide-x1v7 күн бұрын
Telangana channel Eenadu Telangana channel super bro🎉🇮🇳💐🫂like
@rohitseepana657714 күн бұрын
Up, Rajasthan laga Kastapadukunna Crores kavalani asaa andariki Perigindi dhopidiki aday karanam😂
@manavlogsatoz12 күн бұрын
ఈ మధ్య crypto treding లు వచ్చాయి మన దేశంలో అనుమతి లేదు ఈ ఊరు వాళ్ళు అందరూ ఆ వుచ్చులోనే పడ్డారు పాపం treding ante upstox zorodha kite angle one వీటిలో మాత్రమే ట్రేడింగ్ చెయ్యాలి sebi పరిమిష న్ వుంటుంది వేరే crypto forex coinswtch ect వాటిలో చేస్తే ఇలాగే అవుతుంది ఎల్లిగల్ తీసుకెళ్ళి లోపల వేస్తారు
@KManojKumar-vw7es13 күн бұрын
Treding first narlege vundali medam next state cheyali. Oka guruvu vundali naku telisi
@BhanuPrakash-pm3hs14 күн бұрын
It's legal
@NareshResoju9 күн бұрын
Ok thank you mam. SEBI needs to think in this regard. Ofcours there are Foreign Reserve barriers which impacts india's economic condition at large. At this instance India should allow forex Trading legally. Because where there is no legality , there would be oppurtunity for fraudsters...
@kishor2214 күн бұрын
Bsy Harsha Sai lantollu
@venkat-q1k14 күн бұрын
betting apps veru trading ante veru.
@FailedTrader03213 күн бұрын
@@kishor22 arey erri puka mosam cheysi betting apps veru and trading loss ans scams very
@naveen150813 күн бұрын
Naa anveshana mahima
@SrujiShinyTalks13 күн бұрын
@@naveen1508 na Anveshana chepidi long term investment not trading first trading ki investment ki difference telsukondi .. na Anveshana trading cheyandi ani chepaledu video, he shared his basic knowledge about investment
@kavithapatlavath364313 күн бұрын
Naku trending nerchukoniki 1 year pattindhi nerchukoni chestunna Good job kani ye avagahana leni manisi cheyadam chala kastam nerchukoni chestunna manisike sagam ardam kavadam ledu alanti nerchukokundha yela chestaru youtu vallu cheppina loss avutamu nenu ala yenno sarllu loss ayyanu kani eppudu nerchukoni chestunna 😊😊
@@kavithapatlavath3643 Sister Meeru akkada nerchukunnaru Please cheppandi nenu Manchi trainer daggara course nerchukovaali ani but andaru fake aa vunnaaru please sister reply evvandi
@PawanNissanofficial13 күн бұрын
Meeru follow ayye strategy name chepthapthara... Okkasari
@kavithapatlavath364313 күн бұрын
Hindhilo nerchukunna anna @@tejosairamchikkulla9418
@kavithapatlavath364313 күн бұрын
@@Sathvika_33vundhi bro nerchukoniki em ledu pratidhi vuntundhi nuvvu kastapadi nerchuko phonelo class Se vastundhi adhi kuda hindhilo nenu motam 400 classes vinnanu appudu telisindhi treding ante nerchukoni cheyandhi ante kani nerchukokundha cheyakandhi please 🙏
@prism12013 күн бұрын
Few years ago trading is not advertised anywhere, nowadays there is huge advertising
@shabbarmohammed15373 күн бұрын
Yes, 1st ee types of Adds Ban cheyali
@Sathish29Zero12 күн бұрын
It's not about Indian stock market
@madhubabuongole62213 күн бұрын
Nellore district kodavalur mandal looo chala mandhi trading chesthunnaru family kuda encourage chesthunnaru
@ravib230313 күн бұрын
India should ban Option trading...just to collect TAX india encouraging Option trading. Its worest than CASINO.
@mans392613 күн бұрын
Fn o for hedging not for gambling
@siddhardh55513 күн бұрын
@@ravib2303 fno prathi country stock market lo untaadhi....even crypto lo kuda untaadhi .....
@YNM36913 күн бұрын
Must be banned
@Sukeshshank10 күн бұрын
ట్రేడింగ్ అంటే జూదాం కాదు ముందు నేర్చుకోవాలి నేర్చుకోవాలి అంటే 3.4 ఇయర్స్ పడుతుంది
@Mrprofessorscafe13 күн бұрын
I think it is Akupamula village near kodada
@chandu892713 күн бұрын
Parents ఎంకరేజ్ చేసేది ఏంటి. స్వయాన నిర్మల సీతారామన్ గారు చెప్పలేదా, ఎన్నికలు తర్వాత స్టాక్ మార్కెట్ sky rocket అని. వాళ్ళని అనే దమ్ము లేదా
@mans392613 күн бұрын
Correct bro 😂😂😂😂
@శివ-ఘ6ల13 күн бұрын
@@chandu8927 😴 ఆమె చెప్పింది ఇన్వెస్ట్ గురించి... అది కూడా sebi అండర్ లో.. invest అనేది మన ఖర్చులు పోగ మిగిలింది ఇండియన్ స్టాక్ మార్కెట్ లో చేసుకుంటే ఫ్యూచర్ లో ప్రాఫిట్స్ వస్తాయి.. ఇల్లీగల్ ట్రేడింగ్ కి ఇన్వెస్ట్మెంట్ కి భలే లింక్ కలిపావ్ 🤦
@navvu-navinchu905913 күн бұрын
Good 👍
@harshaman731214 күн бұрын
Trading ni pedavalu nammavaddu Mimmalni Enka Pedalni chestundi this is India not for poor people's.
@vallapurampavanvenkyilovem912014 күн бұрын
ఎందుకు మేడం గారు ఊరు మొత్తం అని చెపుతున్నారు ఊరిలో కొత్త మంది ఆడితే దానికి ఊరు మొత్తం అడినట్టేనా మేడం గారు మీరూ రండి ఎవ్వరు ఆడుతున్నారో ఎవ్వరు ఆడటం లేదు చూడండి చూసి మాట్లాడాలి అని కోరుకుంటున్న
@bkn300613 күн бұрын
అది ఆట కాదు సర్ బిజినెస్,
@Sukeshshank10 күн бұрын
ట్రేడింగ్ మంచిదే కానీ లాంగ్ టైం లో పెట్టాలి అత్యష తో తక్కువ టైం లో ఎక్కువ సంపాదించాలి అని అత్యష. మూ్చ్యువల్ ఫండ్స్ లో సేఫ్టీ పెట్టచ్చు . తక్కువ టైం లో ఎక్కువ అంటే డబ్బులు అంటే డబ్బులు పోయినట్లే.
@Ravirocking8813 күн бұрын
ఈ రోజుల్లో అందరికి అన్ని తెలుసు కాబట్టి పావర్టీ అన్ని చెప్పి ఎస్క్యూజ్ చేయవలసిన అవసరంలేదు.
@JobsHorn7 күн бұрын
Know which app is valid for trading. Dont follow influensers promotion, unless its a registered business in country
@_RA10810 күн бұрын
బోధన్ మండలం లో 300 కోట్ల రూపాయల వరకు పోయాయి ఇలానే ఊరు బాషలో చెప్పాలంటే 300 కోట్ల దెంగిపోయినా , అక్కడి జనాలకి మాత్రం ఇంకా బుద్ధి రాలేదు షాద్ నగర్ లో ఎన్ని పోయాయో నాకు తెలీదు కానీ పోవడమైతే పోయాయి వీటి ద్వారా చివరికి లాభపడేది మాత్రం మోసగాళ్ళు, దొంగలు, చైనీయులే నష్టపోయేది సాధారణ ప్రజలే
@daytraderbrothers8 күн бұрын
ఎలాగైనా డబ్బులు సంపాదించాలని చాలా మంది మోస పోతున్నారు ఈ రోజులలో నిజం చెప్పేవారని నమ్మరు. మరి ఇలాగే జరుగుతుంది
@iw5mt13 күн бұрын
ట్రేడింగ్ చేయండి అని ప్రోత్సహించే యూట్యూబర్ లని ఎం చేయలేరు మీరు 😂😂😂 "మా ద్వారా అకౌంట్ తీయండి లక్షలు సంపాదించే మార్గం చెప్తా" - ఇలాంటి యూట్యూబ్ వీడియోస్ వేలల్లో ఉన్నాయి.
@ShivaThota-k6f7 күн бұрын
Omg ….subject knowledge!
@freefireworldgamer226814 күн бұрын
మా ఊరే 😂
@buchibabub118913 күн бұрын
ఏం చేస్తున్నారో, కొంచం చెప్పవా.... నిజయితి తో సంపాదిస్తున్నారా?
@SocialmediaWorld-u5u10 күн бұрын
@@freefireworldgamer2268 bhaiya need help
@RakeshKumar-ue2ib7 күн бұрын
Vallapuram kadha
@learnwithmamalove12 күн бұрын
Trading cheyadam tappu kadu.. knowledge lekunda trading cheyadam tappu.. 1st learn then do trading.. it's a good passive income...
@srirammca4213 күн бұрын
I lost 3k in cyber crime,no police no action ,if the people earning money,why police
@SKsisters-sz2tf14 күн бұрын
A frauds funds ni rakunda apavalsina responsibility department di Okavele innocent person account lo fraud amount padithe ekkada suffer ayyedi payment chesina vada payment receive cheskunnavada Fraud amount apatam antha important undo innocent ni kapadavalisina important kuda anthe undi madam
@Sravslovely14313 күн бұрын
@@SKsisters-sz2tf Correct ga cheparu andi. Frauders valla receivers accounts block chestunaru. RBI ila fraud avvakunta chariyalu teeskovachu ga.
@chali595911 күн бұрын
Complaint ekkada ivvali adi kuda chepite inka bagundu mam
@nvenkatesulunvenkatesulu517613 күн бұрын
Subject most important 2 to4years experience offeter start trading
@Kiranruthala13 күн бұрын
Trading lo knowledge lenivallu ilage matladutharu
@krishnagouni52968 күн бұрын
వల్లాపురం, ఆకుపాముల, నడిగూడెం, సిరిపురం, లక్ష్మీపురం, మునగాల యూత్ వారే కాదు ముసలివారూ కూడ అక్కడ ట్రేడింగ్ అంటున్నారు బినాన్స్ యాప్ లో . అయిన కూడ ఏ department ఆపలేదూ వారిని.
@rambabukorlepara887513 күн бұрын
ట్రేడింగ్ అంటే దేని గురించి ఏ సబ్జెక్టు కొంచెం చెప్పండి సార్ అది స్టాక్ మార్కెట్ గురించా వేరే వేరేనా ఆదర్శ
@ravitheja01234512 күн бұрын
Forex(Foreign Exchange) markets trading. Similar to Stock market but you can earn in dollars. You must be careful whiile trading crypto because of excess taxes
@Daudio-kw5fl12 күн бұрын
Trading is not gambling, once a wise man said " Market will destroy you mentally before it rewards you peacefully,only the strongest mind will win".
@sateeshreddypulapathuri84146 күн бұрын
Bane cheparu !! Na bank accounts kuda freeze aiyaye but nenu emi thapu cheppaledhu anni genuine transactions chesa . Nenu cyber police ne yenni sarlu contact aiya, valu asale respond avat le . Evadu chesina thapu ki, nenu funds pogutukuna. Asalu cyber police lu respond avakunda , ma lanti valu em cheyali anni
@rajyalakshmiduggirala73646 күн бұрын
మా జగన్ అన్నకి అప్ప జెప్తే ,దువ్వాడ ఫ్యామిలీ డీల్ చేసి..అందర్నీ లైన్ లో పెడతారు
@somesh.s1614 күн бұрын
Jaffa etv news anadii clear ga chappandii adii forex trading ... india lo ban kadaa .... police officers don't have knowledge ... speak only forex trading word ....
@haiguru408114 күн бұрын
@@somesh.s16 kodad deggara aey vuru
@ecofriend23413 күн бұрын
True. They lack knowledge
@bukyachandrasekhar718110 күн бұрын
Trading indian market nse bse lo ne cheyyali bitcoin fake platform lo cheyakandi
@loosetalk882914 күн бұрын
Next enti...telugu state JAMTARA
@rkv479513 күн бұрын
అది ట్రేడింగ్ కాదు మేడం...బ్రోకరేజ్
@gopal.kesarikesari330013 күн бұрын
వీళ్లు ఇంకా మారారు మేడం ...🤗
@sivamoney12 күн бұрын
👋 namaste 🙏. A1 naa Anwesha, telugu trader....
@Uthejfarmer12 күн бұрын
TreasureNft enti
@BethalaOmsiva-h5q10 күн бұрын
Job leakapothey em chestharu andi
@Rakesh-ro6lf5 күн бұрын
Costa well grown app lo konni thousand above crores gone India country loo , ee news highlight cheyandi
@yapalathirupathi388713 күн бұрын
Bayya sunny Yadav and Local boy Nani youtubers only reason..
@premtarun237311 күн бұрын
Stock market nunchi easy money raavu
@Homeloans-g9q7 күн бұрын
Trading ante stock trading, mutual funds, ETF INDEX FUNDS under SIBE RULES... CREPTO TRADING NOT AUTHORISE BY SIBE... PLS CLARIFY WHITCH TRADING THEY LOSS THE MONEY....
@user-trade9 күн бұрын
మన న్యూస్ చానల్స్ ఎప్పుడు బాగుపడతాయో తెలియటం లేదు. ఆఖరుకు ట్రేడింగ్ అనం పదాన్ని క్రైం అనే పదంగా మార్చేసారు. ట్రేడింగ్ వేరు, స్పెక్యులేషన్ వేరు, క్రిప్టో వేరు, ఎఫ్ అండ్ ఓ వేరు. చివరి మూడు ప్రమాదం.ట్రేడింగ్ అనేది నేరం కాదు. ట్రేడింగ్ అంటే షేర్ మార్కెట్లో మనం ఎంచుకున్న షేర్లు కొనుక్కొని మంచి ధర వచ్చినప్పుడు అమ్ముకోవడం.అదెలా నేరమవుతుంది.
@vijay-um1cy9 күн бұрын
మూర్ఖులను జాగ్రత్తగా ఉండండి అని చెప్పారు.. అత్యాశకు పోవద్దని చెపుతున్నారు.
@MYmreddy-mu7ne9 күн бұрын
అతి ఆశ చుపిస్తారు ఈగోర్రేలు ఆశకు పరిగెత్తి ఉన్నది నా ఆశ నాశనం చేసుకోని చివరికీ కుక్కచావు కన్నా హీనంగా చావడం అవసరమా
@ljchandra12 күн бұрын
Ma office colleague trading trading ani cheppi janala dabbulu booka peduthunnadu. Yela complaint cheyalo theleadhu.
@Rajahuliritesh13 күн бұрын
Please spread wrong about stock market please. I am joulous about all trading. I want just I make money and others should be my servents. Please spread
@Ch-er5gn11 күн бұрын
If you give complaint cyber they raised complaint but our money not get
@nithinnani775713 күн бұрын
Ma side ubit ane pedda scam a jargutunde knchm chudandee
@praveenmekha11 күн бұрын
It's not crime medam
@sudheercreations436012 күн бұрын
Caution 🚨 Trading is not a Joke / Comedy I have 5 years of Experience in Stock Market & Forex market Starting I lost everything 😔 Now I'm recovering from my previous losses First learn about Trading Strategies, Technical Analysis & New Technics Be Careful with Trading
@vasumummidivarapu16314 күн бұрын
Society baga maripoidi.evarini namakudadu .free GA amount vastunapudu yadina chastaru.
Telugu vallaki manchi KZbin channel s unnai dtt and mp team ayina ala mosapoyaru
@venkataswamyp515513 күн бұрын
అసలు ఈమెకు స్టాక్ మార్కెట్, షేర్ మార్కెట్,crypto మార్కెట్ గురించి ఏమి వివరాలు తెలీదనుకుంటా... యూట్యూబ్ లో వచ్చే యాడ్స్ గురించి కూడా చెబితే బాగుంటుంది...
@bandamallikarjun873013 күн бұрын
Illegal ra ayya Crypto,india lo ..... without SEBI register leni app lo elanti investment cheyyaddu
@rathan794211 күн бұрын
Lol binance is registered with Financial Intelligence Unit (FIU) , a wing of ministry of finance , tax 30%
@yaparlagovardhanreddy852613 күн бұрын
Govt lojakodulu jos earu eanka scam chayaka eam chesaru more trading more scam
@janijani259713 күн бұрын
Super power village
@ThrinadharaoBezawada14 күн бұрын
Voicelow
@uppadasaishyamsunder94377 күн бұрын
That is not trading ..that's only p2p transactions I don't understand how the thumbnail destroy everything.