Given Full Freedom To Agencies | PM Modi On Action Against Corruption | ఏజెన్సీలకు పూర్తి స్వేచ్ఛ

  Рет қаралды 18,016

ETV Telangana

ETV Telangana

Күн бұрын

అవినీతిపై పోరాటం చేసేందుకు ప్రభుత్వ ఏజెన్సీలకు పూర్తిగా స్వేచ్ఛనిచ్చినట్లు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఉద్ఘాటించారు. అవినీతిపై పోరాటమే.... తమ ఎన్డీయే ప్రభుత్వ లక్ష్యమని..... రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు చెప్పే తీర్మానంపై రాజ్యసభలో జరిగిన చర్చకు ఇచ్చిన సమాధానంలో ప్రధాని మోదీ పేర్కొన్నారు. గత పదేళ్లలో...... భారతీయ జనతాపార్టీ నేతృత్వంలోని ఎన్డీయే ప్రభుత్వ పనితీరును చూసే ప్రజలు........ మూడోసారి అధికారం ఇచ్చారని తెలిపారు.అయితే ప్రధాని మాట్లాడుతుండగా విపక్షాలు నినాదాలు చేస్తూ సభ నుంచి వాకౌట్ చేశాయి. దీనిపై రాజ్యసభ ఛైర్మన్ జగ్ దీప్ ధన్ ఖడ్ , ప్రధాని మోదీ.... తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.
-------------------------------------------------------------------------------------------------------------
#etvtelangana
#latestnews
#newsoftheday
#etvnews
-------------------------------------------------------------------------------------------------------------
☛ Follow ETV Telangana WhatsApp Channel : whatsapp.com/c...
☛ Download ETV Win App to Watch All ETV Channels for both Android & IOS: f66tr.app.goo....
-------------------------------------------------------------------------------------------------------------
For Latest Updates on ETV Telangana Channel !!!
☛ Follow Our WhatsApp Channel : whatsapp.com/c...
☛ Visit our Official Website: www.ts.etv.co.in
☛ Subscribe for Latest News - goo.gl/tEHPs7
☛ Subscribe to our KZbin Channel : bit.ly/2UUIh3B
☛ Like us : / etvtelangana
☛ Follow us : / etvtelangana
☛ Follow us : / etvtelangana
☛ Etv Win Website : www.etvwin.com/
------------------------------------------------------------------------------------------------------------

Пікірлер: 70
@marthachandu7935
@marthachandu7935 3 ай бұрын
ఈ విషయాన్ని ఆ రాహుల్ ఖాన్ గాడికి చ్చేపండ్
@murarimohanpadhi7891
@murarimohanpadhi7891 3 ай бұрын
ఎమర్జెన్సీ కాలంలో రాజ్యాంగం ను ఖుని చేసింది ఖాన్ గ్రేస్
@rajuyadaw319
@rajuyadaw319 3 ай бұрын
జై మోడీ
@YENNIRAMANAMURTY
@YENNIRAMANAMURTY 3 ай бұрын
అవినీతి పరుల కూటమి ప్రతిపక్ష కూటమి వీరిని న్యాయపరంగా విచారించి ఊరి తీయాలి
@ramakumar6295
@ramakumar6295 2 ай бұрын
దీని భావమేమి తిరుమలేశా. ప్రతిపక్షాలు కరప్షన్ సమర్థిస్తున్నారేమొ
@ganeshpk1944
@ganeshpk1944 3 ай бұрын
Jai modiji pm sir 💪✌️👊👌🌍💯👍
@lingamaiahmadugula7318
@lingamaiahmadugula7318 3 ай бұрын
ఓక పేద రైతు నైన నా పొలాన్ని వేరే వారిపై ఆన్లైన్ చేశారు,లంచం మరిగిన ఓక యమ్ ఆర్ ఓ,ఓక వి అర్ ఓ
@vinayvlogs4926
@vinayvlogs4926 2 ай бұрын
Jai modi ji great leader 🎉🎉🎉
@prasadreddyarava.
@prasadreddyarava. 3 ай бұрын
Boycott congress party
@prasadreddyarava.
@prasadreddyarava. 3 ай бұрын
Jayho modiji 🎉🎉🎉🎉
@rameshsirisha2409
@rameshsirisha2409 3 ай бұрын
JAI modi Jai BHARAT Jai B J P 💯💯👍
@madhugaddegari9552
@madhugaddegari9552 3 ай бұрын
సర్వనాశం కంది మోడీ ఎంత దేశాన్ని కరబ్ చేసినా జై కొట్టండి.దేశంలో నెమ్మది లేదు ,భూములు గుంచుకు అయోద్యలో డబ్బులు ఇవ్వలేదు,వ్యాస్ యాప్ ఫేక్ న్యూస్ స్ప్రెడ్ చేసి హింస ని రెపుతున్నారు,రైతులని టెర్రరిస్ అంటున్నరు.ఏం చేసాడో చెప్పు పదేళ్లు లో,నోట్ల రాడ్ఫు తో అవినీతి,దాని గాని వల్ల దేశం లాస్ అయితే ఏం పీకాడు,నీరవ్ మోడీ దేశానికి లూటి చేస్తే పారిపోతే ఎం పికడు,విజయ్ మాల్య 9000 వేల కోట్లు ఎత్తుక పోతే ఎం పీకదు.మోడీ అధి అవినీతి కదా
@amirinenidamayanthi5997
@amirinenidamayanthi5997 2 ай бұрын
ముందు నేషనల్ హేరాడ్ కేసులో ఆంటోనియో నూ రాహుల్ ఖాన్ నూ లోపలేయండీ
@rameshsirisha2409
@rameshsirisha2409 3 ай бұрын
E TV NEWS GOOD SUPER 💯
@srinusrinivas7880
@srinusrinivas7880 2 ай бұрын
1Akhand Bharath BJP NM Govt Global Roundup Dovalapment Bharath matha ki Jai
@jagadeshwarapuri8370
@jagadeshwarapuri8370 3 ай бұрын
Jao sri ram and jia modi...opposition is a usless for nothing...
@mandashankar2424
@mandashankar2424 3 ай бұрын
Jai bharat jai modi ji government 🇮🇳❤️🙏
@devendargoud9400
@devendargoud9400 3 ай бұрын
Jai Sriram 🙏
@VVSSRaju
@VVSSRaju 3 ай бұрын
Right decision
@doom8977
@doom8977 3 ай бұрын
scamgress ni dengandi mundu,
@sair4686
@sair4686 3 ай бұрын
Congress 99 will be out of parliament in few days…. 99/543😂😂
@ranjithkumar9937
@ranjithkumar9937 3 ай бұрын
Washing powder Nirma 😂
@hihoney5609
@hihoney5609 3 ай бұрын
కాంగ్రెస్ వాళ్లు కు నిర్మా కాదు..బట్టలు సోడానే చాకి రేవు బండ😅😅
@c6comedy11
@c6comedy11 3 ай бұрын
Anni department lo corruption undhi
@narsingvenkateshwarlu3730
@narsingvenkateshwarlu3730 2 ай бұрын
Jai BJP, Jai ho Narendra Modi ji 🚩🙏. Bharat mataki Jai ho 🇮🇳🙏
@prasadrao6832
@prasadrao6832 3 ай бұрын
Yippatyki,prajalakosam,avineethiparulaku,,munmundhu,ye,vakkariki,yerakamaina,padhavulukaani,kaantraaktu,panulu,,cheyjikkinchukokundaa,kattudhittam,cheyagalaru,prajalasommu,prabhuthvaala,ku,sambhandhinchinavi,yevaruanyaakraanthamkaakundaaghatti,charyalu,theesukogalaru,rekavaru,ventaventaney,jarigeylaa,mundhuku,saagagalaru,
@bheemeshyadav5249
@bheemeshyadav5249 2 ай бұрын
జై మోడీ జీ
@kothapallysudhakar8333
@kothapallysudhakar8333 2 ай бұрын
Jai Modi Jay Hind❤🚩
@krishnaraot4002
@krishnaraot4002 2 ай бұрын
తెగ బలిసిన వాళ్ళకు అవినీతి స్వేచ్చ కల్పించింది మన భారత రాజ్యాంగం.
@vivekpalle
@vivekpalle 3 ай бұрын
Whoever does wrong will be arrested in his government except BJP people and his business friends.. Modi ji you didn't tell wrong, but forget to complete the sentence.
@krishnaraot4002
@krishnaraot4002 2 ай бұрын
అయ్యోయ్ మోడీ షా గార్లు ముందు మా జలగన్న అక్రమాస్తులు, వివేకానంద రెడ్డి హత్య కేసుల్లో ముందు స్వేచ్ఛ ఇవ్వండి. స్టేట్మెంట్ ఇవ్వడం కాదు ఆచరణలో పెట్టండి.
@shravanb2089
@shravanb2089 3 ай бұрын
good decision 👍👍
@BSR216
@BSR216 2 ай бұрын
Sir eh saree meeru prathi okka rajakiyanayakudi pai income tax riding cheypiyandi meeru charithra lo nilchipotharu next 20 years JAI BJP
@Thammi1986
@Thammi1986 3 ай бұрын
E modi cheppedhi okayi chesedhi okati. AP ki mathram chala anyayam chesadu.
@pashasking4553
@pashasking4553 3 ай бұрын
10 saal se kya kare Saab Saab ku party mein milaliye naa
@TrimurthuluK-kn4sg
@TrimurthuluK-kn4sg 3 ай бұрын
👌👌👌👌👍💐🌹💐🌹🙏🙏
@MarryGrace-wb5tj
@MarryGrace-wb5tj 3 ай бұрын
అవినీతి పోరాటం ముందు వాళ్ల నుంచి మొదలుపెట్టారు ఎలక్ట్రికల్ బాండ్స్ పై ముందు దర్యాప్తు చేయించాలి
@KumaruppadaKumaruppada-vt5fw
@KumaruppadaKumaruppada-vt5fw 2 ай бұрын
ఎలక్ట్రికల్ బాండ్ అంటే ఏంటి దాని నుండి డబ్బు ఎలా వస్తుంది ఎలా అవినీతి చేస్తారు కొద్దిగా చెప్పండి
@RajKumar-vc3pf
@RajKumar-vc3pf 3 ай бұрын
మరి ఇన్ని రోజులు స్వేచ్ఛ ఇవ్వలేదు మోడీ గారు
@nageswarasarma3206
@nageswarasarma3206 2 ай бұрын
Don't talk non sense. Anybody will talk like that only.
@P.ChanduP-nq7ty
@P.ChanduP-nq7ty 3 ай бұрын
Not on corruption Only on opposition moglii jii 😅 Full of boring with your speech moglii jii.... your are not ready to talk on present issues.... Neet results - go and ask nehru Manipur - nehru 😅
@gourishankershankeraiah7363
@gourishankershankeraiah7363 2 ай бұрын
BJP party 3rd Time pm it one mesmeraize on to all but only INC oposite RAHUL he and his MOTHER soniya on heralled bribegrade on court .so cant obyed pms worlds.
@vasanthreddy1477
@vasanthreddy1477 2 ай бұрын
Only for opposite partys leador
@nageswarasarma3206
@nageswarasarma3206 2 ай бұрын
He hasn't done anything to common man.
@ShaikKarim-ci5ds
@ShaikKarim-ci5ds 3 ай бұрын
Adani meeda mee party vala meeda daruptulu leva
@MadhuRithika-rq4eg
@MadhuRithika-rq4eg 3 ай бұрын
First అవినీతి పరులు బిజెపి లోనే ఉన్నారు 😂😂😂😂😂😂
@hihoney5609
@hihoney5609 3 ай бұрын
కాంగ్రెస్ లొ ఉన్న వాళ్లు బిజెపి లో చేరారు 😅😅😅
@jss758
@jss758 2 ай бұрын
బిజెపి అవినీతి చేసి ఉంటే కాంగ్రెసును కోర్టులో కేసు వేయమని చెప్పండి బ్రదర్
@ecepasyanthi
@ecepasyanthi 2 ай бұрын
Jai Bharath Jai modi🎉
@gamingff4505
@gamingff4505 3 ай бұрын
Sollu cheppali ante modi taruvate, cbi, ed modi chettilo keelu bommalu, only opposition meeda raids bjp lo corrupted leaders join avute clean sheet vachestadi bjp washing machine power
@santunukala4034
@santunukala4034 2 ай бұрын
👍👍👍👍👍👍
@ak-du3ed
@ak-du3ed 3 ай бұрын
What a joke Modi garu What about Jagan reddy
@satyanarayanap4957
@satyanarayanap4957 3 ай бұрын
Action only non BJP states leaders business men. No action BJP leader, BJP Modi supporters.
@the-bouy-things9183
@the-bouy-things9183 3 ай бұрын
ఆంధ్ర కరప్షన్ కింగ్ జగన్ నుంచి బిజెపి మూడు లక్షల కోట్లు తీసుకుంది
@prasad.m2839
@prasad.m2839 3 ай бұрын
Antamukadu బీజేపీ దమ్ముంటే జగన్ ను కోర్టు కు rammnade
@hihoney5609
@hihoney5609 3 ай бұрын
జగన్ అన్నా నవి ఎందుకు పీకడం.. రాహుల్ వి ముందు పీకండి😅
@gaindlanaveennaveen6549
@gaindlanaveennaveen6549 3 ай бұрын
👍🏻
@ramamohana5288
@ramamohana5288 2 ай бұрын
నిజామా.... అవినీతి చేసేది ఏప్పుడైనా పాలక పక్ష్మమే... ప్రశ్నించేది ఎప్పుడైనా ప్రతి పక్షమే ... పార్టీలు మారుతాయి
@stalinjesus2675
@stalinjesus2675 3 ай бұрын
మోదీ, నీవు నీ పార్టీ వాళ్ళందరూ అవినీతి పరులే .మిమ్మల్నందరిని ముందు ఇన్విష్టిగేట్ చేయాలి.
@gamechanger2017
@gamechanger2017 2 ай бұрын
అబ్బా, మరి జగన్ ని కేసు ను ఎందుకు అడ్డు కుంటున్నావ్
@nageswarasarma3206
@nageswarasarma3206 2 ай бұрын
Modinis the most selfish person. He doesn't mind BJP loosing but if BJP is in power, he should be the PM. Most selfish person. Bhrashtaachaar has increased during his reign only. Everybody knows this.
@jss758
@jss758 2 ай бұрын
శర్మా అని పేరు పెట్టుకుని నిజానిజాలు తెలుసుకోకుండా హిందువు అయి ఉండి కాంగ్రెస్ చేసే అరాచకాలు గమనించకుండా కాంగ్రెస్కు మద్దతు పలుకుతున్నారు అంటే మన తెలుగు రాష్ట్రాలలో న్యూస్ చానల్స్ చాలా మంది ని ఎలా బ్రెయిన్ వాష్ చేశాయో అర్థమవుతుంది బ్రదర్, బావిలో కప్పలాగా కొన్ని చానల్స్ మాత్రమే చూస్తే నిజా నిజాలు తెలియవు, అందుకే అప్పుడప్పుడు హిందువులకు అనుకూలంగా మాట్లాడే న్యూస్ చానల్స్ అయిన Nationalist hub, journalist Sai, raka lokam, string, real mysteries, bharatvarsh, reflect, లాంటి చానల్స్ కూడా చూడాలి, అప్పుడే మీకు నిజాలు తెలుస్తాయి లేదు చూడను అనుకుంటే మనం పూజించే దేవుడు కూడా మనల్ని క్షమించడు, ఒక్క విషయం గుర్తు చేస్తున్నాను కేవలం హిందువులకు అనుకూలంగా ఉండే ఛానల్స్ మాత్రమే చూడమని చెప్పడం లేదు వీటిని కూడా చూడండి సబ్స్క్రైబ్ చేసుకోండి నిజా నిజాలు తెలుస్తాయి, మీరు నిజమైన హిందువు అని అనుకుంటేనే పైన చెప్పినవి చేయండి కాదు కూడదు అనుకుంటే ఎవరి ఇష్టం వారిది ఆలోచించడం కోసం ఈ మెసేజ్ పెడుతున్నాను అంతే
@baburaog3246
@baburaog3246 3 ай бұрын
Aadani meeda enquiry cheyandi 1st
@ashoknani7079
@ashoknani7079 3 ай бұрын
Dengada ni pellanni 😅
@doom8977
@doom8977 3 ай бұрын
@@ashoknani7079 😂😂😂
@jss758
@jss758 2 ай бұрын
హిండెన్ బర్గ్ కేసు గురించి కోర్టులో కేసు వేయడం జరిగింది ఎటువంటి తప్పు చేయలేదు అని ప్రూవ్ చేసుకున్నాడు అదాని,.. గమనించండి బ్రదర్
@kishorebabuch8866
@kishorebabuch8866 3 ай бұрын
Kulam peru chepandi modi garu ani time untaru
Will A Guitar Boat Hold My Weight?
00:20
MrBeast
Рет қаралды 261 МЛН
Watermelon magic box! #shorts by Leisi Crazy
00:20
Leisi Crazy
Рет қаралды 55 МЛН
iPhone or Chocolate??
00:16
Hungry FAM
Рет қаралды 44 МЛН
MLC Mallanna fire on KTR, Nagarjuna | Shanarthi
9:10
Shanarthi Telangana
Рет қаралды 14 М.