Three New Criminal Laws | Comes into Force from July 1 | Know A-Z About These Laws || Idi Sangathi

  Рет қаралды 140,817

ETV Telangana

ETV Telangana

Күн бұрын

భారత్‌....ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం. అంతేనా, అత్యధిక జనాభా ఉన్న దేశం కూడా. అలాంటి దేశంలో న్యాయవ్యవస్థ కూడా అత్యంత పకడ్బందీగా ఉండాలి. కానీ, మన దేశంలో ఇంకా శతాబ్ద కాలంనాటి బ్రిటీష్‌ కాలం చట్టాలే దిక్కయ్యాయి. న్యాయవ్యవస్థను ప్రక్షాళన చేస్తామని చెప్పిన...భాజపా ప్రభుత్వం... అనుకున్నట్టుగానే గతేడాది ఆగస్టులో మూడు న్యాయ చట్టాలను తీసుకొచ్చి మార్పునకు నాంది పలికింది. కీలకమైన ఐపీసీ, సీఆర్‌పీసీ లాంటి పాత చట్టాలకు పాతరేస్తూ...న్యాయసంహిత, నాగరిక్‌ సురక్ష సంహిత, భారతీయ సాక్ష్యాల చట్టాలను తీసుకొచ్చింది. వీటికి లోక్‌సభ ఆమోదం కూడా లభించడంతో జూలై 1 నుంచి పూర్తిస్థాయిలో అమల్లోకి రానున్నాయి. ఆ కొత్త చట్టాలు ఏంటి...? ముఖ్యంగా జీరో FIR, దేశద్రోహం చట్టాలు లాంటి చట్టాల్లో వచ్చిన మార్పులేంటి..?
#IdiSangathi
-------------------------------------------------------------------------------------------------------------
#etvtelangana
#latestnews
#newsoftheday
#etvnews
-------------------------------------------------------------------------------------------------------------
☛ Follow ETV Telangana WhatsApp Channel : whatsapp.com/c...
☛ Download ETV Win App to Watch All ETV Channels for both Android & IOS: f66tr.app.goo....
-------------------------------------------------------------------------------------------------------------
For Latest Updates on ETV Telangana Channel !!!
☛ Follow Our WhatsApp Channel : whatsapp.com/c...
☛ Visit our Official Website: www.ts.etv.co.in
☛ Subscribe for Latest News - goo.gl/tEHPs7
☛ Subscribe to our KZbin Channel : bit.ly/2UUIh3B
☛ Like us : / etvtelangana
☛ Follow us : / etvtelangana
☛ Follow us : / etvtelangana
☛ Etv Win Website : www.etvwin.com/
------------------------------------------------------------------------------------------------------------

Пікірлер: 127
@ambativenkat8870
@ambativenkat8870 3 ай бұрын
చట్టాలను తీసుకురావడంలో కాదు చట్టాలు ను అమలు పరచడంలో మన రాజకీయ నాయకుల పారదర్శకత ఆధారపడి ఉంది.
@siripuramramachandram1253
@siripuramramachandram1253 3 ай бұрын
ఈ చట్టాలను దేశములోని ప్రతి గ్రంథాలయము గ్రామపంచాయతీలో పెడితే ప్రజలకు అందుబాటులో ఉండి అందరికీ తెలుస్తుంది థాంక్స్ ఫర్ ఛానల్
@bharatbshetty
@bharatbshetty 3 ай бұрын
There must be a bill for safety for men from fraud women 😢
@duvvurianil9479
@duvvurianil9479 3 ай бұрын
త్వరగా విచారణ జరిపిన ప్రయోజనమేమి... కొన్ని ఏళ్లుగా జడ్జిమెంట్ కి నోచుకోని కేసులన్నీ కుప్ప తిప్పలుగా పడి ఉన్నాయి. ముందు కోర్టుల్లో త్వరగా తీర్పు వచ్చేలా చట్టాలు చేయండి
@sdvk7779
@sdvk7779 3 ай бұрын
అప్పులు ఎగ్గొట్టి విదేశాలకు పారిపోయేవారికి మరుసటి రోజే మరణశిక్ష ఉందా?
@ashoknani7079
@ashoknani7079 3 ай бұрын
Scamgress time lo vundi Eppudu BJP time lo lev
@mahendranaidu5920
@mahendranaidu5920 3 ай бұрын
అదేవిధంగా కులాలని వాడుకొని గవర్నమెంట్ సబ్సిడీలు దొబ్బి తినేవాళ్లను కూడా మరణశిక్ష విధించే కొత్త law's రావాలి
@RameshPampana-f7n
@RameshPampana-f7n 3 ай бұрын
ఎన్ని చట్టాలు వచ్చిన దొంగ చాలా సులభంగా తప్పించు కుంటున్నారు ఏమి నాయం జరగడం లేదు
@RameshPampana-f7n
@RameshPampana-f7n 3 ай бұрын
420 చిట్టింగ్ కేసు పెట్టాను 2021 లో అసలు ఆ కేసు ఏమైందో తెలియడం లేదు అంత బాగా నేరస్తుడు తప్పించు కున్నాడు
@ashoknani7079
@ashoknani7079 3 ай бұрын
Under Scamgress Party rules
@Bugganatrendingcollections
@Bugganatrendingcollections 3 ай бұрын
Avinithi ga money sampadinche govt officers and govt job chesthu business chesevallaku shikshalu undali
@Arrachinthala
@Arrachinthala 3 ай бұрын
కొత్త కొత్త రూల్స్ పెట్టడానికి మార్చనీకి ఎవడబ్బ సొబ్బేం కాదు ❔ బ్రిటిష్ కాలం రూల్సే దిక్కాయి అన్నారు కానీ అది పెద్ద తప్పు మీకు అంత జ్ఞానం లేకపోవచ్చు ఇది బ్రిటిష్ వారు చేయలేదు ఇది మన వారు చేసిన చట్టాలు మాత్రమే ఇవి నచ్చక వాళ్లకిష్టాపూర్వకంగా రాసుకోవాలి అనుకుంటున్నారు ఫాల్తూ ❔
@satyabodhisatyabodhi5133
@satyabodhisatyabodhi5133 3 ай бұрын
రాజకీయ నాయకులు అధికార దుర్వినియోగం చేసిన, ప్రభుత్వ ఆస్తులు ఆక్రమించిన కఠిన శిక్షలు ఎందుకు క్రొత్త చట్టాలు తీసుకురారు,,
@gbalijepalli
@gbalijepalli 3 ай бұрын
Another Good job done by BJP, Still Bhatat needs action on such rustic laws disturbing the nation to amend. Why the courts can not question on the proceedings passed in Parlament house of Bharat? Are they not in Indian territory. This was brought in effect by Congress party when her position is in hot waters in 1975 by Indira. This is against to Democracy. Jai hindu.
@muralikrishnaporuri30
@muralikrishnaporuri30 3 ай бұрын
న్యాయమూర్తులను కూడా UPSC పధ్ధతుల మాదిరిగా భర్తీ చేయాలి.
@kvsubbu2208
@kvsubbu2208 3 ай бұрын
కొత్త చట్టాలు అని సంబరపడవద్దు.. భుజాలు తడుముకొద్దు..... కొత్త సీసలో పాత సారా...అంతే 127(A)class -దేశద్రోహం(రాజద్రోహం) very Dangerous..S.C వద్దు అన్నాది...కానీ దొడ్డి దారినా Bjp-Govt మల్లిచెర్చింది .పేరు మార్చి...వారిGovt వ్యతిరేకించే...ప్రతిపక్షలను,మేధావులను, ప్రజలను..బొక్కలో వేస్తుంది. ఇదే ..అప్రకటిత Emergence అంటారు.
@kheshava
@kheshava 3 ай бұрын
కోవిడ్ వాక్సిన్ ఇచ్చి కోట్ల మందిని చంపి సుప్రీంకోర్టులో ఓడిపోయిన అలోపతి ఫార్మా మాఫియాకు నీ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు సపోర్ట్ కోసం వాళ్లు వాళ్ల కోసం ఈ చట్టాలు చేసింది మనకు సుప్రీం కోర్ట్ ఓడిపోయినప్పుడు సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిన ఈ సుప్రీంకోర్టు తీర్పులు ఎందుకు చెప్పట్లేదు గుండెపోటుతో చనిపోయిన ఏవిధంగా చనిపోయిన వేల కోట్లు ఇవ్వాలని సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చి మూడు సంవత్సరాలు అయితుంది చోర్ మీడియా చోర్ రాజకీయాలు చోర్
@sdvk7779
@sdvk7779 3 ай бұрын
కొండను తవ్వి ఎలకను పట్టినట్టు.
@MrPanirajasrikanth
@MrPanirajasrikanth 3 ай бұрын
Ippudu german shepherd ki true justice jarugutundi…
@KiRANSRiKiRAN.
@KiRANSRiKiRAN. 3 ай бұрын
మంచి పని చేశారు కొత్త చట్టాలు తీసుకొని వచ్చి మంచి పని చేశారు
@JOYP-vo8xn
@JOYP-vo8xn 3 ай бұрын
Truck driver business ముఖ్యమా లేక మానవ ప్రాణాలుముఖ్యమా.. లారీలు..ట్రక్కులు ఇంకా ప్రైవేట్ వాహణాల ద్వారా మనషుల ప్రాణాలు పోతుంటే చట్టలను కఠినతరం చేయడం ఎంతైన ముఖ్యం.
@kurichedu999
@kurichedu999 3 ай бұрын
Jai modi
@muneervathuri8903
@muneervathuri8903 3 ай бұрын
డబ్బు ఉన్న వాళ్ళకి చుట్టాలు ఈ చట్టాలు...
@poojaapparels9448
@poojaapparels9448 3 ай бұрын
British, Christian’s, muslims chattalu mana desam lo vaddu, manavi kotthaga chattalu kavali
@chanduguntukula
@chanduguntukula 3 ай бұрын
Jai BJP Jai modi
@its_my_life143
@its_my_life143 3 ай бұрын
Yes modi చట్టం start ఇక ఇండియా ను అమ్మేసేయాలి
@vamsidhar7718
@vamsidhar7718 2 ай бұрын
Kotthachattalanu prjaavedikala meeda విశ్లేషణాత్మకంగా చర్చలు జరపాలి.
@Ramdas-d7y
@Ramdas-d7y 3 ай бұрын
.madam.mana.p.m.rastlanu.deshanne.dochukununna.vallanu.amecheyatamuledu.pRajalakshmi.dabbulu.dochukone.thapechukuntu.unnakuda.p.m.mAtaram.ardhikaneragallaku.sekshalu.leve
@aravindreddykeesara4842
@aravindreddykeesara4842 3 ай бұрын
జై భారత్
@bharathdaggi1762
@bharathdaggi1762 3 ай бұрын
Nrc ucc kuda thevali
@kashasrinivas7384
@kashasrinivas7384 3 ай бұрын
Jai BJP jai Modiji jai yogiji😮😮😮😮😮❤❤❤❤❤❤
@kranthiranadevkumarpittala4764
@kranthiranadevkumarpittala4764 3 ай бұрын
Jai modi
@muralikrishnaporuri30
@muralikrishnaporuri30 3 ай бұрын
Section 17A సంగతి?? జడ్జిలను అవసరమైతే పార్లమెంట్ కు పిలవాలి!
@sridharchiluka
@sridharchiluka 3 ай бұрын
Muslims ki separate law rules enduku!!!!!!!?????? All Indians ki same rules undaali…. Ridiculous
@nageswararaokamarsu8185
@nageswararaokamarsu8185 3 ай бұрын
ఎవరి రిష్టం వారిది marchiyyandi Dogalnu కాపాడే ఛtta లే
@trcrao5993
@trcrao5993 3 ай бұрын
అయ్య వదించేవాడు మనవాడు ైయేte, యెక్కడ ఉన్న యేమి అన్ని అందుtae,, bjp వారిపాన వారికి నచకపోతే దొర దొంగ, దొంగ దొరగ మరుపోతారు.ee chattalu bjp ki పనికి వస్తvi.
@Na_sav_nenu_sastaneku_enduku
@Na_sav_nenu_sastaneku_enduku 3 ай бұрын
Bjp Karya karthalu chyste violations enni chysina em chyakudadu eg manipur 😅😅😅😅
@Kanakadurga-e1u
@Kanakadurga-e1u 3 ай бұрын
Kotta chattalu kuda avakasavadulu cash chesukovadaniki useful avuthunnayi Common people ki injustice Jariguthudi. Politicians are money earners . They are not Reformers.
@SidambheemraoSidam-ub9gc
@SidambheemraoSidam-ub9gc 3 ай бұрын
రైతుల నుండి లంచం తీసుకోవద్దు అన్ని కూడా ఒక్క చట్టం ఉంటే బాగుటుంది సార్
@rameshrathod3465
@rameshrathod3465 3 ай бұрын
Bokka jaruguddi ,,pata chattalane perlu marchi malli theeskotcharu ,,antha marpem undadhu 😅😅😅😅😅
@publicpolicy2512
@publicpolicy2512 3 ай бұрын
ఈబ్రిటిష్ కాలం ల్యాంకో మాటలు ఏంటి? అసలు బ్రిటిష్ వాళ్ళు లేకుంటే బేసిక్ నాగరికత అభివృద్ధి వుండేది కాదు. సవరణ చెయ్యవచ్చు కానీ పేరు మార్పు ఎందుకు? ఎవడికి అర్దం అవుతున్నాయి ఆ పేర్లు సెక్షన్స్ అలవాటు అయినవి ఎందుకు మార్చాలి, అలా అయితే రైట్ సైడ్ డ్రైవింగ్ గా మార్చాలి కదా?
@chinni774
@chinni774 3 ай бұрын
Indialo AP courts jagan chesina bhookabjaalu kanapadatam leva. Yenni bhoo dandaalu chesina High court/supreme courts ki pattava. Daily news papers lo jagan akramaalu chadavara. Yemi anyaym. Action yekkada
@hearijack2912
@hearijack2912 3 ай бұрын
Jai Modi ji ❤
@Truth-Speaker
@Truth-Speaker 3 ай бұрын
Athaney pedha donga ra Nayana
@venkateshwarluchakali7487
@venkateshwarluchakali7487 3 ай бұрын
వీరికోసం పెట్టు కున్నవి ఈ చట్టాలు అమలు చేసే వారు ఎవరు??
@venkateshwarluchakali7487
@venkateshwarluchakali7487 3 ай бұрын
వీరికోసం పెట్టు కున్నవి ఈ చట్టాలు అమలు చేసే వారు ఎవరు??
@kyratnamjespaul7552
@kyratnamjespaul7552 3 ай бұрын
Eee. three kosam Emicheyaka pothe. Ippatikante inkaa ekkuva kampu koduthundhi mana desham...???
@kyratnamjespaul7552
@kyratnamjespaul7552 3 ай бұрын
Gajji kukkalni niluvarinchadaniki Chattam lo marpulu chesaara. ???
@venkatswamyreddy5612
@venkatswamyreddy5612 3 ай бұрын
Are dramoji nuvv yemo me bollodu unndsni pogutunsv but vjd lawers yemo oppose chestunaru
@venkataramanavaidya7318
@venkataramanavaidya7318 3 ай бұрын
Jara please chaala Mandi desham motham meeda, kotlaadi rupayalu, public vi yisthaleru.
@mastergaming6021
@mastergaming6021 3 ай бұрын
Ye chattalu marchalsina avasaram ledhu,cbi ,id,police lu polytical,dabbunnodi kabanda hastallo vundakudadhu.yella tharanadi podafincha vaddu,vaayidhhalu vundoddu,arthika neralu cheste jail tho paatu astulu japthu cheyali
@venigara4164
@venigara4164 3 ай бұрын
Chattalu vastaye kani avi panicheyavu vunnavadiki okkala lenivadiki okkala panichestaye
@Na_sav_nenu_sastaneku_enduku
@Na_sav_nenu_sastaneku_enduku 3 ай бұрын
Car accident chyste ESSAY rayadame ede kotta Chatham 😅😅😅😅
@kyratnamjespaul7552
@kyratnamjespaul7552 3 ай бұрын
Inter cast marriages chesukunnavaari ki unnatha sthanam kalpinchi sampurna rakahana kosama emi chesaaru..???
@rajilramcreativeworks
@rajilramcreativeworks 3 ай бұрын
Good attempt...
@MrShanker59
@MrShanker59 3 ай бұрын
BJP should make more stringent,
@poojaapparels9448
@poojaapparels9448 3 ай бұрын
Chetlu narikina , punishments vundali
@ansaaralimohammed7060
@ansaaralimohammed7060 2 ай бұрын
Nothing changed except section numbers and few minor changes. Just name changed
@mahabodhi650
@mahabodhi650 3 ай бұрын
Patha chattalu bagane unnai amalu parchadame correct ledu
@kdeveshwar2922
@kdeveshwar2922 3 ай бұрын
జై భారత్ జైమొదే వేరే గుడ్ రూలింగ్
@bobbabalambika3816
@bobbabalambika3816 3 ай бұрын
Aarthika neeragallani pattukondi prajadanam ni praja sreyasuku use cheyandi
@rasaputrarani172
@rasaputrarani172 3 ай бұрын
Chaala baagunnaayi chattaalu. Super. Cases tvaragaa teerpu nu pondaali.
@madeeasy3424
@madeeasy3424 2 ай бұрын
Peru matrame MARCHAI nayana 😂😂😂
@mokaravakulamba7921
@mokaravakulamba7921 3 ай бұрын
Rented. Act. Savarinchali. Why. Bcz. Single shop. Unna. Brathuvuteruvukosam. Rent. Ki. Este. Kalicheyyadam. Ledu. Dayachesi. Rent. Ki. Tisikunnavaru. Courtki. Velli. Kalicheyyadam. Ledu. Dinni. Ap. State govrnment. Action. Tisikovali. . poor. Persons. Ni. Rentki. Unnavaru. Ebbandi. Pettitunnaru. .so. CBN. Garu. Maku. Nyayam. Cheyyandi. Sir
@EgaJagdeesh
@EgaJagdeesh 3 ай бұрын
Chattalu katinamuga amalu paruchali
@srinivasrudrapelly7517
@srinivasrudrapelly7517 3 ай бұрын
Jai modijee Jai bjp jai Bharath
@shabazbasha4030
@shabazbasha4030 3 ай бұрын
Avunandi, opposition lo unna 140+ members ku push out chesi bill amodum chesaru
@venkataramanavaidya7318
@venkataramanavaidya7318 3 ай бұрын
Late court, lasy judgement valana, Sahara, adarsh, co operative depositers problem solve cheyyatledu.gituvantivi maaraali public ku nyayam sathvara nyayam kaavaali
@EgaJagdeesh
@EgaJagdeesh 3 ай бұрын
Spot lo amalu paruchali
@MrShanker59
@MrShanker59 3 ай бұрын
Jail Amith for shah
@rameshsirisha2409
@rameshsirisha2409 3 ай бұрын
JAI modi Jai BHARAT Jai B J P 💯🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳
@saikrishna-sd9oo
@saikrishna-sd9oo 3 ай бұрын
Mari false divorce,harrasment ,498 lu...avi alane kona saguthaya???
@rameshsirisha2409
@rameshsirisha2409 3 ай бұрын
JAI modi Jai BHARAT Jai B J P 💯💯👍
@kesaripalliraju3133
@kesaripalliraju3133 3 ай бұрын
Yenni chesina...dosukune vadi ki,,,ye chattalu paniki raavu,,,JAFAN AND CBN laga chala mandi dosukunnaru,,,yemi anna cheyyagalara😢😢😢😢😢
@chanakyachanakya9661
@chanakyachanakya9661 3 ай бұрын
Ivi only common public ki Apply Avuthaya leka Politicians and dabbunnollaki kuda apply avuthaya
@72ramana
@72ramana 3 ай бұрын
Vonna chattalane prbhuthwalu panicheya neeyatam ledhu mudhu vonnavatilo yemeraku amalu jarigayo siikkshalu thappuchese variki yathativarikaina amaluchedhi dheniki chattam chedhalu patti mulaku paddanika
@72ramana
@72ramana 3 ай бұрын
Vonna vatike dhikku ledhu chattalu thechham cheppatam kadhu aa chattalanu amaluchesthunnam ani cjeppadi
@kyratnamjespaul7552
@kyratnamjespaul7552 3 ай бұрын
Kularahitha samaajam kosam chattam lo marpulu chesaara..???
@pbasavaraju2547
@pbasavaraju2547 3 ай бұрын
Jai Modi ji
@Suseela-b4t
@Suseela-b4t 3 ай бұрын
Jai modi sir
@LLAKSHHMANNRAVKALEWHARR-nr2xw
@LLAKSHHMANNRAVKALEWHARR-nr2xw 3 ай бұрын
Adavulanu nashanam chesi sagu boomiga chese varipai,and barthaku mosam chesthu parayi magaditho akramasambhandhalu pettukone adavaariki athyacharam case kinda 10 year s jail shiksha lu amalu cheyali.inka dhonga thanalu chese variki marana shikshalu ilantivi enno vati meedha shikshalu katinanga undali
@naveenyg5619
@naveenyg5619 3 ай бұрын
SCamngress party ni Baddalu kotti kotha chattalu thisukuravadamlo chala maru undi jai modi ji jai BJP ...
@mirzashayanabbas6179
@mirzashayanabbas6179 3 ай бұрын
Total waste ,innocentvcommon man is suffering in thecnamecof religions .rowdies are enjoying with political support .
@PavankumarGullapalli
@PavankumarGullapalli 3 ай бұрын
Big constitution in the world but not best constitution in the world Importantance: best constitution but not big constitution
@poojaapparels9448
@poojaapparels9448 3 ай бұрын
Rape cases lo vuri theeyadame ventane…. Education system lo changes kavali, Indian schools lo must and should bhagvathgeetha ni pettali.., reservation theeseyyali, education, job system lo
@kovvuribhaskarreddy1678
@kovvuribhaskarreddy1678 3 ай бұрын
marpulu tappanisari swagatam suswagatham good
@praveenkrishna_0947
@praveenkrishna_0947 3 ай бұрын
Jai Hind Jai BJP ❤❤❤❤
@kingvijith
@kingvijith 2 ай бұрын
Waste bjp
@sravanbharathi5765
@sravanbharathi5765 3 ай бұрын
Bjp దేశం కోసం పనిచేస్తుంది ( నేను బీజేపీ పార్టీ వాడి నీ కాదు బ్రదర్ ) నిజం చెబుతున్న... ఆ పైన మీఇష్టం
@vanamganesh-s8b
@vanamganesh-s8b 3 ай бұрын
Super
@rasaputrarani172
@rasaputrarani172 3 ай бұрын
Party laku ateetam gaa nyayam jarigite inkaa baaguntundi.
@balashivuduu2101
@balashivuduu2101 3 ай бұрын
Jai BJP jai bharath
@mangalampallirkumar3638
@mangalampallirkumar3638 3 ай бұрын
Ebdukamma antha speed ga chadivuthavu. Laws guruchee peajalaku takiyauku jabatti slow chadu badabada enduku thondara.
@vatamshankar1844
@vatamshankar1844 3 ай бұрын
👌👌👌🙏🙏🙏👍👍👍
@mirzashayanabbas6179
@mirzashayanabbas6179 3 ай бұрын
If these laws correvmct means first arrest all criminalsof manipur chattis garh
@rasaputrarani172
@rasaputrarani172 3 ай бұрын
Cheating gurinchi cheppa ledu.
@srikanthscud8822
@srikanthscud8822 3 ай бұрын
Dear etv madem 33000 eowena in india I want one of them
@rameshsirisha2409
@rameshsirisha2409 3 ай бұрын
E TV NEWS GOOD SUPER 💯💯
@muralikrishnaporuri30
@muralikrishnaporuri30 3 ай бұрын
Basics of law should be in curriculum!
@ramkrishna5379
@ramkrishna5379 3 ай бұрын
Good
@gktechviews2603
@gktechviews2603 3 ай бұрын
These are very Good Decisions
@stablevision2803
@stablevision2803 3 ай бұрын
Ee new criminal laws only common man and opposition ki varyistaye BJP ki kadu waste bills
@sonathirameshshetty8169
@sonathirameshshetty8169 3 ай бұрын
First action r government ok
@ganeshpk1944
@ganeshpk1944 3 ай бұрын
Jai modiji pm sir 🌍💯✌️💪👌👍👍👍👍👍🙏🙏🙏🙏🙏
Officer Rabbit is so bad. He made Luffy deaf. #funny #supersiblings #comedy
00:18
Funny superhero siblings
Рет қаралды 14 МЛН
哈莉奎因怎么变骷髅了#小丑 #shorts
00:19
好人小丑
Рет қаралды 55 МЛН
Youngster Serious On HYDRA Works | Revanth Reddy | Red Tv
12:36
What are the 3 New Criminal Laws in India | Old & New Explained
13:34