Memories of Veteran Actor Nagabhushanam & his FilmIndustry career|Rewind of Popular Show|Swagathaalu

  Рет қаралды 450,770

etvteluguindia

etvteluguindia

Күн бұрын

#swagathaalu #etvtelugu #etv #rewindshow #nagabhushanam #veteranactress #etvshow
Memories of Veteran Actor Nagabhushanam & his Film Industry career | Rewind of Popular Show | Swagathaalu
Veteran actor Nagabhushanam talks about his film industry career while reviewing some special performances and memorable moments.

Пікірлер: 496
@sharadasula1357
@sharadasula1357 3 жыл бұрын
మా అభిమానటుడు నాగాభూషణం గారి ఇంటర్యూ కు ఒక wow ఈటీవీ వారికీ థాంక్స్
@chigurukotisrinivasarao2544
@chigurukotisrinivasarao2544 3 жыл бұрын
E TV ki 🙏🙏🙏.
@nareshkumarvavilthota3079
@nareshkumarvavilthota3079 3 жыл бұрын
ఇది కాదా ఈ టివి వారి మరో గొప్ప యజ్ఞం..🙏🙏
@suresh74n
@suresh74n 3 жыл бұрын
ఇప్పటితరానికి ETv వారి వల్ల చాలా మంచి మంచి వ్యక్తులు, వారి అనుభవాలు తెలుస్తున్నాయి. నాగభూషణంగారిని చూస్తుంటే, వారి మాటలు వింటుంటే ఎంతో సంతోషంగా ఉంది. ఇప్పటితరం నటులు వీరిని చూసి చాలా నేర్చుకోవాలి.
@narayanamvenkatasubbarao3907
@narayanamvenkatasubbarao3907 3 жыл бұрын
హాస్యము, కొంత వెటకారం,కొంత వ్యంగ్యము, కలిసిన ప్రతి నాయకుడు పాత్రకు పెట్టింది పేరు నాగ భూషణం గారు, ధన్యవాదాలు ఈటీవీ వారికి మళ్లీ ఆయనను గుర్తు చేసినందుకు
@jaggarao2312
@jaggarao2312 3 жыл бұрын
E-Tv can only present this type of classic programmes..!! Great Personality..!! Best Talented..!! 🙏🙏
@caniask1
@caniask1 3 жыл бұрын
అయ్య...నీ లాంటి నటుడు ఇక రారు.🙏🙏🙏🙏
@vijaykr5297
@vijaykr5297 3 жыл бұрын
Sampestadu...acting.. Verity dialogue delivery andi meedi.....
@madhusudanprasadyadavalli9876
@madhusudanprasadyadavalli9876 2 жыл бұрын
@@vijaykr5297 as dance Dsnvr
@govindreddyvelagala3766
@govindreddyvelagala3766 3 жыл бұрын
చాలా రోజుల తర్వాత మంచి ఇంటర్వ్యూ చూస్తున్న the great legend actor చూస్తున్న👌
@aishwaryaproperties5555
@aishwaryaproperties5555 3 жыл бұрын
Interview done almost 27 years back but what a clarity Etv is very gud in taking Interviews of Legendry Actors
@tat_twam_asi2990
@tat_twam_asi2990 3 жыл бұрын
నాగభూషణం గారు చాలా వైవిధ్యమైన పాత్రల్లో నటించి ప్రతి పాత్ర కొత్తగా ఉండేట్టు చాలా బాగా నటించి అలరించారు, ఆయన అన్ని రకాల పాత్రలు చేసి మమ్మల్ని మంత్రముగ్ధులను చేసేవారు. ఇన్ని రోజులకు మళ్ళీ చూశాము చాలా సంతోషంగా ఉంది, నాకు ఇప్పుడు 30 సంవత్సరాలు మా చిన్న తనంలో కొత్త సినిమాలకంటే పాత సినిమాలు ఎక్కువ ఇష్టంగా చూసేవాళ్ళం, అవి కుటుంబసమేతంగా అలరించేవిగా ఉండేవి. మిమ్మల్ని మళ్ళీ చూడటం చాలా సంతోషంగా ఉంది మీ అనుభవాలు ఇంకా పంచుకోవాలని ఆశిస్తున్నాము.🙏
@parasavenkateswararao6942
@parasavenkateswararao6942 3 жыл бұрын
ఎందరో మహానుభావులు అందరికీ వందనములు..💐💐🙏🙏
@DrVempalliGangadhar
@DrVempalliGangadhar 3 жыл бұрын
రైలు దూసుకొచ్చినట్లు మాటలకూ వేగం, వెటకారం ఇచ్చిన మహా నటుడు. రైలు తో పోల్చాడనికి కారణం వారు 'రైల్వే ఉద్యోగి' కాబట్టి .
@MeriKumari-h1s
@MeriKumari-h1s 7 ай бұрын
🥰🥰🥰🥰🥰🥰🥰🥰🥰🥰🥰🥰🥰
@janardhanraojanardhan4467
@janardhanraojanardhan4467 3 жыл бұрын
నాగభూషణంగారూ మీరు అద్భుతమైన నటులు కళామతల్లి ముద్దుబిడ్డలు
@raghuhezib3672
@raghuhezib3672 3 жыл бұрын
నిజంగా ఈటీవి వారికి చాలా చాలా ధన్యవాదాలు ఇలాంటి మంచి మంచి పాత నటులను వాళ్ళ interview చేసినందుకు.🙏🙏🙏
@gangapuramvasu3007
@gangapuramvasu3007 3 жыл бұрын
👌👌👍👍ఎందరో మహానుబావులు👍👏👏
@bhagyayadav6099
@bhagyayadav6099 3 жыл бұрын
,
@mukkamala1958
@mukkamala1958 3 жыл бұрын
ETV is meant for quality interviews with legends of Golden Period.🙏🙏
@usharanichetlapalli3774
@usharanichetlapalli3774 3 жыл бұрын
ఇ570955565666
@joseprithvi3139
@joseprithvi3139 3 жыл бұрын
not for news though..lol
@chaits4377
@chaits4377 3 жыл бұрын
@@joseprithvi3139 go to saakshi then bhagwas
@joseprithvi3139
@joseprithvi3139 3 жыл бұрын
@@chaits4377 Actor ni choosi ocha leka pothey eeh dikkumaalina channel ki evadu osthadu choosthadu...
@chaits4377
@chaits4377 3 жыл бұрын
@@joseprithvi3139 దిక్కుమాలిన వాళ్ళకి దిక్కుమాలిన అసాక్షి నే కరెక్ట్ .. ఇక వెళ్ళు అక్కడికి.. నీలాంటి లాఫుట్ గాల్లకి అదే కరెక్ట్. ఇలా high rated channel నీకు సరిపడదు లే పో ఇక
@paladugunageswarrao203
@paladugunageswarrao203 3 жыл бұрын
🙏సమాజంలోని స్థితిగతులను అసమానతలను రాజకీయాలను భక్తిపేరు తోజరుగుతున్నమూసాలను విమర్శనాత్మకంగాఆనాటి హీరోలకి ధీటుగా ఆలోచింపజేసే విధంగా అద్భుతమైన నటన ఆ మహానటుడుకే దక్కుతుంది చాలానంధంగా అనిపించింది ఇంటర్యూ❤️ 🙏
@kanchinaresh2982
@kanchinaresh2982 11 ай бұрын
This is the video that Total viewers want super super
@ramanamapakshi3662
@ramanamapakshi3662 3 жыл бұрын
The great feeling after seeing this. Sri.Nagabhushanm is a tremondous versatile actor.He is true representative of cunning peronolities in the villages in those d ays.Good at heart hats off to the legendary actor.Thanks to ETv for showing him after a long time.
@bharathiyelakonda6034
@bharathiyelakonda6034 3 жыл бұрын
Old actors ni chustunte chala happy ga peaceful ga anipistundhi
@saibabulakshmisetty3099
@saibabulakshmisetty3099 3 жыл бұрын
ఈటీవి టీమ్ కి ముందుగా ధన్యవాదాలు.. మీ ఎడిటర్ గారికి అభినందనలు.
@prakashjupally
@prakashjupally 3 жыл бұрын
We need this kind of programs ..thus is what ETV stands for..
@m.ameersaheb2388
@m.ameersaheb2388 2 жыл бұрын
ఎటువంటి రాజకీయ నాయకున్ని రాజకీయ గబ్బును కడిగే కడిగేసి వారు శ్రీ నాగభూషణ్ రావు గారు వీరికి నా ధన్యవాదాలు కమెడియన్ విలనిజం వెరైటీగా ఉండేది సమాజంలో అవనీతిని కడిగేసేవారు🙏🙏🙏👍👍👍👌👌👌❤️❤️❤️
@ChandraMouli-lu7kc
@ChandraMouli-lu7kc 3 жыл бұрын
ఎందరో మహానుభావులు అందరికీ నా వందనాలు 🙏🏻🙏🏻🙏🏻
@ibrahimshariff7201
@ibrahimshariff7201 3 жыл бұрын
అయ్యా నాగభూషణంగారు మీ మెమరీ పవర్ సూపర్ సార్, మీరు ఈ తరం వాళ్లకు మార్గదర్శకులు, మీకు సెల్యూట్ 🙏
@srikanthgajula2128
@srikanthgajula2128 2 жыл бұрын
Very energetic 👏legendry actor, same level of confidence at old age, I am your fan from childhood sir....namastey
@pravikumar5017
@pravikumar5017 3 жыл бұрын
Chala mandi old actors ni maaku parichayam cheysenadhuku meeku tqs🙏
@shyamsundar-nn2yu
@shyamsundar-nn2yu 3 жыл бұрын
Yes super
@Srinu7407
@Srinu7407 3 жыл бұрын
అద్భుతమైన నవరసాలు పండించిన మహానటుడు మీరు
@allinoneentertainments2507
@allinoneentertainments2507 3 жыл бұрын
OMG next year he is going to complete his 100 years😯😯😯 God blessed with good health 💪💪 Versatile actor 😍😍
@eruri4536
@eruri4536 3 жыл бұрын
1995 died
@allinoneentertainments2507
@allinoneentertainments2507 3 жыл бұрын
Oh sorry you're right. I was surprised and exited coz it was recently uploaded video. So sad.
@abdulwasay1714
@abdulwasay1714 3 жыл бұрын
Super 👌👌👍👏👏
@rameshpilli9408
@rameshpilli9408 3 жыл бұрын
He is alive?????
@allinoneentertainments2507
@allinoneentertainments2507 3 жыл бұрын
@@rameshpilli9408 he is no more
@koduriraju6354
@koduriraju6354 3 жыл бұрын
just meeru malli media mundhuku vachhi matladam very happy sir
@nageshwar212121
@nageshwar212121 3 жыл бұрын
Ayyo boss this is very old video. Nagabhushanam garu died in 1995, almost 26 years back.
@mahaboobsaheb5433
@mahaboobsaheb5433 3 жыл бұрын
He's a Telugu Film Industry legend. My regards
@gummallapushpendra8318
@gummallapushpendra8318 3 жыл бұрын
Great legend ,first he his kind humanist, he collected huge donations to serve poor people who effected in cyclone.
@anagababunagendra554
@anagababunagendra554 3 жыл бұрын
ఒక్క గొప్ప నటుడు లెజండ్ నాగభూషణం గారి ఇంటర్వ్యూ చూడటం మ అదృష్టం పెద్దలకు 🙏🙏🙏🙏🙏
@pothurajupadavala9967
@pothurajupadavala9967 3 жыл бұрын
One of the great actor...and most respectable person
@vikrams5661
@vikrams5661 3 жыл бұрын
Thanks to ETV for this Legendary interview! Naga Bhushan sir one of the greatest legend of TFI
@murthysen
@murthysen 3 жыл бұрын
His modulation is extraordinary.
@subranalluri8516
@subranalluri8516 3 күн бұрын
Dr subrahmanyam. I saw his drama and seen many films. I met him once. Legendary actor. I am glad he is alive. Long healthy prosperous life' for you. 🎉🎉🎉❣️💙
@themultitalentedkrish
@themultitalentedkrish 3 жыл бұрын
Etv కి శతకోటి వందనాలు🙏🙏🙏
@santhikhande1900
@santhikhande1900 3 жыл бұрын
ETV crew andariki dhanyavadallu chepali ilanti actors interview chesi padilaparichi maaku andistunaduku🙏🏻
@prasadrv1289
@prasadrv1289 3 жыл бұрын
NTR కథానాయకుడు సినిమా లో మరచిపోలేనిది మీ నటన.
@devanakarajender4245
@devanakarajender4245 3 жыл бұрын
Wav really hat's up to the best regards Nagabushanam he is the unique 🙏
@PCWorld22
@PCWorld22 3 жыл бұрын
Wow.. నాగభూషణం గారు 😍
@vittalvlogs3007
@vittalvlogs3007 3 жыл бұрын
నచ్చిన వారు ఒక like వేసుకోండి
@k.dayakerrao5172
@k.dayakerrao5172 3 жыл бұрын
Nenu veri intilo bhojanam chasanu chala manchi family
@rajuraghu1680
@rajuraghu1680 3 жыл бұрын
I am also a fan of Naghabhushanam sir especially his dialogue delivery and talking style is different and interesting👍👍
@srinivasraokalluri9208
@srinivasraokalluri9208 3 жыл бұрын
అలనాటి మన తార అయిన నాగభూషణం గారు మీ నటన అద్భుతం
@ravikumarp8268
@ravikumarp8268 3 жыл бұрын
అలనాటి మేటి నటుడు. యస్వీ రంగారావు కోవకు చెందిన అతి తక్కువ సహజ నటులలో ఒకడు... గౌరవ నాగభూషణం గారు
@luckcharm-2015
@luckcharm-2015 2 жыл бұрын
Okadu kadu andi okaru ante bavuntundi
@hemanthkumaremani6193
@hemanthkumaremani6193 3 жыл бұрын
He is a great actor with different expressions in villan roles
@karthikkodali2979
@karthikkodali2979 Жыл бұрын
ఈ వీడియో మా ముందు ఉంచినందుకు మీకు🙏🙏🙏
@uraju-bharath
@uraju-bharath 3 жыл бұрын
నాగభూషణం గారు చాలా మంది కి సహాయం చేశారు 🙏🙏🙏
@sitaramarajusagi7334
@sitaramarajusagi7334 3 жыл бұрын
తెలుగు చిత్రరంగంలో మంచి నటనా, వాచికం, ఆంగికం కలబోసిన గొప్ప విలక్షణ నటుడు ..
@siddesh460
@siddesh460 Жыл бұрын
Gummadi, svr & nagabhushanam All are great actors
@padmanabacharyulupeddinti6383
@padmanabacharyulupeddinti6383 4 ай бұрын
మహానటుని‌సజీవ ఉపన్యాసం‌సహజధోరణిలో శ్రీ నాగభూషణం గారు చక్కగా మాట్లాడుతూ పాత్రలుపరిచయం చాలాబాగాచూపించిరి ధన్యవాదాలు.
@gupthaish
@gupthaish 3 жыл бұрын
Thank you, team ETV. This program is a treasure.
@aswathanarayanam503
@aswathanarayanam503 3 жыл бұрын
Hats off to you sir and ETV .
@damisettiramuramu5398
@damisettiramuramu5398 3 жыл бұрын
Thankyou so much for ETV 👏👏👏👏
@krishnakumari6511
@krishnakumari6511 3 жыл бұрын
very much thank you.
@Ramachari-yw4xo
@Ramachari-yw4xo 3 жыл бұрын
Some more actors are not covered. Pl. Bring them to light. 🙏💕thanks.
@maruthilvy
@maruthilvy 3 жыл бұрын
Great..wt a variation..modulation...n I listen his audio of rakakaniru natakam..
@chinamnaidupilla3804
@chinamnaidupilla3804 3 жыл бұрын
మీరు సూపర్ సార్ 🙏🙏🙏7-6-2021
@pavanmani1710
@pavanmani1710 3 жыл бұрын
Ayya meeku mee acting ki shatha koty 🙏🙏🙏God bless you ayya
@chakalakondaleelavathi3409
@chakalakondaleelavathi3409 3 жыл бұрын
నాగభూషణం గారి వాయిస్ విని ఎన్ని రోజులు అయింది మంచి కళాకారుడు ఆక్టింగ్ చాలా బాగుంటుంది నాటకాలరాయుడు సినిమా నాకు నచ్చిన సినిమా
@naveenchilaka6515
@naveenchilaka6515 3 жыл бұрын
స్వగతాలు ... చిన్ననాటి జ్ఞాపకాలు ❤️❤️❤️
@naveenkumarnagothi8786
@naveenkumarnagothi8786 3 жыл бұрын
Amazing video 👌 NaghaBhushanam Garu 🙏
@lakshmiprabhakarkv8787
@lakshmiprabhakarkv8787 3 жыл бұрын
సార్ మిమ్మల్ని చూడటము చాల సంతోషంగా వుంది మా అమ్మ మా పెద్ద వాళ్ళు అందురూఇష్టపడేవారు మీరు అన్నంటు ఆడవాళ్ళు ఇష్టపడే వారు సార్ మీకాలం మీలాంటి నటులు ఇప్పుడు తక్కువ సార్ మీలాగ చెయడం లో కోట శ్రీ వాసుగారు ఓకరు కాని చాల సంతోషంగా వుంది సార్ మిమ్మల్ని చూడటం పాత రోజులు గుర్తుకు తెచ్చిన నారు
@seenaiahmarutla6063
@seenaiahmarutla6063 3 жыл бұрын
Nee interview ki dhanyavaadaalu
@pravallikae9151
@pravallikae9151 3 жыл бұрын
I still can't forget nagabhushanam gaaru action in mosagaallaku mosagaadu
@psamueldevaratnam5431
@psamueldevaratnam5431 3 жыл бұрын
Great and good man Great actor ever forever.
@kgjnmurthy
@kgjnmurthy 3 жыл бұрын
ETV vaariki Dhanyavaadamulu 🙏🙏
@pnagabushanam3874
@pnagabushanam3874 3 жыл бұрын
Super duper im.excited👌👍🙏🙏🙏🙏🙏🙏😃😃😃👦
@devaranagamani782
@devaranagamani782 3 жыл бұрын
The great great veteran Hero and willon of the old golden cinema industry. Now the film industry needs like your role specially in politics.
@PKSANA-v2c
@PKSANA-v2c Жыл бұрын
What a great character artist is Sri Nagabhushanam garu. 🙏. I like him so much.
@AshokKumar-vr4nf
@AshokKumar-vr4nf 3 жыл бұрын
Legendary artist Naga bhushanam Garu
@RavindranathVeluru
@RavindranathVeluru 3 жыл бұрын
99 years young boy. Salute sir 🙏🙏🙏
@purnnachandraraokantamneni7591
@purnnachandraraokantamneni7591 3 жыл бұрын
ఆ తరం ఈ తరం ఏ తరం వారైనా చెబుతుంది మంచితనానికి మారు పేరు కృష్ణ కృష్ణ 🙏మా కృష్ణ గారికి 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@chandanajrchandanajr3763
@chandanajrchandanajr3763 Жыл бұрын
Thanks to etv such a great person interview
@Ram-je3ev
@Ram-je3ev 3 жыл бұрын
Sweet memories... thanks etv🙏🙏🙏
@umarao6576
@umarao6576 11 ай бұрын
HE IS A GREAT ACTOR.
@mahesh84
@mahesh84 3 жыл бұрын
no channel will do this kind of programs and only ETV can .. thanks..appatlo natulu jeevinche varu .. ipati varu jeevitham lo natistunaru
@munichandravalaja613
@munichandravalaja613 3 жыл бұрын
డైలాగ్స్ పలకడం లో అతనికి అతనే సాటి
@brahmamkammarakallutla478
@brahmamkammarakallutla478 3 жыл бұрын
Rakthakanneru Nagabhushanamgaru is great actor in cinema industry. 🙏🙏🙏🙏🙏
@info-2rightchoices250
@info-2rightchoices250 3 жыл бұрын
One of the great legendary actor sir ,
@ravinaga9435
@ravinaga9435 3 жыл бұрын
Good actor 👌👍😍🥰
@connecting.dots.8870
@connecting.dots.8870 3 жыл бұрын
మేడ మెట్ల నుండి చెంబు జారితే ఎక్కడ ఆగుతోందో తెలీదు. అలాగే రాజకీయ నాయకుడు దిగజారడం మొదలు పెడితే పాతాళానికి పడిపోయినా ఆగడు. Wah excellent phrase which is relevant to present situation. At 24:00
@bnfoods1722
@bnfoods1722 3 жыл бұрын
Great interviews of etv the great
@brahmamkammarakallutla478
@brahmamkammarakallutla478 3 жыл бұрын
Nagabbushamu garu cinema lo natinchina pathralu anni manchivi. Variki na hrudayapurvaka padbhivandanamulu. 🙏🙏🙏🙏
@BhaskarRaoBhaskar-rv2pk
@BhaskarRaoBhaskar-rv2pk Ай бұрын
Thanks to ETV
@prasadlakshmi4063
@prasadlakshmi4063 3 жыл бұрын
Excellent. No replacement for Nagabhushanam
@Ram-je3ev
@Ram-je3ev 3 жыл бұрын
Legendary actor 🙏🙏🙏
@rajusola555
@rajusola555 3 жыл бұрын
Haats off to u sir.thanq etv..
@gandetibhaskara2167
@gandetibhaskara2167 3 жыл бұрын
మహానుభావులు....చిరంజీవులు..,🙏🙏🙏
@naveenkumarks3913
@naveenkumarks3913 3 жыл бұрын
Great channel because u people are bring back legends to your studio for people
@kalyant1474
@kalyant1474 3 жыл бұрын
One of my favourite acting legends is Nagabhushnam garu......his acting & voice modulation is outstanding !!! very happy to see his interview.........My favourite fan moment is his dialogue " meemu bhakthulam....maha bhakthulam" as a villain in Panduranga mahatyam movie....:)
@rangavajjalaanjaneyulu7671
@rangavajjalaanjaneyulu7671 2 жыл бұрын
watch "vade veedu" movie for his outstanding performance.
@kalyant1474
@kalyant1474 2 жыл бұрын
@@rangavajjalaanjaneyulu7671 ok, sure...thank you! andi..for your suggestion!
@deverasettyrajashekar4245
@deverasettyrajashekar4245 3 жыл бұрын
సార్ మీరు చాలా grat మీ ఖంటం చాలా స్పష్టంగా వుంది...
@prabhakarkmv4135
@prabhakarkmv4135 3 жыл бұрын
Terrific dialogue delivery!
@mohithkumar5001
@mohithkumar5001 3 жыл бұрын
Thank you for this interview 🙏 ❤️
@tirumalanettimi2265
@tirumalanettimi2265 3 жыл бұрын
Mana telugu film industry మహానుబావులు
@chaits4377
@chaits4377 3 жыл бұрын
చాలా బాగుంది 😀🙏
@padumugangaraju768
@padumugangaraju768 3 жыл бұрын
గొప్ప నటులు ,ఈయన ఇంటర్వ్యూ చూడటం అదృష్టం .ఈటీవి వారికి ధన్యవాదాలు
@bashokkumar3668
@bashokkumar3668 3 жыл бұрын
𝑀𝑜𝑠𝑎𝑔𝑎𝑙𝑙𝑎𝑘𝑖 𝑚𝑜𝑠𝑎𝑔𝑎𝑑𝑢 𝑚𝑜𝑣𝑖𝑒 𝑙𝑜 𝑚𝑖 𝑎𝑐𝑡𝑖𝑛𝑔 askar level
@PrashanthSvr
@PrashanthSvr 3 жыл бұрын
Thank you for uploading this.
@nareshkarnati8903
@nareshkarnati8903 Жыл бұрын
Sir miru great actor sir....vilanism with comedy and humanity ❤️
Who’s the Real Dad Doll Squid? Can You Guess in 60 Seconds? | Roblox 3D
00:34
Friends make memories together part 2  | Trà Đặng #short #bestfriend #bff #tiktok
00:18
1 сквиш тебе или 2 другому? 😌 #шортс #виола
00:36
KiranPrabha Talk Show on Rakta Kanneru Nagabhushanam - Part 1
40:04
Kiran Prabha
Рет қаралды 106 М.
Who’s the Real Dad Doll Squid? Can You Guess in 60 Seconds? | Roblox 3D
00:34