For latest updates on ETV Channels - www.etv.co.in Subscribe for more latest Episodes - bit.ly/12A56lY Follow us on - www. etvtelugu... Subscribe for latest news - bit.ly/JGOsxY Follow us on - www. etv2india
Пікірлер: 856
@madugulavenkataratnam55372 жыл бұрын
సుశీలమ్మ, జానకమ్మ, వాణి జయరాం అమ్మ, చిత్ర అమ్మ ఇలా పాడుతుంటే విని ఆరోగ్యంగా ఉండండి, ఇది మన తెలుగు పాట గొప్పతనం వాళ్ళు కారణజన్ముు లు
@bijupavitharn72613 ай бұрын
Great your words ❤❤❤🎉
@kodesoundarya223711 ай бұрын
ఇలాంటి సరస్వతీ పుత్రికలు ఉన్న మన దేశం గొప్పది. వారి పాటలు వినే అదృష్టం.
@s.vijayakumar8788 Жыл бұрын
Vani amma receives the third highest civilian award The Padma Bhushan. What a proud moment.
@ajaykumarbaswoju9599 Жыл бұрын
Andukokundane vellipoyaruga😔😔😔
@sarvanibhattiprolu7816 Жыл бұрын
So bad...
@vinayakumarv9780 Жыл бұрын
Unexpectedly she is no more.😢
@s.vijayakumar8788 Жыл бұрын
@@vinayakumarv9780 Yes it is unfortunate
@hstudios1994 Жыл бұрын
Which state she came from?
@aperi17 Жыл бұрын
Who is here after just knowing Vani Jayaram garu and K Vishwanath garu are no more? It’s unbelievable! Om shanti to these legends 🙏🙇♀️💐
@bsaiadithya6677 Жыл бұрын
Me😭
@saposu Жыл бұрын
😭😭😭😭😭
@venugopalboyinine2543 Жыл бұрын
RIP two great souls
@sitamahalakhsmi9893 Жыл бұрын
@@bsaiadithya6677 👍🏼🙏🌹
@ravishankerravishankar90723 жыл бұрын
Not a. Joke suheela amma S. Janakamma Vanijayram amma Chitra amma S. P. Balu Kj. Jesudas. Are dimend singers of Indian industries realy we are proud south indieans
@keerthanakeerthana35403 жыл бұрын
100% true
@gswamulu26873 жыл бұрын
Great singers
@franknadarajah99923 жыл бұрын
Add swarnalatha Amma L. R. Eshwari Amma Sujatha Amma Also
@sanchari1083 жыл бұрын
@@franknadarajah9992 yes
@madhumandli3 жыл бұрын
leela amma and jikki amma also add this category
@krishnaraja45695 жыл бұрын
KalaiVani Jayaram amma, Chithrama beautiful singers, Vani amma voice is same to same from her early days, such a great singer we ever had😍😍😍
@s.vijayakumar87882 жыл бұрын
Vani Amma voice dominating when both sing together. Both queens. Chitra Amma sweet. Vani Amma honey dipped voice. Chitra Amma getting blessing from vani Amma, goosebumps. Shows chitra Amma's respect for the legend vani amma herself.
@emperor9882 Жыл бұрын
Don'tja know that, when chithra mam sings with Senior singers, she doesn't sing in normal voice she sings in low voice that is respect she gives to every senior singers
@sanjeevlvac17845 ай бұрын
శృతి నీవు గతి నీవు ఈ నా కృతి నీవు భారతి శృతి నీవు గతి నీవు ఈ నా కృతి నీవు భారతి ఈ నా కృతి నీవు భారతి ఈ నా కృతి నీవు భారతి శృతి నీవు గతి నీవు ఈ నా కృతి నీవు భారతి దృతి నీవు ద్యుతి నీవు శరణాగతి నీవు భారతి దృతి నీవు ద్యుతి నీవు శరణాగతి నీవు భారతి శరణాగతి నీవు భారతి నీ పదములొత్తిన పదము ఈ పదము నిత్య కైవల్యపదము నీ కొలువుకోరిన తనువు ఈ తనువు నిగమార్ధ నిధులున్న నెలవు కోరిన మిగిలిన కోరికేమి నిను కొనియాడు కృతుల పెన్నిధి తప్ప చేరినా ఇక చేరువున్నదేమి నీ శ్రీ చరణ దివ్య సన్నిధి తప్ప శృతి నీవు గతి నీవు ఈ నా కృతి నీవు భారతి దృతి నీవు ద్యుతి నీవు శరణాగతి నీవు భారతి శ్రీనాధ కవినాధ శృంగార కవితా తరంగాలు నీ స్ఫూర్తులే అల అన్నమాచార్య కలవాణి అలరించు కీర్తనలు నీ కీర్తులే శ్రీనాధ కవినాధ శృంగార కవితా తరంగాలు నీ స్ఫూర్తులే అల అన్నమాచార్య కలవాణి అలరించు కీర్తనలు నీ కీర్తులే త్యాగయ్య గళసీమ రాజిల్లిన అనంత రాగాలు నీ మూర్తులే ఈ కరుణ నెలకున్న ప్రతి రచనం జననీ భవ తారక మంత్రాక్షరం శృతి నీవు గతి నీవు ఈ నా కృతి నీవు భారతి దృతి నీవు ద్యుతి నీవు శరణాగతి నీవు భారతి శృతి నీవు గతి నీవు ఈ నా కృతి నీవు భారతి
@p.k.rajagopalnair2125 Жыл бұрын
Vani Jayaram and K.S. Chithra the right kind of combination for the right cause , together presents a divine Telugu song in the presence of galaxy of singers and music experts, that made many musically emotional which was evident when SPB sir was left teary-eyed. Vaniyamma is no more with us. She will remain green in our memories through those golden songs she presented to us before her departure.
@silpastudiosongole6 жыл бұрын
శృతి నీవు గతి నీవు శృతి నీవు గతి నీవు ఈ నా కృతి నీవు భారతి శృతి నీవు గతి నీవు ఈ నా కృతి నీవు భారతి ఈ నా కృతి నీవు భారతి ఈ నా కృతి నీవు భారతి శృతి నీవు గతి నీవు ఈ నా కృతి నీవు భారతి ధృతి నీవు ద్యుతి నీవు శరణాగతి నీవు భారతి ధృతి నీవు ద్యుతి నీవు శరణాగతి నీవు భారతి శరణాగతి నీవు భారతి నీ పదములొత్తిన పదము ఈ పదము నిత్య కైవల్య పదము నీ కొలువు కోరిన తనువు ఈ తనువు నిగమార్ధ నిధులున్న నెలవు కోరిన మిగిలిన కోరికేమి నిను కొనియాడు కృతుల పెన్నిధి తప్ప చేరిన ఇక చేరువున్నదేమి నీ శ్రీచరణ దివ్య సన్నిధి తప్ప శృతి నీవు గతి నీవు ఈ నా కృతి నీవు భారతి ధృతి నీవు ద్యుతి నీవు శరణాగతి నీవు భారతి శ్రీనాధ కవినాధ శృంగార కవితా తరంగాలు నీ స్ఫూర్తులె అల అన్నమాచర్య కలవాని అలరించు కీర్తనలు నీ కీర్తులె శ్రీనాధ కవినాధ శృంగార కవితా తరంగాలు నీ స్ఫూర్తులె అల అన్నమాచర్య కలవాని అలరించు కీర్తనలు నీ కీర్తులె త్యాగయ్య గలసీమ రావిల్లిన అనంత రాగాలు నీ మూర్తులె నీ కరుణ నెలకొన్న ప్రతి రచనం జననీభవ తారక మంత్రాక్షరం శృతి నీవు గతి నీవు ఈ నా కృతి నీవు భారతి ధృతి నీవు ద్యుతి నీవు శరణాగతి నీవు భారతి శృతి నీవు గతి నీవు ఈ నా కృతి నీవు భారతీ
@nagireddyenumula27285 жыл бұрын
Ghantasala Hitsongs. ANR
@salalagolden82945 жыл бұрын
Sir!..... ఎంత చక్కగా, ఎంత గొప్ప పాటలు.. మీరు సాహిత్యం వ్రాసి, చాలా గొప్ప పని చేశారు, మీకు నేను, జీవితాంతం కృతజ్ఞతలు చెప్పుకుంటూనే ఉంటాను, సార్ మీకు నాశతకోటి వందనములు. 👏👏👏👏👏👏👏👏👏👏👏
@prakashcuntoor23525 жыл бұрын
Super namaskarm
@prasadgontla56295 жыл бұрын
silpastudios ongol
@k.sireeshabai32635 жыл бұрын
@@salalagolden8294 super
@packb31634 жыл бұрын
No singer can able to match Vani amma even for this age the tone clarity pitch is perfect!
@guymann1843 жыл бұрын
@@ratlavatgopal7780 Very true what you have said. Swathi Kiranam all songs by Vani Jayaram madam extremely difficult for today's singers& many cannot sing even one minute in that high clarity pitch include Shivani Bhavani, Vaishnavi Bargavi, Telimanchu Karigindi, Pranathi Pranathi etc. to know that level.
I'm so happy to see two Goddesses, Vani Amma and Chitra Amma.. Really can't stop my tears!
@sreeragpb8614 жыл бұрын
I m so proud since i am born in this era .chitra chechi and Vani amma the best .
@ramabrahmamp97363 жыл бұрын
వారి సొంత భాష మలయాళం అయినా, పాడించుకున్న వాళ్ళకు అవి అక్కర లేకుండా ఈ పాటకు వాళ్ళ గళమే కావాలని పడించుకున్నందుకు వారి కళకు వందనాలు 🌹🙏🌹
@govindareddylekkala6112 Жыл бұрын
It
@s.vijayakumar8788 Жыл бұрын
Vani amma is tamil
@maheshpal4086 Жыл бұрын
Vani madam is from tamilnadu....Vellore dist
@user-ru8xz9mw1j11 ай бұрын
Gangaa yamunaa sangamam
@madhuris23513 жыл бұрын
4: 24 chitramma expression 👌 , what a voice, what a involvement, what a simplicity, what a dedication 🙏🙏🙏, Chitramma, Vani jayaram garu Saraswati Laxmi lanu chusthunattu undi,🙏
@ratlavatgopal77803 жыл бұрын
4:24
@vinaykumar-lv9kg2 жыл бұрын
Chithramma lost breath there... Since she is a perfectionist. She can't stand that situation herself...
@mselvi70862 жыл бұрын
💞💟💞💟😍
@madhuris2351 Жыл бұрын
Even at High pitch her range is sooo.... sweet, soooo .... energetic & her breath control also 👌👌👌
@sridharacharyachintapatla61666 жыл бұрын
లక్ష్మీ,సరస్వతీ,ఒకే వేదిక మీద కనిపించారు. మమ్ము కరుణించారు..ధన్యోస్మి
@cordialassociates83685 жыл бұрын
Correct GA cheparu
@mastanvali-wp2ef5 жыл бұрын
చూడగానే నాకూ కూడా అలానే అనిపించింది
@hemanthKumar-wl7hb3 жыл бұрын
Chitramma,vani amma super ga padaru legendary singers thank for given good voice in this Telugu industry both get national I thing madam🙏🙏🙏🙏🙏🙏
@sathishsathish16173 жыл бұрын
వీరితో జానకమ్మ కుడి ఉండి ఉంటే ముగ్గురమ్మల ములపుటమ్మా ఐ ఉండేవారు.. కనులు ఎటు వెతుక్కోకుడా...
@BhanuPrakash-qz5ep2 жыл бұрын
Correct ga chepparu😍
@zerohero8244 Жыл бұрын
చిత్ర, వాణి జయరాం ఇద్దరి సంగీత సరస్వతులు 👍👍👍👌👌
@yeshwantyerrabhumi7836 жыл бұрын
it's so cute of chitra ji.. when she couldn't hit a note due to Loss of breathe.. it was priceless.. it shows her innocence and beauty as singer...
@sravanbodha26866 жыл бұрын
Yeshwant Yerrabhumi what do you mean?
@maadil17344 жыл бұрын
Absolutely true bro.. she is a legend..we can understand what a perfectionist she is!
@singerbeats82362 жыл бұрын
I loved it especially her smile
@anuraj422 жыл бұрын
She is a perfectionist
@technicalnovice2901 Жыл бұрын
it is not that Chitra ji couldn't hit the note...I think she has forgotten the tune at that moment where the note goes high suddenly. It is after all Vani Jairam's song who obviously knows and remembers the tune.
@newwonders Жыл бұрын
ఈ పాట కొన్ని వందల సార్లు విని ఉంట.... నా స్నేహితులు అందరూ అనే వారు ఆ పాటలో ఏముంది అని ? నేను చెప్పను అద్బుతం అని చాలా సంతోషంగా అనిపిస్తుంది ఈ పాట విన్నటే..... ఇప్పుడ ఈ పాటలో పడిని వాణి జయరాం గారు ఇక లేరు అంటే కన్నీరు అగటం లేదు 😭😭😭🙏🙏🙏
@anjaneyacharygopalapuram9142 Жыл бұрын
Booke
@kanank13 Жыл бұрын
KVM, Pughazendi Sir and Vani Jayaram are legends. What a superb heart melting composition and rendition!!
@kbalabha5 жыл бұрын
The rich tapestry of telugu culture and its myriad hues of musical harmony is vividly and splendidly rendered by two nightingales. Blessed are we who happened to live in the times of these great souls..Thank you Viswanath garu, Chitra garu and Vani Jayaram garu..
@dluvlysekhu4 жыл бұрын
Apt words to suit the performance of two living legends and human wonders
@lokeshnambaru Жыл бұрын
Fantastic
@ksai56666 жыл бұрын
Hats Off to KVM, Puhalendi, Cinaare, Viswanath, Vani Madam & Chitra Madam for such a Great Song.
வாணி அம்மாவின் குரல். இந்த வயதிலும் அப்படியே இருக்கு வாழ்க அம்மா நலமுடன்
@muhammedashkar.a84715 жыл бұрын
Wow. Vaniyammaaa you are wonder. Two stars lighting
@prashantbolannavar36022 жыл бұрын
Am Karnataka but i like telagu songs . Super melody song, ಗಾನ ಸರಸ್ವತಿ ವಾಣಿ ಜಯರಾಂ ಅವರ ಧ್ವನಿ Exllent, ಹಾಗೇ ಗಾನ ಕೋಗಿಲೇ ಕೆ.ಎಸ್. ಚಿತ್ರಾ ರವರ ಅದ್ಭುತ ಕಂಠಸಿರಿಗೆ ನನ್ನ ನಮನಗಳು.
@rajphotography18148 ай бұрын
🥰🥰🥰❤
@cordialassociates83687 жыл бұрын
Vani Amma your a great, Greater and Greatest Singer ever.. Universal Voice..
@srichander26417 жыл бұрын
even at this age miss jayarams voice is like a childs righ!
@MySweetHome03695 жыл бұрын
So nice
@debasisbairagya3554 жыл бұрын
Veteran legendary artist Miss vani jayramji S total quality is much more better than ks chithraji on the age
@rajeevreddy33154 жыл бұрын
Yaaaa at this time also
@magith87ekm2 жыл бұрын
Lol! Vaniyamma screeches at top notes.
@s.vijayakumar87882 жыл бұрын
Magith thambi no singer can match vani amma at higher pitches. It is the other way you said. Only other singers voice screech at higher pitches. Not Vani amma. She is a legend. The only singer to produce boldness, rhythm and sweetness at the same time
@SuryaSurya-vi1hg5 жыл бұрын
Vani jairam mam voice super
@ramaprasad8036 Жыл бұрын
అగ్రశ్రేణి గాయని మణుల గానామృతం . మేధావుల మధ్యలో పాడారు . అద్భుత సన్నివేశం. ఆహా తెలుగు వారము ఎంత అదృష్టవంతులము.
@GS_youtube76 Жыл бұрын
Memory of SPB and Vani jayaram brings tears in eyes .
@mailkannan Жыл бұрын
Vani ammas voice is extraordinary 😮😮
@gopalvenu2935 жыл бұрын
Wooooow.....Vani Amma this age u r voice...So sweet.
@nenuuday7 жыл бұрын
Absolutely divine.. Lovely voices. How lucky we all are to witness this!! I cried too when SP Balu garu cried. Shows the pure reverence he has for that great composer.
@chandrasekhar-B6 жыл бұрын
Deepthi T Even i could not hold my tears back Deepthi garu. Truly divine experience.
@madhavimeenakshi49502 жыл бұрын
Magic of unique voice of Vani jayaram garu n ever sweet 16 voice of chitra garu 😍😍😍
@venugurrapuvenu62706 жыл бұрын
Super...chitra gari xpression vani jai ram gari high pich super..
@kandlaguntanarasaraopet86553 жыл бұрын
ఇద్దరు అమ్మలు సరస్వతీ పుత్రికలు పాడుతున్నట్లే ఉంది..👏👏👏👏👏👏👏👏👏
@sobhanavenugopal9545 Жыл бұрын
THIS IS WHICH LANGUAGE ( KANNADA OR TELUGU?)
@vedalasatyanarayanacharyul9859 Жыл бұрын
Í
@purandharkottana242 Жыл бұрын
@@sobhanavenugopal9545 telugu
@advaitham3296 Жыл бұрын
@@sobhanavenugopal9545 telugu
@rameshnaidumullaguri6398 Жыл бұрын
@@sobhanavenugopal9545 telugu
@packb31633 жыл бұрын
Interesting fact came today to me -- Janaki amma sang in Sankarabaranam and Chitra Amma sang in Swatikrinam, but Vani amma won national award best singer for both moveis!
@gayathrig6080 Жыл бұрын
Vani amma perfection in classical incomparable.
@singireddykavitha7968 Жыл бұрын
Yes vani amma is singing effortlessly. WE CAN NOTICE THIS
@vigneshwarr874 Жыл бұрын
U r correct. Nobody can beat Vani ma pure classical or raga based songs. All her 3 national awards are for classical songs from the movies focused on classical music. In national award winning songs list, her 3 songs stands tall and she is the only singer to win that award for very difficult songs. Other singers have at least 1 award for simple song (given just for namesake).
@srinivasulureddyvelayudam50593 ай бұрын
వాణి అమ్మ చిత్ర అమ్మ మీపాదాలకు నాకన్నీటి అభిషేకం
@kashyap3120 Жыл бұрын
Tears. Amazing presentation. Singers from Tamil nadu and Kerala singing Telugu song. This is India. Arts cut across boundaries. God be with all these artists.
@prasanthpanicker5588 Жыл бұрын
Vani jayaram is from Andhra.
@RaviKumar-ii6cb2 ай бұрын
@@prasanthpanicker5588 No she was from Tamilnadu. She was Tamilian but then she sang in 19 languages.
@prakashs98243 жыл бұрын
the moment Vani Jayaram starts talking about Puzhagalendhi, see tears rolling down SPB's eyes....that's a testimony for him
@rajireddykariveda8612 жыл бұрын
Absolutely divine song
@akellasubadhra74887 жыл бұрын
excellent song by chitra amma and vani mam
@yashwanthsooryamekala37304 жыл бұрын
ఎంత ఎదిగినా ఒదిగి ఉండడం చిత్రగారి ప్రత్యేకత..
@nagarajabhat77535 жыл бұрын
Vani jayaram madam voice is still fresh even at her age also
@rakshithm19535 жыл бұрын
Yes sir. Such a great singer of India is Vani amma
@satishkannaji26094 жыл бұрын
Super Hits song
@akshaypk54004 жыл бұрын
ചിത്ര ചേച്ചിക്ക് സപ്പോർട്ട് കൊടുക്കാൻ മലയാളികളറും ഇവിടെ ഇല്ലെ....!!!??
@ajmalshah44984 жыл бұрын
മലയാളി ഇല്ലാത്ത സ്ഥലം ഉണ്ടോ
@shinigopi44173 жыл бұрын
പിന്നെ ഇല്ലാതേ.
@akshaypk54003 жыл бұрын
@@ajmalshah4498 pinnallahh🤘
@akshaypk54003 жыл бұрын
@@shinigopi4417 👏
@ubaidchunk28453 жыл бұрын
Shure.. amma number 1 allee.. chitramma ishtam
@chandrathooma14567 жыл бұрын
If i have save 1 rupee every time before watching this video i would have became a millionaire till now.that many times i have watched this ultimate performance from both of that legends.There is some magic in their singing.
@gogulabalakrishna79397 жыл бұрын
Chandra Thooma super
@shivamothe94656 жыл бұрын
Chandra Thooma hoo
@ashokkumarnakka33546 жыл бұрын
Me also had watched so many times, both voice are superb
@shailajanayak20915 жыл бұрын
Chitra n Vani jayram great n legendary singers. Nice videos.
@padmajanagendran3 жыл бұрын
Me tooo
@Fruityou72 Жыл бұрын
As the legendary multilingual Play back Singer Padma Bushan awardee Srimathi Vani Jayaramji has passed away on 04-Feb-23 at her Chennai House, may her departed soul rest in peace. Deep condolences to her family.
@chandrasekharj66044 жыл бұрын
Both are my fav singers, what a treat seeing and hearing them together
@lakshmivasavi8231 Жыл бұрын
ఓం శాంతి వాణి జయరాం గారు 🙏🏻🙏🏻
@padmasallisreenivasamurthy2770 Жыл бұрын
మధుర గాయని 😭😭వారి ఆత్మ కు శాంతి చేకూరాలని ప్రార్ధన 🙏
@munna63344 жыл бұрын
Once in a lifetime, two great singers of Indian film...😍😍
@RajeshRamDev507 жыл бұрын
wow vani amma and chithra chechi.. DIvine... God bless you both with 1000 years of life and health... DIvine Bliss...!!!
@lalithabhakthichanallalith856 жыл бұрын
Rajesh Ram Dev call me 7036369084
@vasujouthim43675 жыл бұрын
I
@padmamadhu63214 жыл бұрын
@ yedina @@lalithabhakthichanallalith85
@padmamadhu63214 жыл бұрын
triq v vm
@padmamadhu63214 жыл бұрын
nice
@ramanjaneyuluparisekshatri22434 жыл бұрын
Great job Vani jayaram gaaru, what a beautiful presentation, what a beautiful and sweet voice. Chitra also great job.
@suryanarayanaraju59452 жыл бұрын
Super vani jayaram & chitra amma
@thangavelbalasamy70222 жыл бұрын
I don't know telugu. Still I listen daily without fail. Such a beautiful voice of the legends. Both chitra Amma and Vani Amma.... We are very blessed ,🙏🙏🙏
@Sreekanth418 ай бұрын
That's overwhelming, may I know which language your mother tongue is😊
@RaviKumar-ii6cb6 ай бұрын
@@Sreekanth41 Tamil
@moviefantollywood7416 жыл бұрын
Two legends..... suma gaaru u r the best anchor .... natural south India especially Telugu people r blessed
@louizthomas1003 жыл бұрын
ചിത്ര ചേച്ചി..👌❤
@MuhammadShamsTabrez4 жыл бұрын
స్వరాభిషేకం కు ధన్యవాదాలు
@payonidhibm41355 жыл бұрын
Both are goddess of Indian music 🎶....
@nagarjunp97983 жыл бұрын
I'm Lucky to born in these great singers era🙏🙏🙏
@kangtavenus12367 жыл бұрын
M foreigner n understands nothing but believe their voice took me to another world . Such a extraordinary
@asrini4u6 жыл бұрын
There is no "foreigner" for music.
@krishnaraja45695 жыл бұрын
Thats the talent of Vani jayaram voice and chithra voice in K.V.Mahadevan music and Pugalendhi music
@s.vijayakumar87882 жыл бұрын
Vani amma voice takes you to heaven
@Leela-vn3tn6 ай бұрын
Where are you from?
@dustudent16376 ай бұрын
You from?
@padmakorukonda83015 жыл бұрын
ధన్యవాదములు వాణి జయరాం గారు&చిత్రమ్మ🙏
@vinayakraju30866 жыл бұрын
KVM Sir was such a wonderful Music composer... his tunes settles only in our heart...
@ramanjaneyuluparisekshatri22434 жыл бұрын
@Vinayak Raju you are exactly correct brother.
@narasimharaoimandi89743 жыл бұрын
ఇద్దరు దేవతలు ఒకే వేదికపై ఎంత అద్భుతంగా ఉంది థాంక్యూ ఈ టివి
@nagarajbhat69922 ай бұрын
A huge fan of Vani Jayaram madam from Karnataka ❤🎉
@srivallikolluru23736 жыл бұрын
I have seen and still watching the performance of the two legends. Hats off to the great singers , lirycist CNR and the music director. Evey time tears trickle down from my eyes when I am listening this song. But not least, hats off to the great director sri k.viswanath garu.
@vellankiapoorva22766 жыл бұрын
SRIVALLI KOLLURU r
@ratlavatgopal77803 жыл бұрын
Vanijayaram ji has received her 2 of 3 national awards from the music composition of K. V. Mahadevan
@vigneshwarr874 Жыл бұрын
And for K. Viswanath sir’s movies 😊
@narendranarotam38165 жыл бұрын
Such talent...such sweetness...ma Saraswati dances on their tongue..god bless these artists
@ashokkumarnakka33546 жыл бұрын
Vani amma appudu ela padaru ippudu kuda ade high pitch lo padaru extraordinary voice
@vishnuvishnut80035 жыл бұрын
Vani amma good siger
@rajeshraj.rrvlog....77543 жыл бұрын
വളരെ നന്നായി പാടി രണ്ടാളും ❤❤❤👌
@parvateesamvepa6303 Жыл бұрын
నా కన్నీళ్ళను ఆపలేక పోయానండీ. ఎంతభక్తి రాసానుభూతి కలిగిందో..వివరించలేను. పుహళేంది గారి సంగీతం,సినారే సాహిత్యం, శ్రీ మతి వాణీ జైరామ్, శ్రీమతి చిత్ర గార్ల గానం ఆ చిత్ర సన్నివేశం కల్పించిన శ్రీ విశ్వనాథ్ గారు... అంతా మహనీయులే. ప్రేక్షకులలోని మహనీయులంతా రసాస్వాదనలో మునిగి తేలుతున్న వారే. చాలా మంది నయనాల్లో అశృవులు...బాలూ గారు చాలా చాలా కరగిపోయారు.. కళలు యెంత గొప్పవో... ఆ కళాకారులందరికీ వందనాలు.🌹🙏🙏🙏🌹
@vaishalisunanda85 жыл бұрын
మీ యొక్క గొంతుకలకు ఆ బ్రహ్మ దేవుడు సజీవ తేనేని మా అందరికి పంచమని పంపాడు కావచ్చు. అందుకే మీ పాటకు మా చెవులలో తియ్యటి తేనేని ఆస్వాదించినట్టు ఉంది. మీ పాదాలకు శతకోటి నమస్కారాలు వాణి అమ్మ , చిత్ర అమ్మ . మీ పాటకు మీకు సాటిలేరు. పుహలేంది గారి ప్రయోగం మీయొక్క గాత్రం మాకు అదృష్టం.
@idduboyinaramu79647 жыл бұрын
Great singing by such a great legends KS CHITRA and VANI JAYARAM
@vinayagamani17 жыл бұрын
Vaniji voice has no age
@SurrenderAtSriSkanda6 жыл бұрын
Absolutely ji
@s.vijayakumar87882 жыл бұрын
Well said
@chandrathooma14567 жыл бұрын
I think those people who has disliked this one are blind and deaf
@Kanthu13065 жыл бұрын
Sunder venkatraman Garu we cannot say that they are gnana soonyam, they are blessed with Saraswathi...what knowledge we have about gananam ...if we say they are soonyam ...then we will be in a place worst.
@anusrinivasan96205 жыл бұрын
Ya ur right chandra thooma poor guys I really feel pity on them
@VinodKumar-yp6jv5 жыл бұрын
On this planet. They are Aatmas....
@jeevanand59482 жыл бұрын
Must be IR fans.
@AjayKumar-po2vq Жыл бұрын
One and only Chitra amma no one can replace chitra Amma super singing Jesus Christ saves you all the time chitra Amma
@siddsudeshna Жыл бұрын
Vani Gari voice excellent at this age also And clarity in Vani gari voice pitch is perfect No one can match you amma I like Vani amma voice more than other ❤
@mamathasuresh42302 жыл бұрын
Edharu sarashvathi puthrthule♥️♥️
@swarsur6 жыл бұрын
Chitra ji's singing is outstanding :)
@mohanthoughts5532 жыл бұрын
చాలా దగ్గర భజనల్లో ఈ పాట ని సరస్వతి ప్రార్ధన గా పాడుతున్నారు..... మర్చిపోలేనటువంటి పాట....
@devakisunanda4171 Жыл бұрын
Vani Amma your tremendous.. Rip Amma .. your voice just like amrutam.
@ashgoji2 жыл бұрын
ചിത്ര ചേച്ചി ♥️♥️♥️
@shriskandha742 жыл бұрын
Vanijayram amma you are great velvet voice even in this Age amazing no body can sing classical song's like vanijayram amma you are super
@vijaykumarkommalapati77793 жыл бұрын
ఇలాంటి పాటల దిగ్గజాలను ఒకే వేదిక మీద చూసినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది swarabhishekaniki ధన్యవాదాలు
@c.chitranaidu54926 жыл бұрын
Really worth noticing, I will ever be thankful to the person who forwarded this to me. Thanks a lot.
@chandrasekharj66045 жыл бұрын
Two great singers at one place ! Awesome...
@krishnavalluri78746 жыл бұрын
Legendary singers of indian film industry
@babaiyermanispiritualandpo2062 Жыл бұрын
Bahut Jaan Hain playback singer Chitra and Vani Jairam of the world.
@Vsr7325 жыл бұрын
ఈ గానభారతులకు శతకోటి ప్రణామములు
@Vshankar1162 Жыл бұрын
వాణిజయరాం గారికి శ్రద్ధాంజలి మీరు లేరనే వార్త చాలా బాధాకరం మీ పాటలు అన్నీ ఆణిముత్యాలు. మీ పాటలు వింటుంటే చెవుల్లో అమృతం పోసినట్టుగా ఉంటుంది అమ్మ. స్వాతికిరణం చిత్రంలోని పాటలన్నీ ఆణిముత్యాలే