తెలుగు లో చాల మంచి మంచి సినీమాల్లో అమ్మ పాత్రా చేసారు సుధా గారు
@ramsudheerpothuri65973 жыл бұрын
9
@bharathyanampally28496 жыл бұрын
తమిళ్ వారు ఐ ఉండి తెలుగు చాల బాగా మాట్లాడుతున్నారు తెలుగు వాళాకైనా ఇంత బాగా మాట్లాడరు
@mevithabiku92032 жыл бұрын
What to do.. U telugu people are such a genius...
@MSM-se4zz6 жыл бұрын
ఇంట్లో ఒక తమ్ముడు & అక్క... ఎలాగు మాట్లాడుకుంటారో అలాగే వుంది... సుధ గారు మీ మంచి హృదయానికి... నా ధన్యవాదాలు....💐💐💐💐
@mdr33406 жыл бұрын
007 boy Ali garante mana intlo okadu la untaru
@arunkoneti25006 жыл бұрын
Etc
@భరత్-వ6త5 жыл бұрын
అవును బ్రదర్ మీరు నిజం చెప్పారు
@madhusudhan72055 жыл бұрын
నేను ఇంతే
@pamanjisrinivasulu81115 жыл бұрын
Hi
@chandbasha17814 жыл бұрын
అలీతో సరదాగా ప్రోగ్రామ్ లో సందర్భానుసారంగా పాటలు వేసే టెక్నీషియన్ కి శత కోటి వందనాలు..💐💐💐💐
@jaggarao23124 жыл бұрын
ఈ Interview తరువాత ఈవిడ మీద గౌరవం చాలా పెరిగింది..!! Great Lady అనిపించింది..!!
@laxmibalam63803 жыл бұрын
తప్పకుండా. మి అబ్బాయి కి గానీ.. మి అమ్మాయీ కి గానీ... బాబూ గా పుడతారు. ఉదయ్ కిరణ్... మీరూ చీర చాలా బాగా కడతారు.. సుధ గారు...❤️
@lalitharanipaidi95906 жыл бұрын
మీ నటన , మీ వ్యక్తిత్వం , మీ సహృదయం అన్నీ 100% స్వచ్ఛంగా ఉన్నాయి. చాలా రోజులకి ఒక మంచి వ్యక్తి గురించి తెలుసుకున్నాం అన్న ఆనందం మిగిలింది. మీ పేరు లాగే ఎప్పుడూ మీ నటనతో సుధలు పంచండి. నమస్కారాలతో,
@SSvlogs2994 жыл бұрын
అమ్మ ఈ ప్రోగ్రాం చూసి చాలా ఏడ్చాను మీ సంతోషం బాగా ఉందని లాస్ట్ చివరి లో ఉదయ్ కిరణ్ నా కొడుకు అని ఏడ్చావు నాకు చాలా ఏడుపు వచ్చింది ఐ లవ్ యు అమ్మ💞💞💞🙏2020
@haripriyam95772 жыл бұрын
Avunu.chala tums vinnanu
@thulasieswarreddytanguturu63016 жыл бұрын
సుధ గారు మీరు అప్పుడు ఇప్పుడు ఎప్పుడు ఒకే లాగా ఉన్నారు ,నిజంగా తల్లిలాగ ఉన్నారు మీరు చాలా చాల చాలా fabulous గా ఉన్నారు ur సో గ్రేట్ మీరు ఇలానే నిండు నూరేళ్లు healthy గా ఉండాలి ఇండస్ట్రీలో
@tharakreddy19055 жыл бұрын
Suda maa very great mother I like yours action
@goodluckys945 жыл бұрын
Dear friend, your are correct. Thanks you dear friend.
@girishkumar81713 жыл бұрын
@@goodluckys94 z
@poojithas99354 жыл бұрын
People only appreciate hero and heroine These are the true ones who needs to be appreciated ❤️
@SaipremCreations4 жыл бұрын
Yes obviously
@kishan39093 жыл бұрын
can you please please please translate what she said about udheyyyy I can't understand telugu
@rrsecuritysystems41206 жыл бұрын
సుధ అమ్మ మీకు ఉన్నంత మంచితనం మరెవరికి ఉండదేమో అని అనిపిస్తోంది. ముఖ్యంగా ఈ ప్రోగ్రామ్ లో లాస్ట్ రౌండ్ లో చెపినా విషయాలు చాలా బాగున్నాయి ఈ ప్రోగ్రామ్ లో ప్రేమతో కూడిన భాద మీ కన్నీరులో కబడుతుంది. ఆలీ గారు చాలా మీరు అద్భుతమైన ప్రోగ్రామ్ మాకు అందించారు.
@SantoshKumar-pn7oq6 жыл бұрын
rakesh vaddadi qghuioi ‘
@dandugularaju74756 жыл бұрын
rakesh vaddadi
@sathyanarayanam63736 жыл бұрын
rakesh vaddadi 7
@bharathivellanki85596 жыл бұрын
rakesh va dadi
@lightesp2196 жыл бұрын
.
@ShivaKumar-zl5lh3 жыл бұрын
అచ్చం మన ఇంట్లో అమ్మల్లాగే ఉంది! రియల్ లైఫ్ లో ఉన్నట్టే సినిమాలో కనిపిస్తారు!❤️
@beautifulcrafts84786 жыл бұрын
తల్లి గా, చెల్లి గా, అక్క గా, వదినగా, ఏం పాత్రలో అయిన పరకాయ ప్రవేశం చేసి, అద్భుత నటన సుధమ్మ గారి స్వంతం. మన తెలుగింటి ఆడపడుచు.
@ganeshpriya88596 жыл бұрын
super
@kishan39093 жыл бұрын
can you please please please translate what she said about udheyyyy I can't understand telugu
@bkvenupriyan7258 ай бұрын
@@kishan3909She said, he is close to me like a son; final days, he cried with me one time telling amma amma.
@dosapativeerababu36716 жыл бұрын
Ento Sudha gari interview chustunte maa Amma interview chustunna feeling vastundi...... Mana intlo vallani chusinanta happiness vastundi Sudha Garini chustunte
@tanutarigopula33634 жыл бұрын
Suda garu chakkaga unnaru
@p.v.krishnareddy44486 жыл бұрын
Naku vachy stress anthaa ee Etv program's chusty chalu.......tq u ali garu and Evergreen Etv
@nandeeswararaopinnana87874 жыл бұрын
అమ్మ అంటే నిలువెత్తు రూపం సుధ అమ్మ 🙏💐👌🌹❤️👏
@ajazahmedsiddiqui38403 жыл бұрын
0
@sriramulumara99903 жыл бұрын
@@ajazahmedsiddiqui3840 ౦౦
@sriramulumara99903 жыл бұрын
-
@mahendarkatakam78282 жыл бұрын
@@ajazahmedsiddiqui3840 ¹ii8iji76y1hnn1i
@blckpnther3.0792 жыл бұрын
Miss u Uday Kiran sir 😢
@satishkumarsharma70446 жыл бұрын
సుధ గారు మీరు మంచి ఆక్టర్. చాలా మంచి విషయాలు చెప్పారు. ఉదయకిరన్ గారు మీ ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటున్న
@saimanoharchegondi2473 жыл бұрын
Literally went into tears when Uday Kiran's topic came and Sudha garu is one of the dynamic artists we've ever witnessed. Love you maa...❤
@venugopalgsvenugopalgs77903 жыл бұрын
a great Hero Uday Kiran Missed Telgu Film Industry 💓
@saimanoharchegondi2473 жыл бұрын
@@venugopalgsvenugopalgs7790 Infact TFI missed a great hero like Uday Kiran.
@kishan39093 жыл бұрын
can you please please please translate what she said about udheyyyy I can't understand telugu
@elizabethkinnera59925 жыл бұрын
When sudha garu talking about uday kiran I got tears automatically
@arunalaxmi95195 жыл бұрын
బంటి నా కడుపు న పుట్టడు ఉదయ్ కిరణ్ నా కడుపు న పుట్టలేదు అంతే తేడా 👌👌👌👌👌
@arunalaxmi95195 жыл бұрын
@@rajrajesh633 ok
@rukeshthotakuri50235 жыл бұрын
Wt a cmplnt
@annapoornamareddy77644 жыл бұрын
my yu
@anands32754 жыл бұрын
Correct
@bhandarulakshmanarao94764 жыл бұрын
9
@sivakamisundari84596 жыл бұрын
Sudha garu such a beautiful soul... I cried when she shed her tears for Uday Kiran..Rip Uday
@dineshm35812 жыл бұрын
సుధ అమ్మ .... ఉదయ్ కిరణ్ మీకు దత్తత పుత్రుడు అయ్యి ఉంటే ... ఈ పాటికి ఒక ప్రాణం ఉండేది. మరియు... మీరు జన్మ జన్మ ల కి మాకు అమ్మ గానే ఉండేవాళ్ళు..... చాలా మంచి interview. నాకు ఇలాంటి ఇంటర్వ్యూ చూస్తుంటే ... సుధ అమ్మ గారి లాంటి వారు అందరికీ ఉండాలి అనిపిస్తుంది. హాట్స్ ఆఫ్ అమ్మ 🙏🥲
@ప్రసాద్.సిహెచ్జైభీమ్6 жыл бұрын
మంచి అమ్మ
@snhssainshaik71664 жыл бұрын
సుధా గారు గ్రేట్
@shabarivanipanjala20515 жыл бұрын
మిమ్మల్ని చూస్తే ఎవరికైనా అమ్మ అని పిలవాలని అనిపిస్తుంది... అమ్మ గారు🙏🙏🙏
@darkbunnyff6 жыл бұрын
Every word came from heart....no manipulation...... Thank you Praveena mam and team.... special thanks to etv.....
@sammaiahmekala10235 жыл бұрын
42:51. Uday gurunchi . MISS YOU SIR
@venukiranchiluka61715 жыл бұрын
Thanks bro
@life_of_ram_034 жыл бұрын
Tq brother
@udaykumar47044 жыл бұрын
Tq
@nagjyothi12334 жыл бұрын
@@venukiranchiluka6171 b ji
@sanjaythumma75374 жыл бұрын
Thanks brother... Meeku 100 years
@nitishdadi16966 жыл бұрын
This show proves that behind every successful story there are lot of struggles, ups & downs...Thanks 2 Ali garu for this type of Show...Hats of 2 U...
@fkjaan36944 жыл бұрын
miss you uday keran
@chefdeparty77476 жыл бұрын
ఆలీ గారు....చాలా మంచి ప్రోగ్రాం చేసారు....
@rameshdhonakanti6 жыл бұрын
అమ్మ చాల బాగా చెప్పరు ....ఉదయ్ నువ్వు ఎప్పుడు మా గుండెల్లో ఉంటావ్
@naseersk97175 жыл бұрын
Nenu e program udai Kiran kosaam a chusanu
@samelsamel30813 жыл бұрын
N. ..
@funbomb60853 жыл бұрын
@@samelsamel3081 ఉ
@somaiahk74123 жыл бұрын
@@samelsamel3081un
@abhinaychary84903 жыл бұрын
Nenu kuda
@saisathwika51183 жыл бұрын
Nenu kuda
@bharattirividi97726 жыл бұрын
miss you uday kiran
@basavapunnammaaddepalli83416 жыл бұрын
Bharat Tirividi manasumamatatoday
@subramanyammanda47074 жыл бұрын
Sudha madam u r great.your answering is really heart touching. The love showing towards Uday kiran is uncountable. I too get tears whenever I heard about Uday kiran.very unfortunate we miss him.
@naveenerugu11236 жыл бұрын
అమ్మ సుధ గారు చెప్పిన కబుర్లు బాగున్నాయి... ఉదయ్ కిరణ్ తో ఉన్న బంధం గొప్పది ఉదయ్ కే కాదు మాకు కూడా సుధా గారిని చూస్తే అమ్మ అనే ఫీలింగ్ ఉంటుంది. ఈ షో కి అమ్మ ని పిలిచినందుకు టీం సభ్యులకు థ్యాంక్స్. అర్.నారాయణ మూర్తి గారిని పిలవండి
@lakshminarayanlakshmi4196 жыл бұрын
Uday Kiran death mater . We are also feel very bad he. Is nice hero
@lakshminarayanlakshmi4196 жыл бұрын
Uday Kiran was nice hero
@megha87833 жыл бұрын
Whenever we feel the music OF MANASANTHA NUVVE & UDAY KIRAN.. 😢 We automatically get emotional and get tears☹️ whoever speaks abt him!! RIP UDAY😭❤️ 42:15
@Devanshi23236 жыл бұрын
Alito saradaga program ki e episode eppatiki alage nilichipotundi.Sudha Madam chaala baaga entertain chesaru and uday gurinchi matladina matalu a background songs vinte nijangane edupochindi great and lovely episode
@arshadiarshadi25326 жыл бұрын
Super Ali garu
@srinivaskandura54506 жыл бұрын
vasantha ma
@vrsssarma96086 жыл бұрын
Arshadi Arshadi ఊ ర h
@lakshmivallabhu53886 жыл бұрын
L.p.: .org: !
@manjunatha.rmanju23885 жыл бұрын
Love u so speech sudha gaaru
@bollarapulaxminarayana84 жыл бұрын
అమ్మ ఉదయ్ కిరణ్ అన్న కు మళ్లీ జన్మ వుంటే నీ కడుపున పుట్టాలని ఆ దేవుణ్ణి మనస్ఫూర్తిగా కోరుకుంటున్న....
@bommideniabhinay10896 жыл бұрын
hii sudha mam..one of the biggest fan you and actor Uday kiran.. excellent mother character from Uday kiran movies..just loved it and Uday kiran is my second son u said, this is enough in my life.thanq madam such valuable words.
@hemanthn36615 жыл бұрын
Everything was happy but in the climax tears came out automatically.both Sudha n Uday were great artist
@mohammadasudulla87816 жыл бұрын
Very nice program sir.... You took sudha Amma interview.. This is one of the best interviews in your entire show.... She is really a great mother even for me and all.... How much she loved uday Kiran Anna...your not here but your in our hearts forever... Thank you so much Ali garu... Advance Eid Mubarak to you and your family members 🎊 🎊
@Vamshijournalist7915 жыл бұрын
ఉదయ్ కిరణ్ నా రెండో కొడుకు... ఇది చాలమ్మ మాకు ... 👌👌👌👌🙏🙏🙏🙏
@tellagorlanaveen16374 жыл бұрын
Thank you ali sir
@vijaybabu59056 жыл бұрын
It's really great....sudha garu... is one of my fav intervew...im also emotional..thnkq Ali bro
@dhanunjayatammisetti15985 жыл бұрын
సుధ గారు మీకు హృదయూర్వక కృతజ్ఞతలు. ఎందుకంటే మీ మనసులో మా ఉదయ్ కిరణ్ అన్నయ్యకు మీ కొడుకు స్థానం కల్పించినందుకు. నిజంగా ఆ విధమైన మనసు గొప్ప వాళ్లకు మాత్రమే ఉంటుంది. మీరు ఉదయ్ అన్నను దత్తత తీసుకోవాల్సింది. తప్పకుండా మనకు ఉదయ్ కిరణ్ ఉండేవారు. ఎందుకంటే ఆయన తన చిన్న వయసులో తన అనే వారికి దూరంగా ఉన్నారు. తనకి కష్టమొచ్చినా, సంతోషం వచ్చిన చెప్పుకోవడానికి తన వాళ్ళ లోటు... ఉదయ్ కిరణ్ ను తలుచుకుంటే మనసు చాలా బాధ గా వుంటుంది...ఆయన Tollywood no1 hero.. కాని అతని సినీ కెరీర్ కు అడ్డుపడిన వాళ్ళని దేవుడు తప్పక శిక్షిస్తాడు...అవకాశం ఉంటే మరో జన్మలో మీకు కొడుకు గా ఉదయ్ కిరణ్ జన్మించాలని మనసారా కోరుకుంటూ మీ అభిమాని. thanq సుధ గారు(Mother of Uday Kiran) love uuuuuuuuu Uday Kiran.....
@manjumobileshosur6 жыл бұрын
Miss u uday anna😭😭😭😭😭😭😭
@umapathypalaniappan23615 жыл бұрын
Ilakkangal movie artists
@prabhajetti7142 жыл бұрын
ఆ లీ తో సరదాగా ......... Not a show.... Ultimate actress are sharing their journey in their LIFE... Experience........ Struggles........ EMOTIONS..., GREAT FLAT FORM ........ సుధ అమ్మ ❤️,,,,,,,,,,,, ఉదయ్ కిరణ్ మీరు లేకున్నా మీ జ్ఞాపకాలు మాత్రం మీతో వర్క్ చేసినవల్లకి ఉంచి వెళ్లారు....RIP SIR...👏👏👏🏼🥺🥺🥺🥺 Bunny మూవీలో అమ్మ ఎమోషనల్ చేసింది..😔😔😔 pure love సుధ అమ్మ
@kirana14706 жыл бұрын
సుధ గారు మీరు గ్రేట్👏👏👏👏👏👏👏👏👏👏ఉదయ్ కిరణ్ గారు ,😭😭
@venkateswarareddy52356 жыл бұрын
సుధ గారుమీరుగ👌👌👌
@pvsnraju8137 Жыл бұрын
Ore Ali nee atakaram chuste daridramga undi edava nuvvu nee character potti ga
@pvsnraju8137 Жыл бұрын
Ore Ali nee atakaram chuste daridramga undi edava nuvvu nee character potti ga
@surendranathkasi67973 жыл бұрын
మీ ప్రోగ్రాం చాలా బాగుంది! ఇలాంటి ప్రసంగాలు ఉన్నట్లయితే లింక్ post చేయాల్సిందిగా కోరుతున్నాను
@nagendrakumar69346 жыл бұрын
Ma amma kuda same Sudha Garu Lage vuntaru. Amma Ku ardam Sudha Garu great.
@ghouseshaik26234 жыл бұрын
Your so great because of your mother good luck brother
@muralisumathicatering57404 жыл бұрын
Alito sarda is fantastic program which discribe the experience of actors throughout there historical life time story and achievements of actors
@avulavinay27976 жыл бұрын
We really feel like a mom she is realy mahanati😍😍😍
@chinnamvaraprasad92903 жыл бұрын
ఇలాగే మరిన్ని చిత్రాల్లో నటించాలని కోరుకుంటున్నాను
@Sandeepsandy-eh3rj6 жыл бұрын
Love u amma... U r also like my mom.. After annapurnamma.. U r the correct person for mother roles
@manchikantimurty73754 жыл бұрын
Difficult control tears when there was talk about Uday Kiran ..
@sls9576 жыл бұрын
Nijam ga hatsup sudha gaaru miss u uday kiran great interview ali sir🙏🙏🙏🙏🙏
@kishrajsrk2 жыл бұрын
she cried making us cry too. such a great lady...👍👍
@bsyadav56686 жыл бұрын
Really u r mommy . thanks Ali Garu. Every episode I followed.but first time I commented. Very heartful episode.
@ashujishu24085 жыл бұрын
Whenever I see his pic I feel like crying and am crying eve now... U shudnt HV done that uday...
@nihanadikota32524 жыл бұрын
Vadu antey naku paranam... That word really great... Superb Amma.... ""@@Vaddu aligaru### heart touching word really great amma awesome episode aligaru..,
@deepaksritej93414 жыл бұрын
Miru ma telugu ammai kakapoyna ma telugu abbai uday kiran ni kodukuga oppukunnaru miru chala great ammaa🙏🙏
@vijayvardhan47736 жыл бұрын
Superb episode Miss u uday kiran anna. Very touching uday naa rendo koduku anadam. Hope yester actor like tarun sada vallaki inka long life n strength undali ani.
@laasyamamidipalli48966 жыл бұрын
Vijay Vardha
@laasyamamidipalli48966 жыл бұрын
W
@nsajex49975 жыл бұрын
I literally cried dude .... Uday Kiran miss u 😭😭😭😢😢
@AeroSpaced2964 жыл бұрын
Yeah 😣
@mallsawarimalli41516 жыл бұрын
sudha garu great job as always
@SathishKumar-tr3jf6 жыл бұрын
Nice amma
@lavaraju2196 жыл бұрын
super sudha garu
@bhavanameka43536 жыл бұрын
Mallsawari Malli ààaaw2x
@msswamymskumar70876 жыл бұрын
lsawari Malli
@mohanvfs64656 жыл бұрын
Mallsawari Malli
@ksaikiran24385 жыл бұрын
Uday kiran....... Total industry ni edipinchesadu , golden heart person 😢😢😢
@superchannel2666 жыл бұрын
Sudha Garu Ur so simple...I like u mam....
@ethakotasri23726 жыл бұрын
Lavanya lav u
@manikantakk87396 жыл бұрын
Lavanya lav
@vinodprabareguri6296 жыл бұрын
Hi
@KadapaReddys6 жыл бұрын
Hi can I friendship with you I'm
@ramharsharamharsha31376 жыл бұрын
Can you call me 00966571426563
@sindhujasantoshi95322 жыл бұрын
Tears didn't stop when sudha was talking about her bond with Uday Kiran😭😭.💓❤️ Really lost a innocient and talented person # nepotism is killing these innocient people # Uday Kiran is not only a great actor but a brilliant singer... He Sang songs for his movies why he took this extreme step... Sudha should have know about his problems before only...so that he won't had took this step😭😭😪😢🥺
@dongojiramnaidu87454 жыл бұрын
మంచి అమ్మ సుధ గారు మీ మంచి హృదయ నీకి నాధాన్య వాదాలు🍓🍊🍍🍈🍇🌹🌹🌹🌹🌹
@neerudushiva66095 жыл бұрын
42:15 EMOTIONal climax. RIP UDAY KIRAN BRO😔😔
@anjalir12944 жыл бұрын
Uday Kiran ...Talk was heart touching ...We Miss him so much ...We respect ur tears ..😔😔😔
@alekhyaajai81146 жыл бұрын
May she keep smiling like this always!
@sunilYADAV-ej8rq6 жыл бұрын
అమ్మ మీ లాంటి వారు ఉండాలి తల్లి తెలుగు ఇండస్ట్రీలో
@srideviponnada98854 жыл бұрын
Avunu
@srinusrinurocky4767 Жыл бұрын
E tv lo good episode that is ali tho saradaga the best episode ❤
@mallaiahped22826 жыл бұрын
Miss you Uday Kiran I love sudha Mom 🌸🌹💐😂🏵️🥀🌱🌺🌳🌸
@derajullut90736 жыл бұрын
Mallaiah Ped .0
@shyambharath96794 жыл бұрын
Wonderful interview amma....great humanbeing.....
@elaverthisrinivas15786 жыл бұрын
Uday Kiran garu you are tollywood no.1 real hero,you are alive with your lovely and blockbuster movies
@kishan39093 жыл бұрын
udey kiran didn't understand how much love towards him
@padmavathi70726 жыл бұрын
Wat a spontaneous reactions yaaaay.... love you Sudha Garu😋....manmadhudu, athadu, jai Chiranjeevi are highlight yaaaaa.....
@tejadeepu29342 жыл бұрын
Mansantha nuvve everki esthavu
@nayanadevi17975 жыл бұрын
Really sudha garu meru mamalni koda adipincharu mi manasulo una mataluni chepi. Dani vala mi lo una ammatatwam ardam aindi. Heart touching episode. Thank you ali garu
@radhikaandluri62575 жыл бұрын
Movies lo choosi nappudu kooda anipinchedhi, mee iddaru real life lo mother n son ayyundevallu entha bavundedhi ani. Miss u Uday. Tappu chesaav.
@srinivaskallemkallem4332 жыл бұрын
"సుధ "గారు మీరు ఉదయికిరణ్ గారి గురించి చేపి... నన్ను ఏడిపించారు అండీ 😥😥.. మీరు అన్నారు బంటీ నా కడుపు లో పుట్టాడు ఉదయికిరణ్ పుట్టలేదు అదే తేడా అన్ని నాకు కళ్ళలో నీళ్లు వచ్చాయి ఏడిచేసా...మనల్ని కన్నా తల్లీ హే మనల్ని పెంచాలి అన్ని కాదు మన మనస్సు తెలుసుకున్న ఎవరైనా మనకు అమ్మ తో సమానం.... సుధ గారు మీ మనస్సు చాలా మంచిది అన్ని అర్ధం అయింది 🙏🙏🙏
@Akashash9923 жыл бұрын
I dont know why im crying even after more than 2 years
@vswathi39215 жыл бұрын
One of the best episode and beautiful interview and wonderful actress
@yellaswamybangla5974 жыл бұрын
She is one of my favorite actor 😍😍
@bharathireddy16415 жыл бұрын
Really I cried a lot when he passed away,miss you sir,why you did like that, while watching this video also I can't stop my tears, when he feels to share ,why can't he share with her , whatever all over , RIP Uday Kiran sir.
@bharadwajarvapalli54116 жыл бұрын
Industry lo the best mother feels like real mother super madam
@sivaparwathiparu35036 жыл бұрын
Ur great great mam Movies lo mimmaly chusinappudu maa intlo manishila anipistaru Mee acting maku chala chala istam Uday kiran garini meru dhathatha tisukuni vunte chala bhavundedi mam Enduku mam let chesaru Ayana ala aipoinanduku memu chala edchesamu Ippati tv lo ayana movie vaste edupochestundi Meru eppudu happy ga vundali mam show lo baga matladeru mam Ur great mam
@jitendras45626 жыл бұрын
Excellent episode. always shares second thought regarding the personal emotions. Nice Ali garu & E TV team.
@amaranthgoudkcr86773 жыл бұрын
సుద అమ్మ నువ్వు గ్రేట్ తల్లి 🙏🙏🙏🙏
@madisettyraghavendra14996 жыл бұрын
గ్రేట్ artist
@balebalebalari25842 жыл бұрын
Mee acting... Chala Baguntundhi. Alage mee real character kuda chala bagundhi... Love u mom mummy superr....
@praveenramavath13895 жыл бұрын
Madam really got tears when u got tears when taking about uday kiran
@satishkummarikunta84743 жыл бұрын
ఉదయ్ కిరణ్ గురించి మీరు పెట్టుకున్న కన్నీరు మీకున్న అమ్మ ప్రేమను వెలికితీసింది.అమ్మ మీకు వందనం🙏,ఉదయ్ మిమ్మల్ని చేరుంటే చనిపోయే వాడు కాదేమో,కానీ ఉదయ్ పిరికోడు చనిపోవాల్సింది కాదు.మీలాంటి అమ్మ ప్రేమకు దూరమయ్యాడు.😢
@Sandeepsandy-eh3rj6 жыл бұрын
Literally i'm crying... Uday anna we miss u a lot.. When ever I listen to manasantha nuve movie songs automatically i'm getting emotional
@godiramadevi19514 жыл бұрын
0oo0oo
@godiramadevi19514 жыл бұрын
0oo40oo
@megha87833 жыл бұрын
Same bro!!!😭that music and his face makes us emotional
@kondurusobharani273 жыл бұрын
I still remember..it was in my ninth standard. I was having half yearly exams..morning telugu exam completed..afternoon in school I got to know by my friend that uday kiran died.... I was stunned..I asked her thrice " what . ??!!!uday kiran???..... Still now I remember this....uday kiran name is always emotional...
@kishan39093 жыл бұрын
can you please please please translate what she said about udheyyyy I can't understand telugu
@chaitanyapranathi22286 жыл бұрын
she z amazing in all movies as a mother.
@jakkalamahesh93292 жыл бұрын
Uday kiran gari gurinchi cheppinanduku thank you
@nikhiljack33906 жыл бұрын
Industry loss a great person miss u uday kiran anaia
@jacksonmj78832 жыл бұрын
Amma Sudha garu me kannillu heart nunche vachayi Andi. Miss you Uday Kiran sir😭🙏
@ramuthegreet99066 жыл бұрын
Sir aali garu Im waiting కోవై సరళ గారు interview plzzzzz sir
@santhubhavyakushisanthu2309 Жыл бұрын
2023 lo Uday Kiran sir kosam chusam imiss u
@lalli4u6 жыл бұрын
Such a sweet person she is 😊😊😊
@srinivasakumarmeegada6724 Жыл бұрын
Madam garu,You are really appears as goddess when you talk about Udaya Kiran