తండ్రికి తగ్గ తనయుడు కాదు తండ్రినీ మించిన తనయుడు సూపర్ వాయిస్ ఈ వాయిస్ కి ఎన్ని లైక్ ఇస్తారు
@non_topup_gamer_ff856 Жыл бұрын
Pl Pl
@vsekharrao6341 Жыл бұрын
👍
@AnilAnjapalli-hw3qg4 ай бұрын
@@vsekharrao6341😮😮😮
@venkatreddykeesara98674 ай бұрын
Correct ga chaparu sir tandriki taga thanyudu kadhu tandri ki michina taniyudu Vijay asuu das gari father yesudas garu
@n.sainivaasswamiofficial8484 жыл бұрын
K.J. ఏసుదాస్ గారిలాగా ఎవరు పాడలేరు అనుకున్నాను కానీ వారి ఇంటి నుండి వారి వారసుడే స్వయంగా పాడటం అద్భుతం
@s.r.utubechannel53743 жыл бұрын
శ్రీరాముని సరి శూరులు లవకుశులే కదా అన్నా
@sathyanarayanakesanakurthy92563 жыл бұрын
సూపర్ ఎంత గొప్పగా పాడారు
@n.sainivaasswamiofficial8482 жыл бұрын
@@s.r.utubechannel5374 avunu super
@n.sainivaasswamiofficial8482 жыл бұрын
@@sathyanarayanakesanakurthy9256 avunu tq
@srinivascheruku25662 жыл бұрын
Avunu bro acham alage undhi voice
@mdhananjineyulumdhananjine34015 жыл бұрын
నాకు ఎన్ని సార్లు విన్న బోరు కొట్టదు బయ్యా మీ వాయిస్ సూపర్
@tamgetigurumurthy2594 жыл бұрын
Hi
@nagacharivadla44434 жыл бұрын
Kadha super voice
@ramadevisrinivasaraosanaga5174 жыл бұрын
Really...too good base voice
@ramanaiahchoppara99734 жыл бұрын
Hi
@saradabai96944 жыл бұрын
Yes
@MadhavaraoMadhavarao-s7r6 ай бұрын
తండ్రీ కి తగ్గ తనయుడు పూర్వ జన్మ అదృష్టం. సూపర్ వాయిస్ విజయ్ సర్ మీ నాన్న లాగా పాడారు ❤❤❤
@rameshkuriminelli12304 жыл бұрын
ఏసుదాసు గాత్రం మిస్ అయిపోతామేమో అని చాలా బాధ పడ్డ.కానీ ఆయన కొడుకు రూపంలో మరలా మరికొన్ని ఏళ్ళు మనకు వినిపిస్తుంది చాలా సంతోషం.
@chillakrishna74473 жыл бұрын
Super
@veeraswamikatla126 күн бұрын
27/01/2025 లో వింటున్న సూపర్ 👌
@jayalakshmivelpula434 жыл бұрын
చాలా చాలా చిత్రం అచ్చంగా తండ్రిలా వుంది గొంతు 👏👏
@chinnuloves12363 жыл бұрын
అవును మేడమ్ గారు
@srilakshmipolumati21053 жыл бұрын
Yes balu gari sonki balu gari voice yesu dasari voice valla sonki vacchindhi
@srinivasthundla58583 жыл бұрын
S
@praveengamingtelugu96523 жыл бұрын
🌍🇮🇳❤️👸🌷👪🎥🧠🚶👈
@navyanavya83433 жыл бұрын
Junior yesudass👌👌👌👌
@padmarecipes94932 жыл бұрын
తండ్రి పోలిక ఏ బిడ్డకైనా రావచ్చు కానీ తండ్రి గొంతు వచ్చింది చూడు పూర్వ జన్మలో చేసుకున్న పుణ్యం వాళ్లు వాళ్ళ కుటుంబం సల్లంగా ఉండాలని ఆ భగవంతుని కోరుకుంటూ
@sureshbabugorige59356 жыл бұрын
తండ్రి పోలికలు బిడ్డలకు రావటం సహజమే...కానీ దాదాపు తండ్రిని పోలిన గాత్రం రావటం వరం.....దేవుడు మిమ్మల్ని చల్లగా చూడాలి...మమ్మల్ని ఇలాగే రంజింప చేస్తూ ఉండాలి...💐💐
@thirupatel65646 жыл бұрын
Nice comment sir...
@sureshbabugorige59356 жыл бұрын
Thanks mitrama..
@nagendrayadlapalli16896 жыл бұрын
Excellent
@sriharisunkasari75066 жыл бұрын
Nice comment sir
@srinatahkumat51845 жыл бұрын
T
@SambaChennamsetty5 жыл бұрын
అ: సమయానికి తగు సేవలు సేయనీ నీ శ్రీవారినీ ||2|| ఇన్నాళ్ళుగా శ్రమియించిన ఇల్లాలిని ఇకసేవించనీ ఈ శ్రీవారినీ ... ||సమ|| నాకు నువ్వు నీకు నేను అన్న తీపి మాటతో చెవిలోన గుసగుసల చిలిపి వలపు పాటతో శ్రీమతికి జరిగేను సుప్రభాత సేవ బంగారు నగలు మించు బహు బంధాలతో చలువ చందనాల మించు చల్లని నా చూపుతో అర్ధాంగి కి జరిగేను అలంకార సేవ.... అమ్మలోని బుజ్జగింపు కలిపిన ఈ బువ్వతో నాన్నలోని ఊరడింపు తెలిసిన ఈ చేతితో నా పాపకు జరిగేను నైవేద్యసేవ...నైవేద్యసేవ ||సమ|| కలతలేని లోకంలో దిష్టిపడని దీవిలో చెడుచేరని చోటులో ప్రశాంత పర్ణశాలలో ఈ కాంతకు జరిగేను ఏకాంత సేవ అనుబందమె బంధువై...మమతలె ముత్తయిదువలై ఆనంద బాష్పాలె అనుకోని అతిధులై సీతమ్మకు జరిగేను సీమంతపుసేవ నులివెచ్చని నా ఎదపై పరిచేటి పాన్పులో కనురెప్పల వింజామర విసిరేటి గాలితో చూలాలికి జరిగేను జోలాలి సేవ... జోజోలాలి సేవ... ఆ: శ్రీవారికి ఒక మనవిని సేయనీ... ఈ ప్రియదాసినీ శ్రీవారికి ఒక మనవిని సేయనీ... ఈ ప్రియదాసినీ కనుతెరవగ మీరూపే చూడాలని మీ కౌగిళ్లలో కనుమూయాలని అ: ఈ కౌగిళ్ళలో కలిసుండాలని....
@govindmolli52494 жыл бұрын
Super song good lirks
@veeraachari25232 жыл бұрын
Adbutam
@sushruthsirasavada3724 Жыл бұрын
Thanks for lyrics ❤
@vamsipayyavula10 ай бұрын
🙏🙏🙏🙏
@rajrudhra1113 жыл бұрын
అబ్బా..... ఇదేం కొట్టొచ్చిన పోలిక అన్న.... కళ్లు మూసుకుని పాట వింటుంటే ఏసుదాస్ గారు పాడుతున్నట్లుగా ఊహ వస్తోంది....
@puneethranashow4324 жыл бұрын
ప్రతి రోజూ ఉదయం 5 గంటలకు, మళ్లీ మళ్లీ రాత్రి వేళల్లో 5 నుంచి పది సార్లు ఈ పాట వినకుండా ఉండలేకపోతున్నాను. తన్మయత్వం తో తరించి పోతు... రాబోయే జీవితం ఊహించుకుంటూ ఆనందంగా గడుపుతున్నాను
@sivaprasad29942 жыл бұрын
All the best for your feature
@anilrockzz852 Жыл бұрын
@@sivaprasad2994 this iuiiio
@anilrockzz852 Жыл бұрын
ii promoting O
@gdeepa2783 Жыл бұрын
Qqq
@sodemraj.kumar91082 жыл бұрын
కళ్ళుమూసుకుని జేసుదాస్ గారు పాడారాని 100% చెప్పగలరు ఎవ్వరైనా 💐💐💐💐🙏🙏🙏జేసుదాస్ గారు నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో ఉండాలని కోరుకుంటున్నాను 💐💐💐🙏
@devarakondarajesh7146 Жыл бұрын
ఈ పాట ఇప్పటికి నేను చాలా సార్లు విన్నాను ఎన్నిసార్లు విన్నా పదే పదే వినాలి అనిపిస్తుంది విజయ్ ఏసుదాసు గారు మీ గొంతు వింటుంటే ఈ ప్రపంచాన్నే మరిచిపోతునట్టు ఉంది ఈ పాట సినిమా లో కన్న మీ గొంతు తో వినటం మాకు చాలా అనందం గా ఉంది మమ్మల్ని రంజింప చేసారు పాట విన్న ప్రతి సారి ఒళ్ళు పులకరిస్తుంది.@
@bottaramakrishna25956 жыл бұрын
మీపాట యేసు దాసు గారు లా ఉంది తండ్రి తగ్గ తనయుడు అనిపించు కున్నరు
@chendegarilakshmireddy38396 жыл бұрын
Botta Ramakrishna g
@abburivenkatrao54156 жыл бұрын
Super
@Sai_95376 жыл бұрын
vijay anna super song
@srivaaruappana67015 жыл бұрын
Botta Ramakrishna
@m.penchalaraorao8655 жыл бұрын
Very good
@seetharamaiahpentela2470 Жыл бұрын
గతంలో కోటి గాత్రాలలో కూడా యేసు దాసు గారి గాత్రాన్ని గుర్తించవచ్చు. కానీ యిప్పుడు ఆ అవకాశం లేకుండా చేశారు వారి పుత్రుండు. విజయీభవ, ధిగ్విజయీభవా..
@dosapatimanikanta72725 жыл бұрын
E Sang 1000 time vina varu like Vadukondi first
@dosapatimanikanta72725 жыл бұрын
My best favorite sang
@leelavathimallepula85314 жыл бұрын
superb brother
@naveedbasha33764 жыл бұрын
Daily enjoy chestanu bhaya
@sangemprashanth52404 жыл бұрын
Super song
@rachaproluramesh57834 жыл бұрын
Nice song brother
@vasanthamoksha7017 Жыл бұрын
చంద్రబోస్ గారు మీకు పాదభి వందనం 🎉 ఇంత చక్కటి భావాలను రచించారు,, విజయ్ గారు మీ గాత్రం ఆ దేవుడు, మీ నాన్న గారి వారం🎉🎉కీరవాణి గారు నీకు మీరే దాటి🎉🎉
@viswanathkori990011 ай бұрын
వర్ణన అద్భుతం సందర్బన్ని బట్టి వచినప్పుడు మరో ఆనందం
@polesaidulu47675 жыл бұрын
ఈ పాట మీరు మీ నాన్నగారి కంటే ఎక్కువగా ఆలపించి తండ్రిని మహి మరిపింప చేశారు మమ్మల్ని అందుకు శిరస్సు వంచి నా పాదాభివందనం చేస్తున్నాను
@SajjanapuRajuSajjanapuRa-fi8ic Жыл бұрын
సూపర్ సూపర్ సూపర్ చాలా బాగా పాడారు
@naidugaruvenkat616 Жыл бұрын
ee pata padinadi k j esudasu kadu Original vijay edudasu
@venkatreddykeesara98674 ай бұрын
Sir meruu padara laka me naana garu padarao ardam kaledhu
@prabhakarprabhu85462 жыл бұрын
తండ్రి కి ఇంత కంటే ఆనందం ఇంకేం కావాలి సూపర్ బయ్యా
@chatlavenkatesh48656 жыл бұрын
vijay yesudas naturally talented like his dad....
@sirishakongara75755 жыл бұрын
Super I love you👀😍👉
@Batballgam Жыл бұрын
అద్భుతమైన పదాలు రాసిన చంద్రబోస్ గారికి పాదాభివందనం.... 🙏🙏🙏🙏🙏
@ramanachary6946 жыл бұрын
అక్షరాల స్వర వారసుడే. .....
@jakkamsureshkumar98072 күн бұрын
Super song
@lankasuman72905 жыл бұрын
This voice is needed as a treatment for patients in the hospitals. Great voice Vijay yesudas garu.
@lakshmivasavi82314 жыл бұрын
Very true
@rajithashashi44572 жыл бұрын
Avunu sir 🙏
@నరసింహనరసింహ-ఢ5ల4 жыл бұрын
ఒళ్లు పులకరిస్తుంది ప్రాణం లేచి వస్తుంది తండ్రి కొడుకులు గొంతు వింటే
@p.omkareshwarrao64444 жыл бұрын
నిజంగా అద్భుతం. నేను ప్రతిరోజూ నిద్రపోతున్నప్పుడు రాత్రి వింటాను. ఎన్ని సార్లు విన్నా మళ్లీ మళ్లీ వినాలని వుంటుంది. Hatsoff to vijayyesudas
@shobhan6889 Жыл бұрын
Howdu iam kannada but talugu I like this song
@dammanianuradha19307 ай бұрын
Same to u bro
@andelanagaraju197011 ай бұрын
ఆహా...అమృత గానం... అది జేసుదాసు గారిదే..అనుకున్న.. ఆయన వారసుడు విజయ్ యేసుదాసు.. వాయిస్ same to same..super
@nethalaprasad60815 жыл бұрын
continue ga vintune unna brother your voice awsome చాలా స్పష్టంగా ఉంది మీ గొంతు
@abdurehmanpmr3332 жыл бұрын
అద్భుతమైన తెలుగు పాట. ఇలాంటి పాటను తండ్రి + కొడుకు పాడితే కనులు మూసి వింటే ఒక్కరే పాడినట్లు ఉంది. చాలా అద్భుతం.
@premkumarmundlapati24388 жыл бұрын
నిజమైన వారసుడు విజయ్ ప్రకాశ్ గారు
@rizwanshaik13198 жыл бұрын
correct
@sahasrakyathi2246 жыл бұрын
premkumar mundlapati vijay Prakash is another singer ...vijay yesudas S/o K J Yesudas
@NAALOCHANA6 жыл бұрын
sahsra kyathi ya correct
@PremKumar-rm8dx6 жыл бұрын
sahsra kyathi ఒకే మీదే కరక్ట్ నేను మరల ఓ పాటను వింటున్న అంటే అర్థం అయింది అనుకుంటా నేను కీరవాణి గారి బాణిలకు బానిసను ఇప్పటి వరకు మీ కామెంట్ చూడలేదు ధన్యవాదాలు
@uppusantoshkumar98466 жыл бұрын
Mind blowing
@murarisetty403 Жыл бұрын
గంధర్వులు స్వర్గంలో లోనే కాదు భువిలో కూడా ఉన్నారని మీ తండ్రి కొడుకులని చూస్తే తెలుస్తుంది 👌👌👌👌👌🙏💐
@nannakuturu10996 жыл бұрын
గొంతు సేమ్ కె జె యేసు దాసుగారు లాగానే ఉంది
@unnamvani91325 жыл бұрын
Exllent
@pagidiharikrishna7115 жыл бұрын
Ss
@g.tulsirao64344 жыл бұрын
Super brother
@viriyalaanantaramaiah72084 жыл бұрын
Read
@lovelyboysurendra15122 жыл бұрын
సమయానికి తగు సేవలు సేయనీ నీ శృఇవారిని సమయానికి తగు సేవలు సేయనీ నీ శృఇవారిని ఇన్నాళ్ళుగ శృఅమియించిన ఇల్లాలిని ఇక సేవించనీ ఈ శృఇవారిని నాకు నువ్వు నీకు నేను అన్న తీపి మాటతో చెవిలోన గుసగుసలా చిలిపి వలపు పాటతో శృఇమతికి జరిగేను సుప్రభాత సేవ బంగారు నగలమించు బాహు బంధాలతో చలువ చందనాలు మించు చల్లని నా చూపుతో అఋధాంగికి జరిగేను అలంకార సేవ అమ్మలోని బుజ్జగింపు కలిపిన ఈ గువ్వతో నాన్నలోని ఊరడింపు తెలిసిన ఈ చేతితో నా పాపకు జరిగేను నైవేద్య సేవ నైవేద్య సేవ కలతలేని లోకంలొ దిష్టి పడని దీవిలొ చెడు చేరని చోటులొ ప్రశాంత పర్ణశాలలు ఈ కాంతకు జరిగేను ఏకాంత సేవ అనుబంధమె బంధువై మమతలె ముత్తైదువలె ఆనందబాష్పాలె అనుకోని అతిదులై సీతమ్మకు జరిగేను సీమంతపు సేవ నులివెచ్చని నా ఎదపై పరిచేటి పాంపులో కనురెప్పల వింద్యామర విసిరేటి గాలితో చూలాలికి జరిగేను జోలాలి సేవ జొ జోలాలి సేవ శృఇవారికి ఒక మనవిని సేయని ఈ పృఇయ దాశిని శృఇవారికి ఒక మనవిని సేయని ఈ పృఇయ దాశిని కను తెరవగ మీ రూపే చూడాలని మీ కౌగిళ్ళలో కను మూయాలని ఈ కౌగిళ్ళలో కలిసుండాలని....
@Krishnaveni-ok9rs2 жыл бұрын
ఎన్నిసార్లు విన్నా ఇంకా వినాలి వినాలనిపించే పాట నాకు చాలా ఇష్టమైన పాట ల
@rogoyt233 ай бұрын
Son proud of esudas garu
@VRNAIDUKAMIREDDY Жыл бұрын
విజయ్ ఏసుదాస్ వాయిస్ కూడా సేమ్ ఏసుదాసు గారి వాయిస్ లాగే ఉంది.
@RamanaEnugu2 ай бұрын
Acham yesudas garu padinattundhi
@kishore38745 жыл бұрын
I am happy that Vijay yesudas has got his father's voice. I simply love KJ yesudas voice.
@chinnikrishna97474 жыл бұрын
సర్ ఎం గొంతు సర్ సుఫర్ సచ్ఛిపొతూ కూడా ఎలాంటి పాటలు వింటూ ఇంత అందమైన మధుర మైన గొంతు వింటూ పోవాలి సర్గనికైనా నారాకనికైన 👌💐🙏🙏
@dommanarasimharaonarasimha22042 жыл бұрын
తండ్రి కి తగా తనయుడు విజయ్ యేసుదాసు గారు
@thetravellover41004 жыл бұрын
సమయానికి తగు సేవలు సేయనీ నీ శ్రీవారిని సమయానికి తగు సేవలు సేయనీ నీ శ్రీవారిని ఇన్నాళ్ళుగ శృఅమియించిన ఇల్లాలిని ఇక సేవించనీ ఈ శ్రీవారిని నాకు నువ్వు నీకు నేను అన్న తీపి మాటతో చెవిలోన గుసగుసలా చిలిపి వలపు పాటతో శ్రీమతికి జరిగేను సుప్రభాత సేవ బంగారు నగలమించు బాహు బంధాలతో చలువ చందనాలు మించు చల్లని నా చూపుతో అఋధాంగికి జరిగేను అలంకార సేవ అమ్మలోని బుజ్జగింపు కలిపిన ఈ గువ్వతో నాన్నలోని ఊరడింపు తెలిసిన ఈ చేతితో నా పాపకు జరిగేను నైవేద్య సేవ నైవేద్య సేవ కలతలేని లోకంలొ దిష్టి పడని దీవిలొ చెడు చేరని చోటులొ ప్రశాంత పర్ణశాలలు ఈ కాంతకు జరిగేను ఏకాంత సేవ అనుబంధమె బంధువై మమతలె ముత్తైదువలె ఆనందబాష్పాలె అనుకోని అతిదులై సీతమ్మకు జరిగేను సీమంతపు సేవ నులివెచ్చని నా ఎదపై పరిచేటి పాంపులో కనురెప్పల వింద్యామర విసిరేటి గాలితో చూలాలికి జరిగేను జోలాలి సేవ జొ జోలాలి సేవ శ్రీవారికి ఒక మనవిని సేయని ఈ ప్రియ దాశిని శ్రీవారికి ఒక మనవిని సేయని ఈ ప్రియ దాశిని కను తెరవగ మీ రూపే చూడాలని మీ కౌగిళ్ళలో కను మూయాలని ఈ కౌగిళ్ళలో కలిసుండాలని....
@raananaga6896 жыл бұрын
Bayya continues ga 100 times vinnanu
@naidu143212 ай бұрын
Eanni matalu cheppina thakkue ❤❤❤❤❤❤❤❤🙏🙏🙏🙏🙏🙏
@rayuduaddagarla56295 жыл бұрын
Its mostly common to have physical features of Father to son. but its wonderful to hear the same , almost 99% same voice. Its the gift to the next generation that for another 6 to 10 decades Vijay Yesudas will let people listen.
@vasujakkampudi353 Жыл бұрын
❤
@subrahmanyamtata4558 Жыл бұрын
Myself also agree that biological features of parents may be the cent percent but voice is also centum is very rare and god gifted to our music lovers for many more years to listen the legendary any miraculous voice of K.J. in Vijay Yesudas S both.koti koti kalabhi Vandanaalu you both, son and father. 👍👍🌹🌹❤️❤️🙏
@barlasailaja3267Ай бұрын
సూపర్
@lakshmishankarnarayanrao90337 жыл бұрын
Same voice as Yesudas sir 🙏
@vamsikrishnamohandodda73406 жыл бұрын
Both r same blood
@vinodkumarjaitharam39436 жыл бұрын
Hi
@gaddamshivakumar53966 жыл бұрын
Yes
@vishnuaravind73796 жыл бұрын
Legendery yesudas sir and son
@govindn35366 жыл бұрын
No no it's not...but in certain tone there is similarity
@chandrasekhar-qb4eh3 ай бұрын
పూర్వజన్మ సుకృతం ఉంటే తప్పా, ఇది సాధ్యం కాదు
@bittusankar97984 жыл бұрын
2020 lo chusina varu like cheyyandi
@dranuradhamutukula84554 ай бұрын
Vijay aesdas ,sp Charan both age same as father's voices, wonderful melodious voices
@settids34292 жыл бұрын
ఈరోజు 10 సార్లు విని అనంది పడితిని సూపర్
@GalavalliGanapathi-q8t2 ай бұрын
దేవుడు దగ్గర పాడటానికి వెళ్లారు మళ్ళీ వస్తారు అని అనుకుంటే మనసు తేలిక అవుతుంది 🙏🙏
@sunithaparapatla43635 жыл бұрын
Wow, yesudas garu and vijay yesudas have the same voice It's a miracle, Same as S.P. Balasubramanyam garu and his son Charan :)
@venkatindraganti93975 жыл бұрын
2nd floor
@manuyadav3671 Жыл бұрын
Antha ledu charan vioce low tempo lo. Untundi..balu garidi ye tempo lo aina padagalige voice
@Samskruth-mm6 ай бұрын
తన స్వరాన్ని తన కొడుకు గొంతులో అశ్వాందించడం 🙏🙏
@kamalakardasari3878 Жыл бұрын
Really Excellent..👌👌👌 *కె.జె.ఏసుదాసు గారి లాగానే చాలా బాగా పాడారు..విజయ్ ఏసుదాసు గారు..💐💐💐*
@gk-fc3vc3 ай бұрын
Super vijay yesudas
@chinnikrishna97474 жыл бұрын
నాకు ఎన్ని సార్లు విన్న కూడా ఇంకా వినాలి అనిపిస్తుంది 👌💐💝💝 అలానే వింటూనే స్వర్గాన్నికి వెల్లిపోవాలనిపిస్తుంది సూపర్ సూపర్ విజయ యేసుధసు ఆన్న💝 మీ స్వరం ఎంత అద్బుతంగా ఉందో మాటల్లో చెప్పలేము ఆ పాటకి ఆ ఆక్టింగ్ ఇంకా సూపర్ సౌంధర్య గారు తీరని లోటును మిగిలింఛి పోయారు మీ అందం మీ నటన మహా అద్బుతం మీరు ఎక్కడ ఉన్న మీ ఆత్మకి శాంతి కలగని కోరుకుంటున్న💐💐 అలాగే టైగర్ హరికృష్ణ గారికి కూడా సర్ మీరు మీ స్టైల్ మీ కంట స్వరం 👌...
@kottapallishanmukharao7327 Жыл бұрын
ఎంత గొప్ప గా పాడతారో ఈ తండ్రి కొడుకులకి కించిత్ గర్వం ఉండదంటే నమ్మండి.
@saishinchan1 Жыл бұрын
సమయానికి తగు సేవలు సేయనీ నీ శ్రీవారిని సమయానికి తగు సేవలు సేయనీ నీ శ్రీవారిని ఇన్నాళ్ళుగ శ్రమియించిన ఇల్లాలిని… ఇక సేవించనీ ఈ శ్రీవారిని సమయానికి తగు సేవలు సేయనీ నీ శ్రీవారిని నాకు నువ్వు నీకు నేను… అన్న తీపి మాటతో చెవిలోన గుసగుసలా… చిలిపి వలపు పాటతో శ్రీమతికి జరిగేను సుప్రభాత సేవ బంగారు నగలమించు బాహు బంధాలతో చలువ చందనాలు మించు చల్లని నా చూపుతో అర్ధాంగికి జరిగేను అలంకార సేవ అమ్మలోని బుజ్జగింపు కలిపిన ఈ బువ్వతో నాన్నలోని ఊరడింపు తెలిసిన ఈ చేతితో నా పాపకు జరిగేను నైవేద్య సేవ, నైవేద్య సేవ సమయానికి తగు సేవలు సేయనీ నీ శ్రీవారిని కలతలేని లోకంలో… దిష్టి పడని దీవిలో చెడు చేరని చోటులో ప్రశాంత పర్ణశాలలు ఈ కాంతకు జరిగేను ఏకాంత సేవ అనుబంధమె బంధువై… మమతలె ముత్తైదువలె ఆనందబాష్పాలే అనుకోని అతిదులై సీతమ్మకు జరిగేను సీమంతపు సేవ నులివెచ్చని నా ఎదపై పరిచేటి పాన్పులో కనురెప్పల వింజ్యామర విసిరేటి గాలితో చూలాలికి జరిగేను జోలాలి సేవ, జొ జోలాలి సేవ శ్రీవారికి ఒక మనవిని సేయని ఈ ప్రియ దాసిని శ్రీవారికి ఒక మనవిని సేయని ఈ ప్రియ దాసిని కను తెరవగ మీ రూపే చూడాలని మీ కౌగిళ్ళలో కనుమూయాలని ఈ కౌగిళ్ళలో కలిసుండాలనీ
@SankarUppu4 ай бұрын
Your super sir
@sdniru10502 жыл бұрын
ఇలాంటి పాటలు వింటే జన్మ ధన్యం అయింది అనిపిస్తుంది చంద్రబోస్ గారు చాలా మంచి పాటలు సాహిత్యం చక్కగా ఉంటుంది.. ఇలాంటి వాళ్ళు ఇంకా ఉన్న వాళ్ళని కొందరి స్వార్థం... దూరం చేసింది...ఒక ఘంటాది కృష్ణ, మ్యూజిక్ డైరెక్టర్, కుల శేఖర్ గారు రైటర్ ఇంకా చాలా మంది.. దూరం అయ్యారు... కాదు కాదు చేసారు
@dommanarasimharaonarasimha22042 жыл бұрын
అందరు పిల్లలు ఆస్తులకు వారసులవుతారు మీరు మాత్రం వరస్త్వానికి వారసులండి విజయ్ యేసుదాసు గారు గ్రేట్ వాయిస్ అండీ
@umalakshminarayanaramisett73884 жыл бұрын
కళ్ళు మూసుకొని వినాలంటే కెజే ఏసుదాస్ గారు పాట అదే కళ్లు తెరుచుకుని చూడాలంటే విజయ్ యేసు దాస్ గారు ఏమి పాడారు సర్ తండ్రికి తగ్గ తనయుడు అనిపించుకున్నారు
@porikkalkanaal34332 жыл бұрын
താങ്കൾ പറഞത് 100% ശെരിയാണ്
@sudhachalluri71645 ай бұрын
Super ga padaru vijay yesudas garu👌👌👌
@sudheerkumarbejji72272 жыл бұрын
ఎన్ని సార్లు విన్నా వినాలనిపించే మీ నాన్న గారి స్వరం🙏🙏🙏🙏
@shaikhannef6455 Жыл бұрын
Avariki dorakadu Mee voice hatsaf
@shivarajaka74454 жыл бұрын
2020 lo telsindhi naaku ee paata kj yesudas gaaru paadaledhani, aasthulu kaadhu voice ni vaarasathvam ga ichinaru yesudas gaaru ❤😍👌🙏.
@venkatv1091 Жыл бұрын
Wow fantastic like father
@kpraveen83746 жыл бұрын
What a voice this guy has?mind blowing as equal to his dad.great to hear this aong
@MurlaGangaraju3 ай бұрын
సూపర్ తండ్రిని dinchesadu ❤❤❤🎉🎉🎉😮
@shylajajaligama93782 жыл бұрын
Beautiful voice of Vijay Yesudas,, No words. N no one can beat him... His melodious voice giving us...tentionfree life,.
@manjunavya49662 жыл бұрын
Nakku chalaistem song my fevirate heroin sowndarya
@srinivasasha3 ай бұрын
ಜೈ. ಜೈ. ಜೈ. ವಿಜಯ್
@Queensanjanavlogs48954 жыл бұрын
సచిన్ కొడుకు సచిన్ అవుతాడో లేదో కానీ మీరు sp చరణ్ గారు ఇద్దరు తండ్రి పేరు నిలబెట్టారు బయ్యా
@satishd55354 жыл бұрын
Super voice anna super
@rangapuram-samskruthi3 жыл бұрын
Really it's universal truth bayya
@srilakshmipolumati21053 жыл бұрын
Yes
@RajuRaju-cw2sm3 жыл бұрын
@@satishd5535 o 0 ok o o o o .ckķķkkķo999pooo9o99op
@vinodmalli84635 жыл бұрын
నాకు ఇష్టమైన సింగర్ ఏసుదాసు గారు. మీరు సూపర్
@vijaykanth20097 жыл бұрын
What a performance vijay garu, Its truth with eyes open vijay garu when i close my eyes yesudasu gare
@PadmaRallapalli6 ай бұрын
Jai Sri Ram 🙏
@radda.ranjithrehmansirisgo84756 жыл бұрын
Amrutam taginattu undi NE voice Vijay esudasss garu
@brahmajiraobande97055 жыл бұрын
Super nice voice
@surikoppula15235 жыл бұрын
Nijam Sir
@kamarapunataraj61233 жыл бұрын
1:15 పుత్రోత్సాహం తో మీసం మెలేసినట్టు ఉంది జేసుదాసు గారు
@K.Nagamani-q2t11 күн бұрын
The ❤❤❤❤🌹🌹🌹🌹🌹🥰🥰🥰
@appavuprakash837810 жыл бұрын
Vijay yesudas sir......you are really awesome sir......what a song sung by you....i really love this song sir......
@ARAP02064 жыл бұрын
his concentration on only song. not on audience and other activities .. that is the secret of success.,, real dedication... super super super super super 1000 times
@thotakuravinodh740010 жыл бұрын
no words to express my feelings to such an exceptional singing from a exceptional singer.what a voice amazing mind blowing
@suryanarayana83288 жыл бұрын
super
@rosejack95373 жыл бұрын
1000000000000000
@rosejack95373 жыл бұрын
Super
@premkumarmundlapati24382 жыл бұрын
నేను కొన్ని వందల సార్లు విని ఉంటాను
@happypinku97917 жыл бұрын
Very Dedicated Singer.... Involvement Singing.....Here So many Singers.. Dancing n Hiphopp....He Stand Simply..
@viriyalaanantaramaiah72084 жыл бұрын
Ruper song
@nimmipampana49403 ай бұрын
Super 👋👋👋🙏
@dasarishrivani53386 жыл бұрын
Yesudasu sir = Vijay Garu .... excellent
@mreddy30436 ай бұрын
WE ARE GOING TO HEAR JESUDAS VOICE FOR SOME MORE YEARS. GOD BLESS YOU VIJAY JESUDAS.
@Itsmesurya15 жыл бұрын
samayaniki tagu sevalu seyanii ne shrivarinii(2) innalluga shramiyinchina illalini ikasevinchanii ee shrivarini(samayaniki) naku nuvvu neku nenu anna tepi matato cheviloni gusagusala chilipi valapu patato shrimatiki jarigenu suprabhata seva bangaru nagala minchu bahu bandhalato Samayaniki tagu sevalu seyanii ne shrivarinii(2) chaluva chandanala minchu challani na chuputo ardhangiki jarigenu alankara seva ammaloni bujjagimpu kalipina ee buvvato nannaloni uradimpu telisina ee chetito na papaku jarigenu naivedyaseva naivedyaseva(samayaniki) kalataleni lokamlo dishtipadani deevilo cheducherani chotulo prashanta parnashalalo ee kantaku jarigenu yekanta seva anubandhame bandhuvai mamatale muttayiduvalai aananda bhashpale anukoni atidhulai seetammaku jarigenu seemantapu seva nulivechani na yedapai paricheti panpulo kanureppala vinjamara visireti galito chulalikii jarigenu jolali seva jojolali seva shrivariki oka manavini seyanii ee priyadasini(2) kanuteravaga me rupe chudalani me kougillalo kanumuyalani. ee kougillalo kalisundalani
@luckyricky53134 жыл бұрын
Super bro 🙏🙏🙏
@kannayyapativada8644 жыл бұрын
My favourite song ❤️❤️👌👌
@appiningarajuappiningaraju45443 жыл бұрын
Supar 😍
@srinivassukanikella66767 ай бұрын
ఏం పాటలు సార్ మీరు... మీ తండ్రి గారు..❤❤❤❤
@mogilimalleshgoud5066 жыл бұрын
maha adbutham enni sarlu vinna vinalanipinche swaram & song
@VamsiKrishna-he8gn2 жыл бұрын
Kj yesudas garu industry ki ravada bharatha desam chesukunna punyam vijay yesudas garini kadam kj yesudas garu chesukunna punyam
@parimalasainirupama66056 жыл бұрын
pranam petti padadam amte ala umtumdamte vijay garu ur best example like that
@rajuvaradaraju57726 ай бұрын
ఐ లవ్ ఏసు దాస్ గారు జై ఏసుదాస్ గారు
@swapna63788 жыл бұрын
what a voice oh god ...I am blessed to hear it again Nd again
@alokemrajeshlrp66483 ай бұрын
Ji hari anna
@shabuddinmd7387 жыл бұрын
Vijay Garu..most loved song.I am the hord core fan of u r dad.....jesudas Garu.
@anjammalingala90726 ай бұрын
Sweet voice pranavi garu ever green song nivu elanti yenno songs paadali
@gopalakrishna12806 жыл бұрын
Yes Suma, his voice is just similar to Yesudas garu. Great. May god bless him.